ఈ వీడియో చూస్తే కాశీలోనే ఉన్న అనుభూతి Other side of Kasi Varanasi కాశీ విశ్వరూపం

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2023
  • aghora video: • Only for Brave Hearts ...
    #kaasi #kaasivishesalu #kaasiandalu #kaasiganga #kasiloniadbuthalu #kaasiviwanathaalayam
    కాశీ లోని అద్భుతమైన ఆచార వ్యవహారాలు, ఆధ్యాత్మిక చింతనలు వంటి విశేషాలు ఎన్నో దాగి ఉన్నాయి. అవేంటో మీకూ తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే ఈ వీడియోని చూసేయండి. కాశీలో కొలువైన కాశీ విశ్వేశ్వరుని విశేషాలను మీకు తెలియపరచడమే మా ఈ విలేజ్ వ్యాన్ అద్భుత.. కాదు కాదు అత్యద్భుత కథనం మీ కోసమే.
    There are many wonderful customs, affairs, spiritual contemplations, etc. in Kashi. Do you also want to know what those things are special? But watch this video immediately. Our village van is not a miracle but an extraordinary story is for you to inform you about the features of Kashi Visveswara measured in Kashi.
  • РазвлеченияРазвлечения

Комментарии • 337

  • @subbaraogannavarapu7402
    @subbaraogannavarapu7402 9 месяцев назад +13

    పవిత్రమైన కాశీ ని మాకు కళ్ళకి కట్టి నట్టు చూపించి మమ్మల్ని ధన్యులు చేసినందుకు మీకు మనఃపూర్వక ధన్యవాదాలు. మీరు వీడియోని తీసే తీరు, చేసే వ్యాఖ్యానం అద్భుతం. ఇలాంటి వీడియోలు మరెన్నో తీసి మాకు కూడా ఆనందాన్ని పంచాలని, మీరు ఇంకా ఉన్నత శిఖరాలకు ఆ విశ్వనాధుడు ఆశీస్సులతో చేరుకోవాలని కోరుకుంటూ...❤🙏

  • @d9views872
    @d9views872 10 месяцев назад +19

    ఓ గొప్ప అనుభూతి మిత్రమా మీ స్వరం, మీ ఛాయాగ్రహణం, కూర్పు మొత్తంగా మీ వీడియో అంతా అద్భుతం. మరీ ముఖ్యంగా మమ్మల్ని ఆ పవిత్ర పుణ్యక్షేత్ర పురవీధుల్లో నడిపించిన అనుభూతినిచ్చింది మీ నైపుణ్యానికి అభినందనలు. ఇలానే మీ విలేజ్ వ్యాన్ ఛానల్ మరెన్నో మంచి ప్రదేశాలను మాకు పరిచయం చేయాలి.
    విజయోస్తు.

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 10 месяцев назад +15

    చాలా బాగుంది సురేష్ అన్నా...ముఖ్యంగా నీ స్వరం అధ్భుతంగా వుంది... God bless you.

  • @srinu909999
    @srinu909999 10 месяцев назад +16

    అ దేవా దేవుడి దయ వల్ల 2015 లో నలుగు సార్లు దర్శనం చేసుకున్న, కారోన సంవత్సరం తప్పించి ప్రతి ఏడు వెతున్న,
    ఒకొక్క సరి రెండు సార్లు కూడా వెళ్ళా,
    నవంబర్ లో మల్లి వెళ్తున్న
    ఓం నమశివాయ

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 10 месяцев назад +9

    మీ కళ్ళతో కాశీ చూసే భాగ్యం మరియు పవిత్ర పుణ్య క్షేత్రం స్థల పురాణం తెలుసుకొనే భాగ్యం నాకు ప్రాప్తించింది .. ఇలానే మీ విలేజ్ వ్యాన్ ఛానల్ మరెన్నో మంచి ప్రదేశాలను మాకు పరిచయం చేయాలి.
    ఓమ్ నమ శివాయ🙏🙏🙏🙏

  • @alakativenkanna8572
    @alakativenkanna8572 10 месяцев назад +16

    కాశీ పుణ్యక్షేత్రాన్ని లైవ్లో మాకు చూపించినందుకు మేము ఎంతో కృతజ్ఞలతో అభినందనలు తెలుపుతున్నాను 🙏🙏🙏

    • @avkrao502
      @avkrao502 6 месяцев назад +1

      Very good sivasiva shankara nee darshanam 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @user-zw3oc9mc8o
    @user-zw3oc9mc8o 8 месяцев назад +15

    అద్భుతం.అన్నో జన్మల పుణ్యం.హర హర మహాదేవ శంభో శంకర.మీకు,మీ ఛానల్ కు dhanyavadam

  • @jayachandra1216
    @jayachandra1216 10 месяцев назад +10

    2పార్ట్ చాలాబాగుంది నిజంగా కాశి కళ్ళతో చూసినట్టుగా అద్బుతం అందులో మీ వాయిస్ వివరించి చెప్పడం మరొక ఎత్తు జీవితంలో ఒకసారి అయిన చూడాల్సిందే.. నమ శివయః

  • @laxminarayana4449
    @laxminarayana4449 10 месяцев назад +19

    కాశీ విశ్వనాథ దేవాలయం చూసినట్టు ఉంది.ధన్యవాదాలు సార్ 👍💐🙏

  • @tirumalaraogoda9779
    @tirumalaraogoda9779 10 месяцев назад +3

    అత్బుతం ❤
    ఇవాళ అంటే September 14 గురువారం అమావాస్య
    రోజు నేను ఈ వీడియో చూసి నేను చాలా కృతజ్ఞతలు ఈ వీడియో చేసిన మీకు తెలియ చేస్తున్నాను.

  • @SantoshKumar-bs6nq
    @SantoshKumar-bs6nq 10 месяцев назад +12

    అత్బుతం ❤
    ఇవాళ అంటే September 13 బుదవారం
    మాస శివరాత్రి రోజు నేను ఈ వీడియో చూసి నేను చాలా ఆనందించాను
    ఓం నమః శివాయ

  • @ramaraopt1659
    @ramaraopt1659 10 месяцев назад +5

    Adbhutam .. మీరు తరిస్తు, మమ్మల్ని తరింప చేస్తున్నారు 🙏

  • @ratnamanighandikota3389
    @ratnamanighandikota3389 7 месяцев назад +6

    నేను మావారు రిటైరయాకా వెళ్లాం చాలా బాగా గంగా స్నానం విశ్వేస్వర దర్శనము విశాలాక్షి కుంకుమపూజచేసుకున్నాము-ప్రయాగలో గంగ నిపూజకి తీసుకున్నాము

  • @JaiSreeram1003
    @JaiSreeram1003 10 месяцев назад +24

    యోగి & మోడీ గార్లు చేసిన అభివృద్ధి ని కూడా తెలియజేసినందుకు చాలా ధన్యవాదములు

  • @kothakutumbarao8967
    @kothakutumbarao8967 10 месяцев назад +6

    చాలా బాగా చెప్పారు. ఓం నమః శివాయ., ఓం శ్రీ అరుణాచల శివ నమో నమః

  • @msk1989
    @msk1989 10 месяцев назад +4

    Wow... నా లైఫ్ లో బెస్ట్ వీడియో చూసాను...thank u so much...team villege van..

  • @vijayagowrisaripalli9870
    @vijayagowrisaripalli9870 3 месяца назад +2

    నాకు చాలా బాగా నచ్చింది సర్ మీ వీడియో...విదేశీయుడు ఒకాయన "ఐ లవ్ కాశి " అన్నాడు.. ఒకామె ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది అనింది..నా మనసు కూడ కాశీ వెళ్ళినపుడు ఇదే విషయం నాకు తెలియచేసింది...

  • @vareddy1320
    @vareddy1320 Месяц назад +1

    మీ వాయిస్ చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది ఎంతసేపైనా వినాలనిపిస్తుంది

  • @user-vu8wf8vy6s
    @user-vu8wf8vy6s Месяц назад +1

    నమస్తే అన్నా చాలా అద్భుతంగా చూపించారు మీరు కాసిని నాకు కాశి ఎప్పుడైనా వెళ్లాలని ఆశ ఉండేది ఈరోజు అది దృఢం అయినది ప్రాణంతో ఉంటే ఒక్కసారి అయినా సందర్శిస్తారు అన్న

  • @Adityakumar-ls4ms
    @Adityakumar-ls4ms 10 месяцев назад +6

    భుజాలు గజాలు దిగ్గజాలు పద ప్రయోగం అధ్భుతం 🙏

  • @satish-ud7xi
    @satish-ud7xi 4 месяца назад +1

    ఈ రోజు నేను కాశి లో ఉన్న,మీరు చూపించిన చాలా క్లిప్స్ నేను డైరెక్టుగా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా,ధన్యవాదాలు

  • @pushpalathap3966
    @pushpalathap3966 10 месяцев назад +3

    చాలా బాగా కవర్ చేశారు. బస చేయడానికి ఉండే సదుపాయాలు వాటి రేట్లు అవన్నీ కూడా కవర్ చేస్తుంటే ఇంకా బాగుండేది.

  • @pothurajubuddhala5420
    @pothurajubuddhala5420 5 месяцев назад +2

    బ్రదర్ సూపర్ గా చూపించావ్ నేను 7-03-2024వ తేది నా వెళుతున్నా అన్న 🙏🏻

  • @shriadiyogi
    @shriadiyogi 10 месяцев назад +3

    ఈ వీడియో చూసి గొప్ప అనుభూతి కలిగింది మీరు చెప్పిన విధానం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది... ధన్యవాదాలు 🙏

    • @DurgaPrasad-rl3dh
      @DurgaPrasad-rl3dh 10 месяцев назад

      ❤❤❤❤❤❤🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🌹🌹🌹🌹🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

  • @skylineinfo6215
    @skylineinfo6215 4 месяца назад +1

    We went to kashi on July 20th 2024..me video chusaka enkokasari kashi darshanam ayndi.chala santhosanga undi.meku swamy blessings ivvalani asisthuna.great job .

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 10 месяцев назад +38

    మీ కళ్ళతో కాశీ చూసే భాగ్యం మరియు పవిత్ర పుణ్య క్షేత్రం స్థల పురాణం తెలుసుకొనే భాగ్యం నాకు ప్రాప్తించింది ఓమ్ నమ శివాయ🙏

  • @premalathamirdoddi8409
    @premalathamirdoddi8409 10 месяцев назад +3

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏🙏

  • @chandukaniti9597
    @chandukaniti9597 10 месяцев назад +4

    Chala manchi video annayya kasini chusinattu anipistundi 🙏🙏🙏🙏

  • @kameswararao8407
    @kameswararao8407 10 месяцев назад +3

    నేను చూడలేదు....... తప్పకుండా చూస్తాను.
    ధన్యవాదాలు కాశీ నగరం చూపించి నందుకు.
    ఆ ఈశ్వరుడు కరుణా కటాక్షాలు మీకు కలుగు గాక.

  • @SrinivasaRao-ww7jz
    @SrinivasaRao-ww7jz 10 месяцев назад +2

    నేను 2012లొ వెళ్ళాను అప్పటి కి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది కానీ వీదులు అలాగే ఉన్నాయి చాలా బావుంది

  • @vgnaidu
    @vgnaidu 10 месяцев назад +3

    చాలా బాగా చూపించారు. బ్రదర్ 👌👌👌

  • @shivamadhu673
    @shivamadhu673 10 месяцев назад +2

    Super super super
    నేను చూస్తుండగానే వెళ్లి వచ్చినట్టు ఉంది మీరు super sir

  • @srinivasaraokona8576
    @srinivasaraokona8576 10 месяцев назад +1

    మే ము కాశీ 2సార్లు వెళ్ళాము అయినా తనివి తీరలేదు ప్రతి సంవత్సరం ఆ కాలభైరవుడు అనుగ్రహం తో ఆకాశీ విశ్వనాధడు ఆఇద్దరు అమ్మలు దర్శనం ప్రతి సంవత్సరం కావాలని రావాలని కోరిక అపరమేశ్వరుడి దయ మళ్ళీ మీ ఛానల్లో చూస్తే కాశీ వెళ్లినంత అనుభూతి కలిగింది ధన్యవాదములు

  • @sujathaannamareddy2212
    @sujathaannamareddy2212 10 месяцев назад +2

    చాలా చాలా బాగుంది అమ్మ పుష్కరాలుకు మొన్న వెళ్ళాము అక్కడ నుంచి రావాలి అని పించ్చలేదు అంత్త బాగుంది మళ్లీ మీరు చూపించేరు 😂😂🎉🎉🙏🙏🙏🤝🤝

  • @udaylaxman2605
    @udaylaxman2605 7 месяцев назад +2

    కాశి క్షేత్రం చూపించినందుకు చాలా చాలా థాంక్స్

  • @pastamravikumar3958
    @pastamravikumar3958 10 месяцев назад +7

    First time వెళ్ళే వారికి Transportation & accommodation & food గురించి కూడా చెప్పి ఉంటే బాగుంటుంది..

  • @veerakiran8298
    @veerakiran8298 10 месяцев назад +17

    కాశీ ని చూడాలనుకునే నా కోరిక ఆ పరమశివుని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నాను మీ వీడియో ద్వారా కనీసం ఇలా అయినా చూసినందుకు చాలా ఆనందంగా ఉంది మీకు ధన్యవాదాలు ఆ కాశీ విశ్వేశ్వరుని విశాలాక్షి దేవి అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @BalaBasana-gk7cc
    @BalaBasana-gk7cc Месяц назад +1

    Super explation. While I was watching I felt in kashi

  • @cjanaki6603
    @cjanaki6603 10 месяцев назад +1

    ఏడుసారులు కాశీయాత్ర చేసినాను ఎనిమిదోసారి చూసినమాదిరి వివరించారు మీకు దనఽవాదములు ఓమనమశివాయ

  • @aysbhakti
    @aysbhakti 10 месяцев назад +5

    చాలా బాగుంది 👌💐🙏🙏🙏

  • @reddyp4858
    @reddyp4858 10 месяцев назад +3

    THANK YOU SO MUCH...NICE VIDEO ..KEEP IT UP MORE VIDEOS
    😇💝🙏🙏🙏

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 Месяц назад +2

    Bagundi chala👍👍👍om namah shivaya

  • @kodesankararao4102
    @kodesankararao4102 10 месяцев назад +2

    Om Namah Shivaya. Jai Sri Kaasi Viswanadha. Jai Sri Kaasi Visveswara. Jai Sri Kaasi Visaalaakshi. Jai matha Annapurneswari. Kaasi development credit goes to Mr. Modi. Hearty congratulations to Mr. Modi.

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 10 месяцев назад +4

    అద్భుతమైన వీడియో చేశారు. ధన్యవాదములు 🙏🙏🌹🌹

  • @VenkatSai_Padilam
    @VenkatSai_Padilam Месяц назад +1

    I really like your narration. How you explaining.
    Har har Mahadev

  • @prasadsingampalli2538
    @prasadsingampalli2538 10 месяцев назад +2

    Sri kakulam Amma bhale happyga matladuthunnaru....

  • @pavankumar-DARSI1212
    @pavankumar-DARSI1212 9 месяцев назад +2

    🙏🏻ఓం శ్రీ మహాగణపతి నమః 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻🙏🏻ఓంశ్రీ పార్వతి పరమేశ్వర స్వామి నమః 🙏🏻

  • @Sunnybunny.G
    @Sunnybunny.G 10 месяцев назад +4

    హరహర మహదేవ నమో...కాశీ....పరమేశ్వర 🙏🙏🙏

  • @jhumjhumdec8
    @jhumjhumdec8 10 месяцев назад +3

    we recently visited Kashi and , I am not kidding, the Kashi I assumed to what I saw exactly matches with your video and experience. Thanks for that

  • @villageboysiddhu
    @villageboysiddhu 10 месяцев назад +3

    After watching this video... feeling very pleasant and happiness sir thank you

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 10 месяцев назад +5

    Great job bro really well done 👍✅🎉

  • @ntmanikyam4854
    @ntmanikyam4854 8 месяцев назад +1

    Good meeru vivarinchina words maaku malli povalanipisthundhi thyanks

  • @kodesankararao4102
    @kodesankararao4102 10 месяцев назад +2

    Congratulations, sir for giving very good video about Kaasi. God may bless you.

  • @pvpraveen6709
    @pvpraveen6709 10 месяцев назад +6

    కాశీ మహా పుణ్యక్షేత్రం మహా పుణ్యం😮🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏♥️

  • @sandhyaranirandhi6237
    @sandhyaranirandhi6237 9 месяцев назад +1

    Tq brother Kasi vellina anubuhi vachhindhi Mee video chusthe Tq so much brother God bless you 😊

  • @eswarrao6657
    @eswarrao6657 5 дней назад +1

    Nenu vellanu anna video kuda chala super ga chesaru

  • @suryakavipadmavathamma1153
    @suryakavipadmavathamma1153 10 месяцев назад +2

    Abhagyamkosam eduruchoosthoonna. nenumeeku thankschepthunnanuu anna thankyou

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 9 месяцев назад +3

    Jai kasi 🙏 om namo visweswara

  • @sujathasharmasiddanthi541
    @sujathasharmasiddanthi541 10 месяцев назад +3

    శివయ్య అని చూపినందుకు ధన్యవాదాలు

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 10 месяцев назад +2

    Netranandam.

  • @SivaSagarVlogs.
    @SivaSagarVlogs. 10 месяцев назад +2

    అద్భుతం అమోగం అధ్వయితం వారణాసి నగరం

  • @raydee355
    @raydee355 21 день назад +1

    Sir in rubbing your voice is so base full with accurate pronunciation

  • @kumarikrishna4502
    @kumarikrishna4502 10 месяцев назад +2

    Chala super ga cheppeav Suresh bro last month nenu visit chesaa Kasi ni

  • @user-nl1sz2lq2z
    @user-nl1sz2lq2z Месяц назад +1

    Bagundi Anna khasi punyakshetra video thanku sir

  • @dhanub54
    @dhanub54 10 месяцев назад +2

    Mee voice vintunte NATIONAL GEOGRAPHY lo chusthunatlundi br...❤❤

  • @Kavya_creats
    @Kavya_creats 10 месяцев назад +2

    Suresh gaaru .... Great work 👏👏👏thank u so much

  • @kanakadurgadevulapalli2675
    @kanakadurgadevulapalli2675 8 месяцев назад +1

    చాలా బాగుంది.

  • @mamathapalthi7216
    @mamathapalthi7216 10 месяцев назад +1

    Video chala baga thesaru n Mee voice kuda chala bagundi. Pushkaralu ayyaka malli kashi velkaleka poyanu, Mee video chusi happy ga feel ayyanu. Starting lo meeru chupinchinavi nenu Miss ayyanu, avi ekkado meru chepthe bagundedi.

  • @user-dc9sf9nc4t
    @user-dc9sf9nc4t Месяц назад +1

    very good seeing and good video ...thank you for your hard work for kasi yatra.

  • @sharadanandikanti7493
    @sharadanandikanti7493 Месяц назад +1

    Om Namah Shivaya🙏🙏🙏🙏🙏🙏🌺🌼🌺🌼🌺🌼👌super chala Nachindi

  • @seshunandagiri534
    @seshunandagiri534 10 месяцев назад +1

    Chala bagunndi Kaci video

  • @sujathananda5082
    @sujathananda5082 10 месяцев назад +1

    Chaala manchi video 🙏🙏

  • @nagireddykamireddy8151
    @nagireddykamireddy8151 10 месяцев назад +1

    Thank you suresh for this wonderful video

  • @nageshwart7914
    @nageshwart7914 10 месяцев назад +8

    నావయస్సు 67 సం నేను కాశీ చూడ గల నా అనుకున్న ను మీ వీడియో వల్ల నేను చూసాను నీకు నా ఆశీ స్సులు నీ యొక్క కం థ స్వరం చాల సింపుల్ గా అర్ధ మ య్యే విధం గా చెబుతున్నావు. చాల సంతోషం వ్యక్తం చేస్తున్నను ఈ విధం గానే ఇంకా పుణ్య క్షేత్రాలు చూపించం నాయనా నాలాంటి ' వృద్ధులు చాల సంతో పి.స్తారు దీర్ఘు ఆ యుఘ్య భువ

    • @VillageVan
      @VillageVan  10 месяцев назад +1

      మీలాంటి వారికి నా కథనాలు ఆనందాన్ని ఇస్తే అంతకంటే నాకు గొప్ప సంతోషం ఇంకేముంటుంది🙏🙏🙏

  • @sivajiboddeda12
    @sivajiboddeda12 8 месяцев назад +1

    Chalaa bagundi andi

  • @koneyvsp1792
    @koneyvsp1792 10 месяцев назад +1

    Chaala baagundhi.......

  • @shivakammam4842
    @shivakammam4842 10 месяцев назад +1

    Thank you Anna maku teliyanani vishayalu meru chupinchinanduku

  • @kanyakumari6542
    @kanyakumari6542 10 месяцев назад +1

    Super ga chesaru video jai Mahadev

  • @naveenkumar33388
    @naveenkumar33388 9 месяцев назад +1

    Kashi ni baga development chesaru
    Chala neat ga undhi ...great work
    Jai up cm ❤🚩

  • @pagadalabbsv9318
    @pagadalabbsv9318 3 месяца назад +1

    Chalabagundi om namhasivaya 🙏🙏🙏

  • @akondiharipriyadevotional
    @akondiharipriyadevotional 10 месяцев назад +1

    video chala bagumdi andi.. video ki taginattu ga bgm and mi matalu kuda chala bagunnayi

  • @laxminarayana4449
    @laxminarayana4449 10 месяцев назад +1

    Kasi viswanath temple chala bhagundhi. kallaku kattinattu chupincharu family tho vellara mi daughter nu chusanu sir thank you 👍💐🙏

  • @racharlaraghavendra8947
    @racharlaraghavendra8947 10 месяцев назад +1

    Chala baagundhi visit chesinantha anubuthi vachindhi

  • @karrenagireddy7550
    @karrenagireddy7550 10 месяцев назад +1

    చాలా బాగుంది అనా

  • @myoffice8376
    @myoffice8376 5 месяцев назад +2

    Super and thank u so much..

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps 10 месяцев назад +2

    Good information sir 🙏

  • @raghupadma9900
    @raghupadma9900 10 месяцев назад +3

    Very well covered by telugu vlogger we cannot describe kasi it is something above all our imagination we must feel it by visiting🙏🙏🙏 especially gangs and its aarati

  • @kawalimanjula415
    @kawalimanjula415 10 месяцев назад +1

    Chala chala bagundiiii, kaasi..... Haraharamahadevaaaaaaaa... 🙏

  • @chengaiahp4963
    @chengaiahp4963 10 месяцев назад +1

    చాలా బాగున్నది

  • @vinodkumaryadav2728
    @vinodkumaryadav2728 10 месяцев назад +2

    Good

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 10 месяцев назад +1

    Vedio is very nice. Thanks a lot.

  • @dineshkumar-wd5lk
    @dineshkumar-wd5lk 9 месяцев назад +2

    హర హర మహాదేవ 🕉️🙏❤️

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948 10 месяцев назад +2

    చాలా బాగుంది.ఒకసారి మణి కర్ణిక ఘాట్ పై వీడియో చేయండి.

  • @krishnarao4685
    @krishnarao4685 7 месяцев назад +1

    Many many thanks to your video shows. OM Namahsivayah

  • @subhalakshmi2652
    @subhalakshmi2652 Месяц назад +1

    Super challa Baga chipicharu sir tq so much

  • @lakshmin1284
    @lakshmin1284 9 месяцев назад +1

    Explanation super.

  • @srilakshminarayanam719
    @srilakshminarayanam719 10 месяцев назад +1

    Chala bhaga chupinchu ru

  • @varms4u
    @varms4u 10 месяцев назад +1

    As always Awesome brother.

  • @raghunathrao9827
    @raghunathrao9827 7 месяцев назад +1

    Good information thank you om nama sivaya

  • @bharathigangarapu6833
    @bharathigangarapu6833 10 месяцев назад +1

    Chala Baga vhuparu