Very cool and sweet person... Krishna Bhagavan garu... అసలు camera consciousness అనేదే లేకుండా అత్యంత సహజంగా నటించే అతి కొద్దిమంది నటుల్లో మీరు కూడా ఒకరు సర్. "కబడ్డీ కబడ్డీ" ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు. ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ మీరే రాసారన్న సంగతి ఇప్పుడు తెలిసి ఆశ్చర్యపోయాను. గోదావరి వెటకారానికి నిలువెత్తు నిదర్శనం మీరు. ఆర్కే గారి ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయి.ముఖ్యంగా రచయితలు, నటులతో.చాలా సరదాగా, హాయిగా ఉంటాయి.
సినిమా :: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.... కొండవలస :: సత్యానందం.... ఈ ఏరియాలో మనిద్దరికీ చాలా చెడ్డ పేరుంది కదూ.... జీవా :: అవును.... కొండవలస :: అది పోవాలంటే దానధర్మాలు చేయాలంట ఏ ధర్మం చేస్తే బెటర్ అంటావ్..... కృష్ణభగవాన్ :: కాలధర్మం.....😂😂👌👌😂 ( ఈ పంచ్ కి కొంచెం సేపు మైండ్ ఏమ్ పని చేయలేదండీ బాబు నవ్వి నవ్వి చచ్చాను....😂😂)
ఇలాంటి వారిని interview చేస్తే మనసు చాలా హాయిగా ఉంటుంది RK గారు. Politicians కంటే 100% more than better.
Yes... Very true andi... Such a cool and pleasant interview
One of the top 10 episodes in open heart with RK.
మీ సినిమా లో కామెడీ అంత బాగుందండి మీ ఇంటర్వ్యూ 😄😄😄😄
Very cool and sweet person... Krishna Bhagavan garu...
అసలు camera consciousness అనేదే లేకుండా అత్యంత సహజంగా నటించే అతి కొద్దిమంది నటుల్లో మీరు కూడా ఒకరు సర్.
"కబడ్డీ కబడ్డీ" ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు. ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ మీరే రాసారన్న సంగతి ఇప్పుడు తెలిసి ఆశ్చర్యపోయాను.
గోదావరి వెటకారానికి నిలువెత్తు నిదర్శనం మీరు.
ఆర్కే గారి ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయి.ముఖ్యంగా రచయితలు, నటులతో.చాలా సరదాగా, హాయిగా ఉంటాయి.
2mins
4
Very nice show, Krishna bhagwan is too good
Superb😅😂
53:00
RK:పాడటం లాంటివేమైనా చేసారేంటి?
కృష్ణ భగవాన్:లేదండి...అంత పాడు వాణ్ణి కాదు.
😀😀😀
మీ అన్నయ్య గారు గ్రేట్ భగవాన్ గారూ
Very nice interview
I really enjoyed the interview.
My favourite comedian Krishna Bhagawan garu.
He played as a villain gave good performence in April 1st Vidudala.
Nice interview
Nice
Hillairous interview
One of the best episode in open heart with RK
Good acter
Super comedian
He is very good in Attlili sathibabu
My fvt comedy man
Ll in, n,n,lnl,m,t😘😘😛😂😝😚😛🥳
Good Actor
Really gud artist
సినిమా :: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు....
కొండవలస :: సత్యానందం.... ఈ ఏరియాలో మనిద్దరికీ చాలా చెడ్డ పేరుంది కదూ....
జీవా :: అవును....
కొండవలస :: అది పోవాలంటే దానధర్మాలు చేయాలంట ఏ ధర్మం చేస్తే బెటర్ అంటావ్.....
కృష్ణభగవాన్ :: కాలధర్మం.....😂😂👌👌😂 ( ఈ పంచ్ కి కొంచెం సేపు మైండ్ ఏమ్ పని చేయలేదండీ బాబు నవ్వి నవ్వి చచ్చాను....😂😂)
43:00
He is handsome also
Very Handsome actor.
మిస్టర్ గిరీశం
ఇతనికి ఇంత గర్వం ఏమిటి? పుల్లకాదు మిరపకాయ పెట్టుకున్నట్టు ఉంటాది
Manchi natudu...
కైకవోలు కాకినాడ దగ్గర 10km మీనవల్లి పాపారావు చౌదరి
Ee apisode lo rk garni baaga navvincharu bagavan garu..................
Rk గారు.. నాది ఖమ్మమే.. మా సెటైర్లు భరించడం నీకు కష్టం.... రెండు మూడు వదల మంటావా
అంత కష్టం అన్నాక ఇంకెందుకు!!??? 🤭😆
Genetic pool . One area people have some talents .
పిచ్చోడి గురించి పిచ్చోడు అడుగుతుంటే పిచ్చ పిచ్చగా వస్తుంది.
Nuvvemaina maha gyani ventra😂😂
M.L.A కోపం పదవికి చేటు.