Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
పూజనీయుడేసు ప్రభుపలునిందల నొందితివా నాకై (2) ||పూజనీయుడేసు||నీ స్వకీయులే నిందించినానిన్నంగీకరించక పోయినా (2)ఎన్నో బాధ లొందితివా నాకై (2)సన్నుతింతును నీ ప్రేమకై ||పూజనీయుడేసు||సత్యము మార్గము మరి జీవమైనిత్యజీవమియ్యను వచ్చితివి (2)వంచకుడవని నిన్ను నిందించిరా (2)ఓ దయామయా నజరేయుడా ||పూజనీయుడేసు||యూదా గోత్రపు ఓ సింహమాఆద్యంతరహిత దైవమా (2)అధములు నిను సమరయుడనిరా (2)నాథుడా నిను బహు దూషించిరా ||పూజనీయుడేసు||మధురం నీ నామం అతి మధురంమధుర గీతముతో నిన్నారాధింతును (2)వధియించబడితివా యీ పాపికై (2)వందితా ప్రభు నిన్ను పూజింతును ||పూజనీయుడేసు||
All the songs in this channel are good. Thank you for sharing.
Great voice. Praise to God
Glory to God
❤❤❤
❤️
పూజనీయుడేసు ప్రభు
పలునిందల నొందితివా నాకై (2) ||పూజనీయుడేసు||
నీ స్వకీయులే నిందించినా
నిన్నంగీకరించక పోయినా (2)
ఎన్నో బాధ లొందితివా నాకై (2)
సన్నుతింతును నీ ప్రేమకై ||పూజనీయుడేసు||
సత్యము మార్గము మరి జీవమై
నిత్యజీవమియ్యను వచ్చితివి (2)
వంచకుడవని నిన్ను నిందించిరా (2)
ఓ దయామయా నజరేయుడా ||పూజనీయుడేసు||
యూదా గోత్రపు ఓ సింహమా
ఆద్యంతరహిత దైవమా (2)
అధములు నిను సమరయుడనిరా (2)
నాథుడా నిను బహు దూషించిరా ||పూజనీయుడేసు||
మధురం నీ నామం అతి మధురం
మధుర గీతముతో నిన్నారాధింతును (2)
వధియించబడితివా యీ పాపికై (2)
వందితా ప్రభు నిన్ను పూజింతును ||పూజనీయుడేసు||
All the songs in this channel are good. Thank you for sharing.
Great voice. Praise to God
Glory to God
❤❤❤
❤️