నువ్వు ఎన్ని యాత్రలు చేసినా// అంతిమయాత్ర కచ్చితంగా చేస్తావు నీ జీవితంలో

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 153

  • @ponnamsandeep20
    @ponnamsandeep20 День назад +3

    గురువు గారు.. మీరు ఉండాలి 🙏🙏🙏🙏

  • @prasadsvle1834
    @prasadsvle1834 9 месяцев назад +7

    Jai Sri Ram 🙏 🙏 🙏

  • @vvvhsharma
    @vvvhsharma 10 месяцев назад +71

    తింటే గారెలు తినాలి వింటే మనోహర్ గారి ప్రసంగం వినాలి

  • @vk__trending__creator883
    @vk__trending__creator883 9 месяцев назад +30

    అందరూ గురువుగారు మీలాంటి వాళ్ళు ఉండాలి అని అంటారే కానీ గురువుగారు నేను కూడా నీ లాగా తయ్యారు అయ్యి నా హిందుత్వాన్ని కాపడుకుటా అని ఒక్కరూ కూడా అనటం లేదు మన హిందువులు అందరూ కలికి అడుగు ముందుకేసి ఒక్క రాధ మనోహర్ దాస్ కాదు కొన్ని లక్షల మంది రాధ మనోహర్ దాస్ లు తయ్యారు అయ్యి ఎడారి మతాలను ఎడారి లొకి పంపించి మన భారత భూమి మీద ఎక్కడ చూసిన కషాయం జెండా ఎగిరెల చెయ్యవచ్చు
    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🚩🙏

  • @angadibasavaraj5202
    @angadibasavaraj5202 9 месяцев назад +23

    గురువుగారు ప్రతి ఒక గ్రామంలో నెలకి మూడుసార్లు దైవం గురించి బోధించే గురువులు కావాలి ప్రజలందరికీ ధర్మం జ్ఞానోదయం అవుతుంది

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 9 месяцев назад +15

    గురువు గారికి నమస్కారం చాలా ఉత్కృష్టంగా మాట్లాడారు. కృతజ్ఞతలు గురువు గారు.

  • @Mamatha1199
    @Mamatha1199 10 месяцев назад +27

    అబ్బా గురువుగారు మీరు మహాపురుషులు సూపర్ మీరు A.P లో మీరు ఈవిధంగా ధర్మ ఉపదేశం ఇస్తే సనాతన ధర్మానికి తిరుగుండదు గురువు గారు మీరు చెప్పే విధానం సూపర్ కారణజన్ముడు

  • @venkateshvenkat9841
    @venkateshvenkat9841 2 месяца назад +9

    హరే కృష్ణ గురువుగారు చాలా సంతోషం మా గురువుగారు మగాడ్రా

  • @M.V.PARVATEESAM
    @M.V.PARVATEESAM Месяц назад +4

    నమస్కారం గురువుగారు. మీరు చెప్పిన ప్రసంగం చాలా బాగుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి

  • @rupendraj9998
    @rupendraj9998 9 месяцев назад +13

    🙏🕉️అద్భుతమైన ప్రసంగం. నేను విన్న గురువుగారి ప్రసంగాలలో ఉత్తమమైన ఉన్నతమైన శ్రేణిలో అగ్రస్థానంలో ఉంటుంది.
    జీవిత యధార్ధ గాధ, సత్యం, సృష్టి , ఈ జగత్తులో మనం ఎలా లయం అయిపోతామో జీవిత సత్యాలను అద్భుతంగా ప్రవచనం చేశారు.
    పండిత,పామరులు అందరికీ సులువుగా ,స్పష్టంగా , సూటిగా, నిర్మొహమాటంగా జీవిత పరమోన్నత సత్యాలను బోధించారు.
    జై శ్రీరామ్ 🚩

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 9 месяцев назад +4

    Mee opika ki johar 🙏kaneesam 50. Percent hinduvulu allochinchi dhiryanga prashninchali 🙏 mana samskruthi goppadi.. dayachesi aalochinchandi.. maya moham lo.. memu modern.. maku ivanni anavasara anukokandi 🙏

  • @rameshgoud9633
    @rameshgoud9633 10 месяцев назад +18

    🙏 దృష్టి పరమాత్మ వైపు నుంచి సృష్టిలో వ్యవహారం చేయాలి 🙏 సత్పురుషునికి నమస్కారం🙏

  • @Moneyspritual888
    @Moneyspritual888 9 месяцев назад +18

    స్వామి మీ ఉపానాసంలు ఆణిముద్యాలు స్వామి

  • @kashinath92463
    @kashinath92463 10 месяцев назад +43

    యాత్ర చేయకపోయినా అంతిమయాత్ర మాత్రం చేస్తారు అంతిమయాత్ర వరకు రాకముందే మన ధర్మాన్ని కాపాడుడానికి మన వంతు ప్రయత్నం చేయాలి
    జై శ్రీరామ్ 🙏

  • @jayshriramvenkatesham6665
    @jayshriramvenkatesham6665 9 месяцев назад +5

    Jay Shri Ram Jay Shriram Jay Shriram Jay Shriram Jay Shriram Jay Shriram Jay Jay Shriram Jay

  • @venkataGedda-e4i
    @venkataGedda-e4i Месяц назад +3

    జై శ్రీరామ్ భారత్ మాతాకి జై గురువుగారి పాద పద్మాలకు నమస్కారములు

  • @bhanuananthula5842
    @bhanuananthula5842 10 месяцев назад +48

    గురువు గారు మీ లాంటి వారు ఉండాలి జై శ్రీరామ్ 🙏🙏🙏🙏

  • @ShankarprasadVenkumahanthi
    @ShankarprasadVenkumahanthi 10 месяцев назад +12

    చాల చక్కగా చెప్పేరు.

  • @govindanaik753
    @govindanaik753 26 дней назад +3

    గురువు గారి కి నమస్కారం ప్రస్తుత సమాజంలో మీలాంటి వారు హిందూ ధర్మం. గురించి చెప్పాలి ప్రస్తుతం చాలా అవసరం జై హింద్ జై శ్రీరామ్ జై భారత్

  • @pandurangamneerudi9348
    @pandurangamneerudi9348 10 месяцев назад +9

    చాల చాల విలువైన సమాచారం ఇచ్చారు 😢😢😢

  • @venkatkrishnasatish6228
    @venkatkrishnasatish6228 10 месяцев назад +11

    హరే కృష్ణ ప్రభూ జీ

  • @neelam.malleshamneelam9546
    @neelam.malleshamneelam9546 10 месяцев назад +4

    Jai shree Krishna paramatma 🙏🙏🙏🙏🕉️🔥🇮🇳🌺🌱

  • @ajaykotapadu8187
    @ajaykotapadu8187 10 месяцев назад +8

    మీ ప్రజ్ఞా అమోఘం

  • @kosuruvenkatesu7178
    @kosuruvenkatesu7178 8 месяцев назад +8

    హిందూ సనాతన ధర్మం గురించి ఎలాంటి ఆశయం, ఆదాయం లేకుండా మీరు ప్రచారం చేస్తున్నారు, మీకు ధన్యవాదములు, అసలు మీరన్నట్లు, గొర్రెలను, పందులను పారదోలే కార్యక్రమం అమలు చేయాలనే ఆశయం నెరవాలని శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకొను చున్నాను, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @sreenivasulukummara7933
    @sreenivasulukummara7933 2 месяца назад +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🏻
    రాధా మనోహర్ స్వామికి పాదాభివందనం.

  • @RaviakhiraCh
    @RaviakhiraCh 10 месяцев назад +5

    Wow what a ENERGITIC person jai sri ram❤🎉

  • @prudvisagar7980
    @prudvisagar7980 3 месяца назад +2

    🙏🙏🙏🙏Guruvugaru meeru ma adrustam matho undatam❤

  • @mrdeadpoolmad
    @mrdeadpoolmad 10 месяцев назад +6

    ❤❤హరే కృష్ణ

  • @vasubotcha3470
    @vasubotcha3470 9 месяцев назад +1

    ❤guruvugaru meeru 1000 years badakaali.e sosityki

  • @vemularamakrishna82
    @vemularamakrishna82 10 месяцев назад +4

    జై శ్రీ కృష్ణ

  • @PrasadPetakamshetti
    @PrasadPetakamshetti Месяц назад +1

    జై శ్రీ రామ్. జై సనాతన ధర్మం. సూపర్ స్పీచ్ సార్.

  • @rkvlogs975
    @rkvlogs975 2 месяца назад +1

    గురువుగారు మీలాంటివారు ఇప్పటి సమాజానికి అవసరం

  • @madhusudhanaraoannadata2611
    @madhusudhanaraoannadata2611 10 месяцев назад +3

    Guruji Hare Krishna 🙏🙏

  • @Ganga-ex4pv
    @Ganga-ex4pv 8 месяцев назад +2

    Guruvu gaaru meeku shatha koti vandanalu🎉

  • @rajarao7030
    @rajarao7030 10 месяцев назад +3

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @RohiniNagam
    @RohiniNagam Месяц назад

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @Sreepathi04
    @Sreepathi04 Месяц назад +1

    సర్వే జానా సుఖినో భవంతు .....

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 2 месяца назад

    గురువు గారికి పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏

  • @meenakshimardam-cc8fw
    @meenakshimardam-cc8fw 10 месяцев назад +1

    Dhanyavaadaalu

  • @sunkannayagite444
    @sunkannayagite444 5 месяцев назад +1

    Jai shree ram jai shree ram jai shree ram

  • @vish2ual
    @vish2ual 10 месяцев назад +2

    సూపర్ గురూ జీ!!

  • @venkatbillakurthi1935
    @venkatbillakurthi1935 10 месяцев назад +3

    జై శ్రీరామ్ ❤

  • @SimhaPilliboyina
    @SimhaPilliboyina 10 месяцев назад +4

    Guruvu garu meru hundu mathaniki. FIER brand

  • @billakavitha839
    @billakavitha839 10 месяцев назад +3

    HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE 🙏🙏🙏🙏🙏

  • @billakavitha839
    @billakavitha839 10 месяцев назад +3

    HARE KRISHNA RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE 🙏 ♥️ 😊

  • @raviteja-994
    @raviteja-994 10 месяцев назад +2

    Om sree matree namaha🎉

  • @manjunathn705
    @manjunathn705 10 месяцев назад +2

    JAI SRI RAM JAI GURUJI JAI SANATHANA DHRMA

  • @billakavitha839
    @billakavitha839 10 месяцев назад +4

    Guruvu gariki padabhi vandanalu 🙏 😊

  • @naidubuddana6957
    @naidubuddana6957 Месяц назад

    Jai shee krishna guruvugaru hindudarmamkosam meeru chestunna krishiki naa shirashu vachinchibmeku saastanga namaskaramulandi danyavadamulandi jai shreekrishna

  • @ChavalaSathyanarayana
    @ChavalaSathyanarayana 8 месяцев назад +1

    Hare Krishna hare Krishna.krishna Krishna hare hare . hare Rama hare Rama . Rama Rama hare hare

  • @srikanthraj3494
    @srikanthraj3494 10 месяцев назад +2

    Jai Shreeram ❤

  • @manjunathn705
    @manjunathn705 10 месяцев назад +2

    JAI MANOGAR GURUJI

  • @tyatheeswar6174
    @tyatheeswar6174 10 месяцев назад +1

    Jai shree Ram 🙏

  • @billakavitha839
    @billakavitha839 10 месяцев назад +3

    KRISHNAM VANDE JAGATHGURUM 🙏 😊

  • @BharathiNagireddy
    @BharathiNagireddy 3 месяца назад +1

    Jaiguruji.

  • @soumyavenkat3377
    @soumyavenkat3377 10 месяцев назад +4

    Jai sriram

  • @skthirunagari
    @skthirunagari 10 месяцев назад +5

    I never heard before "Sim & cell" example....Radhamanohar ji, you are a unique, pranaams

  • @Brokenheart-vp9up
    @Brokenheart-vp9up 10 месяцев назад +2

    Thank you guruji..

  • @mohanakomara1641
    @mohanakomara1641 10 месяцев назад +2

    Jai Sri Ram

  • @sureshreddy5709
    @sureshreddy5709 10 месяцев назад +2

    Guruvu gari ki 🙏pranamamulu 🙏

  • @mohanakomara1641
    @mohanakomara1641 10 месяцев назад +2

    Sir me speech chala baguntundi

  • @SimhaPilliboyina
    @SimhaPilliboyina 10 месяцев назад +3

    Super. Guruvu garu. Cab driver narasimha ni

  • @prudhvichakravarthi1313
    @prudhvichakravarthi1313 10 месяцев назад +4

    OMG 👁️👄👁️
    Extraordinarily extraordinary.

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 9 месяцев назад

    Sarvejana sujano bhavanthu, sarve సుజన sukhino bhavanthu. Jai శ్రీరాం. Jai జవాన్, jai kisan, jai భారత్ matha.

  • @PrasadKolapalli
    @PrasadKolapalli 2 месяца назад

    JAI SREERAM.

  • @sitaramarajupenmetsa2648
    @sitaramarajupenmetsa2648 10 месяцев назад +3

    Jairam

  • @major_mk_chowdary6509
    @major_mk_chowdary6509 3 месяца назад

    సుపర్🎉

  • @pbreddy2730
    @pbreddy2730 10 месяцев назад +1

    Jai sree ram 🙏

  • @dharmadharma237
    @dharmadharma237 2 месяца назад

    Mee dyryam great sir super. Talk

  • @knarasimha8384
    @knarasimha8384 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 6 дней назад

    jai sri ram

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 10 месяцев назад +5

    Bhale chepparu గురువు గారు🙏🙏🙏

  • @ShekarSura-pc4te
    @ShekarSura-pc4te 10 месяцев назад +2

    🚩🙏🙏🙏🚩

  • @Sreepathi04
    @Sreepathi04 Месяц назад

    జై శ్రీరామ్ ...... జై శ్రీకృష్ణ.......

  • @kvnnb9913
    @kvnnb9913 9 месяцев назад

    Guruvu garu navvakunda navvistaru ❤

  • @shankarnayak9219
    @shankarnayak9219 10 месяцев назад +1

    Hare Krishna

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 10 месяцев назад +2

    Prabhu ji. Bhagavanthuni. Seva lo Purthiga. Unnatlaitey. Janma undadhu antaru ga. Malli. E janma untundaaa.

  • @ladivenky6660
    @ladivenky6660 11 месяцев назад +2

    🙏🙏🙏

  • @104074
    @104074 10 месяцев назад +1

    ఏవండీ ఏవండీ ఏవండీ .......

  • @youtubeaccount6288
    @youtubeaccount6288 10 месяцев назад +1

    🙏👏

  • @Varaprasadm9
    @Varaprasadm9 10 месяцев назад +1

    👌👌🙏🙏💐💐

  • @MuraliKrishnaLV
    @MuraliKrishnaLV 10 месяцев назад +1

    😅Meetho Meeru Nadavandi Annaru Swamy Aamaata Chala Anandamuga Undi Ala Nadavadamu Eppudosthundo Manasu Nilakada Undalani Korukontunnanu Sir Bhagavadanugrahamutho Ala Jaragali Sir Meelanti Vari Valane Idi Jaruguthundi Sir Jai Sri Ram Jaya Jaya Jaya Sri Ram Bharathmathaki Jai

  • @guttularamakrishna661
    @guttularamakrishna661 2 месяца назад

    Jay shree ram

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 22 дня назад

    జై శ్రీరామ్

  • @sampadhasampadha7194
    @sampadhasampadha7194 Месяц назад

    Guruvugaru meru kadapa dt ravali hinduvulanu kapadandi jai sreeram

  • @chandrasekharnimmagadda4130
    @chandrasekharnimmagadda4130 10 месяцев назад +2

    Guru ji.
    Dandam dasagunam bhaveth... meaning is different

  • @kishorenallagondla4
    @kishorenallagondla4 6 месяцев назад

    Jai sanatana Dharmam Hindu matham simha(lion) Om namah shivaya .

  • @fidaadigitals66
    @fidaadigitals66 10 месяцев назад +1

    స్వామి నీ ప్సీఛ్ఛలో..నాకు మించి విషయాన్ని తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా జీవితాన్ని జీవనాన్ని సాగించే మానాన్న గారూ తాతా గారు వైదిక ధర్మాన్ని అనుసరించి అదే జీవనం సాగిస్తున్నాం మరణం ఒక్క పురుషుడు కే కాదు స్త్రీ లుని కూడా మరణం వస్తుంది ఆ పురుషుడు కోసం స్త్రీ దుఃఖం లేదా ..మరి ఈ కామెడీ ఏంటో

  • @prasadchowdary8736
    @prasadchowdary8736 9 месяцев назад

    👋👋👋👋🌹🌹🌹🙏🙏🙏🙏

  • @jayalakshmichintalapudi3049
    @jayalakshmichintalapudi3049 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @victorprasadrajanandam8209
    @victorprasadrajanandam8209 10 месяцев назад +2

    మట్టి మనిషి మట్టికి,మనిషి ఆత్మ ధనిని యిచ్చిన వాని ధగ్గరకు పోవును

  • @k.mohana151
    @k.mohana151 8 дней назад

    nenu dachepalli lo metho photo thisukunanu swamy

  • @ReddyNews01
    @ReddyNews01 21 час назад

    Iam kaytar Hindu

  • @kashinadhunirajeshwar6600
    @kashinadhunirajeshwar6600 10 месяцев назад +1

    రాధామనోహరుడు ఆ పేరులోనే వుంది ఆరాధా మనసులో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు అని మరి కర్తవ్యాన్ని బోధించి కార్యోన్మఖున్నిచేసి ధర్మరక్షణకై అవతారం ఎత్తాను అని ద్వాపరంలో చెప్పాడు,మరి ఈ కలియుగంలో ధర్మరక్షణకై అవతరించినవాడు ఈ రాధామనోహరుడు
    *హారే కృష్ణ హారే కృష్ణ హారే కృష్ణ హారే కృష్ణ హారే కృష్ణ హారే కృష్ణ*

  • @lakshmiraniyelamanchili9748
    @lakshmiraniyelamanchili9748 10 месяцев назад +4

    Maarina gorrelani marala mana gomaatalu ga marchandi swamy. Valla dukudu tagginchali meru.

  • @Mastanreddy-rw3fl
    @Mastanreddy-rw3fl 10 месяцев назад +4

    Gurugi meru chala great mee speech chala insperation ga vundhi merho oksari phone lo mataladalani vundhi plz Naku mee phone no esthara jaisriram

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  10 месяцев назад

      9866957796

    • @RajeshPinninti-m5s
      @RajeshPinninti-m5s 2 месяца назад

      ​@@RadhaManoharDas108Sir namaskarm nenu mana hindu dharma gurinchi adaina cheyalini vundhi sir
      10000 bagawatgeet panchaliani vundhi sir
      Mi decision tesikovalni vundhi sir
      A

  • @ramakrishnamurty5441
    @ramakrishnamurty5441 10 месяцев назад +3

    స్మితపూర్వభాషీ
    -- చిరునవ్యుతో ముందుగా తానే మాటాడువాడు.

  • @gandupallivallabesh7390
    @gandupallivallabesh7390 10 месяцев назад +1

    Swami gaari contact vuntey ఇవ్వండి మా విలేజ్ లో మత మార్పిడి ఎక్కువగా జరుగుతుంది

  • @vrdasari3299
    @vrdasari3299 2 месяца назад

    There should be a Radha Manohar Das in every village sir.

  • @suryakumari2977
    @suryakumari2977 10 месяцев назад +1

    🙏😂