MP Raghunadan Rao Mind Blowing Answer To Rahul Gandhi | BJP Vs Congress | Parliament Session 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 822

  • @AnjanailuPatlolla
    @AnjanailuPatlolla 2 месяца назад +212

    సంగారేడ్డీకీ రైల్వే లైన్ కావాలి అని పార్లమెంటు లో మొదటి సారీ అడిగిన వ్యక్తి రఘునందన్ అన్న, చాలా గ్రేట్.

  • @venkatramana6016
    @venkatramana6016 2 месяца назад +113

    రాహుల్ కి రాసి ఇచ్చింది చదవడం తప్ప, మన సంస్కృతి, చరిత్ర పట్ల అవగాహన లేదు
    రాహుల్ బిగ్ ఫ్రాడ్, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అన్ని కథలు చెప్పగలడు

  • @శ్రీశ్రీ-ఙ1చ
    @శ్రీశ్రీ-ఙ1చ 2 месяца назад +13

    కాంగ్రెస్ కి ఓటు వేశాడంటే వాడు హిందువే కాదు.
    నిజమైన హిందువు ఎవరూ కూడా కాంగ్రెస్ కి ఓటు వేయరు

  • @ravulakirankumar278
    @ravulakirankumar278 2 месяца назад +185

    తల్లీ ఒక జాతి, తండ్రి ఒక జాతి, వాళ్ళిద్దరికీ పుట్టిన నీది ఏ జాతి.😊

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 2 месяца назад +10

      😂😂😂😂

    • @GangababuRayipudi
      @GangababuRayipudi 2 месяца назад

      కుక్క జాతే కానీ విశ్వాసం లేదు

    • @RENUDEVI-hx7cp
      @RENUDEVI-hx7cp 2 месяца назад +3

      @ravulakirankumar,thappu ala anakudadu endukante bharatha jathi kuda enno jathula sammelanam manam andaramu thella vari la oke rangulo lemu

    • @rajithamvinukonda9345
      @rajithamvinukonda9345 2 месяца назад

      Maanavulavndaru okkate.

    • @ramuakula3189
      @ramuakula3189 2 месяца назад +6

      ఓరుడు జాతీ కి చెందిన వాడు కావచ్చు అన్న 🤭😁😁

  • @ravivedula4829
    @ravivedula4829 2 месяца назад +341

    రాహుల్ పార్లమెంట్కి T-shirt ఎందుకు వేసుకోస్తున్నాడు? ఎందుకు డ్రస్ కోడ్ పాటించడంలేదు? దానిని ఎవ్వరూ ఎందుకు ప్రస్నించడంలేదు?

    • @gv6683
      @gv6683 2 месяца назад +31

      Young leader 🤣 anipinchu kovaali gaaa..

    • @srkcomputers7145
      @srkcomputers7145 2 месяца назад +17

      25 endla poroni la kanipiyadaniki

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 2 месяца назад +11

      ప్రజాస్వామ్యం, సెక్యూలరజం అని చూపడానికి

    • @muralikrishnaporuri30
      @muralikrishnaporuri30 2 месяца назад

      @@ravivedula4829 tomorrow he may come with banyan!!

    • @navathesathyanarayana7217
      @navathesathyanarayana7217 2 месяца назад +3

      dress code vundha, 8th wonder

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 месяца назад +27

    ఖాన్-గ్రెస్ పక్షంలో ఉన్న హిందువులు తమలో ఏమాత్రం హైందవ భావన, స్ఫూర్తి ఉన్నాయన్న భ్రమలో ఉన్నట్లయితే-వారందరూ వారి మహానాయకుడైన బ్రహ్మశ్రీ/ మహారాజ రాహుల్ గాంధీజీ చేత-భారతీయ ధర్మం గురించి, హైందవం గురించి-ప్రవచనాలు ఇప్పించుకోమనండి-ఆ పరమ పవిత్రమైన టీ-షర్ట్ వేషధారణలోనే ఉంటూ. అలనాటి ద్వాపర యుగంలో కర్ణుడు కవచ-కుండలాలతో పుట్టినట్లుగానే-ఈ కలి యుగంలో రాహుల్ “గాంధీ” టీ-షర్ట్ తో పుట్టాడని అనంతోత్తర మహాభారత ఇతిహాసంలో లిఖించబడిందిటగా!!! ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా-రాగా గారు టీ-షర్ట్ ను వదలరు.

  • @SrinivasKachu-tk7fl
    @SrinivasKachu-tk7fl 2 месяца назад +97

    జై బీజేపీ

  • @HistoricalTruthandfacts
    @HistoricalTruthandfacts 2 месяца назад +216

    రాహుల్ గాంధీకి పురాణ జ్ఞానం కూడా సరిగ్గా లేదు.

    • @rameshmadisetty2323
      @rameshmadisetty2323 2 месяца назад +17

      Because his name is Rahul Khan.

    • @jaishrikrishna2169
      @jaishrikrishna2169 2 месяца назад +1

      ​@@rameshmadisetty2323 Ramesh khan ani pettukunte tappuledhu nuvvu.

    • @Pardhu__
      @Pardhu__ 2 месяца назад

      ​@@jaishrikrishna2169రిజర్వేషన్స్ పేదరికం ప్రామాణిక కాదు కులాల ఆధారంగా ఇచ్చారు ఇన్ని రోజులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలులో మాత్రమే, ఇప్పుడు మతాల ఆధారంగా ముస్లింలకి ఇస్తారంట అన్నిటిలో గానులు మైనిoగు, civil engineering contact పనులు లో కూడ ఇస్తారoట. ఖాన్ గ్రెస్ పార్టీ మేనిపెస్తూ చదివి అప్పుడు మాట్లాడు. అట్లాగే ని పేరు ఖాన్ గా మార్చుకో. క్రైస్తవoలో ఉన్నా రాహుల్ ఖాన్ ఒక్క తన్ను తన్నుతాడు. నీకు చక్కటి ఉదాహరణ ఇజ్రాయిల్ హమసు యుద్ధం. Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

    • @vangaramadhavarao6097
      @vangaramadhavarao6097 2 месяца назад +9

      పురాణ జ్ఞానమే కాదు....ఏం జ్ఞానమూ లేదు.... పప్పుసుద్ద.

    • @krishnakrishna-kv8tn
      @krishnakrishna-kv8tn 2 месяца назад

      Congress is always against Hinduism. Congress party always wants our country to be underdeveloped

  • @kasarlaganesh997
    @kasarlaganesh997 2 месяца назад +217

    వీడు ఇంకా స్కూల్ పిల్లవాడే t shirt batch 99/543

  • @madhusudanaraovankamamidi8879
    @madhusudanaraovankamamidi8879 2 месяца назад +61

    ఇలాంటి రాహుల్ ని కూడా పార్లమెంట్ కి పంపిన కనాల్నెమనలో తెలీదు

    • @ask4661
      @ask4661 2 месяца назад +1

      Italy birds

  • @cpdas7902
    @cpdas7902 2 месяца назад +62

    రాహుల్ గాంధీ కి రఘునందన్ ఇచ్చింది ఏమున్నది

  • @muralimohan9319
    @muralimohan9319 2 месяца назад +61

    Great Speech Raghunandan Rao gaaru 🙏👍👍👍👍👍👍👏👏👏👏👏👏

  • @subhash7588
    @subhash7588 2 месяца назад +19

    దీని అర్థం ఏమిటంటే పార్లమెంటు విలువైన సభలో ప్రాంత అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కోసం మాట్లాడాలి తప్ప మహా భారతం గురించి ఖురాన్ లోని మహమ్మద్ గురించి బైబిలు ఏసుక్రీస్తు గురించి కాదు మాట్లాడడం గురించి కాదు . మూర్ఖులు లాగా ఏది పడితే అది మాటలాడవద్దు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @balrajedla1429
    @balrajedla1429 2 месяца назад +140

    కాంగ్రెస్ పార్టీ నాయకుని నాలెడ్జ్, మెచ్యూరిటీ లెవెల్స్ చూస్తుంటే, జాలి కలుగుతుంది. పాపం ! ఆ పార్టీ...

    • @KSNRaju-wi4on
      @KSNRaju-wi4on 2 месяца назад +1

      సర్ కాంగ్రెస్ ఒక కుటుంబం పార్టీ ఆ పార్టీలో మీరు చెప్పిన హారహతలు అవసరం లేదు కేవలం గాంధీ కుటుంబం అయితే చాలు.

    • @chandusai8099
      @chandusai8099 2 месяца назад +1

      బ్రదర్ వీడు చాలా డేంజర్ గాడు.

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 2 месяца назад

      😂😂😂😂😂

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 2 месяца назад

      ​@chandusayessi8099

    • @gk9002
      @gk9002 2 месяца назад

      He himself doesn't know what he is talking. Just talk out of context always.

  • @Vedhaansh
    @Vedhaansh 2 месяца назад +10

    ఇట్లనే అడ్డదిడ్డంగా మాట్లాడితే నెక్ట్ కాంగ్రెస్ భూస్థాపితం
    ఇప్పుడు ఏదో కాస్త గౌరవం తో వోట్స్ వేశారు

  • @bhoomaiahyadavvarunyadav5990
    @bhoomaiahyadavvarunyadav5990 2 месяца назад +65

    జై బీజేపీ 🚩🚩💪🏻🇮🇳

  • @gampavenkateshwarlu-l7n
    @gampavenkateshwarlu-l7n 2 месяца назад +15

    It is great super beautiful speech/reply Sri Raghunandan garu. U are very great. BJP MP 👌👌👌

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 2 месяца назад +30

    అందుకే సబ్జెక్ట్ తెలిసిన వారు, చట్టసభలలో ఉండాలి. లేదా సబ్జెక్టు తెలుసుకొని చట్టసభలలో అడుగుపెట్టాలి. ఎందుకంటే, ప్రతిపక్షం ప్రభుత్వం ను ఇరకాటంలో పెట్టు సందర్బంలో సరైన సమాధానాలు ఇవ్వవచ్చు. 🙏🏾

  • @anandrao9901
    @anandrao9901 2 месяца назад +53

    Such a useless opposition leader never Sean shame Pappu

  • @balathimmareddy1808
    @balathimmareddy1808 2 месяца назад +22

    ఎవరికైనా చూపించండిరా బాబూ

  • @singerlakshminambala8484
    @singerlakshminambala8484 2 месяца назад +21

    Rahul khan your dada is duryoadhan

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 2 месяца назад +3

    మెదక్ నుండి పంపినందుకు ఫలితం ఉందనిపిస్తుంది

  • @hemanthkumar8109
    @hemanthkumar8109 2 месяца назад +47

    That is power of ragunandan

  • @neerudinagaraju7405
    @neerudinagaraju7405 Месяц назад +1

    Super Anna patancheru🎉

  • @ravinderreddy6231
    @ravinderreddy6231 2 месяца назад +6

    ఏది ఏమైనా వీడు వేల సంవత్సరాల క్రింతం మహ భారతం జరిగిందని చెప్పాడు సంతోషము రాహు ఖాన్❤😂🎉😢😮😅😊😊

    • @lsrU-v3k
      @lsrU-v3k 2 месяца назад

      🙏🙏🙏🙏🙏😄😄😄😄👌👌👌👌

    • @DHANANJAYAMGone
      @DHANANJAYAMGone Месяц назад

      @@ravinderreddy6231 anthake murisi potinnava

  • @pvrraj470
    @pvrraj470 2 месяца назад +39

    Jai bjp Jai modi

    • @jaishrikrishna2169
      @jaishrikrishna2169 2 месяца назад +1

      Mee asthi lakkunna Kuda edhe Antaru meelantu andhabaktulu

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 2 месяца назад

      గోబర్ భుక్తులు బ్రో అంతే😂​@@jaishrikrishna2169

  • @ramachandraraok9455
    @ramachandraraok9455 Месяц назад +1

    రఘునందన్ రావు గారి సమయ పాలన ఏ ప్రాంతనికి ప్రతినిధి గా తాను ఉన్నారో ఆ ప్రాంతనికి అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.. వారి అంకిత భావానికి శతకోటి వందనాలు.🙏🙏

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 2 месяца назад +5

    రాహుల్ గాంధీ ఒక ఎంపి ప్రతిపక్ష నాయకుడు. ఆయనే పార్లమెంటు లో చట్టములు పాటించకుంటే ఇతర ప్రతిపక్ష నాయకులు ఎలా చట్టాలను గౌరవిస్తారు? భగవాన్ ఇలాంటి వారికి సద్బుద్దిని ప్రసాదించు.

  • @ThummanapalliseetharamThummana
    @ThummanapalliseetharamThummana 2 месяца назад +3

    👌💯👌💯 Jai bjp jai Raghu Nandan 👌💯

  • @mohanpoudapalli9105
    @mohanpoudapalli9105 2 месяца назад +1

    అరె ఒక చెల్లెలిని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకునే వాణ్ణి రాహుల్ నే చూశాను ఇది మీ నెహ్రూ కుటుంబం yokka సంస్కారం

  • @b.n.varmagaru5607
    @b.n.varmagaru5607 2 месяца назад +2

    ముందు పార్లమెంట్ కి ఎలా వెళ్ళాలి డ్రస్ కోడ్ ఎలా ఉండాలి అది చుడండి దేశ సమస్యలు తరువాత చుద్దురు గాని!! మార్నింగ్ వాకింగ్ వచ్చారా..... ఇదేనా మీరు ప్రజా దేవాలయానికి ఇచ్చిన గౌరవం! మీరు మీ పార్టీ కి యువరాజేమో, భారత్ కి కాదు...... 🙏

  • @laxmanpalle597
    @laxmanpalle597 2 месяца назад

    🙏🙏🙏

  • @కోదండరామయ్యపారుపల్లి

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.

    • @prasadnagendra3235
      @prasadnagendra3235 2 месяца назад

      అందుకే పరాయి పాలనలో మ్రగ్గి పియాం, Jai shree Ram

  • @bhanushankar6716
    @bhanushankar6716 2 месяца назад +2

    రాహుల్ మాటలు వింటుంటే వినాశ కాలే విపరీత బుద్ధి అని స్పష్టంగా తెలుస్తుంది. వీడు ఎన్ని నాటకాలు వేసినా ఇంకో ఐదు సంవత్సరాలు ఇలా అరుస్తు ఉండాల్సిందే 😂😂😂

  • @rajasekhar2747
    @rajasekhar2747 2 месяца назад +9

    I didn't understand the connection with the headline of the video with Raghunandan Rao gari speach.

  • @naveenmudiraj699
    @naveenmudiraj699 2 месяца назад

    Awesome

  • @agurlasrikanth5369
    @agurlasrikanth5369 2 месяца назад +7

    What ever you are asking is okay, but at the end of the day you are taking an example of Mahabharata. That's a great thing.

  • @vmallikarjunarao6776
    @vmallikarjunarao6776 2 месяца назад +3

    నినే తెలిసింది. భారతీయుడో, బ్రిటిష్ వాడో అంటే రెండు పౌరసత్వాలు వున వాడు ఎంపీ గా ఉండవచ్చా. ఈ విషయం కోర్ట్ లో వున్నాడంట. భారత్ పౌరసత్వని వదులుకొని బ్రిటీన్ పోవాలి.

  • @RavindranathKalpaguri49
    @RavindranathKalpaguri49 2 месяца назад

    Raghunandhan gaaru is so great.....we are proud to say Ragunandhan is our Mp.....we are from sangareddy

  • @sreenithyam605
    @sreenithyam605 2 месяца назад +1

    Jai Hind Jai shree Ram Jai bjp

  • @Bheema_Odderaj
    @Bheema_Odderaj 2 месяца назад +1

    రాహుల్ గాందీ ఇప్పుడు పాకిస్తాన్ కి వెళ్లి పోటీ చేస్తే పక్క 100% గెలుస్తాది.అక్కడ కానీ ఇండియాలో చాలా కష్టం ఇకా రాహుల్ గాంధీని అంటున్నాము కాంగ్రెస్ నీ కాదు అర్థం చేసుకోండి nd ఉరికే మాటలు పడేసుకోండి.plz పొలిటికల్ గురించి తెలుస్తా మాట్లాడండి లేదా చదవండి,వినండి Tq

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 2 месяца назад +6

    It is discussion on budget, but Rahul discussing on religion and on personal blaming in parliament.why the speaker is giving chance to speak.it is not a election campaign in parliament.no punishment on irrelated discussion.jai hind.

  • @vatsavaisudhir
    @vatsavaisudhir 2 месяца назад

    Any link you found between this two conversations

  • @S_V_R-2024
    @S_V_R-2024 2 месяца назад

    Jai sri ram jai sri ram jai sri ram

  • @MrGuptask
    @MrGuptask 2 месяца назад

    👏👏👏👏👏

  • @ravinderreddykommareddy5666
    @ravinderreddykommareddy5666 2 месяца назад

    MP Ragunadan Rao OK

  • @bhaskarcheriyala1756
    @bhaskarcheriyala1756 2 месяца назад

    Super anna

  • @yeddulajojireddy2919
    @yeddulajojireddy2919 2 месяца назад +1

    Super,,dear Raghunandan gaeu

  • @bhaskarng.8250
    @bhaskarng.8250 2 месяца назад

    ❤❤

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 2 месяца назад

  • @precisionindustries3208
    @precisionindustries3208 2 месяца назад +1

    Great speech by bjp mp👍

  • @devendergoudsiddagoni7276
    @devendergoudsiddagoni7276 2 месяца назад

    Great Leader 👍 👌 👍 👌 👍

  • @Thirupathimaths
    @Thirupathimaths 2 месяца назад

    Wonderful job Raghunandan Sir like should speak

  • @mukkamulaparamesham8162
    @mukkamulaparamesham8162 2 месяца назад +2

    కామెంట్స్ లో రాహుల్ కాను ఎందుకు టీ షర్ట్ వేసుకుని వస్తుండు డ్రెస్ కోడ్ పాటిస్తే లేరు అనేదానికి ప్రశ్నకు జవాబు ఆయన బీదవాడు మన లెక్క మనం టాక్సీ కడుతున్నాం కదా మనం పేద వాళ్ళని టాక్స్ లు కడుతున్నాము అలా తాత నాయనమ్మల అందరూ సంపాదించుకునే డబ్బంతా వాళ్ళ అమ్మమ్మ ఇంటికాడ పెట్టినాడు మనం చూడడానికి బీద వాడని నిరూపించుకోవడానికి అలా చేస్తాడు బ్యాంకులో కూడా చాలా ఉన్నది రాహుల్ ఖాన్ కి ఇందిరాగాంధీ పేరు మీద వాళ్ళ నాయన పేరు మీద మస్తు ఉన్నాయి నన్ను ఎందుకు తీసుకు రావట్లేదు సహకరిస్తే లేరు మనమే మన హిందువులే ఎదవలు సహకరిస్తే లేరు మన హిందువులే ఆన్సర్లు తిరుగుతున్నారు రాహుల్ గాంధీ ఏం తప్పు ఇంకా దోచుకోవాలి ప్రధాని కావాలని ఉన్నది మన తప్పు పెట్టుకొని వాడిని అంటే ఏం లాభం

  • @ravindermankali3671
    @ravindermankali3671 2 месяца назад +3

    రాహుల్ ఖాన్ గాడు ఎప్పుడు హిందువుల విరోధి గాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాం పార్టీ దేశ ద్రోహి పార్టీ ఈ రాహుల్ ఖాన్ కూడా బెల్ మీద వున్నాడు

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 2 месяца назад

    Jai ho Raghu anna

  • @gopaldarak9905
    @gopaldarak9905 2 месяца назад

    Great speech...Raghunandan garu... young dynamic leader of Telangana...👌👌🏻👍🙏🙏🏻

  • @lakshmivenkatesu11999
    @lakshmivenkatesu11999 2 месяца назад

    రఘునందన్ అన్న నీలాంటి వాళ్లు కావాలన్నా రాజకీయాలకు రాహుల్ ఖాన్ వేస్ట్ ఫెలో

  • @prashanthirapole8998
    @prashanthirapole8998 2 месяца назад

    Great speach raghunandan anna🙏

  • @lakshmivenkatesu11999
    @lakshmivenkatesu11999 2 месяца назад

    ఈ రాహుల్ ఖాన్ గాడు వాడు భారతదేశం మీద ఎటువంటి ప్రేమ లేదు వాడు ఎందుకంటే భారతీయుడు కాదు అయ్యా భారత దేశ ప్రజలారా వాడు మన భారతదేశంలో ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు పోటీ చేయడానికి అన్నారు దేశద్రోహం కేసు పెట్టాలి వాళ్ల తల్లిదండ్రులు వాళ్ళ మూలాలు బయటకు తీయండి అసలు నిజాలు బయటికి వస్తాయి భారతీయుల ప్రాజెక్టులో ఇటువంటి వారి నమ్మి మన భారతదేశ పరువు తీయొద్దు

  • @sreeramojub8042
    @sreeramojub8042 2 месяца назад

    జయహో రాధినందన్ ఎంపీ గారు.😊

  • @nareshprashanth248
    @nareshprashanth248 2 месяца назад +19

    Jai Raganaa 🎉

  • @deshpande7985
    @deshpande7985 2 месяца назад

    Congratulations raghunandam garu

  • @ramamurthypujari
    @ramamurthypujari Месяц назад

    Good speach Raghu nandan rao

  • @dandavenkatreddy1143
    @dandavenkatreddy1143 2 месяца назад +4

    Title కు matter ఏమైనా సంబంధం ఉందా

  • @shiva9513
    @shiva9513 2 месяца назад

    వీడియో స్కూల్ పిల్లవాడు కాదు వెరీ డేంజరస్ మ్యాన్ నవ్వుకుంటే ని అందర్నీ దేశం మీద కొటేషన్లు ఇస్తాడు పెద్దపెద్ద విదేశీ శక్తులతో ను కలిసిపోయాడు వీడు అమాయకుడు అనుకుంటున్నాము కానీ చాలా డేంజరస్

  • @_SANTHOSH_REDDY_
    @_SANTHOSH_REDDY_ 2 месяца назад

    Jai #RAGUANNA

  • @orsuanji9238
    @orsuanji9238 2 месяца назад

    Yes rahulkhan dress kode పాటించడం లేదు
    దానికి సమాధానం చెప్పాలి
    ఇది పాకిస్తాన్ కాదు హిందూ దేశం

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 2 месяца назад +6

    When ever there is no substance,speak Ramayana and Mahabharat😅😊😅😅

  • @nagarajupulipati9804
    @nagarajupulipati9804 2 месяца назад

    Madness with authority.. it's a dangerous combo. Awake and make sure he should not come to power .

  • @ranipomar5399
    @ranipomar5399 2 месяца назад

    Jai shree Ram 🚩🙏

  • @sominenithirupathi7945
    @sominenithirupathi7945 2 месяца назад

    Great representation by RNRao❤

  • @haritanush2673
    @haritanush2673 2 месяца назад

    It's a great speech..
    Raghunandan sir 🙏 jai Bjp🙏🙏

  • @veladimalleswararao2156
    @veladimalleswararao2156 2 месяца назад +18

    Wrong heading Sir.
    Please take necessary care

    • @gopalkrishnauppuluru9024
      @gopalkrishnauppuluru9024 2 месяца назад

      ఇంత మృదువు గా చెప్పితే అర్ధం అవుతుందా అండీ

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 месяца назад +3

    Whoever is controlling BJP, it’s not dynastic, but based on its grassroots level democracy-and the BJP’s rank & file have no trace of objection to it..., but the controversial, muddled-headed, rankly opportunistic Khangress is exclusively controlled by the “Gandhi” dynastic trio-Sonia “Gandhi”, Priyanka Wadra “Gandhi”, and Rahul “Gandhi”- the last one being the most powerful-technically whatever being his hierarchical position in their dubious Khangress-which in order to somehow survive has adulterated its own so called ideology with the parochialism & centrifugalism of the rabid regional parties; the anti-Hindu/ anti-Sanskrit/ anti-Hindi/ anti-rest-of-the-country separatist ideology of DMK; the anti-capital/ anti-private sector/ work-culture destroying/ China-loving Communists whose ideology reeks of constantly pitting one class of people against the other, constantly agitating and trampling on one’s duties in the name of unbridled rights, idolising non-Hindu faiths like Christianity & Islam, condemning & abusing everything that is Indic/ Hindu, and anarchism in every way; the terrorist ideology of Maoists; the pro-Pakistan ideologies of the Muslim communal parties; the pro-terrorist, pro-secessionist, anti-Hindu, and extraterritorial loyalty of the J&K dynastic parties, etc., etc., etc. Thus Khangress doesn’t have any ideological clarity. It’s only a foul muddle of everything that is negative. It’s high time that Khangress closed its shop. Otherwise let all the anti-BJP parties merge into a single party since they don’t have any vision or stand for the comprehensive & holistic development of the country except the greed of throwing the BJP out of power.

  • @siddarthaprasad
    @siddarthaprasad Месяц назад

    రాహుల్ గారికి స్వాగతం మా సినిమా ఇండస్ట్రీ లో జోకర్ గా రైటర్ గా మంచి భవిష్యత్ ఉంది

  • @Saibabu-n1r
    @Saibabu-n1r 2 месяца назад

    S🙏

  • @krishnareddy9895
    @krishnareddy9895 2 месяца назад

    Nice Raghunandan

  • @mallaiahmallaiah8362
    @mallaiahmallaiah8362 2 месяца назад

    Jayaho raghuanna Jai bjp 💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pradeepsagar-y1m
    @pradeepsagar-y1m 2 месяца назад

    He is next cm of Telangana ❤

  • @parashuramgali1694
    @parashuramgali1694 2 месяца назад

    👌

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 2 месяца назад

    We common indians are listening

  • @velloresathyanarayanadamod4460
    @velloresathyanarayanadamod4460 2 месяца назад +12

    రాహుల్ ఆన్నదానికి ఇచ్చిన సమాచారం ఏదైనా అర్థం వుందా?

    • @devasaninarasimharaodevasa3195
      @devasaninarasimharaodevasa3195 2 месяца назад

      There is no shink in Rahul and Raghunandan sir speech.ediot channel.😂

    • @kashinath92463
      @kashinath92463 2 месяца назад +3

      మరకలకు అర్థం అయితది 😂😁😃😂🤣

  • @AshishKumar-mv8dm
    @AshishKumar-mv8dm 2 месяца назад

    Raghu Anna good leader

  • @SandhaniNaveen-o6o
    @SandhaniNaveen-o6o 2 месяца назад

    శ్రీయుత గౌరవనీయులైన రాహుల్ గాంధీ నా విన్నపం మీరు సభ ప్రాంగణంలో టీ షర్ట్ వేసుకోవడం ఎంతవరకు సాధ్యం మీరు కూడా మీ తోటి సభ్యులు నటువంటి డ్రెస్ కోడ్ మైంటైన్ చేస్తే చాలా బాగుంటుంది ఇలా సభలో మాట్లాడడం బాగాలేదు మీరు ఈ పద్ధతిని మార్చుకుంటే బాగుంటుందని మా మనవి

  • @sathishgone7097
    @sathishgone7097 Месяц назад

    Jai raghunandhan ji

  • @katipelliramesh888
    @katipelliramesh888 2 месяца назад

    రాహుల్ నిజమైన హిందువు,60 ఇయర్స్ నుండి కంట్రోల్ చేసిన కాంగ్రెస్ 6 గురు సభ్యులు, ఎవరు, గూడ్ రాహులు గారు,

  • @ramachandraraok9455
    @ramachandraraok9455 Месяц назад +1

    దరిద్రపు మొహం ఏ సబ్జెక్ట్ పై మాట్లాడతానని మొదలు పెట్టాడు ఏం మాట్లాడాలో తెలియలేదు ఛీ ఛీ సిగ్గుచేటు... ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే ఈ జాతి మొత్తం మన దేశానికి పట్టిన దరిద్రం....

  • @perumallaah4240
    @perumallaah4240 2 месяца назад

    భూపాలపల్లి లో కూడా లేదు ములుగు లో కూడా లేదు రఘు నందన్ అన్ని జిల్లాల్లో ఉన్నది అంత్తునారు

  • @ramuakula3189
    @ramuakula3189 2 месяца назад

    జై రఘ అన్న జై జై రఘ అన్న 👌🙏🙏

  • @sammireddy3220
    @sammireddy3220 2 месяца назад

    రాహుల్ మియా మహా భారతం గురించి బాగా తెలుసుకొని మాట్లాడు. నీలో కులం, మతం, జాతి ఏది కూడా పర్ఫెక్ట్ గా లేవు. అలాగే నీ బ్రెయిన్ కూడా.

  • @harivoruganti4438
    @harivoruganti4438 2 месяца назад +3

    Pls don’t spoil name of Raghunandan ji with wrong titles , he had no response to Rahul Gandhi’s comments on budget

  • @bvenkataramana6585
    @bvenkataramana6585 2 месяца назад +5

    రాహుల్ గాంధీకి మహాభారతము అభిమన్యుడు గురించి భారతం గురించి మీరు మాట్లాడుతున్నారు మహాభారతము అంతం రాజులు రారాజు సైనికులు చెల్లాచెదురై పోయారు చనిపోయారు మీరు తెలుసుకోవలసినది మీలో మార్పూ మార్పూ చిన్నపివాడిలాగ టీ షర్ట్ మీరు వాగిగాపోతున్నార అత్యున్నతమైన భారత ప్రజాస్వామ్య పార్లమెంటుకు వెతున్నార ముందు మీరు మారండి రాహుల్ జీ

  • @SandhaniNaveen-o6o
    @SandhaniNaveen-o6o 2 месяца назад

    దయచేసి మన భారతీయులు అంద్దరూ అలాచించాలి
    రాహుల్గాంధీ గారు టీ షర్ట్ వేసుకొని రావడం తప్పు దయచేసి మన భారత్ ప్రజలు అందరు కూడా అలోచించిలసిన విషయం

  • @chilldarlings4755
    @chilldarlings4755 2 месяца назад

    Rahul ji meeru mee speech ni mahabarathanni addu pettukoni mee badha vivarinchey vidhanam naku chala baga nacchindhi ..nakey kadhu mee speech andhariki ardham ayye vidhanga baganey vundhi ..but meeru konni sarlu papers chusi cheppatam kantey mana dhesha charitrani chadivi ardham chesukoni chepthey inka meeku manchi peru vasthundhi..any way rahul ji congrats..

  • @venkatachamarthi3191
    @venkatachamarthi3191 7 дней назад

    Comedian of the century

  • @Ganeshkoli-y9p
    @Ganeshkoli-y9p 2 месяца назад

    Jai shree Ram Jai BJP ❤❤❤❤

  • @rajshekarreddy9498
    @rajshekarreddy9498 Месяц назад

    ఒక అసమర్ధుడిని తీసుకొని పోయి పార్లమెంటులో కూర్చోబెట్టిన అసమర్థ ప్రజలు మన రాయబరేలి ప్రజలు.

  • @mohanpoudapalli9105
    @mohanpoudapalli9105 2 месяца назад

    Mr Rahul U don't possible to political please U marrege to any women continue Ur Life

  • @Ram-radha1234
    @Ram-radha1234 2 месяца назад

    అయ్యా రాహుల్ గాంధీ గారు నీవు మహాభారతాన్ని రాసిన అభినవ అభిమన్యుడి వి తెలియకపోతే తెలుసుకో లేకపోతే మూసుకో అభిమన్యుడిని వధించిన ఈ ఆరుగురు తో పాటు అతడి తల నరికిన జయధ్రదుడు ఏడో వాడు అతి ముఖ్యుడు వాడిని సూర్యాస్తమయం లోగా అర్జునుడు తల తెగ్గొట్టి వధించి నాడు..కల్పించి కల్పించి ఆ పద్మవ్యూహాన్ని తెచ్చి ఈ పద్మపు పార్టీకి కలిపి కథ బాగా అల్లావు వావ్ మహాభారతాన్ని రాసిన అభినవ అభిమన్యుడి అంటే నీవు ఆనాటి అభిమన్యుడితో పోల్చుకుంటున్నావు ...భారత్ ను పాక్ కు అమ్మి వేయడానికి పుట్టిన నీవు తూ.. సిగ్గు శరం లేక పోయే