తెలంగాణ కవిగారితో గొప్ప చర్చ | how to live and work fully | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 10 май 2024
  • How we have to understand the nature of work in life
    #spiritual #meditation #telugupodcast #telangana #philosophy
  • РазвлеченияРазвлечения

Комментарии • 25

  • @yadavalliravikumar7464
    @yadavalliravikumar7464 2 месяца назад +9

    పెళ్లి కి వెళ్ళినప్పుడు మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళను గమనిస్తే సరి...వాళ్ళు పాడే కీర్తనలు ఎవరో వింటున్నారు అన్న నమ్మకం లేదు...తప్పు పాడినా ఎవరూ గుర్తించరు..కానీ వారు ఇవేమీ పట్టించుకోకుండా తమ పని తాము తపస్సు లా చేస్తుంటారు....ఇదొక గొప్ప ఆధ్యాత్మికత

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 месяца назад +4

    As we know that the idea of pleasure is different from person to person and our pleasures are always changing.!
    In the same way... The intensity of pleasure is different from person to person depending upon their "PURITY OF HEART"
    Men of Heart get the BUTTER and the BUTTER MILK is left for the Intellectuals.!
    A pure heart see's beyond Intellect.!
    The pure heart is the best mirror for the reflection of Truth.!!
    So,All these disciplines in the life are for the purification of Heart.!!!
    "PURITY OF HEART IS THE GOAL OF LIFE"

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 месяца назад +5

    జీవితానికి.. ఓ లక్ష్యం ఉందా.?
    ప్రపంచంలో బ్రతకడానికి ఓ అర్థం, పలు కారణాలు..లక్ష్యాలు ఉంటాయి.!
    కానీ..ప్రకృతిలో జీవించడానికి ఏ అర్థమూ లేదు..కారణాలు లేవు..లక్ష్యాలు అసలే లేవు.!
    జీవించడమనేది... కేవలం, జీవించడం కోసమే.!

  • @111saibaba
    @111saibaba 2 месяца назад +1

    మనకి మనం తెలుస్తున్నా మంటే ఏదో అడ్డం గా ఆగింది. Wonderful స్టేట్మెంట్.

  • @srinivasraj8687
    @srinivasraj8687 Месяц назад

    మనస్సు ఎంత తెలివైనది. ఈ video చూస్తున్నప్పుడు ఆ కవిగారు మీ దృష్టిలో great అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని నాకు చెప్తూనే ఈ comment ద్వారా తను మీ దృష్టిలో గొప్ప అనిపించుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి అంతు అనేదే లేదా.

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 2 месяца назад

    సృష్టించుకోబడిన సంసారమేమో. ...ప్రపంచపరం గా. ..నచ్చని జాబ్ ఏమో. ..నచ్చని పనేమో. .చాలా మందికి జీవితం నిస్సా రం గా కొనసాగడానికి స్టబ్దం అయిపోడానికి కారణాలు. .అవుతుంటాయి. .మనసు లోపలి నుండి happy గా ఉంటే శరీరం healthy గా ఉంటే చిన్నప్పుడు లా ఉండొచ్చు క్లియర్ heart తో. .❤️🎉..నాకు అనిపించే విషయాలు. .జనరల్ గా. .!🎉

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 2 месяца назад

    నిష్కల్మష హృదయాలకు నిర్మలమైన మనసుకు ప్రశాంత జీవితానికి జీవనానికి డారి చూపేది రిసా ji 🎉🎉🎉

  • @SulochanaBalineni-vi4mi
    @SulochanaBalineni-vi4mi 2 месяца назад

    👍👌🙏

  • @jyothireddy7086
    @jyothireddy7086 2 месяца назад

    Thank you nanna

  • @NageshwarRao-dx5ez
    @NageshwarRao-dx5ez 2 месяца назад

    సార్ నేను మేడిషన్ 2 ఇయర్స్ నుండి చేశా కానీ మీ speach వలన చాలా మంచి జరిగింది సార్t

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 2 месяца назад +2

    ఎందుకో తెలియదు సంగీతం సాహిత్యం మద్యలో ఆగుతూ సాగుతుంది.

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 2 месяца назад

    Great n Superr🎉❤🎉

  • @saikumariguddati2993
    @saikumariguddati2993 2 месяца назад

    Dhoni is also an suitable example like you, I think

  • @nandemadhu5693
    @nandemadhu5693 2 месяца назад

  • @Prabhakar9392
    @Prabhakar9392 2 месяца назад

    నిరంతరం వర్తమాన పనిలో ఉండాలంతే...

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 2 месяца назад

    🙏🙏

  • @MahendraPatelJ9
    @MahendraPatelJ9 2 месяца назад

    Anna yoga vasistam gurnchi cheppndi anna chla sarala adiginu 🤝

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 2 месяца назад

    🙏🙏🙏🌹

  • @VreshamBurugula4499
    @VreshamBurugula4499 2 месяца назад

    Anna ap voting lo person ne mukkayam sankshemam kadu avarini adigina
    parson a variki nachadam ledu
    okariki okaru eshtam enkokari inkokaru eshtam

  • @anjigaleti1844
    @anjigaleti1844 2 месяца назад

    Risa garu sex thevramaina korikalu and sex addiction, mastrubation asalu nenu sexual desire anichi veyyakunda yela artham chesukovali edi oka pedda chikku la undhi reply and make a video risa garu ❤❤❤😊😊😊