కొంపల్లి మాధవి లత పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాధామనోహర్ దాస్ | Radha Manohar Das | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 436

  • @arjungonnabattula1472
    @arjungonnabattula1472 8 месяцев назад +122

    ఎవరూ కాదనలేని(దేశంకోసం ధర్మంకోసం)పుడమి తల్లికి సేవా ర్పనం పొందిన వీరులను సజీవంగా గుర్తు చేసిన మీకు ధన్యవాదాలు గురూజీ❤❤

  • @srilathabobbala1149
    @srilathabobbala1149 8 месяцев назад +12

    గురువు గారి కి నమస్కారం మీరు చెప్పే మాట విని నేను మిమ్మల్ని ఎంతే అరదిస్తున్నము జై శ్రీ రామ్ జై భారత్

  • @SaiChopparapu
    @SaiChopparapu 8 месяцев назад +42

    మీరు ఏదైనా కరెక్ట్గా ధైర్యంగా మాట్లాడతారు స్వామి అందుకే మీరంటే నాకు చాలా అభిమానం🙏

  • @dnayandream9399
    @dnayandream9399 8 месяцев назад +10

    గురువు గారు ధన్యవాదాలు

  • @gujarathidattadri2756
    @gujarathidattadri2756 8 месяцев назад +252

    మాధవి లత గారి చేతిలో బాణం ఉన్నదా సందించే పుల్ల ఉందా ఆ సంధించిన బాణముమజీదు పైన పడి మజీదు ధ్వంసం అయిందా లేక గోడ లెమన్న పడిపోయాయి మీరు మీర్డర్లు మానభంగాలు జిహాద్ లు వందల గుళ్ళు పడగొట్టారు నీకు చేతితో బాణం కొట్టిన లాగా చూపెడితే చేతులతో నీకు అంత మత పిచ్చి రెండు నెలలు వాగు నాయనా మీ తమ్ముడు అంటున్నాడు కదా నీ పరిస్థితి అలాగే ఉంటుంది భగవంతుడి దయవల్ల మా మాధవి లత గారు అద్భుతమైన మెజారిటీతో గెలలవాలని యావత్ ప్రజానీకం ఎదురుచూస్తోంది భగవంతుడు కూడా మాకు సాయం చేస్తడని నమ్మకం జై భారత్

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 месяцев назад +6

      మాధవి లత గారి గురించి ఆయన ఏమీ తప్పు చెప్పలేదు కదా జైశ్రీరామ్

    • @santhoshmunimanikyam6672
      @santhoshmunimanikyam6672 8 месяцев назад +4

      Jai shree Ram

    • @AhmedKhan-lp7vs
      @AhmedKhan-lp7vs 8 месяцев назад +3

      Nikendhukura matham gurinchi wedhawa sodhi

    • @Be.kind.to.allkinds
      @Be.kind.to.allkinds 8 месяцев назад +6

      ​@@AhmedKhan-lp7vsమీరు కూడా ఎవరి మతం వారిది అనుకుంటే ప్రపంచమే ప్రశాంతంగా మారుతుంది🙏#

    • @ammajiraopakki6787
      @ammajiraopakki6787 8 месяцев назад

      Because he is Indian, not hybrid.​@@AhmedKhan-lp7vs

  • @R.K.Patriji.Meditation
    @R.K.Patriji.Meditation 8 месяцев назад +54

    ఉన్నది ఉన్నట్లుగా గురువుగారు బాగా మాట్లాడుతున్నారు వారికి పరమాత్మ ఆశీస్సులు బలంగా ఉండుగాక

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 8 месяцев назад +10

    గురువు గారికి వందనం.

  • @rajasekhar9840
    @rajasekhar9840 7 месяцев назад +2

    Radha Manohar Das garu,
    Miku sirasu vanchi namaskaram.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 8 месяцев назад +60

    శ్రీ రాదమనోహర దాస్ గురువుగారికి సాష్టాంగ నమస్కారములు తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🌹🙏

  • @Swaruparani-xj6sb
    @Swaruparani-xj6sb 8 месяцев назад +8

    Guruvu garu me padalaku namaskaram

  • @subhash7588
    @subhash7588 8 месяцев назад +14

    శ్రీ రాధా మనోహర్ దాస్ గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ చాలా బాగా చెప్పారు గురువు గారు అందుకే అందులకే మీ మాటలు వింటే మనసంతా సంతోషంగా ఉంటుంది . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @Ss-rn4wn
    @Ss-rn4wn 8 месяцев назад +5

    U are excellent sir.
    Aapkoo Mera pranam

  • @SaiChaitanaya-u7g
    @SaiChaitanaya-u7g 8 месяцев назад +49

    అవును, ఇది నిజం కచ్చితంగా పాటించాలి

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr 8 месяцев назад +40

    Daring and dynamic personality. Jai Sri Ram

    • @prashanthyadav3607
      @prashanthyadav3607 8 месяцев назад

      Sri Ram ani petakunda untalera akkada ayana em cheputhunadu eve thagichukunte manchidhi

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 месяцев назад

      ​@@prashanthyadav3607మత మార్పిడి మోసం చేయకుండా ఉంటే ఏ తిప్పలు ఉండవు రాధా మనోహర్ గారికి ఉన్న ధైర్యం మాకు లేదు జైశ్రీరామ్ అన్న పేరుతో ధైర్యాన్ని పుంజుకుంటాం

  • @madanmohan5910
    @madanmohan5910 8 месяцев назад +40

    గురువు గారు నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు. 🙏🏻🙏🏻🙏🏻

  • @satyadevinamburii
    @satyadevinamburii 6 месяцев назад

    Guruvugaru cheppevi anni 100%correct....Mera bharat mahaan❤nenu hindhuvuni..naaku sarwa matam pai samaanatwam unnandhuku garwapadutunaanu❤

  • @bashashaikh1033
    @bashashaikh1033 8 месяцев назад +3

    వాట్సాప్ యూనివర్సిటీ మహిమ

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 8 месяцев назад +53

    రాధా మనోహర్ దాస్... హిందూ ధర్మం యొక్క బ్రహ్మాస్త్రం... దేనికైనా రెడీ...సై అంటే సై...ఢీ అంటే ఢీ... తిరుగు లేని, దేనికీ భయపడని తత్వం....జై హనుమాన్..జై శ్రీరామ్...జై హింద్... మేరా భారత్ మహాన్.....

  • @chinnajada8661
    @chinnajada8661 8 дней назад +1

    O Raadha memu gorrelame maa kapari yehova PSalms 23:1

  • @nagamanithota1239
    @nagamanithota1239 8 месяцев назад +2

    Super logic. Vandemataram and janaganamana implement cheyyali. Appudu India lo vunde vallu vuntaru poye vallu potaru.

    • @Infinity_011-z1c
      @Infinity_011-z1c 8 месяцев назад

      👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @guntupalliravi5936
    @guntupalliravi5936 8 месяцев назад +6

    🙏 your words are great Swami

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 8 месяцев назад +27

    Jai sreeram 🙏 Jai gurudeva 🙏

  • @bandariashokkumar9952
    @bandariashokkumar9952 8 месяцев назад +11

    Your Speech is Super. స్వామీజీ/ హరే కృష్ణ

  • @swathiravikanth8069
    @swathiravikanth8069 4 месяца назад

    Super explanation guruji, jai shree ram

  • @nadamuniyelchuru8376
    @nadamuniyelchuru8376 8 месяцев назад +1

    Hare Krishna. Radhamohan garu. Namaskaram .

  • @arrellasrinivas2004
    @arrellasrinivas2004 8 месяцев назад +6

    Very very good sir

  • @subbaraokota7229
    @subbaraokota7229 8 месяцев назад +9

    గురూజీ మీరన్నది ఎప్పుడూ నిజం. జైహింద్ జైభారత్...

  • @captainyadav-oi6fn
    @captainyadav-oi6fn 7 месяцев назад

    సూపర్ సార్

  • @SrinivasSrinivas-ub8mg
    @SrinivasSrinivas-ub8mg 8 месяцев назад +6

    .Thank you గురువు గారు for explaining everything clearly to the World మీ పాదాలకు వందనం 🙏🙏🙏 హరే కృష్ణ

  • @DeviK-hg7rs
    @DeviK-hg7rs 7 месяцев назад

    Guruvu garu me dhairyam prati hinduvuki ravali🙏🚩🕉️

  • @chandrareddy2872
    @chandrareddy2872 7 месяцев назад +2

    రాధా మనోహర్ దాస్ సూపర్ సార్

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 8 месяцев назад +39

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️

  • @janardhanswamys424
    @janardhanswamys424 7 месяцев назад +1

    Jai Shree Ram. Jai Radha Manohar Das garu. Jai Bhaarat. Jai Modiji. Jai Sanatana Dharmam.

  • @PinjariMadeenappa12
    @PinjariMadeenappa12 5 месяцев назад

    Swamy you wonderful sir❤❤🙏🙏🙏

  • @MohanGudla-q8d
    @MohanGudla-q8d 8 месяцев назад +1

    VERY.GOOD.SPEACH

  • @spvramana7783
    @spvramana7783 8 месяцев назад +22

    Hare Krishna! Vande matharam !

  • @vishnuvardhanreddy9375
    @vishnuvardhanreddy9375 8 месяцев назад

    Simply awesome guruvu garu 🙏🙏

  • @chkameswarao6323
    @chkameswarao6323 8 месяцев назад +3

    జై శ్రీరామ్ 🚩⛳️🕉🛕🙏👍👌🇮🇳😍💓🦚🙋❤️💖💪💪💪💪💪💛💯✊️👏🌹🤝♥️

  • @komaravellimamatha8297
    @komaravellimamatha8297 8 месяцев назад +2

    Good massage Sir ❤

  • @santoshv.kumbar8095
    @santoshv.kumbar8095 7 месяцев назад +1

    Sir namaste me lanti vallu e samajaniki chala avasaram.e Christian people s to vadhinchaleka potunnamu meru samajamlo e jati nashinchela cheyali 🙏🙏

  • @pallepoddu4054
    @pallepoddu4054 8 месяцев назад +8

    ఎలక్షన్ పాట-2024
    ఆలోచించి ఆలోచించి వెయ్యరాఓటు
    ఆలోచించకపోతే యది మనకే చేటు
    ఇస్తారు ఓటికి ఓటికో రేటు
    డబ్బు కై ఆశ పడితే తీరని లోటు
    ఓటును క్వార్టర్ కు వద్దు తాకట్టురా
    తెలుసుకో అది ప్రజాస్వామ్య గుట్టురా
    భావితర బాటకై ఓటును గురిపెట్టరా
    సమర్థుడైన ధిట్టకే కొట్టరా జై కొట్టరా
    !ఆలోచించి!
    ఆక్రందనలు సమిసిపోవాలిరా
    అలసిన గుండెలు ప్రతిధ్వనించాలిరా
    రైతు కన్నీళ్ళకు స్వాంతననీయాలిరా
    ప్రజాస్వామ్యంలో కలలు సార్థకమవ్వాలిరా
    అందుకే !ఆలోచించి !
    పేదప్రజల్లో ఆనందం పొంగాలిరా
    అణగారినవర్గాలలో సిరులుపూయాలిరా
    సమర్థులైన అభ్యర్థులకే పట్టం కట్టాలిరా
    ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువని చాటిచెప్పాలిరా
    !ఆలోచించి !
    ఎలక్షన్లో హామీలెన్నో ఇస్తారంట
    ఉచితాల పేరకోతలు కోస్తారంట
    ఊకదంపుడు ఉపన్యాసలిస్తారంట
    గెలిచినాక మొహం చాటేస్తారంట
    మనడొక్కలార్చి ఎక్కెక్కి ఏడుస్తుంటే !2!అప్పుచేసి భవిష్యత్తును తాకట్టు పెడతారంట...అందుకే
    !ఆలోచించి !
    రచన
    వెంకట్ అడ్డాల
    9666181948

  • @divyasworld.0-1-2
    @divyasworld.0-1-2 7 месяцев назад

    Very true guruvugaaru 🙏

  • @dsivanagaraju6638
    @dsivanagaraju6638 7 месяцев назад

    Super super guruvu garu

  • @noorbasha6641
    @noorbasha6641 8 месяцев назад +15

    ధన్యవాదములు గురూజీ

  • @nanisomesh2828
    @nanisomesh2828 8 месяцев назад +27

    ప్రభుత్వం అధీనంలో వున్న గుడి హండి లో డబ్బులు వేయడం మానేయండి అంతేగానీ లోకల్ లో వున్న చిన్న చిన్న టెంపుల్స్ లో వేయడం మనకండి. టెంపుల్ నీ మెయింటెయిన్ చేయడానికి అవసరం

  • @VenkataramanaNayuni
    @VenkataramanaNayuni 8 месяцев назад +15

    కరెక్ట్ గా చెప్పారండి గురువుగారు

  • @mailtopvs
    @mailtopvs 8 месяцев назад +19

    super guruvu garu..

  • @ambatipadmavathi8025
    @ambatipadmavathi8025 7 месяцев назад

    జై భారత్ జై జై భారత్

  • @Wakeupyouarealive
    @Wakeupyouarealive 8 месяцев назад +1

    Well said sir every temple, church, and masjid should fly Indian flag then only they can call has secularism of this Indian country

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 8 месяцев назад +2

    Mr.JURUJI GARU THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY KRISTEN's & HINDU 🕉 IS MOST POWERFUL

  • @drsurya777
    @drsurya777 8 месяцев назад +6

    Country first🙏🙏🙏👌

  • @DurgaPrasadKummari
    @DurgaPrasadKummari 5 месяцев назад

    Anna radha manohara Das Jai shree Shiva Avtar ram bhakt hanuman ji ki 🙏🏻💯🙏🏻

  • @krishpallapu5232
    @krishpallapu5232 8 месяцев назад +30

    చాలా బాగా చెప్పారు రాదామనోహర్ గారు మాదవి లతగారి విజయం తథ్యం 💪జై శ్రీరామ్ 🚩🙏జై మోదీ🚩🙏 జై హింద్🚩🙏 జై బీజేపీ🚩🙏

  • @srinivasuluv8335
    @srinivasuluv8335 8 месяцев назад

    చక్కగా చెప్పారు గురువు గారు

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 8 месяцев назад +2

    జై శ్రీ రామ్.

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 8 месяцев назад +2

    Good This.

  • @rcdigitalphotography7378
    @rcdigitalphotography7378 7 месяцев назад

    Great explanation sir

  • @BodikeAnnapurna-g1t
    @BodikeAnnapurna-g1t 8 месяцев назад +5

    Jai Sri Krishna

  • @ChandramohanPuppala-vi2ot
    @ChandramohanPuppala-vi2ot 8 месяцев назад +3

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏💮🌸🌷🏵️🌹🌺💐🚩

  • @sadhyadhanthala
    @sadhyadhanthala 8 месяцев назад +1

    Guruvu gaariki padhabi vandhanaalu

  • @AppanaJ-s5w
    @AppanaJ-s5w 5 месяцев назад

    Radha Manohar Das Swami great God God

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 8 месяцев назад +5

    CHAALA MANCHI KOSEN EICHARU SWAAMAY SUBODHAYAM NAMASKARAM SWAAMAY

  • @PViJay-ViewPost
    @PViJay-ViewPost 7 месяцев назад +1

    Sir.... FIR kattaledhu... MCC violation ani EC ki complaint icchaaru.

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 8 месяцев назад +3

    Jai sree ram madhavi Latha gaaru ni gelapinchali

  • @mskyoutube3639
    @mskyoutube3639 8 месяцев назад +3

    దేవుడిని ఏపేరుతోనన్నా పిలవవచ్చు అంటాడు మరలా ఆవు composition లాగ తిరిగి తిరిగి క్రైస్తవమతాన్ని తలచకుండా నీకు తెల్లవారదు కదా ,

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 6 месяцев назад

      Ethanu oka moorkudu

    • @gopalkatkam
      @gopalkatkam 5 месяцев назад

      Because u r christian people trying to conver Hindus. That y

  • @sathyavathiperasani5230
    @sathyavathiperasani5230 8 месяцев назад +3

    Jai srirama🙏🙏

  • @NAVEENKUMAR-ie3ep
    @NAVEENKUMAR-ie3ep 7 месяцев назад

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @nageshwararao2644
    @nageshwararao2644 7 месяцев назад +1

    VIDEO TITLE IS MISLEADING....... AS IF HE CRITICISED THE CANDIDATE

  • @sriveerabadraswamidevalaya8438
    @sriveerabadraswamidevalaya8438 6 месяцев назад

    జై శ్రీరామ్ ❤❤❤

  • @sureshdebarke7159
    @sureshdebarke7159 8 месяцев назад +3

    ఒక దారిద్య్రం గురించి యింకో దారిద్య్రం న్నీ అడగడమే పరమ దారిద్య్రం 2:18

  • @satyamkoduri2858
    @satyamkoduri2858 8 месяцев назад

    మీరు సూపర్....

  • @PrakashPrakash-fn6sz
    @PrakashPrakash-fn6sz 8 месяцев назад +5

    Jai Sriram

  • @dayananddayanand8864
    @dayananddayanand8864 8 месяцев назад +5

    Radha manohar garu 100% currect ga chepparu 😊😊😊🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @bspth6345
    @bspth6345 7 месяцев назад

    Super sir

  • @DurgaprasadEmani-z8q
    @DurgaprasadEmani-z8q 8 месяцев назад +13

    Jai Ho Madhavi Latha Ji.jai Ho guru Ji

  • @syamalarao3979
    @syamalarao3979 8 месяцев назад +3

    👌👌👌

  • @vishwantht8157
    @vishwantht8157 8 месяцев назад +1

    🚩🚩జై శ్రీరామ్ 🚩🚩

  • @shravandasaboina893
    @shravandasaboina893 7 месяцев назад

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 8 месяцев назад +12

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM JAI RAMARAJYAM RAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM

  • @Devotional_automotivetech0611
    @Devotional_automotivetech0611 8 месяцев назад +3

    Hare Krishna Hare Rama 🙏 guru Garu 🙏

  • @ashwinyadav2122
    @ashwinyadav2122 8 месяцев назад +7

    జై శ్రీ రామ్ జై జై బీజేపీ

  • @manoharyadav9121
    @manoharyadav9121 8 месяцев назад +9

    Great Swamiji 🙏

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 8 месяцев назад +1

    Nice

  • @sureshmn1444
    @sureshmn1444 8 месяцев назад +2

    Jai shreeKrishna

  • @SwamiMA
    @SwamiMA 8 месяцев назад +4

    Jai. Sreeram❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinivasachary997
    @srinivasachary997 8 месяцев назад +12

    *పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో చూపి వెక్కిరించిందట ప్రస్తుతం దేశంలో హిందువుల పరిస్థితి అచ్చం అలాగే ఉంది.*
    *20 శాతం ఓటు భ్యాంకు కోసం 23 పార్టీలు ఏకమై వారికోసం పనిచేస్తున్నాయి 80శాతం హిందువుల కోసం ఒక్క BJP పార్టి పనిచేస్తుంది. అది హిందువులు తెలుసుకుంట లేరు. హిందువులు నిద్రపోయినంత కాలం ఈ 23 పార్టీలు మన మనోబాలతో⚽🏀 ఆటలాడుకుంటాయి. ఈ పార్టీలు తన మతంతో ఆడుకుంటున్నాయన్న విషయం హిందువులకే తెలియటం లేదు ఇది ప్రపంచవింతల్లో అరుదైన వింత.*
    *లేకుంటే రాబోవు రోజులలో అనగనగా భారతదేశం ఆ దేశంలో హిందూధర్మం ఒకటనే ధర్మం ఉండెను వారిలో ఐక్యతలేక, కులపిచ్చిలో కొట్టుకు సచ్చి మతమార్పిడీల వలన వారిని కాపాడే పార్టిని గుర్తించక ఉచితాలకు, బిర్యానీలకు, ఉల్లిగడ్డలకు ఆశపడి దగ్గరుండి BJP ని ఓడగొట్టి ధర్మాన్ని నాశనం చేసినారు అని కథలు కథలుగా చెప్పుకొనే రోజు ఒకటి రావద్దంటే దేశమంతా కషాయమయం కావాలి.*
    *🚩జై శ్రీరామ్🚩*
    *🇮🇳భారత్ మాతాకీ జై🇮🇳*

    • @SaiChopparapu
      @SaiChopparapu 8 месяцев назад +1

      మీకున్న అవగాహన అందరికీ రావాలని ఆశిద్దాం జైశ్రీరామ్

  • @repallemahesh9022
    @repallemahesh9022 8 месяцев назад +20

    Jai sree Ram 🚩

  • @kunchemvenkateswaralu7901
    @kunchemvenkateswaralu7901 8 месяцев назад +2

    Om namo bagavathi narayanaya

  • @annadavasudha
    @annadavasudha 8 месяцев назад +3

    S..true..🎉

  • @duaahmed2352
    @duaahmed2352 7 месяцев назад +3

    I am Muslim
    My forefathers are great
    I know vandemataram I sing also
    Vande mataram
    Sujalam sufalam
    .........vandemataram
    I love my country
    I am a indian
    Country first and my religion next

    • @Revathi_Gupta_Channel-ub2fm
      @Revathi_Gupta_Channel-ub2fm 7 месяцев назад

      రాధా మనోహర్ దాస్ కి చంప మీద కొట్టినట్టు ఉంటది ఇప్పుడు. మీరు పెట్టిన కామెంట్ కి😅

    • @duaahmed2352
      @duaahmed2352 7 месяцев назад

      @@Revathi_Gupta_Channel-ub2fm thanks
      In my opinion religion/faith is a personal issue
      I am a Muslim and I HAVE NO RIGHT TO CRITICIZE OR DISRESPECT MY OTHER BROTHERS FAITH
      POLITICAL LEADERS ARE DOING FOR THEIR BENEFITS

    • @srinivasgambiraopet4578
      @srinivasgambiraopet4578 7 месяцев назад

      నీలాంటి నీచుల వలనే మన ధర్మం పాడవుతుంది

  • @HanmanthReddy-pm6sc
    @HanmanthReddy-pm6sc 8 месяцев назад +2

    Jaisriram Jaisriram

  • @prasannakumar6463
    @prasannakumar6463 8 месяцев назад

    You are real hero

  • @surathpriya7795
    @surathpriya7795 8 месяцев назад +3

    Hi andi...🎉🎉🎉

  • @satishadapa6153
    @satishadapa6153 8 месяцев назад

    Jai shree Ram 🙏🏼🙏🏼🙏🏼

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 8 месяцев назад

    Very nice

  • @NAVEENKUMAR-ie3ep
    @NAVEENKUMAR-ie3ep 7 месяцев назад

    Here Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @janatejam8979
    @janatejam8979 8 месяцев назад +1

    ఆ Thumbnail యేంటి..?

  • @ananthalaxmi8313
    @ananthalaxmi8313 8 месяцев назад

    Jai Bharat Jai Jai INDIA 🇮🇳 🙏

  • @rajeswarinandiwada2044
    @rajeswarinandiwada2044 7 месяцев назад

    Hare krishna

    • @Revathi_Gupta_Channel-ub2fm
      @Revathi_Gupta_Channel-ub2fm 7 месяцев назад

      బ్రాహ్మణులకే అంకితమైన పురాణాలు దాంట్లో దేవుళ్ళు అని చెప్పుకొని పూజించబడే శివుడు విష్ణువు బ్రహ్మ వీళ్ళు చేసిన పాపాలు అందరికీ తెలియదు ఆ పురాణాలను జరిగితే వాళ్ళ యొక్క బ్రతుకులు ఏంటో అందరికీ తెలుస్తాయి. బైబిల్ లో తప్పు పడుతున్నారు బైబిల్ లో యేహేజ్కేలు 23 వ అధ్యాయంలో ఉన్న అర్థమేమిటో తెలుసుకోకుండా మాట్లాడకూడదు. ప్రతిదానికి భావం అర్థం పరమార్థం ఉంటుంది. అక్షర రూపకంగా చదివితే అది తప్పుగానే కనిపిస్తుంది.
      కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరు దేవుళ్ళు అని అనే పూజింపబడే వీళ్ళు ఎన్నో పాపాలు చేశారుగా పురాణాలు చదివితే. హిందువుల అసహ్యించుకొని వాళ్ళని దేవుడుగా అంగీకరించరు. వీళ్లు దేవుళ్ళు అనుకునే వద్దన్నా ఏసుప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన ఏసుప్రభు లో పరిశుద్ధత ఉంది ఏ హిందూ దేవుళ్ళ దగ్గర పరిశుద్ధత ఉందో పాపం హిందూ దేవుళ్ళని పేర్కొన గలరు.
      శివుడు మునీశ్వరుల భార్య దగ్గరకు వచ్చి పైశాచికంగా అత్యాచారం చేయబోతే మునీశ్వరులు వచ్చి శపిస్తే అన్నం దిగబడి శివలింగంగా ఏర్పడుతుంది. ఆ విషయం పూజారులు ఎవరికీ చెప్పరు ఇవన్నీ దాచి పెడతారు ఎందుకంటే డబ్బులు రావు కాబట్టి.
      బ్రహ్మ సొంత కుమార్తెను సరస్వతి దేవుని పెళ్లి చేసుకున్నారు తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కృష్ణుడు వేరే భార్యల్ని కోరుకున్నారు. 16 వేల మందితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ భాగవతం చదివితే ఆ భాగోతాన్ని తెలుసుకుంటారు జనాలు అందుకనే ఎవరూ కూడా పురాణాలు గానీ ఇవన్నీ ఇవ్వరు. పూజారులు ఎవరు కూడా. బైబిల్ పంచి పెడతారు కానీ పురాణాలు వేదాలు ఫ్రీగా ఎక్కడైనా పంచిపెట్టడం చూశారా లేదు ఎందుకంటే ఇవన్నీ బయటపడతాయి కాబట్టి పంచిపెట్టారు ఫ్రీగా

  • @lakshmetatolu3043
    @lakshmetatolu3043 8 месяцев назад +4

    🙏🙏