కొబ్బరన్నం - చికెన్ మసాలా కర్రీ | Super Yummy Spicy Chicken Gravy with Coconut Rice |

Поделиться
HTML-код
  • Опубликовано: 14 июл 2021
  • కొబ్బరన్నం - చికెన్ మసాలా కర్రీ | Super Yummy Spicy Chicken Gravy with Coconut Rice | #Chickenspicy
    #SailawsKitchen
    #ChickenGravy
    #ChickenGravyInTelugu
    #SpecialRecipies
    #ChickenRecipes
    #trendingCookingChannel
    #TeluguCookingChannel
    #BestTeluguFoodRecipes
    #KidsFavoriteChickenRecipe
    Sailaws Kitchen Tour Part 1: • మా వంటింటి విశేషాలు | ...
    Sailaws Kitchen Tour Part 2: • శైలాస్ కిచెన్ టూర్-2 |...
    5 minute Maggi Recipe: • చిన్నారులకు స్నాక్ | M...
    Original Street Style Bajji: • బండిమీద మిర్చి బజ్జి ఇ...
    Links to social media accounts:
    Facebook : / sailaws.kitchen.96
    Facebook Page : / sailaws-kitchen-112114...
    Instagram : sailawskitchen
    Send your pictures and questions to - asksailaw@gmail.com
    Links to all the products mentioned in my videos - linktr.ee/sailawskitchen
    Sailaws Kitchen special videos for all pure vegetarians:
    మష్రూమ్ భోజనం | Meal Replacement with Mushroom: • మష్రూమ్ భోజనం | Mushro...
    బీరకాయ-కోడిగుడ్డు కూర | Ridge Gourd (Beerakaya) with Eggs: • బీరకాయ-కోడిగుడ్డు కూర ...
    Instant Breakfast Chutneys: • మూడే నిమిషాల్లో బ్రేక్...
    Bisibeli Bath In Telugu: • 7 రకాల కూరగాయలతో సాంబా...
    గుత్తివంకాయపూర్ణం |Full Brinjal fry: • గుత్తివంకాయపూర్ణం ఫ్రై...
    మొక్కజొన్న వడలు | Corn Snacks: • మొక్కజొన్న వడలు | Corn...
    హెల్త్ డ్రింక్ మజ్జిగ- బార్లీ-సగ్గుబియ్యం |Summer Health Drink: • వేసవి తాపాన్ని హరించే ...
    సగ్గుబియ్యంతో Instant వడలు | Saggubiyyam Easy Instant Snack: • Video
    Brinjal Roti Chutney With Grated Tamarind: • చింతతొక్కుతో వంకాయ టమా...
    పసర దోసకాయ పచ్చడి | Dosakaya Pickle: • పసర దోసకాయ పచ్చడి | Do...
    చిక్కుడుకాయ - టమాటా కర్రీ | Chikkudukaya Tomato Curry: • చిక్కుడుకాయ - టమాటా కర...
    Coconut Pickle: • వైవిధ్యమైన కొబ్బరి పచ్...
    Red Chilli Tomato Pickle: • టమాటా పండుమిర్చి రోటి ...
    మామిడికాయ చారు | Mango Rasam: • మామిడికాయ చారు | Mango...
    Sri Ramanavami Special : • Video
    పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి | Amla pickle: • పచ్చిమిర్చి తో ఉసిరికా...
    Potato Coconut Chilli Powder Deep Fry: • ఆలుగడ్డ కొబ్బరికారం వే...
    Instant Energy Drinks: • తక్షణ శక్తి ఇక మీ సొంత...
    Sailaws Kitchen special videos for meat lovers:
    Nutritious meal for Street Dogs: • Video
    Original Harees (Chicken) Recipe: • హరీస్ తయారీ - రెడ్డి హ...
    చికెన్ వమామిడికాయ దమ్ బిర్యానీ | Chicken Mango dum Biryani: • మామిడికాయ వేసి చికెన్ ...
    చికెన్ ఉల్లికారం ఘీ రోస్ట్ | Mysore Special Chicken Ghee Roast: • చికెన్ ఉల్లికారం ఘీ రో...
    మటన్ కర్రీ | Telangana Mutton Curry: • ఫంక్షన్స్ లో వండే మటన్...
    కోడిగుడ్డు నిలవ పచ్చడి | Egg Pickle: • కోడిగుడ్డు నిలవ పచ్చడి...
    Telangana Special Chicken Curry with Bagara Rice: • చికెన్ కర్రీ - బగారా -...
    గుడ్డు పులుసు | Eggs Menthi Pulusu: • పుల్లగా అద్భుతంగా గుడ్...
    కల్లు చికెన్ | Chicken with Thati Kallu: • సూపర్ స్పెషల్ కల్లు చి...
    మటన్ కైమా వేపుడు |Mutton Kheema Roast: • మటన్ కైమా వేపుడు | Mut...
    Delicious Boti Curry: • గెలబోటి-దోసకాయ-టమాటా |...
    కోడి కారం వేపుడు|Chicken Pickle: • కోడి కారం వేపుడు | చిక...
    Village Style Natukodi: • చెట్ల కింద కట్టెల పొయ్...
    Chicken Liver Fry: • కోడి లివర్ వేపుడు | Ch...
    Natukodi Recipe: • అచ్చ తెలుగు నాటుకోడి క...
    Along with millions of people around the globe, I derive happiness and joy from food. To me, it’s not just the emotion it brings with every bite or the taste that keeps my soul at peace but it’s about the people I get to share it with. It’s about the shared bond of adjusting each ingredient to enjoy a delicious meal with people I love and respect. Hence, I am on a mission to introduce my taste of Indian food to every Indian food enthusiast out there. I have always been good with authentic India food and especially with Telugu food. Echoing my friends and families love for my food, I took it as my responsibility to introduce the simplicity and beauty of South Indian cooking to wide range of audience out there.
    To reach the global audience, I have started this channel.
    Thanks and Regards
    Sailaja Aechuri
    Super Yummy Spicy Chicken Gravy with Coconut Rice,sailaws kitchen,chicken recipes,special chicken recipes,chicken gravy,coconut rice with chicken gravy,coconut rice,kobbari rice,chicken,nonveg recipes,nonveg recipes sailaws kitchen,kobbari annam,kobbari annam with chicken curry,special chicken curry,easy and quick,tasty and easy,easy recipes,special recipes,new youtube cooking channel,cooking channel,trending cooking channel,chicken specials,kobbari
  • ХоббиХобби

Комментарии • 2,7 тыс.

  • @SailawsKitchen
    @SailawsKitchen  Месяц назад +8

    My What's app link : whatsapp.com/channel/0029VaE4Hvz8V0tmPR3h1I15

  • @p.vramana2385
    @p.vramana2385 2 года назад +11

    Madam మీరు మాట్లాడుతుంటే మహానటి సావిత్రికి పోటీగా అనిపిస్తుంది. నేను ఒక్క వారం రోజుల నుంచి మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను వంటలతో పాటు కొన్ని మంచి మాటలు చెబుతున్నారు మీరు మాట్లాడుతుంటే నాకు సొంతవాల్లే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది

  • @samathasurineni9272
    @samathasurineni9272 2 года назад +2

    ఈ వీడియోలో ఈ డ్రెస్ చాలా బాగుంది నేను ఒక కొత్త వంటకం నేర్చుకున్న నేను మీ వీడియోస్ టుడేస్ నుంచి చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్న చూసిన కాడికి ఇంకా ఏమన్నా వీడియో చూడాలి చూడాలి అనిపిస్తుంది కానీ మీరు చాలా ఓపికగా బాగా చేస్తున్నారు అండి మీరు ఈ ఛానల్ ఎప్పుడు ఇలానే రన్ నవ్వాలి నేను చాలా వంటల ఛానల్ చూశాను కానీ నేను ఇంత ఇంట్రస్ట్గా కనిపియ్యలేదు కానీ మీకు ఏదో ఒక మెసేజ్ మాత్రం పెడుతున్నా నా మెసేజ్ కి మీరు రిప్లై ఇస్తున్నారు చాలా థాంక్స్

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      Wow Such a great message Andi made my day really Thankuuuuuu so much Mi andari support eee na encouragment andi Good Night

  • @sivagaming8606
    @sivagaming8606 3 года назад +3

    Mam first time mee video chusaanu nee expression and maatalu super gas unnai tq madam😍

  • @queeniescookingdiaries8620
    @queeniescookingdiaries8620 3 года назад +15

    కారం పొడి super.. madi Guntur memu mirchi pandisthaamu హెల్తీ ieda .. weast చూపించి మార్పు తీసుకురావాలి అని ట్రై చేశారు

    • @Ram.8614
      @Ram.8614 3 года назад +2

      Merukobbari. Veyale

  • @maatalapallakilomeedevi7166
    @maatalapallakilomeedevi7166 3 года назад +7

    సూపర్ శైలా జీ....అన్ని చానల్స్ లో వంటమాత్రం వండి చూపిస్తారు.....మీరు మాత్రం వంటచేస్తూనే పొడులు ఎలా చెయ్యాలి ఎలా కొట్టించాలి వెజిటెబుల్స్ ఎలా స్టోర్ చెయ్యాలి అనేది కూడా చెప్తారు.....వంట ఆయితే ఎంత ఈజీగా చేసేస్తారండి...కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు మీచానెల్ చూస్తే వాళ్ళకు వంటవండడం తో పాటు ఎలా సర్దుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటీ ఈజీగా వచ్చేస్తాయి.... ఈరోజు మీడ్రెస్ సూపర్....❤

  • @agsarkar2017
    @agsarkar2017 3 года назад +2

    కొబ్బరి అన్నంలో కొబ్బరి ఏదిఅమ్మ మరచి పోయావాఏదిఏమయనా నోరు వూరింది.చాలా బాగా చేసారు.

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад

      Ledandi. 10 minutes before concentrated kobbari paalu posaanu kadaa...Dabur coconut milk .

  • @eshwarch4616
    @eshwarch4616 2 года назад +3

    Thank you akka you are my Vantalakka. Naku mi vanta chese vidanam cheppe explanation super Akka. Nenu mi chikkudukaya tamoto curry ninna chesa super ga vachindi. Today chicken curry uchesthunna.

  • @weseekgodsassistance5069
    @weseekgodsassistance5069 3 года назад +80

    హాయ్ అండి బాగున్నారా ?
    మీ మాట్లాడే స్టైల్ చాలా బాగుంది ,మనకి దగ్గరివాల్లు మన బంధువులు మాట్లాడినట్టు ఉంది..మంచి మంచి టిప్స్ చెప్తున్నారు. చాలా థాంక్స్

  • @mrkc5402
    @mrkc5402 3 года назад +32

    The way of explanation shows how expert ur in cooking ❤️

  • @Karthika_sai
    @Karthika_sai 3 года назад

    Hi akka eroju Mysore bonda chesa super vachindi tq for sailas kitchen and today receipe Sunday chestanu

  • @solomonb4212
    @solomonb4212 2 года назад +1

    Hi, నానమ్మ ఈ రోజు మా ఇంట్లో కొబ్బరి అన్నం, నాటూకోడి మీ విడియో చూస్తూ చేసాము చాలా బాగా నచ్చింది.full satisfied 👌👌👌

  • @arunamateti219
    @arunamateti219 3 года назад +10

    Hello saila garu,,being a vegetarian love to watch this video b coz of your smiling face and sweet talks,,,manasunu dochestaie mee matalu ,super happy for kobbari annam ❤

  • @rojamadhu3788
    @rojamadhu3788 3 года назад +6

    Chilli powder preparation process cheppandi..Sailu Garu.
    Meeru chesina masalaw’s chesanu .Ippudu vanta chesukotam easy ayyindi Tq❤️

    • @sukanyavinaykumar6154
      @sukanyavinaykumar6154 3 года назад

      Thanks for easy kobbari annam good idea of adding readymade kobbari palu

  • @srisailhyd
    @srisailhyd 2 года назад +1

    ఇపుడే వండిన మీరు చెప్పిన చికెన్. సంప్లీ ఆసమ్. మెంతికూర లేకపోతే పొన్నగంటి వేసిన. టొమేటో ప్యురి పచ్చిదే చేసిన. మిగతా అంతా సేమ్ టు సేమ్. థ్యాంక్యూ సో మచ్ 💐💐

  • @ushasreecreations7667
    @ushasreecreations7667 2 года назад +1

    Super medam ma పిల్లలు ,U.S,U.K unnaru, వాళ్ళకి,amma చేతి వంట , మీ వల్ల తిన గలుగు తున్నారు.thank you medam.
    Vallaki,me వంటలుసేర్ చేస్తాను.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      Hoo very good
      Thanku so much
      ruclips.net/video/QhoLDqMH5RQ/видео.html

  • @kiranmayidivakala7528
    @kiranmayidivakala7528 3 года назад +8

    I am big fan of you sister
    In This recipe u told about salt quality is helpful to me because I will use more salt in the food tq tq tq you so much for tips , and recipes

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 3 года назад +8

    ఇనుమడిస్తుంది లాంటి అచ్చ తెలుగు పదాలతో బాగా చెప్తున్నారు ..మనసులో ఎం దాచుకోరా ...అన్ని పంచుకుంటున్నారు ..
    సూపర్ కాంబినేషన్ కోడికూర ..కొబ్బరి పలావ్ .

  • @padmamurthy8813
    @padmamurthy8813 3 года назад +14

    You talk so sweetly👌👌,,thank you so much
    Why because, I learned how can we organise our masalas ,, nice idea

  • @bonthusanthi9337
    @bonthusanthi9337 3 года назад +1

    Neet and clean ga chala easyyy ga chesaru....

  • @thirumala111
    @thirumala111 3 года назад +4

    Thank you Sailaw, meru cheppina beauty tip chala bhagundhi, vepa, thulasi, pudina . It's really working. And mi words and actions also inspiring. 😊

  • @suryaramadevi8038
    @suryaramadevi8038 3 года назад +6

    Super amma ❤️❤️❤️.Lots of love.Meru chese recipes anni chala baguntai .clear explanation with all ingredients.

  • @venkataramaniyanamadala9603
    @venkataramaniyanamadala9603 2 года назад +2

    Hi Saila garu ,
    Today I tried chicken curry and biryani with sweetcorn and greenpeas so much appreciation I got just because of you thankyou so much
    Keep showing more recipes and encourage people like me who runs away of cooking
    You inspires me alot
    Love you

  • @sandhyaranit5174
    @sandhyaranit5174 3 года назад +1

    I...liked it very very much...bcz...usually I love Kobrannam...Very much...both the dishes r ...mouth watering combination . 😋😋😋

  • @srilatha6962
    @srilatha6962 3 года назад +3

    Super poetry mam...meeru awesome me cooking adurs...we r so happy 👌👌🤝❤️

  • @bharathiskitchen3289
    @bharathiskitchen3289 2 года назад +22

    కర్రీ టెస్ట్ చాలాబాగుంది అంతకన్నా ఎక్కువ మీ వాయిస్ బాగుందిమీ మాటలు బాగున్నాయి😋👍👃

  • @janakikiran13
    @janakikiran13 3 года назад +1

    Meru మాట్లాడుతుంటే ఎది తెలియని ఆకర్షణ అక్క మరియు మీరు వండే విధానం అద్బుతం

  • @umavasamsetti7785
    @umavasamsetti7785 2 года назад +1

    హాయ్ మేడం కొబ్బరి అన్నం చికెన్ కర్రీ సూపర్ గా చికెన్ కర్రీ చాలా కలర్ ఫుల్ గా ఉంది సూపర్ మేడం 👌👌👌

  • @nellorenaag5703
    @nellorenaag5703 3 года назад +3

    మీ వీడియో చూసి చికెన్ కర్రీ ని ఇంట్లో వండుకుని టెస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది. సిస్టర్

  • @suneela2002
    @suneela2002 3 года назад +7

    Less time+ informative talk+ super food blog 👏❤️...
    And tips in between 🥰
    Nd I tried this ... Got as a super tasty food...really I love this 😘😘😘🥰🥰

  • @Blesseyrvvlogs
    @Blesseyrvvlogs 3 года назад

    Hi mam...meku chala chala thanks andi..me valla ma mumy marichipoina vantalu me vidios chusi chala chakkaga chestundi.. me vantalu chuudanide ma mumy ki day complete kaadu..rooju okkasaari ayna meekosam chepthadi..sylas kichen chudu ani.. erooju tho meku nenu fan aypoyanu😍😍😍

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад

      Wow... soo nice of you amma... thank you so much for suggesting our channel to ur children..very happy nd thank you dear miku kuda....keep loving

  • @joyarjun3578
    @joyarjun3578 2 года назад

    చాలా బాగా ముచ్చట్లు చెబుతూ... గలగల నవ్వుతూ... కమ్మనైన వంట చేశారండీ....!!👌👌
    నేను ఫస్ట్ టైమ్ చూస్తున్న మీ వీడియో అందునా అర గంట ఎలా గడిచిపోయిందో.... 😀
    మంచి భోళా మనిషి మీరు 💐

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад +1

      Hello andi...haha avna thank you soo much andi Arjun garu....keep watching andi

  • @itsmekavithA.7263
    @itsmekavithA.7263 3 года назад +36

    చీర కట్టుకుని చేయండి చాలా బావుంటారు చీర కట్టులో❤️

    • @sivasaikalpanagudapati3897
      @sivasaikalpanagudapati3897 11 месяцев назад

      ఆవిడ కంఫర్టబుల్ చూసుకోవాలి గా..

  • @sivamovva3838
    @sivamovva3838 3 года назад +3

    Really Excellent explan to coconut rice with chckn curry
    so look like very colourful n flavour
    Tq sailamma
    what is 'Bagara ? i don't know maa..Tq

  • @poornak59
    @poornak59 3 года назад +1

    Chala baguvudhi me cooking &,merichi gurinchi good msg thankyou

    • @shamshadbegum9453
      @shamshadbegum9453 2 года назад

      Sailagaru nice combinations and time saving , good communications

  • @laxmanbarasura7217
    @laxmanbarasura7217 2 года назад +1

    Sorry maam
    I have to say one thing
    Nenu casual ga evening chusanu me video chala chala bagunnaie me foods alaa chustu chustu me videos anni na nidra poiendi inka inka chustube unnanu now Time is Midnight 2 am avvutundi maam
    Antha interesting ga unnaie me videos
    Thank you🙏

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 3 года назад +11

    Mouth watering😭😭😭

  • @vanithadoddapaneni483
    @vanithadoddapaneni483 3 года назад +3

    You have a magical voice,and chinnappudu memu four members ki half kg chicken matrame teche vallu saripoyedi, ippudu saripovatla . 😂😂😂

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/aQoSthjE4KU/видео.html

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 3 года назад

    I WAS THINKING TO PREPARE NATU KODI CURRY AND COCONUT RICE THIS SUNDAY, AND SUDDENLY I SAW YOUR VEDEO. REALLY MY MOUTH IS WATERING SHAILU GARU.TQ.

  • @kumarirajana7524
    @kumarirajana7524 2 года назад +1

    Hi అక్క mee వంటలు mee maatalu supperga nachutai nanu chala likeyi

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      Thanku so much
      ruclips.net/video/QhoLDqMH5RQ/видео.html

  • @manasadarla100
    @manasadarla100 3 года назад +4

    Nenu ee recipe nenu every Sunday kobbarannam chestanu mam

  • @bevarasandhya9191
    @bevarasandhya9191 3 года назад +9

    Perfect timing perfect recipe

  • @asreejakarri5111
    @asreejakarri5111 3 года назад

    Hai sister me vantalu chala bagunnai me chiken fry chusanu nenu try chesanu chala baga vachindi.antaku mundu vismai food chusedanni meeru varini dominat chestu vantalu chestunnaru super.....sister

  • @DhanuDhanu-xc3vu
    @DhanuDhanu-xc3vu 3 года назад

    Me receipes n me way of presenting n confidence levels super madam n
    Mam miru kalagura gampa sridevi garu iddaru kalasi ado oka video cheyandi please Andi me iddaru ante Chala istam maku. maa intlo family members lane Anipistundi ala matladtaru kuda n andulo mana telangana vallu ante Arre manolle ane feeling automatic ga vachestundi Always keep rocking

  • @saiinnamuri8594
    @saiinnamuri8594 3 года назад +5

    Chusthunte ne notlo water vasthunai 😋food ni bagaa njoy chesthunaru meeru 😍

  • @bhavanimahith3665
    @bhavanimahith3665 3 года назад +3

    Meru chesedhi allmost try chestunma sailaw garu all super ani feed back istunaru ma family

  • @sonyspandana2403
    @sonyspandana2403 3 года назад

    Prathi okkaru comment ki reply isthunnaru,miku nijanga hats of mam,miko vishayam cheppali,ma mummy ni e roju curry emi chesav ante emantundo thelsa mi madam chesindge antundhi,mi cooking ni following ma mummy,miku memu pedhhhhha fans ,from Nellore spandana ,gurthu petkondi ,love u mam mirante maku chala respect,❤️❤️❤️❤️❤️

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +1

      Hahaha... glad to hear ur words...my heart filled with happyness...enough Spandhana inka em kavali chepu...Thank you soo much dear keep watching

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 2 года назад

    Simple bagara rice added a cup of coconut milk is simply superb tip....I really liked the simple making of coconut rice👍

  • @jastisamson
    @jastisamson 3 года назад +5

    Superb ! You make cooking very easy,efficient and helpful.
    Well organized kitchen 👌

  • @nagamanim4845
    @nagamanim4845 3 года назад +14

    Hi saila definitely I'll try this on coming Sunday keep it up

  • @harithareddybhimavarapu2605
    @harithareddybhimavarapu2605 2 года назад +2

    Halo saila garu me chanal chustunte chustune vundalanipistundi chalabaga matladataru and baga vanta chestaru chala thanks andi

  • @ChinnivarkalaAbhihna
    @ChinnivarkalaAbhihna 2 года назад +1

    Eroju mrng video chusanu ofternoon chesanu chiken curry chala bagundhi smell kuda chala bagundhi thank you so much

  • @madugulavenkataratnam5537
    @madugulavenkataratnam5537 3 года назад +3

    కొందరు స్త్రీలు తమ పిల్లలకు కూడా ఏదోరకంగా హడావుడి గా వంట చేసి పెడతారు,, కానీ మీలా వంటలు చేసే విధానం అమలు చేయాలని నా సలహా

  • @bunnyudgula352
    @bunnyudgula352 3 года назад +4

    హాయ్ శైలజ అక్క నీ వీడియోస్ చాలా బాగుంటాయి మంచి క్లారిటీ తో మాట్లాడతారు నా ఫస్ట్ కామెంట్

  • @aletikalpalathahamsalekha2425
    @aletikalpalathahamsalekha2425 2 года назад +1

    Hi shila kichen first time me video chutunnanu... Chala happy ga undi nannu nenu chusukuntunattuga undi ela melagey matladukuntu vanta cheystanu e madyaney vanta pina focus cheyatledu... Me video chusaka fully recharge......
    Thank you soooo much
    Me presentaion, activeness superub... 👏👏👏👏👏
    Iam really happy 🙏🙏🙏🙏🙏

  • @jeedivijaya5097
    @jeedivijaya5097 3 года назад

    Tq madam chalabaga chepputhunnaru e tharam variki ardam ayela chala sweet ga smat ga chepputhunnaru tq so much

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/aQoSthjE4KU/видео.html

  • @mamathag9297
    @mamathag9297 3 года назад +3

    Today I made these recipes, really superb...👌..thank u andi

  • @satyanarayana9045
    @satyanarayana9045 3 года назад +12

    Nice but memu water veyakunda rice mottham milk tone boil chestam👌👌

  • @mamathamamatha8260
    @mamathamamatha8260 3 года назад

    Hi andi me vanta chustunna time dorikinappudu bhagunnai helpfull information undi andi naku intreste vochestundi ☺️😍👌

  • @pasupuletivasanthi2443
    @pasupuletivasanthi2443 2 года назад +1

    Naku gravy curries antha ga Ravu kani mi videos chestunna really superb chicken curry and coconut rice simply superb ma husband ki chesipetta miru chesina dondakaya pachadi Chala chala bagundi

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      Awww so sweet of u
      చక్కగా నూనెలో పొంగే పూరి ఎలా చెయ్యాలి
      ruclips.net/video/qcNfS-mdIbM/видео.html

  • @roopatanuku2719
    @roopatanuku2719 3 года назад +3

    Chalabaga chesaru sailaja garu 👌 mee kitchen lo blue bird beautiful ga undi

  • @lakshmiattuluri8213
    @lakshmiattuluri8213 3 года назад +3

    Dear ma'am......
    U r magnet with words of ur own discovery....no one is match with one another on this planet....s...s....s...u r really unique n meant for qualitative n smart mom(every good cook is great and affectionate woman in my view)
    Tq....
    ................. great time

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +1

      Helloo..Laxmi Great to hear ur words..very happy..Thank you soo much

  • @maryjoyce9222
    @maryjoyce9222 2 года назад

    Hi andi eroju 1st time mi cooking chusanu mi style bagundi meeru cheppe vidhaanam bagundi mi taste kooda bagundi I am praising u madam

  • @mallareddirajeshwari8788
    @mallareddirajeshwari8788 3 года назад

    చాల బాగుంది మేడం మీ వంట చూస్తేనే నోరూరుతుంది. ధన్య వాదాలు సింపుల్‌ గా మంచి వంట చూపారు ఆ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం

  • @bhupalkellampalli6828
    @bhupalkellampalli6828 3 года назад +4

    First time choosanu..Chala baga explain chestunnaru.we will continue ur vedios

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/aQoSthjE4KU/видео.html

  • @yasodaviswanadh7572
    @yasodaviswanadh7572 3 года назад +4

    శైలజగారు నేను ప్యూర్ వెజిటేరియన్ అయినా నేనుమీకర్రిస్ చూస్తూన్నాను
    N V ప్లేసలొ పన్నీరు ఆలువేసి చేస్తున్నాను tq tq tq andi

  • @tlr6780
    @tlr6780 2 года назад +1

    This is Lavanya Reddy Hi Saila garu Mee videos first time chusanu the way your preparing food maaku mouth watering yaar chicken curry with coconut milk rice wow

  • @Phoebe06
    @Phoebe06 Год назад

    1st tym me video chusa chala bagaa matladuthu rendu kuda yentha fast ga pakka pakkane chesesqru time management baga thelsina person la kanpisthunnaru super andi

  • @padmavathib6665
    @padmavathib6665 3 года назад +3

    Mi vantalu super madem egg.. birakaya chesanu milaga.. chala test

  • @soninagavelli8176
    @soninagavelli8176 3 года назад +3

    Intlo Amma lage Chala free ga matldutharu and manchi vishayalu Very energetic ga explain chestaru❤️

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/aQoSthjE4KU/видео.html

  • @sarellapadmavathi7706
    @sarellapadmavathi7706 3 года назад +1

    Mi vantalu chese procedure different
    Mi vantalu taste kuda different from others n tastes soopr..Thank you for introducing your cooking hacks with your channel..

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/aQoSthjE4KU/видео.html

  • @kollurudivya1614
    @kollurudivya1614 3 года назад

    It's very ammy and testy. Maa genaretion ki karam bayata konakunda and akkuva kalam ala store chesukovalo manchi tip chepparu, thank you madem really me matlade vidanam inspretion ga vundi 🙏🙏🙏🙏🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/aQoSthjE4KU/видео.html

  • @juliasatyavani7187
    @juliasatyavani7187 3 года назад +12

    This is the first time i saw your channel.i like your way of talking.the very next minute I subscribed.thank you very much for your recipe

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +2

      Thank you Sathyaveni ji. Mee comment entha straight ga undo. Anthe straight ga naku reach ayyindi.😊❤️

    • @Herobrine-yi2bi
      @Herobrine-yi2bi 3 года назад

      @@SailawsKitchen sister, 🙏,me explain Chala bagumdi, 👌👏👏👏🙏

  • @aravind1012
    @aravind1012 3 года назад +3

    Super akka

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/aQoSthjE4KU/видео.html

  • @sreeniluru4334
    @sreeniluru4334 2 года назад +1

    అక్కగారు మీరు చేసే వంట కన్న మి వైష్ చాలా చాలా బాగుంటుంది మీరు చేసిన వంటకాన్ని మి మాటలని వినాలనిపిస్తుంది

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/kbbcfDUOR9w/видео.html

  • @Amalasasi2015
    @Amalasasi2015 3 года назад

    First time chusanandi me vedio.mimmalini chustunte nannu nenu chusukuntunnattu undi.awsome me vedios.

  • @sujathaazmeera3091
    @sujathaazmeera3091 3 года назад +42

    హాయ్ శైలజ గారు మీ గార్డెన్ టూర్ ఎప్పుడు చేస్తారు ❤️❤️

  • @PraveenKumar-gy3to
    @PraveenKumar-gy3to 3 года назад +3

    I am feeling your passion in this vedio. All people should learn and love their passion like you. 👌👏🙏

  • @SumadhuraArtsAcademy
    @SumadhuraArtsAcademy 3 года назад

    Hi sailaw garu. Elavunnaru.
    Chicken curry n coconut rice superb annitikante meeru vantachesthu matladuthunte baguntuntundi. Naa pakkane maa sister matladuthunnatte vuntundi. Meeru kura karam lo ememi ingredients vesi mara pattistharo chepthara .💐💐❤️

  • @honeyvinnucreativeworld1124
    @honeyvinnucreativeworld1124 2 года назад +1

    Super curry,karam gurinchi manchi chepparu nenu ade follow avutanu. Teliyani valaki baga cheparu

  • @Bharat_Ya
    @Bharat_Ya 3 года назад +26

    శైలజ గారు తెల౦గాణ మటన్ కరి మరియు మసాల రైస్
    చేసి చుపిచ౦డి

    • @tanyadevi3920
      @tanyadevi3920 3 года назад +1

      Old is gold antaru alage amma vallu kastapadi karalu vadiyalu pacchllu pettevaru kani eppati pillalu anta koni vaddu kovatam silu nuvu chepte nanna vini nerchhu kontaremo chuddamu god bles you talli

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/aQoSthjE4KU/видео.html

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/aQoSthjE4KU/видео.html

  • @soldierkiran5530
    @soldierkiran5530 3 года назад +3

    Beautiful lady with beautiful eyes and wonderful expressions and delicious food

    • @sunithakompelly8944
      @sunithakompelly8944 3 года назад

      Hi akka me voice super me video ani nenu chusanu chesanu ani super akka nenu kuda me lage mathi kura baga vaduthanu akka

  • @nagireddynarva
    @nagireddynarva 3 года назад

    Namesthey Sailaja garu...
    Enni rojulu mee videos naaku enduku recommend avvaledo theliyatledu...
    Nenu non veg baaga thintaanu...Maa wife vegetarian, kaani naaku mee videos chesipedthanu ani chepthundi.
    Chaala simple ga easy ga vanta chesthunnaru...thanks to you.
    Anni videolu chudaali eka...subscribed.

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад

      Namasthe andi. Nice to know that your wife agreed to prepare . Congratulations. Hahahaha.. Non veg lovers ki idi chala pedda vishayam . Anduke congrats cheppa. Keep watching

  • @rajanikanth5608
    @rajanikanth5608 3 года назад

    I dont know ur name but i call u sister
    I also little chef in my house. But
    First time i am watching ur video what magical cooking and Awesome presentation. No words i like you so much. Ur way of style voice dressing everything neat n clean.

  • @jvanitha2353
    @jvanitha2353 3 года назад +14

    Madam dum Biryani kuda cheyandi plz

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/aQoSthjE4KU/видео.html

  • @beastboygaming7571
    @beastboygaming7571 3 года назад +3

    మాటలు లేవు 👌👌👌👌👌👌👌👌👌👌

    • @gunasekhar9322
      @gunasekhar9322 3 года назад

      Meeru cavalasinavi cheppadam ledandi

  • @chandhudoddi3737
    @chandhudoddi3737 3 года назад +1

    Nice mam.baga explain chepparu.. crazy combination

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @gsnehasneha4072
    @gsnehasneha4072 3 года назад

    Super ga chesaru explanation kuda chala bagundhi

  • @gundusarala167
    @gundusarala167 3 года назад +7

    హాయ్ మేడం మీ చికెన్ 👌👌👌గా వున్నది

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/aQoSthjE4KU/видео.html

  • @thegospelofthekingdom-coc5586
    @thegospelofthekingdom-coc5586 3 года назад +3

    Amma meeru chese vidanam super & mee Maatalu super.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      Thankuu so much
      ruclips.net/video/md6Al0P-axI/видео.html

  • @padmaanaparty4011
    @padmaanaparty4011 2 года назад

    Super mam naaku vanta cheyadam ante chala estam meeru chupinche vantalanni tappakunda try chestanu thank you Sailajagaru ❤❤

  • @narasimhaprasanna8472
    @narasimhaprasanna8472 2 года назад +1

    The way u r presenting is just awesome

  • @santhakumari3283
    @santhakumari3283 3 года назад +3

    Thank you for singing

  • @madhuparvathaneni9987
    @madhuparvathaneni9987 3 года назад +4

    Hii vadina tqqqq for reply😍
    Ur looking actor savitri garu😍
    Ur eyes so awesome beautiful💖
    Vadina 😊madhu mitha chowdhary😊💚💙

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +1

      Thank you
      Thank you
      Thank you soo much Madhu midha..hahaha

    • @madhuparvathaneni9987
      @madhuparvathaneni9987 3 года назад

      Welcome vadina😊😊💖

    • @narasimharao4485
      @narasimharao4485 3 года назад

      Yes, Sailu garu action lo Mahanati Savitri gaarini, anchoring lo Suma garini minchi poyaru, let Suma be careful and see that this lady does not enter into Bulli Thera i. e. TV channel. 🙏

  • @sailajagoberu8503
    @sailajagoberu8503 2 года назад +1

    Super mam your explanation is adurs mee voice chala bagundi and mee recipe chala chala bagundi

  • @madireedymangatayaramma427
    @madireedymangatayaramma427 2 года назад +1

    Super madam bale baga simple ga explain chestunnaru your bendakaya fry very good nenu kuda chesanu

  • @mratnakumari9236
    @mratnakumari9236 3 года назад +11

    Naku thelisi Kobbari annam direct ga kobbari palatho cheyali water kalapakudadu allam vellulli paste kuda avasaramledu neyyi kuda avasaramledu migilinavi ok carry super 👌 ammaaa

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/md6Al0P-axI/видео.html

  • @badduriswarnalatha7023
    @badduriswarnalatha7023 3 года назад +3

    Meeru vande pathralu ekkada thisukunnarandi link pettandi Nice yammy

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/aQoSthjE4KU/видео.html

  • @dadisettisateswararao4350
    @dadisettisateswararao4350 2 года назад +1

    Hi akka I'm Madhuri today e video chusi chicken curry chesanu excellent akka vandetappude notlo neellurutunnayi eppudu tindama ani undi finally super ga vachindi akka tq very much 👌 keep smiling ❤️

  • @arunapedapati9046
    @arunapedapati9046 2 года назад

    Me video chustu. Nenu kuda. Vandutunanu madam garu. Thank you chala baga ardam ayyela cheparu 🙏