Naa Karmamunaku Nannu Vadaliveyaku - నా కర్మమునకు నన్ను వదలివేయకు

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 50

  • @Dr985
    @Dr985 6 дней назад +12

    ధన్యవాదములు సార్. మీ గానామృతమునకు దాసోహం

  • @MoigariParameshwari
    @MoigariParameshwari 2 дня назад +1

    బాబాయ్ గారు చాలు ఈ జన్మకు మీ గానామృతము వింటూ హాయిగా బ్రతికేస్తాను 🙏🙏🙏🙏🙏🙏

  • @ravirachuririsingsun2735
    @ravirachuririsingsun2735 6 дней назад +7

    ఆహా ఎంత బావుందో పదజాలం. అద్భుతం 🙏

  • @mkartik5958
    @mkartik5958 6 дней назад +5

    Me voice adbutam guruvu garu ye life ki meru maku dorakatam ma adurstam🙏🙏

  • @thegoldensistersforever
    @thegoldensistersforever 6 дней назад +5

    Mee paatalu vinadam kuda adrushtame guruvu garu 🙏

  • @zr1961
    @zr1961 4 дня назад +2

    నా మనః స్తితి ఇదే కదా

  • @kirangunna1993
    @kirangunna1993 6 дней назад +3

    గురువు గారి పాద పద్మములకి నా నమస్కారములు

  • @vprasad6433
    @vprasad6433 5 дней назад +5

    ఓ సంగీత సాహిత్య స్వర నిధి.. మీ స్వరంలో సరిగమలు పదనిసలు ఉన్నాయి. ఇంకా.. వయోలిన్ మృదంగం, తబలా ఫ్లూట్, క్యాషియో హార్మోనియం.
    . లాంటి తదితర సంగీత పరికరాలు మీ స్వరం లోనే ఇమిడి ఉన్నాయి. సత్యం సత్యం సత్యం. God bless all of you throughout the life.

    • @Ram_talks
      @Ram_talks 2 дня назад

      అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము.
      ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాను.
      Please forward above text to all
      జై శ్రీసీతారామ్🙏
      నమో వేంకటేశాయ🙏
      గోవింద గోవింద గోవిందా

  • @kalyanrajukarumanchi7076
    @kalyanrajukarumanchi7076 5 дней назад +2

    🙏🚩🕉జై గురుదేవ నమో నమః🙏

  • @mahalakshmitravels3308
    @mahalakshmitravels3308 5 дней назад +2

    ఇద్దరు మహాత్ముల దయ ఈ గానం

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 6 дней назад +2

    Àbdutham miganam prasathamgawunnadi amrutham danyavadamulu 🌹

  • @padminikamasamudram6646
    @padminikamasamudram6646 6 дней назад +2

    Guruvu gariki padabhi vandanamulu

  • @rayudupadmarekha7477
    @rayudupadmarekha7477 4 дня назад +2

    గురూ గారికి నమస్కారం, మీ సంగీతం తో కూడిన ఏ పాటలు పడిన తన్మయం తో వింటాము, మీ ఫ్యాన్ అండి.

  • @bpk1683
    @bpk1683 6 дней назад +2

    Superb 🙏mi ganam vinadanike adrustam undali

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 6 дней назад +1

    Manasu pulakarinchi poyindhi guruvu garu vintuvunte. Annayya melo kanipistunnaru. padabhivandanalu guruvu garu

  • @hvrao9265
    @hvrao9265 5 дней назад +12

    నా కర్మమునకూ.. నన్ను వదలి వేయకు
    Written by Brahmasri Samavedam Shanmukha Sarma
    Composed by Sri.G.Balakrishna Prasad
    నా కర్మమునకూ.. నన్ను వదలి వేయకు
    నా కర్మమునకూ నన్ను వదలి వేయకు
    నా కర్మమునకూ నన్ను వదలి వేయకు
    నీ కారుణ్యమే...
    నీ కారుణ్యమే నిలువనీడ నాకు
    నా కర్మమునకూ నన్ను వదలి వేయకు
    నీ కారుణ్యమే నిలువనీడ నాకు
    నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు
    ****
    గజిబిజి లోకపు గందరగోళము
    అజ పజ తెలియని ఆందోళనము
    గజిబిజి లోకపు గందరగోళము
    అజ పజ తెలియని ఆందోళనము
    నిజము నెఱుగు తగు నిష్ఠ శూన్యము
    అజవందిత నీవఖిలము నాకు
    నిజము నెఱుగు తగు నిష్ఠ శూన్యము
    అజవందిత నీవఖిలము నాకు
    అజవందిత నీవఖిలము నాకు
    అజవందిత నీవఖిలము నాకు
    నా కర్మమునకూ నన్ను వదలి వేయకు
    నీ కారుణ్యమే నిలువనీడ నాకు
    నా కర్మమునకూ నన్ను వదలి వేయకు
    నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు
    మాటవినని ఒకమనసున్నది కదా
    మాటవినని దొకమనసున్నది కద
    మాటి మాటికిని మరపించును నిను
    మాటవినని దొకమనసున్నది కద
    మాటి మాటికిని మరపించును నిను
    గాటముగా నిలుకడనెరుగనిది
    ఏటికి వెత నీవే హితుడవు నాకు
    గాటముగా నిలుకడనెరుగనిది
    ఏటికి వెత నీవే హితుడవు నాకు
    నా కర్మమునకూ నన్ను వదలి వేయకు
    నీ కారుణ్యమే నిలువనీడ నాకు
    నిలువనీడ నాకు నన్ను వదలి వేయకు
    దురిత ఘనమ్ముల దుఃఖ వర్షముల
    దురిత ఘనమ్ముల దుఃఖ వర్షముల
    తెరిపిలేక ఏ తెరువును కానక
    దురిత ఘనమ్ముల దుఃఖ వర్షముల
    తెరిపిలేక ఏ తెరువును కానక
    హర నిను వీడితి వర షణ్ముఖ నుత
    హర నిను వీడితి వర షణ్ముఖ నుత
    దరిచేరగ నీవే శరణము నాకు
    హర నిను వీడితి వర షణ్ముఖ నుత
    దరిచేరగ నీవే శరణము నాకు
    నా కర్మమునకూ నన్ను వదలి వేయకు
    నా కర్మమునకూ నన్ను వదలి వేయకు
    నీ కారుణ్యమే నిలువనీడ నాకు
    నీ కారుణ్యమే నిలువనీడ నాకు
    నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు
    నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు
    నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు

    • @suneethap8199
      @suneethap8199 4 дня назад

      🙏

    • @dalavaihimabindu1761
      @dalavaihimabindu1761 3 дня назад +1

      🙏🙏

    • @sravanikotipalli541
      @sravanikotipalli541 3 дня назад +2

      చాలా చాలా ధన్యవాదాలు అండి రచన పెట్టినందుకు
      ఇంకా నేను విని రాయడం కోసం చాలా
      ఆపి ఆపి రాస్తున్నాను మీ మీ రచన కనిపించింది
      చాలా సహాయపడింది ధన్యవాదాలు

    • @zr1961
      @zr1961 3 дня назад +1

      వీడితి...కాదేమో....వేడితి...అనుకుంటా..* మీరే call తీసుకుంటే మీ ప్రయత్నానికి...100% ఫలితం అని నా అభిప్రాయం...శుభం..

    • @hvrao9265
      @hvrao9265 День назад

      Thank you SirJi, I’ll correct it 🙏

  • @SiddavatamThirupathiredd-ne7uw
    @SiddavatamThirupathiredd-ne7uw 6 дней назад +2

    Govindaa govindaa govindaa

  • @ramasavi2666
    @ramasavi2666 5 дней назад +1

    Namasumanjalulu sir

  • @Vmkjagapathiraju
    @Vmkjagapathiraju 5 дней назад +3

    శర్మ గారు రాసిన కవితకు b k ప్రసాద్ అందించిన రేవతిరాగం. 🎉🎉🎉

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 5 дней назад

    ఓం నమశ్శివాయ ..... శ్రీ గురుభ్యోనమ

  • @bgopinath1002
    @bgopinath1002 5 дней назад

    Sahityam anta goppaga yemi lekunna Guruvugari swaram lo adbhutam ga palikindi Guruvugariki 🙏

  • @vasanthapotharaju2840
    @vasanthapotharaju2840 5 дней назад

    అతి అద్భుతంగా పాడారు గురువు గారు 🎉🎉

  • @mkartik5958
    @mkartik5958 6 дней назад +1

    Super singing 👌👌

  • @kemabharathi5169
    @kemabharathi5169 5 дней назад

    Thanks a lot Guruvu Garu.no words at all.

  • @VijayaLakshmi-np5eq
    @VijayaLakshmi-np5eq 5 дней назад

    అద్భుతంగా వుంది పాట మీ గొంతులో

  • @gangasainba4685
    @gangasainba4685 5 дней назад

    Shathakoti namaskaralu🙏🙏🙏🙏🙏

  • @lsb9933
    @lsb9933 6 дней назад +2

    Namaskaram andi

  • @nagarajaswamySirialwarla
    @nagarajaswamySirialwarla 5 дней назад +1

  • @kamalareddy240
    @kamalareddy240 6 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @muraliv4224
    @muraliv4224 6 дней назад +1

    🙏🙏🙏

  • @ravirachuririsingsun2735
    @ravirachuririsingsun2735 6 дней назад +1

    🙏🙏👌👏👏

  • @KLeela-k1w
    @KLeela-k1w 6 дней назад +1

    🙏🙏🙏🙏🙏

  • @mkartik5958
    @mkartik5958 6 дней назад +1

    Naku matram meru God ante

    • @Ram_talks
      @Ram_talks 2 дня назад

      అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము.
      ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాను.
      Please forward above text to all
      జై శ్రీసీతారామ్🙏
      నమో వేంకటేశాయ🙏
      గోవింద గోవింద గోవిందా

  • @tejaswithavanam9153
    @tejaswithavanam9153 2 дня назад

    Pata Mottam description lo pedite baguntundi na manavi

  • @narendrakumarjasti2569
    @narendrakumarjasti2569 5 дней назад

    🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 5 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @bujjikamakshi4730
    @bujjikamakshi4730 6 дней назад

    🙏🙏

  • @sumangali9800
    @sumangali9800 2 дня назад +1

    🙏

  • @NagakamalaMounika
    @NagakamalaMounika 4 дня назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @pushyamichak
    @pushyamichak 19 часов назад

    🙏🙏🙏