బైరి నరేష్ గురించి షాకింగ్ కామెంట్స్ | Siddhaguru Sri Ramanananda Maharshi Latest Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 62

  • @VenuGopal-lx7dp
    @VenuGopal-lx7dp 4 месяца назад +22

    నాస్తికులకు చాలా గట్టిగా బుద్ది చెప్పినట్లుగా మాట్లాడారు.సైన్సు కు బుద్ది కి అతీతం గా ఉన్న దివ్య శక్తి గురించి చాల బాగా చెప్పారు స్వామి

  • @SureshArepalli-n8e
    @SureshArepalli-n8e 4 месяца назад +21

    చాలా చక్కగా సమాధానం చెప్పారు గురు దేవా
    మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది
    ఆవేశపడకుండా చాలా శాంతిగా సమాధానం చెప్పారు
    కొంతమంది మూర్ఖులకు మీ విలువ తెలియదు

  • @AnjanRao11
    @AnjanRao11 4 месяца назад +14

    దైవ తత్వమును సులభముగా - చక్కగా అర్ధమయ్యే విధముగా చెప్పిన స్వామి వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను 😘

  • @yashwantbeeram8543
    @yashwantbeeram8543 4 месяца назад +9

    Very nice example. Thank you swamiji

  • @kolamahesh1953
    @kolamahesh1953 4 месяца назад +1

    Jai gurudeva ramananada maharshi ki jayoho jhayoho❤❤❤❤❤

  • @neelashyam9453
    @neelashyam9453 4 месяца назад +6

    Jai Sree Jagadguru.. Siddhaguru..
    Tatthvadarshi..Shaktipaata SiddhaYogeeshwara...
    Ramanaananda Maharshine Namaha...Pranavaanjalulu Prabhuu..

  • @rhkb276
    @rhkb276 4 месяца назад

    Chala baga explain che charu swamy

  • @saikalyani8392
    @saikalyani8392 4 месяца назад +1

    Jai gurudeva

  • @surendarsatla4885
    @surendarsatla4885 4 месяца назад

    Chala chakkaga chepparu swamy. 🙏

  • @Ramanananda.
    @Ramanananda. 4 месяца назад +8

    పేదవారిని మోసం చేస్తాడు లేని పోని మాటలు చెప్పి నా జీవితం కోల్పోయాను వీడిని 11 year's విశ్వసించి శివలింగాలు పెట్టి లక్షలు వసూలు చేసి bussiness చేస్తాడు అమ్మ....

  • @vanamsampath2876
    @vanamsampath2876 4 месяца назад +4

    గురుభ్యోనమః 🙏🙏అసలు భైరి నరేష్ అనే వ్యక్తికి దేవుడంటే నమ్మకం లేదు.. సనాతన దర్మం అన్నా దాని సిద్ధాంతాలు నచ్చవు అలాంటి వ్యక్తి.. వాటి గురించి నెగటివ్ గానే మాట్లాడుతాడు..దేవుడా కనిపిస్తావా లేదా.. అంటే.. కనిపించడానికి.. అంగట్లో దొరికే వస్తువా..? ఆయనేమన్నా వాని బంధువా..అరేయ్ పిచ్చి భైరి నరేషా దేవుడు కనిపిస్తాడు కానీ డానికి ఒక విదీ విధానాలు సాధనలు, యాగాలు, తపస్సులు ఉన్నాయి... అరేయ్ నరేష.. నువ్వు ఒకసారి నిష్ఠగా అయ్యప్ప స్వాములతో కలిసి, మాల దారణ చెయ్యిరా. అప్పుడు కనిపిస్తాడు నీకు దేవుడు.. పిచ్చి కుక్క మూతి పిందే మొహం నువ్వునూ..

  • @Ramanananda.
    @Ramanananda. 4 месяца назад +2

    11 years nundi vidini nammi dabbunu kalamunu vrudhavhesukunna vidu donga guruvu dabbu guruvu vidu Amma vidini nammi mosapokandi all Sai devotees.vidiki bakthula kashtalu tholaginche Shakthi ledhu Amma.

  • @harithamukku1216
    @harithamukku1216 4 месяца назад

    ,chala bagacheparu swami

  • @KuntaBhoopal
    @KuntaBhoopal 4 месяца назад +4

    సిద్దయోగులు ఏదయినా చెప్పారు అంటే అది సత్యం నిత్యం. ప్రాపంచిక విషయాలలోఉండే మనకు భగంతుని గురించి సరిగా తెలియదు,అలాంటపుడు మీరు ఏమని కామెంట్స్ చేసుతున్నారు, జాగ్రత్త? మీరు నోరు పాడేసుకొని, కర్మను పాడుచేసుకోకండి, బాధలు పడకండి, సామాన్య మనుషులను దూషణ చేస్తనే కర్మ వదలదు సిద్ద గురువులను, దుషిస్తే మీమల్ని ఆ భగవంతుడు కూడ కాపాడలేడు.

  • @Ramanananda.
    @Ramanananda. 4 месяца назад +2

    వీడు ఏదో ఒకరోజు ఇండియన్ govt కి దొరుకుతాడు....

  • @saluvadivijaypalan1548
    @saluvadivijaypalan1548 4 месяца назад

    Good explanation sir🙏👍🌹

  • @VenkateswararaoGorantla-v3b
    @VenkateswararaoGorantla-v3b 4 месяца назад

    Jai guru deva excellent

  • @eshanishiva8020
    @eshanishiva8020 4 месяца назад

    Iragadeesaru ramanananda

  • @Ramanananda.
    @Ramanananda. 4 месяца назад +1

    నా లాంటి విడి బాధితులు మస్తుగా వున్నారు అమ్మా....

  • @Ramanananda.
    @Ramanananda. 4 месяца назад +5

    వీడు నిజమైనా గురువు ఐతే వీడికి కారు మేడలు ఎందుకు... పేద వారికి ఇవ్వచ్చు కదా..

  • @PremalathaThangella
    @PremalathaThangella 4 месяца назад +2

    Baga chepparu swamy...

  • @srinivast2793
    @srinivast2793 4 месяца назад +8

    మీకు జ్ఞానం శూన్యం...మీరు చెప్పే కారణాలు. గొప్పగా లేవు....సాయి బాబాను...కీర్థించినప్పుడే..మన సనాతన ధర్మం ను బ్రష్టు పెట్టిస్తున్నట్టు ......ను మొఖం లో కొంచం కూడా. సాత్విక కత లేదు...భోగాల కోసం యోగివి నువ్వు 2:57

    • @sreeramgt5120
      @sreeramgt5120 4 месяца назад +6

      వీడు మద్యం పిచ్చిగా తాగుతాడు.మాంసం బాగా తింటాడు. వీడు మళ్ళీ ఒక గురువు అట. అసలు వీడి సాధన ఏమిటి!? దానిలో ప్రగతి ఏమిటి!? బ్రతుకు తెరువు ఏది లేకపోతే ఇలాంటి గురువు అవతారం ఎత్తి సులభంగా బ్రతికే స్తున్నాడు. ఇక వీడి కూతురు దుర్గ కాబోయే గురువు. ఆమె ను దుర్గ మాత అని పిలవాలి అట..!! జనం నీ గొర్రె లు చేసి.... పనిపాట లేని వీడి లాంటి వాళ్ళు ఆధ్యాత్మిక వేత్త లు అవతారం ఎత్తి జనం నీ తప్పు దోవ పట్టిస్తున్నారు అదనంగా.

    • @Subramanyam-go2wv
      @Subramanyam-go2wv 4 месяца назад

      Nee mokam lo undaa satvikata....arey verri vengalam....intlo kurchuni enduku matladathav....musukuni vachi chudu....ayana endho telusthadhi....

    • @shyamkrishnachityalashyamk5444
      @shyamkrishnachityalashyamk5444 4 месяца назад

      Oerey srinivas Mari nuvvu interview ivvara comments pettadam kaadhura niku knowledge share lokaniki anthe kaani okarini vimarshinche hakku niku yekkadidhira Babu srinivaasa nayana kindha midha musukoni vellara nuvvu.... minimum commonsense Leni srinivasaaa

  • @devendrakumar-mb7ir
    @devendrakumar-mb7ir 4 месяца назад +2

    Jai gurudeva nitya satyam

  • @krishnamohan8952
    @krishnamohan8952 4 месяца назад

    అరే గుండుగా....🕺

  • @veerababureddy4713
    @veerababureddy4713 2 месяца назад

    Babu gogineni ki cheppandi.answer istaru😂😂😂😂

  • @santoshmuniganti3910
    @santoshmuniganti3910 4 месяца назад

    విడిని వాడిని famous cheyakandi

  • @Ramyareddy-no2gu
    @Ramyareddy-no2gu 2 месяца назад

    Sannasi sannasi rasukunte budidha ralindanta

  • @veerababureddy4713
    @veerababureddy4713 2 месяца назад

    Baba lu andaru political party pedite,prajalaku kastalu undau kada swamy?😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉

  • @mallikarjunasastry4930
    @mallikarjunasastry4930 4 месяца назад +1

    Swamy hospitals water education ivvandi poor people ki.meeru peddavaru dabbu chala undi mee vadda

  • @RajalingamLingampally-qb9wn
    @RajalingamLingampally-qb9wn 3 месяца назад

    నీ ఇంటర్వ్యూ చూడాల్సిన అవసరం లేదు

  • @Ramanananda.
    @Ramanananda. 4 месяца назад

    వీడు ఒక మాయలోడు....

  • @RamakrishnaKattakindi
    @RamakrishnaKattakindi Месяц назад

    మనుషులు పెట్టింది కుక్కలు తింటై, కుక్కలు పెట్టింది బైరూపుల బైరి నరేశ్ తింటడు.🐆🐂🦓🐈🐂🦒🦘🐈

  • @user...224
    @user...224 4 месяца назад +2

    యేసు క్రీస్తు దేవుడు అయినా ఈ స్ట్రష్టి కర్త

    • @KarunakarPamu-ny9fr
      @KarunakarPamu-ny9fr 4 месяца назад +5

      ఏసుక్రీస్తు రాకముందు కూడా సృష్టి ఉంది కదా

    • @avinashteja1620
      @avinashteja1620 4 месяца назад +3

      Inthaki yesu tandri davidaa Moshe gada yehowa gada Roman panther gada pavitra pisachiaa

    • @karateravi9602
      @karateravi9602 4 месяца назад +2

      ఎవడు చెక్క ముక్కలకు వేళ్ళాడే శవం గాడా

    • @bskm5322
      @bskm5322 3 месяца назад

      ​@@karateravi9602😂😂

  • @saiprasadvanapamala7085
    @saiprasadvanapamala7085 4 месяца назад

    Vidiki Asalu matladatam radu

  • @narsimulunarasimha8147
    @narsimulunarasimha8147 4 месяца назад

    😅😅😅😅😅😅 nuvvu ni sodi neeku teliyakapothe vurukovali

  • @satyasastry4750
    @satyasastry4750 4 месяца назад

    Gadidakem telusu gandhapu vasana
    Ajnanlakame telusu guruvu goppatanam😮

  • @pawankalyanannafansclub2637
    @pawankalyanannafansclub2637 3 месяца назад

    Orey swamiji ga baga papu annam thini baga penchqvubra howla ..devudu anni chesada 😂😂😂😂😂😂

  • @SamarouthuSambaiah-zy5ym
    @SamarouthuSambaiah-zy5ym 4 месяца назад

    వినడమేంటి ఆయన సర్వంతర్యామి... అని ఆయన ఫీలింగ్.

    • @sreenivasaraomahankali8952
      @sreenivasaraomahankali8952 4 месяца назад

      Ramanananda maharshi garu sarvantaryami ani ayana eppuduu cheppaledu.Aa swamy eppuduu tanani taanu saibaba devotee ani chepparu.

    • @Hindu-rz9hs
      @Hindu-rz9hs 4 месяца назад +2

      వజ్రం విలువ వజ్రాల వ్యాపారికే తెలుస్తుంది. అలాగే ఆయన దైవత్వం తెలిసిన వారికే ఆయన సర్వాంతర్యమి అవునో కాదో తెలుస్తుంది. ఇలా కూడా ఫీల్ అవచ్చు.

    • @SamarouthuSambaiah-zy5ym
      @SamarouthuSambaiah-zy5ym 4 месяца назад +1

      ఆయన వంకాయల వ్యాపారి అని మీకూ అర్థమైందా...?

  • @malleshbeedana
    @malleshbeedana 4 месяца назад +2

    భలే కామెడీ విశ్వాన్ని దేవుడు శృష్టించడట.😅😅😅😅

    • @shyamkrishnachityalashyamk5444
      @shyamkrishnachityalashyamk5444 4 месяца назад +2

      Ledhura mallesham nuvvu ni family members kalasi create chesaru.... mi family vallane e world 🌎 parugedthundhi memu adhi chusthu undipoyam miru great ra mallesham...

    • @malleshbeedana
      @malleshbeedana 4 месяца назад +2

      విశ్వాన్ని ఎవ్వరూ సృష్టించరు.ఆటోమేటిక్ జరిగిపోయింది.అంతేగానీ ఏ దేవుడు సృష్టించడు.నువ్వు చెప్పు ఏ శృష్టించాడో .వినేవాల్లె వుంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెపుతారు.ఎవరు సృష్టించారు చెప్పండి అల్లాహ్ నా,జీసస్ హా.లేదా హిందూ దేవుడా.విశ్వమంతా ఒక్కరే సృష్టిస్తే మరీ వీళ్లంతా ఎక్కడి నుంచి వచ్చారు.

    • @renukarenuka1161
      @renukarenuka1161 4 месяца назад +1

      ​@@malleshbeedanaగుడ్ answer Mallesh

    • @renukarenuka1161
      @renukarenuka1161 4 месяца назад

      ఆ దేవుడు పేరు చెప్పమను. ఏ దేవుడు శృషించాడో.

  • @gadesrinivasarao4759
    @gadesrinivasarao4759 Месяц назад

    Byri naresh ramana nandha lalit kumar radha manohar das meeru andaru parama chetta poramboku vedavale mee andarini Hussain sagar lo munchi champali mee malini height light chestunna media channels vedavala ne

  • @commonman262
    @commonman262 4 месяца назад +1

    Meku burralo peda undi..... Byri naresh Kali gotilo unna Mattiki unna thelivi ledhu nek...

    • @shyamkrishnachityalashyamk5444
      @shyamkrishnachityalashyamk5444 4 месяца назад

      Orey sannasi commonman ani petukunav kaani niku nijamga commonsense ledhura sannasi.........aa bairy naresh nuvvu kalasi bajanalu chesukoraa commonsense Leni commonman.....