APPCC YS Sharmila Reddy Gets Emotional in Media Point | YS Jagan | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 602

  • @SilarShaik-tb3cm
    @SilarShaik-tb3cm 2 месяца назад +188

    ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం మొన్నటి వరకు అన్న డ్రామాలు చూశాం ఇప్పుడు చెల్లి సానుభూతి డ్రామాలు ఓట్ల కోసం ఈ దరిద్రం అంత మన ఖర్మ అంతే ఏమి చెయ్యలేం చూస్తూ వుండటమే

    • @govindaraobeesetty
      @govindaraobeesetty 2 месяца назад +4

      ఫ్యామిలీ డ్రామాలు

  • @ayyappat8019
    @ayyappat8019 2 месяца назад +255

    కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చెయ్యకపోతే షర్మిల దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఈసారి బెంబేలెత్తిపొయ్యేవాడే...షర్మిల టాకింగ్ పవర్ without స్క్రిప్ట్ జగన్ రెడ్డి మీద 100 రేట్లు బెటర్...

    • @pathivadatavitinaidu2287
      @pathivadatavitinaidu2287 2 месяца назад +7

      Nijam guru

    • @durgaprasad-fm2df
      @durgaprasad-fm2df 2 месяца назад +4

      Yes vammo without paper any topic with year's nd numbers also she I'll

    • @chramana4292
      @chramana4292 2 месяца назад

      Yes

    • @LakshmiKiranmai-s7u
      @LakshmiKiranmai-s7u 2 месяца назад +2

      @@ayyappat8019 absolutely andi. Nenu ade observer chestunna. Chala spontaneous gaa matladtunnaru👌👌

    • @sudheerk67
      @sudheerk67 2 месяца назад

      ఇద్దరూ మాయ గల్లే.. ఇప్పటి వరకు జాగ్గి మాయ లో ఉన్నారు.. ఇప్పుడు చెల్లెమ్మ మాయ లో పడుతున్నారు. నీ లాంటి వాళ్ళని చూస్తుంటే.. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. 😂😢

  • @mgc3211
    @mgc3211 2 месяца назад +168

    ఇంటి ఆడపిల్ల ఏడుపు మంచిది కాదు,

    • @kmitt6172
      @kmitt6172 2 месяца назад +13

      aa family antha saithanlu.

    • @JeevaYammala
      @JeevaYammala 2 месяца назад +1

      Orey babu ameku ravalindhi nijamu ga rakunte yeppudo cort ki poyedhi kada mari yenduku poledo cheppu

    • @Hero99-99
      @Hero99-99 2 месяца назад +8

      Christians no problem

    • @bhanupriyak6389
      @bhanupriyak6389 2 месяца назад

      Yellow langa kodukulaki nachadu

    • @VankaEswararao
      @VankaEswararao 2 месяца назад

      Eda pilla kadhu ada pilla

  • @dangegangadhar8707
    @dangegangadhar8707 2 месяца назад +126

    షర్మిలమ్మ ఇన్ని ఇన్ని నిజాల్ని ఇంతకాలం ఎందుకు దాచి పెట్టావు

    • @amaranarayanaswamy5677
      @amaranarayanaswamy5677 2 месяца назад +1

      Andaru dongale.

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 месяца назад +2

      వాటా ఇస్తాడు అనుకున్న ది ఇన్నాళ్లు..!!

  • @yazatajax
    @yazatajax 2 месяца назад +210

    మహామేతకు పుట్టిన మహారోత సంతానం. దోచుకున్న సొమ్ము పంచుకోడానికి ఏదో చెమటోడ్చి సంపాదించినట్టు తెగ ఆపసోపాలు పడుతున్నారు.

  • @venkatakrishna8876
    @venkatakrishna8876 2 месяца назад +90

    ఆడ పిల్ల ను ఏడిపించిన వాడు ఎవడు బాగుపడడు దేవుడు తగిన శిక్ష వేస్తాడు

    • @ramubandari802
      @ramubandari802 2 месяца назад

      ye devudu?

    • @vkvk1715
      @vkvk1715 2 месяца назад

      @@ramubandari802 ee demudo tondarlo telustundi. rakshasha munda kodakallara

    • @JeevaYammala
      @JeevaYammala 2 месяца назад

      Orey babu ameku ravalindhi nijamu ga rakunte yeppudo cort ki poyedhi kada mari yenduku poledo cheppu

    • @amaranarayanaswamy5677
      @amaranarayanaswamy5677 2 месяца назад

      Neeyammani mogudu

  • @sudhakard1411
    @sudhakard1411 2 месяца назад +23

    సూపర్ తల్లి నీకు న్యాయం జరగాలి అంటే నాకు అన్యాయం జరిగింది నీలాగా

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 2 месяца назад +85

    ఆరోజు మీ అన్న జైల్ లో ఉన్నప్పుడు మీ అన్నని గెలిపించమన్నావ్ అప్పుడు తెలియదా మీ అన్న ఎలాంటి వాడో నీ దాకా వస్తే మంచివాడు కాదా రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో నీ పాత్ర కూడా వుంది కాబట్టి నువ్వు శిక్షకి అర్హురాలివి తప్పదు

    • @d.ch.e
      @d.ch.e 2 месяца назад

      Whole family are partners in crime

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 2 месяца назад +120

    మీ కుటుంబ దోపిడీ చేసిన సొమ్ము మీరు నిజమైన ప్రభువు నమ్మే బిడ్డలైతే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకుని పేదలకు పంచండి.మీ తండ్రి నిజాయితీ పరుడైతే.
    .

    • @krishnamrajumudunuri9004
      @krishnamrajumudunuri9004 2 месяца назад +1

      @@lavanyasolutions4447 well said ...

    • @venkataramanakanaparthi1574
      @venkataramanakanaparthi1574 2 месяца назад

      కొత్త నిబంధన గ్రంథంలో జక్కయ్య అనే ఒక రాజ్యాధికారి దోచుకున్న ధనాన్ని అంతా ప్రభువును నమ్మి పేదలకు పంచి పెట్టేసాడు వీళ్లు ఆ టైపు కాదు మేడం నీకెంత నాకెంత దోచుకున్నది సమానంగా పంచు

    • @JeevaYammala
      @JeevaYammala 2 месяца назад

      Avuna andulo niku yentha kavalo cheppu

    • @basha5679
      @basha5679 2 месяца назад

      @@lavanyasolutions4447 అవి పెంట తినడానికి అలవాటైన కుక్కలు... ప్రజల సొమ్ము దొబ్బి ప్రజల ముందే వాటాలు వేసుకుంటున్న కుక్కలు

    • @vamsi9209
      @vamsi9209 2 месяца назад

      veellu kottukoni courts ki velli, jail ki pothaaru family antha.. fraud family

  • @gunnaprabhakararao4597
    @gunnaprabhakararao4597 2 месяца назад +48

    "ఖర్మ సిద్ధాంతం"ప్రకారం మీనాన్న( రాజశేఖర్ రెడ్డిగారు)అధికారంలో రావడానికి అనేకతప్పులు చెయ్యకపోతే!
    మీకుటుంభం గతంలో రోడ్డు పాలయ్యింది.
    అధికారం వచ్చి అభాసుపాలు అయ్యింది.
    *మీ అన్నా,చెల్లెళ్లుకు ధనం కావాలి.
    Note: మీ కుటుంబసభ్యులకు నేను పెంచు కుంటాను.
    *మీ ఆస్తులు ప్రభుత్వానికి ఎప్పజెప్పండి.
    నేను ఒక ఏకగ్రీవ సర్పంచ్ ప్రతినిధిని.
    ప్రభుత్వ ఉపాధ్యాయుడిని.

    • @manjulaarani3947
      @manjulaarani3947 2 месяца назад

      Miaonna ghylupuki mithalli miru aonna maota lokamamthao thylusamma kuthurini mikodaliga chysi umdeyvaoreymo thala raothalanu thappimchaleymu miru kanniru peydithey chaola baodhaga umdhi aojaghanmatha misamsyanu thomdharalo thirchaoli

    • @vamsi9209
      @vamsi9209 2 месяца назад

      well said sir.. respect for you

  • @tsamasrinivas5420
    @tsamasrinivas5420 2 месяца назад +10

    మీరు ఇంకా మీ అన్నకి బయపడితున్నారు... ముందు భయం తగ్గించుకోండి.. అప్పుడు మీ ఆస్థి మీకు వస్తుంది

  • @basha3972
    @basha3972 2 месяца назад +45

    ఏందమ్మా షర్మిలమ్మ మా అన్న 16 నెలలు చల్ చల్ కూడా జైల్లో కష్టపడి సంపాదించిన ఆస్తులు అవి ఆయన ఆయన సంపాదించిన ఆస్తులు అట్లా చేస్తే తల్లి మొన్ననే తాడేపల్లి ప్యాలెస్ కి 12:00 కోట్ల 85 లక్షలు ఖర్చుపెట్టినాడమ్మా ప్రజాధనం

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 месяца назад

      ఆ డబ్బులు రికవరీ చేయాలి. Cbn ఇంకా ఎందుకు ఆలస్యం చేయడం. వట్టి చేతకాని వాడు cbn. ప్రజలు సొమ్ము తో సొంతం ఇంటికి సోకులు చేసుకున్న కోట్లు సొమ్ము కక్కించాలి. లేకపోతే మేడ పట్టుకొని ఇంటినుండి గెంటే యాలి.

  • @khajashaik3279
    @khajashaik3279 2 месяца назад +13

    Very good Message Medam, All The Best Medam,💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 2 месяца назад +102

    ఏపి,తెలంగాణ ప్రజలారా ఇకనైన మేలుకోండి, ఆలోచించండి. 2004 లో ఇల్లు అమ్ముకునే స్థితికి నుండి ఇవ్వాల లక్షల కోట్లు దోచి పంచుకోవడంలో గొడవ పడుతున్నారు. కుటుంబం మొత్తం మా మీద దొంగ కేసులు పెట్టారు,16 నెలలు జైల్లో పెట్టారు అని దొంగ ఏడుపు ఏడ్చారు, జనాలను నమ్మించారు. ఏం వ్యాపారం చేశారు ఎలా సంపాదించారు. ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్న అని డబ్బాలు కోటుకున్న 11 రెడ్డి బాగోతం మొత్తం రోడ్డున పడ్డారు. కానీ ఎదుటి వారి పై విషం కక్కుతున్నారు. ఓట్లు వేయకుంటే ఏపి ప్రజల ను నిందిస్తాడు 11రెడ్డి. ఇలాంటి ఫ్యామిలీని బహిష్కరించాలి.

    • @JeevaYammala
      @JeevaYammala 2 месяца назад +1

      Avuna alage cbn ki kuda intha astulu yela vachayo cheppu

    • @vamsi9209
      @vamsi9209 2 месяца назад

      @@JeevaYammala nuv cheppara... cbn ki politics ki raaka mundhu entha undhi.. ipppudu entha undhi. stats petti maatladu chettha vedava.. jalaga sanka naaku

    • @ramesha3779
      @ramesha3779 2 месяца назад +2

      ​@@JeevaYammala NTR alludu kabatti vochayi ok. History check chesuko Mr Paytm..

    • @ananthalooru192
      @ananthalooru192 2 месяца назад +3

      @@ramesha3779 ntr has 11 children and two wives bro. Are all equal? What is jayakrishna financial condition??

  • @kimidisurendrababu6451
    @kimidisurendrababu6451 2 месяца назад +57

    ఇలాంటి రాక్షాసాడు ఈ రాష్ట్రాన్ని పాలించాడు

  • @achari7186
    @achari7186 2 месяца назад +52

    వీళ్ల కుటుంబం నమ్మదగ్గ కుటుంబం కాదు వీళ్లందరూ చోరులే 😂😂😂😂

    • @kmitt6172
      @kmitt6172 2 месяца назад

      RAKTHA, DHANA PISACHALU, saithanlu andi YSR kutumbam ante. Saithans

    • @vamsi9209
      @vamsi9209 2 месяца назад +1

      well said

    • @veerendramarni2605
      @veerendramarni2605 2 месяца назад

      Adhi art u, artists lani kuda arrest chestara ?

    • @Hero99-99
      @Hero99-99 2 месяца назад

      @@achari7186 Reddys are most honest 😁😁

  • @raghavarao3642
    @raghavarao3642 2 месяца назад +23

    తప్పు చేసిన పాపము తప్పదమ్మ
    నిప్పులాంటి నిజమునంత నీరుకార్చి
    గొప్ప పోయిన రోజులు గోకు కొనుము
    మహిన ఖర్మ బలమొకటి మరువమాకు

  • @kinnerasani3159
    @kinnerasani3159 2 месяца назад +9

    కిరాణా కొట్టోడు, కిరాణా కొట్టోడు దెబ్బలాడుకుంటే పాత చింతపండు ధర బయటపడిందంట.

  • @megacultjanasena
    @megacultjanasena 2 месяца назад +2

    అసలు ఇదంతా మనకు అవసరమా... రాష్ట్రం అభివృద్ది , సంక్షేమం, ఉద్యోగ అవకాశాలు.. ఉద్యోగ గణన, ఆరోగ్యాంద్రప్రదేశ్,మంచి రోడ్లు, మంచి నీటి సదుపాయాలు, విజ్ఞానమైన మన సంప్రదాయ విలువలు పెంచేవిధంగా ఉండేవిధంగా వాటిపై శ్రద్ధ తీసుకుని రాబోయే విపత్తులు ఏమైనా ఉన్నాయా.. ఇలా వాటిపై ఆసక్తి ఉంచుదాం.

  • @rupadevi-fw8tv
    @rupadevi-fw8tv 2 месяца назад +7

    Your currect madam....

  • @sriramamurthy6464
    @sriramamurthy6464 2 месяца назад +21

    చేసిన పాపానికి శిక్ష కదా ఇది.

  • @DurgaPrasad-mj5cd
    @DurgaPrasad-mj5cd 2 месяца назад +7

    Sharmila garu 💯 percent correct ga matladaru

  • @IndiaLegends123
    @IndiaLegends123 2 месяца назад +107

    అమ్మ మీద కేసు ఏంట్రా

    • @Publicchannel5
      @Publicchannel5 2 месяца назад +6

      Mama meda cheppulu veyaleda eppudu edi..

    • @bezawada_kurodu1882
      @bezawada_kurodu1882 2 месяца назад

      @@Publicchannel5 mama ina parledhu ra ayya .... kanna thalli raa... vesindhi chepulaee thappu... kani kanna thalli medha kanni thandri medha case entraa

    • @ayyappat8019
      @ayyappat8019 2 месяца назад +10

      @@Publicchannel5 ఎవ్వడు చేశాడు మామ మీద చెప్పులు ? చంద్రబాబా? అమ్మ మీద అయితే కేసు పెట్టింది మాత్రం సొంత కొడుకే..

    • @arvindaug
      @arvindaug 2 месяца назад +10

      @@ayyappat8019
      జలగ గాడి బ్యాచ్కి వేరే డైలాగ్ లేదు.,
      ఉంటే మళ్లీ పేటీఎం పడాలిగా..

    • @Hero99-99
      @Hero99-99 2 месяца назад +1

      @@Publicchannel5nee yamma naku call yendhuku chesindhi?

  • @swathitvr2398
    @swathitvr2398 2 месяца назад +27

    ప్రభుత్వ ఆస్తులు అన్ని జిల్లాల్లో వీరివే లక్షలకోట్లు ఆస్తులు ఆక్రమణ
    గనులు 50 సం లీజు తవ్వుకోటం అమ్మేసుకోటం.ఎకరాకు 400/- గవర్నమెంట్ కు ఇవ్వటం. రైతులు తీసుకుంటే అమ్ముకున్నదానిలో 25% ఇమ్మన్న ఇస్తారు ప్రభుత్వానికి కోటానుకోట్ల లాభం..కానీ రైతులకు ఇవ్వరు.డిచుకునేవారికే బ్యాంక్ లు కోట్లలో ఇస్తారు అవి కూడా ప్రజలడబ్బే.

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 месяца назад +31

    షర్మిల గారి ప్రెస్ మీట్ చూశాక నాకు ఒకటి అర్థమైంది.
    ఇక్కడ షర్మిల గారు విజయమ్మ గారు కూడా అర్థం చేసుకోవాల్సింది .
    అక్రమ సంపాదన సపోర్ట్ చేస్తూ ఆయనకు రాజకీయ అధికారం కావాలని మీరు ఎలా కోరుకున్నారు?
    అదే విధంగా జగన్ రెడ్డి తమకు దోచుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు ఆ వైసీపీ వాళ్ళందరూ కూడా జగన్ ని సపోర్ట్ చేస్తారు .చేస్తూనే ఉంటారు.
    వైసిపి నాయకులు దోచుకొని చ్చినంత వరకు జగన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చారు.
    ఇప్పుడు అవి కాపాడుకోవడానికి కొంతమంది జగన్ రెడ్డిని విడిచి పెడుతున్నారు.
    కొంతమంది తప్పించుకు తిరుగుతున్నాడు.
    అదేవిధంగా ఈరోజు షర్మిల గారు విజయమ్మ గారు ఇచ్చిన షేర్లు వెనక్కి తీసుకున్నారని ఎన్ సి ఎల్ టి కి వెళ్ళారని అని షర్మిల రెడ్డి ఈరోజు బాధపడుతున్నారు.
    కానీ అది సీజ్ చేయబడిన ఆస్తిలో ఉంది అని మరియు జగన్ రెడ్డి సిబిఐ కేసులు కూడా ఉన్నాయి.
    నిజంగా ప్రజల పట్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే ? సిబిఐ వీడి కేసులు విచారణ జరుగుతున్నప్పుడు. సిబిఐ కేసుల్లో సీజ్ చేయబడిన ప్రజల డబ్బు ప్రజలకు చెందేలాగా షర్మిల . విజయమ్మ గారు
    మరియు ఇప్పుడు వైసీపీ దోచుకున్న నాయకుడు కూడా. ఆరోజు జగన్ రెడ్డిని విమర్శించండి .మరియు ఆరోజు రాజకీయాలు చేయండి . అంతవరకు మీరు కూడా జగన్ రెడ్డి లాంటివాళ్లే. ఆయన అవినీతి దోపిడీలో భాగస్వాములే.
    విభజన లో నష్టం. జగన్ రెడ్డి తమకు దోచుకున్న ఆస్తిలో వాటా ఇస్తాడు అని షర్మిల విజయమ్మ
    మరియు తమకు దోచుకునే అవకాశం ఇస్తాడు అని వైసిపి నాయకులు మద్దతు ఇచ్చి.
    తనకు ఉన్న అవినీతి డబ్బుతో పెయిడ్ మీడియా మేధావులను మెయింటైన్ చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి రావటం వలన ఆంధ్ర రాష్ట్రం కోలుకోలేనంత నష్టపోయింది
    దోచుకున్న దాంట్లోని వాటా కొరకు సపోర్టు చేసి గెలిపించిన వారందరూ నష్టపోయింది వేరు .
    జగన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం మూలాన ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రము నష్టపోయింది .కోలుకోలేనంత .
    అందుకే ఇప్పుడు రాజకీయాలు చేయాలి ఎవరన్నా ?( షర్మిలమ్మ వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలంటున్నారు కాబట్టి షర్మిల మరియు వైసీపీ నాయకులందరూ కూడా)
    కానీ జగన్ రెడ్డి ద్వారా దోచుకున్న ప్రతిదీ మల్ల ప్రజలకు అప్పజెప్పి. ఆ రోజు రాజకీయాలు చేస్తే బాగుంటుందని .
    ఒక ఆంధ్రుడిగా అంత నష్టం జగన్ రెడ్డి పాలన వలన పొందిన ఒక ఆంధ్రుడిగా. జగన్ రెడ్డి దోపిడీల వాటాలు ఉన్న అందరి రాజకీయ నాయకులకు మాకు విజ్ఞప్తి .
    అదే విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా అభివృద్ధి సంక్షేమ శాంతి సామరస్యాలు తో పాటు.
    నేరస్థులను శిక్షించకపోతే ఇప్పుడు ప్రస్తుతం వాళ్లు కుబుసం తోడిగిన పాములాగా ఉన్నప్పటికీ .
    మరల వాళ్ల చేసిన నేరాలకు శిక్ష పడకపోతే మరల కుబుసం వదిలి,
    ఈ రాష్ట్రంపై విషం చెమటానికి ఆ రాజకీయాలు చేస్తారు. వస్తారు జగన్ రెడ్డి.
    ఇలాంటి అవినీతి అనకొండలు.
    అందుకని రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవస్థల ద్వారా అయినా చేసిన నేరాలకు శిక్షపడేలాగా సహకరించాలి.
    సునీతమ్మ దగ్గరికి నుంచి ప్రకృతి వనరుల వరకు న్యాయం చేయాలని మటుకు విజ్ఞప్తి.🙏🙏

    • @manjulaarani3947
      @manjulaarani3947 2 месяца назад

      Mana dhuraosa manadhukkaoniki chytu payinaunna pitrudhyvathalu baodhapaduthanu thama pillalamdharu baoghumdaka pothey neynu nammeydhannikaodhu dhasaraolalo maubayam umtey uriki poleydhani manaku thylisi veyvarayithy chanipoyaoro aomdharu kakularupamlo vachhikurchunnaru manambadhapadithy payinaunna mana peydhavaollu baodhapaduthanu manalo thappuleykumda chusukovaoli

    • @greengvlng4863
      @greengvlng4863 2 месяца назад

      Excellent..I completly agree with you bro

  • @rameshn3265
    @rameshn3265 2 месяца назад +28

    Playback speed 1.5x veskondi

  • @veerababujogi6527
    @veerababujogi6527 2 месяца назад +66

    అన్న, చెల్లి దోచుకోండి.

    • @bhaskarsupervajrala5593
      @bhaskarsupervajrala5593 2 месяца назад +1

      తండ్రి దోచుకున్న ప్రజల సంపద పాపం ఊరకనే పోదు

  • @ssjys
    @ssjys 2 месяца назад +24

    పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర

  • @veerrajuyeleti8541
    @veerrajuyeleti8541 2 месяца назад +6

    Don't worry sister.

  • @almighty7943
    @almighty7943 2 месяца назад +45

    Physco JAGAN showing his real character

  • @sivaganga82
    @sivaganga82 2 месяца назад +13

    ప్రజల సొమ్ముని ఆస్తులకోసం కొట్లాడుకుంటున్నారు

  • @ramaraoyerramalli3423
    @ramaraoyerramalli3423 2 месяца назад +3

    Well said amma....

  • @mohang4267
    @mohang4267 2 месяца назад +3

    AP can be safe in the hands of Tdp, Janasena & Bjp combined rule for ever

  • @adinarayana7711
    @adinarayana7711 2 месяца назад +17

    ఒక డబ్బులు ఉంది నియంతగా ఉండే వాడు నాయకుడు ఐతే ఇలానే ఉంటాది.మీ ఆన్న జైలులో ఉన్నప్పుడు.మీరు ప్రచారము చేసారు మా అన్నని గెలిపించండి అని.ఇలాంటి వాడు అని తెలిసి ఎలా ప్రచారం చేశారు షర్మిల గారు

    • @kmitt6172
      @kmitt6172 2 месяца назад

      babai ni champindhi anna ani thelisi, amma, chelli lies cheppi pracharam chesi, bible ni use chesi deceived prajalu. million lifes yetthi meeru anubhavistharu . mee family matti kottu koni, vamsamu lekunda adukku thine roju vasthundhi. adhi satyam. siggu lekunda dheniki yedupu. you and your mother has sit on knees and beg for forgiveness from people of entire india by giving back all thats looted sharmila.

  • @danteswararaokirla105
    @danteswararaokirla105 2 месяца назад +21

    అన్న చెల్లెలు కలిసి మాట్లాడుకుంటే సరిపోలే!? మీ కుటుంబ సమస్యలు ప్రజలకు అవసరమా షర్మిల గారు, చివరకు చులకన అయ్యేది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబమే!?

  • @yagamsatyakala375
    @yagamsatyakala375 2 месяца назад +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai TDP maa CBN

  • @VinayTarigonda
    @VinayTarigonda 2 месяца назад +23

    కల్తీ లడ్డూ టాపిక్ diversion.....పక్కా స్కెచ్...

  • @megacultjanasena
    @megacultjanasena 2 месяца назад +1

    ఇలాంటప్పుడు అండగా ఉండాల్సిన వారే శత్రువులు అయితే అంతకంటే నరకం ఉండదు.. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా. అలాంటి వ్యక్తికి అధికారం ఇచ్చిన వారు చాలామంది తెలుసుకున్నారు.
    ఇకపై ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేసేవాళ్లు అండగా ఉండే వాళ్ళు ఇకపై ఆలోచించాలి.

  • @ankappanaidudonapati5409
    @ankappanaidudonapati5409 2 месяца назад +11

    Good actor

  • @srisrinivasaedn9140
    @srisrinivasaedn9140 2 месяца назад +12

    ఆడ కూతురిని ఏడిపిస్తున్నారు
    అందరు కలిసి ఆమెను ఎన్ని మాటలు అంటున్నారు దేవుడు చూస్తూ వున్నాడు పాపం పండుతుంది

  • @shaikkarimulla1952
    @shaikkarimulla1952 2 месяца назад +1

    You are very very correct talli

  • @politicstelangana1342
    @politicstelangana1342 2 месяца назад +3

    Well spoken

  • @Jkumar66
    @Jkumar66 2 месяца назад +9

    ఇన్ని వేల కోట్లు మీ అన్నగారు ఎలా సంపాదించారు..ఒకసారి అడగండి..అదేదో చెపితే ఏపీ ప్రజలు ,దేశ ప్రజలు అందరూ మీ అన్నగారిని ఆదర్శం గా తీసుకుని (ఒకవేళ ఆయన ధర్మంగా,న్యాయంగా సంపాదించి ఉంటే) సంపాదించుకుంటారు,అందరూ మీ అన్నగారిలా మంచి స్థాయి లో ఉంటారు.మీరు,మీ అమ్మ గారు ఎంతో కష్టపడి వైసిపి పార్టీనీ ముందు ఉండి పార్టీ ప్రారంభ దశలో కష్టపడ్డారు.దానికి ప్రతిఫలంగా మీకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి తెచ్చారు.ఒక అన్న గా ఆయన చేసింది చాలా తప్పు.ఇప్పటికైనా మీ అన్నగారి మనస్సు మారి మీకు ధర్మంగా రావలసిన,వైఎస్ఆర్ గా స్వార్జిత ఆస్తులు లో మీకు వాట అనేది ఇవ్వాలి. అది ఆయనకు శుభం జరుగుతుంది..ఇంటి ఆడపడుచు భాధ పడి , కన్నీళ్లు పెట్టుకుంటే అది ఏ కుటుంబానికి శుభం కాదు.దయతో అర్థం చేసుకుని మీ అన్న గారు మీకు,మీ తల్లి గారికి అంతా మంచి చేయాలి అని కోరుకుంటున్నాను..నా పలుకులు ఎవరికైనా ఇబ్బంది గా ఉంటే క్షమించండి..అందరికీ నమస్కారములు.🙏🙏

    • @kmitt6172
      @kmitt6172 2 месяца назад

      lakshala kotlu...not thousands.

    • @JeevaYammala
      @JeevaYammala 2 месяца назад

      Orey babu ameku ravalindhi nijamu ga rakunte yeppudo cort ki poyedhi kada mari yenduku poledo cheppu

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 месяца назад

      జనం నుండి దోచుకున్న దానికోసం కొట్టాడు కుంటున్నారు.

  • @dharmalamangaraju1259
    @dharmalamangaraju1259 2 месяца назад +12

    ఇలాటి వారికి మళ్ళీ వత్తాసు పలకడం, తల్లి ని చెల్లిని వదిలేసి మళ్ళీ అందరితోనూ మాట్లాడించడం ఏమి బాగోలేదు అందరూ వాస్తవాలను ఎప్పుడు తెలుసుకుంటారో మారండి😢😮

    • @JeevaYammala
      @JeevaYammala 2 месяца назад

      Orey babu ameku ravalindhi nijamu ga rakunte yeppudo cort ki poyedhi kada mari yenduku poledo cheppu

  • @morlabhuvaneswari5069
    @morlabhuvaneswari5069 2 месяца назад +27

    Entha Mandhini Yedupisttav Jaggu....Chi chi Y.Chi.Pi

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 месяца назад +27

    గతంలో మీరు చేసిన తప్పులు ఇప్పుడు పాపాలు గా మారి తగులుతున్నాయి,, పార్టీలో మీరు లేకపోయినా కూడా,, మీ అన్న కార్యకర్తలు నాయకులతో ఇంకా ఇంకా ఉంటాయి

  • @MrSikharam
    @MrSikharam 2 месяца назад +11

    ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి AP లో ఎలావుందీ అంటే YSR కుటుంబ ఆస్తుల విషయం తప్ప mariye ఇతర విషయం లేనట్లుగా వుంది. వారి పార్టీ ని AP లో అభివృద్ధి లోకి తేవాలని ఉన్నట్లుగా లేదు. ఈ విషయం అలోచించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత congress President కి వుంది. ఎందుకంటే కాంగ్రెస్ బ్యానర్ వెనక పెట్టుకొని పీసీసీ Chief press conference పెడుతున్నారు.

  • @Tata_Santosh
    @Tata_Santosh 2 месяца назад +17

    పాపపు సొమ్ము మీకు దక్క కూడదని పైవాడు చెప్పెను. అది సైతాన్ మాత్రమే తినును ..

    • @kmitt6172
      @kmitt6172 2 месяца назад

      antha aa family atha saithanu le. vaallu demonic monsters...antha okate.

  • @DagadPavan-f1j
    @DagadPavan-f1j 2 месяца назад +3

    మీరు ఏడుస్తుంటే,,,,మీ అన్న నవ్వుతుంటడమ్మా...?

  • @GowthamRaj360
    @GowthamRaj360 2 месяца назад +4

    తోబుట్టువు కన్నీళ్లు నీకు మంచిది కాదు.., జగన్ 😢

  • @chandraankem923
    @chandraankem923 2 месяца назад +29

    దొంగలు దొంగలూ ఊర్లు పంచుకున్నట్లు ఈ గొడవ ఏమిటండి ?

    • @Bangaru502
      @Bangaru502 2 месяца назад +1

      we demand 1,514 acres allotted no operations yet will govt take back japan's saraswati industry Land.చెత్త మీద పన్ను వేస్తే, పన్ను కట్టలేదని కట్టని వాళ్ళు ఇళ్ళ మీద, షాపుల మీద చెత్త వేసిన చెత్త ప్రభుత్వం ....ఎవరో చెప్పుకోండి చూద్దాం...🤷‍♂️అసలు ఆస్తులు ఎవరిది ఎవర్నించి ఎవరికి సంక్రమించాయి అసలు ప్రజల ఆస్తులను పంచుకోటానికి వీళ్ళు ఎవరు అనేదానిమీద పూర్తి ఎంక్వయిరీ చేయాలి ప్రభుత్వంవరద సాయం ప్రకటించిన కోటి రూపాయల విరాళాన్ని పూర్తిగా ఎగవేసిన జగన్మోహన్ రెడ్డి😂🤷‍♂️😂🤷‍♂️😩😩😥😳😳😳😡💦💦💦💦రెండు లక్షల 73 వేల కోట్లు ఉచితంగా పంచిన సన్నాసులు పదివేల కోట్లతో బుడమేరు రిటైనింగ్ వాల్ కట్టలేకపోయారు లక్షల కోట్లు వృధా చేసేశారు. పోనీ ఏమన్నా పేదవాడు బాగుపడ్డాడా అదియు లేదు. మళ్లీ దేహి... అని అడుక్కు తింటున్నాడు..😂😂ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే, లోక సంస్థానం సుఖినోభవంతు .ఈ పదాలు ఏ బైబిల్లోను, ఏ కురాన్ గ్రంథంలోనూ లేవు. కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నవి .2004 ఎలక్షన్ ఆఫిడవిట్ లో 9లక్షల ఆస్తి చూపించినటువంటి జగన్ రెడ్డి 2010 ఎలక్షన్ల ముందు 87 కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టాడు. ఇది ఎలా సాధ్యం? ప్రజలారా ఆలోచించండి.🤷‍♂️

  • @Vishwambhara
    @Vishwambhara 2 месяца назад +9

    డబ్బు విషయంలో ఈ ఫ్యామిలీ ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈపాటికే అర్థంకావాలి. కనీసం ఇప్పుడైనా ప్రజలు వీరి నిజ స్వరూపాలు తెలుసుకోవడం మొదలు పెడతారేమో చూడాలి. ఆస్తి కోసం ఒకరి మీద ఒకరు ఎలా కేసులు పెట్టుకుంటున్నారో చూస్తున్నారుగా !
    ఇలా మితిమీరిన ధనదాహంతో, పదవీ దాహంతో వివేకానంద రెడ్డి గారి కేసులా ఇంట్లో వారే ఒకరినొకరు చంపుకుంటారు. తరువాత వాటిని ఇతరుల మీద ఎలా తొయ్యలా!? ఇతరులను ఎలా బ్లేమ్ చెయ్యాలా అని చూస్తారు.
    వీరి తతంగమంతా గమనిస్తూ ఉంటే వైయస్సార్ మరణం పైన కూడా ఇప్పుడు జనాలకు ఈ ఫ్యామిలీపై పలు అనుమానాలు బలపడుతున్నాయి.

    • @kmitt6172
      @kmitt6172 2 месяца назад

      RAKTHA, DHANA PISACHALU, saithanlu andi YSR kutumbam ante. Saithans

  • @Anusha-7k
    @Anusha-7k 2 месяца назад +2

    What a talent she has. She is better than jagan mohan reddy garu .

  • @kprasad6772
    @kprasad6772 2 месяца назад +2

    Super akka CHPINAVU

  • @venugopalreddy143
    @venugopalreddy143 2 месяца назад +16

    YS Sharmila Has Legal Rights,in YSR Family Properties.Jagan Must Accept, Partition of Assets 😎😭

    • @kmitt6172
      @kmitt6172 2 месяца назад

      prala sommu...praja rakthamu adhi reddy . reddy ante praja sommu looty cheya daniki, drugs ammataniki, mashulanu champi rakthamu thaaga taniki license ledhu reddy.

  • @krishnaraopadavala3172
    @krishnaraopadavala3172 2 месяца назад +2

    I hope that sharmila will get justice 👍

    • @kmitt6172
      @kmitt6172 2 месяца назад

      matti kottu koni potharu aa kutumbam antha nature law prakaramu.

  • @123789649
    @123789649 2 месяца назад +3

    Amma meeru mee amma garu andaru vachi press meet pettandi please appudu telustundi ee vedavalki madam

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 2 месяца назад +1

    బ్యాడ్ బ్రదర్

  • @narendrakumarreddy1927
    @narendrakumarreddy1927 2 месяца назад +3

    మీరు హిందూ మతం గురుంచి మాట్లాడటం, దయ్యాలు వేదాలు గురుంచి ప్రస్తావన చేసినట్టు, మీ ఆస్తులు గురించి మాట్లాడుకోండి

  • @kurapatikumar2296
    @kurapatikumar2296 2 месяца назад

    stand with her

  • @krishnabiddika724
    @krishnabiddika724 2 месяца назад +1

    Pytms ekanaina marandi

  • @kkumar2762
    @kkumar2762 2 месяца назад

    Sharmila garu Meru aasthi vadalodhu

  • @banditatayya8750
    @banditatayya8750 2 месяца назад +4

    ఎందుకు రా ఒక ఆడ పిల్ల మీద వై సి పి వాళ్ళ ఏడుపు,

  • @bhavani2444
    @bhavani2444 2 месяца назад +7

    Badapadaku mi anna ki poyekalam daggarapadindi sister

  • @VinayKumar-kv4yu
    @VinayKumar-kv4yu 2 месяца назад +9

    డబ్బులు పోనాయి..అన్నేగదొబ్బిండు, నే నేటి సేయాలా.. అనిలు ఊరుకోడు.. ఆ... ఆ.. 🤣🤣🤣🤣

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 2 месяца назад +13

    ప్రజలు ఎందుకు ఈ గోలా

  • @goutamkumar4280
    @goutamkumar4280 2 месяца назад +11

    Vellani namakudhu baboiii

  • @naveentalla3469
    @naveentalla3469 2 месяца назад

    Jai congress akka ysr

  • @mekababurao9126
    @mekababurao9126 2 месяца назад +4

    Decoiets family

  • @Sangeeth2807
    @Sangeeth2807 2 месяца назад

    Greatest actor of all time all time,you are just a pawn of people who are behind

  • @aananduu
    @aananduu 2 месяца назад +2

    Please engage Roja...as madhyavarthi.... instead of court.

  • @Praveen24171
    @Praveen24171 2 месяца назад

    Sharmila gaaru...don't be so emotional andi... We r with u..

  • @paramjyothi6573
    @paramjyothi6573 2 месяца назад +1

    , don't vorry sister God will salue all your broblemes please wait sister

  • @jagadish513
    @jagadish513 2 месяца назад +1

    Ys Sharmila is thinking that … she is spoiling Jagan’s image which is bad but she is damaging YSR’s image by making these type of statements…. God knows what she is going to gain by spoiling YSR’s image

  • @muralikrishna9163
    @muralikrishna9163 2 месяца назад

    Good leader

  • @TarakRamChowdhary
    @TarakRamChowdhary 2 месяца назад +5

    Nice acting 🎭

  • @TrollerTroller-e2m
    @TrollerTroller-e2m 2 месяца назад

    సచ్చిపో అక్క చూడలేక పోతున్నాం

  • @commenmananalysis8953
    @commenmananalysis8953 2 месяца назад

    ఆవేదన అని వ్రాసి పక్కన! సింబల్.. అది కూడా కన్ఫర్మ్ కాదా?

  • @kishorinn
    @kishorinn 2 месяца назад +2

    Thats the Psyco Behaviour. Becareful of your life and Vijayamma, he may dare to do anything

  • @ramakondamudi4585
    @ramakondamudi4585 2 месяца назад +3

    Emotions are good
    But no emotional dramas please

    • @d.ch.e
      @d.ch.e 2 месяца назад

      Family mottamgovt ni people ni dochukuni dramalu

  • @snaveen8606
    @snaveen8606 2 месяца назад

    She is looking good

  • @aananduu
    @aananduu 2 месяца назад +4

    He is a saddist? Vaaaammmo...

  • @haribaby5204
    @haribaby5204 2 месяца назад +13

    ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు 151 సీట్ నుండి 11 సీట్లకు పడిపోయిన కూడా బుద్ధి రాలేదు ఆడపిల్ల శ్రేయస్సు కోరుకుంటే భవిష్యత్తులో దేవుడు కరుణిస్తాడు పుట్టింటి ఆడపడుచు సంతోషంగా ఉండాలని కోరుకునే అన్నదమ్ములు ఉంటారు కానీ ఇలాంటి రాక్షసుడ్ని ఎప్పుడు చూడలేదు సొంత చెల్లి రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు కూడా చెబుతుంది క్యాడర్కు మట్టికి ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు వైసిపి కార్యకర్తలు నాయకులు తెలుసుకోండి మీ నాయకుడు పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి ఇకనైనా మారండి చెల్లెమ్మలు అక్కలు చెల్లెమ్మలు అంతం కాదండి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మీతో పుట్టిన మీ సొంత చెల్లెలకి న్యాయం చేసి మీరు మాట్లాడండి పబ్లిక్ లోకి వచ్చి చట్టంలో ఏం చెప్పింది తండ్రికి ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి సమానహక్కు ఆడపిల్లకి మగ పిల్లవాడికి సమాన హక్కు అని ఉంది మీరు పక్కన పెట్టి మీ సొంత మీ స్వలాభం దురుద్దేశంతో చెల్లెలని ఉసురు పెడుతున్నారు భవిష్యత్తులో మిమ్మల్ని ఏ దేవుడు కరుణించలేదు

  • @suneethaGupta
    @suneethaGupta 2 месяца назад

    Sivangi/Rakshasi lanti adapilla ayina anna prema kosam edustundi. endaro goppa annalu andariki 🙏🙏🙏🙏.

  • @meenagaurik7943
    @meenagaurik7943 2 месяца назад

    Jagan and Bharathi Garu plz solve these issues .....Sharmila garu is genuine non one come in roads like this ........plz help her

  • @danamruben1219
    @danamruben1219 2 месяца назад +2

    వచ్చిందండి పంతులు గారు

  • @SeshU6364-i6d
    @SeshU6364-i6d 2 месяца назад +2

    19:24 😂😂😂😂😂 abbo.. Acting... Cenema edhinaa teeyocchu🤣🤣🤣🤣

  • @beeramvenkataramana8992
    @beeramvenkataramana8992 2 месяца назад

    ఎక్సలెంట్ అమ్మ 👍

  • @RamuPidatala-x6l
    @RamuPidatala-x6l 2 месяца назад

    తల్లి తండ్రి కష్టాల్లో ఉంటే బిడ్డలకు ఏమి సంబంధం ఉండదు, అదే తండ్రికి ఆస్తులుంటే బిడ్డలకు కొడుకుతో సామానముగా పంచాలి ఇది కరక్టేనా.

  • @krishnamohan5902
    @krishnamohan5902 2 месяца назад +2

    Sharmila is a better politician than jagan.she is genuine.She has her father qualities.she can do good to people if given authority.

  • @krishnaisrayala2564
    @krishnaisrayala2564 2 месяца назад +1

    Idi Prajala samasya kadu

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 2 месяца назад

    నీవు యేడవాలనుకుంటే.... CBN.దగ్గిర కూర్చొని యేడువు.? బయట పబ్లిక్ లో యెందుకు CBN. స్టయిల్లో......???????

  • @BhaskarUppalapti
    @BhaskarUppalapti 2 месяца назад

    ఎందుకమ్మా జగనన్నకి భయపడి ఇంతకాలం బయటికి చెప్పలేదు

  • @sampathr5471
    @sampathr5471 2 месяца назад +4

    నటనం స్టార్

    • @kmitt6172
      @kmitt6172 2 месяца назад

      oscars sari povu ee saithans ki

  • @pavanvemurivemuri6147
    @pavanvemurivemuri6147 2 месяца назад +2

    Sharmila akka meru jagan garini na anna ani meru matramay anukunnaru athanu mimalni na chelli ani anukoledhu asalu god lanti raja sekhar reddy garini chusi votes vesaru meru padayayra cheyaka potey asalu cm kaadi kada mla kuda avvaledu

  • @suseelamaddukuri1972
    @suseelamaddukuri1972 2 месяца назад

    ఆడపిల్లకి రూపాయి ఇస్తే 1000 రూపాయలు వెనక్కి వస్తాయి అంటారు ఎంత ఏడిపిస్తే అంత వెనక్కి వెళ్తాడు

  • @leelatummala8651
    @leelatummala8651 2 месяца назад

    ఆంధ్ర ప్రజలు అయిదు సం నుండి ఇంకా ఏడుసునే ఉన్నారు మీ చలువ

  • @sreeramgt5120
    @sreeramgt5120 2 месяца назад

    సుబ్బారెడ్డి గారు ఎందుకు. ఎలాగ బాబాయ్ కదా. అమ్మ చెల్లి కి మొగుడు. అలానే సంభోదించు.

  • @Nelloreravi-o3m
    @Nelloreravi-o3m 2 месяца назад +1

    👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😎😎😎😎❤️💚🧡🌺🌺🌺💐💐💐💐💕💞

  • @Praveen24171
    @Praveen24171 2 месяца назад

    Raja Sekhar Reddy gaaru bidda kadha..emotions vuntai...we r with u sharmila gaaru...