పక్కవారిని అతిగా ప్రేమించడం కూడా హింసనే | psychology of violence | Kanthrisa

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 25

  • @RanjithRoyalVEVO
    @RanjithRoyalVEVO 4 месяца назад

    Whatever you said in the end I remember the words of Sanjay belathiputta.. Suspension of judgement...about violence or any reaction Great philosopher once lived during buddha times... Hatsoff Risa garu

    • @KanthRisa
      @KanthRisa  4 месяца назад

      అవునా సరే.. సంజయ్ పేరు ఇప్పుడే విన్న

  • @kkalluri1
    @kkalluri1 4 месяца назад +1

    చాలా చక్కని సంభాషణ, అదికూడా అంట్లు తోముతూ చెప్పటం అద్భుతం.
    హింస ను వదిలేయటం చాలా గొప్పది, కానీ మన దేశం అంతర్ముఖం గా సాగిపోయి క్షాత్ర వదిలేసింది.
    తరువాత ఆటవిక జాతులు చేసిన మరణ హోమాన్ని చూడాల్సి వచ్చింది, ఇంకా అది కొనసాగుతూనే ఉంది.
    హింస క్షత్రం లేకుండా ఒక వ్యక్తి బాగుండొచ్చు, కానీ ఒక జాతి ఎలా మనగలదు... అక్కడ మన సైన్యం మన రక్షణ కోసం సరిహద్దుల్లో హింస చేయబట్టే ఇక్కడ మీరు హైదరాబాదు లో అహింసా మార్గంలో బతుకుతున్నారు..
    గమనించగలరు.
    ఎవరు చేయాల్సింది వారు చేసి తీరాలి.

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 4 месяца назад +1

    ❤ Krishna surat
    11.49am

  • @user-giri199
    @user-giri199 4 месяца назад

    Guru ji, Akrama sambndalu deenipai video cheyandi

  • @Jo.jobaby
    @Jo.jobaby 4 месяца назад +1

    Wow violence ela vuntadhi...okari mata vinte e కోపాలు రావు లేదంటే..యుద్ధమే

  • @radima1234
    @radima1234 4 месяца назад

    Excellent message ❤

  • @EyeOpeningTalks111
    @EyeOpeningTalks111 4 месяца назад +2

    రిసా గారూ , దయచేసి "కంఫర్ట్ జోన్ నుండి ఎలా బయటపడాలి ?" అనే అంశంపై వీడియో చేయండి.

  • @user-cz5ly2qm8d
    @user-cz5ly2qm8d 4 месяца назад +2

    అన్నయ మాస్టర్బేషన్ మరియు నాన్ వెజ్ పైనా ఒక ప్రసంగం చెయ్యండి.

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 4 месяца назад +1

    okkk

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 4 месяца назад

    Thank you🎉🎉🎉🎉🎉

  • @suryakumari9953
    @suryakumari9953 4 месяца назад

    ఆమయ్య (chinna ramana) బెస్ట్ ఒరిజినల్ soul కౌన్సిల్ లర్ కలియుగ దేవుడు

  • @mohanaddanki4262
    @mohanaddanki4262 4 месяца назад +1

    Hi Siddharth

  • @anjigaleti1844
    @anjigaleti1844 4 месяца назад +1

    Kanth Risa garu yenno sarlu comments petta miru reply evvaledu others nannu prathi vishayam lonu copy koduthunnaru danivalla nenu Nala undalekha pothunna Naku pedda himsa la undhi Naku agumanaga bavisthunna deeniki reply evvandi pls pls 😢😢😢❤❤❤❤

  • @111saibaba
    @111saibaba 4 месяца назад

    😅. ప్రతి మాట correct. ఏదోపేరుతో violence జరుగుతూ నే వుంటుంది ప్రపంచం లో. నవ్బు టైటిల్ చూసి. హింస కు కాదు. కొన్ని సమజాం లో accepted కొన్ని కాదు. Nature of violence అర్ధం కావాలి.

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 месяца назад +5

    "నేను - నాది" అనే భావన నాకున్నంత వరకు..నాకు గానీ,నా చుట్టూ ఉన్న వాళ్లకి లేదా వాటికి గానీ నా వలన... హింస తప్పదు.!

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 месяца назад +2

    Violence is like a stone dropped in a lake..The waves spread and spread but at the centre is the "ME".! As long as the "ME" survives in any form.. very subtly or grossly,there must be Violence.!
    We have built a Society..which is violent and we as human beings are violent.!
    The environment,the culture in which we live is the product of our endeavour,of our struggle,of our pain of our appalling brutalities.!
    The result is Violence every where.!

  • @k.k7830
    @k.k7830 4 месяца назад

    Guru garu prakuthi paramatha okatena kastha vivarinchandi .

    • @KanthRisa
      @KanthRisa  4 месяца назад +2

      ఒక్కటే.. పరమాత్మ మనిషి కాదు. స్థితి

  • @rajasekharreddykarri
    @rajasekharreddykarri 4 месяца назад

    Wow risa ఏం చెప్పావయ్య ఆదిలో రమణ ఓషకు ముందు పుట్టి ఉంటే బాగున్నాయా

    • @Jo.jobaby
      @Jo.jobaby 4 месяца назад

      Ne bondha..vallaku mundhu putti vunte...mananku ఇవన్నీ వినే భాగ్యం కలుగుణా

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 4 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏😀😊

  • @ExpertInfras
    @ExpertInfras 4 месяца назад

    3.42 దగ్గర ఆ తల్లి అటెన్షన్ బాగుంది, స్టౌ మీద పొంగిపోకుండ, ఆఫ్ చేసింది స్టౌ..
    🎉

  • @264bakshay9
    @264bakshay9 4 месяца назад +1

    chusa