హనుమా నినొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు భాధనీకు చెప్పాలయ్యా.hanuma ninnokkasari chudalayya na gund

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • హనుమా నినొక్కసారి చూడాలయ్యా
    నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా
    శివరంజని రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి.
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం కడప జిల్లా
    పల్లవి
    హనుమా నినొక్కసారి చూడాలయ్యా
    నా గుండెచాటు బాధనీకు చెప్పాలయ్యా
    "అమ్మా నాన్న అన్నీ నీవే నయ్యా"2"
    హనుమయ్యా నినొక్క సారి చూడలయ్యా
    "హనుమా నినొక్క"
    చరణం 1
    నిన్ను చూపి మాఅమ్మ భజన చేయమంటోంది
    నీ సేనకు మా అమ్మ నాకు జన్మ నిచ్చింది
    కష్టాలను తీర్చుతానని కథలెన్నో చెప్పింది
    కన్నీలను తుడుస్తవని కంటిచూపు నిచ్చింది
    మమ్ము విడిచి నీవిక్కడ మరుగైతే ఎట్లయా
    మమ్ము మరచి ఈ గండిలో శిలవైతే తప్పయా
    "హనుమా నినొక్క సారి చూడాలయ్యా "
    చరణం 2
    దీనులంత నీకోసం ధ్యానిస్తూ ఉన్నారూ
    జగమంతా నీకోసం జపియిస్తూ ఉన్నారు
    బాధలను తీర్చేటి బంధువు నీ వన్నారు.
    భక్తులను బ్రోచేటి దైవం నీ వన్నారు
    మమ్ము విడిచి నీవిక్కడ మరుగైతే ఎట్లయా
    మమ్ము మరచి ఈ గండిలో శిలవైతే తప్పయా
    "హనుమా నినొక్కసారి చూడాలయ్యా "

Комментарии • 8

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Месяц назад +2

    🚩జై హనుమాన్🚩🙏🙏

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Месяц назад

    జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @padmapadma4931
    @padmapadma4931 Месяц назад +2

    🙏super chala Bagundi sar

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Месяц назад +3

    Jai Hanuman 🎉🎉

  • @nageswarreddy1661
    @nageswarreddy1661 Месяц назад +5

    జై శ్రీ రామ్
    🙏🙏🙏

  • @MahendarGoudVoruganti-pq6fv
    @MahendarGoudVoruganti-pq6fv 21 день назад

    పాట చాలా బాగుంది సార్ లిరిక్స్ పెట్టండి ప్లీజ్

  • @vijayabhaskar8728
    @vijayabhaskar8728 Месяц назад +2

    శ్రీరామ దూతం శిరసా నమామి

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Месяц назад +5

    🙏 జై హనుమాన్ 🙏
    చాలా అద్భుతంగా పాడా వు అన్న .జీవితాంతం ఇలానే మంచిగా పాడాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ
    ధన్యవాదములు అన్నయ్య....
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌻🌻🌻🌻