చిన్న మాటల్లో గొప్ప అర్థం | సద్గురు సుబ్రహ్మణ్యం ఆధ్యాత్మిక సూత్రాలు | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 35

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 2 месяца назад

    Very good 👍 discussion and explanation

  • @Jee-k5b
    @Jee-k5b 4 месяца назад +3

    సద్గురు సుబ్రహ్మణ్యం గారు రమణ మహర్షి బోధను మరింత సులువు చేసిన మహనీయులు.సద్గురు బోధకి మైకు శ్రీ పట్టయ్య గారు; కలం శ్రీ టి వీఎన్ బాబు గారు.చక్కటి బుక్ పై మీరు మాట్లాడారు.వందనాలు.🎉🎉🎉🎉🎉

  • @R81723
    @R81723 4 месяца назад

    Sadhguru Subramanyam garu sounds mystical. Thank you Risa🙏

  • @radima1234
    @radima1234 4 месяца назад

    Unbelievable approach to understanding ❤

  • @maheswarreddy7837
    @maheswarreddy7837 4 месяца назад +2

    i am getting better understanding day by day.

  • @prasanthichekuri2473
    @prasanthichekuri2473 4 месяца назад

    Thankyou so much Risa 🙏😊

  • @AntarikshameSadhguru
    @AntarikshameSadhguru 4 месяца назад +2

    హరిః ఓమ్ తత్ సత్

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 4 месяца назад

    Thank you🎉🎉🎉🎉🎉

  • @kanakaiahpitla9535
    @kanakaiahpitla9535 4 месяца назад

    👏👏👏

  • @mnn3964
    @mnn3964 4 месяца назад

    hi risa garu few months ago in one video comment i expressed a wish that “ want to see you and sadguru subramanyam garu’s discussion” you said “చూద్దాం”. Happy to see the discussion on his books. “జ్నాన ప్రసూన్నాలు “ book is a wonderful eye opener. looks like their athyashrami site is down. please review that also if possible. Awaiting for a video between you two🙏🙏🙏
    “ నేను సమాధానం చెప్ప జాలక మౌనం వహించలేదు , మౌనము మాత్రమే సమాధానం కనుక మౌనము వహించితిని”. అంటారేమో చాడాలి 😃

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 4 месяца назад

    ❤ Krishna surat
    4.43pm

  • @sri_nivas
    @sri_nivas 4 месяца назад +1

    Living enlited guruv sri Subramanyam garu in kalashathi 🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 месяца назад +2

    Guru is the bright mask which the God wears in order to come to us.!
    The power that can transform life in a moment can be found only in the living illuminated Souls..
    Those shining lights,Who appear among us from time to time.!
    The One.. Who has the power of transmitting this current is called a Guru.!
    So..Find a Guru..Serve him as a child..Open your heart to his influence and see in him the God manifested.!
    --- Swami Vivekananda...

  • @mallikarjunguntipalli2966
    @mallikarjunguntipalli2966 4 месяца назад

    నమస్కారం సార్ 🙏🏻🙏🏻🧘🧘

  • @nagendralolla2153
    @nagendralolla2153 4 месяца назад

    Namaskaram Risa garu namaskaram 🙏🙏🙏

  • @purushothamyanduri
    @purushothamyanduri 4 месяца назад

    Where can we buy this book?

  • @SaiChopparapu
    @SaiChopparapu 4 месяца назад

    నేను లేక నాది కి ఉనికే లేదు. రెండు నేను లు లేవు. ఉంటే సర్వంగానన్న ఉండు లేక ఏకంగా నన్నా ఉండు. ఇది గురువుగారి యొక్క మాట🙏

    • @KanthRisa
      @KanthRisa  4 месяца назад

      అది సత్యం

  • @viswanathreddy838
    @viswanathreddy838 4 месяца назад

    అన్నగారు ఇంత ముందుఇవి ఏమీ అర్థం కాకుండా తమరి youtube చూసిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది

  • @DP-fd4id
    @DP-fd4id 4 месяца назад +1

    Where is the book available ?

    • @mnn3964
      @mnn3964 4 месяца назад +1

      అత్యాశ్రమి spiritual books అని google lo try cheyyandi. vastunnayi anni oke chota unnayi

    • @DP-fd4id
      @DP-fd4id 3 месяца назад

      @@mnn3964 ok thank you

  • @maheswarreddy7837
    @maheswarreddy7837 4 месяца назад

    anna meru, subramanyam garu okasari you tube lo kanabaddaru naku. me vedio chusi subramanyam gari vedio chusina tharvatha matrame artham avutha vundhi.

  • @111saibaba
    @111saibaba 4 месяца назад

    మాయే ప్రపంచం. ఒక్కోసారి ఆయన ప్రకృతి నే భగవంతుడు అని కూడ అంటారు. ప్రతి వాక్యం ఆగి ఒక నిముషం ఆలోచించాలి. Reverse చేసి చుస్తే truth ఇంత సింపుల్ యా అనిపిస్తుంది.

  • @SaiKumar-tx4md
    @SaiKumar-tx4md 4 месяца назад +1

    Anaa book link unte pampandi

    • @KanthRisa
      @KanthRisa  4 месяца назад +1

      లేదు

    • @oshopebbuildings4082
      @oshopebbuildings4082 4 месяца назад

      Atyasrami app, డౌన్లోడ్ చేసుకోండి

    • @SaiKumar-tx4md
      @SaiKumar-tx4md 4 месяца назад

      @@oshopebbuildings4082 app lo books vasthalev bro

  • @mmdandu8293
    @mmdandu8293 4 месяца назад +2

    నా గురువు పుస్తకం 46 వ పేజీలో 'కలకాని కల్లగాని కల' అను శీర్షికన సుబ్రహ్మణ్య పరమేశ్వర సంవాదంలో యిలా ఉన్నది
    ***************
    సుబ్రహ్మణ్యుడు : నను కన్నవారు మీరేకదా!
    పరమేశ్వరుడు: నిను కన్నవారము కాదు. నీచే మొదట కనబడినవారము.
    **************
    ఇపుడు ముందువారు ఎవరైరి?

  • @264bakshay9
    @264bakshay9 4 месяца назад

    chusa