Prema appudu fail avvadhu manushu le fail avutharu . Final ga oka nijam estam ante oka daani paina kaluguthundhi Prema ante srusti lo unna prathi jeevi payina oke bhavana kaligi undatam that means help, manchi korukovatam ,manchi cheyadam that's it anthe kani aa manishi ni pelli chesukovayam ledha aa manishi mana ki dakkaledhu ane badha kadhu so beautiful happy and healthy Mee parents and family members ni Baga chusukondi jai sree ram hare Krishna
నిన్ను చూసిన ఆ తొలి నిమిషానా... నా మనసుకి తెలుసా ఏమైనా.... నిన్ను చూసిన ఆ తొలి నిమిషానా..... నా మనసుకి తెలుసా ఏమైనా..... నిన్ను చూసిన ఆ తొలి నిమిషాన నా మనసుకు తెలుసా ఏమైనా తనలోనే ప్రేమ పుడుతుందో ... తను ప్రేమలోని పడుతుందో ... అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో.... మృదువైన భావనలోన మది ఎంత మురిసిందో.... నిన్ను చూసిన ఆ తొలి నిమిషానా నీ మనసుకు తెలుసా ఏమైనా చూపులతో.. చెప్పుకొనే... భాషే ఇది.. ఊపిరితో.. అల్లుకొనే బంధం ఇది.. ఇద్దరికే సొంతమయే లోకం ఇది ముద్దులతో ఏకమయే... మైకం ఇది ఏ జాతి అని ఏ దేశమని ఏ జంటని అడగని కౌగిలిలో సరిహద్దులని చల్లి పొద్దులని కరిగించని వెచ్చని కోరికతో ఎంత మధురమో..... ప్రేమ అన్నది అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో మృదువైన భావనలోన మది ఎంత మురిసిందో నిన్ను చూసిన ఆ తొలి నిమిషానా నీ మనసుకు తెలుసా ఏమైనా నా మనసుకు తెలుసా ఏమైనా నిన్ను చూసిన ఆ తొలి నిమిషాన ఎన్నటికీ తీరననే.. దాహం ఇది చేరి సగమూ పంచుకొనే... ప్రాయం ఇది ఏ రుణమో తీర్చుకొనే స్నేహం ఇది... ఇష్టపడే పెంచుకొనే... భారం ఇది... ఈ చెలిమి నిజం ఈ క్షణము నిజం అణువణువున మీటిన హాయి నిజం ఈ వలపు నిజం మైమరపు నిజం ఎడబాటుకి అందని మనం నిజం కోటి కలలతో..... కొత్త జీవితం అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో మృదువైన భావనలోన మది ఎంత మురిసిందో నిను చూసిన తొలి నిమిషానా నా మనసుకు తెలుసా ఏమైనా తనలోనే ప్రేమ పుడుతుందో .. తను ప్రేమలోని పడుతుందో ... అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో... మృదువైన భావనలోన మది ఎంత మురిసిందో న న నా న న నా న న నా నా నా న న న న నా న న నా నా నా న న నా న న నా న న నా నా నా న న నా న న నా న న నా నా నా
హాయ్ సినిమా పాటలన్నీ చాలా హాయిగా ఉంటాయి. నాకు కూడా చాలా ఇష్టం ❤️❤️
Super song 👌🏻👌🏻 90s kids Childhood memory 🥰❤
నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం 😘😘😘😘😘i love so much this movie ♥️♥️♥️tq so much 👍👍👍👍
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నాది వన్ సైడ్ లవ్ ఈ పాట వింటే ఇంకా నా లవర్ గుర్తొస్తుంది😢 na love fail😢
Prema appudu fail avvadhu manushu le fail avutharu .
Final ga oka nijam estam ante oka daani paina kaluguthundhi
Prema ante srusti lo unna prathi jeevi payina oke bhavana kaligi undatam that means help, manchi korukovatam ,manchi cheyadam that's it anthe kani aa manishi ni pelli chesukovayam ledha aa manishi mana ki dakkaledhu ane badha kadhu so beautiful happy and healthy Mee parents and family members ni Baga chusukondi jai sree ram hare Krishna
Konni patalu anthe mana manasugundela nida nidipothy❤
please upload kaliyuga pandavulu movie hd please. So many times we asked.
Lovely song 💚💚💚💚
One of my favourite song..... I like Koti sir.music and songs...my childwood memories......🎙️🎤🎧📻❣️❣️❣️❣️❣️
My favourite song
Thank you for uploading this song❤
Super 😍😍
Ma bava tho e move chusa miss you bava 😢😢
Nannu na bavaku daggara chesina song... Kani ippudu... 😢😢.... I love song.... Sentiment..,
Nice song ❤❤❤❤❤
Super song
I imagination allari naresh this song .
2025 attendence ❤🎉
I❤ song sweet memories
Zodica😊😊
Malliswari song
2024 lo chustunara like
Na intermidiet exam morning 4 Am ki vini chala happyga anipinchindi e eppudu vinna ah time gurthuku vasthundhi bro..
Sci fi BNP😊
UET
Hi
College
నిన్ను చూసిన ఆ తొలి నిమిషానా...
నా మనసుకి తెలుసా ఏమైనా....
నిన్ను చూసిన ఆ తొలి నిమిషానా.....
నా మనసుకి తెలుసా ఏమైనా.....
నిన్ను చూసిన ఆ తొలి నిమిషాన
నా మనసుకు తెలుసా ఏమైనా
తనలోనే ప్రేమ పుడుతుందో ...
తను ప్రేమలోని పడుతుందో ...
అనుకోని కలవరమైన
అది ఎంత బాగుందో....
మృదువైన భావనలోన
మది ఎంత మురిసిందో....
నిన్ను చూసిన ఆ తొలి నిమిషానా
నీ మనసుకు తెలుసా ఏమైనా
చూపులతో..
చెప్పుకొనే... భాషే ఇది..
ఊపిరితో..
అల్లుకొనే బంధం ఇది..
ఇద్దరికే సొంతమయే
లోకం ఇది
ముద్దులతో ఏకమయే...
మైకం ఇది
ఏ జాతి అని ఏ దేశమని
ఏ జంటని అడగని కౌగిలిలో
సరిహద్దులని చల్లి పొద్దులని
కరిగించని వెచ్చని కోరికతో
ఎంత మధురమో.....
ప్రేమ అన్నది
అనుకోని కలవరమైన
అది ఎంత బాగుందో
మృదువైన భావనలోన
మది ఎంత మురిసిందో
నిన్ను చూసిన ఆ తొలి నిమిషానా
నీ మనసుకు తెలుసా ఏమైనా
నా మనసుకు తెలుసా ఏమైనా
నిన్ను చూసిన ఆ తొలి నిమిషాన
ఎన్నటికీ తీరననే..
దాహం ఇది
చేరి సగమూ పంచుకొనే...
ప్రాయం ఇది
ఏ రుణమో తీర్చుకొనే
స్నేహం ఇది...
ఇష్టపడే పెంచుకొనే...
భారం ఇది...
ఈ చెలిమి నిజం
ఈ క్షణము నిజం
అణువణువున
మీటిన హాయి నిజం
ఈ వలపు నిజం
మైమరపు నిజం
ఎడబాటుకి అందని
మనం నిజం
కోటి కలలతో.....
కొత్త జీవితం
అనుకోని కలవరమైన
అది ఎంత బాగుందో
మృదువైన భావనలోన
మది ఎంత మురిసిందో
నిను చూసిన తొలి నిమిషానా
నా మనసుకు తెలుసా ఏమైనా
తనలోనే ప్రేమ పుడుతుందో ..
తను ప్రేమలోని పడుతుందో ...
అనుకోని కలవరమైన
అది ఎంత బాగుందో...
మృదువైన భావనలోన
మది ఎంత మురిసిందో
న న నా న న నా న న నా నా నా
న న న న నా న న నా నా నా
న న నా న న నా న న నా నా నా
న న నా న న నా న న నా నా నా
UTE
87 7
Nannu na bavaku daggara chesina song... Kani ippudu... 😢😢.... I love song.... Sentiment..,
Nice song
Nice song
Nice song
Super song