అన్ని విజయాలు చాలా చక్కగా చెబుతారు... కానీ ఈ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. వాళ్ళు చెప్పారు. వీళ్ళు చెప్పారు అని చెప్పకుండా ఉంటే బాగుండేది.... మన పూర్వీకులు అన్నీ చెప్పి బ్రతికి వెళ్లారు... వాళ్ళని ఫాలో అయితే సరి... పెద్దల మాట చద్ది మూట ❤❤❤❤❤❤
పరిశోధనలూ వీళ్ళ బొందా. నాకు 63 సం.లు. నా పొట్టపై నెలల ప్రాయంలోనే పెట్టిన సూది వాతలున్నాయి. మొలతాడుకి కట్టిన తాయెత్తులో కత్తెరించిపెట్టిన బొడ్డుపేగు ఆనవాళ్ళున్నాయి. ఒకేఒక్క టీకాగుర్తు ఎడమ భుజంపై ఉంది. ఇంతకుమించి ఇప్పటివరకూ ఏహాస్పటలూ వైద్యం మందులూ నాకు తెలియదు. ఎవరినీ ఉద్దరించేందుకు కాదు వీళ్ళ శోధనలు. నాశనం చేసేందుకే. కరోనా వాక్సిన్లూ శానిటైజరూ మాస్కులూ ఇవేమీ లేకుండానే యధేచ్చగా ఫ్రీగా తిరిగి హాయిగా ఉన్నాను. ఆమాటకొస్తే వాముఆకుని కానీ తులసిఆకుని కానీ మించిన శానిటైజర్లు ఏముంటాయి. సారాని ఒంటికి రాసుకోవటమేంటీ. ఇవా పరిశోధనలు.
Mana bharateeeyula daridram yentante mana poorvikulu cheppaaaru antey naaaamoshi andukey manthena garu anglo vaallu cheppaaru antey vini chastaaru ani mantena gaaaaaru meeru chaaala great sir
Doctor గారు వేమన పద్యం లో కూడా మిరియాల ప్రస్తావన ఉంది ఆ తరువాతి కాలంలో ఆంగ్లేయుల పాలనలో ఆస్ట్రేలియా దేశం నుండి chilly (మిర్చి) ని దిగుమతి చేసినట్టు సమాచారం
చాలా మంచి విషయం నాకు యాక్సిడెంట్ అయ్యి తలకి తలగడం వాళ్ళ గత మూడు సంవత్సరాలుగా మతి మరుపు వచ్చింది...సార్ నిన్న జరిగిన విషయాలు ఇవాళ ఎవరైనా చెప్తేనే గానీ తెలియడం లేదు....చాలా దారుణం గా ఉంది సార్ మతి మరుపు......నిన్న ఎం జరిగిందో తరువాత రోజుకి మర్చిపోతున్న😢😢😢😢😢😢😢నా బ్యాడ్ లక్ లైఫ్😢😢😢😢😢😢😢
సార్, నేను 1 నెల నుండి మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నాను. నేను చాలా మందులు వాడాను. కానీ ఉపశమనం లేదు. నేను నిద్రలేమిలో ఉన్నప్పుడు నేను దానిని పొందుతున్నానని గమనించాను. కానీ నేను నైట్ డ్యూటీకి వెళ్లాలి. దయచేసి ఏవైనా నివారణలు సూచించండి.
Doctor garu, post covid symptoms to paadapade valaki remedy chepandi. Adi a type of symptom ki ayina cure ayelaaga...like memory loss, bodyaches,kedney, headache, lungs breath issue, heart chest pain etc...
ప్రస్తుతం పిల్లలలో ఆటిజమ్ ప్రోబ్లెమ్ పెరుగుతోంది! డాక్టర్లేమో..నో మెడిసిన్ అంటున్నారు. థెరపీలతో పెద్దగా లాభముండటం లేదు...pkz ....prepare an article on autism....sir
Sir వాళ్లు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటారేగానే మేము పరిశోధన చేసాం అని చెప్పారు, దీన్ని బట్టి మీకూ ఏమర్థమైంది సార్ అన్ని కాపీ కొడతారు సొంతంగా ఎమ్ చేయలేరు 😡😡😡
మంతన గారు పూర్వపు రోజుల్లో మనం వాడేవాటినే మన పూర్వీకులు ఋషులు కొన్నివేలసంవత్సరాల క్రితమే పరిశోధించి కనుగొణి ఆచరించిన వాటినే చెప్పుకొంటూ చైనాయూనివర్శిటీ, పాకిస్తాన్, యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీ అని మనపూర్వీకులు కనుగొన్నదాన్ని ఉటంకించ కుండ ప్రతివిడియో లో మనకు ఇతర దేశాల వాల్లు చెప్పుతేనే మనము నేర్చుకున్నట్టు చెప్పడం ఏం బాగలేదు సత్యనారాయణగారు మనపూర్వీకులు ఉపయోగించే వారుఅని మళ్ళి మీరే చెప్పుతున్నారు మనపూర్వీకులకు కూడ చైనా యూనివర్సిటీ వాల్లే చెప్పారా?
Diwali Special Bobbatlu: ruclips.net/video/LTXZdgyIS1E/видео.html
Super
Sir naku mathimaru unadi 24 years naku enduku vastundi sir mathimarupu
మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము రాజు గారు
Meru supper sir
థ్యాంక్స్ సార్ చిన్న క్లిప్లను పెడుతున్నారు సంతోషం చిన్న 😂😂😂😂😂
అమూల్యమయిన సమాచారం అందించిన మీకు ధన్యవాదములు అండి 🙏
అన్ని విజయాలు చాలా చక్కగా చెబుతారు... కానీ ఈ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. వాళ్ళు చెప్పారు. వీళ్ళు చెప్పారు అని చెప్పకుండా ఉంటే బాగుండేది.... మన పూర్వీకులు అన్నీ చెప్పి బ్రతికి వెళ్లారు... వాళ్ళని ఫాలో అయితే సరి... పెద్దల మాట చద్ది మూట ❤❤❤❤❤❤
మీరు వాస్తవం చెప్పారు నేను ఎప్పటినుండో అనలి అనుకుంటున్నాను ఈ మాట🎉
పరిశోధనలూ వీళ్ళ బొందా. నాకు 63 సం.లు. నా పొట్టపై నెలల ప్రాయంలోనే పెట్టిన సూది వాతలున్నాయి. మొలతాడుకి కట్టిన తాయెత్తులో కత్తెరించిపెట్టిన బొడ్డుపేగు ఆనవాళ్ళున్నాయి. ఒకేఒక్క టీకాగుర్తు ఎడమ భుజంపై ఉంది. ఇంతకుమించి ఇప్పటివరకూ ఏహాస్పటలూ వైద్యం మందులూ నాకు తెలియదు. ఎవరినీ ఉద్దరించేందుకు కాదు వీళ్ళ శోధనలు. నాశనం చేసేందుకే. కరోనా వాక్సిన్లూ శానిటైజరూ మాస్కులూ ఇవేమీ లేకుండానే యధేచ్చగా ఫ్రీగా తిరిగి హాయిగా ఉన్నాను. ఆమాటకొస్తే వాముఆకుని కానీ తులసిఆకుని కానీ మించిన శానిటైజర్లు ఏముంటాయి. సారాని ఒంటికి రాసుకోవటమేంటీ. ఇవా పరిశోధనలు.
Mana bharateeeyula daridram yentante mana poorvikulu cheppaaaru antey naaaamoshi andukey manthena garu anglo vaallu cheppaaru antey vini chastaaru ani mantena gaaaaaru meeru chaaala great sir
3:55 3:55
మీ అందరికి నమస్కారం....... కొంతమంది కి ఈ అనారోగ్యానికి వీటిని వాడండి అని చెప్తే, దానికి ప్రూఫ్ ఏమిటి అని అడుగుతున్నారు కదా!
చాలా అద్భుతమైన సలహాను ఇచ్చినందుకు కృతజ్ఞతలు; మిరియాల పొడికి ఇంత శక్తి ఉందని మొదటి సారిగా తెలుసు కున్నాము.
చాలా అమూల్యమైన విషయం తెలిపినందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు....,,,🙏🏻
🙏🏻
Mirchi India lo puttinadhey.This person sometimes gives false distorted information .
సూపర్ స్టార్స్ అరుదైన మట చెప్పుతారు
super video acharya garu. dhanyadamlu
నమస్కారం గురువు గారు చాలా చక్కటి విషయాలు అందించారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Evarikemoo gani sir naaku mathram chala avasaram nenu dheenikosame wait chesthunnanu sir sathakoti vandhanalu 🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు మహోధయ 🙏
Namskarm guruvgaru meeru chepevidanam chala baguntundi yantho viluvaina samacharam andistunnaru namasthe
నేను కూడా మీకు నా హృదపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా......
🙏🏻
🙏thankyou for the information doctor gaaru
Highly useful information.tnq ji.pepper gives power to brain.really greatful sir
Thank you doctor garu 🙏 arogya vishayalu avagahana andariki pampche meku memu sada runa padi untamu 🙏
నమస్కారం సార్ చాలా మంచి విషయం చెప్పారు
Dr గారి సలహాలు సూచనలు చాలా బాగున్నాయి
Dr Garu meeru chala baga chepparu andi meeku chala dhanyavadalu andi 🙏🙏🙏
Aathma namaskaaram sir. Thank you thank you very much master. Namaste 🙏 Namaste
Namaskaram sir 🙏....Mee jnaanaanni andhariki svardham lekunda panchuthunnandhuku dhanyavaadhaalu 🙏🙏
Thank you for your good information 👍🏻🎉
Good morning and thank you,
Have a long life!
Guruvu gari namaskaralu
❤❤❤❤❤
Doctor గారు వేమన పద్యం లో కూడా మిరియాల ప్రస్తావన ఉంది ఆ తరువాతి కాలంలో ఆంగ్లేయుల పాలనలో ఆస్ట్రేలియా దేశం నుండి chilly (మిర్చి) ని దిగుమతి చేసినట్టు సమాచారం
Assalamu va alikum, miriyala prasthavana vunna veamana padyam telugulob type chesi pampandi please.
Australia doesn’t have chilly, it came from South America, which is its native.
Portugees introduced mirchi
@@Gowspeerchily is birth place of chillies
చాలా మంచి విషయం నాకు యాక్సిడెంట్ అయ్యి తలకి తలగడం వాళ్ళ గత మూడు సంవత్సరాలుగా మతి మరుపు వచ్చింది...సార్ నిన్న జరిగిన విషయాలు ఇవాళ ఎవరైనా చెప్తేనే గానీ తెలియడం లేదు....చాలా దారుణం గా ఉంది సార్ మతి మరుపు......నిన్న ఎం జరిగిందో తరువాత రోజుకి మర్చిపోతున్న😢😢😢😢😢😢😢నా బ్యాడ్ లక్ లైఫ్😢😢😢😢😢😢😢
Anna meru note Book maintain cheyandi ala practice
Same😢
Doctor garu... Excellent information...
Super tip wonderfultip rajugaru tq tq tq
Super guruvugaru🙏🙏🙏
Good information
థాంక్యూ సార్
Ch.Babji.Meeru. Super🙏🙏🙏🙏🙏🙏
డేవుడో డేవుడో👌🙏🙏🙏🙏🙏
Tq sir valuable information
సూటిగా. విషయం. చెప్పడం నేర్చుకొ
ఎందుకంటె అడగవి సలహొలు కదా🌺
SIR respect ivvandi aayana gurinchi teluskondi
నమస్తే సార్
Thanks for your good message Raju garu
Thank you very much raju garu beautiful messaga thanks
thank you guruvugaru
Chala thanque sir
Guru gariki namaskaram 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
సార్, నేను 1 నెల నుండి మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నాను. నేను చాలా మందులు వాడాను. కానీ ఉపశమనం లేదు. నేను నిద్రలేమిలో ఉన్నప్పుడు నేను దానిని పొందుతున్నానని గమనించాను. కానీ నేను నైట్ డ్యూటీకి వెళ్లాలి. దయచేసి ఏవైనా నివారణలు సూచించండి.
Meeru Athani daggarivelli treatment thhesukovali.
సర్ నాకు కొన్ని సార్లు తల నొప్పిగా ఉంటుంది కళ్లు మూసుకుని పోయినట్లుగా అనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి పరిష్కారం చెప్పండి
Thanku sir 🙏🙏🙏🙏
Sir please make a video on insomnia. How to reduce sleep related issues.
Hi I'm renuka nennu wellness caoch nennu meku help chestanu profile lo vunna n ki massage cheyandi
1) avoid using mobile
2) drink more water
3) do gyming on morning and evening
4) be silent and stay calm for atleast a hour
@@lovelyrenu4962 hi
@@lovelyrenu4962 hi
Very accurate calculations are researched in u r asram, other wise got information from modern and promote for marketing?
Tnq so much rajugaru 2 years baby food time ela follow Avvalo kuda chepara sir
THANK YOU VERY MUCH SIR. I WILL USE
Doctor garu meeru memories ki chala rakala vastuvulu cheptunaru ippudu nenu brahmin powder use chesthunanu manchidena
Pepper gurunchi manchi message echaru sir
Good news thanks very much doctor rajugaru
Many thanks Raju GARU.🙏🙏🙏🙏🙏🙏💚💚💚💚🌿🌿☘️☘️🍀🍀🍃🍃🥑
Manthena garu ma amma Alzheimer's dementia tho narakam chustundi. Dayachesi makedaina solution chepandi please🙏
Tq Doctor garù good informantive SMS
Guruvugaru miku paadhabhivandanaalu🙏🏻💐
Guruvaram anaa
Brain cells life 150yrs
Pepper helps good memory power..
Drgaru na vayasu 53 nenu vyavasayamuchesthanu naku panichesthunna kaliga kuchunna padukunna ekkuvachematalu vasthayi naku bp sugaru unnadi neerasamuga untundhi nenuchdhannamu thinacha thinacha na nasamasyaku pariskaramu cheppandi
Super
కేరళ వాళ్ళు.. విపరీతంగా వాడతారు.....
The health points you say keeping in mind all the people, you have to see what is applicable to whom according to the nature of the body.
Om namah shivaya om namah shivaya om namah shivaya........
Use Pepper (Miriyalu) ultimate conclusion.
OK good super nice videos
Tqĝuruji
Awesome information 👏 👌 👍
Stay connected
You're great sir
ధన్యవాదములు సర్.
జై కాంగ్రెస్ జై జై రేవంత్ అన్న హస్తం గుర్తుకే మన ఓటు
🙏🏻🙏🏻🙏🏻 dhanyvad Aalu
U are great sir tq doctor
Excellent 👌👌👌
Very good information and analysis
Namaskaram sir 🙏🙏 🙏
🙏🙏🙏
Very very thanks sir.
sir meru Herbalife nutrition gurinchi oka video chayandi endukante edi chala Mandi vadu thunnaru ,adi vadadam manchida kada Ani oka video chayandi
Excellent information sir
Your great
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
Ok thankyou
🙏Sai Ram MEE KRUSHI. PRABODHA SEVA AMOGHAM SLAGHANEEYAM MEEKU ANEKA NAMASSULU JAI SAI RAM TQ 💐🥭🍎🙏
Following Your HEALTH TIPS TOO TQ SO MUCH JAI SAI RAM 🌷🍒🍊🙏
Thanks
Namasthe raju sir
Good message sir thank you
బ్రెయిన్ స్ట్రోక్ దేనికి వస్తుంది సర్
Good information sir
Doctor garu, post covid symptoms to paadapade valaki remedy chepandi. Adi a type of symptom ki ayina cure ayelaaga...like memory loss, bodyaches,kedney, headache, lungs breath issue, heart chest pain etc...
Nice 🌻
Very good video 👌
Thanks a lot🙏
Thank you sir
Super explanation sir 👍 👏 👌
ప్రస్తుతం పిల్లలలో ఆటిజమ్ ప్రోబ్లెమ్ పెరుగుతోంది! డాక్టర్లేమో..నో మెడిసిన్ అంటున్నారు. థెరపీలతో పెద్దగా లాభముండటం లేదు...pkz ....prepare an article on autism....sir
Sir it is better to use pepper powder with curd
Sir వాళ్లు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటారేగానే మేము పరిశోధన చేసాం అని చెప్పారు, దీన్ని బట్టి మీకూ ఏమర్థమైంది సార్ అన్ని కాపీ కొడతారు సొంతంగా ఎమ్ చేయలేరు 😡😡😡
Sir night milk lo miriyala powder teesukovacchaa sir
మంతన గారు పూర్వపు రోజుల్లో మనం వాడేవాటినే మన పూర్వీకులు ఋషులు కొన్నివేలసంవత్సరాల క్రితమే పరిశోధించి కనుగొణి ఆచరించిన వాటినే చెప్పుకొంటూ చైనాయూనివర్శిటీ, పాకిస్తాన్, యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీ అని మనపూర్వీకులు కనుగొన్నదాన్ని ఉటంకించ కుండ ప్రతివిడియో లో మనకు ఇతర దేశాల వాల్లు చెప్పుతేనే మనము నేర్చుకున్నట్టు చెప్పడం ఏం బాగలేదు సత్యనారాయణగారు మనపూర్వీకులు ఉపయోగించే వారుఅని మళ్ళి మీరే చెప్పుతున్నారు మనపూర్వీకులకు కూడ చైనా యూనివర్సిటీ వాల్లే చెప్పారా?
Thanks Raju garu
Tq sir... good information 🙏
Thank🙏🙏🙏 you