Retd. Professor excellent analysis on YS Jagan defeat in Elections కళ్లు బైర్లు కమ్మే విశ్లేషణ

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 1 тыс.

  • @raghunadharaokosuru7330
    @raghunadharaokosuru7330 5 месяцев назад +38

    బాబీ వర్దన్ గారికి అభినందనలు. ఆంద్రాయూనివర్శిటీలో మీమీద మా అందరికి ఎంతో ఎనలేని గౌరవం వుంది. మన విశ్వవిద్యాలయం లో కూడా గడిచిన ఐదు సంవత్సరాలో ఎవరూ వారియొక్క విధులు వారి అర్హతాప్రమాణాల ప్రకారం చేయలేదు. రాజకీయ ఒత్తిడిలో ముళ్ళ కంచెలమీద పనిచేశారు. మీ హయాంలో మీచేతుల మీదుగా ఎంతోమంది విధ్యార్ధులను మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దారు. మీరు వివరించిన ఈ విశ్లేషణ ప్రకారము రాబోయే రోజులలో పాలకులందరూ ప్రజలందరి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పరిపాలించారని కోరుకుంటున్నాను.

    • @kakku2393
      @kakku2393 5 месяцев назад +3

      SSSSSSSSSSS

    • @SanthoshSantu-c8l
      @SanthoshSantu-c8l 5 месяцев назад +2

      @@raghunadharaokosuru7330 enka enno unnai veedi papalu y cp valla ki evi kanapadavu vinapadavu

  • @muralikrishnapratapa6960
    @muralikrishnapratapa6960 5 месяцев назад +164

    చక్కగా విశ్లేశించారు. ఇది అన్ని పార్టీలు ఒక పాఠం గా తీసుకోవాలి.

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 5 месяцев назад +86

    ఖచ్చితంగా ఇది పచ్చి నిజం ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు మంచి వివరనతో కూడిన వీడియో

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 4 месяца назад +62

    జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు

  • @sramajevulaudhyamalaapawuc4113
    @sramajevulaudhyamalaapawuc4113 5 месяцев назад +41

    మంచి విశ్లేషణ మనసు నూతనంగా మార్చుకునే ఒక ఒక హెచ్చరిక థాంక్యూ సర్ మీ ద్వారా దేవుడు పలికించాడు ఇది ప్రేమతో మందలింపు ప్రైస్ ది లార్డ్❤

  • @mandangiharsha7
    @mandangiharsha7 5 месяцев назад +3

    ఎంత బాగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారో..!! Super sir 🙏🙏🇮🇳🇮🇳👏👏

  • @anandarao595
    @anandarao595 5 месяцев назад +125

    నూటికి నూరుశాతం నిజం నిజం నిజం చాల చక్కగా వివరించారు సార్ 🙏🙏🙏💐♥️

  • @prasadg3491
    @prasadg3491 5 месяцев назад +32

    మీరు చెప్పింది 100%కరెక్ట్ సార్ ఇవన్నీ ycp పార్టీ నాయకులు తెలుసుకోవాలని కోరుతున్నాను

  • @sharonparisapogu6914
    @sharonparisapogu6914 5 месяцев назад +7

    Excellent గా చెప్పారు.మీరు నూరేళ్ళు బ్రతకాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తాను.

  • @dryelabalaraju4820
    @dryelabalaraju4820 5 месяцев назад +32

    ఇలాంటి ఉత్తమవిశ్లేషణ మీలాంటి ఉత్తమ జర్నలిస్టు మాత్రమే చేయగలరు. చాలా బాగుంది విశ్లేషణ మీ పేరు video తొలి సారిగా వింటున్నాను. మన తెలుగులో ఆముదపు విత్తులు ఆణిముత్యాలు అవుతాయా అనే సామెత ఉంది. జగన్ ఓటమి కి సంబంధించి ఎన్నో విశ్లేషణలవీడియోలు వచ్చాయి. మీ విశ్లేషణ ఆణిముత్యము.

  • @narayanamurthy435
    @narayanamurthy435 5 месяцев назад +209

    మీరు చెప్పింది అక్షరాలా నిజం

    • @nagenderpaidi8715
      @nagenderpaidi8715 5 месяцев назад +7

      pro గారు మీ విశ్లేషణ కు ప్రజల తరుపున మీకు కోటి నమస్కారాలు.జగన్ ప్రజా వ్యతిరేక పరిపాలన విధానాలను చక్కగా వివరించారు. జగన్ మారడు అదే దౌర్జన్యాలను కొనసాగిస్తున్నాడు.ఇది నిజం
      Hatsaff to public and hats aff to you sir.

    • @sarathvelavalapalli
      @sarathvelavalapalli 5 месяцев назад

      ​@@nagenderpaidi8715ఇపూడూ జరిగేదీ ఏంటీ

  • @annapurna6462
    @annapurna6462 4 месяца назад +2

    Bhale chepparu sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sscreations301
    @sscreations301 5 месяцев назад +58

    Nijam - Isam .. మంచి విశ్లేషణ ఇచ్చారూ అన్నయ్యా ఈ వీడియో తో చాలా మందికి క్లారిటీ వచ్చి ఉంటుంది అన్నయ్యా, 🙏🙏🙏🙏

  • @pokalamadhav9274
    @pokalamadhav9274 5 месяцев назад +65

    అన్న చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు, హ్యాట్స్ ఆఫ్,

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 5 месяцев назад +59

    ధన్యవాదాలు సార్, మీరు రెండు విషయాలు ప్రస్తావించల ఏళ్ళు దు, ఇసుక,ఎంతో మంది కూలి లేక ఉపవాసం భార్య పిల్లలు,ఇంకా రెండు ల్యాండ్ పూలింగ్ చట్టం,దీని వల్ల ఎందరో పేద రైతులు అరణ్య రోదన, చాలా బాగా వివరించారు నమస్కారం

    • @HOUSEKEEPING878
      @HOUSEKEEPING878 5 месяцев назад +1

      Apu anna marini land title act chandrababu techinadu

    • @ananda6878
      @ananda6878 5 месяцев назад +3

      మరి మద్యం మాటేంటి. బజ్జి కొట్టు వాడు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటే ఈ రోజుల్లో ఓన్లీ క్యాష్ అంటే అర్థం చేసుకోలేనటువంటి అమాయకులా జనాలు? అందుకే పూర్తిగా ఊడ్చి దిబ్బలో పోసేశారు.

  • @dhanarajgiduthuri5532
    @dhanarajgiduthuri5532 5 месяцев назад +13

    చాలా చక్కగ ఉంది మీ విశ్లేషణ. అయినా ఆ మహానుభావుడుకు బుర్రకు ఎక్కుతుందా.సర్వేజనా సుఖినోభవంతు.ధన్యవాదాలు

    • @NaniBheemavarapu
      @NaniBheemavarapu 5 месяцев назад

      అవును, ఊసరవెల్లి గాడిలా అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకొడు కదా! జగన్

  • @nayak.b1739
    @nayak.b1739 5 месяцев назад +12

    Good analisis bro unnadi unnattugaa chepparu thanks 👍. Ippatikaina mana AP prajalu ardham chesukonte santosam.lekuntee mana kharma anukovaali.

  • @pulipuli2416
    @pulipuli2416 5 месяцев назад +5

    ఉన్నది ఉన్నట్టుగా చాలా చక్కగా విశ్లేషించారు బ్రదర్🎉❤

  • @claritykanth2577
    @claritykanth2577 5 месяцев назад +6

    YSRCP విజయం కోసం నావంతు ప్రయత్నం చేశాను.పరాభవం తప్పలేదు.ఈ ఘోర ఓటమికి మీరు చెప్పిన మాటలు,విశ్లేషణ 100% వాస్తవం.

  • @kurapatirao485
    @kurapatirao485 5 месяцев назад +461

    పది నిమిషాల లో ఐదేళ్ల జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను క్లుప్తంగా వివరించారు.జగన్ కు ఏదో అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్న వారికి అర్థం అవుతుందని ఆశిస్తున్నాను.

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 5 месяцев назад +27

      100. TIME S REIL THAKUS SURE. 👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @kundanatiprasadam3251
      @kundanatiprasadam3251 5 месяцев назад +8

      Jagan ni enduku uriskha veyyakudadu. Veyyamani assistunnanu

    • @sprwaterdetector
      @sprwaterdetector 5 месяцев назад +2

      🎉🎉🎉🎉super

    • @nagannaDc
      @nagannaDc 5 месяцев назад +3

      Super 6 Last 2029

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 5 месяцев назад +8

    చాలా విషయాలు సేకరించి గొప్ప విశ్లేషణ చేసారు. ఆంధ్రా ఓటరు ఇంత అక్కస్సు ఎందుకు చూపించారో అర్థం అవుతుంది. ఆంధ్రాలో కాంగ్రెస్ భూస్తాపితం అయినట్లు YSR పార్టీ కూడా అవుతుంది. ఎంత మొరపెట్టినా జగన్ ని ప్రజలు నమ్మే స్థితి లో లేరు.

  • @vasavitalluri7375
    @vasavitalluri7375 5 месяцев назад +35

    Superrrrrr ga cheparu sir 👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @syedmoosa310
    @syedmoosa310 5 месяцев назад +39

    రివర్స్ పీఆర్సీ అని ఉద్యోగుల కడుపు కొట్టారు, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అని ఆశలపై నీళ్లు చల్లారు, కరంటు బిల్లులు ఇచ్ఛే కార్మికుల కడుపు కొట్టారు, ఇసుక విధానం అని కర్షకుల కడుపు కొట్టారు, నాసిరకమైన మద్యం తో ప్రాణాలతో చెలగాటం ఆడారు... ఇన్ని తప్పులు చేసి నేను డబ్బులు పంచాను అంటే సరిపోతుందా... ఏది ఏమైనా మండిన కడుపుల కన్నీటిలో మీరు చేసిన సంక్షేమం మీతో పాటే కొట్టుకుపోయింది...

  • @muralikrishnapratapa6960
    @muralikrishnapratapa6960 5 месяцев назад +126

    రాజకీయం గా మీరు ఎవరినైనా విమర్శించచ్చు కానీ బూతులు తిట్టే,వ్యక్తిగత విమర్శలు చేసే వారిని ప్రోత్సహించకూడదు.

    • @sarathvelavalapalli
      @sarathvelavalapalli 5 месяцев назад

      2014లో మొధలేటీందీ ఏవరు ఆది గురుతులేదా వాళుఇచిన‌ఆవకాశం ఇపూడూ దాడులుజరుగూతునయీ వాళువాళటైమ్ వచఇనపఉడఉ

    • @dhanujayarao1123
      @dhanujayarao1123 5 месяцев назад +8

      మన ప్రభుత్వం వస్తే వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్ చేస్తామని చెప్పి మొండి చేయి చూపించారు డిసెంబర్ 16 నుంచి జనవరి 10 వరకు సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తే సీఎంగా పట్టించుకోలేదు మీరు ఓటమికి సజ్జల నోడు బచ్చోడు ఈ ఓటమి కి ప్రధాన కారణం ఉద్యోగులకు పిఆర్సి ఇవ్వలేదు దిగిపోయే ముందు కనీసం అయ్యారు కూడా ఇవ్వలేదు నానా హింసలకు గురి చేసే ఉపాధ్యాయులను సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఎన్నికల ముందు నెలలు తరబడి గీతా బకాయిలు ఇవ్వలేదు బొత్స సత్యనారాయణ అడిగితే ఇదిగో అదిగో అని చివరికి మొండి చేసి చూపించాడు సత్తిబాబు ఉత్తరాంధ్రలో చూసుకుంటాడు అన్నారు ఉత్తరాంధ్ర ఉద్యోగులకు పూర్తిగా వ్యతిరేకమైనది ప్రభుత్వం సత్తిబాబు వాళ్లే

  • @chinababauadada5668
    @chinababauadada5668 5 месяцев назад +35

    చాలా చక్కగా చెప్పారు సార్

  • @crazyboysss7572
    @crazyboysss7572 5 месяцев назад +72

    బాగా వివరించారు సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @eswararao2982
    @eswararao2982 4 месяца назад +4

    మంచి విశ్లేషణ ప్రొఫెసర్ గారు🙏

  • @sambasivavelaga8171
    @sambasivavelaga8171 5 месяцев назад +6

    Chala.Baga చెప్పారు sir, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.ప్రజలు గురించి తక్కువ అంచనా వేయకూడదు.

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 4 месяца назад +4

    Hi sir, Miru chepindi aksharala nijam I am hast up.your are speech is very great. Jai AP.

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 5 месяцев назад +7

    గత ప్రభుత్వము అకృత్యాల గురించి ఎంతో విశ్లేషణ చేసి వీడియో చేసారు.అయినా ఇంకా ఏదో చెప్పిఉంటే బాగుండు అని అనిపించింది కారణం వారు అన్ని తప్పులు చేసారు కాబట్టి.Good and bold coverage.🎉

  • @d9views872
    @d9views872 5 месяцев назад +17

    గురువు వారి వ్రాత మీ మాట అద్భుతం.
    ఇక పుహుంకానుపుంఖాలుగా ఉన్న కారణాలలో సమయపరిమితికి లోబడి వీలైనన్ని ప్రసావించిన తీరు గురుతుల్యులు శ్రీ పీటా బాబివర్ధన్ గారికే చెల్లు.
    మీ నుండి అప్పుడప్పుడు రాజకీయపరమైన అంశాలు వస్తే బావుణ్ణు అనుకున్న నాకు ఇది ప్రత్యేకమైనది.

  • @SrinivasaRaju-f7d
    @SrinivasaRaju-f7d 5 месяцев назад +8

    సార్ నమస్కారం సార్ ఎంత చక్కటి విశ్లేషణ అన్ని వాస్తవాలే సార్

  • @sureshnagam3720
    @sureshnagam3720 5 месяцев назад +3

    Congratulations💐 డిప్యూటీ సీఎం గారు పవన్ అన్నయ్య👏Real game changer✊ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్👏 జై జనసేన✊

  • @mattav.v.satyanarayana4066
    @mattav.v.satyanarayana4066 4 месяца назад +1

    Super you are correct sir Wonderful sir

  • @chelumallabhaskar9167
    @chelumallabhaskar9167 5 месяцев назад +10

    అన్నగారు మీ విశ్లేషణ చాలా బాగుంది ఇకనైనా జగన్ గారు ఈ విశ్లేషణ చూసైనా మారాలని కోరుకుంటున్నాను నమస్తే భయ్యా

  • @MohammadAli-xq9eb
    @MohammadAli-xq9eb 5 месяцев назад +1

    💯 💯💯💯💯💯
    CARECT BROTHER

  • @manasastudiogangadhar8176
    @manasastudiogangadhar8176 5 месяцев назад +109

    జగన్ మీద చక్కటి విశ్లేషణ మీకు ధన్యవాదాలు ఎప్పటికైనా సాక్షి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది

    • @riokia8595
      @riokia8595 5 месяцев назад +3

      కరెక్టుగా చెప్పారు 👌

  • @krupasaragula2886
    @krupasaragula2886 5 месяцев назад +9

    సేలా మంది. మందుకోసం. కసి పెంచు కున్నారు. 60.సిప్ లిక్కర్. 230కి. అమ్మి. పేదవాడికి. అన్యాయం. సేశారు. అందుకే. ఓటు వేయలేదు

  • @garnekoteeswararao1442
    @garnekoteeswararao1442 5 месяцев назад +29

    బాబీవర్దన్ గారు మీ అభిప్రాయం విశ్లేషణ చాలా బాగుంది సామాన్యులు ఏం అనుకున్నారో తెలుసా నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇంతకన్నా బాగాసెసేవాడిని అని అనుకున్నారు

  • @mullgiriachayya2129
    @mullgiriachayya2129 5 месяцев назад +99

    జగన్ మీద చక్కటి విశ్లేషణ మీకు ధన్యవాదాలు ఎప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది

  • @srinivassri9436
    @srinivassri9436 5 месяцев назад +45

    గుక్క తిప్పుకోకుండా టపా టపా మని జగన్ అన్న వైఫాల్యాలు చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు పీటా బాబీవర్ధన్ గారు.

    • @sarathvelavalapalli
      @sarathvelavalapalli 5 месяцев назад

      ఓకటిఆరథమ్ ఆయీనదీ లేబర్,లేబర్,లగవుండలనీమీఆందరీఆలోచన

    • @BM-vu2uf
      @BM-vu2uf 5 месяцев назад +3

      @@sarathvelavalapalli తాను తయారు చేసిన కల్తీ మద్యం తాగి ఎన్ని వందలమంది చనిపోయారో , ఎన్నివేల మంది అనారోగ్యం పాలయ్యేరో తెలుసా ? బాధిత కుటుంబాల ఉసురు ఎక్కడికి పోతుంది

    • @krishna-kp8lu
      @krishna-kp8lu 5 месяцев назад

      @@BM-vu2uf అందుకే కదా వుచితవైద్యం

  • @PremathoMeeRani
    @PremathoMeeRani 5 месяцев назад +4

    ఎంత అద్భుతంగా చెప్పారు. Me voice really super

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 5 месяцев назад +15

    ప్రొఫెసర్ గారికి ధన్యవాదములు.ప్రజల అంతరంగాన్ని అర్థం చేసుకొ ని చక్కగా ఆవిష్కరించారు.

  • @prasadnanduri8150
    @prasadnanduri8150 5 месяцев назад +14

    ఇంత చక్కగా ...అతని లోపాలను వివరించినా ..అతను సరిదిద్దుకొంటాడనీ...ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకోవద్దు....అతని బలుపు (వాపు)ఇంకా తగ్గలేదు....తగ్గదు....మీ వివరణ కి ధన్యవాదాలు...

  • @devakirani6389
    @devakirani6389 5 месяцев назад +1

    Abbabbaaaa.... extraordinary sir... outstanding...emicharu sir....aa fluency and way of expressing with daring.... suuuuperb sir... political field kakunda, previous field ki vellipovadam better emo

  • @Brand-Bullabaye
    @Brand-Bullabaye 4 месяца назад +3

    మా అన్నయ్య చిరంజీవినే బాదపెడతావా బోసిడీకే జగన్😢😢😢

  • @sudhirpedamuthevi1472
    @sudhirpedamuthevi1472 5 месяцев назад +2

    Good analysis ప్రొఫెసర్ గారు
    ధన్యవాదాలు

  • @durgaprasad5670
    @durgaprasad5670 5 месяцев назад +35

    100 percent right brother

  • @ramasubbareddybollavaram9930
    @ramasubbareddybollavaram9930 5 месяцев назад +1

    Excellent narration.Truely true.An eye opener to any politician. Exceptional review Sir.Hats off.

  • @Rajiv1958
    @Rajiv1958 5 месяцев назад +49

    YCP ఓటమికి ముఖ్య కారణం టీడీపీ మేనిఫెస్టో. Rs 4000 పింఛన్, 18 సంవత్సరాలు నిండిన మహిళ లందరికి సంవత్సరా నికి Rs 18000, 50 సంవత్సరాలు నిండిన BC, SC, ST ల వారికి పెన్షన్, అమ్మఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది కి , ఉద్యోగుల కు వరాలు. ఇవన్నీ ముఖ్య కారణాలు.

  • @truevoice579
    @truevoice579 5 месяцев назад +4

    పథకాలు కంటే అభివృద్ధి , ఉపాధి ముఖ్యం . అన్ని పార్టీ లు పథకాలు పథకాలు అని ప్రజల్ని సోమరి పోతులుగా తయారు చేస్తున్నారు . ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రాలకి దేశానికి చాలా ప్రమాదం

  • @rudravaramsreenivasulu2435
    @rudravaramsreenivasulu2435 5 месяцев назад +77

    సార్ మీరు ఎవరో గాని 100/200% కరెక్ట్ గా చెప్పారు ఇన్ని చేసి మేము మంచి పాలను చెసాము అని గొప్పగా చొప్పు కొన్నారు

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 5 месяцев назад +2

    Excellent analysis keep it up. Last 2 1/2 years Jagan every day necked out his voters. First time voters eagerly enquired when AP assembly election. The massive poling was to remove Jagan not favorable vote to TDP and Jansena and not anti vote against Jagan but it's vote to drag Jagan from CM seat. So far this type of vote by voters not happened in Indian democracy. Good you caught correct point which I am also saying last 2 years.

  • @subbuchowdam4209
    @subbuchowdam4209 5 месяцев назад +107

    ప్రజలేం వెర్రివాళ్ళు కాదు...ఎవరికి ఎపుడు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు....ఈ ఎన్నికల్లో ఒక అక్షర సత్యం మర్చిపోయారు..అది silent voting.. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు...ఏదైనా చెప్తే ఏమైనా చేస్తారేమో అని ఈ 5సంవత్సరాలు అలానే ఉండిపోయారు..అందుకే ఎవర్ని అడిగిన జగన్ కే వేసాం ఓటు అంటున్నారు..కానీ లోపల జరిగింది వేరు...

    • @lingamaiahmadugula7318
      @lingamaiahmadugula7318 5 месяцев назад +12

      మిత్రమా మంచి రహస్యాన్ని కనిపెట్టేరు

    • @anjaneyulu2356
      @anjaneyulu2356 5 месяцев назад +5

      Prajalu adhe pani chesaru bro

    • @nivast9955
      @nivast9955 5 месяцев назад +4

      That's 100% true

    • @babjidammalapati8142
      @babjidammalapati8142 3 месяца назад

      ప్రజలు భయపడ్డారు అందుకే విదేశాలనుంచి కూడా వచ్చి ఓట్ చేసారు

  • @bharathimalapaka2287
    @bharathimalapaka2287 5 месяцев назад +18

    Chala nijalu chepparu. Five years bhayam to bratikina janalu hayiga upiri peelchu kuntunaru. Excellent sir. We salute you 🙏🙏🙏

    • @shanumkhasai
      @shanumkhasai 5 месяцев назад

      Antha bayam tho evaru brathakaledu. Jagan emi tapu cheyaledu. Mee pillalu chaduvukunte antha baguntandani braminchadu. Kanni nijamga teliyadu Jagan ki prajalaki kavalsindi chaduvu kadu free bies ani

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 5 месяцев назад +2

      Ammavodi ki pettina karchu tho DSC notification echi teacher jobs echi unte pillalaki qualified education andedi
      Anni govt schools okesari bagu cheyyakapoyina every year ki minimum 10 high schools ni baguches8na bagundedi
      Bagu cheyyatam ante rangulu veyyatam kadu oka niyantga laga school lone bhojanam cheyyali ani rules pettatam kadu
      Thalli thandri kastapadi 500 to 1k sampadistharu pillalaki food kuda pettaleni sthithi lo undaru parents okavela anti varu unna state motham lo 10 to 20% untaremo
      Ammavodi madyana bhojanam meda pette karchu tho nanyamayina teachers ni pettukovachu
      Private schools laga pramote enduku chesukoru oka mandalam lone 4 to 5 private schools untunnay vallu poti paduthunnaru
      Private school lo 100 members 10th chadive vallu unte 100 members pass ayyela care thesukuntaru pass percentage thakkuva unte valla school name pothundi ani mari govt school lo 100 lo 35 members ayina pass avtunnara chadive vadu elagu chaduvuthadu chadavani vallani care thesukuni vallaki explain cheyyali anthe kani vadu moddy ani pakkana padesi helana chesthu chadive okkaru eddarithone untaru govt teachers vallane 1st bench lo pedatharu chaduvu Rani vadini kada 1st bench lo vesi atleast pass ayyela Anna teach cheyyali kada
      Madyanna bhojanam lo guddu pettara chicken pettara evi kadu chudavalsindi students Ela chaduvuthunnaru pass percentage Ela undi ani check chesukovali weekly monthly tests pettali a subject week ga unnaro aa subject teacher care thesukovali

    • @shanumkhasai
      @shanumkhasai 5 месяцев назад

      @@srinusrinivas7270 Meeku telisandi nijamga jagan ki teiyadu. Telisiunte nijamga schools, chaduvu, tofel ani kalalu kani ila odipoyevadu kadu. Nijamga athanu odina oka hero. School pillalu ki egg petala, ivi petala ani kadu. Varu anemia tho bada padatunara leda kavali. DSC DSC antunaru. Select ayi emi chestaru? Schools amayilaku toilets lekapothe? ANYHOW, JAGAN MAY LOSE, BUT NEVER IN HEARTS OF PEOPLE WHO TOOK EVERYTHING FROM HIM AND BACKSTABBED HIM NICELY. THANKYOU

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 4 месяца назад +1

    కళ్ళు తెరిపించే చక్కటి విశ్లేషణ👏👏🙏🙏

  • @Malgudi62
    @Malgudi62 5 месяцев назад +23

    చాలా బావుంది జగన్ ఓటమి పై మీరు నివేదించిన పోస్టుమార్టం రిపోర్టు...
    సుమారుగా అన్ని విషయాలు నిర్మొహమాటంగా చర్చించారు.. ఎండగట్టారు కూడా..
    అయితే ఒకే ఒక విషయంలో పొరబడ్డారు.. చంద్రబాబుకు సైతం అలా చేయమని సలహా ఇచ్చారు...
    మధ్యవర్తులెవరూ లేకుండా లబ్దిదారులకే నేరుగా ముఖ్యమంత్రి డబ్బు పంచడాన్ని శ్లాఘించారు.. కొనియాడారు...
    ప్రజాస్వామ్యంలో అలా చేయడం తీవ్ర అభ్యంతరకరం... కేవలం రాచరికానికి మాత్రమే సరిపడే వ్యవహారమది..
    మనది మూడు.. నాలుగంచెల పాలనావిధానం...
    నేరుగా ప్రజలు తమ అధినాయకుడ్ని ఎంచుకునే వ్యవస్థ కాదిది... ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులంతా కలిసి తమ నుండి ఒకరిని ముఖ్యమంత్రినో.. ప్రధానినో చేస్తారు తప్ప... ఆ ముఖ్యమంత్రో.. ప్రధానో ప్రజాప్రతినిధులను నియమించడు..
    అంచేత ప్రజలకు (లబ్దిదారులకు) ముఖ్యమంత్రికి గాని ప్రధానికి గాని మధ్యన అంచెల వారీగా మధ్యవర్తులు ఉండాల్సిందే... సమిష్టి భాగస్వామ్యంతో జరగాల్సిందే ఏదైనప్పటికీ..
    ఎంచేతనంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి... అంతా ప్రజల డబ్బే కాబట్టి.. పంచేది ముఖ్యమంత్రి డబ్బు కాదు కాబట్టి...
    డబ్బు పంచడానికే ప్రజప్రతినిధులు.. అంచెలవారీగా వివిధ స్థానిక వ్యవస్థలు అవసరం లేనపుడు మిగతావాటికి మాత్రం క్యాబినెట్ ఎందుకు...
    తను నియమించిన వారిపైనే నమ్మకం లేనపుడు వుధాన నిర్ణయాల విషయంలో ఎలా నమ్మగలడు తనవారిని ఏ ముఖ్యమంత్రి అయినా...
    జగన్ కొంప ముంచినవాటిల్లో అది కూడా ప్రధానమైనదే... జగన్ తప్ప మిగతావారంతా ఉత్సవ విగ్రహాలుగా తయారవడమే జగన్ కొంప ముంచింది...

  • @cherukuriayyanna5786
    @cherukuriayyanna5786 5 месяцев назад +1

    Anna Babi Vardhan Anna you are true Iam your junior from Bapatla. One valid point Jagan is not making an honest introspection, on the other hand he feigning innocence as to why people didn't support him. Why not 175 is an autocratic, proud statement

  • @coppyboyjohnny9193
    @coppyboyjohnny9193 5 месяцев назад +3

    చాలా బాగా వివరించి చెప్పండి సార్

  • @Hindu.4442
    @Hindu.4442 5 месяцев назад +1

    నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పారు సూపర్ ❤❤❤❤

  • @sreedevisanty7540
    @sreedevisanty7540 5 месяцев назад +17

    అధికారం కోరుకోవటంలో తప్పు లేదు, కాని అర్హత ఉందా లేదా అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవటం చాలా అవసరం 🙏

  • @VNR-EX-NAVY
    @VNR-EX-NAVY 5 месяцев назад +7

    ఎన్ని నీతులు చెప్పినా వినే రకం కాదు జగన్

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 5 месяцев назад +24

    ప్రీట భాభీ వర్ధన్ గారికఅభివందానాలు మీవ్డియోలు

  • @rajyalakshmigudapati2372
    @rajyalakshmigudapati2372 5 месяцев назад +21

    ❤అతను చేసినన్ని అరాచ
    కాలు ఎవ్వరూ చేయలేదు
    చట్టం అంటే విలువ భయంలేదు కోతికి కొబ్బరికాయదొరికినట్లు చేసాడు రాష్ట్రాన్ని కనీసం ఇప్పటికి ఏమాత్రంమార్పురాలేదు తనలోపాలేమిటోతెలుసుకోవాలి

  • @saichandra1220
    @saichandra1220 5 месяцев назад +7

    9 :42 seconds లో 2019 నుండి 2024 వరకు 5 సంవత్సరాల దుర్మార్గుడు పాలన, కళ్లకి కట్టినట్టు చెప్పారు.. Super explanation 👍🏻👍🏻🙏🏻🙏🏻

  • @drakshayinidevarasetti4513
    @drakshayinidevarasetti4513 5 месяцев назад +2

    Superga nijalu vivarincharu maa manasulo matale meeru chepparu. 🎉

  • @sivajibabuchilukuri7192
    @sivajibabuchilukuri7192 5 месяцев назад +1

    Yes you are hundred percent correct i apriciate you ch sivaji Babu

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 5 месяцев назад +5

    ప్రజల మనోభావాలు తెలుసుకో లేదు కనుక ఓడి పోయారు.

  • @yaminiashok3856
    @yaminiashok3856 5 месяцев назад +1

    అధ్భుతమైన విశ్లేషణ.👏👏👏👏🙏

  • @3697papa
    @3697papa 5 месяцев назад +11

    చాలా బాగా చెప్పారు. CM గా పరిణితి లేని వ్యక్తి.

  • @kethavenkateswararao216
    @kethavenkateswararao216 5 месяцев назад +1

    చాలా బాగా వివరించారు professor గారు

  • @jhansikiran1607
    @jhansikiran1607 5 месяцев назад +3

    Super sir chela bhaga chepparu

  • @krishnaveniballem2395
    @krishnaveniballem2395 5 месяцев назад +2

    Super Super Super aayana meeru

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 5 месяцев назад +16

    అబ్బే మా ఓటమికి EVM లు కారణం. ఇంకా బుద్ధి రాలేదు.

  • @jambulachandrahasreddy4578
    @jambulachandrahasreddy4578 5 месяцев назад +1

    Sir, hats off ur analysis.

  • @VasuDadi-k7f
    @VasuDadi-k7f 5 месяцев назад +1

    అతి చిన్నంగా నిజాలు మాట్లాడండి సార్ మీకు మా ధన్యవాదాలు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు మీద గారి మీద కక్షల కాకుండా సలహాలు అడిగి ఉంటే చాలా బాగుండేది

  • @drkishorekumar9436
    @drkishorekumar9436 5 месяцев назад +10

    Analysis is good
    1. Guntur dr death
    2. Current charges
    3. Petrol charges
    4. Trasportation charges
    5. Middle class family no schemes
    6. Government employees no justice
    This also should be covered in the video

    • @vijayalakshmi-fu9lo
      @vijayalakshmi-fu9lo 5 месяцев назад

      Ippudu Anni charges taggiste baguntundi.mari mana govt charges taggistundani aasistunnam

  • @childvizag1979
    @childvizag1979 5 месяцев назад +1

    Meeru evvaroo Naku theleyadu andi but chalaaaa adhbuthanga cheparu, meelanti vallu ee Desam ki avvasaram.God bless you.

  • @jagathreddy7612
    @jagathreddy7612 5 месяцев назад +10

    విశ్రాంత ఆచార్యులు గారు మీ ఉపన్యాసం. చాలా బాగుంది.చాలా బాగా సెలవిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు మీరు .అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు వున్నది వున్నట్లుగా చెప్పారు. కానీ ఆ సైకో కు మాత్రం ఏమాత్రం బుద్ధి రానట్లుగానే వుంది.కుక్క తోకకు రాయి కట్టితే సక్కగా అవుతుంధా మాష్టారు.వాడు మారడు గాక్ మారడు.వానికి వూసలు లెక్కపెట్టే రోజు దగ్గరలోనే వుంది.వాడు చేసిన పాపాలకు అదే సరైన శిక్ష.ముఖ్యంగా హిందువులను హిందూ దేవాలయాలను సర్వనాశనం.చేసిన వాడికి.ఆదేవుడు శిక్ష వేయక వదులుతాడా...

  • @SurprisedFireflies-ef3ph
    @SurprisedFireflies-ef3ph 5 месяцев назад +10

    ప్రభుత్వం మారినందుకు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నాము,,
    ( రాజశేఖర్ గారు మాకు అభిమానం.
    జగన్ గారు పెంచాను యివటం లో ఎంతో గ్రేట్ )

  • @gnaneswararaoburagadda333
    @gnaneswararaoburagadda333 5 месяцев назад +5

    Very good analysis, ప్రొఫెసర్ గారు

  • @bethalraout
    @bethalraout 5 месяцев назад +1

    Very straight forward. Truthful analysis and explanation.

  • @Kishore_babu
    @Kishore_babu 4 месяца назад +5

    పాలన లేదు అరాచకమే ఉంది😮

  • @visvarsarraodevina1935
    @visvarsarraodevina1935 5 месяцев назад +2

    Very very real facts you're explained sir Very great everyone will be thinking similarly to any govt.or any leader.I request you sir you may always explain frequently with out any ambiguity congratulations sir .The GOD may good health &wealth to you &yours family.

  • @koyyanajagadeesh2045
    @koyyanajagadeesh2045 5 месяцев назад +7

    చాలా బాగా విశ్లేషణ చేసారు దయచేసి అందరు తెలుసుకోవాలి.

  • @kkotireddy8229
    @kkotireddy8229 5 месяцев назад +1

    Hats off to you.
    Explained all his mistakes excellently. He is not normal human being. He can't understand.

  • @Jaganannaagain
    @Jaganannaagain 5 месяцев назад +7

    దేశ చరిత్రలో ఈ ప్రభుత్వం ఇవ్వని నాలుగు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు జగన్ ప్రభుత్వం ఇచ్చింది

    • @venkateshmajeti6073
      @venkateshmajeti6073 4 месяца назад

      అన్నీ అబద్ధాల మాటలు

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 5 месяцев назад +1

    చాలా బాగా చెప్తున్నారు సార్ హ్యాట్సాఫ్

  • @kranthireddy5280
    @kranthireddy5280 5 месяцев назад +5

    Doctor sudhakar incident you Miss sir anni correct gaa chepparu e CM sycho thanam bharinchaleka poyaru janam e situation lo opposite CBN, Pawan kaadu evarunna win avutharu👍👍👍👍👍👍

  • @hanumantharaomanukonda9048
    @hanumantharaomanukonda9048 5 месяцев назад +2

    Super ga chepparu Inka unnai inko video cheyyandi sir

  • @kusarajusanapala673
    @kusarajusanapala673 5 месяцев назад +16

    చాలా బాగ వివరంచారు మీరు చెప్పింది 100% నిజం

  • @sriramulunaidu237
    @sriramulunaidu237 5 месяцев назад +1

    Excellent analysis for Jagan Reddy
    Defeat eye opener for ex CM

  • @riokia8595
    @riokia8595 5 месяцев назад +8

    అందరూ చెప్పేది ఈ5సం..లు జరిగిన జగన్ గారి పాలన గురించి వివరోంచారు ధన్యవాదాలు అండి

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 5 месяцев назад +1

    Yes Sir mee analasys true 100% ,Hats off to you.👌👍🤗💐🌹❤️

  • @Jathinugannavarapu4820
    @Jathinugannavarapu4820 5 месяцев назад +12

    Sir,
    Your depth analysis is significant....
    Thank you🎉

  • @santhoshvallakonda6161
    @santhoshvallakonda6161 5 месяцев назад +2

    Wow.. what an excellent analysis…. Marvellous..

  • @NKS1982
    @NKS1982 5 месяцев назад +14

    మీరు కొన్ని చోట్ల అపవాదు అన్న పదం ఉపయోగించారు కానీ అవన్నీ నిజాలు.

  • @ramadevimuvvala7639
    @ramadevimuvvala7639 5 месяцев назад +1

    చాలా చక్కగా వివరించారు..👏👏👏

  • @gurijala1
    @gurijala1 5 месяцев назад +9

    అద్భుతము గా జగన్ వైపల్యాన్ని విశ్లేషించారు. జగన్ అద్దం ఎదుట నిలబడి తన ఆత్మసాక్షిని అడిగినా మీరు ఏదైతే చెప్పారో అదే ఇతని ఆత్మసాక్షి చెపుతుంది. మీకు ప్రత్యేక అభినందనలు🎉

  • @Saitmagameplay
    @Saitmagameplay 5 месяцев назад +2

    Super Analysis alAnna❤Meru Chepindi 💯 Correct ❤🎉