Mahesha Papa Vinasha Video Song | Kalahasthi Mahathyam Movie Songs | Maha Shivaratri Special

Поделиться
HTML-код
  • Опубликовано: 11 фев 2018
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • ХоббиХобби

Комментарии • 573

  • @satthibabu7892
    @satthibabu7892 3 года назад +490

    ఈ పాట ఎవరికి ఇష్టమో ఒక లైక్ వేసుకోండి👍👍
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kpramod5308
    @kpramod5308 Год назад +108

    శివ భక్తులు ఒక లైక్ వేసుకోండి.... హర హర మహాదేవ ఓమ్ నమశ్శివాయః.. 🙏🙏🙏🙏

  • @barlakedharsivanath1906
    @barlakedharsivanath1906 Год назад +246

    ప్రతి రోజు ఒక చిన్న జీవీ అయీన పర్వాలేదు ఆహారాన్ని పెట్టడం మీకు అసలైన ధర్మం అన్నం పెట్టడం వల్ల మీకు జన్మ జన్మలకు అక్షయ యం అయిన పుణ్యఫలం లభిస్తుంది ఎన్ని మంత్రాలు చదివి ఎన్నో పూజలు చేసినా దానం ధర్మం లు చేయకపోతే ఏ మంత్రం ఫలించవు అందుకే ప్రతి రోజు ఒక చిన్న జీవీ అయీన పర్వాలేదు ఆహారాన్ని పెట్టడం మీకు అసలైన ధర్మం శివోహం ఓం శివోహం

    • @bakkisrinivasulu5741
      @bakkisrinivasulu5741 Год назад +3

      Good

    • @hindustan7281
      @hindustan7281 Год назад +4

      Hara hara mahadev

    • @sanjuscope8332
      @sanjuscope8332 Год назад +7

      అన్నమ్ తినే ముందు ఒక ముద్ద మన పెద్దలు పక్కన పెట్టి తినేవాళ్లు 🌹🌹🕉️🕉️

    • @LUDDU337
      @LUDDU337 Год назад

      Pp 90

    • @vbassociates8824
      @vbassociates8824 Год назад +3

      @@sanjuscope8332 last one year nunchi follow avutunna....daily afternoon

  • @naiduyoutubechannel2301
    @naiduyoutubechannel2301 4 года назад +312

    ఓ నమశ్శివాయా నవనీత హృదయా
    తమ: ప్రకాశా తరుణేందుభూషా నమో....శంకరా దేవదేవా
    మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
    నిన్ను నమ్మి నాను రావా నీలకంధరా దేవా "మహేశా"
    భక్తి యేదో పూజలేవో తెలియనైతినే "భక్తి"
    పాపమేదో పుణ్యమేదో కాననైతినే "మహేశా"
    చ: మంత్ర యుక్త పూజసేయ మనసు కరుగునా "మంత్ర"
    మంత్రమో తంత్రమో ఎరుగనే
    నాదమేదో - వేదమేదో తెలియనైతినే "నాద"
    వాదమేల పేదబాధ తీర్చరావయ్యాస్వామి "మహేశా"
    చ: ఏకచిత్తమున నమ్మినవారికి శోకము తీర్చుము రుద్రయ్య
    ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్చగరావయ్య
    దీటుగనమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్యా (2)
    Mee,
    Kolla.Seshappa Naidu

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 Год назад +54

    కన్నడకంఠీరవ రాజకుమార్ గారు ‌అత్యత్భుతంగా. నటించారు. గొప్ప చిత్రం కాళహస్తి మహాత్మ్యం

  • @boyamaddileti3614
    @boyamaddileti3614 2 года назад +9

    ఈ పాట కు comment చేస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నా 25/05/2022

  • @satthibabu7892
    @satthibabu7892 3 года назад +130

    ఇలాంటి పాట ఇప్పటి వారికి తెలియకపోవడం మన దురదృష్టం

  • @ramjanaki6873
    @ramjanaki6873 10 месяцев назад +26

    కన్నప్ప వంశం లో పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఓం నమశ్శివాయ 🙏🙏🙏

    • @kunwareasycookingandvlogs
      @kunwareasycookingandvlogs 8 месяцев назад

      god bless you

    • @kaminitangella5564
      @kaminitangella5564 8 месяцев назад +2

      Avna miru kannappa vamsasthula

    • @ramjanaki6873
      @ramjanaki6873 8 месяцев назад

      @@kaminitangella5564 yes .

    • @ramjanaki6873
      @ramjanaki6873 8 месяцев назад

      @@kaminitangella5564 మా వంశం లో అందరు శివ భక్తులు.మా వంశం లో పుట్టిన ప్రతి ఒక్కరికి విలువిద్య, కత్తి సాము, కర్రసాము నేర్పిస్తారు. ఇంట్లో శివునితో పాటు కన్నప్ప ని కూడా పూజిస్తాము. ఇల వేల్పు గా శివుణ్ణి కొలుస్తాము. ఏడాది కి ఒకసారి అడవిలో శివయ్య కి పొంగల్లు పెట్టి పూజలు చేస్తాము. కేవలం విభూది, నిమ్మ పండ్లు, పూలు మాత్రమే అలంకరణ కి ఉపయోగిస్తాము. నైవేద్యం గా పచ్చి మాంసాన్ని కాల్చి పెడతాము...పిల్లన గ్రోవులు, కోలాట్లు, బల్లెలు, నెమలి పించాలు తో బృంద నాట్యాలు చేస్తాము. ఇది మా పూర్వికులు నుండి మాకు వారసత్వం గా వచ్చిన ఆచారం.
      ఓం నమశివాయ 🙏

  • @porushindu4896
    @porushindu4896 3 года назад +156

    ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత గొప్పగ మరేది లేదు.

    • @tatiadiah73
      @tatiadiah73 2 года назад +4

      IT'S A SANDELWOOD MOVIE

    • @pramodkp6172
      @pramodkp6172 2 года назад +6

      @@tatiadiah73 It's Telugu movie only. Kalahasti Mahatyam

    • @varalakshmi6621
      @varalakshmi6621 2 года назад

      👵 🏫 🎶 O. OK on way back home now so I'm going to get to the 🏪 for us all I have been there before me so happy I have been there before me so happy I have been there before me so happy I have been there before me so happy I have been there before me so happy I have been there before me so happy I have

    • @timmalapurushottam2593
      @timmalapurushottam2593 2 года назад +3

      Inta kanna inko nijam ledhu

    • @rukminigodavarthi7317
      @rukminigodavarthi7317 Год назад

      @@timmalapurushottam2593 j.j.j.j.k.j.j.j.j.j.j.j.j.j.j.j.j.j.j.j.j.j.jmk.j.j.j.j.j.j.j.j.j.j.j.k.j.j.jmj.jmjmj.j.jmjmj.njj.jmj.j.j.j.j.k.mkj.kj.jmkkmkjm kkmkkkkk.kjmkk kkkkkk

  • @mahammadgous5720
    @mahammadgous5720 2 года назад +26

    Om నమః శివయ్య. హర హర మహా దేవో శంభో శంకర. కుళ్ళు, కుతంత్రాల , పాపములతో నిండిన ఈ ప్రపంచాన్ని. కాపాడ రావయ్యా.. నిను గనే జ్ఞానం మాకు చూపు తండ్రి.. నిన్ను మించిన దైవం మరొకటి లేదు రుద్రయ్య... శివయ్య. ఓం నమః శివయ్య.. ఓం నమః శివాయః హ... 🤲🤲

  • @sarellaandrew1525
    @sarellaandrew1525 Год назад +5

    పోరనిక సినిమాలు తీయాలి మనమే తీయాలిమనకు మించి లోకములో ఎవరూ బాగా తీయలేరు.

  • @emes11
    @emes11 2 года назад +74

    ఇలాంటి అమృత కంఠం మళ్ళీ పుడుతుందా... జరగని పని.. గందర్వ గానం.. అయ్యా పాటల దేవ.. మా గాన గంధర్వ... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-mq5zd1ig9l
    @user-mq5zd1ig9l Год назад +33

    ఓం నమశ్శివాయా నవనీత హృదయా
    తమ ప్రకాశా తరుణేందుభుషా నమో శంకరా దేవదేవా
    మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
    నిన్ను నమ్మినాను రావా నీల కంధరా దేవా
    మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
    నిన్ను నమ్మినాను రావా నీల కంధరా...
    భక్తియేదొ పూజలేవో తెలియనైతినే
    భక్తియేదొ పూజలేవో తెలియనైతినే
    పాపమేదొ పుణ్యమేదో కాననైతినే దేవా
    పాపమేదొ పుణ్యమేదో కాననైతినే దేవా
    మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
    నిన్ను నమ్మినాను రావా నీల కంధరా
    మంత్రయుక్త పూజ సేయా మనసు కరుగునా
    మంత్రయుక్త పూజ సేయా మనసు కరుగునా
    మంత్రమో తంత్రమో ఎరుగనైతినే
    మంత్రమో తంత్రమో ఎరుగనైతినే
    నాదమేదో వేదమేదో తెలియనైతినే
    నాదమేదో వేదమేదో తెలియనైతినే
    వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామి
    వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామి
    మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
    నిన్ను నమ్మినాను రావా నీల కంధరా
    ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువొ రుద్రయ్య
    ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువొ రుద్రయ్య
    ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్పగ రావయ్య
    ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్పగ రావయ్య
    దీటుగ నమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్య
    దీటుగ నమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్య
    వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య
    వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య
    చిత్రం : కాళహస్తి మహత్యం (12.11.1954)
    తారాగణం : రాజ్ కుమార్
    సంగీతం : R సుదర్శనం
    గీతరచయిత : తోలేటి
    నేపధ్య గానం : ఘంటసాల

  • @rythushakthi
    @rythushakthi Месяц назад

    పాట ద్వారా ప్రాణం తిరిగి తీసుకరగలం అనటానికి ఈ పాట నిదర్శనం❤❤

  • @trinadharaochitti5326
    @trinadharaochitti5326 4 месяца назад +2

    తెలుగు కి ఒక వెలుగు తెచ్చినదే...ఒకనాటి తెలుగు చిత్ర పరిశ్రమ, ఆనాటి నటీ నటులకు, దర్శక నిర్మాతలకు అందరికీ నా శతకోటి వందనాలు 🙏

  • @venkataramaraomedicherla9950
    @venkataramaraomedicherla9950 4 года назад +81

    The best bhakti song by Ghantasal Garu. Good acting by Raj Kumar garu

  • @prasadk8289
    @prasadk8289 4 года назад +20

    Dr Rajkumar pride of Kannada cinema

    • @prasadk8289
      @prasadk8289 3 года назад

      @sangama a ok madam 🙏

  • @manofsheerwill
    @manofsheerwill Год назад +25

    మహాసహస్రవదాని శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఆయన ప్రవచనాలలో ఇ పాట పాడేంతవరకు తెలియదు ఇలా శివుడి పై ఇంత గొప్ప పాట ఉంది అని ఓం నమః శివాయ 🙏

    • @sreekanthb3855
      @sreekanthb3855 8 месяцев назад +2

      మీరూ నా బ్రదర్ ❤ సూపర్ నాకు కూడా కొన్నిరోజులక్రితం అయనవల్లనే తెలిసింది. అప్పటి నుండి రోజూ వింటున్నాను. తనివి తీరడం లేదు. అంత గొప్ప అమృతం ఈ పాట. శ్రీగురుభ్యోనమః

    • @sreekanthb3855
      @sreekanthb3855 8 месяцев назад +2

      నాకు మళ్ళీ గురువుగారు పద్మాకర్ గారి నోటినుండి వినాలనుంది. మీరు దీన్ని ఏ ప్రవచనల్లో విన్నారో చెప్పండి.

    • @manofsheerwill
      @manofsheerwill 8 месяцев назад +2

      @@sreekanthb3855 శ్రీ గురుభ్యోనమః సోదరా శివ పురాణం లింగ పురాణంలో మరి చాల పురాణంలో ఈ పాట పద్మాకర్ గురువు గారు పాడినారు మీరు అలా ఈ పురాణాలు వింటుంటే మధ్యలో ఎక్కడో ఒక దగ్గర గురువు గారు పాడుతుంటారు సందర్బాని పట్టి ధన్యవాదాలు

    • @mademvinay4377
      @mademvinay4377 8 месяцев назад

      .. ...,

  • @sakshiprasad200
    @sakshiprasad200 Год назад +3

    ఘంటసాల పాటలు ఒక అధ్బుతం... ఇటువంటి పాటలు మరీ అధ్బుతం

  • @jadavakumar9342
    @jadavakumar9342 2 года назад +4

    జై పరమేశ్వరా జై శంకరా

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 Год назад +6

    పండిత పామరులను సర్వజనులను భక్తి పారవశ్యంలో ముంచెత్తే ఈ పాట విని ఆనందించాల్సిన గాంధర్వ గానం

  • @nagashivaji2331
    @nagashivaji2331 3 года назад +37

    యూనివర్సల్ రత్న ఘంటసాల భారత్ రత్న అనవసరం దిక్కు మాలిన గవర్నమెంట్స్

    • @philemon.mphilemon9321
      @philemon.mphilemon9321 2 года назад

      🥀

    • @bunnykuncham5851
      @bunnykuncham5851 2 года назад +1

      @@philemon.mphilemon9321 y.

    • @philemon.mphilemon9321
      @philemon.mphilemon9321 2 года назад

      @@bunnykuncham5851 it's my opinion.

    • @prasadreddy472
      @prasadreddy472 2 месяца назад

      దిక్కుమాలిన ప్రభుత్వాలు గుర్తించనంత మాత్రాన ఆయన విలువ తగ్గదండి, ఆయన ఎప్పటికీ జాతి వజ్రమే

    • @vijayaraghunathchitrapu9790
      @vijayaraghunathchitrapu9790 2 месяца назад

      Well said Sir

  • @Vaga_1812
    @Vaga_1812 2 месяца назад

    Naaku estamyna god nenu koliche devudu naa devudu shivudu om namo shivaya 💚💚💚💞💞💞🌹🌹🌹❤❤💜💜🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kaushalone8439
    @kaushalone8439 3 года назад +31

    Raj kumar garu acted in only telugu film. HE IS FORTUNATE TELUGU PEOPLE CANNOT CELEBRATE SIVARATRI FESTIVAL WITHOUT HEARING KALAHASTI MAHATYAM SONGS

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Год назад +2

    Bharata Ratna. Ghantasala gariki. Ivvale

  • @sre-z1g
    @sre-z1g 2 года назад +5

    రాజు కుమార్ గారు

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 года назад +23

    Bhakti is flowing like nectar from the voice of Great Ghantasala sir
    We are all blessed to hear such Gandharva Gaanam
    O lord Shiva let that divine voice be redirected to take birth in Telugu language (Telugu speaking region)

  • @umashankarm9460
    @umashankarm9460 2 года назад +18

    ఓం నమః శివాయ 🙏🏼

  • @satthibabu7892
    @satthibabu7892 3 года назад +1

    ఘంటసాల గారు తప్ప ఇంకెవ్వరూ బాగా పాడలేరు.

  • @intyraghusurya5279
    @intyraghusurya5279 19 дней назад

    స్వర్గీయ శ్రీ ఘంటసాల గారు, ఎన్ టీ ఆర్ గారు ఒకరి కోసం ఒకరు పుట్టిన మహా పురుషులు.

  • @maheshgbudaki7635
    @maheshgbudaki7635 4 года назад +14

    ಅಣ್ಣಾವ್ರು......

  • @dasaradhd4910
    @dasaradhd4910 3 месяца назад

    Dr.Rajkumar హీరో గా నటించిన ఏకైక తెలుగు చిత్రం - కాళహస్తి మహత్యం - 1954

  • @JMSYADAV
    @JMSYADAV 8 месяцев назад +3

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ🙏
    ఓం శ్రీ కాళహస్తీశ్వర స్వామి 🙏
    ఓం శ్రీ అరుణాచల శివ 🙏
    ఓం శ్రీ శైల మల్లన్న స్వామి శంభో శివ శంభో 🙏

  • @sripadavenkatasatyanarayan6541
    @sripadavenkatasatyanarayan6541 3 года назад +5

    Karthika somavaram eeroju ee paata vini vollu puakarinchi Manasu tureeya avastaloki vellipoyindi.Ghantasalagaru meeku ee Telugu jaati sada runapadi vuntundi

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 3 года назад +10

    NANNU KANNA NAA TALLI TANDRI AINA AADI DAMPATULA PAADA PADMAALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU... 🙏🙏

  • @maheshgbudaki7635
    @maheshgbudaki7635 4 года назад +36

    The great song & The great actor....

  • @madusivaram240
    @madusivaram240 2 года назад +19

    Hats off ghantasala gaaru.

  • @rajulapatililavathirajulap9292
    @rajulapatililavathirajulap9292 3 года назад +8

    ఓం శ్రీ పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ

  • @naren.k2382
    @naren.k2382 3 года назад +16

    ఓం నమః శివాయః 🙏🙏🙏🙏🙏

  • @k.praveenkumar6496
    @k.praveenkumar6496 2 года назад +7

    ఈ పాట పాడిన వారికి ధన్యవాదములు 🙏

  • @anasuyammab5099
    @anasuyammab5099 Год назад +6

    My favourite song i can't say how many times I heard gantasala garu sang this song it has got wonderful music chala chala bagundi we don't get bored number of times you hear to day just now five times I heard i like it so much no reason s i can say we can't give reasons for liking but we can give reasons for disliking lyrics are much meaningful every word fantastic song is very simple but lyrics and way of singing and master voice superb friends please listen to this song with much concentration you will see lord Shiva in front of you this is my opinion i don't know what you feel about it Dr Rajkumar acting excellent our Raj is suitable for all kinds of roles lovely person accepted by one and all missing you sir great loss to our Kannada film industry i have seen all most all his movies in fact I learnt kannada language by seeing his movies only i am from Andhra he speaks good kannada slowly clearly first we should know the title s and the meaning any body can learn any language you need only interest. I learnt Hindi also by watching Hindi movies darmendra ji is my main guruji Tamil mgr movies because shivaji ganeshan dilagues very difficult to follow

  • @prasanthdarling4610
    @prasanthdarling4610 3 года назад +5

    మహేశ పాప వినాశ కైలాస వాసా ఈశా🙏🙏🙏

  • @deepakbn5800
    @deepakbn5800 2 года назад +2

    Legend Puneeth Ramkumar's father Great Great Legend Rajkumar sir. Rajkumar sirs first debut movie and also First Bilingual movie

  • @nss6964
    @nss6964 Год назад +1

    Great ರಾಜಣ್ಣ ಆಕ್ಟರ್ ಕನ್ನಡ

  • @raambabu7111
    @raambabu7111 2 года назад +10

    Dislike కొట్టిన విదేశీ సంతానం అక్రమ సంతానం కి ఈ పాట నచ్చదు.

  • @user-th9iy3om4o
    @user-th9iy3om4o Месяц назад

    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤
    ఓం నమః శివాయ❤

  • @kramanjaneyulu1702
    @kramanjaneyulu1702 4 года назад +28

    🙏🌺Adegete varalu iche bola shankarudu 🙏on namashivaya 🌺🙏,,🌺

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 3 года назад +5

    ఓం నమః శివాయ. నిన్ను నమ్మినాను రా. రావా🔔🔔🔔🙏🙏🙏

  • @parmallabalakrishna6876
    @parmallabalakrishna6876 4 месяца назад

    Om Namah Shivaya😊

  • @DharmaRao-jg7mc
    @DharmaRao-jg7mc 3 месяца назад

    హర హర mahadeva shambo shankara

  • @phaninadella2704
    @phaninadella2704 Год назад +8

    I listen to the songs of this movie everyday before going to bed. It gives me an epic feel 🙏

  • @RaviKumar-so1pi
    @RaviKumar-so1pi 2 года назад +1

    🙏🙏🙏💐💐🪔🪔🥥మహా శివ రాత్రి శుభాకాంక్షలు 🙏💐💐🪔🪔🥥

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 3 месяца назад

    స్నేహం కోసం హెచ్. డి పాటలు పెట్టండి

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 14 дней назад

    Harahara Mahadeva Sambosankara🙏🙏🙏

  • @pavankola4510
    @pavankola4510 Год назад +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @bingivijaya7530
    @bingivijaya7530 3 года назад +15

    Super this devotional song, and meaningful

  • @ravikota6711
    @ravikota6711 18 дней назад

    Ome namah shivaya 🙏🚩

  • @kravisekhar3501
    @kravisekhar3501 3 года назад +1

    శివ శివ శివ శివ శంకర

  • @Ramanamma555
    @Ramanamma555 3 года назад +6

    Om namh shivaya..
    Elanti patalu epudu ravadam ravadam chala kastam 🕉️🕉️🕉️🕉️🕉️👍🙏🙏🙏

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 4 месяца назад

    జై భజరంగ భళీ హెచ్. డి పాటలు పెట్టండి

  • @aparnanallamilli3210
    @aparnanallamilli3210 3 года назад +1

    2021 lo ee song vinali ani serch chesi mari vene varu evaraina unte like cheyandi ee song fans

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 7 дней назад

    Om Namah shivaya 🙏🙏🙏

  • @brameshbabubabu835
    @brameshbabubabu835 Год назад +2

    Om namasivaya pahimam Hara hara maha deva shambo Sankara devadeva pahimam ❤

  • @venkataramanasrivatsasa6470
    @venkataramanasrivatsasa6470 2 года назад +4

    Greatest actors of all time Dr. Rajkumar Sir

  • @parvathitentu111
    @parvathitentu111 Год назад +1

    ఓం నమః శివాయ

  • @RHariPrasad
    @RHariPrasad 2 года назад +8

    అత్యఅద్భుతం...🙏🙏🙏

  • @PeduruSidhu
    @PeduruSidhu 2 месяца назад

    Om namah sivaya🙏

  • @ramaraovaradhi1128
    @ramaraovaradhi1128 2 года назад +2

    Maduraatimaduramaina adbutha bhakti ganasudha hatsup .gantaala ji

  • @venkateshgidijala
    @venkateshgidijala 2 года назад +5

    Raj kumar గారి acting ,highlight అస్సలు. ఘంటసాల గారి music 👏🏻❤️🎶

  • @rajuraghu908
    @rajuraghu908 2 года назад

    Namma Annavru Dr Rajanna🙏🙏🙏🙏kollegala Dr Rajkumar fan.chamarajanagara district ..Karunaadu

  • @chandrasekharpanda4212
    @chandrasekharpanda4212 3 года назад +5

    Wonderful old melody song by ghantasalamastarugaru

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Год назад +1

    ఓం శ్రీ పార్వతి పరమేశ్వర నమో నమః

  • @cherryevergreen7154
    @cherryevergreen7154 3 года назад +2

    Super song

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 20 дней назад

    అమ్మాయి కోసం హెచ్‌డి పాటలు పెట్టండి

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 года назад +1

    Om namaha shivayya

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Год назад +1

    Ghantasala. Garu. Daivamsha sambuthudu. Gana. Gandarvudu

  • @edlaswapna6889
    @edlaswapna6889 5 лет назад +12

    Mahesha papa vinasha kailavasa Esha🙏🙏🙏🙏🙏🙏🙏 om namah shivaya

    • @arunasri2964
      @arunasri2964 5 лет назад

      edla swapna maeshapapavinash song lyrcis

  • @vasuraju7302
    @vasuraju7302 Год назад +1

    nammina vaadu murkhudu aina rakshistadu na tandri

  • @anasuyammab5099
    @anasuyammab5099 Год назад +2

    Lyrics song Dr Rajkumar acting singer gantasala masterji way of singing all'fine better if you listen to this song before going to bed mental peace Edo theliyani aanandam we can not express i don't know how many times I heard and byhearted devotional songs are many but only few songs like this mind blowing simple songs good lyrics melody music sweet voice ever green today also this song has got more effect on the minds of people i don't find words to express my feelings it creates more of positive energy inspiration spirit and feelings Dr Rajkumar s acting super handsome hero we are missing great legendary figure we have got great respect for you sir

  • @Anonymous-im342
    @Anonymous-im342 4 года назад +5

    Great actor,nd handsome hunk.

    • @venkatarao2208
      @venkatarao2208 3 года назад

      Om shiva nee daye naa prapthi challaga kaapadu swamy

  • @veeturivarun5201
    @veeturivarun5201 2 года назад +1

    Kanappa was a great devotee of lord shiva.. no one can match that type of devotion in today's world...or in the history

  • @rakeshbarma77777
    @rakeshbarma77777 Год назад +7

    Mind relief song..
    One of the best song on that time. up to now best song for devotion..

  • @user-cw3uy7wf6o
    @user-cw3uy7wf6o 3 месяца назад

    Om navashivaya

  • @nnarendhar2423
    @nnarendhar2423 Год назад +3

    ఓం నమశ్శివాయ 🙏👏👏👏👏💎

  • @nkrishnacharynarojuksr3364
    @nkrishnacharynarojuksr3364 5 месяцев назад

    Super vary nice song 🙏🙏🙏🙏💐🌹💐💐

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 года назад +24

    Most popular devotional lyrical ever rememberable song with good composition .Senior actor Rajkumar too expressed feelings more impressive manner.

  • @challajanardhanarao6862
    @challajanardhanarao6862 Год назад

    జోహార్ రాజకుమార్ జి

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 8 месяцев назад +1

    Dr.Rajkumar is very great actor. He is lyricst, music director,song writer screen Play and producer, director
    I like him
    His film babruvahanna is very excellent 😂

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 Год назад +1

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌹🥀🌷🍊🍋🍒🍎🍈🌞🙏🙏🙏🙏🙏

  • @rajashekarsharma1230
    @rajashekarsharma1230 Год назад +2

    Om namaha shivaya 👏🏾👏🏾

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 17 дней назад

    రక్త సింధూరం (చిరంజీవి) హెచ్‌డి పాటలు పెట్టండి

  • @satishkallempudi5115
    @satishkallempudi5115 2 года назад

    Hara Hara Hara Hara Hara
    Mahadeva sambo Shankara

  • @karupakulasainath3759
    @karupakulasainath3759 Год назад +1

    Om Namah Shivay

  • @krishnavani1926
    @krishnavani1926 Год назад +1

    Om namah shivaya 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏

  • @sirachandrashekar521
    @sirachandrashekar521 Год назад

    ఆ దైవంశ సంబుతుడు nt రామారావు గారిని భగవంతుడు మళ్ళీ ఈ భూలోకంలో మళ్ళీ పుట్టించాలనివేడుకుంటాను

  • @sudarshanv9797
    @sudarshanv9797 5 лет назад +5

    world's best song

  • @vijayraghuveer8573
    @vijayraghuveer8573 3 года назад +2

    Om Namah Shivaya Bhaktha kanappa Devaya Namaha.🕉️🕉️🕉️🌹🌷💐🙏🙏.

  • @e.sathishsathish9454
    @e.sathishsathish9454 4 года назад +5

    Om namaha shivaya.....🙏🙏🙏

  • @kameswararao8977
    @kameswararao8977 3 года назад +8

    One of the gems sung by Ghantasala master

  • @gopalrao1978
    @gopalrao1978 2 года назад +2

    Om namh sivaya