జగన్ ని అమ్మ నా బూతులు తిట్టిన విజయసాయి రెడ్డి.. కోటం రెడ్డి సంచలన నిజాలు.. | Mahaa vamsi

Поделиться
HTML-код
  • Опубликовано: 27 окт 2024

Комментарии • 290

  • @kotturumadhubabu
    @kotturumadhubabu 3 месяца назад +151

    Kotamreddy Sreedhar Anna Speech 👏👏
    నిజాలు అన్నీ బయట పెట్టేశారు 😅😅

  • @srinivasarao1966
    @srinivasarao1966 3 месяца назад +49

    Great Kotam Reddy garuu...
    మీ మాటల్లో నిజాయితీ ప్రతిధ్వనిస్తుంది...

  • @bhaskhararajuk8218
    @bhaskhararajuk8218 3 месяца назад +71

    నాలుగు మాటలు వచ్చుకనుక ఎన్నాళ్ళైనా ఎన్ని అబద్దలైనా చెప్పొచ్చు అనుకుంటున్న విజయసాయిరెడ్డికి తెలీదు *ఎల్లకాలం ఈ పద్దతి చెల్లదని*.

  • @nagasiva1103
    @nagasiva1103 3 месяца назад +13

    వంశీ గారు సాయి రెడ్డి ఎపిసోడ్ వల్ల మహా న్యూస్ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మీరు సాయి రెడ్డి గారికి ఈ విషయంలో థాంక్స్ చెప్పుకోవాలి. నేను చూసిన అతికొద్ది రాజకీయ నేతలలో శ్రీధర్ అన్న చాలా నిజాయితీగా మాట్లాడుతారు.

  • @mohanraom252
    @mohanraom252 3 месяца назад +18

    శ్రీధర్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు మీకు నమస్కారాలు❤🎉

  • @srinivasuluthattamanchi6124
    @srinivasuluthattamanchi6124 3 месяца назад +59

    That is Vamsi garu 🎉🎉🎉

  • @lakshmiappana5049
    @lakshmiappana5049 3 месяца назад +2

    నమస్తే వంశీ గారు మీరు నిజాయితీ గా మాట్లాడు తారు మీ ఛానల్ కి మంచి పేరు వుంది వున్నది కరెక్ట్ గా ప్రసారం చేస్తరు

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 3 месяца назад +116

    కోటమరెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా వాస్తవం మాట్లాడతారు. హృదయం ఉన్న మనిషి.

  • @gangineniRamesh-n1z
    @gangineniRamesh-n1z 3 месяца назад +47

    శ్రీధర్ అన్న చెప్పింది 100% కరెక్ట్

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 месяца назад +110

    A2 దొంగ రెడ్డి కూల్చిన బతుకులు ఎన్నో 😢😢😢🙏🙏🙏

  • @akhilsakhils471
    @akhilsakhils471 3 месяца назад +27

    వంశీ గారు మా కోటంరెడ్డి గారు నిజాలు చెప్తున్నారు సార్ వారిని ఒక్కసారి ఒక గెంట మీ స్టూడియో లో డిబేట్ పెట్టండి సార్ ఇంకెన్ని నిజాలు వస్తాయో అన్నా plz plz అన్నా..... మా నెల్లూరోళ్లు కోసం plz

  • @dayanandraotangeda1708
    @dayanandraotangeda1708 3 месяца назад +31

    Kotam reddy garu practical man having ethical values great.

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 3 месяца назад +68

    ఆయనకు ఆయన ఆస్తికి ఒక వారసుడు కావా లని అనుకోవడము తప్పా? ఇప్పుడు ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటి.ఈయన వొప్పుకోలేదు,భర్త ఒప్పుకోలేదు,సుభాష్ ఒప్పుకోలేదు. ఇప్పుడు కొంచం కనికరం చూపించి విశ్శ రెడ్డి పిల్లలు పెంచుకుంటే బాగుంటుంది.ఒక తమ్ముడు గా.

    • @viplavib2181
      @viplavib2181 3 месяца назад +6

      వీసా రెడ్డి కి పెంచుకున్న కూతురు ఉంది, సొంత పిల్లలు లేరు

    • @sreedharcheenepalli605
      @sreedharcheenepalli605 3 месяца назад +4

      @@viplavib2181 అవునా అయితే నాకు ఈ విషయం తెలీదు.

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 3 месяца назад +3

    కోటం రెడ్డి గారు చాలా బాగా చెప్పారు.
    సాయి రెడ్డి కి ఈ వయసులో ఇంత potency ఉందా ఆని నా అనుమానము, అలాగైతే యుక్త వయసులో సాయి రెడ్డి న్నప్పుడు స్వాతహాగ సంతాము ఎందుకు కలగలేదు?
    శాంతి అనె ఆవిడ కి సాయి రెడ్డి భారీగా డబ్బులోచ్చాడు కాబట్టి ఆమె కు భర్త ఉన్న పక్కవారితో శారీరిక సంబంధాలు ఏర్పారుచుకుంది, ఇలాంటి నీతి జాతి లెని మహిళల్ని పబ్లిక్ గా సంహారించాలి.

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 3 месяца назад +7

    సాయి రెడ్డి కి గాని, జగనకు గాని, YCP లీడర్స్ గాని సంస్కారముంటుంది ఆని అనుకుంటే అది మన బుద్ధి తక్కువ.

  • @hemanthkumar-vk4bk
    @hemanthkumar-vk4bk 3 месяца назад +35

    Vamsi sir your a super

  • @phanidharmallavarpu3190
    @phanidharmallavarpu3190 3 месяца назад +11

    Kotamreddy sir saying 100 percent true. My brother is his family priest, he said the same.

  • @dinkachaka6044
    @dinkachaka6044 3 месяца назад +52

    వైసిపి...అంటేనే... యువజన శృంగార పార్టీ...అని నిరూపించారు...
    ఒక..అంబటి..ఒక అవంతి...ఒక ఎంపీ అయితే మొత్తం చూపించాడు... ఒక డైమండ్ రాణి...ఒక విజయ సాయి.... అబ్బా ఏం పార్టీ రా.. బాబూ.....😢

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 3 месяца назад

      Yedalunna Srungaara Rasikula party

    • @padmajamurapaka8294
      @padmajamurapaka8294 3 месяца назад +1

      😂😂

    • @powerstar9761
      @powerstar9761 3 месяца назад +7

      యువజన శ్రుంగార రసికుల party

    • @nagarajuvadde5957
      @nagarajuvadde5957 3 месяца назад +5

      ఇంకా ఒక గోరంట్ల maadhav

    • @KishanReddy0007
      @KishanReddy0007 3 месяца назад

      YCP అంటే Y👉యెర్రిపూకు C👉క్రిస్టియన్ C👉పార్టీ

  • @satishch214
    @satishch214 3 месяца назад +2

    👌suppaar👌గా చెప్పారు sir

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 3 месяца назад +34

    ఒక్క మాటలో చెప్పాలంటే విజయ సాయి రెడ్డి అంత వరెస్ట్ మనిషి పచ్చి అబద్ధాలు కోరు ఇంకొకరు ఉండరు వంశి గారు.
    దేశ ప్రజలు టీవీ చానల్ లో పబ్లిక్ గా అతి కిరాతకంగా గొడ్డలి తో నరికిచంప బడ్డ వ్యక్తి నీ గుండిపోటు అని నిస్సిగ్గుగా మాట్లాడి నాడు అంటే ఎంత పచ్చి అబద్ధాలు కోరు తెలుగు ప్రజలు అందరికీ తెలిసిందే.
    వీడు నేను చెయ్య లేదు అంటే తప్పనిసరిగా చేసి ఉంటాడు.

  • @kashinath92463
    @kashinath92463 3 месяца назад +14

    ముసలోడు కానీ మహానుబావుడు ఈ వయసు తండ్రి అయ్యాడు 🐑🐑🤣😀😂😄

  • @jaswanthmavuru-tk2hh
    @jaswanthmavuru-tk2hh 3 месяца назад +6

    Super.., We love Maha Vamshi sir Analysis and we support you sir

  • @sudhakard1411
    @sudhakard1411 3 месяца назад

    సూపర్ గా చెప్పారు సార్

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 3 месяца назад +12

    మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు శ్రీధర్ గారు ఏమిటండి ఇప్పుడా 🙏

  • @rameshkoganti3636
    @rameshkoganti3636 3 месяца назад +4

    సూపర్ సర్

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 месяца назад +25

    A2 గాడిది, ND తివారి బ్లడ్, చాలా పవర్ఫుల్ 👍👍👍👍👍🤣🤣🤣🤣🤣🙏🙏🙏🙏🙏

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 3 месяца назад

      ఎన్ డి తివారీ DNA టెస్ట్ చేయించుకున్నాడు. అందులో పాజిటివ్ వచ్చింది. చచ్చినట్లు ఒప్పుకున్నాడు.

  • @raovenkat6032
    @raovenkat6032 3 месяца назад +21

    YSRCP party CLOSED permanently 🔐 11/175* YS Jagan Mohan Reddy always talks about Mr Pawan Kalyan 3 wifes. Mr Vijay Sai Reddy always wants others wives other Ladies. YSRCP party Characterless Mannerless Sugguleni party.*

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 3 месяца назад

    God bless you vamsi garu

  • @user-hr3fd3vy8h
    @user-hr3fd3vy8h 3 месяца назад +2

    Appreciate Vamshi Krishna garu for showing the fighting spirit of a true journalist and a responsible member in the society looking for truth. Vamsi garu is still respecting Vijay sai, though Vijay sai said all bad words on Vamsi garu...we all.People are with Vamsi. and support Vamsi garu....Kudos to such Bravehearts namaste 🙏

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 3 месяца назад +3

    కోటంరెడ్డి.. నిజాయితీ పరుడు... ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు.. 🙏🙏

  • @ramesha3779
    @ramesha3779 3 месяца назад +5

    Anna super ga matladaru..

  • @bharathig9201
    @bharathig9201 3 месяца назад +7

    జగన్ and vvijaya Sai reddy jail lo వుంటే మంచిది.సొసైటీ బాగుపడుతుంది

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 3 месяца назад

    Super speech kotam reddy garu,god bless you reddy ji and god bless your family kotam brother

  • @srinivaskakulla2375
    @srinivaskakulla2375 3 месяца назад +8

    Bro super

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 месяца назад +3

    Super. MAHAA. Jai. AP
    Jai. MLA. garu

  • @gurajapusrinu8367
    @gurajapusrinu8367 3 месяца назад +3

    👌👌👌

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 месяца назад +6

    Super. SAR. Jai.AP

  • @mastansamudrala2340
    @mastansamudrala2340 3 месяца назад +9

    ఒక్క నెలకే A2 out

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 месяца назад +3

    OK. SAR.

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 3 месяца назад +3

    Correct శ్రీధర్రెడ్డి గారు

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 месяца назад +19

    అన్న, నీ క్యారెక్టర్ అస్సలు, ఆ దొంగలు పార్టీ లో ఎలా దూరినావు? Bad time 😢🙏🙏🙏

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 3 месяца назад

      Bad time - vaademma mogudu peekindem lekapoyi vaadedo peekandi veedu koodaa peekuthadani velladu doola theraka budhochi party maaradu

  • @pushparao6922
    @pushparao6922 3 месяца назад +1

    Great personality. God bless you.

  • @RamuKudapa
    @RamuKudapa 3 месяца назад

    Vamshi sir correct person great social worker

  • @srinivasrao88888
    @srinivasrao88888 3 месяца назад +1

    👍

  • @burujasathaiah3207
    @burujasathaiah3207 3 месяца назад +5

    కోటంరెడ్డి గారు మీరు సూపర్

  • @narramaheshbabu7019
    @narramaheshbabu7019 3 месяца назад

    Samskaram Leni Sai Reddy

  • @likamusicchannel
    @likamusicchannel 3 месяца назад +10

    విజయ సాయి రెడ్డి గురించి అందరికీ తెలిసిందే అతను చేసిన దందాలు అందరికీ తెలుసు. అతను చేసిన భూ దందాలు చేసాడో అందరికీ తెలుసు అండి. ఇలా అందరితో ఆడుకున్న మనిషిని వదలకూడదు

  • @thuch93
    @thuch93 3 месяца назад +14

    kotam garu super kanipakam mundaram pramanam cheyen chandi kotam garu meru correct

  • @ప్రజ్ఞానంబ్రహ్మాత్మ

    FACTS WELL SAID SRIDAR REDDY🚩

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 3 месяца назад +4

    👌🏼👌🏼👌🏼

  • @Ramana-o7z
    @Ramana-o7z 3 месяца назад +9

    Abba abba super

  • @veerlaking6648
    @veerlaking6648 3 месяца назад +12

    జగన్ దత్తపుత్రుడు విజయసాయిరెడ్డి ఏమీ పని రా ఇది

  • @onepluslatest
    @onepluslatest 3 месяца назад +14

    శ్రీధర్ రెడ్డి గారు చెప్పే ప్రతి మాట అక్షర సత్యం...
    జగన్ & సాయిరెడ్డి గురించి శ్రీధర్ రెడ్డి గారికి తెలిసినంత మరెవరికి తెలీదు
    అంత క్లోజ్ సర్కిల్ లో ఉండే వాడు కాబట్టి
    అన్నీ తెలుసు
    -----------------------------------------------------
    ఏపీ ప్రభుత్వం.... ఈ విషయాన్నీ కొంత సీరియస్ గా తీసుకోని
    శాంతి గారికి
    పోలీస్ భద్రత కల్పించాలీ
    ప్రభుత్వం లేదా కోర్టు కనుక DNA TEST కూ ఆర్డర్ చేస్తే.... ఎలాగూ బయట పడుతుంది
    అని
    శాంతి కీ హాని తలపెట్టే అవకాశం ఉంది
    ఆమె ఎలాంటిది అనేది అనవసరం
    కానీ
    ముగ్గురు బిడ్డలకు తల్లి - సంరక్షకురాలు

  • @NAGAPPAMODIPALLI
    @NAGAPPAMODIPALLI 3 месяца назад +2

    It is true sir God will bless U Sir.

  • @BunnyVenkat
    @BunnyVenkat 3 месяца назад

    ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే 🤦 రాష్ట్రంలో జరుగుతున్న దాడులు గురించి ఎవరికీ అవసరం లేదు 🤦🤦🤦 ఇంకా మారం మనం 😂😂😂😂😂

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 3 месяца назад +34

    సారచ, ఈ పాపాత్ములకి కాణిపాకం వినాయకుడు ఒక లెక్కా ??
    ఆ దేవుణ్ణే కొనేయాలనుకొంటారు,
    లేకపోతే బురద చల్లగల సమర్ధులు.
    కోటంరెడ్డి గారు బాగా మాట్లాడేరు .

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 3 месяца назад

    the posture of Santi close to Reddy depicted in the video, reveals the embedded feeling in their minds.

  • @Khanumantharao-xg3wo
    @Khanumantharao-xg3wo 3 месяца назад +1

    Reddy.sir.grate.speach.sir.

  • @kurmilachupatula20
    @kurmilachupatula20 3 месяца назад

    Kotama Reddy honestly talking, honest man

  • @sudhakard1411
    @sudhakard1411 3 месяца назад

    నేను అంతే సార్ 2014 అనుభవం లేదు టిడిపి ఓటేశా అందుకని అనేసి ఎవరికీ చెప్పలే అనుభవం లేదు అని కానీ ఇప్పుడు అర్థం అవుతుంది

  • @yalamanchilichandrashekar5543
    @yalamanchilichandrashekar5543 3 месяца назад

    Dakshina Dalapati Kottamreddy Sridhar Reddy garu. You are really a fighter Sir. Meeku meeray balam Sir.
    You are a born leader.

  • @NellorienVlogs
    @NellorienVlogs 3 месяца назад

    జై కోటంటెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న

  • @sydneyntr
    @sydneyntr 3 месяца назад +2

    yes sridhar Reddy garu

  • @MrPotluri
    @MrPotluri 3 месяца назад +2

    True leader

  • @madeti
    @madeti 3 месяца назад +1

    అనుకున్నది సాధించాడు, సార్ ని దేముడు దేముడు అంటున్నారు. దేముడు మీద ప్రమాణాలు చేసేస్తాడు..

  • @AcharyaNanduri
    @AcharyaNanduri 3 месяца назад +5

    గిదేంది ఫోటో వి సా లెడ్డి ఆమె భార్య భర్తలుగా దైవ సన్నిధిలో దన్నాలు పెడుతూ ఉంటే, మల్ల ఇద్దరూ బుకాయిస్తారు ఏమిటి? దొందూ దొందే! ఇగ వీళ్లకు పబ్లిసిటీ ఇవ్వక, ఇద్దరినీ లోపలేస్తే సాన మంచిది అంట !!

  • @repurikoteswararao9832
    @repurikoteswararao9832 3 месяца назад

    అసలే కోతి, ఆపై కల్లు తాగింది,పిచ్చి పట్టింది, దెయ్యం పట్టింది, శనిచేయాలి ఎర్రగడ్డ నే కర్రెక్ట్.... గుడ్ కోటం రెడ్డి... వంశీగారు...

  • @shaikumarfarook961
    @shaikumarfarook961 3 месяца назад

    ❤ Jai Koottam Reddy

  • @nerellavenkatasatyanarayan9543
    @nerellavenkatasatyanarayan9543 3 месяца назад +2

    మేము మారం...

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 3 месяца назад +3

    Twitter సాయి గాడు రాజకీయ వ్యబిచారి... 😜😎😜

  • @chittibabuyadav8807
    @chittibabuyadav8807 3 месяца назад

    Super Kottayam Reddy Sridhar Reddy Garu chala paddhati ka cheaper 100% correct 👌👌👍👍👌👌👌

  • @buddapallithimmappathimmap3177
    @buddapallithimmappathimmap3177 3 месяца назад

    🙏🙏🙏

  • @BalaPolicherala
    @BalaPolicherala 3 месяца назад

    👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendrabannu
    @rajendrabannu 3 месяца назад

    Kotam Reddy Sridhar Reddy is a Gentle , Honest Political leader .....

  • @thuch93
    @thuch93 3 месяца назад +11

    kotam reddy matala real ga corret ga padadthiya vuntundi kotam garu methu single time ayena kalavali

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 3 месяца назад +2

    సాయి రెడ్డి గాడి పాపము పండింది, ప్రకృతి అన్నది అందరి లెక్కలు సరి చేస్తుంది. అదే సాయి రెడ్డి కి జరిగింది.

  • @charanpapareddy5116
    @charanpapareddy5116 3 месяца назад +3

    Vamsi anna we are with you don't afraid

  • @pavankumar-bf4jo
    @pavankumar-bf4jo 3 месяца назад

    వంశీ గారు విశాఖపట్నంలో జరిగిన కబ్జాలు బయట పెట్టండి

  • @JamesMine
    @JamesMine 3 месяца назад

    వంశీ గారు మీ కోసం పూర్తి గా ఆంధ్ర ప్రజలు తెలంగాణా రాష్ట్ర ప్రజలు సపోర్ట్ చేస్తానీకి సిద్ధం గా ఉన్నారు అంటే నిజానికి మంచి చేయాలనే చిత్తశుద్ది పట్టుదల ఉన్న మీడియాతో నే మేము రడి వంశీ గారు 🎉🎉🎉❤❤

  • @jlegalreal-estatebusiness
    @jlegalreal-estatebusiness 3 месяца назад +1

    దీన్నిబట్టి చిల్లర వెదవలందరు రాజకీయంలో ఉన్నారు అలాంటి రాజకీయాలు అవసరమా అక్రమాస్తులు అన్న వాళ్ళు మంచివాళ్ళుగా మారుతున్నారు మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు మరి అక్రమముగా తయారవుతున్నారు 😭

  • @gatturamarao9234
    @gatturamarao9234 3 месяца назад

    🎉🎉🎉🎉🎉🎉

  • @sudhakard1411
    @sudhakard1411 3 месяца назад

    అలానే అధికారంలో ఉన్న నేను ఎప్పుడూ కూడా అది నేరము పవర్స్టార్ చంద్రబాబు నాయుడు గారు పద్ధతి నాకు నచ్చింది

  • @saidulukappala3453
    @saidulukappala3453 3 месяца назад

    కోటం రెడ్డి గారు నిజాయితీపరులు నేను తెలంగాణ వాసిని అయిన కోటం రెడ్డి అభిమానిని

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 3 месяца назад +4

    Kotamreddy garu 💯 percent correct

  • @sudhakard1411
    @sudhakard1411 3 месяца назад

    మంచితనం కూడా ఒకసారి చెడే జరుగుతుంది సార్

  • @sudhakard1411
    @sudhakard1411 3 месяца назад

    సైకో టు సాయి రెడ్డి విషయంలో ఈనాడు మహా మహా న్యూస్ ఛానల్స్ సూపర్ అని ప్రపంచమే చాటి చెప్తుంది సార్ ఎందుకంటే సార్ విశ్వం ఉంది కాబట్టే పక్కన వాళ్ళని తిడుతున్నాడు లేదంటే రండి రండి డిఎన్ఏ కి నేను రెడీ రెడీ రెడీ అని చెప్పు నువ్వు సైకో సాయి రెడ్డి

  • @Panda-er4nd
    @Panda-er4nd 3 месяца назад +5

    జంట చూడ ముచ్చటగా ఉంది 🤣🤣🤣

  • @sudhakard1411
    @sudhakard1411 3 месяца назад

    సాయి రెడ్డి మీటింగ్ లో భోజనాలు ఉన్నాయి మందు ఉంది అన్న గాని ఎవడో రాలేదు సార్ వెళ్లిపోయారు సోషల్ మీడియాలో ఉంటాది సార్ అది

  • @KNarayanaswamy-n6p
    @KNarayanaswamy-n6p 3 месяца назад +1

    Hasband, wife ga bagunnaru

  • @Unfortunate-n1w
    @Unfortunate-n1w 3 месяца назад

    విజయ్ సాయి, టైప్ మనుషులు
    చాలా మంది ఉంటారు
    మీరు

  • @udayboddepalli6589
    @udayboddepalli6589 3 месяца назад +3

    మొత్తానికి ఇద్దరు మొగుడు పెళ్ళాం సమస్య, సాయి రెడ్డి పేరు వల్ల politcal matter అయింది.

  • @RAM-pn5ll
    @RAM-pn5ll 3 месяца назад

    Sridhar anna super

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 3 месяца назад +2

    అంతే కధా

  • @chinnapanguyarrakarunakar3860
    @chinnapanguyarrakarunakar3860 3 месяца назад

    Evado cheppadu ani kaakunda, media check chesukovaali kadaa kotam sir.

  • @nallamrajendragandilgand-qg6bq
    @nallamrajendragandilgand-qg6bq 3 месяца назад +8

    Ok good happy. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 K t m. Ok

  • @venkypadala8463
    @venkypadala8463 3 месяца назад

    👌👌👍🙏

  • @SiluveruOfficial
    @SiluveruOfficial 3 месяца назад

    ముసలోడు మహానుభావుడు

  • @boddulalakshmiprasanna4148
    @boddulalakshmiprasanna4148 3 месяца назад

    ikkada adrustavantulu evarante Raj Tarun..! Eh pedda case lo ah chinna case kottuku pothundhi.

  • @sudhakard1411
    @sudhakard1411 3 месяца назад

    ఓకే సార్ వంశీ గారు మీరు సూపర్ కానీ బాగా లోపల బాధ

  • @sree5971
    @sree5971 3 месяца назад +2

    Yeppudaina neejame gelusthundi don't warry.... Satyameva jayate...