Absolutely delighted to hear from one of the legends in RUclips food community. What an honour?! I’ll take this as a source of motivation and inspiration. Thank you so much and good luck to you, as well ☺️🙏
Great achievement madam bcz got appreciation from vismai food, i know mam you can achieve anything bcz your confidential level is peak all the best....
నమస్తే శైల గారు. I am retired from govt. Service. ఈ రోజు ఉందయన్నే లేచి నేను మా చెల్లి కలిసి తలకాయ కూర చేద్దామని అనుకొని సైలాస్ కిచెన్ చూసాము. మీరు వీడియో లో చెప్పిన విధంగా 7.00 గంటలకు వెళ్లి తలకాయ కూర తెచ్చాను. తూచా తప్పకుండా మీరు చెప్పిన విధంగా చేశాను. సూపర్ టేస్ట్ . We have enjoyed your curry taste. మా అమ్మ గుర్తుకొచ్చింది అంటే నమ్మండి..40 సంవత్స రాలు తరువాత మళ్ళ తిన్నాము. మా చెల్లి , అమ్మాయి very much liked it. Many thanks Saila garu..you are great.
మిమ్మల్ని చూస్తేనే ఆనందంగా ఉంటుంది. కుక్కర్ మీకు తగుల్తోంది అని ముందునుంచే అనుకొన్న అలానే జరిగింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుక్కర్ వేడి మాములుగా ఉండదు. Always be happy like this. I like ur expressions very much.
మేడమ్ మీరు చేసిన పొడులు మేము కూడా చేసుకున్నాము సూపర్ గా ఉన్నాయి.పప్పులపొడి,కారంపొడి,కొబ్బరిపొడి,నువ్వులపొడి చాలా బాగా వచ్చాయి. అదే విధంగా ముల్లంగితో అందరికి నచ్చే విధంగా మంచి కూర చేయగలరు.అన్నంలోకి కలుపుకునే విధంగా ఉండేలా చేయండి.
Hai sailaja garu nenu eppudu evariki comment pettaledandi eppudu RUclips videos chusatanu kani naku enduko mimmalni chuste chala happyga untundi literally i love to watch your videos and the way you presenting the dish
Madam, after watching some of your videos now and then initially, I became your fan and addicted to view all your recipes shared in your channel because of the way and style you are presenting the show with lots of passion through out the session which are all mouthwatering as I am a non-vegetarian and I too cooks some varieties with friends just as a hobby. (I am a Sr. Manager in a Govt of India company by profession). But now the problem is with my wife who is becoming jealous whenever I am praising your dishes while watching TV😘
Your way of preparing Talkaya kura is super,and your way of talking while you are preparing is very nice. Madam you are Telangana Talkaya kura Specialist, super keep it up 👍👍👍
మేడమ్ ఇలాంటి కర్రీస్ చాలా వీడియోలు చాలా మంది చేశారు. మీరు చేసే వీడియోలు నేను చూస్తున్నాను చాలా సంతృప్తికరంగా ఉంటున్నాయి కానీ ఇలాంటి వీడియోలు రెస్టారెంట్ సెఫ్ లు అనేక మైనటువంటి వంటవాళ్ళు చేస్తున్నారు. మీరు సరికొత్త వీడియోలు చేయండి దానికి పూర్తిగా నేను సహకరిస్తాను. మీ శ్రేయోభిలాషి సుధాకరరావు కాసుల.
Miru super madam ..asalu miru akkado video chesinattu ledu ma intlo kitchen lo vanduthunnatlu anpichindhiii chusinantha sepu...great communication skilll....thank u...n goat head curry is my first foremost dish ever 😍😍😍😍😍😍😍super duper hitt madam...
Thanks a lot andi. For the encouraging words . Thank you 😊 Subscribe to new Sailaws channel .... Food Express (అదిరేటి రుచులు) ఇందులో అన్ని రెసిపిస్ కేవలం నాలుగైదు నిమిషాల్లో ఖతం. బిజీ బిజీగా ఉండే వర్కింగ్ మెన్ / ఉమెన్ , హోమ్ మేకర్స్ కి ఈ ఛానల్ అంకితం. ruclips.net/channel/UCOcp_MTvNiaiNAbF1_wul4w వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి దీనిలో మొదటి వీడియో లో నేను Fridge and Freezer storage and organising గురించి సంపూర్ణంగా explain చేసాను .
నాన్వెజ్ అప్పుడప్పుడు తింటాను, తలకాయ కూర అయితే అసలు చేసుకోము, కాని ఇప్పుడు మీరు వండటం చూసి, ఒకసారి అయినా తినాలనిపిస్తుంది, లాస్ట్ లో చూస్తే నోట్లో నీరు ఊరింది అంటే నమ్మండి.నిజంగా చెప్తున్నా మేడం, వెజిటరియన్ కూడ నాన్వెజ్ ర్ గా మారిపోవాల్సిందే. 🙆♂️🙆♂️
Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu. Dhaaniki meekkuda pedha thank you. ruclips.net/video/_kCaaSZ5n1k/видео.html
madam nenu na life lo ippativaraku thalakaya kura thina ledhu, but me e recipe choosaka.. thinalanipisthundhi, ill try fr sure... emaina doubts unte adagocchu kadha mimmalni... thnx fr the recipies madam... nenu kooda manchi chef ne madam, intlo cooking cheyatam na hobby.
యూట్యూబ్ లో కొందరి సోది వీడియోలు చూస్తుంటే తలనొప్పి వస్తోంది,, కానీ మీ వీడియోలు చాలా బాగుంటాయి సో నైస్ అండి నేను అన్ని వీడియోలు చూస్తాను యువర్ గ్రేట్ శైల గారు👌👌👌
Hi madam.. E roju nenu chesanu curry... Meru cheppinatte, first time jaji kaya veyadam.. Superr taste ma varu appreciate chesaru Tq... Credit goes to shailaws kitchen
మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా భారత దేశ జెండా అందరికీ అండ్ ఆ నింగిలో ఎగిరే జెండా అందరూ మెచ్చిన జెండా మనందరిలో ఆశలు రేపిన జెండా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు Happy Republic Day
I never knew we could make such delicious rasam with Cherry tomatoes, thank you for the recipe!!😊 Eagerly awaiting for veg delicacies😀 Keep up the great work!!👍
@@SailawsKitchen Pleasure is mine Saila😊 I think you should ask us to make your recipes and take pictures and tag you on Instagram, that will motivate us more to cook😀 Thank you for your response.👍
Thumbnail lo tomato chusi thalakaya Kura lo video lo lekapovadam vala video 2times chusanu discription lo chadivanu any how nen pedha donganandi babu non veg mi video lo chusi pedha sonthanga chesanani intlovalamundhu buildup esthanu last ki mummy ki telisipoindhi non veg mi channel ey maku mi mutton style mutton nen chusi cheyadam vala ma whole family lo nen chala famous iyanu functions lo kuda chespisthunaru but I am still 23 ,ur videos boost up my cooking 🥣💞
Thala kura meeru chesina vidhanga today afternoon chesanu super ga vachindi alage cherry rasam chusanu super ga vundi anni bagunnai meeku chala thanks andi ananthapuram vijaya 👌👌👌👌
మీ వీడియో నా ఫ్రెండ్స్ అందరికీ పంపించాను...కూర చాలా బాగా ఉంది అని చెప్పారు. కాని ఇప్పటివరకు మాకు వండుకోవడానికి వీలవలేదు. త్వరలోనే తినాలని ఆశిస్తున్నాను. thank you.
@@SailawsKitchenmam, unfortunately my friend brought it today.... i have prepared just now same as you told..still it on stove......we all are waiting to eat yummy yummy.... smell is good...
We add a little tamarind juice to talakaya koora..vegatu and kaapina vaasana tesestadi pulupu..and it will add taste to the dish and you can relish it more the next day..try it.I make it occasionally and it's my family secret ingredient..like your jajikaya tip.
You are right. I usually make four to five recipes with Talakaya, in one among them i add tamarind juice also. I will make all five recipes soon. Thank you so much for your feedback 😊🙏
Miru chepinatu chesam madam chala super ga ayindi ma intlo chutalu antha ela chesaru intha bagundi ani adigaru chala tasty ga ayindi thalakaya curry execllent ga chsaru madam
Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu. Dhaaniki meekkuda pedha thank you. ruclips.net/video/_kCaaSZ5n1k/видео.html
Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu. Dhaaniki meekkuda pedha thank you. ruclips.net/video/_kCaaSZ5n1k/видео.html
Wow!!! Extremely happy and delighted to see the true original talent😊. Good 🌟 Job madam. All the best.
హాయ్ andi vismai garu
Absolutely delighted to hear from one of the legends in RUclips food community. What an honour?! I’ll take this as a source of motivation and inspiration. Thank you so much and good luck to you, as well ☺️🙏
Great achievement madam bcz got appreciation from vismai food, i know mam you can achieve anything bcz your confidential level is peak all the best....
Thank you so much andi
Hai vismai food Teja gaaru..ee madam videos ki rply wowwww andi
Meeru chese vantalu chudadam kamte meeru cheppe manchi matalu vinalanipistundi meeru matladuthunte ma intlo vallala anipistundi chala thanks andi
Thank you so much for your compliments 😊🙏
మీరు వండే విధానము మీరు చెప్పే విధానం మీరు చేసే విధానం మీరు అన్నం తినే విధానం చాలా చాలా బాగున్నాయి మేడం వెరీ గుడ్
Thank you
Nuvvu super call me
నమస్తే శైల గారు.
I am retired from govt. Service.
ఈ రోజు ఉందయన్నే లేచి నేను మా చెల్లి కలిసి తలకాయ కూర చేద్దామని అనుకొని సైలాస్ కిచెన్ చూసాము. మీరు వీడియో లో చెప్పిన విధంగా 7.00 గంటలకు వెళ్లి తలకాయ కూర తెచ్చాను. తూచా తప్పకుండా మీరు చెప్పిన విధంగా చేశాను. సూపర్ టేస్ట్ . We have enjoyed your curry taste. మా అమ్మ గుర్తుకొచ్చింది అంటే నమ్మండి..40 సంవత్స రాలు తరువాత మళ్ళ తిన్నాము. మా చెల్లి , అమ్మాయి very much liked it.
Many thanks Saila garu..you are great.
Hooo so sweet of u andi Really kani ala chesthe curry nijanga kuda super untadi andi... Ani chestu undandi Thanks for ur support so much
మిమ్మల్ని చూస్తేనే ఆనందంగా ఉంటుంది. కుక్కర్ మీకు తగుల్తోంది అని ముందునుంచే అనుకొన్న అలానే జరిగింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుక్కర్ వేడి మాములుగా ఉండదు. Always be happy like this. I like ur expressions very much.
Thank you Manga. Naakantu family laanti vyaktulu bayata chala mandi unnaaru ani mimmalni chusthe anipisthundi💗😊
Suppr thalaky kura
Wow వేరే వాళ్ళు వండుకొని తింటుంటే చూడం కూడా ఆనందానిస్తుందని ఇప్పుడే తెలిసింది. What a joyful person ma'am you are.
ruclips.net/video/q6FhJwZDHeA/видео.html
మేడమ్, మీరు చెప్పిన విధంగా తలకాయ కూర చేశాము అండి సూపర్ గా కుదిరింది, ఒక్క వారంలో రెండు సార్లు చేసుకున్నము. మీ వీడియో లు మంచిగా ఉంటాయి.
Very nice. Keep going
Madam మీరు చెప్పే విధానం చాలా బాగుంది
Hiii Hello Advance Happy new year
Just a click on my live updates
facebook.com/sailawskitchenofficial/
మీలాగా,ఇంటరెస్ట్ గా చేసే వాళ్ళు చాలా తక్కువండి.మీ వంట,మీరు చేసిన విధానం,మీరు చెప్పిన విధానం,సూపర్.
Thanks andi
తలకాయ కూర నేనే స్వయంగా చేశా.. సూపర్.. మా ఆవిడ గారికి బాగా నచ్చింది థ్యాంక్స్ శైలు గారు..
😃😃👍👍 Very nice.
vismAi foods nunchi miku appreciation vachindhi antey inka.mi channel one of the best annamanta keep going mam
Avunu. I was so happy . Thank you
మిమ్మల్ని తలకాయ కూర అడుగుదామని అనుకుంటున్నాను ఈలోపల మీరే పోస్ట్ చేశారు, థాంక్యూ... నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని....ఫ్యాన్ కూడా కాదు ఏసీని.
😀😀😀😀 Thank you . Pada prayogam adirindi
@@SailawsKitchen Hahaa 😄😄
థాంక్యూ మేడం మీరు చెప్పినట్టు చేస్తే కర్రీ చాలా రుచిగా ఉంటుంది మీరు చెప్పే విధానంతో మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది
Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.
ముందు మీకు మీ వాయిస్ కు ఒక దండం. చాలా అందమైన ముఖం మీది అంత కన్నా మీ వాయిస్...చాలా చక్కగా వంట చేశారు..నేను ట్రయ్ చేస్తా..ధన్యవాదాలు
Thank you so much 🙂
మేడమ్..... చాలా సంతోషంగా అనిపించింది🙏🙏Next...Sunday...చేసుకుంటాను👌👌👌
ruclips.net/video/_kCaaSZ5n1k/видео.html
చింతపండు పులుసు, మిరియాలు వేస్తే ఇంకా సూపర్ గా ఉంటది. మా రంగారెడ్డి జిల్లాలో ఇలా చేస్తాము.
Hooo gd gd
చక్కగా నవ్వుతూ...బోర్ లేకుండా ..నోరూరించారు...థాంక్యూ...
ruclips.net/video/q6FhJwZDHeA/видео.html
మీరు చెప్పే విధానం , హావభావాలు చాలా చక్కగా ఉన్నాయి
Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.
మేడమ్ మీరు చేసిన పొడులు మేము కూడా చేసుకున్నాము సూపర్ గా ఉన్నాయి.పప్పులపొడి,కారంపొడి,కొబ్బరిపొడి,నువ్వులపొడి చాలా బాగా వచ్చాయి. అదే విధంగా ముల్లంగితో అందరికి నచ్చే విధంగా మంచి కూర చేయగలరు.అన్నంలోకి కలుపుకునే విధంగా ఉండేలా చేయండి.
Ohhh.. That's nice. Sure andi. Will do. Mullangi Sambar chala baabuntadi
Hi andi ... very very nice.chala baga chesaru .. Sunday....chesthamu .naku eppudu thinala ani undandi😋😋😋💕
Meru chala bagunnaru 😍
Jajakaya chedi rada madam
ruclips.net/video/q6FhJwZDHeA/видео.html
ruclips.net/video/q6FhJwZDHeA/видео.html
I like talakaya kura so much, mouth watering
Hi medam nakuda chala estam
Hai sailaja garu nenu eppudu evariki comment pettaledandi eppudu RUclips videos chusatanu kani naku enduko mimmalni chuste chala happyga untundi literally i love to watch your videos and the way you presenting the dish
Thank you very much amma..keep watching
Meeru Chala baga cheptunnaru
Mee way of talking bagundhi
Manchy chetkalatho supar taste ga explain very supar I like your respiece
@@jaharabegum2057 thinnava..chesukoni..
You are explains with ease, aa cherry charu looks superb.
Taste inka super. Yu can even do with our regular tomatoes
అక్కా తలకాయ కూర నేను ట్రే చేసాను సూపర్ గా ఉంది అన్నారు మా వారు నాకు చాలా సంతోషంగా ఉంది అక్కా చాలా థాంక్స్ 🤗🥰
GD gd
Madam, after watching some of your videos now and then initially, I became your fan and addicted to view all your recipes shared in your channel because of the way and style you are presenting the show with lots of passion through out the session which are all mouthwatering as I am a non-vegetarian and I too cooks some varieties with friends just as a hobby. (I am a Sr. Manager in a Govt of India company by profession). But now the problem is with my wife who is becoming jealous whenever I am praising your dishes while watching TV😘
Hahahahaha...Thanks andi. Vanta ishtam unna vaallandaru, comes under same roof automatically.
She is copying all thumbnails and recipes from other channel recipe video..
ఇంత క్యూట్ గా వంట చూపించటం మీరేనేమో సిస్..👌💕👌
ruclips.net/video/q6FhJwZDHeA/видео.html
Hi ma...ma husband me fan aipoyaru...me vedios chusi vanta nerchuko antunnaru..simple ga chesthunnaru...vanta...ani..tq
Thanks andi. Doe your bold , genuine feedback
Your way of preparing Talkaya kura is super,and your way of talking while you are preparing is very nice.
Madam you are Telangana Talkaya kura Specialist, super keep it up 👍👍👍
Thank you very much for the nice words 😊
మేడమ్ ఇలాంటి కర్రీస్ చాలా వీడియోలు చాలా మంది చేశారు. మీరు చేసే వీడియోలు నేను చూస్తున్నాను చాలా సంతృప్తికరంగా ఉంటున్నాయి కానీ ఇలాంటి వీడియోలు రెస్టారెంట్ సెఫ్ లు అనేక మైనటువంటి వంటవాళ్ళు చేస్తున్నారు. మీరు సరికొత్త వీడియోలు చేయండి దానికి పూర్తిగా నేను సహకరిస్తాను. మీ శ్రేయోభిలాషి సుధాకరరావు కాసుల.
Yes
ruclips.net/video/_kCaaSZ5n1k/видео.html
ruclips.net/video/_kCaaSZ5n1k/видео.html
Ma amma ki chala istamani Nene cook chesi petta Mee recipe tho , chala bagundhi ani annaru and full happy ga thinnaru , thanks a lot
Super andi...keep trying
Appreciating for making healthy n tasty food for us in a well organised kitchen..You are amazing 👌👌
Thank you so much for your compliments 😊🙏
🙏
Andaru bavundali.
Mee programme chustunna vallu
Mee la evergreen undali
Thank q
Have a nice days
Miru super madam ..asalu miru akkado video chesinattu ledu ma intlo kitchen lo vanduthunnatlu anpichindhiii chusinantha sepu...great communication skilll....thank u...n goat head curry is my first foremost dish ever 😍😍😍😍😍😍😍super duper hitt madam...
Thats really nice of yu andi. Keep sending me your deedbacks
మిమ్మల్ని చుస్తే సావిత్రి గారిని చూసీనట్లు ఉంటుంది తలకాయ కర్రీ చాలా బాగా చేశారు
Auna..heroine..savithra
ruclips.net/video/_kCaaSZ5n1k/видео.html
Last Sunday my mom cooked Thalakaya kura by adding jajikaya extremely good taste, it's wonderful and I'm excited thank you.
Avnaa...thank you andi super keep trying
Allam velluli na feavarate
మీరు చెప్పే విధానం చాలా బాగుంది మేడం.
Thanks andi
Meeru Saavitri la untaaru....ur smile makes me feel so happy...Thank you for making amazing videos
Thanks a lot andi. For the encouraging words .
Thank you 😊
Subscribe to new Sailaws channel ....
Food Express (అదిరేటి రుచులు)
ఇందులో అన్ని రెసిపిస్ కేవలం నాలుగైదు నిమిషాల్లో ఖతం.
బిజీ బిజీగా ఉండే వర్కింగ్ మెన్ / ఉమెన్ , హోమ్ మేకర్స్ కి ఈ ఛానల్ అంకితం.
ruclips.net/channel/UCOcp_MTvNiaiNAbF1_wul4w
వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి
దీనిలో మొదటి వీడియో లో నేను Fridge and Freezer storage and organising గురించి సంపూర్ణంగా explain చేసాను .
Correct same thought
Mi matalu vintunte inka vinalanipistundi superb aunty
Yes
Okkasari ma vantalu chudandi
తలకాయ కూర సూపర్ సిస్టర్ మీరు చెప్పిన స్టైల్ లోనే చేశాను
Good good andi 😋
👌❤️Meru cheputu chestunte thinalanipistundi akka👍
నాన్వెజ్ అప్పుడప్పుడు తింటాను, తలకాయ కూర అయితే అసలు చేసుకోము, కాని ఇప్పుడు మీరు వండటం చూసి, ఒకసారి అయినా తినాలనిపిస్తుంది, లాస్ట్ లో చూస్తే నోట్లో నీరు ఊరింది అంటే నమ్మండి.నిజంగా చెప్తున్నా మేడం, వెజిటరియన్ కూడ నాన్వెజ్ ర్ గా మారిపోవాల్సిందే. 🙆♂️🙆♂️
HAhahaha ala em ledu oka oka dantlo oka oka protiens untayi ani tinali entha life andi manadi naveen garu
@@SailawsKitchen నిజం అండి తలకాయ కూర ఒక్కసారి అయినా తింటాను,తరువాత మీకు msg కూడ చేస్తాను.
మీరు చెపే విధానం చాలా బాగుంది.. అందులో మీరు కూడా క్యూట్ గా ఉన్నారు...
My WhatsApp Channel Link : whatsapp.com/channel/0029VaE4Hvz8V0tmPR3h1I15
🤩
Awsome andi! Thank you 🌹
My pleasure 😊
Wow super ga chasaru sis 👍
Super
Chesukoni..thinnara..
Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu. Dhaaniki meekkuda pedha thank you.
ruclips.net/video/_kCaaSZ5n1k/видео.html
madam nenu na life lo ippativaraku thalakaya kura thina ledhu, but me e recipe choosaka.. thinalanipisthundhi, ill try fr sure... emaina doubts unte adagocchu kadha mimmalni... thnx fr the recipies madam... nenu kooda manchi chef ne madam, intlo cooking cheyatam na hobby.
Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.
Memu kuda Ee Thalakaya Curry Recipe intlo cheskuni , Ide Anubhuti inthe Adbhutanga memu kuda Pondutamani Meeku promise chestuna mam 👍🤝❤️ TQ
My mouth is watering Amma👌👌👌super.. I will try with same ingredients..tq for recipe ❤️😘
Thank you Ji. As it is cheyandi . Yu will enjoy the delicious recipe
సూపర్ గా వచ్చింది అండి నేను ట్రై చేశాను కర్రీ
Thank you andi
Your energy is unbeatable wow mam you are amazing 👏
Thanks a lot 😊
మీ cute cute voice చాలా బాగుంది మేడం....👌
యూట్యూబ్ లో కొందరి సోది వీడియోలు చూస్తుంటే తలనొప్పి వస్తోంది,,
కానీ మీ వీడియోలు చాలా బాగుంటాయి సో నైస్ అండి నేను అన్ని వీడియోలు చూస్తాను యువర్ గ్రేట్ శైల గారు👌👌👌
Thank you Ananya😊. Keep watching
Savitri gariki vismai gari appreciation 👍👍👍👌👌🙏
Meru vantakosam cheppe vidhanam manchi feeling vastundi pakkane kurchuni haiga matladukunnatluga vundi
Hi madam.. E roju nenu chesanu curry... Meru cheppinatte, first time jaji kaya veyadam.. Superr taste ma varu appreciate chesaru Tq... Credit goes to shailaws kitchen
Ohhh...Super . Annee cheseyandi ika . One by one. Thank you .
మేడమ్ గారూ మీరు అచ్చం దేవతా మూర్తి లాగున్నారు
@@khateejabegum6274 😂🤣😂🤣
Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.
Mi way of presenting baagundi 👌
Mi recipes kuda super..!!
But oil 3tbsp ani cheppi half bottle posesaru...emaina trick aa adi ??🤔
Kaadandi. It was a casual gesture. Anduke , I started using Cups with measurements. Thanks for the suggestion nd compliments
Nenu bachelor ma friend vadiki thalakai kura estam ala vandali ani me video chusi vandanu super
Wow mi lanti vala kosame in detail ga explain chestunanu
Thanks a lot 😊
ruclips.net/video/4BHVQWdOFZo/видео.html
Your hobby is very lucky man.
Ur recipes were super... U had very good charm in ur face sister... Ur looking beautiful
Thank you so much for your feedback 😊🙏
Superb preparation💐👍మీ వాక్చాతుర్యం అమోఘం💐💐👌
మూడు రంగుల జెండా
ముచ్చటైన జెండా
భారత దేశ జెండా
అందరికీ అండ్
ఆ నింగిలో ఎగిరే జెండా
అందరూ మెచ్చిన జెండా
మనందరిలో ఆశలు రేపిన జెండా
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Happy Republic Day
I never knew we could make such delicious rasam with Cherry tomatoes, thank you for the recipe!!😊
Eagerly awaiting for veg delicacies😀
Keep up the great work!!👍
You people are my strength to work with commitment. Thank you so much for your feedback 😊🙏 and compliments.
I
@@SailawsKitchen
Pleasure is mine Saila😊
I think you should ask us to make your recipes and take pictures and tag you on Instagram, that will motivate us more to cook😀
Thank you for your response.👍
@@SailawsKitchen super
Inni rojulu ee channel nenu ela miss ayanu 😔
Thanks to RUclips for suggested me this channel 💃
Thank you so much for your feedback 😊🙏
@@SailawsKitchen ¹
Thumbnail lo tomato chusi thalakaya Kura lo video lo lekapovadam vala video 2times chusanu discription lo chadivanu any how nen pedha donganandi babu non veg mi video lo chusi pedha sonthanga chesanani intlovalamundhu buildup esthanu last ki mummy ki telisipoindhi non veg mi channel ey maku mi mutton style mutton nen chusi cheyadam vala ma whole family lo nen chala famous iyanu functions lo kuda chespisthunaru but I am still 23 ,ur videos boost up my cooking 🥣💞
Gd gd super happy to listen keep going the same 🙂🙂
wow : wonderful Nice recipe
Head curry, Rasam with cherry tomotos
Tq sailu mam
ruclips.net/video/q6FhJwZDHeA/видео.html
@@SailawsKitchen i
చాలా బాగా చేశారు👌💐మీరు చెప్పే విధానం చాలా బాగుంది.👌
ruclips.net/video/q6FhJwZDHeA/видео.html
Thala kura meeru chesina vidhanga today afternoon chesanu super ga vachindi alage cherry rasam chusanu super ga vundi anni bagunnai meeku chala thanks andi ananthapuram vijaya 👌👌👌👌
Thank you soo much for your feed back andi
కూరమాట తరువాత చక్కగా చక్కనైన ముఖారవిందం..అందంగా ఉన్నారు...ఇకపోతే కూర సూపర్
The way you are explaining is really good.
Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.
మీ వీడియో నా ఫ్రెండ్స్ అందరికీ పంపించాను...కూర చాలా బాగా ఉంది అని చెప్పారు. కాని ఇప్పటివరకు మాకు వండుకోవడానికి వీలవలేదు. త్వరలోనే తినాలని ఆశిస్తున్నాను. thank you.
Ohhh...That's so nice of yu andi.
Meeru twaraga thinaalani korukuntunna 😊🙏
@@SailawsKitchenmam, unfortunately my friend brought it today....
i have prepared just now same as you told..still it on stove......we all are waiting to eat yummy yummy.... smell is good...
The best cooking demo!The way of explaination with so ease is really superb,may God blessinngs with you madam!👌👌👌👏👏👏
Thanks andi 😊. Keep watching
Super medam
మీ కుకింగ్ వే చాలా బాగుంది మేడం
Nenu thechhesenu mimlani chusi chesesanu superoooo super asalu ah jaaji kay flavour super andi it's a speach less feeling 😋😊 tq u very much
ur always welcome madhu mathi thanku
We add a little tamarind juice to talakaya koora..vegatu and kaapina vaasana tesestadi pulupu..and it will add taste to the dish and you can relish it more the next day..try it.I make it occasionally and it's my family secret ingredient..like your jajikaya tip.
You are right.
I usually make four to five recipes with Talakaya, in one among them i add tamarind juice also.
I will make all five recipes soon.
Thank you so much for your feedback 😊🙏
ఫస్ట్ మీరు చాలా అందంగా ఉన్నారు...
చాలా మందంగా makup ఏసుకున్నది
ruclips.net/video/q6FhJwZDHeA/видео.html
Hii sailu garu ..nennu videos chudatam start chesina tharuvatha nunchi vanta cheyatam chala easy anipisthundhi andi birya Kani non veg yedhaina kastam yemo anipinchedhi Kani meru chepatam cheyatam chusina tharuvatha easy anipisthunai thnq sailu garu ....😍😍😍 Elage ani chesthu undandi keep smile 😃😃
Good Morning
Thank you so much😊
ఏదైనా మనసు పెట్టి వంట చేసి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.
మీరూ మాటలతోటి. నోరు. ఉరుతదండి సుపర్ రేసపి 🌹🌹🌹👌👌👌
THNKAS. 🌹🌹🌹
Thank you Suma Ji💗
Hello madam.... Sunday spl e curry chesanu... Aslu mamuluga ledu... Superb matalu levu.... Talkai curry with jonna roti.... Wow.... Tq tq tq so much... Love u mam.....
Great andi..thank you soo much for your words..keep watching
The way of explaining is super. Telangana language is good. But, cooking in an aluminum cooker is not good.
Thank you . I agree with you .
@@SailawsKitchen y
మేడం సూపర్ మీ వంటలు, మీరు. 👌🙏.
ruclips.net/video/q6FhJwZDHeA/видео.html
అబ్బ బ్బ బ్బా...... Starting నుండి ending వరకు మాటలతో ఎంత ఆకట్టుకుంటున్నారంటే..... Super... 👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐👆
Thanks much 😊🙏
Mee garden tour cheyandi
Avnu
Super akka, memu kuda ma entlo chestamu
@@karthika.goud. thinnava...ela..undhi..tastee
సూపర్ వండారు మాకు కుంచం కూర ఇవండి
😂😂👌👌👌
Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.
Miru chepinatu chesam madam chala super ga ayindi ma intlo chutalu antha ela chesaru intha bagundi ani adigaru chala tasty ga ayindi thalakaya curry execllent ga chsaru madam
Thank you so much 😀Thank you so much 😀Thank you so much 😀
Mam you looks good in satin sarees you are a queen
❤You also.... queen..👸...🤗❤
Ayyo jagartha mam cheye kalutundi mam
Thanks a lot for the concern:)
Mom super tasty n rasam chustuvunte tagali anipistundi
Good job 👍....chusthunte naku tinalanipisthindi.....😋😋😋😋
Hmmm super curry nijanga my favourite
Hi madam. Nenu bote kura try chessanu supper vachindhi. But naku bote cleaning Radhu. bote cleaning chupinchandi pls.... 🙏
Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu. Dhaaniki meekkuda pedha thank you.
ruclips.net/video/_kCaaSZ5n1k/видео.html
మేడమ్ చికెన్ బిర్యాని చూపించండి
Ma channel chudandi
ruclips.net/video/q6FhJwZDHeA/видео.html
మేడం మీరు చెప్పే స్టైల్ మీ smile చాలా బాగుంది సూపర్ ఈజీ cooking style
Akkake. Oka like vesukonde pleege
Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.
Home tour waiting
Waiting
ruclips.net/video/_kCaaSZ5n1k/видео.html
Super mam meru mee type of explaining the receipe bore kotakunda undhi chala bagundhi mam
Thank you so much 🙂
ruclips.net/video/srEvCDLHUrs/видео.html
Looking Good Shailaja .. WOMAN IN BLACK 👌
Thank you Elizabeth garu
She is Beautiful
Home tour cheyyandi
Waiting
Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu. Dhaaniki meekkuda pedha thank you.
ruclips.net/video/_kCaaSZ5n1k/видео.html
Mimmalni chusthunte maaku you tube channel start cheyalani undi,meeru mee vanta,mee maatalu superb
Thank you so much 🙂
Happy sunday
@@SailawsKitchen ❤️
సావిత్రి గారిలా ఉన్నారు మీరు
Annya,kalalu,vaddu
Nenu bikkina rambabu vala wife ni
నిజంగా అలాగే ఉన్నారు అక్క మీరు
ruclips.net/video/_kCaaSZ5n1k/видео.html
Jovial, active, smily black beauty ur cooking yummy
She is copying the thumbnails of tother people and using them... She is a thief..
@@anandraj100983 from which channel s?
@@truthtrust9365 @mamathaskitchen and lot of other channels too.
@@anandraj100983 okay thanks
I already bought it madam . This is the 5 th item iam making with the help of your recipes. Thanks a lot madam.
Gd gd