POOJANEYUDU YESU PRABHU

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025

Комментарии • 2

  • @premkumar-bh2hr
    @premkumar-bh2hr 2 года назад +2

    What a classical song...all glory to God who raised such godly people who cherished us with such spiritual songs

  • @Sam-lp3xe
    @Sam-lp3xe 10 месяцев назад

    పూజనీయుడేసు ప్రభు
    పలునిందల నొందితివా నాకై (2) ||పూజనీయుడేసు||
    నీ స్వకీయులే నిందించినా
    నిన్నంగీకరించక పోయినా (2)
    ఎన్నో బాధ లొందితివా నాకై (2)
    సన్నుతింతును నీ ప్రేమకై ||పూజనీయుడేసు||
    సత్యము మార్గము మరి జీవమై
    నిత్యజీవమియ్యను వచ్చితివి (2)
    వంచకుడవని నిన్ను నిందించిరా (2)
    ఓ దయామయా నజరేయుడా ||పూజనీయుడేసు||
    యూదా గోత్రపు ఓ సింహమా
    ఆద్యంతరహిత దైవమా (2)
    అధములు నిను సమరయుడనిరా (2)
    నాథుడా నిను బహు దూషించిరా ||పూజనీయుడేసు||
    మధురం నీ నామం అతి మధురం
    మధుర గీతముతో నిన్నారాధింతును (2)
    వధియించబడితివా యీ పాపికై (2)
    వందితా ప్రభు నిన్ను పూజింతును ||పూజనీయుడేసు||