ఏ పాపమెరుగని యో పావన మూర్తి | Telugu Christian Song | Suhitha | Isaac Joy | PBC Kazipet |
HTML-код
- Опубликовано: 19 ноя 2024
- మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. [ మార్కు సువార్త -10:45 ]
Lyrical Video.
Singer : Suhitha Golkonda
Music : Isaac Joy
Lyrics : Yarmanashetti Dhaveedu Garu
Video : BAT Channel [ • CALVARY JESUS VIDEO HD... ]
Editing : Isaac Joy
Audio recorded , Mixed & Mastered at Isaac joy studios, Warangal.
Song LYRICS:
ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా
ముళ్ళతో కిరీట - మల్లి నీ శిరముపై - జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము - తల్లడిల్లగ సోమ్మ - సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప||
కలువరి గిరి దనుక - సిలువ మోయలేక - కలవరము నొందినావా
సిలువ నీతో మోయ - తులువలు వేరొకని - తోడుగా నిచ్చినారా ||ఏ పాప||
చెడుగు యూదులు బెట్టు - పడరాని పాట్లకు - సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి - కడ కేగి సిల్వను - గ్రక్కున దించినావా ||ఏ పాప||
ఆ కాల కర్ములు - భీకరంబుగ నిన్ను - ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు - ఆ కొయ్యకే సూది - మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప||
పలువిధంబుల శ్రమలు - చెలరేగ దండ్రికి - నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు - కలుగుచుండెడి బాధ - వలన దాహము నాయెనా ||ఏ పాప||
బల్లిదుండగు బంటు - బల్లెమున నీ ప్రక్క - జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము ||ఏ పాప||
కట కటా పాప సం - కటము బాపుట కింత - పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ - యెటువంటిదీ శాంత - మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||
Thanks for watching .
subscribe for more videos
Do Like,comment & Share and Spread the gospel to the world...!
GOD BLESS YOU ALL ABUNDANTLY.
ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ
నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా
ముళ్ళతో కిరీట - మల్లి నీ శిరముపై - జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము - తల్లడిల్లగ సోమ్మ - సిల్లిపోతివ రక్షకా|| ఏ పాప ||
కలువరి గిరి దనుక - సిలువ మోయలేక - కలవరము నొందినావా
సిలువ నీతో మోయ - తులువలు వేరొకని - తోడుగా నిచ్చినారా|| ఏ పాప ||
చెడుగు యూదులు బెట్టు - పడరాని పాట్లకు - సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి - కడ కేగి సిల్వను - గ్రక్కున దించినావా|| ఏ పాప ||
ఆ కాల కర్ములు - భీకరంబుగ నిన్ను - ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు - ఆ కొయ్యకే సూది - మేకులతో గ్రుచ్చినారా|| ఏ పాప ||
పలువిధంబుల శ్రమలు - చెలరేగ దండ్రికి - నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు - కలుగుచుండెడి బాధ - వలన దాహము నాయెనా|| ఏ పాప ||
బల్లిదుండగు బంటు - బల్లెమున నీ ప్రక్క - జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము|| ఏ పాప ||
కట కటా పాప సం - కటము బాపుట కింత - పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ - యెటువంటిదీ శాంత - మెటుల వర్ణింతు స్వామి|| ఏ పాప
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
అమ్మ చాలా చక్కగా పాడారు ప్రైజ్ the లార్డ్ తల్లి
God bless you sister
Our lord jesus loves you
తల్లి నీ గొంతులో ఈ పాట నా హృదయాంతరాలను ద్రావింపజేసింది... దేవుని ఆశీస్సులు మీకు నిరంతరం ఉండాలి...
Sister this song is very 👍🙂❤ God bless you sister ❤❤
సిస్టర్ చాలాబాగా పాడారు మాకొరకు మా పిల్లల కొరకు ప్రార్థించండి ఆమెన్
My life also yessaya only heartbeat I'm praise the Lord ❤😊
చాలా బాగ పాడిన్నారు పాట 👏👏👏
భగవంతుడు మీ సర్వసంతోషాలను ఆశీర్వదించండి మీ సర్వోన్నత స్థలములలో నిక వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ 🙏🏼🙏
Praise the LORD. LENT దినములలో ప్రతి ఒక్కరు ప్రతి దినము విన వలసిన పాట. 🙏🙏🙏.
❤😊🎉
Amen
Very nice collection suitable voice to this song really I appreciate all team 😂😊😅
God bless you amma.
🥺🥺🥺🥺🥺nannu manninchu thandri...
Vandanaalu sister 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord amma
చాలా బాగా పాడారు అమ్మ ఈ సాంగ్ చాలా బాగుంది
God bless you thalli out standing singing suhithamma💐💐💐👏👏👏👏👏👍👍
Praise the lord 🙏 hallelujah hosanna thank u Jesus Jesus Christ is lord of all hosanna in the highest God is good all the time God is good good Friday song 🙏💯🕎👏🧎👍👌👋💅🙌🤗🙇✝️🛐📖🤝⛪
అమ్మ మీ స్వరం చాలా బాగుంది. Keep SINGING FOR THE LORD JESUS CHRIST. 🙏🙏🙏🙏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹
It's a fantastic song with a pleasant voice, praising God. Thank you so much for sharing.
😭😭😭😭
Super
ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా
1. ముళ్ళతో కిరీట - మల్లి నీ శిరముపై - జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము - తల్లడిల్లగ సోమ్మ - సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప||
2. కలువరి గిరి దనుక - సిలువ మోయలేక - కలవరము నొందినావా
సిలువ నీతో మోయ - తులువలు వేరొకని - తోడుగా నిచ్చినారా ||ఏ పాప||
3. చెడుగు యూదులు బెట్టు - పడరాని పాట్లకు - సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి - కడ కేగి సిల్వను - గ్రక్కున దించినావా ||ఏ పాప||
4. ఆ కాల కర్ములు - భీకరంబుగ నిన్ను - ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు - ఆ కొయ్యకే సూది - మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప||
5. పలువిధంబుల శ్రమలు - చెలరేగ దండ్రికి - నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు - కలుగుచుండెడి బాధ - వలన దాహమునా ||ఏ పాప||
6. బల్లిదుండగు బంటు - బల్లెమున నీ ప్రక్క - జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము ||ఏ పాప||
7. కట కటా పాప సం - కటము బాపుట కింత - పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ - యెటువంటిదీ శాంత - మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||
Praise the Lord
Lord bless me with good health and job
Blessed Voice👌👌
🙏🙏🙏🙏🙏
Wash us with ur blood
Praise the Lord brother and sister 🙏
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్
God bless you brother and sister 🙏
❤❤❤❤❤❤
Blessed Voice
Spiritual song
Glory to god 🙏
Blessed song🙊🙊😥😥🙌👏🌍🌎🌏
😢😢🙏🙏
Praise the lord
Spiritual song
Praise the lord