రాధామనోహర్ దాస్ గారిని అమ్మనాబూతులు తిట్టినా ఇద్దరు పాస్టర్లు | Radha Manohar Das | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God.
    Subscribe for Good Devotional Videos.
    #treemediadevotion
    రాధామనోహర్ దాస్ గారిని అమ్మనాబూతులు తిట్టినా ఇద్దరు పాస్టర్లు | Radha Manohar Das | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #radhamanohardas #jesus #ttdchairman #ysjagan #chandrababu #pawankalyan #ysrcp #tdp #janasena #kutami #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
    #telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Комментарии • 443

  • @avnarayana2414
    @avnarayana2414 2 месяца назад +176

    గతంలో గొర్రెల గురించి ఎవరూ మాట్లాడలేదు. దాస్ గారు ధైర్యంగా మాట్లాడుతున్నారు. వారికి నా మద్దతు నా నమస్కారం.

    • @ramacharysrungaram3624
      @ramacharysrungaram3624 2 месяца назад +5

      నేను కూడా నా మద్దతు తెలుపుతున్నాను.

    • @janardhannadigottu8427
      @janardhannadigottu8427 2 месяца назад +4

      Me also Support to Radha Manohar Das ji

  • @thotachudavenkatapaedmavat7903
    @thotachudavenkatapaedmavat7903 2 месяца назад +23

    మీ ధైర్యానికి జోహార్లు దాస్ గారు.మీ చేస్తుంది చాలా మంచి పని.మేము మీ అభిమానులుగా మారిపోయాం.మీ ప్రయాణం కొనసాగించండి.కంగ్రాట్స్ sir.meeru చేస్తున్న ఈ దైవ కార్యక్రమం అభినందనీయం.🎉🎉🎉🎉

  • @mnvramanaramana4456
    @mnvramanaramana4456 2 месяца назад +29

    గురువు గారు మీ సహనానికి పాదాబివందనములు🙏🙏🙏

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 месяца назад +62

    రాధా మనోహర్ గారు సనాతన ధర్మంలో ఉండవలసిన వ్యక్తి మంచి ధైర్యవంతుడు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 месяца назад +102

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!!🙏🙏🙏

  • @sscreativefoods826
    @sscreativefoods826 2 месяца назад +71

    మీరు మాట్లాడు తుంటే మన మీద మనకు నమ్మకం విశ్వాసం ధైర్యం కలుగు తున్నాయి ధన్యవాదములు 🙏🏻

  • @VishaliKulkarni
    @VishaliKulkarni 2 месяца назад +57

    గురూజీ మీరే మాలాంటి వాళ్ళకి ధైర్యం 🙏 జయమ్ము నిశ్చేయమ్ము రా భయమ్ము లేదురా 🙏💪 జంకు బొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా🙏💪🙏

    • @arunareddyanthireddy6180
      @arunareddyanthireddy6180 2 месяца назад

      Ippati daka piriki vadiva ...ee dhyryam meeku emi isthundi ...matha dwesham thappa ...desham kosam gnanam sampadinchu నాయనా...

  • @LakavathlaxmanLakavath-vl6cy
    @LakavathlaxmanLakavath-vl6cy 2 месяца назад +23

    Jay Radha Manohar Das. 🥰🥰🙏

  • @segunageswararao9322
    @segunageswararao9322 2 месяца назад +5

    Sri Radha Manohar Das Garu padabhi vandanalu. Darmanni Kapadandi Sir we are with like united Sri Krishna family. Hare Krishna 🥗🙏🙏🙏🕉🇮🇳🥗

  • @dmuralikrishna2972
    @dmuralikrishna2972 2 месяца назад +12

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq 3 месяца назад +24

    Jai sree ram jai gurudav.ji

  • @kammaribramham8967
    @kammaribramham8967 2 месяца назад +35

    వీళ్ళని ఆశ్లేష, గోపి గారికి వదిలేయండి.

    • @enosreddy5473
      @enosreddy5473 2 месяца назад +2

      అవునండీ గోపి మనిషికాదుగా మనిషి ఐతే అర్ధం చేసుకుంటాడు

    • @VishnuP-g2j
      @VishnuP-g2j 2 месяца назад +2

      Yes

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 2 месяца назад

      ​@@enosreddy5473లవడాలోయ్య

    • @arunareddyanthireddy6180
      @arunareddyanthireddy6180 2 месяца назад

      Ive agnanapu veshalu ...

  • @azadkandikattu7363
    @azadkandikattu7363 2 месяца назад +14

    Jai radha manohar Jai Sri ram

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 2 месяца назад +24

    మీలాంటి వారికి నా ధన్యవాదాలు మద్దతు హిందులారా స్వామిని ఫాస్టర్లు తిడు తున్న్నారు ఆలోసించంది

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 2 месяца назад +16

    Hare Krishna

  • @satishkumarpathiwar7114
    @satishkumarpathiwar7114 2 месяца назад +13

    JAI RADHA MANOHAR DAS UR DYNAMITE💥

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 2 месяца назад +162

    ఈ లోకంలో అన్నం పెట్టలేని ఏసు పరలోకంలో పరమాన్నం పెడతాడు అంట మహిమలు లేని దేవుడికి మహిమ కలుగును గాక ఆమ్లెట్

    • @naveenannamdas8913
      @naveenannamdas8913 2 месяца назад +8

      😂😂😂😂😂

    • @Predator.....
      @Predator..... 2 месяца назад +11

      Omlet ! 😂😂😂😂

    • @VishaliKulkarni
      @VishaliKulkarni 2 месяца назад +6

      😂😂😂😂😂😅

    • @BrahmaGoud
      @BrahmaGoud 2 месяца назад +5

      😂 super message sir

    • @rajuteegala3978
      @rajuteegala3978 2 месяца назад +2

      Radha garu I have respect a lot andhuku ante niku jesus gurinchi chala telusu anukunna niku em teliyadhu jesus British valla devudu ani avaru cheparu teliyaka pothe adigi telusukovali niku estam vachinatlu matladuthe telisina valllu unte ni noru ki thalam vestharu jagratha Jesus' name in Hebrew was “Yeshua "

  • @ReddiRaani-dx4sp
    @ReddiRaani-dx4sp 2 месяца назад +4

    Ma guruji ni anni bads words anna, avi anni Krishnarpanam.
    Mana guruji gariki ami tagalavu.
    Guruji lo vunnadi A Krishnude, a Govindude, a Raamude.
    Hare Krishna Guruji 😊❤😊

  • @soujanyasreddy9842
    @soujanyasreddy9842 2 месяца назад +11

    Jai sriram

  • @ChinnakotlaPurushotham-q6v
    @ChinnakotlaPurushotham-q6v 2 месяца назад +26

    గురువు గారు. మనం హిందువులు. ఒక్కటి. గమనించాలి హిందువుగా పుట్టను. హిందూవుగా చావడం. అద్రుష్టంగా. బావించాలి. Ee. గొర్రె. యెదారి. మఠాలు మద్యలో వుచాయి

    • @Ujffyied
      @Ujffyied 2 месяца назад

      Correct ga chepparu 🙏🙏

    • @champaka7610
      @champaka7610 2 месяца назад

      Superga chepparu 👌👌

    • @English.comByMadhu
      @English.comByMadhu 2 месяца назад +1

      ఏంటి హిందువు గా పుట్టవ మడ్ద ఎమ్ కాదు...

    • @arunareddyanthireddy6180
      @arunareddyanthireddy6180 2 месяца назад

      Very good chavadaniki em mathamina okkate le kani bharatheeyudiga chavu prapancham gurthisthadi

  • @Suryanarayanass
    @Suryanarayanass 2 месяца назад +9

    🙏🏿🙏🏿🙏🏿జై శ్రీమన్నారాయణ

  • @dineshkumar-gu8en
    @dineshkumar-gu8en 2 месяца назад +14

    Jai guruji

  • @gvnreddyreddy1868
    @gvnreddyreddy1868 2 месяца назад +13

    Jai Shree Ram

  • @SHADOWGAMER-i8c
    @SHADOWGAMER-i8c 2 месяца назад +1

    Jesus Christ only God for this world amen praise the lord 🙏

  • @vanikrishna4262
    @vanikrishna4262 2 месяца назад +4

    ఓం శ్రీ రామ జయ రామ జయజయ రామ రామ 🙏🙏🙏💐⚓

  • @SekharKotta
    @SekharKotta 2 месяца назад +9

    మా ఆఫీస్ లో కూడా ఇంతే. దుర్గమ్మ. లలిత. సత్యవతి. మూర్తి. వాసు పెరుళ్ళు మనవి. కొలిచేది ప్రభు.

    • @English.comByMadhu
      @English.comByMadhu 2 месяца назад

      తపేముంది రా ... ఎమ్ ❤ డ వుందా నీ మతంలో

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 2 месяца назад +2

    Radha Manohar Dass gaariki 1000 Namaskaralu 🙏🙏 Devudu meeku ayur argyalu evvali 🙏

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 2 месяца назад +6

    మీ padalu తకాలని undi sir హిందూ గా putinanduku😢😢
    Tq sir i am proved a hindu

    • @arunareddyanthireddy6180
      @arunareddyanthireddy6180 2 месяца назад

      Inka devudu enduku meeku...mundu ninnu kanna thallini ...penchina urunu ...ninnu kapaduthunna దేశానికి mokku ...sodi matalu

  • @padmavathipobbathi5463
    @padmavathipobbathi5463 2 месяца назад +15

    ఆ అన్న దరిద్రుడిని ఈలోకం నుండి పంపించాలి

    • @VishaliKulkarni
      @VishaliKulkarni 2 месяца назад +3

      పాపం పండే రోజు తప్పకుండా వస్తుంది,🙏

  • @veerareddybaireddy701
    @veerareddybaireddy701 2 месяца назад +4

    జైశ్రీరామ్

  • @Pallavicharanam
    @Pallavicharanam 2 месяца назад +16

    మీకు మీరే సాటి, మీకు లేరు ఎవరూ పోటీ

  • @saiduluchenagani6328
    @saiduluchenagani6328 2 месяца назад +3

    Super guruji ❤❤❤❤❤❤

  • @champaka7610
    @champaka7610 2 месяца назад +4

    Jai Sree Ram Jai Sree Krishna Jai sanathan Dharma 🙏🙏🙏🙏

  • @rathnam4889
    @rathnam4889 2 месяца назад

    Guruvugaru dhanyavadalu

  • @hemalathamadishetty9328
    @hemalathamadishetty9328 2 месяца назад

    మీలాంటివారు ఇలా ఉన్నారు కాబట్టే హిందూ మతం ఉన్న వాళ్ళందరికీ ధైర్యం 🙏

  • @ramaraoyasarapu1516
    @ramaraoyasarapu1516 2 месяца назад +6

    నీ పొరుగు వారిని ప్రేమించు అంటే వారు వారి మతం వారు అయి ఉండాలి అని వారి ఉద్దేశ్యం అయ్యుండాలి అనుకుంట.

  • @kosurunarasingarao6509
    @kosurunarasingarao6509 2 месяца назад +1

    U R very brave and daring R M Das Garu. We are following U

  • @sriramamasarmanvvssrsarma9512
    @sriramamasarmanvvssrsarma9512 2 месяца назад +1

    Zindabaad Mr Radha manohar daas Namastey you're welcome to the new world ofcourse you can create this it's only possible

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 месяца назад +8

    గురువుగారూ ఆ వెదవలందరినీ వెతికి ఒక సొరంగంలో వేసి ముంత పొగవేయాలీ మెరపకాయలతో

    • @bmuralikrishna4235
      @bmuralikrishna4235 2 месяца назад

      నిన్ను వేయాలి ముంతలో

  • @MANUxAxL
    @MANUxAxL 2 месяца назад +30

    వాడు తిడుతున్నా మీరు నవ్వు తారు ,వాడు ఆది చూసి ఉరి ఏసుకుంటాడు..మీ నవ్వు చూసి ఊగి పోతున్నాడు .వదిలైండి పాపం 😂😅

    • @BrahmaGoud
      @BrahmaGoud 2 месяца назад +3

      😂 super

    • @arunareddyanthireddy6180
      @arunareddyanthireddy6180 2 месяца назад

      బాగా nerchukunnaru ...ee knowledge valla దేశానికి em labham

    • @BrahmaGoud
      @BrahmaGoud 2 месяца назад

      @@arunareddyanthireddy6180 సరే అయితే మీ మెసేజ్ పెట్టడం వల్ల దేశానికి ఎం లాభం 😁 జస్ట్ ఫన్

  • @ksiva4302
    @ksiva4302 2 месяца назад +7

    Jaisetharama❤❤❤

  • @pillipadmavathi1873
    @pillipadmavathi1873 2 месяца назад +12

    వీళ్లకి అంత కన్నా ఏమీ చేతకాదు

  • @chandikaumadevi1425
    @chandikaumadevi1425 2 месяца назад +3

    Jai sri ram 🙏🙏

  • @gudusairamulu735
    @gudusairamulu735 2 месяца назад +1

    Radhamanohardhasu Garu mini dhevudu rakshisthadu

  • @dogiparthiramulu4578
    @dogiparthiramulu4578 2 месяца назад +3

    JAIGIRIDARI
    JAI SREE KRISHNA

  • @nalinikiran3031
    @nalinikiran3031 2 месяца назад +3

    We are with you guruji

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendra 2 месяца назад +3

    ❤ Jay Shri Ram❤

  • @badavathsudhakar6694
    @badavathsudhakar6694 2 месяца назад +2

    Guru ji miru super

  • @lokeshkalla4889
    @lokeshkalla4889 2 месяца назад

    సార్ మీరు ఇన్ని కష్టాలు పడుతూ ధన్యవాదములు మీలోనే దేవుడు కలదు

  • @NagarajuG-y8f
    @NagarajuG-y8f 2 месяца назад +2

    Radha Manohar great man

  • @ayyagaru3317
    @ayyagaru3317 2 месяца назад +8

    కలికాలం కదా గురువుగారూ. కలి మహత్యం. అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వరు. ఆన్సర్ లేనప్పుడే కదా తిట్లు మొదలుపెడతారు. ఒక వేళ ఆన్సర్ ఉంటే ఆన్సరే ఇస్తారు కదండి.

  • @lokeshkalla4889
    @lokeshkalla4889 2 месяца назад

    జై హిందూ రెమొవె రిజర్వేషన్స్

  • @SNagarjunaSNagarjuna-k6n
    @SNagarjunaSNagarjuna-k6n 2 месяца назад

    గురూజీ 🙏మీ పాదాలకి 🙏

  • @ramahanuman8581
    @ramahanuman8581 2 месяца назад

    మీకు పాదాభివందనం

  • @P.narayanashettyPapplu
    @P.narayanashettyPapplu 2 месяца назад +4

    స్వామి గొర్రెలు అని నిరూపించుకున్నారు కదా స్వామి

  • @naseeruddinmd7759
    @naseeruddinmd7759 2 месяца назад +1

    స్వామి గారు మీరు చెప్పే అని 100% నిజమే అండి

  • @sunkaranagavaralakshmi9366
    @sunkaranagavaralakshmi9366 2 месяца назад +4

    రాదామనోహర్ దాస్ గారు 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @tilluscooks
    @tilluscooks 2 месяца назад

    Guruji thaggakandi జై శ్రీ రామ్...

  • @ch.v.subbarao.1880
    @ch.v.subbarao.1880 2 месяца назад

    Swamy meeke maa maddatu sada untundi.jayaho..jai sreeram😊

  • @SriharshitaSama
    @SriharshitaSama 2 месяца назад +2

    Jai sriram 🌺 🙏 🚩

  • @VarshithKalpaguri
    @VarshithKalpaguri 2 месяца назад

    జై శ్రీరామ్ 🕉️🔱🚩👍💪

  • @kumarsinu2741
    @kumarsinu2741 2 месяца назад

    రామదాసు గారు త్వరలో మీకు జీసస్ కళ్ళు తెరిపిస్తాడు ఆమిన్

  • @venkatesh.4379
    @venkatesh.4379 2 месяца назад

    Jai Rada Manohar Das guruji ki 💐🙏🙏 Jai Shree Ram

  • @RajyalakshmiSripada-m6i
    @RajyalakshmiSripada-m6i 2 месяца назад

    Hari Krishna guruvu garu

  • @sri2109
    @sri2109 2 месяца назад +2

    Hare Krishna prabhuji. As a devotee of lord Krishna, i request you! Please do not comment or insult on other religion people or other religious books. Because it’s already too late . Now our prime duty is to protect our remaining people only. Hare Krishna.

  • @RameshRamesh-ci8cb
    @RameshRamesh-ci8cb 2 месяца назад

    Guru ge,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balakishanjindam1419
    @balakishanjindam1419 2 месяца назад

    You can proceed guruvu gaaru

  • @somuladasthagirireddy
    @somuladasthagirireddy 2 месяца назад

    Guruvu. gsriki. Namaskaram

  • @pavankumarlingala4556
    @pavankumarlingala4556 2 месяца назад

    Jai Shree Krishna 🙏🚩🚩

  • @chandikeshwaryalagandula4349
    @chandikeshwaryalagandula4349 2 месяца назад +2

    Jai shree ram Jai hind

  • @ChitturiShobharani-xl3cq
    @ChitturiShobharani-xl3cq 2 месяца назад +1

    Silence is gold Radha Manohar garu .valla ethics vulgar language we can't speak Jay Shri Ram Om namah Shivay. No dignity. What they teach and priest ...,.. ....

  • @kesavag2568
    @kesavag2568 2 месяца назад +1

    Jai Sriram jai radha manohar das

  • @balakumarchiruguri1242
    @balakumarchiruguri1242 2 месяца назад +1

    అయ్యా లంగ్గా దాస్ గారు, పేర్లు అవి మారిన వారి పేర్లు, క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ perle❤️పెట్టు కుంటారు, ఇపుడు ఎదో పత్తిత్తు లాగా మాట్లాడుతున్నారు, నీ నోరే కంప్పు నువ్ ఎంత్త యాదవ్వో అందరికి తెలుసు, డిబేట్ కీ రాకుండా పారిపోతావ్, నువ్ మీ నాన్నకి పుడితే ఒకేసారి పేస్ట్ పేస్ డిబేట్ కీ రా

  • @estherchrysolite283
    @estherchrysolite283 2 месяца назад

    Palu prasad ayana peru ..mee peru chala bagindha sir...mee basha chala bagundhi sir...

  • @sitaramarajupenmetsa2648
    @sitaramarajupenmetsa2648 2 месяца назад +5

    Ram

  • @tirumanpadma9053
    @tirumanpadma9053 2 месяца назад

    Jai Shri Ram 🚩🚩

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si 2 месяца назад

    Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩📿📿📿📿📿🙏🙏🙏🙏

  • @surathpriya7795
    @surathpriya7795 2 месяца назад

    Hi das gaaru. ❤❤

  • @gvrrao3225
    @gvrrao3225 2 месяца назад

    పరమాత్మ సర్వాంతర్యామి అన్నింటి యందు, అందరి యందు ఉండేది ఆ పరమాత్మ స్వరూపమే.
    ఒకరిని ఒకరు విమర్సించు కోవడం ధర్మ సమ్మతం కాదు.
    నేనే గొప్ప వాడిని, నాకు సంబంధించినవే గొప్పవి అని ఎవరు భావించినా వారు అహంతో ఉన్నవారే అవుతారు. అహం పతన హేతువు అవుతుంది.
    ఎవరి మాతృ మూర్తి వారికి పూజనీయులు. అలాగే వారికి వారి వారి మతాలు, మత గ్రంథాలు గొప్పవి. ఎవరి నమ్మకం వారిది..
    ఏమతం కూడా ఎదుటివారిని ద్వేషించమని బోధించిలేదు కూడా, అయినా అహం కారం వలన ఎవరికి వారు మాది మాత్రమే గొప్ప అనుకుంటూ అదఃపాతాళానికి దిగజారిపోతున్నారు.
    నిజానికి ఎవరికి వారు, వారి వారి మత గ్రంథాలలో బోధించిన జ్ఞానాన్ని గ్రహించినచో ఇతరులను ద్వేషించరు, వారు ఏ మతస్తులైనా లోక శాంతినే కోరుకుంటారు.
    మత గ్రంథాలలో బోధించిన జ్ఞానాన్ని గ్రహించక, కేవలం ఆ మతాన్ని అడ్డు పెట్టుకొని జీవించే, మాట చాతుర్యం కల ఘరానా మోసగాళ్ళ మాయ మాటలను మాత్రమే విని అందులోని ద్వేష భావాన్ని మాత్రమే ఆకళింపు చేసుకుని, ఒకరినొకరు జుగుప్సాకరమైన భాషా ప్రయోగం తో ఒకరినొకరు ద్వేషించుకుంటూనే కాలం చేసేస్తున్నారు, మోక్షం పొందేందుకు కూడా అర్హతలు కోల్పోతున్నారు,

  • @swamybandarakanti6026
    @swamybandarakanti6026 2 месяца назад +1

    లెనోడు లేక ఏడిస్తే ఉన్నోడు ఉంది ఎడిసించు అంట. వారి పిచ్చోడా ఈ దేశంలో సగానికి సగం మంది నాతో సహా హిందువులు గారిబ్బోళ్ళు వున్నారు నీకు చతనైతే ఏమన్నా సహాయం చెయ్యు చూద్దాం
    అది సతకడు

  • @nanibabu5218
    @nanibabu5218 2 месяца назад +2

    Jai Sri Ram ❤❤❤

  • @I_am_aganist_pseudo_secularism
    @I_am_aganist_pseudo_secularism 2 месяца назад

    Jai gurudev

  • @babubonu8610
    @babubonu8610 2 месяца назад

    Hindu dharmam kante goppa dhrmam prapamchamlo ekkada ledu.jai sriram

  • @manieditings647
    @manieditings647 2 месяца назад

    ఇలాంటి వాళ్ళ వల్ల మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నారురా...

  • @mimstechnologies11
    @mimstechnologies11 2 месяца назад

    భ్రహ్మ ఒక్కడే పర భ్రహ్మ ఒక్కడే

  • @surya98679
    @surya98679 2 месяца назад +2

    mlechulu rakshasasulu

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 2 месяца назад

    యేసయ్య వాళ్ళని గురించి చాలా
    కరెక్ట్ గా చెప్పారు,"మీరు గొర్రెలు రా, శుంఠల్లారా. " అని.😅 కాబట్టి

  • @vvnsastry682
    @vvnsastry682 2 месяца назад

    Super dasgaru

  • @KkrishnaD-pf2vr
    @KkrishnaD-pf2vr 2 месяца назад

    Manamu Aatmalamu. Devudu parmatma. Anduvalana Devudu okkare. Idi telusukoleka ma matamu correct,ma Devudu nijamina Devudu ani thannukuntunnaru agnanulu.

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 2 месяца назад

    దాసు వాళ్ళ వు తిడతాడు.వాళ్ళు దాసును తిడతారుసరిపోయింది.భక్తులు ఎలావుంటారు తుకారాం,అన్నమయ్య,మీరాబాయి లాంటి వాళ్ళనుచూసి నేర్చుకోవాలో ఈ దాసును, మతం పేరీట దాసును సపోర్టు చేసేవారిని చూసి నేర్చుకోవాలో తేల్చుకోండి.ఈదాసుకు మాత్ర ంఏదో ఒకరోజు దేహశుద్ధి ఖాయం

  • @Sobha750
    @Sobha750 2 месяца назад

    మీరుమిమిక్రీలుచేసుకుంటేబాగుంటుంది.ఇవన్నీటైమ్వేస్ట్ పనులు

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 2 месяца назад +1

    Nest కంటిన్యూ petandisir

  • @srinivasaraok7207
    @srinivasaraok7207 2 месяца назад

    Prema undi kabatte shavaalu telaay guru ji

  • @madugularamesh9027
    @madugularamesh9027 2 месяца назад

    పాస్టర్లు, అయినా పూజారు లైనా పొరుగువారిని దుషించ కూడదు, దుషిస్తే ఎవరైనా తప్పు.భూతులు తిట్టే వారు పాస్టర్లు కాదు.

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 2 месяца назад +2

    జోహార్ సార్ రాధా మనోహర్ గారు జోహార్ మీరు వేసే ప్రశ్నలకు మరీ మరీ జోహార్ వందనం

  • @Sobha750
    @Sobha750 2 месяца назад

    ఇతరులని విమర్శించడం మానుకుంటే నిన్ను తిట్టడం ఆపుతారు.ముందురాయివేస్తేచురుకుతగిలిబండరాయితోబాదిపడేస్తారు.పేరుమార్చుకుంటేనీకెందుకు,మతం మార్చుకుంటే నీకెందుకు,ఊర్లమారితేనీకెందుకుమారేవాళ్ళనిఎవరూమార్చలేరు

    • @shivasai193
      @shivasai193 2 месяца назад

      రేపు తరం నరకమూ చూస్తారు

  • @prabhakarrdv5199
    @prabhakarrdv5199 4 часа назад

    రాధా అంటే ఆడదాని పేరు మనోహర్ అంటే ఆడా మగా తెలీదు.మరి నీపేరు😅

  • @mohammedsaifuddin6114
    @mohammedsaifuddin6114 2 месяца назад +1

    Swamigaru manam okarini 4 anty,
    Varu antaru. andukani miru intilo
    Kurchoni krishna rama anukondi
    E vayasulo goduvalu enduku sir

  • @lingaswamy8482
    @lingaswamy8482 2 месяца назад

    🕉🕉🕉🕉🕉

  • @venkatramanareddy9361
    @venkatramanareddy9361 2 месяца назад +4

    Ramamanohar swamini thittadaaniki meeku noru yela vachindira mi grandham ilaney chebuthada.