Gorkhi Terelj National Park | Budha Temple | Ulaanbaatar Mongolia 🇲🇳 | Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 15 сен 2024
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
మంగోలియా దేశం చూపించడానికి చాలా కష్టపడుతున్నావు ఉమా ! బ్రీథింగ్, కోల్డ్ ఇస్యూస్ వస్తున్నా అలాగే కంటిన్యూ చేస్తున్నావు!గ్రేట్ !అలాగే వీడియోలో కనిపిస్తున్న టవర్స్ థర్మల్ ప్లాంట్ కి సంబందించినవి.వెడల్పాటి టవర్స్ Cooling Towers, Red,White కలర్ లో సన్నగా వుండేవి చిమ్నీలు.అలాగే Cooling Tower నుండి నీటి ఆవిర్లు, చిమ్నీల నుండి బొగ్గు మండించిన పొగ వస్తాయి.
Njo
Books lo చదవడమే కానీ ఎప్పుడు కూడా అక్కడి ప్రదేశాలు చూడలేదు మీ ద్వారా చూస్తున్నాం... Thank-you భయ్య...
⚡⚡మంగోలియా🕺మొనగాడు 🧛ఉమన్న🤳
⚡⚡నిజముగా స్వర్గం ఎలా ఉంటదోగాని ఇదిమాత్రం 🌏భూమిమీద స్వర్గమే‼️
ఉమాగారు!
మీ ప్రయాణం మాకెంతో నచ్చింది. మీరెంతో ఓపికతో కష్టాలను అధిగమిస్తూ కనువిందైన, వినోద, విజ్ఞానాత్మక వీడియో లను అందిస్తున్నారు. మాకు ఆయా ప్రదేశాలను ప్రత్యక్షంగా సందర్శినంత అనుభూతిని పొందుతున్నాము. ధన్యవాదములు.
ఉమా! నువ్వు సామాన్యుడు కాదు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్లెవరూ నోరు తెరవలేరు. దాదాపు 1 నెల నుండి అద్భుతమైన వీడియోలతో అలరిస్తున్నావ్. ఇలాగే కొనసాగించు. భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు.
నీవు తెలుగు ప్రజలలో పుట్టిన ఒక వజ్రం అంతే❤
మంగోలియా కానీ చైనా కానీ టికెట్ కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ బుద్ధుడు యొక్క మందిరాలను చూపించి వాళ్ళ సంస్కృతిని చూపిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.
ఉమ బ్రదర్...మాకు తెలియని ప్రాంతాలు, దేశా😂లు, ఖండాలు చూపిస్తున్నారు.చాలా సంతోషంగా ఉంది.మీరు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.❤❤❤🎉🎉🎉
జీవితంలో చూడలేని ప్రదేశాలని చూపిస్తున్నావు తమ్ముడు. All the best
సూపర్ అన్న చిన్నపుడు బుక్స్ లో పెయింటింగ్ లో చూసం ఇప్పుడు నిజముగా చూసినటు ఉంది❤❤
హిమాలయ పర్వతాలు లాగా ఉంది మీరు డే రోజు పెట్టారు రాత్రిపూట లైట్లు తో ఎలా ఉంటుందో ఏమో చాలా బాగుందండి వీడియో బుద్ధ టెంపుల్ సూపర్
Ettaina parvataala meeda saahasaalu chesina meeku manchu parvataalu oka lekka uma gaaru very good videos ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💯💯💯💯💯
Ni యొక్క hardworking ki hatsup అన్నా
హాయ్ హలో మై డియర్ మీరు అన్న మీ వీడియోలు అన్న చెప్పలేనంత ఇష్టం ఆ ఇష్టం ఎలా వ్యక్తఅన్నపరచాలి అన్ని తెలియక love you lik you అనీ ఈ పదాల ద్వారా రోజు మీకు ఇలా చెపుతున్నాను మీకు ఆ భగవంతుని ఆశీర్వాదాలతో మీరు ఈ ప్రపంచము అంతా మీరుచూసి మాకు చూపిస్తారని కోరుకుంటున్నాను ప్రతిరోజు మీ వీడియోలతు నా రోజు మొదలవుతుంది ❤❤❤❤👍👍👍👍👍 ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ మీకు అ భగవంతుడు ఆరోగ్యము శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్
Too good bro mangolia stuff
Wonderful Mongolia, beautiful video uma 👌👌
Lord Buddha temple surrounded by snow mountains is so beautiful and so as the city view.........Good vlog
Mangolia country matram peaks bhayya anni videos entha bagunayo ni kastam kuda anthe range lo undi 🙌🏻❤
Good morning
Mee video's chala bagunnayi
Wonderful video brother super ga explore చేస్తున్నారు... మేము ఈ జన్మలో వెళ్లలేని దేశాలు... మీరు వెళ్లి చూపిస్తున్నారు ..thankyou very much borther...
Paavram 🕊️ perfect timeing 😊
చాలా చాలా బాగుంది 💥👌
Xlnt place. Heaven. 100% smoke from chimneys. Not at all steam. Be careful😂
పావురానికి మీరు విముక్తి ❤ కలిగించారు
6:55 min pubg ఫ్రీ ఫైర్ లో ఉన్నట్లు ఉంది బ్రో చాలా బాగుంది ప్లేస్
Annayya oka dji dron tesko meru pade kastaniki Inka ekkuva prathifalam dorukutundi meru chupinche entho andamaina locations Inka Baga chupinchavachu 🥰🥰🥰🥰🤗🤗🤗🤗
What a beautiful place
I always support to uma only
ఊమా గారు మీ దయ వలన మగొలియా ని చూస్తూ enjoy చెస్టున్నము.but మీరు అంత చలి లో చాలా కస్ట పడుతున్నారు.🙏
Wonderful snow heaven n view...
U r luckiest person umagaru 😊
కైలాష్ నాకు నచ్చలేదు వాడిని వదేలేయ్ అన్న
Very good person
Two good brother vedio well done urs vedio
Beautiful paintings ❤❤ scenic beauty is stunning !!!
అదిరిపోతోంది మీ వీడియో చాలా చాలా బాగుంటుంది
Super extraordinary 👍👍👍👍 ( Bayya, dozer kadu grader) thappuga anukovaddu
Hai bro good morg నిన్న వీడియో super
That Mongolian villages are beautiful covered with Snow! Looking gorgeous! But difficult to live with that extreme cold weather!! Thanks for your effort!! Safe travels!👍👍🍀🍀
Exalent ga undhi sir video matalu levu asala anta adbhthanga undi tenple chala baga nachindi sir thank you and take care ❤❤❤
Temple super undi anna.. Yubi brother paintings 👌
చాలా చాలా అద్భుతంగా ఉంది👍
స్వర్గం లాగే ఉంది సూపర్ 👌
మంచు లో🏔️🏔️🏔️ జై హింద్ 🇮🇳 అనంత పురం 🌟
వైఎస్ జగన్ అన్న హయంలో అభివృద్ధి లేదు మన ఉమ అన్నకి తిరుగు లేదు🔥🔥🔥🔥
రెండు కరెక్ట్ ఏ 😂😂❤❤
Anna video lo kuda tourist places em vundavu edo vunna area ni adi edi anestadu but entertainment aitey vuntundi
21:26 ❤❤❤👌🤞☺️ super vlog
Manempaati uma Prasad Garu good morning andi
Super video uma garu
సూపర్ బ్రదర్
Beautifull video bro 👌👌👌👌👌👌👌
Super Bowl kurnool Fun God bless you
Very nice video, I thank you
Manchu tho location chala baagundi andi 👍👌
Super ga undhi bro
Safe Journey Anna
Love From Shamshabad ❤️
Good morning Brother Rajhamundry 👌
Super RAJU Bangalore ❤️👌👍
super bro chala baga vunde ❤❤
So beautiful, painting ,, girl
I like it
Very good video ❤ love from Muscat
Good morning uma garu. Tc...
That is smoke from the factory pipes.
Nice Video Uma! Don't go to Yakutsk and take risk (world's coldest habitat) goes around -65C... We want see more videos from you...just kidding.. but becareful!
Uma bro, gorkhi national park. Budha temple super, chala baagunnayi, but take care of ur health. Cover ur mouth mainly, video superb bro. Very nice👌👍
Uma garu nice video claimate adhiripoindhi super ❤
Love from Karnataka Anna ❤️
i have seen many travel videos, all are from commercial point of view. first time i have seen normal life style in foreign country. i really appreciate your efforts. for your question, yes its steam. At 32:00, symbol is Germany Nazi flag in ww2. Most proudest and popularized moment in Russian history, i.e, Capturing reichstag (Hitler Office)in Berlin.
Love for vijaywada
Your video clearly says you are struggling hard in Mongolia
Starting lo vundalen annav ippudu baga enjoy chesthunav antey entha kastam ochina orph tho vunte ani alavat aypothay
Good Morning Annaya
Subscribers ki yedanna Give away lu iste Baguntadi Anna ...My opinion only.... Happy ga feel avutaru Andaru
Wow super bro
Hi umagaru chala risk chesthunaru videos chala bhaguni
Madhyalo advertisements thagginchandi brother
Prathi Video Choostanu , Anni Videos Cahala Baaga Unnay Bro🙂😊
అన్న.... అక్కడ చలికి అసలు స్నానం చేస్తున్నావా నువ్వు 😄😄😄🇮🇳🇮🇳🕉️
Super 👌 brother good ❤U Mongolia country videos 📹 👏 From warangal Vijay Varma
Jai sri ram
వాడెవడో దేవుడ్ని నమ్మండి అంటాడు..నువ్వేమో ఇలా...విషయం విని జ్ఞానం పెంచుకోoడయ్యా..
Good morning 🌅
4:07 Shaman worship as
god.
5:20 uma anna explaining about games. (Acherey, horseriding,wrestling ).
6:52 beautiful view.
8:13 Yak animal species.
9:18 Gorkhi teerji national park.
9:47 what is the rock shape formation? Comment the answer
10:37 interaction with foreigners.
12:20 ubi brother paintings.
13:17 aryaball meditation temple.
23:58 beautiful idols
24:47 squirrel black colour
25:16 uma explain about dalilama and Mongolia things.
30:56 zaisan monument.
CHALA BAGUNDI SO BEAUTIFUL
ఆహ్ places గురించి రీసెర్చ్ చెయ్ కొంచం. Visual తో స్టోరీ కూడా ఉండాలి.
Nice video in ❄️❄️
Super.super
Very cool cool morning Anna 😄 😄 😅love from madanapalli
Jai శ్రీరామ్ ❤❤భారత దేశానికి పుట్టి పూర్వం నుండి హిందూ మతములో పుట్టియునము... మొన,నినా పుట్టి ఆ యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు అతనికి నమల... ఎవడ్ర బర్రతక్కు ఎదవ మెసేజ్ పెటెడు...నువు పుట్టిన తలితండ్రులకు నమకుండ వేరే తలి దండ్రులకు నముకో రా ...use less
Hiiiii 😍😍Anna❤❤❤❤❤❤ super video TQ love you 😍😍😍😍😍😍😍
Hai good morning bro
Anna starting lo neku 2nd video lo comment chesa manchi camera use chesi mangoliya chupetu anna ani tappqkunda brother annav vellav ok. Ah dikkumalina city kakunda mangoliyalo tribals untaru bro pachima pranthalalo tents vesukoni horses medha hunting ki velthuntaru eagles tho ah video cheyi bro nv mangoliya velli akkadiki vellakunda only city chupisthe ela bro
Hello UMA anna .... health jagratha Anna eye's kinda yenduku miku black ga undhi , emaina problem ayithe chipinchu kondi please
Hi uma u are showing mangolia very good with great difficulty
0:20 0:21 go on summer
గౌతమబుద్ధుడు నడయాడిన నేల పవిత్ర మంగోలియా దేశం....వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భూమి..... ప్రపంచ లో గొప్ప యుద్ధ వీరుడు తెంగిజ్ ఖాన్....
Good morning annaya
Anna meru chala kastapadi maku videos chupistunaru, memu vellaleka poina Anni places chudagaluguthunamu
God bless❤
Nice one, Bro
Supr bro..great job
Uma Anna go as soon as possible Saudi Arabia my dad lives in capital city Riyadh u can stay there how many days u want in his room and I will suggest u best places there in Riyadh and other places…..
Mangolia lo throat singing chala famous....if possible please make us experience....
ఉమా అన్నా మంగోలియా దేశంలో మంచుగడ్డ లో చలి బాగా ఉంది అన్న వీడియో తీస్తున్న చాలా థాంక్యూ ప్రపంచమంతా చూపిస్తున్నావు ఉమా అన్న ఉన్న
👌👌👌👌👌👌👌👌👌
Chala chala bagundi meeruchala ayasapadututunnaru😮
Ninati video super