(భజనంటే నీకింత చేదా...) గానం -: రాము సిరిజాల ॥హార్మోణీయం : మేడిపూర్ వెంకటయ్య డోలక్ -: వంశీ.

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 211

  • @ammulumacharla5508
    @ammulumacharla5508 8 месяцев назад +9

    ఎన్నిసార్లు విన్న వినలనిపించే పాట

  • @lachanna1
    @lachanna1 8 месяцев назад +6

    రాము అన్న పాటలో చాలా అర్దాలున్నాయి, మీ గొంతు చాల బాగుంది, భజనంటె నీకింత చేదా పాటకు రాగం చెప్పండి మరియు హార్మోనియం స్వరాలు పంపగలరా

  • @bharathreddy4108
    @bharathreddy4108 Год назад +31

    "భజనంటే నీకింత చేదా" భగవంతుని మరచుట మేళా
    • భజనంటే నీకింత భయమెందుకుర జీవా "2"
    !!భారము అతనిదే భయమేల జెందేవు!!
    "భజనంటే నీకింత చేదా"
    • ఆలు పిల్లలు తన వారనుచు" జీవ ఆశ వదులుట ముందేమేలు
    • కాల యముడు వచ్చి కఠిన మానక నిన్ను "2
    !!ప్రాణంబూలను దీయు భయమేల జెందేవు!!
    "భజనంటే నీకింత చేదా"
    • అపుడేమి భజన జేసేదవూ" జీవా ఇపుడే శ్రీహరి అనలేవు
    • జీవి వెల్లేటి వేళ జీవ నరములన్నీ "2"
    !! బాధ పెట్టేటి వేళ భజనేమీ చేతువు
    "భజనంటే నీకింత చేదా"
    • గడిమల్ల దాసుని మాట ముందు యోచించి
    తెలియుడిబాట
    • కళ్ళ సంసారంబు కను కొంటె ఇంతేరా "2"
    !! మళ్ళీ మానవజన్మ ఇక రాదుపోర!!
    "భజనంటే నీకింత చేదా"

    • @ramusirijala1093
      @ramusirijala1093  Год назад +1

      Thanks 🙏🙏 brother

    • @bharathreddy4108
      @bharathreddy4108 Год назад +1

      @@ramusirijala1093 hi Anna అప్పులు జేయకురా నరుడా తిప్పలు తప్పవురా ee paata రాగం ఎట్లా anna

    • @VenkatReddy-wn2kq
      @VenkatReddy-wn2kq 7 месяцев назад

      అన్న tabla సరిగ్గా లే

    • @malleshmanchala1075
      @malleshmanchala1075 6 месяцев назад

      🙏🙏🙏

  • @srinivasgoud5773
    @srinivasgoud5773 3 месяца назад +4

    అన్నా నీ గొంతు అమోఘం ఎన్నిసార్లు విన్నా తనవితేరలేదు

  • @valdasnaresh297
    @valdasnaresh297 Год назад +13

    రొండు కీర్తనాల లిరిక్స్ పెట్టినందుకు
    ధన్యవాదాలు రాము అన్నా🙏🙏🙏🙏🙏

  • @SrinivasuluVeluri
    @SrinivasuluVeluri 8 месяцев назад +14

    రామూ గారూ మీగాత్రం అద్భుతం మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మీ నుంచి ఇంకా చాలా పాటలు ఆశిస్తున్నాము

  • @anjipatharla7790
    @anjipatharla7790 Месяц назад +3

    సూపర్ అన్న 👍🙏🙏💐💐

  • @jangaiahthappeti9676
    @jangaiahthappeti9676 9 месяцев назад +3

    రామన్న ఇంకా ఎన్నెన్నో కొత్త కీర్తనలు వినిపించాలని మనవి అన్న🙏🙏

  • @mesramnageshwarrao6148
    @mesramnageshwarrao6148 7 месяцев назад +2

    Sweet గా పాడినారు ...sweet song.

  • @Saibalu8537
    @Saibalu8537 Год назад +71

    అన్నా.... ఈరోజుల్లో ఏవేవో పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటూ... ప్రత్యేకం అవ్వాలనుకునే వారు చాలా మంది... మీరు పాడుతూ అందరితో పాడిస్తూ... వారికి కూడా ముక్తి దొరికేటట్టు చేస్తున్నారు... 💐💐💐🙏🙏🙏

  • @jaswantho62002
    @jaswantho62002 2 месяца назад +1

    అ న్నా చాలా బా గు o ది పా ట మీ కు కృతజ్ఞతలు

  • @sharadhasangu2861
    @sharadhasangu2861 Год назад +11

    Anna మీ కు నా శిరస్సు వంచి వందనలు theliya jeyuchunna మీ వాయిస్ మీరు పడే vedanam మి వాయిస్ లో base ఎక్స్లాలెంట్ anna🎉

    • @Indira203
      @Indira203 4 месяца назад +1

      Yes correct

    • @gnarsimlu1580
      @gnarsimlu1580 2 месяца назад +1

      ​@@Indira203❤❤ hi😊

    • @Indira203
      @Indira203 2 месяца назад

      @@gnarsimlu1580 .jai shriram

  • @RAMASAINYAM2255
    @RAMASAINYAM2255 2 месяца назад

    చాల చాల బాగ పాడేరు గరువు గారు... 🙏🙏🙏🙏👌👌👌జైశ్రీరామ్

  • @surekhakallem9482
    @surekhakallem9482 11 месяцев назад +2

    Andaru baga padindru
    Harmoniyam
    Tabala👌🏽👏👌🏽🙌

  • @VVISHNU-r2i
    @VVISHNU-r2i Месяц назад

    🙏🙏anna mi pata ku vandanalu

  • @shivarajmanne3213
    @shivarajmanne3213 3 месяца назад

    చాలా చాలా బాగుంది అన్నగారు
    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

  • @PadmaVathi-ul5it
    @PadmaVathi-ul5it 3 месяца назад

    Antha madhuramnga unnadho cheppalenu❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌

  • @narsimluyadav9377
    @narsimluyadav9377 9 месяцев назад +2

    Ana jai Sri ram 🚩🚩🚩🚩🚩🙏🙏👍

  • @premcreations1728
    @premcreations1728 Год назад +4

    Lirics ki ni songs tq super

  • @PushpalathaMarri
    @PushpalathaMarri 2 месяца назад

    Jai sreeram

  • @devarajdeva-p1y
    @devarajdeva-p1y Год назад +2

    Nice suppur gamakalu baga palisthunaru ramugaru best voice

  • @Indira203
    @Indira203 4 месяца назад +1

    Eantha bagapaduthunnaru....meeru super 👌 👍

  • @krupalswamy
    @krupalswamy 5 дней назад +1

    తప్పు లిస్టు ని మంచివారిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది

  • @srinuolkari792
    @srinuolkari792 Год назад +3

    Super swami💯💯🚩🚩🙏🙏🙏🙏🙏

  • @ramudut734
    @ramudut734 11 месяцев назад

    Super ga padutunnavu ragam mee voice chala bagundi

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 Месяц назад

    జై సద్దగురు 🌹🙏🌹🙏🌹👏👏👏👏🤚🤚🌹👏👏👏👏🤚🤚🌹

  • @balaknarasimha794
    @balaknarasimha794 6 месяцев назад +3

    చాలా బాగుంది 🙏🙏

  • @sadanandamrepala5896
    @sadanandamrepala5896 Год назад +8

    చాలా చక్కగా ఆలపించారు స్వామి

  • @gnanadeepcharyragoju-7053
    @gnanadeepcharyragoju-7053 Год назад +3

    👌👌👍suppar annagaru

  • @tulasilokesh2405
    @tulasilokesh2405 Год назад +7

    చాలా బాగుంది, చక్కగాఆలపించారు

  • @Indira203
    @Indira203 4 месяца назад +1

    Anna ...namaste

  • @VenuGopal-vy7ll
    @VenuGopal-vy7ll Год назад +3

    Anna garu mi paadhalaku namaskaram excellent anna ur voice.... + public ku kuda chala baga theluputhunaru

  • @psathyannarayanaphani3912
    @psathyannarayanaphani3912 Год назад +2

    గొంతు ధ్వని Tone super 👌 హరేకృష్ణ

  • @ravimuddangula8942
    @ravimuddangula8942 2 месяца назад

    చాలా బాగుంది అన్నా

  • @yugenderreddy996
    @yugenderreddy996 Год назад +5

    ధన్యవాదములు
    🙏🙏

  • @gajavardhan9984
    @gajavardhan9984 Год назад +2

    ఏం రాము.... నీ song చాలా రోజుల తరువాత ఇంటున్న.... మస్తు ఫేమస్ ఐనవ్.... Good....

  • @valdasnaresh297
    @valdasnaresh297 Год назад +4

    1.ఎందుకే నీకింత గర్వము ఓ మాయమనుస.
    2.అప్పులు చెయ్యకురా నరుడ
    తిప్పలు తిప్పావురా
    ఈ రొండు కీర్తనల లిరిక్స్ పెట్టు
    రాము అన్నా

    • @ramusirijala1093
      @ramusirijala1093  Год назад +1

      1ఎందుకే నీకంత గర్వమూ ఓ మాయమనసా ఎందుకే నీకింత గర్వము ఏమి చూసి ఎగసి పడెదవు
      నీదినాదనిమురిసేదవో అది ఏది నీవెంబడిరాదు - ॥॥
      2 వెండి బంగారంబు జూచుకొని మురిసేదవేమో ఏమి అజ్ఞాన మదియేమి? ఎందరో వంటి ధనికులు ఇలను నేలిన చక్రవర్తులు
      ఈ బొంది వదిలి వెళ్లేటప్పుడు ఏమి తీసుకు వెళ్ళినారు. ॥॥
      3ఆలు పిల్లల కొరకు ఇకనీవు అన్యాయ వృత్తులు ఎన్నో జేసితివయ్య ఇదివరకు 'యముని దూతలు నిన్ను దోలుక కష్ట పెట్టుచు పోవునపుడు
      ఆలు పిల్లలు వచ్చి నీదుకష్టములు కడ తీర్చగలరా - ॥॥
      4 మేలుగను నీ వుండుటకు ఇండ్లు పవళించుటకు బహు మెత్తని పరుపులు తలదదిండు
      చాలు చాలను కుండ గూర్చుక సంభ్రమముతో వుండగానే -
      ప్రాణవాయువు లేచి పోవగ కాల్చివేతురు నీదు దేహము -॥॥
      5 సత్యమన్నది నీవు గనలేక అసత్య సుఖముల జూచి బ్రరమచెదవేమి ఇక నీవు సత్యమన్నది ఎంచితే నీవు సరగున తాండూరు జేరి -
      సయ్యదు సద్గురుని గొలిచిన సత్యమైన పదవి దొరుకును॥॥

    • @ramusirijala1093
      @ramusirijala1093  Год назад +3

      1అప్పులు జేయకురా నరుడా తిప్పలు తప్పవురా -
      పెళ్ళి రోజు అని పుట్టిన రోజుని - పండగ లొచ్చే పబ్బా లొచ్చని
      గొప్పల కోసం అప్పులు జేసి తిప్పు లెందరో వడిరి గదరా -
      2 ఆడిన మాటా తప్పనందుకే హరిశ్చంద్రుడప్పాయెను గదరా- ఆలుపిల్లలను అమ్ము కోని కాటి కాపరి ఆయెనుగదరా
      3 రాముని గుడిని గట్టినందుకే రామదాసు అప్పాయెను గదరా -
      బందికానలో బంది అయ్యి భార్యకు దుఃఖం మిగిల్చెగదరా -
      4 పక్క వారు మంచి ఇల్లు గట్టిరని అప్పజేసి నీవు కొంపగట్టితె -
      తెచ్చిన అప్పు తీర్చలేకనే ఉన్నదంత ఊర్చి అమ్ముదువు గదరా-
      5 పెండ్లి కోసమే వేంకటేశ్వరుడు కుబేరున్ని అప్పడిగెను గదరా -
      అప్పుల బాధ తాళలేకనె ఏడు కొండలెక్కి దాగెను గదరా.
      6 అప్పంటే అది నిప్పులాంటిది అంటుకుంటే నిను వదలనంటది
      అప్పుదెచ్చినా అప్పఇచ్చినా ప్రాణానికి అపకారము గదరా -

    • @valdasnaresh297
      @valdasnaresh297 Год назад +1

      Thanks ramu anna

    • @valdasnaresh297
      @valdasnaresh297 Год назад +1

      Thanks ramu anna

    • @malleshmanchala1075
      @malleshmanchala1075 6 месяцев назад

      Thanks bro 🙏

  • @saireddy5343
    @saireddy5343 3 месяца назад

    Chala baagundi pata danyavaadaalu🙏🏻

  • @narasimhareddygouni977
    @narasimhareddygouni977 7 месяцев назад +2

    గణపతి పాటలు పాడండి, అన్న

  • @sharanappadr6231
    @sharanappadr6231 Год назад +1

    Chaala superb ga paadaru sirijaaala raamu gaaru idi ilage continue cheyandi
    Thanks to all u r staff.

  • @venkateswarluk4111
    @venkateswarluk4111 Год назад +2

    Anna super emi gonthuna

  • @bayanagudamsrinivas4281
    @bayanagudamsrinivas4281 6 месяцев назад

    Super song Anna jaisriram 💯🙏

  • @saikeerthana-tp9d
    @saikeerthana-tp9d Год назад +3

    Jai sriram

  • @Cherukupally.TejasriTejasri
    @Cherukupally.TejasriTejasri 7 месяцев назад +2

    Suppurr ❤❤❤

  • @nsuryanarayana4267
    @nsuryanarayana4267 Год назад +4

    ఈ పాట లిరిక్స్ పంపించండి రాము గారు

  • @dubbasrikanth7193
    @dubbasrikanth7193 Год назад +2

    చాలా బాగా పాడారు అన్నయ్య
    ఈ పాటలో అర్ధం చాలా బాగుంది

  • @LngoudMuddagowni
    @LngoudMuddagowni 9 месяцев назад +2

    🙏🙏

  • @VENKYYADAV-y3w
    @VENKYYADAV-y3w Месяц назад

    Anna chalabaga padaru anna❤❤❤❤❤

  • @surekhakallem9482
    @surekhakallem9482 11 месяцев назад

    Bhajanante Naku istam Anna 👌🏽👍👏👏

  • @Kvenkatesh-g7k
    @Kvenkatesh-g7k 7 месяцев назад +3

    🌹

  • @MNarsimulu-gs1ll
    @MNarsimulu-gs1ll 3 месяца назад

    అన్న గారు మీరుపాడే పాటలు అద్భుతంగా వున్నావు
    మీ గొంతు అద్భుతం )
    మీ ఫోన్ నేబర్ పెట్టండి
    నేను మీతోటి ఒక్క సారి
    మాట్లాడాలి
    (మాగురువు గారు రచించిన శ్రీరామకిర్తనాలు మీకు పంపుతా
    (మాగురువుగారి పాట మీరుపాడాలని నాకోరికా 🙏🙏

  • @NeelamMadhu-z4t
    @NeelamMadhu-z4t 18 дней назад

    🙏🙏🙏🙏❤❤

  • @KuruvaShekar-k4v
    @KuruvaShekar-k4v Месяц назад

    సూపర్. అన్న

  • @ramreddya9774
    @ramreddya9774 Год назад +2

    Ana. Supar. Sogs

  • @chandarraoilik8726
    @chandarraoilik8726 Год назад +2

    Chala baga padaru sar

  • @lakshminarayana3901
    @lakshminarayana3901 Год назад +3

    లిరిక్స్ పెట్టండి స్వామి

  • @chiruthalaramayanam5195
    @chiruthalaramayanam5195 Год назад +5

    చాల బాగపాడావు అందులో చాలా అర్ధలు ఉన్నాయి❤

  • @telanganapouranikam3724
    @telanganapouranikam3724 10 месяцев назад +2

    Nice anna super combination

  • @nagrajbonala439
    @nagrajbonala439 10 месяцев назад +2

    చాల భాగుoది

  • @ananjiananji1098
    @ananjiananji1098 10 дней назад

    Super ana song

  • @gannojupradeepchary4642
    @gannojupradeepchary4642 Год назад +5

    బాగుంది అన్న గారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @challashiva3999
    @challashiva3999 Месяц назад +2

    Bhajana sangaalanni kalishi Ganapathi navaraatrulalo dhasaraa navaraathrulalo annichotla programes pettandi samaajamlo maarpu vasthundhi

  • @PushpalathaMarri
    @PushpalathaMarri 2 месяца назад

    👍🙏

  • @kunchmgopalkunchmgopal8061
    @kunchmgopalkunchmgopal8061 28 дней назад

    👌👌👌👌

  • @rajugajji3244
    @rajugajji3244 Год назад +3

    Super song very nice your voice very good sir

  • @gopidl
    @gopidl 27 дней назад

    manasu athakupoindhi sir, meeru ayuraryogyanga undalani pradistunnaa

  • @lohidassangishetty4397
    @lohidassangishetty4397 Год назад

    😮very super bahana. S. L. Dass

  • @varlabaswateja2608
    @varlabaswateja2608 Год назад +4

    Super super 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍

  • @megha-4_uhhh___
    @megha-4_uhhh___ 18 дней назад

    Supar Anna

  • @pavanatika4065
    @pavanatika4065 Месяц назад

    Nice song

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Год назад +4

    జైశ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🌹🌹🙏🙏🙏

  • @ashokskli9645
    @ashokskli9645 Месяц назад

    సూపర్ సూపర్

  • @bijilipur.machender.lingan8559
    @bijilipur.machender.lingan8559 Месяц назад

    👌👌👌🙏🙏

  • @palaramakrishna3715
    @palaramakrishna3715 Год назад +3

    పాట చాలా బాగా

  • @mohanreddypullaka9970
    @mohanreddypullaka9970 Год назад +2

    High pich chala bagundhi

  • @Manne.Srinivas
    @Manne.Srinivas 3 месяца назад

    🎉🎉

  • @mahendernyatha2518
    @mahendernyatha2518 Год назад +2

    బాగుంది సర్

  • @pathirajanikanth300
    @pathirajanikanth300 9 месяцев назад +1

    Good team

  • @ramulusetty7217
    @ramulusetty7217 Год назад +2

    Ramuggaruvaios d
    Ramugaruvaios supar

  • @itsshravanvlogs8423
    @itsshravanvlogs8423 Год назад +3

    సూపర్ చాలా బాగా పాడారు 🙏🏻🙏🏻👌🏻👌🏻

  • @valdasnaresh297
    @valdasnaresh297 Год назад +3

    Hi anna keerthana baghundi

  • @SrinivasSrinu-mu5nj
    @SrinivasSrinu-mu5nj Год назад +2

    Super voice super sruthi super song

  • @minigaashaiah4296
    @minigaashaiah4296 6 месяцев назад

    💐💐సూపర్ అన్న 💐💐

  • @dumpalavijaykumar9827
    @dumpalavijaykumar9827 Год назад +2

    అన్నా సూపర్ పాటలోని సాహిత్యం ❤

  • @VarlaChinnaiah
    @VarlaChinnaiah Год назад +4

    👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KrishnaK-bs6mk
    @KrishnaK-bs6mk Год назад +2

    సూపర్ అన్న 👌👌👌👌👌👌🙏🙏🙏

  • @k.malleshkesha1432
    @k.malleshkesha1432 4 месяца назад

    Supper voice Anna 🚩🚩🚩

  • @rajkumargaddam6399
    @rajkumargaddam6399 Год назад +4

    Singer garu chala baga padaru

  • @toons3168
    @toons3168 3 месяца назад

    Super song

  • @kadepoguvenkatesh2995
    @kadepoguvenkatesh2995 Год назад +1

    రామన్న పాట సూపర్ వాటిని రెండు పదాలుగ

  • @anuradhaaadhya8309
    @anuradhaaadhya8309 Месяц назад

    చాలా భగుంది

  • @gannijangaiah6051
    @gannijangaiah6051 Год назад +3

    Super super Anna

  • @sapnabhatpalliwar3654
    @sapnabhatpalliwar3654 Год назад +3

    Super super super

  • @yugenderreddy996
    @yugenderreddy996 Год назад +2

    ధన్యవాదములు

  • @narsimlukummari8749
    @narsimlukummari8749 Год назад +1

    Super cute. Annagaru

  • @ramuluramulu2319
    @ramuluramulu2319 Год назад +2

    అన్నగారు మీ సొంత గ్రామం

  • @basaniashokkumarreddy5095
    @basaniashokkumarreddy5095 9 месяцев назад +1

    Jai శ్రీరామ్ jai శ్రీరామ్

  • @sureshmahanthi509
    @sureshmahanthi509 Год назад +1

    Super sir🎉🎉🎉

  • @shivaprasad5884
    @shivaprasad5884 Год назад

    Superb nice song exlent

  • @Kvenkatesh-g7k
    @Kvenkatesh-g7k 9 месяцев назад +1

    Super