ఆశ్రమంలో పోలీస్ అధికారుల హాడా విడి,ముందుగానే మ్యాటర్ లీక్ అయింది ☎️9441315536

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 549

  • @guptagarlapati6623
    @guptagarlapati6623 2 месяца назад +13

    ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే భగవంతుడి యొక్క పూర్తి అనుగ్రహం పూర్వజన్మ సుకృతం ఉంటేనే గాని సాధ్యం కాదు మీకు భగవంతుని యొక్క ఆశీర్వచనం ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ ఈ యొక్క ఆశ్రమ కార్యక్రమాల్ని ఇంకా అభివృద్ధి చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను జై శ్రీ వెంకటేశాయ నమః జిఎంఎస్ గుప్తా చీరాల

  • @leelam2571
    @leelam2571 3 года назад +79

    నిజమే.. పోలీస్ వాళ్లు అంత మంది ఒకేసారి చుస్తే ఈ పెద్ద వాళ్ళకి చాలా ధర్యం గా వుంటారు. ఎ విధమైన ప్రాబ్లెమ్ వచ్చిన తోడు గా ఉంటారని ఒక నమ్మకం.
    Tq అమ్మ. మీరు చాలా great 🙏

  • @koduruswathi471
    @koduruswathi471 11 месяцев назад +8

    మంజుల అమ్మ వారు చాలా మందికి ఆదరించాలి దానిని చూసి ప్రతీ పిల్లలు తమ తల్లి తండ్రులు బరువు కాకూడదు అనేది బాగా అర్థం అవ్వాలి.పోలీస్ వారు చాలా బాగా సహాయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.పోలీస్ వారికి నా హృదయ పూర్వక ధన్య వాదాలు సార్ మీరు ఇలాంటి మంచి వాటిని సహకరించాలి సార్💐💐💐💐🙏🙏🙏🙏

  • @prabhakarmaheshwaram9289
    @prabhakarmaheshwaram9289 Год назад +57

    సేవ చేసే వారికి ఇంకా బాగా సేవ చేయాలంటే ప్రోత్సాహం ,ఉత్సాహం కల్పించాలని డిఎస్పీ గారు మంచి నిర్ణయం తీసు కున్నారు వారికి, మీకు వందనాలు🙏🙏🙏💐💐💐

  • @lakshmetatolu3043
    @lakshmetatolu3043 5 месяцев назад +6

    చాలా బాగుందమ్మా చాలా సంతోషమనిపించింది భగవంతుని ఆశీస్సులు మీకెప్పుడు ఉండాలి ❤

  • @sarojinitalluri2405
    @sarojinitalluri2405 Год назад +38

    మంజుల గారు మీరు చేసే మాధవ సేవ దైవ కృప అందరిలా పొగడ్తలు కాకుండా చేయగలిన వారి కి చిన్నగా పని కల్పిస్తే ఆరోగ్యం తో పాటు ,ఆశ్రమానికి ఆర్థిక వెసులుబాటు. ❤

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 3 года назад +17

    దైవం మానవరూపంలో అంటె మీలాంటి వారే తల్లీ. భగవంతుడు సదా మీతోనే మీలోనే వున్నాడు.

  • @RajeshJidugu
    @RajeshJidugu 3 года назад +30

    సిస్టర్ మీకు నా హృయపూర్వక నమస్కారాలు,అందరూ సేవ చెయ్యాల్సిందే,, ఫ్యూచర్ లో , అదే మన జీవితానికి తృప్తి మరియు మానాషంతి..అందరూ మదర్ థెరిస్సా మరియు jesus christ ల మారలిసిందే..

  • @Devaalayam9
    @Devaalayam9 Год назад +56

    ఇంకా పెంచుకున్నా కూడా మీకు దేవుడు ఎదొక రకంగా సహాయక్ చేస్తాడు, మీ ఆశ్రమానికి వొచ్ఛు వారిని చేర్ఛుకొండి, మీకు దేవుడు చల్లగా చూస్తాడు 🙏🙏🙏🙏

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 3 года назад +13

    ఈ గౌరవం చాలా గొప్పది ఐతే దీని వెనుక మీ ధ్యేయం, పట్టుదల, కృషి కనపడుతుంది. మిమ్మలని మొదటి నుంచీ చూస్తున్నా కాబట్టి. మీరే అందరినీ చూసుకుంటూ మీ బిడ్డల మాదిరి అందర్నీ అక్కున చేర్చుకున్నారు, మీరు మొదట్లో బండల పై కూర్చుని ఒక్కొకర్ని పేర్లు అడిగే వీడియో నుంచీ చూస్తున్నా ఇప్పటికీ చాలా ఇష్టం ఆ వీడియో. మీ ఎనలేని ప్రేమ ఆప్యాయత మరి ఎక్కడ దొరకవు.

  • @rajendradasararaju4185
    @rajendradasararaju4185 3 года назад +72

    నూతన సంవత్సర శుభాకాంక్షలు DSP గారు CI గారు SI మరియు పోలీసు అధికారుల
    గారి అవునత్యానికి వారి మంచి మనసుకు ధన్యవాదాలు మీ లాంటి సేవా మూర్తులకు అందరి సహకారం మరియు ఆ దేవదేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటుంది

  • @satishyalla9317
    @satishyalla9317 3 года назад +91

    అమ్మ మీ సేవ కి శత కోటి వందనాలు🙏 మీకు ఆ భగవంతుడు మి ఆశ్రమాన్ని మరింత గా అభివృద్ది చేస్ండుకు తోడ్పడాల అని హృదయపూర్వక గా కోరుకొంటున్నాను.🙏🙏

  • @ChandraShekar-b9t
    @ChandraShekar-b9t 2 месяца назад +2

    బాగుందమ్మా మీ విధానము మీ పని మీ ఆలోచన అంత బాగుంది అమ్మ సూపర్ మీలాంటి వాళ్ళు ఇంక ఎంతోమంది పుట్టాలే అలాగే తల్లిదండ్రులను వదిలేసిన వాళ్లే ఇంకా అభివృద్ధిగా పెంచాలని శుభ్రంగా చూసుకోవాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నానమ్మ గాడ్ బ్లెస్స్ యు

  • @kkumar3856
    @kkumar3856 3 года назад +148

    అమ్మా ఈ కొత్త సంవత్సరం లో కూడా ఆ చిరు నవ్వు ఎప్పుడూ మీ తోనే వుండాలని ఎంతో దైర్యం తో ముందుకు నడవాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ🙏

    • @ravindarraovishnudas5744
      @ravindarraovishnudas5744 2 года назад +4

      పోలీస్ వారిసేవ అమోఘమ్ అద్భుతమ్ వారికీ నా శతకోటి వందనాలు

  • @saradatk653
    @saradatk653 Год назад +15

    అమ్మ మీ సేవ కు శత కోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suneethavityala89
    @suneethavityala89 3 года назад +331

    ఎంత ఎదిగిపోయావమ్మా నీ అంత మంచి సేవ కార్యక్రమాలు ఎవరు చేయలేరు అది ఫ్రీ దిక్కులేనివారికి అమ్మ akka అన్ని మీరే అందరుకూడా చేయలేరు మీకు godgift మ్మ chethanithe ఇంకా కొంత మందికి ఆశ్రమం కల్పించాలి మేము ఉన్నాం vidos చూస్తాం మీకు vew s వస్తాయి అంతేనమ్మ మేము చేయకల్లగేది అనుకుంటాం మీరు చల్లగా ఉండాలి నిరాశ్రీ్యులకు మీరే తల్లి ఎంత పొగిడిన తక్కువే అమ్మ meeku

    • @sayanapadmaja8085
      @sayanapadmaja8085 3 года назад +3

      Yes, maymu videos chustamu

    • @khobbanbhattumadevi
      @khobbanbhattumadevi Год назад +5

      Me programs santoshanistai thanks Amma

    • @Dthyagraj
      @Dthyagraj Год назад +2

      Daudu.mecu.andaga.untadu.madem.hats.

    • @ushasaradhy3516
      @ushasaradhy3516 Год назад

      Mee programm chusina make entho santhosham ga untundhi amma. Eppudu image mee sevalu ee vruddhulaku konasagalani manasara korukununtunnanu amma. ❤

    • @saitejmsaipriya7111
      @saitejmsaipriya7111 Год назад

      TX Amanda h TTYL BFF f:&x2fnmbhh I'll

  • @janakikandula286
    @janakikandula286 Год назад +11

    అమ్మ మీరు ఇంకా చాలా మంది అవ్వా తాతలు కి ఆశ్రయం కల్పించాలి మీకు,మేము అందరం అండగా ఉంటాం.

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 Год назад +20

    పోలీసు అధికారులు దయామూర్థులు అనడానికి నిదర్శనం ఈఅనాథ‌లను ఆదరించిన తీరు అద్భుతం మానవతదృక్పదంతో. వారితో మమేకమై వారికి నా అన్నవారు లేకపోయినా ధైర్యం ఇవ్వడం అభినందనీయం సార్ అనాథశరణాలయం ప్రవేశపెట్టిన మాతృమూర్తికి శతకోటి ధన్యవాదాలు 🙏🙏

  • @reddysyamala6510
    @reddysyamala6510 Год назад +31

    అమ మీసేవలకీ సేతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mphaniparvathi2099
    @mphaniparvathi2099 3 года назад +17

    మే మనో ధైర్యం ముందు అంతా సులువే అమ్మ మీకు ఎల్లపుడు ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి అనికోరుకుంటున్నాను అమ్మ.

  • @VijayKumar-ms6eh
    @VijayKumar-ms6eh Год назад +4

    Hatsoff police dept.
    Kind hearted DSP sir.
    Please continue to help poor people sir.⚘⚘⚘⚘⚘

  • @appalanarasayyamadipalli2270
    @appalanarasayyamadipalli2270 3 года назад +6

    మంజుల గారు మీరు chyasthuna కార్యక్రమం చాలా అద్దృష్టం ఉంటే గానీ రాదు మీరు చాలా పెద్ద మనసు వున్నవారు

  • @suryalakshmi6095
    @suryalakshmi6095 4 месяца назад +2

    అక్కా... నీకు, నీ ఆశయాలకు . నేను తోడుగా ఉంటానని నా మనస్సాక్షిగా మాట ఇస్తున్నాను భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని అంకితం చేస్తాను నీతో కలిసి ప్రయాణం చేయాలి అని నా కోరిక

  • @kamalg2828
    @kamalg2828 Месяц назад +1

    నిజంగా దేవుడే...మీ రూపంలో ఈ సేవ అంతా చేయిస్తున్నట్టు...వుంది... మంజులా మేడమ్ గారు👑👑🏆🏆🏆👑

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 3 года назад +17

    👍🙏
    దేవుడు మీ మ్ములను చల్లగా చూస్తారమ్మా

  • @mantenavani7541
    @mantenavani7541 3 года назад +35

    అమ్మా, మీకు భగవంతుడు అంతులేని ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎంతో మంది అభాగ్యుల ఆశ్రయం కలిపించాలి. భూమి మీద భగవంతుడి దూత లా ఉన్నారు. 🙏🏻🙏🏻

  • @gayatrineti2330
    @gayatrineti2330 3 года назад +17

    చాల మంచి పని చేయుచున్నారమ్మ👌🙏🙏🙏

  • @sreemakeupartist3873
    @sreemakeupartist3873 3 года назад +26

    అమ్మ మీలాంటి వారితో మాట్లాడం కూడా అదృష్టమే

  • @yanapuvenkatapadmaja8071
    @yanapuvenkatapadmaja8071 Год назад +59

    అమ్మ, మీసేవ, ముఖ్యం గా పోలీస్ డిపార్ట్మెంట్ కి వేల వేల నా కృతజ్ఞతలు.
    మీకు 🙏🙏🙏🙏🙏

  • @madhavimateti9755
    @madhavimateti9755 3 года назад +30

    నాకు మొదటిసారిగా పోలీసులంటే గౌరవము కృతజ్ఞతా భావము ఏర్పడింది మా ఊరు మా ఖమ్మంలో కూడా ఇలాంటి పోలీసులు ఉండాలని కోరుకుంటారు పోలీస్ సార్లు అందరికీ ధన్యవాదాలు

  • @krishnavenimvsjrao2110
    @krishnavenimvsjrao2110 3 года назад +15

    Hats off to D. S.P garu and staff for giving suppot to Amma.... 🙏👏👏

  • @djay2019
    @djay2019 Год назад +5

    Great amma. Nee voice chala bagundi Mahanati Savitri gari la vundi mee voice💐🙏🙏🙏🙏👍🙌

  • @mjkcreationsctr8974
    @mjkcreationsctr8974 Год назад +6

    Hatsoff to police department to support and help the needful people

  • @vanajakshim3599
    @vanajakshim3599 Год назад +10

    Great 🇮🇳🇮🇳🇮🇳 Police of INDIA, Hat's off 📴 sir

  • @లక్ష్మిప్రభాకరరావుk

    గ్రేట్ వీడియో దేవుడు ఎప్పుడూ దీవిస్తూనే వుంటాడు

  • @pmadhavi279
    @pmadhavi279 Год назад +4

    Meru puttadaniki karanam intha goppa karyam chydaniki great amma meru

  • @adepuanihasree9251
    @adepuanihasree9251 Год назад +1

    Iddaru old people nu chudadame kashtam ayina eerosullo meru inthamandini chudadam really great

  • @ravindernathtarlapally768
    @ravindernathtarlapally768 3 года назад +10

    DSP sir you are really great sir....

  • @narayana445
    @narayana445 11 месяцев назад +2

    Madam garu you are really God gift for these poor people God bless you every second 🎉

  • @shobhabeenapally
    @shobhabeenapally 6 месяцев назад +1

    Praise the Lord Thalli mi family antha manchi vallani ee bhumi mitha puttinchina aa Supreme Lord ki thanks , i am from Hyd. My name is Shobha i am state govt employee ( retd) i will come shortly to visit your Ashramam to help some financial and pray for my family.

  • @Sk.Madeenabeebi
    @Sk.Madeenabeebi 7 месяцев назад +1

    చాలా సంతోషం మీరు చేసే సేవలకు

  • @murthynamballa6486
    @murthynamballa6486 4 месяца назад +1

    అమ్మ మీరు ధర్మం గా సేవసేయ యండి శ్రీ రాముడు తప్పక కాపాడు తాడు మీ హృదయం మంచిది ధన్యవాదములు

  • @balakrishnagardener3407
    @balakrishnagardener3407 Год назад +2

    మీకు భగవంతుడు పూర్ణ ఆయుషు ఆరోగ్యం ఇవ్వాలి

  • @danalaxmi1323
    @danalaxmi1323 3 года назад +7

    Amma chala happyga vunnadamma.
    Great job. DSP.sir.garu

  • @narasimhuluannadanam9850
    @narasimhuluannadanam9850 Год назад +5

    Well done by Police and Manjula garu. Good service to old age personnel.

  • @nannamnarashimhulu8485
    @nannamnarashimhulu8485 3 года назад +9

    Amma 🙏🙏🙏🙏 meeru ekka ekkuva mandini chusukone dharyani devudu kalidisthadu

  • @gayatrineti2330
    @gayatrineti2330 3 года назад +15

    పోలీసుల ఉదారత తెలియుచున్నది🙏🙏🙏

  • @AnjinayyaNayak-mj2cn
    @AnjinayyaNayak-mj2cn 10 месяцев назад +1

    Dsp ಗಂಗಯ್ಯ ಸರ್,C I sir and SI madamರವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು.....

  • @vnraju208
    @vnraju208 6 месяцев назад +1

    మంచి సేవ చేస్తున్నారమ్మ .మీరు బాగుండాలి

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 года назад +13

    అవ్వ తాతలకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్

  • @ramakanth9058
    @ramakanth9058 Год назад +5

    పోలీసు డిపార్టుమెంటు వాళ్ల మంచితనానికి నా అభినందనలు.

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Год назад +1

    Hatsoff to Palamner DSP n staff for visiting the Ashram n distributing blankets to inmates! Ramakrishnachari gariki kuda danyavadamulu🙏

  • @panyamramamani2457
    @panyamramamani2457 4 месяца назад +1

    Chaala baga chesthunnaru nijanga entha opika vundi meeku god bless you and your family and your asramam

  • @narugajam6259
    @narugajam6259 3 года назад +33

    మనం చేసే దానికి ప్రతి ఫలంగా గుర్తింపు అనేది పొందితే ఆ సంతోషమే వేరు..🎉😁😄

  • @vkrishnamurthi8203
    @vkrishnamurthi8203 Год назад +1

    చాలా మంచి విషయం చెప్పారు అమ్మ
    అవును మంచి విషయాన్ని గుర్తించినప్పుడు

  • @VijayaLakshmi-hr6lt
    @VijayaLakshmi-hr6lt 11 месяцев назад +2

    Very good person, God bless amma

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 3 года назад +3

    Chalabagundhi
    Santhoshamgavundhi memmalni bagavanthudu challagachudalanikoeukuntani

  • @manchirajuramanakumari3969
    @manchirajuramanakumari3969 Год назад +1

    Meeru chalamandi vruddhulaku chala sahayam chesthunnaru meelo devudu unnadu

  • @mudunuriprashanthi1428
    @mudunuriprashanthi1428 Год назад +1

    Thanks to all the police. ... Meru chesina seva ki padhabhi vandhanam...

  • @neerajaundru6448
    @neerajaundru6448 3 года назад +9

    You are so great God bless your family

  • @v.v.gopalakrishnakarri953
    @v.v.gopalakrishnakarri953 Год назад +3

    Satakoti 🙏🙏🙏 Manjula Amma.God Bless you

  • @kanaduvaralaksmi4394
    @kanaduvaralaksmi4394 Месяц назад

    ని మంచితనం చెప్పడానికి నాకు మాటలు రావటం లేదు అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @sanjeevarayudu9519
    @sanjeevarayudu9519 3 года назад +5

    Congratulations and best regards to Organisers.Thank you.God Sri Shiva Bless you.

  • @lakshmiag2872
    @lakshmiag2872 5 месяцев назад +1

    Ee Amma vundabatti saripoindhi ganilekapothe veella paristhithi enti ❤

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 3 года назад +1

    Meeru real goddess. mee nijathi ki sathakoti vandanalu..

  • @ashaayesha7157
    @ashaayesha7157 3 года назад +5

    Chethanaithe cheyandi...Devunimeeda bharam veyandi manjula garu....best of luck...

  • @sunanda.nsunanda.n1220
    @sunanda.nsunanda.n1220 2 года назад +3

    Responsible postlo vundi dhikku leni anadha vruddhulu anadam badhaga anipinchindhi 🙏

  • @kusumanandamuru9447
    @kusumanandamuru9447 Год назад +1

    Vunnadi dachukokunda andariki panchuthunnavu amma
    God bless you

  • @PcsekharKolakaluri
    @PcsekharKolakaluri 11 месяцев назад +1

    Hearty congratulations DSP sirN manjula garu

  • @smilyekiranmaye1672
    @smilyekiranmaye1672 Год назад +1

    Amma naku Chala sonthosham GA undhi😢😢🙂🙂🙂🙂🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreekrishnamusicacademy3330
    @sreekrishnamusicacademy3330 3 года назад +10

    Chaalaa santhosh am ga vundi Manjula garu .. ee video chusaaka complete ga mee genuine hard work maa andariki ardham ayyindi mam.. God bless you all...✌️🙂

  • @bobbydavid524
    @bobbydavid524 2 года назад +2

    Hat's off to police department for supporting old age people

  • @janakikandula286
    @janakikandula286 Год назад +8

    అమ్మ మీకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏

  • @rallapallivenkatasatyanara804
    @rallapallivenkatasatyanara804 Год назад +1

    Amma meeeru mivaaru santoshanga aarogyanga undalani a bhagavantudini korukuntunnamamma

  • @achantadevansh9747
    @achantadevansh9747 6 месяцев назад +1

    Video chustunnanthasepu goosebumps asalu literally

  • @aamanikrishna4091
    @aamanikrishna4091 9 месяцев назад +1

    Miru chaala inspiration madam. Ilane inka chaala mandiki help cheyyagalige shakti, aarogyam, sthaayi multiply avvali ani nenu devdini manaspoorthiga korukuntunnanu.

  • @nerusuveeravenkatananchara7903
    @nerusuveeravenkatananchara7903 3 года назад +5

    You are really great madam 🙏🙏🙏
    All the best 👍👍👍
    God bless you 🙏🙏🙂

  • @pushparajraj6666
    @pushparajraj6666 3 года назад +6

    Ur soo great అమ్మా 🙏🙏🙏🙏❤❤❤❤

  • @gvpurushottam8119
    @gvpurushottam8119 11 месяцев назад +5

    RESP. DSP.. శ్రీ గంగయగారు లాంటి మానవత్వం ఉన్న వారు ఆ పరమ శివుడు ఎప్పుడు తోడు ఉండి వారికుటుంబం నీ రక్షిస్తారు.. దరిద్ర నారాయణ లు అంటే ఏ దిక్కు లేనివారు. మరి మీ రూపం లో తోడు ఉండాలి SAR.. YOUR FAITH FULLI... RAO. TG

  • @jramadevi48
    @jramadevi48 3 года назад +6

    All elders are lucky fellows under your care.Amma 🙏🙏🙏🙏🙏

  • @IbrahimKodekanti
    @IbrahimKodekanti 8 месяцев назад

    మేడం గారు చాలా సంతోషం.
    నీకు హృదయపూర్వక నమస్కారం.
    నేను ఒకసారి రెండుసార్లు తమరికి ఫోన్ చేసా తమరు రిసీవ్ చేయలేదు. అయినా బాధ లేదు.
    మీ అమూల్యమైన సేవా కార్యక్రమం చూసి youtube లో నేను సంతోష పడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆశిస్తూ ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను.. మరో మదర్ తెరిసా లాగా మీసేవ కార్యక్రమం ప్రపంచం నలుమూలల ఉన్న అభాగ్యులకు అందాలని ఆశిస్తున్న...
    ధన్యవాదములు అమ్మగారు....

  • @sridevimamidala1390
    @sridevimamidala1390 14 дней назад

    Sister neku ma kruthaganalu❤ intha sevan cheyadam great job mam

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 3 года назад +4

    Thank you the whole team..

  • @bsubashini3389
    @bsubashini3389 3 года назад +2

    Very good service. God bless you madam

  • @rjanaki1891
    @rjanaki1891 3 года назад +4

    Congratulations dsp ci sir..and madam

  • @daneethatslegendaryspeach9388
    @daneethatslegendaryspeach9388 11 месяцев назад

    Super services 🎉🎉🎉
    All' the best 🎉🎉🎉
    GOD bless you 🎉🎉🎉

  • @sunithakrishnamurthy5157
    @sunithakrishnamurthy5157 3 года назад +2

    Meru chala chala great,god bless you Amma

  • @veerammabhukya5948
    @veerammabhukya5948 Год назад +1

    Amma super Ejanmabadamo 👌👌🙏🙏🙏

  • @manaswinivemulapati2533
    @manaswinivemulapati2533 3 года назад +8

    Congratulations manjula garu and happy new year for all ashram Avva ,thathalaku mi family B blessed nice video 👍👍👍👍👍👍👍👍👍👍

  • @laxmigurudakshina2703
    @laxmigurudakshina2703 3 года назад +13

    Please take care of your health amma 🙏

  • @marmary268
    @marmary268 14 дней назад

    Meeru Chala manchi panulu chestunnaru deudu mekutumbanni challaga chudali🙏🙌

  • @KakarlaRaja-xf5rj
    @KakarlaRaja-xf5rj Год назад +5

    అమ్మ మీకు ధన్యవాదాలు అమ్మ

  • @malasekar7793
    @malasekar7793 3 года назад +5

    Good morning amma, our namaskarams to all

  • @malasekar7793
    @malasekar7793 3 года назад +3

    Superrr, Amma you are amazing. Right now these members are enough maa. You should also take care of your health.. Don't mistake me

  • @prabhakarrajuvuddaraju8524
    @prabhakarrajuvuddaraju8524 Год назад +9

    Please take your health amma❤

  • @chandramohanbudumuru3762
    @chandramohanbudumuru3762 3 года назад +2

    Very good job manjula Garu

  • @bendiswapna2995
    @bendiswapna2995 Год назад

    Super amma meeru andulo cherina prathi ammala. Adrustam super andi meeru 👌🙏🙏🙏🙏 enni sarlu pettina thakkuve

  • @ramadeviputtagunta4595
    @ramadeviputtagunta4595 Год назад +3

    God bless you amma munjulagaru

  • @kvsrinivas7751
    @kvsrinivas7751 10 месяцев назад

    I have no words to express my happiness.thank to manjula mdm

  • @sayanapadmaja8085
    @sayanapadmaja8085 3 года назад +2

    E roju video super amma, chala chala happy ga uodi😍😍😍😍😍🙏👏👌