అమ్మవు నీవే అఘణిత రావే కమ్మని వాక్కులియ్యవే సరస్వతి. ammavu nive aghanitha raave. లిరిక్స్ ఉన్నవి

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • అమ్మవు నీవే ఆగణిత రావే కమ్మని వాక్కులీయవే
    మాల్కొ్స్ రాగం ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    అమ్మవు నీవే అగణిత రావే
    కమ్మని వాక్కులియ్యవే సరస్వతి
    అమ్మా ఓ భారతీ.ఓ... అమ్మవు నీవే
    చరణం 1
    కవుల గాయకుల కెల్ల కల్ప వృక్షమంటివి
    కమ్మని వాక్యాల నిచ్చు కన్న తల్లి వంటివి
    కదిలించె హృదయుల వీణా వాణి
    "అమ్మవు నీవే"
    చరణం 2
    సకల కళా స్వరంపిణీ సత్య వాక్కులిమ్మని
    భక్తినిను తలచితిమి ముక్తి నొసగె పావని
    నిను వేడితి దయ చూపచే వీణా వాణి
    "అమ్మవు నీవే"
    చరణం 3
    స్థిరముగ మా జిహ్వలోన తిరుగాడెడు పావని
    తప్పులెందు కొచ్చునమ్మ తనయుని వాక్కందునా
    కదిలించే హృదయాల వీణా వాణి
    "అమ్మవు నీవే అగనిత రావే "

Комментарии • 9

  • @harshasaiannadevudu9397
    @harshasaiannadevudu9397 15 дней назад

    Jai sri ram 🚩

  • @aparnabajanas
    @aparnabajanas 6 месяцев назад +3

    చాలా బాగా పాడారు గురువు గారు 👌🎉🎉🙏

  • @sudhakarreddy7966
    @sudhakarreddy7966 6 месяцев назад +2

    Chalabagundi swami🎉

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 6 месяцев назад +3

    Excellent perfomance my dear ckreddy anna.......well done. God bless you anna....,......🙏🙏🙏😢

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 5 месяцев назад

    అమ్మలు గన్న అమ్మ అందరికి జ్ఞానాన్ని ప్రసాధించే చదువుల తల్లి పాట ఇంతవరకు ఎక్కడ వినలేదు మొదటగా మీ ఛానల్ లో ఆ లపించినదుకు 🙏🙏🙏🙏🙏

  • @ckreddydevotional
    @ckreddydevotional  6 месяцев назад +2

    ruclips.net/video/wrtXAE61SHs/видео.htmlsi=cusvliOIlWpyvaFJ అందరికి శుభోదయ శుభాకాంక్షలు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఈ శుక్రవారం రోజు. మాల్కొస్ రాగంలో నేను పాడిన "అమ్మను నీవే అఘనిత రావే కమ్మని వాక్కులియ్యవే సరస్వతి "అనే పాట విని భువనేశ్వరి మాత ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏

  • @eswarmalladi4996
    @eswarmalladi4996 6 месяцев назад +1

    గురువు గారు అన్ని. పాటలు మీరే పాడుతున్నారు మీ. బృందం వారు పాడరండీ దయతో
    అన్యత బావించవద్దు మీ బృందం వారులో ఒక్కరైనా పాడిన పాటలు ఉంటే పెట్టగలరు