Actor Brahmaji Open Heart With RK || Full Episode || Season -3 || OHRK

Поделиться
HTML-код
  • Опубликовано: 13 авг 2022
  • Actor Brahmaji Open Heart With RK || Full Episode || Season -3 || OHRK
    #ABNRadhakrishna #BrahmajiOpenHeart #OpenHeartWithRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • РазвлеченияРазвлечения

Комментарии • 655

  • @RadhaKumari-gx7bc
    @RadhaKumari-gx7bc Год назад +74

    సూపర్ గా వుంది భ్రంహాజీ గారు చాలా బాగా జీవిత సత్యలగురించి చెప్పారు, ఆనందగా జీవించటం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి కొద్ది మంది.

  • @vasistukk5805
    @vasistukk5805 Год назад +51

    చాలా రోజులు తరువాత బ్రహ్మ జి గారు మాట్లాడుతూ ఉంటే బలే అనిపించింది అప్పుడే అయిపోఇందా అనిపించింది సూపర్ సార్ మీరు

  • @Yesh4u
    @Yesh4u Год назад +40

    ప్రతి ఒక్కరూ ఎలా జీవించాలి అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి బ్రహ్మాజీ గారు,పొగరు లేదు,గర్వం లేదు,గతాన్ని గుర్తుపెట్టుకుని ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాల్లక్కి ఇచ్చారు🙏

  • @sudarshankumar6265
    @sudarshankumar6265 Год назад +355

    Rk garu
    మీరు ప్రతిసారి ఎవరిని మాట్లాడనియ్యరు
    కానీ ఈసారి బ్రహ్మాజీ మిమ్మల్ను మాట్లాడనియ్యలేదు.
    సూపర్ గా ఉంది.

  • @rajkancharana8926
    @rajkancharana8926 Год назад +185

    నేను ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తాను. అయితే ముందే ఒక మాట చెపుతాను. బ్రహ్మాజీ ఎంత చిన్న రోల్ చేసినా తను significant అని నిరూపించుకుంటాడు. అందుకే Brhmaji is more than a Hero.

  • @sudhakarkumbha2777
    @sudhakarkumbha2777 Год назад +15

    ఎట్లా లాగాలా అని అర్కే, ఎక్కడ చిక్కకుండా బ్రహ్మాజీ...good interview.

  • @veeru9715
    @veeru9715 Год назад +126

    బ్రహ్మజీ గారు చాలా బ్యాలన్స్ గా మెచ్యూరిటీ తో మాట్లాడారు.

  • @ninginelacreations
    @ninginelacreations Год назад +33

    బ్రహ్మజీ గారి మాటలు సూపర్ రాధాకృష్ణ గారి నవ్వు ఎప్పుడు ఇలగే ఉండాలి 🤗🙏

  • @veerupudur2721
    @veerupudur2721 Год назад +56

    బ్రహ్మ ఒక్కడే.....పరబ్రహ్మ ఒక్కడే.....
    బ్రాహ్మజీ ఒక్కడే......ఆయన కామెడీ చేసినా విలన్ గా చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా అన్ని క్యారెక్టర్ లకు న్యాయం చేస్తాడు

  • @shaikmdkhasim7638
    @shaikmdkhasim7638 Год назад +157

    I met this guy at Manikonda while I'm working as Site Engineer. So humble person. No ego.

  • @venkateswararaovaddi5487
    @venkateswararaovaddi5487 Год назад +14

    బ్రహ్మాజీ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది.. మంచి నటుడు అజాత శత్రువు అతనితో కొద్ది పరిచయం నాకు హ్యాపీ అదీ కృష్ణ వంశీ నా ఫ్రెండ్ అవ్వడం వల్ల ఆల్ ది బెస్ట్ బ్రహ్మాజీ మీకు యింకా బాగ మంచి నటుడు గా పేరు తెచ్చుకోవాలి అని మా కోరిక

  • @DIUMemes
    @DIUMemes Год назад +7

    After watching this interview my respect towards brahmaji increased for below reasons:
    1. Brahmaji counter to RK when questioned him why you are still in this position
    2. The way he spoke good things about chiranjeevi
    3. This is very important. He married a divorced woman (its hard to face society especially in those years) and owned her son as his son
    4. He is against caste system. His explanation is very good.
    5. He is happy with his current life. Satisfaction is very important.
    Great words. Great human being. We all love you as an actor and individual

    • @Lokesh-mc7qd
      @Lokesh-mc7qd 7 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤

  • @ravikatikala18
    @ravikatikala18 Год назад +30

    రాధ క్రిష్ణ గారు.. కులం గురించి, డబ్బు గురించి భలే చెప్తున్నారు
    " పత్తిత్తు కబుర్లు ". బ్రహ్మాజీ కూల్ 👌

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 Год назад +21

    గులాబీ సింధూరం చంద్రలేఖ నిజం సినిమాలో 🎞️ నెగటివ్ పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా నటించారు సార్. ఇప్పుడు బింబిసారా 🎞️ బాగా చేశారు ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను 👍

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 Год назад +59

    నటుడు బ్రహ్మాజీ కి.. మనిషి జీవితం గురించి సమగ్రమైన అవగాహన.. వాస్తవిక దృక్పథం ఉంది.. very balanced in his views!! 👍👍

  • @shivapotru8272
    @shivapotru8272 Год назад +44

    అన్నవరం, తిరుపతి ప్రసాదలతో పాటు అయ్యప్ప ప్రసాదం కూడ బాగుంటుంది అన్న..

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 Год назад +828

    బ్రహ్మాజీ నువ్వెందుకు top లోకి వెళ్లలేదని రాధా కృష్ణ అడిగితే, మీ ఫీల్డ్ లో మీకంటే టాప్ లో కొంత మంది ఉన్నారుగా అనే కౌంటర్ వెయ్యడం గొప్పే. బ్రహ్మాజీ మంచి క్యారెక్టర్ యాక్టర్.

  • @innervoice9415
    @innervoice9415 Год назад +44

    Today I learnt alot from brahmaji Garu. Such a great personality he has and the ideology and level of maturity as a human is next level. He is one among rare kind of a persons with such qualities. No need to mention about your acting, it's just a piece of cake for you. Appreciable great soul sir. Thankyou RK sir, I've been following your all weekly shows and learning alot from your guests and from their great experiences. Thankyou entire team #OHWRK

    • @pspk70
      @pspk70 Год назад

      Yes, he's an extraordinary personality.

  • @allurilathapriyanka7278
    @allurilathapriyanka7278 Год назад +10

    BEST BEST BEST EVER INTERVIEW IN THIS SHOW.....HUGE RESPECT BRAHMAJI GARU🙏🙏

  • @queensanjanavlogs4895
    @queensanjanavlogs4895 Год назад +28

    పవన్కళ్యాణ్ వ్యక్తిత్వం కోసం బాగా చెప్పారు (54.00)👍

  • @jaipalbheemanapally
    @jaipalbheemanapally Год назад +90

    బిజినెస్ మ్యాన్ సినిమా లో ప్రిన్స్ మహేష్ తో కలిసి చాలా బాగా నటించారు.. అలాగే ఇంక చాలా సినిమాల లో కూడా చాలా బాగా అక్ట్ చేశారు.

    • @patmclaughlin107
      @patmclaughlin107 Год назад +3

      "ప్రిన్స్" అనేది వాళ్ళ ఇంటిపేరాండీ?

    • @Maheshmahy123
      @Maheshmahy123 Год назад +1

      @@patmclaughlin107 పావలా,పొట్టి,సర్జరీ స్టార్ లకు కూడా ఉన్నాయిలెండి ఇలాంటి ఇంటి పేర్లు

    • @patmclaughlin107
      @patmclaughlin107 Год назад

      @@Maheshmahy123 😀ఎవరికి ఉన్నా మూర్ఖత్వమే.

  • @goudaxerox7989
    @goudaxerox7989 Год назад +28

    ఈ రోజే నాకు తెలిసింది బ్రహ్మాజీ గ్రేట్ అని Today I came to know that Brahmaji is great

    • @pspk70
      @pspk70 Год назад

      Yes, I saw this interview to know about him. Excellent person, no doubt.👏👏👏

  • @nkannas1446
    @nkannas1446 Год назад +11

    బ్రహ్మాజీ గారు మీరు చాలా చాలా మంచిగా నిజం మాత్రమే చెప్పారు

  • @MsUsa2003
    @MsUsa2003 Год назад +13

    Intresting... accepting people's positivness is high quality, even RK garu agreed in his points..Well said Bhrahaji garu...Nice to hear you...!!!

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 Год назад +14

    నా చిన్నప్పుడు నుంచి చూస్తున్న బ్రహ్మాజీ గారిని వయసులో గాని క్యారెక్టర్ లో గాని ఎప్పుడూ గొప్పగానే ఉన్నాడు

  • @PREM-qh7cw
    @PREM-qh7cw Год назад +8

    Brahmaji garu was so calm, poise and balanced in his reply while RK garu was trying to get lengthy answers from him.
    .nice and 😁

  • @balucool6461
    @balucool6461 Год назад +14

    his giving best example about cast meeru evaru "telugu vallam" hats off anna

  • @Deepakdasvskp
    @Deepakdasvskp Год назад +3

    బ్రహ్మాజీ గారి ఆలోచనలు చాలా అద్భుతం గా ఉన్నాయి

  • @sivakumark520
    @sivakumark520 Год назад +9

    Humble innocent and down to earth common middle class human entity
    Like you I too a die hard fan of GSRK from my childhood..
    I hope all krishna fans are as good and pious as our super star
    RK sir you are as usual as a journalist,,editor and a seasoned investigative hostel....
    Need more and more such OHRK

  • @ludoludo8313
    @ludoludo8313 Год назад +12

    చాలా స్మూత్ గా ఇచ్చారు జవాబులు బ్రహ్మాజీ గారు...🤗

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +144

    బ్రహ్మాజీ గారి కామెడీ టైమింగ్, నటన ఎంతమంది ఇష్టపడతారు సింధూరం సినిమాలో బ్రహ్మాజీ గారి అద్భుతమైన నటన OHRK ప్రోగ్రామ్ కి రావడం ఆనందంగా ఉంది 🙇

  • @praveengummudu
    @praveengummudu Год назад +29

    interview మొత్తం చూసా 👌👌👌👌 మోహన్ బాబు గారి గురుంచి చెప్పిన కామెడీ 😂😂😂 39:45

  • @sarmapappu6333
    @sarmapappu6333 Год назад +29

    I saw actor Brahmaji in the latest movie “The Warrior “ in which Ram as hero. Brahmaji acted well. In fact I saw Brahmaji in many movies and liked his acting.
    Even in small roles, his acting was superb. I am an elderly person and I bless him with long and healthy life

  • @tigerindian185
    @tigerindian185 Год назад +119

    He may not be a big star, He May not be very rich but he’s living very peaceful and happy life…..inspiring 🙏

    • @abhishekkrishna3902
      @abhishekkrishna3902 Год назад +1

      Maynot be rich ah, em maatladtunnav bayya

    • @va-rf8eq
      @va-rf8eq Год назад

      rich kadu entra babu full money vunai

    • @sandeshreddy5347
      @sandeshreddy5347 Год назад

      1980's lone valla father nela nela dabbulu pampinchevaru ante ardam chesko bhayya, he was quite well off even during childhood

    • @lantherpagdi
      @lantherpagdi Год назад

      vadu happy na sad aa nuvvu vadi brain loki poi chusi vachava?

    • @gollakotakamaraju5388
      @gollakotakamaraju5388 Год назад

      @@va-rf8eq qqq

  • @AK-zj6ot
    @AK-zj6ot Год назад +4

    Thanks RK garu for another wonderful interview! Meeru chesetattu interactions I don't see in other interviewers. That is because you have a wide knowledge and experience in politics and movie field. Mee interviews anduke Maja vasthadi instead of just listening you ask valid and smart questions👏👏 mee enemies kuda vachi chustharante mee range telsuthundi

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 Год назад +2

    తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదటి నుంచి ఎటువంటీ వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఈ నటన జీవితాన్ని కొనసాగిస్తున్న బ్రహ్మాజీ గారు తరువాత భవిష్యత్తులో కూడా ఇదే కంటిన్యూ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @alikarimmoulakhan
    @alikarimmoulakhan Год назад +2

    శ్రీ బ్రహ్మాజీ ఆదర్శ ఆశయాలున్న మంచి వ్యక్తి నటుడు అయ్యగోరూ 🙏

  • @befrank1287
    @befrank1287 Год назад +4

    I think this is one of the interview, R.K enjoyed most. Brahmaji you dealt interview very well. I guess you worked a lot on "OHRK" interviews. The part I loved in this interview is Brahmaji letting R.K to talk. Good listener is a good talkative also.... Thank you both, we also enjoyed this interview...

  • @vikranthjetty2394
    @vikranthjetty2394 Год назад +9

    Really nice interview... I watch all OHRK interviews but have a lot of takeaways from this one.. Thanks to RK Garu and Brahmaji Garu

    • @pspk70
      @pspk70 Год назад

      Absolutely !

  • @MrRamu02
    @MrRamu02 Год назад +14

    One of the best interview 😂..I like the way Brahmaji style of living..Infact it is called Happy Living

  • @kandularamu4494
    @kandularamu4494 Год назад +12

    Appreciate his acting. Good and humble person

  • @TravelTrax
    @TravelTrax Год назад +41

    Brahmaji is a very contended and cool guy!! Very humble and pleasing personality.

  • @durgaramaswamykalvakolanu4632
    @durgaramaswamykalvakolanu4632 Год назад +9

    Very Bold - Really Brahmaji Showed his " Open Heart "

  • @jayaprakashreddy1693
    @jayaprakashreddy1693 Год назад +6

    Superb Bramhaji..you pointed well on Opposition party and opposition Media..
    They were doing only oppose ..
    Not saying good things

  • @pradeepchandra1024
    @pradeepchandra1024 Год назад +3

    You are truly Great Bramhaji garu, inspiring one.. 👏👏👏👌👌👌

  • @sukruthydavulri
    @sukruthydavulri Год назад +10

    Brahmaji garu inspirational........👌👌🙏🙏🎉🎉

  • @sv2200
    @sv2200 Год назад +8

    మల్టిపుల్ కేరక్టర్ ఆర్టిస్టుగా స్టాండ్ అయినా కూడా,, స్టార్టింగ్ పిక్చర్ నుంచి బ్రహ్మాజీ మంచి నటుడుగా ఇమేజ్ సంపాదించుకున్నారు బ్రదర్ మీరు ,, మీ సినిమా జర్నీ లో సక్సెస్ కెరీర్ కంటిన్యూ అవాలని కోరుకుంటూ ఉన్నాము బ్రహ్మాజీ గారూ 👌👍👍👍👍💐💐💐💐

  • @Skk600
    @Skk600 Год назад +5

    One of the best interviews in open heart with RK

  • @venkatlakshmiramanukolanu9224
    @venkatlakshmiramanukolanu9224 Год назад +5

    Super explanation about brahmaji. Super.

  • @prabhakard671
    @prabhakard671 Год назад +13

    పనికిరాని ముఖాలు కూడా పెద్ద హీరోలు అయిపోయారు ఇప్పుడు... బ్రహ్మాజీ గారు లౌక్యం ప్రదర్శన 🤣🤣

  • @slgcreations1166
    @slgcreations1166 Год назад +6

    I understood that brahamaji garu is not only good actor but philosopher also.

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 Год назад +3

    Brahmaji, you are very frank and bold. You made RK mouth shut down. Great 👍 and thank for reference of Chiru sir and Pawan saab

  • @nageswaraoch6890
    @nageswaraoch6890 Год назад +5

    As per I know you are treat everyone equally and show rightness I salute you .

  • @sriniabintio
    @sriniabintio Год назад +12

    former dgp nanduri sambasiva rao garini interview cheyandi sir.. ur way of open heart is super 👌

  • @padmachidam7792
    @padmachidam7792 Год назад +6

    100 percent correct sir annavaram prasadam chala taste ga untundi because I am also from east godavari district

  • @shaikyakubali5288
    @shaikyakubali5288 Год назад +11

    Best actor in telugu cinema 🎥 👏 industry

  • @krishnavasa706
    @krishnavasa706 Год назад +4

    Positive thinkings superb sir you are my favorite Actor. Thanks to Rk sir

  • @chowkiyashwanth2518
    @chowkiyashwanth2518 Год назад +18

    Happy to see brahmaji garu at this show , we love your acting very good actor

  • @rajurajudasari7603
    @rajurajudasari7603 Год назад +1

    ఇంటర్వ్యూ కూల్ గా వెళ్ళింది చాలా బాగా ఉంది.. యాక్టర్స్ గురించి యాక్టర్స్ గురించి బాగా చెప్పారు . సూపర్ స్టార్కృష్ణ గారు మన మెగాస్టార్ గారు అండ్ పవర్ స్టార్ గారు గురించి బాగా చెప్పారు

  • @ashokraju944
    @ashokraju944 Год назад +29

    A very good actor,his action in Maryada Ramanna was marvelous.Now i found he is a very pleasing personality

    • @sivagowthami633
      @sivagowthami633 Год назад +2

      Sir miru krishna gadi veera prema gadha lo super acting

  • @jyothsnaappala5963
    @jyothsnaappala5963 Год назад +4

    Very sensible!

  • @ramamohanjonnalagadda3254
    @ramamohanjonnalagadda3254 Год назад +5

    This is a wonderful interview by Sri R.K.Garu.with Brahmaji garu Brahmaji garu appear to be very straightforward and honest person

    • @ramarao5591
      @ramarao5591 Год назад

      Wonderful actor and and good attitude

  • @sheshadridv7771
    @sheshadridv7771 Год назад

    lovely interview
    Radha gaaru became open hearted. Spoke more than Bramhaji. That shows Bramhaji 's great personality, philosophy, knowlege, mentality. We found lot of things to learn from this interview.

  • @ajmirakarthik1502
    @ajmirakarthik1502 Год назад +12

    Brahmaji is excellent actor...great acting in chandralekha movie.....

  • @rockstarrbi4330
    @rockstarrbi4330 Год назад +19

    Rk gadekiee bagaa eachaduuu punch 19: 30 to 21 : 00😃😃😃

  • @rameshjaijanasenabotcha79
    @rameshjaijanasenabotcha79 Год назад +5

    బ్రమ్మా జి గారు చాలా మంచి వ్యక్తి నేను ట్వెంటి yeras నుంచి చూస్తున్నాను

  • @prashanthramagiri
    @prashanthramagiri Год назад +16

    Love this show, kudos to RK

  • @kingkartikvarma
    @kingkartikvarma Год назад +4

    Bramhaji is +ve person i think. I can say it after watching this interview.he is cool and calm. 2007 he acted as hero. Ghana I think movie name. Suhasini ( new) is heroine. He played important roles in Bhadra(2005), Athadu(2005), Swayamvaram ( Venu Thotampudi- Laya) and many other movies.

  • @narayanak8780
    @narayanak8780 Год назад +7

    Excellent attitude and Excellent actor

  • @csrao1966
    @csrao1966 Год назад +4

    జనం ఇక సినిమాలు చూసే రోజులు కను మరుగైపోతూ ఉన్నాయి. ఇది ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి🧘‍♂️

  • @sunkariravitarigoppulats70
    @sunkariravitarigoppulats70 Год назад +6

    Rk గారు అవసరం లేని చోట కూడ అలా పదె పదే నవ్వకండి సార్ ప్లీజ్ dj star బ్రహ్మజీ గారి కి నమాస్తే

  • @Kp-rf4fj
    @Kp-rf4fj Год назад +3

    Nice interview

  • @shaikarshad9730
    @shaikarshad9730 Год назад +4

    Super speech sir

  • @user-dg4du5vj2d
    @user-dg4du5vj2d Год назад +10

    బ్రాహ్మజీ గారు మీ లైఫ్ స్టయిల్ మానవ సంబంధాలు మెరుగు పడేలా ఉంది సార్
    థాంక్యూ ABN

  • @ssvprasadr2276
    @ssvprasadr2276 Год назад +5

    First time 👌 some one stood staight against RK with genuine anwers.. Brahmaji 👍

  • @boomareddy3010
    @boomareddy3010 Год назад +1

    Excellent interview

  • @Deepthipelleti
    @Deepthipelleti Год назад +1

    One of my favrte actor, nice to see ur talk sir❤️

  • @MTGTENIKHILKUMAR
    @MTGTENIKHILKUMAR Год назад +1

    Nice interview... ❤️

  • @balasundarambalu2431
    @balasundarambalu2431 Год назад +13

    one of the best actor in telugu film industry. Tq

  • @bhaktinagasuru8807
    @bhaktinagasuru8807 Год назад +2

    Such a cool attitude. May God bless him and his family 😊

  • @malathitammana2518
    @malathitammana2518 Год назад +1

    నీ లో చాలా విషయం ఉంది బ్రహ్మాజీ👍.keep it

  • @dellibabu28
    @dellibabu28 Год назад +2

    Very very very pleasant interview

  • @prasadarumilli1534
    @prasadarumilli1534 11 месяцев назад +1

    💯% mature actor in field ❤ great person

  • @researchworkshops5227
    @researchworkshops5227 7 месяцев назад

    Great Sri Brahmaji Garu!!🌹❤🌹

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 Год назад

    Super super good information

  • @Demudunaidu
    @Demudunaidu Год назад

    Politics gurinchi చెప్పింది కరెక్ట్..

  • @crazy_lifev9499
    @crazy_lifev9499 Год назад +2

    Nice 👌

  • @Sai_CR7
    @Sai_CR7 Год назад +2

    I saw a new version of bramhaji, great interview

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Год назад +2

    Very good interview sir 👍

  • @vrajesh2252
    @vrajesh2252 Год назад +5

    Nenu e episode choosaka Naku brahmaji gari meeda respect perigindi

  • @kishorereddy3319
    @kishorereddy3319 Год назад +19

    RK uncle అన్నీనాకే తెలుసు అనే రకం. Caste feeling annitki.. ఖర్మ

    • @pspk70
      @pspk70 Год назад +1

      Yes, u said right.

  • @ravigaru9346
    @ravigaru9346 Год назад +5

    Bramhaji ఆపేసింది వయసునే గాని నటన కౌశలాన్ని కాదు. రాధాకృష్ణ గారు ట్రైడ్ పుల్లింగ్ హిస్ లెగ్స్ but చాలా సార్లు రివర్స్ అయ్యింది. మన అకౌంట్ లో డబ్బు ఎంత వుంటే అంతే తీసుకో గలం అన్న realisation Valle anta ప్రశాంతం గా వున్నారు.

  • @srisai2678
    @srisai2678 Год назад

    Radha krishan garu chala dhanyavadalu sir
    Elanti vyakti gurinchi andarki telisela chesaru
    Brahmaji garu your nature is great

  • @satishkonni5076
    @satishkonni5076 Год назад +9

    Gud actor bramhaji garu ❤️

  • @maheshsuri8828
    @maheshsuri8828 Год назад +1

    Nice interview 👍

  • @ramukuruva9854
    @ramukuruva9854 Год назад

    Super interview inspired by Bramhaji…nijanga real down to earth person and honest

  • @teja43220
    @teja43220 Год назад +12

    I like his acting in ek niranja with sonusood

  • @venkateshwarrao9
    @venkateshwarrao9 Год назад +1

    Great

  • @usharani-cb3kl
    @usharani-cb3kl Год назад +2

    Chala manchi interview chiranjeevi gari gurinchi baga chepparu

  • @savanthgudivada5186
    @savanthgudivada5186 Год назад +2

    Safe innings feel వచ్చింది e episode chusaka. 😅... జాగ్రత్తగా మాట్లాడుతూ interview aipoindi... but enjoyed 😉