మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడండి ph. 9441315536

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 404

  • @sravanthiraghu9617
    @sravanthiraghu9617 4 года назад +29

    మీరు దేవత అమ్మ... మీరు ఎవరి మాటలకి బాధ పడొద్దు అమ్మ... మీరు చేసే మంచి పని కి దేవుడు ఎప్పుడు మీ తోడుగా ఉంటారు... కోటి మంది లో ఒక్కరు ఉంటారు అమ్మ మీ లాంటి వారు....

  • @saiiirishith4936
    @saiiirishith4936 4 года назад +39

    అమ్మ బాధపడకండి...చేతకానివాడు మాత్రమే తప్పుడు మాటలు మాట్లాడుతాడు....ప్లీజ్ అమ్మ మీరు స్ట్రాంగ్ గా వుంటేనే వాళ్ళు కూడా బాగుంటారు ...అమ్మ🙏🙏🙏

  • @rajaskitchenvlogs
    @rajaskitchenvlogs 4 года назад +14

    ఆంటీ బాధపడకండి పచ్చ కామెర్లు వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది ఉచిత సలహాలు, కామెంట్స్ చేసినంతా సులభం కాదు సేవా చేయడం మీరు చాలా గొప్ప పనిచేస్తున్నారు 🙏

  • @beautybujji
    @beautybujji 4 года назад +30

    అమ్మా నిజాయితీ కి నిందలు ఎక్కువ...నిందలు పడ్డవాళ్ళు చెడ్డోళ్లు కాదు...దూరాన ఉన్న మాకు ఏమి తెలుసు వీడియో లో తప్ప వీడియో వెనుక కష్టాలు,వాళ్ళ కన్నీళ్ళు దగ్గరగా చూసేవాళ్ళు మీరు మీకే తెలిసు....వదిలేయండి అమ్మ....కీప్ గోయింగ్🙏👍

    • @saradhaakka
      @saradhaakka 4 года назад +1

      Ha bukjama yentha manchi ga own family kuda chusukoleru ee aged people ni .yeppudu ee world lo chesevallu janalaku lokuve kani manjula gari lantiee vallu unda bate aa aged people are safe kada

  • @krishnakumariindurthi2313
    @krishnakumariindurthi2313 4 года назад +7

    మీరు చాలా మంచి పని చేస్తున్నారు
    రత్నమ్మ అవ్వ మా అమ్మమ్మ లా ఉంటుంది

  • @sravanthiraghu9617
    @sravanthiraghu9617 4 года назад +28

    అమ్మ... ప్లీజ్ అమ్మ... మీరు బాధ పడకండి... మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు... వందలో 99 మంది మీరు చేసేది మెచ్చుకుంటారు... ఒక్కరు ఏదో అన్నారని మీరు బాధ పడకండి.... నేను మీ వీడియోస్ అన్నీ చూస్తాను... యాడ్స్ తో సహా... మీరు గ్రేట్ అమ్మ

  • @shailajaborukati1554
    @shailajaborukati1554 4 года назад +42

    😁😄👌
    అమ్మ నే ఎందుకు ఆశ్రమానికి పంపించాలి మీ భార్యను పంపించండి బాగుంది😄😁👌

  • @shreenarayanaastronumerolo7240
    @shreenarayanaastronumerolo7240 3 года назад +2

    అమ్మనే ఎందుకు ఆశ్రమానికి పంపాలి? మీ భార్యనే పంపించండి, సూపర్ గా చెప్పారు, ఇదినాకు బాగా నచ్చింది.

  • @Karthik-hs7ch
    @Karthik-hs7ch 4 года назад +8

    Most of them can't take care of their own old parents but you are taking care of so many elders.
    Wonderful service.
    Please tc

  • @g.samrajyamsamrajyam3125
    @g.samrajyamsamrajyam3125 3 месяца назад

    అవునమ్మా నీ సర్వీస్ బాగుంటుంది నువ్వు చాలా చాలా మంచి దానివి ఎంతో పుణ్యం చేసుకుంటేనే నీ దగ్గర ఉండగలుగుతారు వాళ్ళు

  • @koushikreddyckoushik5295
    @koushikreddyckoushik5295 4 года назад +28

    మీరూ చేసేది చాలా మంచి పని అలాగే చెయ్యండి amma

  • @kmrgupta9717
    @kmrgupta9717 4 года назад +7

    Kakulu chala vagutayi amma... Meru mee pani cheyandi amma.... God will bless you all amma...

  • @ganeshgani9690
    @ganeshgani9690 3 года назад +2

    మేడమ్ మీరు చలా మంచి వారు మీ మనసుకు బాధ పడేలా చేసిన వారికి ఆ భగవంతుడు తగిన శిక్ష వేస్తారు మేడమ్ మీకు మా సప్పొర్ట ఉంది మిరు ఏమి చేయమంటే మేము సిద్ధంగా ఉన్నాం 🙏

  • @vijayakumar-sm4vz
    @vijayakumar-sm4vz 4 года назад +8

    👉 అమ్మా! దయచేసి మీరు అలా భాదపడకండి, నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి🙏.
    👉 ఆశ్రమంతో నాకున్న కొద్ది అనుభవంతో చెబుతున్నాను.
    👉 మీరు ఎలాంటి వారో మిమ్మల్ని అమితంగా అభిమానించే మాలాంటి వాళ్లకు తెలుస్తుంది.
    👉 ప్రత్యక్షముగా చూసిన నాలాంటి వాళ్లకు తెలుస్తుంది.
    👉 మీరు ఎలాంటి పరిస్థితిలో ఇలా బాధగా మాట్లాడతారో నాకు తెలుసు.
    👉 మీరు నిజాయితీగా ప్రతి విషయం ప్రపంచానికి తెలియజేస్తారు, నిక్కచ్చిగా ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు.
    👉 వృద్ధులను చూసుకోవడానికి ఎంత సహనం అవసరమో అంతకంటే వెయ్యి రెట్లు సహనం ఎక్కువగా వుంది అమ్మా మీకు.
    👉 కానీ, మీ సేవను మీ నిజాయితీని ఎవరైనా తక్కువచేసి మాట్లాడితే అస్సలు సహించరు.
    👉 మన అవ్వాతాతలు అన్నట్టు, మిమ్మల్ని అనే వారు మీ ముందుకు వచ్చి విమర్శిస్తే మీ నుండి 'చక్కని' సమాధానం దొరుకుతుంది వాళ్ళకి.
    👉 విమర్శలు చేసే సమయం ఉన్నవారు, ఒకసారి సమయం చూసుకుని ప్రత్యక్షంగా ఆశ్రమాన్ని దర్శించండి🙏🙏🙏

  • @mynamesss2188
    @mynamesss2188 4 года назад

    Super ga undhi madam mee way of teaching to others. Ammani ashram lo unche badhulu ayana wife ni ashram lo cheyamannaru reallly i appreciate ur words

  • @sowjanyachowdary5218
    @sowjanyachowdary5218 4 года назад +2

    Great service amma valla matalu gurinchi pattinchukovaddu amma
    Chala baga chusthunnaru badapada vaddamma

  • @SwethaSrijesh
    @SwethaSrijesh 4 года назад +4

    Amma you are doing great service.. no one can do it like you. don’t think about bad comments amma .. we all know what you are doing and how good you are.. you are an inspiration to many people to start a service. We all love ❤️ you Amma.. We all are with you 🤗

  • @manjulatailoringclasses4962
    @manjulatailoringclasses4962 4 года назад +16

    ಒಳ್ಳೆಯದನ್ನು ಬೆಂಬಲಿಸಿದ ಜನರ ಬಗ್ಗೆ ಯೋಚಿಸಬೇಡಿ ದೇವರು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಇದ್ದಾನೆ

  • @parisaprasad6578
    @parisaprasad6578 4 года назад +3

    Amma meeru badhapadakandi
    Meeku bagavamtudu thodugaaunnaru God bless u amma..

  • @gurujubhaskar4123
    @gurujubhaskar4123 3 года назад +3

    అమ్మ వూర కుక్కలను పట్టించుకోవద్దు మీరు అన్నపూర్ణ అవతారం

  • @madhavilatha8662
    @madhavilatha8662 4 года назад +4

    What you said is 100% correct, this is for your service 🙏

  • @UmaUma-ci5rx
    @UmaUma-ci5rx 4 года назад +7

    "Tongue has no bone"
    Don't feel bad for such comments...definitely it is a hurting issue...
    As u said live it for god...
    Whatever u r doing is not an easy job...only commenting is easy....

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 4 года назад

    Wife ni ashramaniki pampinchamani cheppadam 100% correct. Memu anukunna mate meeru chepparu. Elanti valla chepputho kotti nattu samadhanam chepparu. Swamy blessed you amma.

  • @roja0696...
    @roja0696... 3 года назад +1

    చేతగాని వాళ్ళ మాటలు పట్టిచు కోవదు..మీరు.అక్క🙏

  • @klnk2003
    @klnk2003 4 года назад +1

    Meru cheppedi 100 %correct. Manchiki rojulu levu.meela cheyali anna cheyatam kastam.deeniki entho orpu, sahanam kavali

  • @nageshbabu4050
    @nageshbabu4050 4 года назад +4

    అమ్మా మీరు బాదపడబాకండి. మీరు చేసే సేవ మాములుది కాదు.మీరు దేవుడికంటే గొప్ప వారు. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @charansai8850
    @charansai8850 4 года назад +4

    Amma you are great nothing else god bless u❤️ love u mom

  • @sujathagaje7163
    @sujathagaje7163 17 дней назад

    అమ్మ ఎవరో తెలియని వాళ్ళు ఎన్నో అంటారు అవన్నీ పట్టించుకుకోకండీ మీలాగా చూసుకోవడం ఎవరి వల్ల కాదు ❤.🙏🙏🙏🙏

  • @nagalakshmikumbhari6989
    @nagalakshmikumbhari6989 2 месяца назад

    You are very grateful manju talli
    Antha pedda kutumbam unchukuni
    Ala chanipoyinavariki dahanam chese pedda sanskaram evvariki ledu eerojullo ❤ hat's off ra talli always be happy you and your family

  • @girijasankar5807
    @girijasankar5807 4 года назад

    Dont take negative comments amma garu...ur really great for maintain this trust...ur really gods gifted

  • @harichandananaraparaju7658
    @harichandananaraparaju7658 3 года назад +1

    అమ్మ మీరు బాధపడకండి . మీరు చాలా గ్రేట్.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 года назад +2

    మీరు చేస్తున్న సేవలు విమర్శించే వాళ్లు మూర్ఖులు మీరు బాధపడకండి పళ్ళు ఉన్న చెట్టుకే కదా రాళ్లు మంచితనానికి విమర్శలు ఎక్కువ వీడియో చూస్తూ ఉంటాను అరుణ కొంజేటి ఛానల్ నుంచి ఓం సాయిరాం

  • @padmavathisayyaparaju9923
    @padmavathisayyaparaju9923 4 года назад

    Manjula madam garu meeru chese seva ki hats of madam kondaru noti durada theerchu kuntaru intlo pedda vallanu chudani vallu matrame comments chesthanu

  • @dr.sreenivasreddypeddiredd6612
    @dr.sreenivasreddypeddiredd6612 4 года назад +4

    MADAM YOUR ARE DOING WOUNDERERFUL JOB.NO NEED TO FEEL ANY FEAR OR FEEL SORRY .ONLY JEALOUS FELLOWS DO SUCH COMMENTS.PL CARRYON.DO NOT DISAPPOINTED. Manavaseva is greater than MANAVASEVA.

  • @nagarathnabandaru6271
    @nagarathnabandaru6271 9 дней назад

    అమ్మ ఎవరు ఏమి అనుకున్న దేవుడు చూస్తుంటాడు మీరు బాధపడకండి అమ్మ❤❤ నిజంగా మీరు గొప్పవాళ్ళు అమ్మ ఎవరు ఏమి అనుకున్న మీరు అవి ఏమి పట్టించుకోకండి దేవుడే చూసుకుంటారు అమ్మ❤❤❤❤❤❤❤

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 Год назад +1

    మంజులమ్మా మీరు బాధపడకండి
    ఎవరి మాటలనూ పట్టించుకోకండి

  • @vijayalaxmi-tk1wg
    @vijayalaxmi-tk1wg 4 года назад +2

    meeru chala great evari matalu pattinchu kokandamma

  • @shamantharajamoni5610
    @shamantharajamoni5610 4 года назад +3

    Okaroju vachi cheyamani chepandi tesuthadi

  • @KadiyalaMamatha
    @KadiyalaMamatha 4 года назад +7

    Madam meru enrha hurt ayaro me matala lo nay telusthundhi a pain meru elanti varo maku telusu emi patinchukokandi love ur pure heart

  • @vazhakkadvaralakshmi9671
    @vazhakkadvaralakshmi9671 3 года назад

    U r great Ammaa. Meeku enni Kotla namaskaaraalu pettina saripodhu. Meeru kotla samvathsaraalu bhathakaalamma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nandakishore7675
    @nandakishore7675 4 года назад

    Manjula madam meeru chethagani valla Nataly pattinchukovaddhu.
    Meeru chala great.

  • @ChalaPathintr
    @ChalaPathintr Месяц назад

    సూపర్ అమ్మ మీరు చాలా బాగా ఇవరిం చరు

  • @muppavarapuramana3057
    @muppavarapuramana3057 4 года назад +1

    అనేవాళ్ళు ఎవరూ cheyyarandi. మీరు బాగున్న videos మాత్రమే తీస్తున్నారు gada. వారితో హెల్త్ బాగొనప్పుడు ఎలా కష్టపడుతున్నారు అనేది తెలియదు కదండీ. వృద్ధులతో వేరే వేరే మనస్తత్వం వాళ్ళని ఒకే చోట వుంచి చూసేది చాలా కష్టం అండి.

  • @mohinikonni773
    @mohinikonni773 Год назад +1

    ఈ రోజుల్లో మంచిగా ఉంటే ఊరవలేని కుక్కలున్నా ఉంటారు అన్నిటినీ పట్టించుకుంటే పైకి రాలేదు బాధపడకూడదు ఈ వీడియోలు మాకు బాగా నచ్చాయి మీ అడ్రస్ ఎక్కడ అమ్మ

  • @padmavathichollangi9035
    @padmavathichollangi9035 4 года назад +4

    God bless you amma pechi vallu untaru

  • @nirmalaranikondaveeti9224
    @nirmalaranikondaveeti9224 3 года назад

    Nijamga amma ante prema vunte ala matladaru. Meeru alantivi pattichukokandi. You got a good job.

  • @klnk2003
    @klnk2003 4 года назад +11

    Don't think of negative people manjula mam .They may tell anything.

  • @MohammedAhmed-gp4dg
    @MohammedAhmed-gp4dg 4 года назад +3

    Meeru em bhadha paddamaku amma meeru chala manchi varru

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 11 месяцев назад +1

    అమ్మా మంజుల గారు మంచి చేసేవారు ఇబ్బంది పడాల్సిందే.ఇది ఇప్పుడు కాదు తరతరాలుగా ఉన్న విషయమే ఇంక ముందు ఇలాగే ఉంటుంది ఇంతే ఈ ప్రపంచం.మనసుకు బాధ కలిగిందని మంచి పని ఆపకండి‌ ముందుకు సాగి పోండి.

  • @nagalakshmikumbhari6989
    @nagalakshmikumbhari6989 2 месяца назад

    Amma manju talli
    Oka intlo mugguru pillalu untene samananga samudayincha leka potunna eerujullo
    Evvaro gaddi tinevallu vagarani
    Enduku talli ala bhadha padataru
    Assalu pattunchukovaddu
    Meeru nindu nerellu challaga vundalani aadevuduni prardhana chestanu
    Don't worry
    Be happy
    Deergayushman bhava manju talli❤❤❤

  • @GLeela-hs2zq
    @GLeela-hs2zq 3 года назад

    Ledhu medam miru chala real hero miru

  • @pathakamurikrishnaveni5375
    @pathakamurikrishnaveni5375 4 года назад +24

    అమ్మాతల్లి తండ్రిని అబిమానిచేవాల్లు ఎవ్వరూ అలామాట్లాడరు అమ్మా మీరు భాదపడకండి అన్నిటికీ భగవంతుడి దయ మన ఆశ్రమానికి వుంటుంది పిచ్చికూతలు కూసేవాల్లు మీఅమ్మానాన్న లని బాగచూసుకోండి చాలు

  • @EgyptloTelugammai
    @EgyptloTelugammai 4 года назад +1

    Amma, cheppevallu evvaru cheyaleru. Andarni pattinchukovadhu. Mee manasuki edi manchidi anipisthe adi cheyandi 🙏 manam em chesina a bhagavanthudiki mathrame answer ichukovali, ila darinapoyevallaku kadhu 🙏

  • @kothirallaanusha682
    @kothirallaanusha682 4 года назад

    Intiki oka manishi vastene entho karchu avtundhi amma.alantidi antha mandi ni poshinchadam ante chala great amma miru.avi anni patinchukokandi amma

  • @balasubbaiah8233
    @balasubbaiah8233 7 месяцев назад

    I saw the video fully. I understand the situation and your feelings. Don't worry.
    Lookulu Kaakulu. Remove the words of indecent and unmatured people from your mind. Your service is great amma. Now a days there is no value for honest and truth

  • @lakshmiprasanna3398
    @lakshmiprasanna3398 4 года назад +2

    Don’t bather about such persons please be confident and you are taking good care of all that old people really you are great 👍🏼 having such patience👉🏼👋🏻👋🏻🌷

  • @janakiramasetty356
    @janakiramasetty356 9 месяцев назад

    Whatever you are doing is absolutely right. Why should you worry about the others comments ? Dogs will bark while elephants are walking

  • @mkamala3709
    @mkamala3709 4 года назад

    Medam ur very great service chestunnaru bad comments lekkacheyakandi

  • @pujalapurnachandrarao296
    @pujalapurnachandrarao296 4 года назад

    MomThankyou Manchi Samadhanam Chepinaaru
    Idhi Naku kuda Varthistadi

  • @vmkdevi4459
    @vmkdevi4459 4 года назад +3

    మంజూ ఇది కలియుగం.మంచి పనులకు ఎప్పుడూ చుక్కెదురే అన్నీ విమర్శలే తల్లీ.నీవు ఎందుకు ఫీలవుతున్నావు నాన్నా.అసలు అలాంటి కామెంట్ లను కళ్ళతో చూడకు.ఆ మాటలను చెవిలో ఎప్పుడూ వేసుకోవద్దు తల్లీ.అసలు స్పందించకు మంజూ.సమాజాన్ని చూస్తున్నావుకదా.ఎట్లాఉంది.మంచి ఎంతవరకు నడుస్తుంది తల్లీ.నీవు ఎందుకు బాధపడవద్దు.

  • @munnellichinnanarasimham501
    @munnellichinnanarasimham501 4 года назад +1

    అమ్మ ఆవేదన పడకండి మిమ్మలను తప్పు పట్టే వాళ్ళని పట్టించుకోవద్దు మిమ్మలను దేవుడు చల్లగా చూస్తాడు ఎవరో ఎదో అన్నారని మీ సేవ అపకండి

  • @sivamovva3838
    @sivamovva3838 3 года назад

    Good support to all..great amma really

  • @enukulapadmini2359
    @enukulapadmini2359 4 года назад +1

    Mer asal vere Matalu patinchkokandi.. mer chala great amma

  • @భారతీయఆయుర్వేదం

    చూడు తల్లి భగవంతుడు నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు దాన్ని సరైన పద్ధతిలో ధర్మ మార్గంలో నీ కర్తవ్యాన్ని భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో విమర్శలకు లొంగనివాడు ధన్యజీవి ఎవరేమనుకున్నా ఏ ఉద్దేశంతో మీరు ఆ ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు అది నెరవేరే విధంగా నీ ప్రయాణాన్ని కొనసాగించు భగవంతుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఎవరో ఏదో అన్నారని మీరు బాధ పడటం నాకు నచ్చలేదు మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చండి జరగాల్సింది జరగక మానదు 9533672855

    • @saradhaakka
      @saradhaakka 4 года назад +1

      🙏🙏 andi very true andi each word u said tq

  • @dhanu333
    @dhanu333 4 года назад +4

    అరె బాబు కామెంట్ పెట్టి బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి ఇది నిజం చెబుతున్నా చాలా కోపంగా ఉంది మీరు పెట్టిన కామెంట్ బాలేదు ఆ సర్వీస్ ఏదో మీ అమ్మానాన్నలకి చేసి చూడండి తర్వాత మాట్లాడండి కామెంట్ పెట్టిన వాళ్లకి ఇకపోతే అమ్మ మీరు చాలా మంచి పని చేస్తున్నారు మీరు బాధపడుతుంటే మాకు చాలా బాధగా ఉంది ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ మాటలు రావట్లేదు నాకు చాలా బాధగా ఉంది ఆ కామెంట్ చేసినవాడు ఎదురుగా వస్తే కొట్టాలని కూడా ఉంది ముందు వాళ్ళ అమ్మ నాన్న నీ అని సరిగా చూసుకోండి😭😭😭😭😭 మీరు బాధ పడకమ్మా మెసేజ్ చేస్తే చాలా మంచి పని

  • @samamunirathnam3146
    @samamunirathnam3146 8 месяцев назад

    Amma. You are doing good servuce.

  • @bharathisv8090
    @bharathisv8090 4 года назад +1

    Manjula garu roju mee vidios chustanu antha kastapadatharo anipistunde mee opikaki chala mechukovalasode poyi ela matladatam chala bad ande feel avakande madom vare papam vallake untunde.Amma.

  • @lakshmanlakshman9965
    @lakshmanlakshman9965 3 года назад

    Gud job...madam garu..miru ..mi family members..chalaga undali...god helps..u and vrudulu members

  • @esthervictor8227
    @esthervictor8227 3 года назад

    Meru chalabaga cheparu

  • @AnuRadha-gu4oc
    @AnuRadha-gu4oc 10 месяцев назад

    Pattenchu kovaddu amma meru great amma

  • @srideviyk4738
    @srideviyk4738 4 года назад

    Don't think about negative thinkers amma.you are going right way

  • @bhagyalakshmi7615
    @bhagyalakshmi7615 4 года назад +1

    Enta manchiga Yevaru cheyaru aunty
    Miru great aunty

  • @laxmibhagyalaxmi501
    @laxmibhagyalaxmi501 6 месяцев назад

    Amma manasunna manchi tallivi nevu. Manasu leni vari matalup pattinchukoku❤❤

  • @dadimokshith
    @dadimokshith 4 года назад +1

    Madam don't feel bad because they don't have a kind heart you have it enjoy the moment madam

  • @ukmurthyyadav3969
    @ukmurthyyadav3969 9 месяцев назад

    Tirupati Sister if you are Weaping,I am getting tears in my eyes. Kindly don't weap.May God Lord Krishna bless you.

  • @HaiHai-mt5cv
    @HaiHai-mt5cv 4 года назад

    Meru Evaru ke bayapadavaddu God ke bayapadu Meru Chala Baga chasutunaru God bless you and your family and your daughter s family🙏❤️🙏

  • @poorvikacrafts2926
    @poorvikacrafts2926 4 года назад

    Lokulu kanulu valla matalu lekka cheyavaddu.Meeru badapada vaddu. Development chudale kaha all matladataru.God bless you mademgaru

  • @sathwikramiendi7799
    @sathwikramiendi7799 4 года назад +8

    Amma plese miru bhadapadakandi emi chethakani valley ala matladatharu

  • @valmikisubramanyam8010
    @valmikisubramanyam8010 8 месяцев назад

    Meru ami badapadakandi Amma meeru chese sarvesh bagavanthudu chustuntadu meru challaga vundali

  • @seethalaxmi7907
    @seethalaxmi7907 4 года назад

    Amma negative comments ni care cheyakandi avva thathale correct ga kottinattu answer chepparu

  • @AnuRadha-iz9rn
    @AnuRadha-iz9rn 4 года назад +2

    Don't worry about others keep smiling for us aunty

  • @nagarajum856
    @nagarajum856 4 года назад +1

    Amma miru anni pattinchukokandi amma . miru chesey manchi paniki aadupadeyvallu untaru . avi em pattinchukoka mundhuku velthey manchidhi amma

  • @rupakumarikota492
    @rupakumarikota492 8 месяцев назад

    Chalabagachepperu super ❤❤❤

  • @ammayigaru379LL
    @ammayigaru379LL 2 года назад +1

    Mi mellagy.....unanndi medam....yevari matallu patinchukodu Amma ...nenu yeppudu mi video s chusta kani yeppudu MSG cheyyaledu kanni eppudu miru vellakosham padutunna badha chusi...e.... MSG pedutunna Amma 🙏🙏

  • @RadhaKrishna-it8hc
    @RadhaKrishna-it8hc 3 года назад +2

    అమ్మ మీరు అందరినీ బాగా చూస్తున్నారు. నాకు కాలు పోలియో నేను మీఆశరమానికి రావచ్చా నాపని నేను చేసుకుంటాను మీ అడస్ చెప్పండి

  • @rohininammi1428
    @rohininammi1428 4 года назад

    Amma meeru evaro okaru edo pichi matalu matladarani asalu pattinchukovaddu meerento maku telusu meeru oka inspiration amma naku tataku chappullaki evaru bayapadataru ammani ane mundu mee intlo pedda vallani sariga chusukondi saripoyindiga vruddulu sarigga answer icharuga meeku ok god bless you ammaa💐

  • @sreelakshmi7313
    @sreelakshmi7313 4 года назад

    manjula garu , hats of to you , to your family and finally to your army .

  • @MohammedAhmed-gp4dg
    @MohammedAhmed-gp4dg 4 года назад +2

    Meedi chala manchi manasu amma gud morning

  • @umasareddy8511
    @umasareddy8511 4 года назад +2

    You are great.

  • @dumpalavijayalaxmi7538
    @dumpalavijayalaxmi7538 4 года назад

    Amma Chala Manchi panulu Chasthunaru

  • @sreedvikolar1374
    @sreedvikolar1374 3 года назад

    You are gods gift far all God is always with you

  • @tirumalakumari465
    @tirumalakumari465 4 года назад +4

    Meru chesay prati pani kuda currect akka

  • @samamunirathnam3146
    @samamunirathnam3146 8 месяцев назад

    Amma.dont feel pain.your servise is gunine.i have never seen an ashram like jeeva dhata.when "iraavatha walks in raaja marga so many dogs will bark"dont stol your kind servise.most of of the old people in ashram will become anadhalu"you are god in maanava rupa.my paadhaabhi vandhana to you.

  • @padmasohu3787
    @padmasohu3787 4 года назад

    Meeru badhapadi arogyam padu chesukovaddu manjula meeru chese manchi panulaki addu ravadaniki prayatnalu matrame mee sevani devudu mechhutadu mee vruddulu mee family entho baguntaru badha padavoddu please naperu padmaja visakhapatnam

  • @nalrani08
    @nalrani08 4 года назад

    10.31- 10.40 👌👌👌
    Ppl can only talk. Can't pull single hair.
    Let them talk. We can't stop that.
    Let the Universe take action against them.
    Ma, u be strong and happy always.
    Only then, u can take care of these innocent ppl.

  • @sriranganayakulusrirangana8579
    @sriranganayakulusrirangana8579 4 года назад

    Dont think about wrong commentators only think about what we do per old age persons as god god saves you manjula madam garu

  • @daivakrupa3331
    @daivakrupa3331 4 года назад +3

    PL Amma. Edchevaallani edavaniyandi. Kani meeru service chesthunnaru.God bless you. Chala kastam. Chese vaallaki thelusthundi.assalu pattinchu kovadhu pl

  • @motechandana4059
    @motechandana4059 4 года назад

    Amma feel avvakandi you are really great your family is blessed ❤️❤️

  • @lalithabhairisetty2187
    @lalithabhairisetty2187 4 года назад +1

    Meru chese pani manchidi god vunnadu madam meeru cheduga
    Matlade valla I patinchukokandi

  • @Saiv71108
    @Saiv71108 4 года назад

    Amma Meru correct ga chestunnaru