పసుపు విషయంలో నేను చేసిన తప్పు మీరు చేయకండి#

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 42

  • @suryakumari1937
    @suryakumari1937 3 дня назад +1

    . నాన్న గారు హార్వెస్ట్ చేస్తూ వుంటే నాన్న గారి కన్నా మీ ఆనందాన్ని కి అవదు లు లేవు సూపర్ సూపర్ హార్వెస్ట్ అమ్మ . మునగ అయితే సూపర్ గా వచ్చింది అమ్మ ❤❤❤❤❤❤❤❤

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs 3 дня назад +1

    నైస్ వీడియో అమ్మ బెండకాయలు పులుసు అయితే అదిరిపోద్ది లేత లేత బెండకాయలు 😊👌👌

    • @burugupallidhanalakshmi6647
      @burugupallidhanalakshmi6647 3 дня назад

      మీరు మునగ మొక్క వేసిన టబ్బు చూపించలేదు అమ్మ ఎలాంటి ట బ్బులోవేయాలి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 дня назад

      🤝🤝🥰

  • @anithanakka8406
    @anithanakka8406 3 дня назад +1

    సూపర్ అన్నయ్య గారి ni Hiro చేసేసారు ఇప్పుడు మి ఫాలో కన్న మ అన్నయ్య ఫాలోయింగ్ ఎక్కువ ఔతారు జాగ్రత్త వదినమ్మ గారు

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 4 дня назад

    Good information madam

  • @BujjammaBouddh
    @BujjammaBouddh 3 дня назад

    Munaga aku pachimirchi vesi chesanu chala baga aindh amma my 36 th like amma

  • @SandeepKumar-cp1xg
    @SandeepKumar-cp1xg 4 дня назад

    Akka,chala manchi information

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 4 дня назад

    Suuperrr horvest ❤

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 4 дня назад

    First like amma super 👌🥰

  • @SatyaMorkalla
    @SatyaMorkalla 4 дня назад

    Good morning amma

  • @marryrathnam9257
    @marryrathnam9257 3 дня назад

    అన్నయ్య గారితో హార్వెస్ట్ బెండకాయలు మునక్కాయలు మునగ ఆకు హార్వెస్ట్ చాలా బాగుందండి వదిన గారు

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 3 дня назад

    పసుపు గురించి బాగా చెప్పారు అక్క థాంక్యూ మాకు స్టార్ బండ విత్తనాలు దొరకట్లేదు కానీ అంకుల్ ఆల్వేస్ సూపర్ గా చేస్తున్నారు మీకు తోడుగా హ్యాపీ అక్క అక్క ఇంకొక విషయం ఇప్పుడు శీతాకాలం కదా అక్క వాకింగ్ ఎప్పుడు పోయాలి మొక్కలకి లిక్విడ్ అయ్యి ఇస్తూ ఉండొచ్చు అక్క అంటే అంతకు రోజుకు ఒక లాగి అలాగే వచ్చా అది కూడా ఒకసారి చెప్పు అక్క మాకు నీ ములక్కాయలు బాగున్నాయా సూపర్ వీడియో❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 дня назад

      మీరు వాటరింగ్ ఉదయం పూట చేసి లిక్విడ్స్ సాయంత్రం పాటు ఇవ్వండి పర్వాలేదు

  • @kadiresiddiramreddy3223
    @kadiresiddiramreddy3223 3 дня назад

    Nice video Andi

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 дня назад

    అయ్యో పసుపు... ఏంటి జీ అలా అయ్యింది. ఒకసారి ఇలా జరిగితే కేర్ ఎక్కువ తీసుకుంటారని... హార్వెస్ట్ nice జీ 🙏

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 дня назад

      మీ కామెంట్ చాలా సరదాగా ఉంటుందండి బాగుంది☺☺

    • @suseelamoka2035
      @suseelamoka2035 2 дня назад

      @AadiLakshmiTerraceGarden థాంక్యూ 😂జీ

  • @k.s6036
    @k.s6036 3 дня назад

    👌

  • @ramurama6892
    @ramurama6892 3 дня назад

    Adilakshmi garu naku బ్లాక్ seed ఇవ్వరా

  • @veerusworld1018
    @veerusworld1018 3 дня назад

    Informative video amma

  • @sahebvali8499
    @sahebvali8499 3 дня назад

    😂🎉🎉🎉🎉🎉🎉

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 3 дня назад

    Neanu kuda okasari porapatu cheasanu

  • @TadavarthiChaitanyagupta
    @TadavarthiChaitanyagupta 4 дня назад

    Watering too much

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  4 дня назад

      వాటరింగ్ ఎక్కువైంది అంటున్నారా అయ్యుండొచ్చేమో