భగవద్గీత చదవలేని వాళ్లు ఇది వింటే మీ జీవితం ధన్యం | Radha Manohar Das Sensational Words | Kiran TV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 241

  • @lokanadhareddy9962
    @lokanadhareddy9962 9 месяцев назад +32

    జైశ్రీరామ్. మతాలు కు పట్టిన బూజును దులుపుతున్న రాదా మనోహర్ దాస్. కావాలి మరో ప్రస్థానం. సనాతన ధర్మ సంస్థాపనలో మరో మైలురాయి.జై శ్రీ రామ్.

  • @hanumantharao3921
    @hanumantharao3921 4 месяца назад +4

    రథామనోహరం గారి స్పీచెస్ వుంటే గందరగోళంగా ఉన్న మనసు చాలా ప్రెసెంతంగా అవుతుంది😊

  • @kanthch8389
    @kanthch8389 24 дня назад

    ఈ విషయం లో మీకు సెల్యూట్. సంపాదన అనే ఆశ లేదు. మీరు great

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 5 месяцев назад +8

    రాదా మనోహర్ దాస్ గారు మరో శ్రీ శ్రీ, గురజాడ మరియు శ్రీనాథుడు.. విప్లవ బావాలు తో సమాజం మేల్కొలుపు అద్భుతం 🙏🏽

  • @ShamsundarRacharla
    @ShamsundarRacharla Месяц назад +1

    జై జైశ్రీరామ్ మీ యొక్క ప్రవచనాలు బాగున్నాయి మీరు హిందువులకు ఎంతో అవసరం

  • @srinuvasarao143ilovemyindi7
    @srinuvasarao143ilovemyindi7 9 месяцев назад +70

    గురువుగారు మీకు ఆస్తి అ శ్రీ కృష్ణ భగవానులు ఐతే మా హిందువులు అందరికి మీరే మా ఆస్తి జై శ్రీరామ

    • @araoduri2517
      @araoduri2517 7 месяцев назад

      How much is my share, friend!

    • @venkatareddy8110
      @venkatareddy8110 22 дня назад +1

      వందశాతం కరెక్ట్ మాష్టారు గారు

  • @mramesh5400
    @mramesh5400 Месяц назад +1

    నిజం చెప్తే ఈ సమాజం ఎప్పుడూ జీర్ణించుకోదు గురువుగారు

  • @gugulothsanthosh2208
    @gugulothsanthosh2208 8 месяцев назад +20

    మనోహర్ దాస్ గారు మీరండి అసలైన హిందూ సనాతన ధర్మాన్ని హిందూ దేవుళ్లను మీ ఆస్తి గా భావించి ఉంటున్నారు🙏

    • @KishoreJohn-54
      @KishoreJohn-54 8 месяцев назад

      AC కారులో తిరుగుతూ వీడియోలు తీసుకొంటూ తిరిగి నాలుగు రాళ్లు వెనకేసుకునే వాడికి ఏమి తెలుసు బొంగు డైలాగు లు తప్ప. కనీసం ఒక్క హిందూ దళిత పేదవాడి ఇంటికి వెళ్లి ఏమైనా సహాయం చేసాడా ఈ Das గాడు దొంగ నాటకాలు వేయటం తప్ప 🤔🤔

  • @SrinivasSrinivas-ub8mg
    @SrinivasSrinivas-ub8mg 8 месяцев назад +10

    Thank you గురువు గారు for explaining everything clearly to the World మీ పాదాలకు వందనం 🙏🙏🙏 హరే కృష్ణ

    • @KishoreJohn-54
      @KishoreJohn-54 8 месяцев назад

      AC కారులో తిరుగుతూ వీడియోలు తీసుకొంటూ తిరిగి నాలుగు రాళ్లు వెనకేసుకునే వాడికి ఏమి తెలుసు బొంగు డైలాగు లు తప్ప. కనీసం ఒక్క హిందూ దళిత పేదవాడి ఇంటికి వెళ్లి ఏమైనా సహాయం చేసాడా ఈ Das గాడు దొంగ నాటకాలు వేయటం తప్ప 🤔🤔

  • @chkameswarao6323
    @chkameswarao6323 9 месяцев назад +22

    జై శ్రీరామ రక్ష గోవింద 🙏🚩🕉🛕💯⛳️🌹♥️💛👌👍👏💪✊️🙏🤝💓🦚🇮🇳❤️😍🙋💖

  • @nareshboini4758
    @nareshboini4758 8 месяцев назад +10

    మీరు మా తెలుగు రాష్ట్రాలకు మరో యోగి సిఎం గా ఔతే ఎంత బాగుండు... తండ్రీ వెంకటేశ ఇది జరిగేటట్లు చూడు తండ్రి...

    • @KishoreJohn-54
      @KishoreJohn-54 8 месяцев назад +2

      నిజమే మరి Das గాడు CM అయితే పులిహోర,దద్దోజనం పథకాలు మొదలపెట్ట వచ్చు.
      Jai బోలో డిచికి Das SHE M 🤭🤭

    • @nareshboini4758
      @nareshboini4758 8 месяцев назад +2

      @@KishoreJohn-54 పరమగీతానికి చరమ గీతం.... 😂

    • @esvaratollywood7207
      @esvaratollywood7207 2 месяца назад

      ​@@KishoreJohn-54
      ఈ దేశం వాళ్లకు పుట్టి,ఈ దేశంలో పెరిగి,ఈ దేశంలో ఉన్న జనానికి....ఈ దేశ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారు.ఎందుకు మీ పుట్టుక.మిమ్మల్ని మీరు ఒక్క సారైనా ప్రశ్నించుకోరా....

    • @BanpevaleMajar
      @BanpevaleMajar Месяц назад

      ​@@KishoreJohn-54 gesu bidda gadida modda

  • @rnritihas
    @rnritihas Месяц назад

    గురువుగారికి సాష్టాంగ నమస్కారం! మీలాగా దైవసేవ అంటే సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేశారు 🙏🙏 జై హనుమాన్ జై శ్రీ రామ్🙏🙏🙏

  • @muralikapakayala5065
    @muralikapakayala5065 8 месяцев назад +6

    జై శ్రీ కృష్ణ

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 7 месяцев назад +4

    ఎప్పుడు పోతామో తెలియని మనకు ఎందుకు ఇవన్నీ అనే ఆలోచన వుండాలి 🙏 జై శ్రీ రామ్

    • @nirmalapeddakotla8916
      @nirmalapeddakotla8916 4 месяца назад +1

      Sorry to say, మనకు ఎందుకు anakandi ఇపుడు avasaram, lekunte anya mathalu Bathakanivvaru

  • @mycricket7065
    @mycricket7065 9 месяцев назад +10

    Wow super ga chepparu sir❤❤❤❤❤❤

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg 9 месяцев назад +8

    జైహింద్ జైగురూజీ

  • @isaiah.3335
    @isaiah.3335 9 месяцев назад +16

    రాధ మనోహర్..రాజకీయాల్లోకి రావాలి..నీలాంటి వాడు రాజకీయాలకు అవసరం.

    • @AffectionateChihuahua-gy4we
      @AffectionateChihuahua-gy4we 8 месяцев назад +1

      అసలు సదువే లేదే
      సంస్కృత 4 శ్లోకాలు తప్ప

  • @rameshnagasaram4339
    @rameshnagasaram4339 8 месяцев назад +2

    గురువు గారికి అభినందనలు

  • @Shan-sg7mm
    @Shan-sg7mm 9 месяцев назад +30

    గురువుగారికి పాదాభివందనాలు 🙏💐🙏

    • @kameshvenkat2801
      @kameshvenkat2801 9 месяцев назад

      ప్రతి వాడికి పాదభి వందనాలు ఏంట్రా
      మీ అమ్మ నాన్నకి చెయ్యి

    • @annapurna851
      @annapurna851 8 месяцев назад

      ఎవడి అభిప్రాయం వాడిది రా ,నీకు తెలుసా తల్లిదండ్రులు కి పాదాభివందనం చేయడం లేదని.

    • @Mr.XX1409
      @Mr.XX1409 8 месяцев назад

      ​​@@kameshvenkat2801తల్లి, తండ్రి, గురువు, దైవం. పాదాభివందనం చెప్తే తప్పేంట్రా పుల్కా.

    • @anandareddy4299
      @anandareddy4299 8 месяцев назад

      ​arri pooka

  • @mvvkrishna97
    @mvvkrishna97 8 месяцев назад +2

    Guruvu garu...mee gatram chala bagundhi...peaceful ga anipinchindhi🙏

  • @nandyalnewstv
    @nandyalnewstv 9 месяцев назад +8

    గురువుగారు సూపర్

  • @kotiravula8659
    @kotiravula8659 9 месяцев назад +10

    Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Hare Rama Hare Rama Rama Rama hare Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 9 месяцев назад +10

    Guruvugariki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondurupurushotham1631
    @kondurupurushotham1631 9 месяцев назад +6

    Jai Sriram Jai sri Krishna

  • @maligerajappa
    @maligerajappa 9 месяцев назад +12

    జై శ్రీ రామ్.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.

  • @victorprasadrajanandam8209
    @victorprasadrajanandam8209 8 месяцев назад +2

    యుగాల నుండి మీరు మీ సమాజానికి విద్యను అందించారు మరియు ఇతర కులాల ప్రజలను నిరక్షరాస్యులుగా ఉంచారు

    • @naveenvarra2549
      @naveenvarra2549 8 месяцев назад

      Dharmam eppudu evvarni takkuva cheyyaledu vari vari panulanu batti variki varthinchaii avi vyakthulu nirnayunchukunnavi matrame

    • @naveenvarra2549
      @naveenvarra2549 8 месяцев назад

      Eswarudu ni nammukuni bathikite chalu anni ayane chusukuntadu

    • @klnarasimharao3677
      @klnarasimharao3677 8 месяцев назад

      చదువు కోవద్దని ఎవరూ చెప్పలేదు. మీరు రాంగ్ prediction చేసుకుంటున్నారు

    • @venkatvelpula8683
      @venkatvelpula8683 2 месяца назад

      Valmiki,veda vyasulu..just eamples...many more r there

  • @subhash7588
    @subhash7588 9 месяцев назад +14

    మహా జ్ఞాని అయిన గురువు గారికి నమస్కారములు .

    • @KishoreJohn-54
      @KishoreJohn-54 8 месяцев назад

      😂😂మహా అజ్ఞాని రాధ das శుంఠ

    • @anandareddy4299
      @anandareddy4299 8 месяцев назад

      ​@@KishoreJohn-54nuvvu pedda vedhavani arthamaindhi

    • @KishoreJohn-54
      @KishoreJohn-54 8 месяцев назад

      @@anandareddy4299 AC కారులో తిరుగుతూ వీడియోలు తీసుకొంటూ తిరిగి నాలుగు రాళ్లు వెనకేసుకునే వాడికి ఏమి తెలుసు బొంగు డైలాగు లు తప్ప. కనీసం ఒక్క హిందూ దళిత పేదవాడి ఇంటికి వెళ్లి ఏమైనా సహాయం చేసాడా ఈ Das గాడు దొంగ నాటకాలు వేయటం తప్ప 🤔🤔

    • @tejateja935
      @tejateja935 5 месяцев назад

      @@KishoreJohn-54 edchav le

  • @satyanarayanachalla3501
    @satyanarayanachalla3501 5 месяцев назад +1

    జై శ్రీరమ్🙏🙏🙏 జై సాయిరాం🙏🙏🙏

  • @tanguturinageshwararao6640
    @tanguturinageshwararao6640 9 месяцев назад +6

    Jai Sri Krishna 🙏gruva garu

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 9 месяцев назад +12

    Jai shree Ram 🙏

  • @hanmandlukadem3460
    @hanmandlukadem3460 Месяц назад

    Harekrishna prabhuji, Dandavath pranam

  • @satyavathilolla7765
    @satyavathilolla7765 9 месяцев назад +6

    Jai Sri Ram Jai Jai Jai Sri Ram Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa

  • @narakatlaashokkumar404
    @narakatlaashokkumar404 9 месяцев назад +6

    Jai srikrishna

  • @mahalingamkummari2046
    @mahalingamkummari2046 8 месяцев назад

    Gurugaru baga chepparu make asti mere gufugaru hare Krishna Hare Krishna Krishna Krishna hare hare Hare hare hare rama hare rama rama rama hare hare om namah shivaya

  • @GeetanjaliKrotha-b4y
    @GeetanjaliKrotha-b4y 2 месяца назад

    స్వామీజీ నాకు ధర్మం కావాలి అని వున్నది. నాకు ఇప్పుడు 70 years. నేను చిన్న వయస్సు నుండి ధర్మం పాటించాను స్వామీజీ. ఇప్పుడు నాకు యంత వరకు ధర్మం పాటించాలో అంత వరకు ధర్మం పట్టుస్తాను. వివాహమయినా వాడిని కాబట్టి 90% ధర్మాన్ని పాటిస్తాను. కృతజ్ఞతలు స్వామీజీ.

  • @kotichalla4680
    @kotichalla4680 20 дней назад

    Jai Sri Ram Guruji 🙏🙏🚩🚩

  • @bittu339
    @bittu339 8 месяцев назад +4

    కరెక్ట్ గురువు గారూ... మనం మనిషికి పుట్టలేదు... మతానికి పుట్టాము..

  • @SriLalitha-y2b
    @SriLalitha-y2b 9 месяцев назад +5

    Jai guruji

  • @vanivani-nt1qn
    @vanivani-nt1qn 8 месяцев назад

    Jai Sri Ram. గురూజీ మీరే భరతమాత ఆస్థి

  • @RamuPatnala-n4h
    @RamuPatnala-n4h 3 месяца назад

    Jai sri ram guruji 🎉

  • @venkateshwarluchirukonda3840
    @venkateshwarluchirukonda3840 Месяц назад

    Jai Sri Ram 🙏🚩🛕☸️🔱🕉️🚩🛕🙏

  • @manoharmanu152
    @manoharmanu152 9 месяцев назад +4

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janakiram7625
    @janakiram7625 Месяц назад

    జై శ్రీ రామ్

  • @devabathinisureshdevabathi1178
    @devabathinisureshdevabathi1178 22 дня назад

    Jai Shree Ram Jai Shree Krishna

  • @Ramuramu-qr6hz
    @Ramuramu-qr6hz 2 месяца назад

    Guruvugaru nice 100:

  • @bhaskersyamprasad8183
    @bhaskersyamprasad8183 9 месяцев назад +1

    Excellent analysis. Good anchoring

  • @vallinarayana7193
    @vallinarayana7193 8 месяцев назад

    జై శ్రీరాం

  • @talarivenkatesu1353
    @talarivenkatesu1353 Месяц назад

    జై శ్రీరామ్......జై భారత్ మాత

  • @geethamadhuritiruveedhula4827
    @geethamadhuritiruveedhula4827 9 месяцев назад

    Chaala baaga cheppaaru, Guruvu gaaru 🙏🏻🙏🏻🙏🏻 exactly aasa vunna vaalla ke anni kaavali.....

  • @SathishKumar-rj6fn
    @SathishKumar-rj6fn 9 месяцев назад +2

    Great

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 8 месяцев назад +1

    గురువు గారు మీకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️

  • @advocatevijayakumar3451
    @advocatevijayakumar3451 8 месяцев назад

    🎉 Super speech Guruvu garu

  • @dineshkumar-gu8en
    @dineshkumar-gu8en 9 месяцев назад +2

    Guruvu Garu ❤

  • @dharanidigitallandsurveyors
    @dharanidigitallandsurveyors 8 месяцев назад

    గురువు గారికి జై శ్రీ రామ్
    🚩🙏🚩 🕉️✡️🔱🚩🙏🚩We demand Sanatan Vaidic Akhand Hindu Rashtra 🚩🙏🚩🔱✡️🕉️🇮🇳🇮🇳🇮🇳🚩🙏🚩

  • @venkatareddy8110
    @venkatareddy8110 22 дня назад

    మహనీయుల పరంపరలో శ్రీ రాధా మనోహర్ దాస్ జీ

  • @rajeshdhks6619
    @rajeshdhks6619 2 месяца назад

    Jai hind

  • @gvaraju9989
    @gvaraju9989 3 месяца назад

    జై శ్రీ రామ్ 🙏

  • @narusinghrajput2264
    @narusinghrajput2264 9 месяцев назад

    Jai sree krishna
    Super prabuji

  • @padmajab2036
    @padmajab2036 9 месяцев назад +1

    Super 🎉🎉🎉

  • @rameshnagasaram4339
    @rameshnagasaram4339 8 месяцев назад +1

    గురువు గారికి పాదభి వందనాలు జై శ్రీరామ్

  • @vasubotcha3470
    @vasubotcha3470 9 месяцев назад

    Guruvu garu meelanti parson ee sosity ki undali Jai siyaRam.

  • @Spiritualliving034
    @Spiritualliving034 9 месяцев назад +3

    Super ❤❤

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 8 месяцев назад

    ఓం కృష్ణాయ నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @praveenraogona2425
    @praveenraogona2425 9 месяцев назад +1

    జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @VLavanya-on6qh
    @VLavanya-on6qh 3 месяца назад

    🙏🙏🙏🙏 Jay Shri Ram

  • @SureshkumarRega-s5s
    @SureshkumarRega-s5s Месяц назад

    మీ క్రుషి శ్లాఘనీయం

  • @santhoshraogajjalanamoasta1489
    @santhoshraogajjalanamoasta1489 8 месяцев назад

    Guru garu mee padalakunamaskaramu

  • @MyYTMotivations
    @MyYTMotivations 8 месяцев назад

    Thank you

  • @chinnaiahmda5740
    @chinnaiahmda5740 7 месяцев назад +1

    Jai Hind 🇮🇳 Jai modi ❤️ Jai guruvugariki ❤️ 🙏❤️.

  • @venkatasamynaidu5109
    @venkatasamynaidu5109 9 месяцев назад +2

    Guruvugaru meeru cheppe pusthakallu dorike shop aha shop lo online courier order fecilties unde adress cheppandi

  • @srikaarayilskj
    @srikaarayilskj 8 месяцев назад

    puli dailoge super ayyagaru

  • @vidyasagar6232
    @vidyasagar6232 8 месяцев назад

    గురువుగారు, భగవత్గీత, రామాయణం, బైబిల్, ఖురాన్, మనిషిని ప్రేమిస్తే మోక్షం
    ద్వేసిస్తే నరకం, నీవు అటుఇటు కాని వాడివి
    నరకం తథ్యం తధాస్తు, నీవు చచ్చేదితెలుసా
    ప్రతి మనిషిని ప్రేమించు, మోక్షం పొందు.

  • @KarathikKarathik-y6m
    @KarathikKarathik-y6m 8 месяцев назад

    Ji, sreram

  • @g.ravindracharykannada8986
    @g.ravindracharykannada8986 8 месяцев назад

    Swamiji ur great

  • @srijansatviktatikonda9297
    @srijansatviktatikonda9297 8 месяцев назад

    Soo super sir

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 9 месяцев назад +4

    Hindu matha viluvalu baaga theliya chesthunnaru
    Prajala daggiraki velli uthejaparachadam 🙏great job🙏

  • @ashokashok-ho4pl
    @ashokashok-ho4pl 8 месяцев назад

    ❤ap❤❤ srisailam❤❤ Ashok❤❤

  • @rajeshwarbhupathi7038
    @rajeshwarbhupathi7038 8 месяцев назад

    జై శ్రీరామ్
    వందేమాతరం

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 9 месяцев назад +5

    Jai sreeram

  • @leelaboga7509
    @leelaboga7509 8 месяцев назад

    Om namo bhagwate vasudevaya

  • @veerabhadraswamyvarada4835
    @veerabhadraswamyvarada4835 Месяц назад

    Miru yappateki samtosam ga vumdali miru devudu sir

  • @vijayyerramsetti4035
    @vijayyerramsetti4035 8 месяцев назад

    Om🙏🙏🙏🙏🙏

  • @SrikanthModela
    @SrikanthModela 8 месяцев назад

    Mahanubhavudu guruvu garu paster ki dhanam ivvakapothe rogaluvasta ni antunaru guruji

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 8 месяцев назад

    అయ్యా మీపాదపద్మములకువేల వేల వందనాలయ్య

  • @leela2470
    @leela2470 9 месяцев назад +5

    Right Right.....🎉🎉😂😂😂😂

  • @VenkataRatnamAllamraju
    @VenkataRatnamAllamraju 9 месяцев назад +3

    🙏🙏🙏🙏🙏

  • @malleshbabubairi5452
    @malleshbabubairi5452 7 месяцев назад

    ఎక్సలెంట్ గూరువు గారు మీరు మరొ యోగీ అదిత్య నాథ్ కవాలని నా కోరికా 🙏

  • @yannamareddyramachandrarao2964
    @yannamareddyramachandrarao2964 9 месяцев назад +1

    నిగంగా చెప్పారు తల్లి కోసం

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 9 месяцев назад

    Wow

  • @sekharchikurthi7038
    @sekharchikurthi7038 9 месяцев назад +2

    Jai shree Ram

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 2 месяца назад

    ❤❤❤❤❤❤

  • @kanakadurgamahalakshmilaks8379
    @kanakadurgamahalakshmilaks8379 9 месяцев назад +1

    Narasimha shathakam challa high price vundi online lo bayata dorakatam ledu. Guruvu garu naku bhagavadgeeta PAMPA GALARA. STAMP VESI. MONNANE RAMAYANAM KONNANU 3 PARTS CHALA COST AYYINDI. MALLEE BHARATHAM IPPATLO KO NALENU

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 8 месяцев назад

    జై గురుదేవ🙏🙏🙏

  • @pandipativamseedharreddy752
    @pandipativamseedharreddy752 9 месяцев назад +3

    Jai juruji

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 8 месяцев назад

    Wandanamulu wandanamulu Hanuman ji meeventa hudalani na abilasa swamiji

  • @prasannakota1588
    @prasannakota1588 9 месяцев назад

    🙏🙏

  • @yedukondalukokkligadda3461
    @yedukondalukokkligadda3461 11 дней назад

    ✊✊🙏🙏🙏🙏💐💐👌

  • @anuradhak181
    @anuradhak181 8 месяцев назад

    👍🙏👏

  • @SriHrudaykrishna
    @SriHrudaykrishna 9 месяцев назад

    Ok .dhanam..noru..rajakiyamvalladhelokam..miglinavarkisokam..sisuva..Mee jagathguru

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 8 месяцев назад

    ధర్మో rakhathi Rakshithaha