Very phantastic..philosophical..kantha..what a pragmatic.. explaination..no..no..enlightenment...U will even cross Jaggu vasudev..spontaneous..responsive answer befit..to question and also very thrilling..I really appreciate u..who found a Gem ..GITARD/SSTAR/Manaswin P_sight
OPERATION 50. Old is gold.!🏵️ అన్నిటినీ వదిలి పెట్టడమే.."ఆపరేషన్ 50" అంటే.! అర్ధ వయసు దాటాక అధికారాన్ని మాత్రమే వదిలి పెట్టడం కాదు... అనవసరపు పనులను, ప్రయాణాలను మరియు మాటలను వదిలేయడం.! అలాగే..ఆధిపత్య ధోరణిని,ఆడంబరాలను,అట్టహాసాలను, ఆర్భాటాలను వదిలేయడం.! అంతేకాదు.. అహాన్ని,అహంభావాన్ని,అహంకారాన్ని సైతం వదిలేయడం.! అప్పుడే.. అనంతమైన శాంతి సిద్ధిస్తుంది... పరమానందం ప్రాప్తిస్తుంది... అమరత్వభావన అంకురిస్తుంది.! మనం ప్రకృతిలో నుండి వచ్చాం..ప్రపంచాన్ని సృష్టించాం.! ప్రకృతిలోనిదేదీ నాశనం కాదు..అది పదార్థమైనా, ప్రాణశక్తి అయినా.! కానీ,ప్రపంచంలోని వన్నీ నాశనమై పోతాయి..! మనం సృష్టించిన ప్రపంచాన్ని... మనమే వదులుకుందామా, లేక పోగొట్టు కుందామా.?
Nature..makes availability many things valuables..( even man can't create..example air,water.,fire..earth,space.. beings..family..) free without cost...GITARD &sstar
"ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి పోద్దో ఆడే పండుగాడు" నాది = సొల్లు నామ రూపాలు= సోది. సొల్లు n సోది ఛోడ్ దో .. అంతా ఆనందమయమే 🙏 రీసా రసో వైసః 🙌
ఉపనిషత్తుల్లో రసో ధారకు కు త్రివిక్రము డే డైలాగ్స్ రాస్తాడు ( విష్ణువు ) నామమే లేక పోయినా సహస్ర నామాలు రూపాలు నావే నంటాడు. సోది + సొల్లు = సోమ ( మైండ్ ను కంట్రోల్ చేసేవి ) మైండ్ పొతే మిగిలేది ఆనందో బ్రహ్మ 😅
Please deep gaa vellandi. Inkaa superficial level lo ennaallu matladathaaru! I'm getting bored. But I've been listening to ur talks daily, and will continue to listen. U may say "stop listening, I don't care". But I believe time has come for u to go deeper. I believe u r just providing entertainment or ego-satisfaction or timepass to ppl who r meeting u. U need to go atleast 1 more level deeper to really contribute to their lives. Please don't reject my request immediately after reading. U must've read JK books. I didn't read books but listened to 100s of JK talks on his yt channel. We see how deep he goes.
@@KanthRisa I'm not asking u to talk intelletually. I'm requesting to go more deeper For example, there is difference between "koora baagoledhu" and "koora lo uppu ekkuva avadam valla baagoledhu". Latter is more deeper and also more logical whereas the former is superficial in comparison I'm not passing careless comments. U have been talking very nicely. My request is to just go deeper. PENETRATE MORE🍻
ఆనందం..అప్రకటితం..దీన్ని ప్రకటితం చేసు కోవడం నిజమైన secrecy of life
చీకటి బాధ లో (కరోనా..కు లొంగి వెళ్లి పోయిన నా అర్ధాంగి ) ఉన్న నా లాటి వాడికి..వెలుతురు కంటే ఎంతో బాగుటుంది...కాంతా..
నామ రూపాలు,నేను మూడు వదిలి వేస్తే ఆనందం అంతా నీదే..కాదు కాదు ఆనందమే..నీవు..
Great...మోడీ,షారూఖ్..గౌరవం...కాని వారిని కలసి వారి ego ను satisfy చేయాలని ప్రయత్నం చేయను..ఆద్యాత్మిక..పాయింట్ ఆఫ్..ఎవరికైనా...
అనంత విషయాలు..నాకు.చేతకావు..చేతనైనది..సరిగ్గా ..వీళైతే ..perfect..గా చేయటానికి ఈ జీవన ప్రయత్నం
అనామకత..అందరి కి..ఇది వర్తిస్తుంది
Ayya excellent ga chepparu. Great
Very phantastic..philosophical..kantha..what a pragmatic.. explaination..no..no..enlightenment...U will even cross Jaggu vasudev..spontaneous..responsive answer befit..to question and also very thrilling..I really appreciate u..who found a Gem
..GITARD/SSTAR/Manaswin P_sight
నీకన్నది...ఏది లేదని తెలుసుకున్న క్షణం...అంతా.నీదే...ఎంత తాత్వికత
OPERATION 50. Old is gold.!🏵️
అన్నిటినీ వదిలి పెట్టడమే.."ఆపరేషన్ 50" అంటే.!
అర్ధ వయసు దాటాక అధికారాన్ని మాత్రమే వదిలి పెట్టడం కాదు... అనవసరపు పనులను, ప్రయాణాలను మరియు మాటలను వదిలేయడం.!
అలాగే..ఆధిపత్య ధోరణిని,ఆడంబరాలను,అట్టహాసాలను,
ఆర్భాటాలను వదిలేయడం.!
అంతేకాదు.. అహాన్ని,అహంభావాన్ని,అహంకారాన్ని సైతం వదిలేయడం.!
అప్పుడే.. అనంతమైన శాంతి సిద్ధిస్తుంది... పరమానందం ప్రాప్తిస్తుంది... అమరత్వభావన అంకురిస్తుంది.!
మనం ప్రకృతిలో నుండి వచ్చాం..ప్రపంచాన్ని సృష్టించాం.!
ప్రకృతిలోనిదేదీ నాశనం కాదు..అది పదార్థమైనా, ప్రాణశక్తి అయినా.! కానీ,ప్రపంచంలోని వన్నీ నాశనమై పోతాయి..!
మనం సృష్టించిన ప్రపంచాన్ని... మనమే వదులుకుందామా, లేక పోగొట్టు కుందామా.?
🎉❤
Chala depth ga undi
Hi Risa super super super anthay kani ardhamiye avaka chala chala thaylusukovali aacharinchali I will try....😊
Good evening bhaiya Love definition absolutely right
🙏🙏🙏
Adbhutam sir. Matalu levu. Naku idi onta padutundaa. Ilage vundalanipistondi, kani Naku chetanavitundaa anipistindi. Thanks a lot 🙏🙏🙏
Nature..makes availability many things valuables..( even man can't create..example air,water.,fire..earth,space.. beings..family..) free without cost...GITARD &sstar
One of the best.
Nenu ee mudu vadaladaniki sadana chestanu.🙏🙏
❤ Krishna surat
3.47pm
Koti vidyalu ku ti Kiosam sir
Namaste sir
మూల తత్వం..చేరుకున్నా..తెలుసుకున్నా..మనిషి..ప్రకృతి relationship అర్థం అవుతాయి
Venkanna gaari paatanta ...tyson gaari prasnalanta ..risa gaari vaayuleena raagamanta ....baavundi ee sambhaashana ❤❤❤❤🎉🎉
🙏🙏🙏
😅
Wowwww 👌
Excellent message to me
Thank you🎉🎉🎉🎉🎉
❤❤❤
Namaste Risa Garu
Thank you sir
I purchased a book
Even courier charges also collected high @150 per one book as per distance it's also just Guntur
చదివారా..
"ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి పోద్దో ఆడే పండుగాడు"
నాది = సొల్లు
నామ రూపాలు= సోది. సొల్లు n సోది ఛోడ్ దో ..
అంతా ఆనందమయమే 🙏
రీసా రసో వైసః 🙌
ఉపనిషత్తుల్లో రసో ధారకు కు త్రివిక్రము డే డైలాగ్స్ రాస్తాడు ( విష్ణువు )
నామమే లేక పోయినా సహస్ర నామాలు రూపాలు నావే నంటాడు.
సోది + సొల్లు = సోమ ( మైండ్ ను కంట్రోల్ చేసేవి )
మైండ్ పొతే మిగిలేది ఆనందో బ్రహ్మ 😅
Namaste anna
Vedio lo koyela kuchey sound chala bagundhi
🙏🙏🙏
Good
Namaste risa sir
Namaskaram
Mana convenient is not right, it is mana convenience.
అలాగే
ఆధ్యాత్మికత అంటే నామ రూపాలు నాది అన్న భావన వదిలేయడం మంచి విశ్లేషణ
Okk
Hi..marichipoya chypadam naku emi chythakadu...risa garu 🙏
Good
focus on marketing economics spiritual entrepernurship that will multiply the skills , one finance consultant can easily make .
No
El lust meaning Telugu speech please Anna
ఆ మూడు ఏమిటో అర్ధం కాలేదు
చెప్తా.. మొదటిది నేను.. అది వదలండి
నెత్తి మీద రెండే వెంట్రుకలు ఉన్నాయ్... గ్రేట్ హెయిర్ స్టైల్ అనకు !!😆😆😆👌
బుక్స్ కావాలి అంటే ఏ no కి కాల్ చేసి Gpay చేయాలి..
Hi
సమయం ఎలా గడించింది తెలియలేదు
Nijanga freedom lo vundi anandam risa avuna
Hi🙏🙏🙏
Hi
Human being should learn ... from you also Risa garu...thanku ...for sharing ur knowledge...thanku for ur preachings... 😂
RUclips Pays amount .
🎉🎉🎉🎉😂😊
🙏🙏🙏
Lust వ్యామోహం మోహం
మౌనం లో నే ఉన్నా..మాట్లాడం..ఒక పని
Yes nakemi cheta gadu ❤😂
Good
Please deep gaa vellandi. Inkaa superficial level lo ennaallu matladathaaru! I'm getting bored. But I've been listening to ur talks daily, and will continue to listen. U may say "stop listening, I don't care". But I believe time has come for u to go deeper. I believe u r just providing entertainment or ego-satisfaction or timepass to ppl who r meeting u. U need to go atleast 1 more level deeper to really contribute to their lives. Please don't reject my request immediately after reading. U must've read JK books. I didn't read books but listened to 100s of JK talks on his yt channel. We see how deep he goes.
U say.. intellectual ga మాట్లాడ్డం వేరు.. అర్థం అయ్యేలా చెప్పడం వేరు.. I request you to watch other stuff
@@KanthRisa I'm not asking u to talk intelletually. I'm requesting to go more deeper
For example, there is difference between "koora baagoledhu" and "koora lo uppu ekkuva avadam valla baagoledhu". Latter is more deeper and also more logical whereas the former is superficial in comparison
I'm not passing careless comments. U have been talking very nicely. My request is to just go deeper. PENETRATE MORE🍻
@@KanthRisa Are you getting notifications for 2nd level msgs (from me)? -- i.e. my reply to ur reply?
@@madhukiranattivilli2321 ya
కూర్చున్న దగ్గర ఎన్నన్నా చెప్పొచ్చు
డబ్బులు అవసరం లేదంటాడు పెయింటింగ్ వేసి డబ్బులు సంపాదిస్తాడు యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తాడు ఈవెంట్లో డబ్బులు సంపాదిస్తాడు బుక్స్ అన్ని డబ్బులు సంపాదిస్తాడు బుక్స్ ట్రాన్స్లేట్ చేసి డబ్బులు సంపాదిస్తాడు
వినే వాళ్లకు సోమరిపోతులా తయారు చేస్తున్నారు
అయ్యో రామా.. నీకొక నమస్కారం sir
Anna neevu sarigga venu.
chusa
నరకం to నరకం..call free..what a joke..philosophical
😀