అక్క మీ పూజ వీడియోస్ ప్రతీది కూడా మేము ఫాలో అవుతాను అక్క మీరు చెప్పే విధానం మాకు చేయాలనిపిస్తుంది అక్క వెరీ వెరీ థాంక్స్ అక్క మీ పూజలు చాలా బాగుంటాయి అక్క
Hii sis మీరు ఇంత అందం గా పూజ చేస్తారో తెలుసా.. నాకు చాలా ఇష్టం మియు పూజ విధానం మీ వాయిస్ చాలా ఇష్టం.. నేను ప్రతి పూజ చేసుకుంటున్నాను వీలైనని. Tqqqsis🙏🙏🙏🙏
Hiii సిస్టర్ మీరు ఎంత అందంగా పూజలు చేస్తారండి మీరు చేసే పూజ విధానం అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు పెట్టిన శివయ్య విగ్రహం ప్లేట్ ఎక్కడ తీసుకున్నారంటే చాలా బాగున్నాయి
Hai talli ❤చాలా చక్కగా పూర్తిగా అర్థం అయ్యేలా, పక్కనే పూజారి ఉండి chepistunnatluga చెప్పావు తల్లి nuvvu చేసిన విధానం, అలంకారం చాలా బాగుంది thank you so much amma❤❤
Very good explanation 👏👏but small doubt andi పోలి దీపం వదిలిపెట్టాక మధ్యాహ్నం లోపు ఇంట్లో చేస్కోవచ్చు అన్నారు కదా,అది వినాయకుడిని,దామోదర స్వామినీ ఉదయం తులసికోట దగ్గర పూజ ఐపోయాక కడిపేయ్యాలా?లేక ఇంట్లో కూడా పూజ పూర్తి అయ్యాక కదపాలా sister 🤌✨
Karthika masam starting nunchi nen ma husband niyamalu patisthu unnam polipadyami Pooja mng ayipoddi kada amma aa roju night nunchi mamulga undavachha please reply
హాయ్ అక్క నేను కార్తీకమాసం మొత్తము పొద్దున్న సాయంత్రం పూజ చేయనుకున్న రోజులు దేవుని గది వరకు మాత్రమే తడిబట్ట పెట్టేదాన్ని ఇవాళ మా ఇంటికి మా బాబు కోసం వాళ్ళ మామయ్య నాన్ వెజ్ తెచ్చారు వండిన కూర నేను ఇప్పుడు హౌస్ మొత్తము తడబట్ట పెట్టాలా రేపు పూజ చేయాలంటే దేవుని గది వరకు పెడితే చాలా చెప్పండి అక్క
చాలా ఓపికగా అలంకరించారమ్మ మీరు.పూజావిధానం కూడా చక్కగా చేశారు అంతేబాగా చెప్పారుకూడా.సంతోషం తల్లి భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు.
హాయ్ అండి పోలి పాడ్యమి పూజా విధానము గురించి చాల చక్కటి వివరణతో చెప్పారు. ధన్యవాదాలండి ❤
అక్క మీ పూజ వీడియోస్ ప్రతీది కూడా మేము ఫాలో అవుతాను అక్క మీరు చెప్పే విధానం మాకు చేయాలనిపిస్తుంది అక్క వెరీ వెరీ థాంక్స్ అక్క మీ పూజలు చాలా బాగుంటాయి అక్క
Swayampaka danam ante emiti
ruclips.net/video/kqmo2z64Fvk/видео.html
చాలాబాగా చెప్పరు సిస్టర్ నేను ఈ నెల రోజులు ఉల్లిపాయ వెల్లుల్లి తినలేదు ఈరోజు తినవచ్చా తినకూడదా 👌
Repati nundi tinandi
Super ga chepparu akka tq so much 🥰
Hii sis మీరు ఇంత అందం గా పూజ చేస్తారో తెలుసా.. నాకు చాలా ఇష్టం మియు పూజ విధానం మీ వాయిస్ చాలా ఇష్టం.. నేను ప్రతి పూజ చేసుకుంటున్నాను వీలైనని. Tqqqsis🙏🙏🙏🙏
Thankyou sister 🙏❤️🥰
Spr ga cheasaru akka tq
F in
చాలా బాగా చెప్పారు అండి ధన్యవాదాలు 🙏👌
Chalaa Baga chepparu aardam ayyindi sister 😊
పూజ చాలా బాగా చేశారు సిస్టర్ 🙏. నైస్ వీడియో 🙏
బాగా చెప్పారండి థాంక్యూ సో మచ్
చాలా బాగా చెప్పావు thank you ❤❤❤❤❤❤❤
Such beautiful and information mam 👍 super mam nice video
Chala Baga cheparu Andi 🙏🙏
Chala baga chesaru❤❤❤❤
Chalala baga chepparu poojakuda chala baga chesichupincharu tq so much sister 🙏🙏👍🤝
చాలా బాగా చెప్పారు పూజా విధానం
Tq akka ee video kosam chala waiting
So beautifully described,thank you mam ❤
Hai devi garu thanks for ur kind information for poliswargam pooja
Such a beautiful and informative video
Hii andi meru pooja vidhanmu chala baga cheputharu meru pooja pedatharu anni yandhuru chuthunannu andi petaru anukunanu andi chala baga cheparu pooja vaesu estamu ..
Hlo andi.nenu mi channel ni follow avuthu vuntanu.wednesday rojuna thulasi mokka naatacha..pls cheppandi.chavithi thidhi lo
No
Friday akka
Repu Thursday day roju naatukovacha...thulasi mokka pls akka cheppandi Naku theliyadhu 5/12/24
Hiii సిస్టర్ మీరు ఎంత అందంగా పూజలు చేస్తారండి మీరు చేసే పూజ విధానం అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు పెట్టిన శివయ్య విగ్రహం ప్లేట్ ఎక్కడ తీసుకున్నారంటే చాలా బాగున్నాయి
చాలా బాగా చెప్తారండీ మీరు 🙏🙏🙏
Super గా ఉంది ఫూజ🎉👌👌
Super Amma thank you very much
1 st like ,Thanks for sharing waiting for this video
Hai talli ❤చాలా చక్కగా పూర్తిగా అర్థం అయ్యేలా, పక్కనే పూజారి ఉండి chepistunnatluga చెప్పావు తల్లి nuvvu చేసిన విధానం, అలంకారం చాలా బాగుంది thank you so much amma❤❤
Om namo bhagavathe vasudevaya 🙏🙏🙏🙏 chala Baga chepparu
Tq sister chala baga chepparu
Super andi puja 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala chala bagundi
చాలా బాగా చెప్పారు బాగుంది
Super amma me vedeo🎉🎉🎉🎉🎉
చాలా బాగా చెప్పారు
మీరు పూజ చాలా బాగుంది
Tq sis meeru use chesina oil nuvulanune na
Chala baga vivarinchi chepparu cheyyalemu anukune vallu kuda memu kuda pooja chesukovali ani pinchela chepparu thank u
చాలా బాగా చేసారు akka
Chala baga chesaru
Suuper andi baga chesaru devudi photos clean cheyala eroje tharuvatha chyesukovacha
E roju Chesukovachu
Thank you so much😊
చాలా చాలా బాగా చేసారు
Nice video.. Thank you Andi
Video chala Baga chesaru
Super Amma 🙏🙏🙏
Chala chala baga chepparu akka
Very nice 👍
Super mam🌹🌹
Chala chakaga cheparu andi. Thank you so much.
మీరు yivanni yi roje chesara mam .miru ye time lo lestharu yivanni cheyadaniki konchem chepathara nenu yi roju mng 6.30 ki dipalu vadalanu mam
Ardimayalaga cheparandi thankyou
Thank you amma ❤❤
Thank you so much akka❤
Video chustunta enka chudali anipistundhi sis
Hii madam meeru chala Baga pooja cheysaru
Super akka baga cheaparu
Video chala bagundhi
Alage 7 shanivaralu vratam gurinchi kuda motham clear ga cheppandi, epppu start cheyali, Ela cheyali,aniii
Very nice video and pooja 😅
Nice information Andi 😊
Super super 🙏🙏🙏🙏
Chala chakkaga chepparu sister
Hai కార్తీకమాసం మి విడియో వల్ల complte చేశా
Chala baga chestunaru
Bagundi bagacepparuamma
Gm andi
Subscribed ❤
Sis మగశిర మాసం పూజ విధానం చెప్పండి. Videos uploud చేస్తసాను అన్నారు ప్లీజ్
Morning pedathanu sister
Super sis🥰🥰🥰
Oom tulasi dhatri sameta kartikadamodaraya namahaa🎉🎉🎉🎉🎉
Polka super GA undi
Thulasi Kottayam lekhapothay akka
Tq akka ❤
Mam enti lo aety ela vadhili pettali mam vatthulu
Nice 👍🎉
Chala baga cheperu akka ❤
Hi andi...poli padyami pooja velu avadam ledhu andi..maku antu vachindi.mali apdu ayaina chesukovacha andi .intol valu kuda cheyodhu kadha andi..please koncham reply evandi..meru video lo cheparu kani Mali em ayina chance undha anee oka china korika mam..
Antu a rupam lo vachindi andi?
Antu ipoyaka kudirina roju cheyyandi not Tuesday and friday
Madam krathikam lo Abhishek cheyinchanivallu Sunday roju cheskovacha andi reply evadam madam reply kosam waiting enka deepadanam kuda Sunday cheyocha
Cheyochu sister
@@Housewifeideas thnku akka
Madam evala mrng 10 ki amavasya ipoendi kada rojullu laganey mali evening depallu paithala mam
Super tq
Thank you akka chala baga cheparu🙏
Tq your video
Nice akka tq
Akka e roju deepalu vadilesi intoki vachaka padukovachaa . Please chepamdi akka
Afternoon padukondi
Super akka
🙏🙏 chal bagundi andi
Hi sis tulasi amma daggra avadhu chinna place so boru bavi daggara pettavacha
Pettavachu andi
Excellent
Bagachaparedthankyou
Very good explanation 👏👏but small doubt andi పోలి దీపం వదిలిపెట్టాక మధ్యాహ్నం లోపు ఇంట్లో చేస్కోవచ్చు అన్నారు కదా,అది వినాయకుడిని,దామోదర స్వామినీ ఉదయం తులసికోట దగ్గర పూజ ఐపోయాక కడిపేయ్యాలా?లేక ఇంట్లో కూడా పూజ పూర్తి అయ్యాక కదపాలా sister 🤌✨
Tulasi Kota daggara chesukunte pooja mandirama lo avasaram ledu pooja mandiram lo deepam petti naivedyalu petti dhannam pettukunte saripotundi
@Housewifeideas అదే madam బైట పూర్తిగా పూజ complete ఐపోయాక,విఘ్నేశ్వరుడిని కదిపేసి,తర్వాత ఇంట్లో నార్మల్ గా చేసుకోవచ్చా అని madam..
Thankyou mam
33 vatthula deepam neetilo vadhalala madam normal ga entlo devudi mundhu veliginchoccha
Demudu mundu gani tulasi Kota daggara gani veliginchandi
Hi akka amavasaya aipoyaka vigrahalani clean chesukoni poli padyami deepalu veliginchala
Karthika masam starting nunchi nen ma husband niyamalu patisthu unnam polipadyami Pooja mng ayipoddi kada amma aa roju night nunchi mamulga undavachha please reply
Repati nundi mi istam andi
Good video
హాయ్ అక్క నేను కార్తీకమాసం మొత్తము పొద్దున్న సాయంత్రం పూజ చేయనుకున్న రోజులు దేవుని గది వరకు మాత్రమే తడిబట్ట పెట్టేదాన్ని ఇవాళ మా ఇంటికి మా బాబు కోసం వాళ్ళ మామయ్య నాన్ వెజ్ తెచ్చారు వండిన కూర నేను ఇప్పుడు హౌస్ మొత్తము తడబట్ట పెట్టాలా రేపు పూజ చేయాలంటే దేవుని గది వరకు పెడితే చాలా చెప్పండి అక్క
Mottam mop pettandi
Hii akka ee roju malli evening dipalu pettala
Pedithe manchide kani avasaram ledu
🌺🙏🌺👌👌😊😊
TQ Amma
👌🙏🙏🙏🙏🙏
Akaa e puja chesina tharuvaths intlo puja mandhiram lo cheyyara
Mamuluga deepam pettukoni prasadhalu vandi pettandi
❤❤❤👌👌👌👍🙏🙏🙏