రెండవ చరణం లో సేవించే సమయము మించెను తల్లి శయనించి శాంతించు గంగమ్మ తల్లి పన్నీటి జల్లుల ఉయ్యాల వుండాలి అన్న అక్కడ మించేను అన్న చోట ఇచ్చెను అన్నారు పన్నీటి జల్లుల ఉయ్యాల అనాలి కన్నీటి జల్లుల అంటున్నారు సరిచేయండి అన్న తప్పుగా అనుకోవద్దు అన్న చెప్పినందుకు
పోటీలు ముక్కుబడిగా చేయకుండా చక్కగా నిర్వర్తించారు. ఇటువంటి కార్య క్రమం లు చేయండి భగవంతుడు మీలోనే ఉన్నాడు. బజానాగురువు. పాములవాక. రాంబాబు