మోడీకి షాకిచ్చిన కేజ్రీవాల్.. బీజేపీకి దమ్ముంటే అది చేయగలదా! | KVVSN Raju Exclusive Interview| T10

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • మోడీకి షాకిచ్చిన కేజ్రీవాల్.. బీజేపీకి దమ్ముంటే అది చేయగలదా! | KVVSN Raju Exclusive Interview| T10#t10news
    👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP Temples | Bandi Sanjay | Sunder Shots | DGP Sawang | T10 : • ఇప్పుడు బండి సంజయ్ ఎక్...
    👉 Chinna Jeeyar Swamy Counter Encounter | జ‌నం తిండిపై చిన్న జీయ‌ర్ వెకిలి మాట‌లు.. | Sunder | T10 : • Chinna Jeeyar Swamy Co...
    👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
    👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
    👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
    👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
    👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
    👉 మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌ || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌...
    👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
    👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
    👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
    👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
    👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
    👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
    👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
    👉 Play Lists :
    Sunder Shots | T10 : • Sunder Shots | T10
    T10 Special Interviews : • T10 Special Interviews
    T10 Live : • T10 Live :
    Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
    Telugu Health | T10 : • Telugu Health | T10
    Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
    Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
    T10 Exclusive : • T10 Exclusive
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : / t10newstelugu
    ☛ Visit us : www.t10original...
    ☛ Follow us : / t10newstelugu
    ☛ Circle Us On : plus.google.co...
    T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
    T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
    T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.

Комментарии • 549

  • @badeswamy1881
    @badeswamy1881 5 месяцев назад +22

    Kvvsn Raju gari analysis chala Baga chepparu.100 per cent correct.

  • @pallerladhanunjaya7402
    @pallerladhanunjaya7402 4 месяца назад +11

    మంచి వ్యక్తి కి ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది. మోడి కేడిగా మారి బోడి లిక్కర్ కేసు మీద కేజ్రీవాల్ ను ఆరేస్ట్ చేయడం ఓక పెద్ద కుట్ర.

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 5 месяцев назад +40

    6 వేల కోట్ల స్కాం లోవుంటూ మినిమాల్య గా పేరొందిన వారికి,2 వేలకోట్ల స్కాం వున్న వారికి, ఇంకా కోట్లాది రూపాయలు బ్యాంక్ లకు ఎగ్గొట్టి,ప్రజా ధనం లూటీ చేసినవారికి ఎలాంటి శిక్షలు లేవు..వాళ్లకు పార్లిమెంట్ సీట్ , అసెం బ్లీ సీట్లు కేటాయిస్తున్నారు .ఇదెక్కడి రాజకీయం, ప్రజాస్వామ్యం. న్యాయస్థానాలది ప్రేక్షక పాత్రెనా,. దేశంలో అవినీతినుండి కాపాడే వాడే లేడా?

    • @rpm7293
      @rpm7293 5 месяцев назад

      You don't know what a scam was, why did the court not objected earlier. Why all parties approved this act. Just open up, know the difference between scams and donations.

    • @NagendraKanamula
      @NagendraKanamula 4 месяца назад

      Yes nayasthanam amudupothundhi

  • @raob121
    @raob121 5 месяцев назад +22

    One of the best interviews

  • @arjunaraopuvvula5283
    @arjunaraopuvvula5283 4 месяца назад +6

    T 10ఛానల్ లోkvvsn గారు మోడీ,bjp దుష్ట పరిపాలన గురించి. అద్భుతముగా చెప్పారు వారు తరచూ. యిలాగే, రకరకాల పద్దతులతో ప్రజలను జాగృతం చెయ్యాలి అని నేను వారిని కోరుచున్నాను, మోడీ గారి 10 years పరిపాలన మొత్తం ఒక్క నాగార్జున సాగర్ డామ్ కింద బలాదూర్, యేమి చేశవయ్య మోడీ, నీకు (బీజేపీ) కి ఎందుకు ఓట్లు వెయ్యాలి,యే ఘనకార్యం చేశావని వెయ్యాలి,? నువ్వు చేసినది ఏమిటంటే, రాళ్ళు, రప్పలు, విగ్రహాలు, ఆ లయాలు, వీటివలన మనకు అక్కండ సంపదలు వస్తాయా, కరువు కాటకాలు పోతాయా, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయా?, మీలెక్క తప్పు భారత దేశం జనాభా అటు, యిటు గా 200 కోట్లు వుంటారు, మీపరిపాలన కాలములో ఎన్ని కోట్ల మందికి జాబ్స్ యిచ్చారు, ఎంత వ్యవసాయం పెరిగింది భారత సైన్యంలో నీ గుజరాతీ వాళ్ళు వుండరు, పంజాబీ రాష్ట్ర ప్రజలకు మాత్రం, ఆర్మీ, నేవి, ఎయిర్ పోర్ట్ మూడు రకాల సైన్యంలో పదవులు యిస్తారు, గుజరాతీ వాళ్ళు ప్రాణాలను నువ్వుకాపాడు కుంటు ఉ , యితర రాష్ట్రాల సైనికులు మాత్రం యుద్ధాలలో ప్రాణాలు పోగొట్టుకోవాలి, యిది నీ దుర్మార్గం.

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 4 месяца назад +4

    సర్,మోడీగురించి ఒక సామాన్యుడికి అర్ధమయినట్టు ,మీకెందుకు అర్ధం అవటం లేదు.మెమర్ధము చేసుకొన్న దేమిటంటే,రాముడు,రాముడు అనే ఆయన,ఆయన జీవితంలో భార్యకు ఇచ్చిన విలువ "సున్న".ఇకపోతే,ఆడపిల్లలను చదివించండి,కాపాడండి అని చెప్పి,తన భార్య ఆడపిల్ల కాదన్నట్టు,వ్యవహరించే "ధూర్తుడు".
    ఇకపోతే,హిట్లర్ సైనికులను చంపించినట్టు,సర్జికల్ స్ట్రైక్ చేయించి40 మందిని చంపించి(భారతీయులు నే) వారి భార్యలను వెధవ ముండలను చేయించాడు.
    ఇకపోతే,మన ఆర్ధిక వ్యవస్థ, బల హీన పరచాడు.
    అయితే,ఇంకొక చేయకూడని పని చేసాడు.కరోనాలో,అనాలోచితంగా,మూమెంట్ ని బంధు చేసాడు.
    ఫలితంగా,వేలకొలది ప్రజలు చనిపోయారు.చనిపోలేక మేము,ఏలూరులో 50 రోజులు మనుమడు,మనుమరాలు,అల్లుడు,తో 6 గురము అడుక్కుతిన్నాము.ఇది మీకు సమ్మతమా.మేము అప్పుడే అనుకున్నాము,ఇతని మైండ్ దొబ్బింది అని.
    ఇక చూస్తే,ఆదానీ,అంబాణీలకు మేలు చేయటానికి పెద్దనోట్లు,రద్దు చేయించాడు.2వేలు మాత్రం ఇవ్వండని, ఆంక్షలు పెట్టి,ఎంతమంది,లైన్లో చంపించాడు,చరిత్ర మరచి పోదు. ఇలాగ రెండో సారి హాంతకు డయ్యాడు.
    పెద్ద నోట్ల కంటే ,దాని అబ్బా నోట్లని ప్రింటచేసి,మళ్ళీ అంబానీ ,ఆదానికి అవుసరం తీరిపోగానే వాట్లని,మళ్ళీ రద్దు చేయించాడు.
    ఇలా,AP లో తుఘ్లక్ జగన్ లాగా,ఎప్పుడె పిచ్చి పని చేస్తాడో తెలీదు.ఆయన్న మనం వెనుకేసుకొచ్చేది.మీకు ఇవన్నీ వినటానికి చెవులకు ఇంపుగా ఎలా అనిపించుతున్నాయి సర్?
    అందుకనే,ప్రపంచంలో,మోడీని "భారత్ కిమ్" అని బిరుదుతో సన్మానించుదాము.
    "భారత్ కిమ్" భారత్ ని "చొడొ".

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 5 месяцев назад +26

    పాలకులకు దమ్మూ, ధైర్యం ఉంటే, రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలకు వెళ్ళండి. అది నిష్కల్మష రాజకీయం

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 5 месяцев назад +20

    అద్భుతమైన వివరణయిచ్చారు సార్! ఆ అవకాశము వారికి ఎందుకు వచ్చింది?. అది ఆలోచన చేయవలసిన అవసరం వుంది.

  • @srinivasaraju4448
    @srinivasaraju4448 5 месяцев назад +30

    రాజు గారు చెప్పింది విన్నారుకదా జాగ్రత్తగా చూసి ఓటు వేయండి, ఎందుకంటే ఆయన చెప్పినవి అక్షర సత్యాలు
    Vote for democracy

  • @telugulegend4414
    @telugulegend4414 5 месяцев назад +29

    Great analysis

  • @PranKV-sb6tv
    @PranKV-sb6tv 5 месяцев назад +25

    We are in బీజేపీ ఎమర్జెన్సీ

  • @raobk7605
    @raobk7605 5 месяцев назад +7

    Well said sir Super Super excellent sir God bless you ❤❤❤❤❤

  • @prabhavathireddi180
    @prabhavathireddi180 5 месяцев назад +7

    Well said Sir,
    Youth People should know the facts and react on this issues

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 5 месяцев назад +49

    వాషింగ్ పౌడర్ నిర్మా,100 కోట్లు ఎలెక్టోరల్ బాండ్స్ ఇస్తే బీజేపీ క్లీన్ చిట్ ఇస్తుంది

  • @darshanamyugender7575
    @darshanamyugender7575 5 месяцев назад +8

    Super sir kvvsn Raju garu

  • @suryaprakash-ii9de
    @suryaprakash-ii9de 5 месяцев назад +8

    ❤ good

  • @dimmatiraju4533
    @dimmatiraju4533 5 месяцев назад +5

    Yes ur right sir 🙏🏻

  • @abdulazeez1966
    @abdulazeez1966 5 месяцев назад +77

    మోడి, అమిత్ షా ఇద్దరు కలిసి మన భారత్ దేశన్ని అప్రజాస్వామికంగా మతం పేరిట అమాయక ప్రజలను రెచ్చ గొట్టి నా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు.

    • @KKR901
      @KKR901 5 месяцев назад +1

      Adhi nee brama

    • @bhasker3393
      @bhasker3393 5 месяцев назад +7

      @@KKR901 నీ మొహం.‌నీ భ్రమే.‌ మోదీ, అమిత్ షా మణిపూర్, హర్యానాలో అల్లారులు సృష్టించడము భ్రమేనా.

  • @kmbeunitedingodnsocietybab2707
    @kmbeunitedingodnsocietybab2707 5 месяцев назад +5

    Excellent journalism n Excellent awareness n advices by Honourable Raju sir

  • @vijayaraokuvvarapu1709
    @vijayaraokuvvarapu1709 4 месяца назад +4

    కేజ్రీవాల్ ఒకమఛలేనిజతీయనాయకుడు.లికర్.కేమ్.బూచి.ఎదుటిపఛంనాయకులను.తుధముటించుటఘోరం..కేందరం.లోనేరంచేసినవారు‌బయటతిరగటంలేదా

  • @sunderm2515
    @sunderm2515 5 месяцев назад +96

    సన్యాసి, కాషాయ బాబాలకు ఓట్లు వేసి గెలిపించుకుంటే ఇట్లనే ఉంటది......

    • @m.nageswararao8705
      @m.nageswararao8705 5 месяцев назад

      China communist lanu gelipisthara

    • @charyulumangavalli3391
      @charyulumangavalli3391 5 месяцев назад +2

      Vaallu unnaaru kaabatte
      Hinduism batiki undi.
      Meeru nenu emi cheyyalemu.

    • @tadiparthirao5735
      @tadiparthirao5735 4 месяца назад

      These fellows (kashayam bach)are very danger to our country.people should know to whom we have to vote in this election. Otherwise country will fall in hell after elections. This is Truth.
      Since we have no ability, other countries including UN cautioning our people.
      Be care of this party.

    • @ramasharmakunchakuri8461
      @ramasharmakunchakuri8461 4 месяца назад

      G la gunapam dinchu thunnaru e baba mingugu padatam Ledhu gadha voopiri salapatam Ledhu gadha😂😊

  • @PK-nv4on
    @PK-nv4on 5 месяцев назад +82

    మోడీ నియంతృత్వ భాగోతం ప్రపంచ దేశాలన్నీ గమనించాలి.

    • @harshalathachiranjeevi2720
      @harshalathachiranjeevi2720 5 месяцев назад

      Dhammu vundi dhairyanga yedhurkoni geliche satha vunte, matham perutho, adhikaram dhurviniyogam chesthu , BJP lo avineethi parule lenatlu opposition vallanu anichi veyyalani chudaru.

    • @sdar148
      @sdar148 5 месяцев назад

      Madam,Harsha, yu have every right to express yr views on Givt and party within the borders of our country. But ,when foriegn country and UN ,which supposed strive for harmony among member country's, starts ,meddling in the internal matters of our country ,Sovernity of our country is at stake. We must raise our voice united ly and silence them.
      Today ,if India ,withdraws from UN. 3:54 see the reaction of world country's and fate of UN..

    • @sdar148
      @sdar148 5 месяцев назад

      This Raju fellow is an agent of China,Russia .He must be sent to Tihar ,like varavara rao.

    • @sdar148
      @sdar148 5 месяцев назад

      Deshadrohi raju gaadu.

    • @SunnyJames-em6pj
      @SunnyJames-em6pj 4 месяца назад +1

      Western agentara nuvvu?

  • @manoharaswamy1723
    @manoharaswamy1723 5 месяцев назад +9

    నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లున్నదీ కత.. ఎర్రగురువింజ తన నలుపెరుగనట్లు.. నలుగురి చేత షహ్ .భాష్ అనే విధంగా నడుచుకోవాలి గానీ..నలుగురు వేలెత్తి చూపే విధంగా నడుచుకోకూడదూ..

  • @saleemahamed1922
    @saleemahamed1922 5 месяцев назад +4

    KVSN రాజు గారు 👌👍
    జాతీయ సమైక్యత?????🥱😔🥱😔

  • @gognene1513
    @gognene1513 5 месяцев назад +16

    Good discussion

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 5 месяцев назад +4

    Excellent message and analysis sir.

  • @VishnuKumar-el6yo
    @VishnuKumar-el6yo 5 месяцев назад +7

    Sir ,according to you freedom to citizen means freedom to corruption without punishment,criminals must not be punished thief's must have freedom to Robery,you are giving very good analysis

  • @games-bs8ke
    @games-bs8ke 5 месяцев назад +18

    Bjp prabhutvaalalo contracts paina 40% dandaalu collect chesthunnaaru.

  • @srinivasaraju4448
    @srinivasaraju4448 5 месяцев назад +7

    Electoral bonds మీద ఒక veedio చేయండి

  • @rokkamlokanadham815
    @rokkamlokanadham815 5 месяцев назад +22

    వాషింగ్ మిషన్ బి. జె. పి. అవినీతి నుండి విముక్తి 😅😅😅

  • @baburaokurakula1269
    @baburaokurakula1269 5 месяцев назад +18

    Only arrested opposition parties by Narender Modi BJP
    ED arrested only other then BJP candidates

  • @livingstonecon
    @livingstonecon 5 месяцев назад +13

    పొరపాటు, ప్రజలు మోడి bjp మత్తు లొ వున్నారు, state on EMERGENCY

  • @nadigetlarajasekhar-nu7nl
    @nadigetlarajasekhar-nu7nl 5 месяцев назад +3

    100% నిజాలు

  • @kolipyakayesudas2999
    @kolipyakayesudas2999 5 месяцев назад +9

    💯👌🙏

  • @MyJagan123
    @MyJagan123 5 месяцев назад +49

    అరెస్ట్ చేయకుండా నేరం రుజువు చేయలే రా ఆ తరువాత ఏ శిక్ష వేసిన తరువాత జైలు పెడితే ఎవరూ విమర్శ చేయరు కదా

    • @m.nageswararao8705
      @m.nageswararao8705 5 месяцев назад

      Kesu pettalaka arest chestharu chattam mundhu andharu samanule

    • @m.nageswararao8705
      @m.nageswararao8705 5 месяцев назад

      Communist pathrikalanu vilekarulanu theesukupothara

    • @mannevarusurenderrao5398
      @mannevarusurenderrao5398 5 месяцев назад +2

      Do you think that BJP is 100%gold ? Why Modi waived off 12 lakh crores for Adani? Why Modi interested in 100crores?

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct 4 месяца назад

      South la KCR target nd north target kejriwal

    • @13579-PR
      @13579-PR 4 месяца назад

      Kejriwal ki bayapaddadu modi,

  • @chinthapudibatheiah
    @chinthapudibatheiah 5 месяцев назад +13

    Uttarkoria Chief is also visva guruvu modi is same.

  • @kspsarma6399
    @kspsarma6399 5 месяцев назад +20

    Undeclared emergency going in India

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 5 месяцев назад +45

    అప్రకటిత ఎమర్జెన్సీ దేశములో ప్రస్తుతం నడుస్తుంది.

  • @srideviketha4981
    @srideviketha4981 5 месяцев назад +11

    Evm lu ban cheyyandi

  • @krishnaprayaga3984
    @krishnaprayaga3984 5 месяцев назад +5

    Mee విశ్లేషణ చాలా విచిత్రంగా వుంది

  • @vaddirajuvijayarao2513
    @vaddirajuvijayarao2513 5 месяцев назад +7

    It is a wonder that upto this time there was no support extended to any CM from foreghn countries and UNO .one
    CM resgned when charges are levelled and other one was in jail.
    Why only this CM is so important to them?

  • @satyanarayanapotula5022
    @satyanarayanapotula5022 5 месяцев назад +49

    EVM ఉన్నంత కాలం పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పార్టీయె నెగ్గుతుంది. మీరు ఎంత విశ్లేషణ చేసినా ఉపయోగం లేదు.

  • @anaparthisiva9923
    @anaparthisiva9923 5 месяцев назад +48

    మన ప్రజలకి మతాల మధ్య గొడవలు కావాలి

    • @VankataiahGummadi
      @VankataiahGummadi 5 месяцев назад +4

      Not correct .bjp ki religious Kavali that is Election stant

    • @kishorethimmapuram6392
      @kishorethimmapuram6392 5 месяцев назад +3

      Bjp party ki

    • @alaadinarayana7851
      @alaadinarayana7851 5 месяцев назад +1

      ప్రజలకు కాదు, పార్టీలకు కావాలి.

    • @kobdababuv3827
      @kobdababuv3827 4 месяца назад +1

      Prajalu ke godavalu akkara ledu ,koru ko ledu,,politicians ke kavali ,

  • @mohd.abdul.khayyum2886
    @mohd.abdul.khayyum2886 5 месяцев назад +3

    అజిత్ పవారు, షిండే CM రమేష్ మరెంతో మంది అవినీతో కోరుకో పోయిన వారి కేం కాదు.

  • @jaggilahanumanthu9742
    @jaggilahanumanthu9742 5 месяцев назад +50

    మోడీకి మూడింది మూడినప్పుడు ఇలానే ఉంటుంది,

    • @KKR901
      @KKR901 5 месяцев назад

      Ee deshanni naashanm chesindhi , khangress,

    • @anaparthisiva9923
      @anaparthisiva9923 5 месяцев назад +2

      @@KKR901 bjp ఆధాని నీ బాగుచేసింది

  • @pmrao
    @pmrao 5 месяцев назад +61

    మోడి ఎన్ని తప్పులు చేసిన చూసి ఊరుకోవాలా

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 5 месяцев назад +2

      Public ki modi meedha nammakam vunddhi nammakam vunnanni rojulu modi ni gelipistharu Sarena 🤣🤣🤣 .

    • @VankataiahGummadi
      @VankataiahGummadi 5 месяцев назад +3

      No

  • @sunkariisaacnewton7950
    @sunkariisaacnewton7950 5 месяцев назад +16

    Eliminate EVMs Introduce Ballot box system.BJP will not win.

  • @chinthapudibatheiah
    @chinthapudibatheiah 5 месяцев назад +12

    Good analysis by 10 TV.

  • @MrBajibaba
    @MrBajibaba 5 месяцев назад +7

    Good analysis
    Congress adhikaram lo ki ravali

  • @elisha6920
    @elisha6920 5 месяцев назад +8

    Modi tana scam kappi puchukovadaaniki ee arrest lu.okka bjp mp mlc MLA mida nainaa case lu pettaaraa Ed CBI????

  • @user-ez5wd9vk6o
    @user-ez5wd9vk6o 5 месяцев назад +16

    కొన్ని కోట్లకి కోట్లు మూటకట్టింది BJP పార్టీ
    పార్టీ కొరకు Rss లాంటి వాళ్ళ సిస్టర్ ఆర్గనైజేషన్ల కొరకు మరియు ఎలక్షన్స్ లో గెలవడానికి.

  • @terajagadesh8048
    @terajagadesh8048 5 месяцев назад +2

    Good analysis 🙏🙏🙏

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 5 месяцев назад +6

    Super ❤ video

  • @tataraokommabathula8611
    @tataraokommabathula8611 5 месяцев назад +8

    Very good analysis.

  • @games-bs8ke
    @games-bs8ke 5 месяцев назад +33

    Kejriwal desamu lone honest cm

  • @prabhodkolluri3357
    @prabhodkolluri3357 4 месяца назад

    చాలా ఓపికగా సమాధానాలు చెప్పిన రాజు గార్కి అభనందనలు. నిజం నిష్టూరంగా ఉంటుmనది

  • @prabhupdv5797
    @prabhupdv5797 5 месяцев назад +11

    Nijayethi ga matladu thanks Sir🫡🫡🫡 jai Bheem ✊️✊️✊️

  • @mgrajuna
    @mgrajuna 4 месяца назад +1

    పైన ఉన్న అందరు మోడీ ని, బిజెపి నీ, విమర్శిస్తున్నారు, అసలు మీరు మనుషులా, భారతీయుల లేక జ్ఞానం లేని అజ్ఞానులో తెలియటం లేదు, మహాభారతం నమ్ముతారా, శ్రీ కృష్ణుని దేవుడుగా నమ్ముతారా, కృష్ణుని శత్రువులు వున్నారు ఎందుకు, మీరు ఆకోవకు చెందినవారు, మనిషి న్యాయం కోసం పోరాటంలో తప్పులు చెయ్యాలి, అవినీతికి ఓటమి కావాలి అంటే, అదే బీజేపీ, మోడీ. 370 ఆర్టికల్ తొలగించే దమ్ము, CAA అమలు దమ్ము, రామాలయం కట్టే దమ్ము, పాకిస్తాన్ నీ , చైనాని ఎదిరించే దమ్ము మీకు వుందా? లేక మీనాయకులకు వుందా, పుట్టిన ఈ జన్మకు న్యాయం చేయండి.

  • @BB-sx9cd
    @BB-sx9cd 5 месяцев назад +29

    కేజరివల్ గాలి గారు చాలా నిజాయితీ పరుడు ?

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 5 месяцев назад +3

  • @perumallaah4240
    @perumallaah4240 5 месяцев назад +26

    విశ్వ గురువు అని ఎవరు అంటున్నారు అక్యరాజ్య సమితి చెప్పిందా ఎవరు చెప్పినారు ....

  • @elisha6920
    @elisha6920 5 месяцев назад +5

    Kejriwal ni rajakiyam gaa edurkoleka piriki pandha rajakiyaalu chestundu Modi

  • @user-jj9xt7ec5g
    @user-jj9xt7ec5g 4 месяца назад +1

    మూర్తి గారు కె వి వి ఎస్ ఎన్ రాజు గారు మీరిద్దరూ ఏదో పెద్దగా ఉద్ధరించి నట్లు చర్చలు చేసి బిజెపిని మోడీ గారిని వేలెత్తి చూపుతున్నారు అది అది ఎంతవరకు సమంజసం.
    మోడీ గారు రామాలయం ఎందుకు కట్టారు అని అంటున్నావు కదా.
    రాముని గుడి ఈ దేశము యొక్క ప్రజల ఆకాంక్ష.
    500 సంవత్సరాలుగా కోర్టులో ఉన్న దానిని
    రామాలయ ఇష్యూ ని
    కాంగ్రెస్ పార్టీ గాని ఇతర ఏ ప్రతిపక్ష పార్టీలు గానీ.
    రామాలయ శిష్యుని పరిష్కరించి ఎందుకు నిర్మించలేక పోయారు.
    మూర్తి గారు kv వి ఎస్ ఎన్ రాజు గారు మీకు ఆ విషయాలు కనిపించడం లేదా.
    మరి ఎందుకు బీజేపీ మోడీ గారిపై విమర్శ
    లు చేస్తున్నారు.
    అసలు మీకు అంత స్థాయి ఉన్నదా
    *ఇంటికి చుట్టం వస్తే పొట్టకూటి వాడికి కడుపునొప్పి అన్నట్టుగా ఉంది మీ యొక్క చర్చ.
    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్.
    జై భారత్ జై జై భారత్.
    జై మోడీ జీ జై జై మోడీ జీ
    భారత్ మాతాకీ జై

  • @AJtvmedianetwork
    @AJtvmedianetwork 5 месяцев назад +4

    🎉🎉🎉🎉👍🏻

  • @vinodkumar-jz5uf
    @vinodkumar-jz5uf 5 месяцев назад +4

    TRUE TRUE TRUE..........

  • @games-bs8ke
    @games-bs8ke 5 месяцев назад +23

    Kejriwal delhi ki chaalaa chesaaru. Vidya vydyamu prakshaalana chesaaru.

    • @VankataiahGummadi
      @VankataiahGummadi 5 месяцев назад +5

      Yes correct best cm

    • @erramramesh8858
      @erramramesh8858 4 месяца назад

      ఒరేయ్ fool@games-bs8ke:
      లిక్కర్ స్కామ్ చేసింది యెవ్వడు
      నిధానముగా ఆలోచించండి,
      మంచిని మంచి అనాలి, చెడును చెడు అనాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 4 месяца назад

      Scam lo kuda best.

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY 5 месяцев назад +5

    వంద కోట్ల రూపాయలు స్కాం మీద కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. వంద కోట్ల రూపాయలు స్కాం చేస్తే అరెస్ట్ చేయకూడదా అని మీరు ప్రశ్నిస్తున్నారు మూర్తి గారు. మరి వేల కోట్ల రూపాయల స్కాం లో ఉన్న చంద్ర బాబు నాయుడు గారితో పొత్తు ఎలా పెట్టుకున్నారు. అది ఎలా కుదిరింది సార్

  • @anandasudhakarkommu7827
    @anandasudhakarkommu7827 5 месяцев назад +4

    Our constitution does not support Tyranny or Dictatorship

  • @nanik9358
    @nanik9358 5 месяцев назад +3

    Manipur lo internet ban chesaru oka varganni voocha kotha kosaru bjp cm ni arrest cheyaliga

  • @srinivaschewgani1548
    @srinivaschewgani1548 5 месяцев назад +14

    Adhaaniki పోర్టులు ఇచ్చారు...రూల్స్ తుంగలో తొక్కి

  • @telugubadi4742
    @telugubadi4742 5 месяцев назад +5

    ఇంత ఏకపక్షంగా మాట్లాడే వాళ్లు ఈ ప్రపంచంలో కెల్లా ఒక్క హిందువుల్లో మాత్రమే అతి తెలివి మనుషులు ఉంటారు ఓర్వలేని తనం ఉన్నవాడే హిందు ఐకమత్యం లేని వాడే హిందువు ఇందుకు హిందువే శత్రువు కలుపు మొక్కలు ఎక్కువున్న మతం హిందూ మతం😂

  • @Chkeshwar
    @Chkeshwar 5 месяцев назад +4

    Germany,usa,uno evi anny mana desa antharangika vishayamlo jokyam anduku chesukuntunnaru ,election timelo arrest amity,,avari power ,durviniuogam amiti modi garu

  • @gowrishankar07
    @gowrishankar07 5 месяцев назад +7

    CIA links anni bytaku వస్తాయి

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 5 месяцев назад +10

    ఎవరు పాపం చేస్తే వాళ్ళు పోవడం చూస్తూకూడా మాట్లాడుతూనే ఉంటారు,ఎవరూ ఎవరికీ శిక్షలు వేయరు,పాపాలు పండితే ప్రకృతే శిక్షిస్తుంది, ఇందిరాగాంధీ మహాత్మాగాంధీ రాజీవ్ గాంధీ వైయస్ రాజశేఖరరెడ్డి ఎలా పోయారు మనం శిక్షించలేదు,మన కర్మలే మనకు శిక్షలౌతాయి,ఇంత చర్చ చేసి మీరు శిక్షించలేరని తెలుసు,మనమూ ప్రకృతే బయట ఉన్నదీ అదే ప్రకృతి,ఆ ప్రకృతి కి విరుధ్ధంగా ప్రవర్తిస్తే అదే మనకు రివర్శ్ లో శిక్షౌతుంది,,

  • @suryamt1921
    @suryamt1921 4 месяца назад +1

    సాక్ష్యాలు దొరికాక అరెస్ట అయ్యారు.ప్రజలు కాదు.2014 కి ముందు లెక్కలు లేకుండా తీసుకున్న ఫండ్స్, పార్టీలు అన్నీ చెప్పండి.సాక్ష్యాలు చూపండి.ఎవరినైనా అరెస్టు చేస్తారు. మీకు కూడా చెప్పాలా? పాపం! ఈయన్ను పంపించండి.అర్థం లేని కామెంట్లు!

  • @sadhusundarsinghparimi.9386
    @sadhusundarsinghparimi.9386 4 месяца назад +1

    చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది దొమ్మర గుడిసెలు అనే సామెత బీజేపీ వాళ్ల భాషలో లేదేమో మూర్తి, లేదా దేశస్తులేవ్వరికి ఆ సామెత తెలీదు లే మనల్ను అసహ్యించు కోరులే అనుకుంటున్నారేమో మూర్తి.

  • @user-rw7bb1dl1k
    @user-rw7bb1dl1k 5 месяцев назад +5

    Kejrival. Hero. Modi. Oka. Niyantha

  • @sunkariisaacnewton7950
    @sunkariisaacnewton7950 5 месяцев назад +5

    Modi Viswa guruvani evadannadú?Athani party ante saripothunda?Intha ghoranga vimarsinchabadevadu guruvu Ela kagaladu?.Idanta bhutakam.

  • @PmbashaBasha-su5qb
    @PmbashaBasha-su5qb 5 месяцев назад +3

    👍👍👍😢

  • @user-eh8kq8ui9f
    @user-eh8kq8ui9f 5 месяцев назад +1

    AP. లో లక్ష ల కోట్లు. జరిగింది ఢిల్లీ లో 100.కోట్లు

  • @janakiramaraoyentrapati572
    @janakiramaraoyentrapati572 4 месяца назад

    ఈరోజుల్లో మోడీ జి పై అనుచిత వాక్యాలు చేయటం ఒక ఫాషన్ అయిపొయింది.
    మూడు ప్రశ్నలు
    1)మోడీ చేసిన సహాతోపేతమైన కార్యాలు యింతస్కా ముందు ప్రధానులు ఎవ్వరైనా చేసారా
    2) మోడీ దోచుకున్నారు అంటున్నారు
    a) ఎవరి కోసం దోచు కోవాలి?
    b) వున్న స్వంత ఆస్తులు ఏమిటి?
    c),దోచుకొని ఎవరికి పెట్టారు?
    3) ఇంత మంది సీనియర్ నాయకులు వుండి
    a) అనుభవం లేని ఒక విదేశీయురాలుకి పెత్తనం యిచ్చి భజన చేయటం ఎంతవరకు సమజసం?అసలు కాంగ్రెస్ చరిత్ర
    అప్పుడే ముగిసిపోయింది. ఇలా చెప్పటానికి ప్రతి భారతీయ్యుడు ఎంత భాధ పడతాడు?
    b)పుట్టిన రోజు కానుకగా ఒక రాష్ట్రాన్ని చిన్న భిన్నం చెయ్యటం సిగ్గు చేటు
    c) ఓట్లు ఏదోవిధంగా సంపాదించట. ముఖ్యమా లేకపోతే దేశం అభివృద్దే ముఖ్యమని అధికారాన్నే పణంగా పెట్టి.
    ఎవ్వరు చెయ్యని సహసంతో ఆర్ట్.370 రద్దు, తలాక్ చట్టంమ్, తేవటం, సీసీసీ తేవటాన్నికి ప్రయత్నం
    -ఇంతకముందు ఎవ్వరు ఎందుకు చెయ్యలేదు?
    పెద్దలు, విజనులు, అనుభవజ్నులు అందరికి ఒక విన్నపం
    వాస్తవాన్ని గ్రహించండి
    పార్టీలకు సంబంధం లేకుండా
    నిజమైన ప్రజానాయకులు
    దేశభక్తులు
    నిరంతరం దేశభివృద్ధికి పాటుపడేవారు
    న్యాయం, ధర్మం, సత్యం
    పాటించివరిని గౌరవిద్దాం
    జై హింద్!

  • @mudumbaramanaadityaayyanga1167
    @mudumbaramanaadityaayyanga1167 5 месяцев назад +4

    DaridrapuModidowndown

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 4 месяца назад +1

    అప్రవర్ చేసిన స్టేట్మెంట్ బేసిస్ గా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. మరి ఎవరన్నా మోడీ కి నేను డబ్బు ఇచ్చాం అంటే

  • @kobdababuv3827
    @kobdababuv3827 4 месяца назад +2

    Good analysis sir ❤❤❤❤❤

  • @kannammoses3884
    @kannammoses3884 5 месяцев назад +9

    Thanks toT10 channel and k v s n raju gariki.b j p party nijaswrupani byta pettaru.

  • @vijayanirmala2418
    @vijayanirmala2418 4 месяца назад

    Correct గా చెప్పారు sir మోడీ చేస్తున్నా అంతా top secret ఎవ్వరికీ చెప్పడు

  • @drchandrasekharlej6785
    @drchandrasekharlej6785 5 месяцев назад +1

    Cji should discuss about prision time of a person without court trials. It injustice to keep innocent people long time in the prision. During that their families loosing prescious time.

  • @bhasker3393
    @bhasker3393 5 месяцев назад +8

    నాకైతే మోదీ గాడు చచ్చిపోవాలి అని కోరిక. తరువాత అమిత్ షా పోవాలి. ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధులు కూడా పోవాలి.

  • @srinivasparsi3331
    @srinivasparsi3331 4 месяца назад

    మన దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్న కొన్ని దేశాలు అత్యుత్సాహం చూపించడంలో ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే మనం ముందే ప్రపంచంలో 3వ స్థానం అని ముందే గొప్పగా చాటింపు వేసుకుంటే వాళ్ళు తప్పకుండా మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 5 месяцев назад +10

    ❤ మీ వీడియో అందరిని ఆలోచింప చేస్తుంది❤

  • @murali7009
    @murali7009 4 месяца назад +1

    మీ ఇద్దరికీ తలలు పండాయి కానీ బుద్ది పచ్చిగా వుంది. మీ కమ్మీల తీరు మారదు. మీకు పౌరుల స్వేచ్ఛ గురించి మాట్లాడే హక్కు లేదు. మీ పార్టీలలో అధ్యక్ష ఎన్నిక ఎంత స్వేచ్చగా జరుగు తుందో అందరికీ తెలుసు. Aap , మీది 2 పెద్ద జాతీయ పార్టీలే. పెద్దవారిని ఇంత కంటే పరుషంగా అనలేక పోతున్నా. హాయిగా మార్క్స్, లెనిన్ భజన చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి.

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 5 месяцев назад +5

    Good analysis Sir 👍

  • @graju9252
    @graju9252 5 месяцев назад +5

    Good discussion.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 4 месяца назад +1

    మీకు తెలీదా ??? మోడీ జీ గర్జిస్తే U.N.O. వణుకు తున్నాధి !!!!!

  • @user-mw6bg9gp9l
    @user-mw6bg9gp9l 5 месяцев назад +6

    Shabash good analysis.

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 5 месяцев назад +2

    ఆదేశాల పౌరులు పర్యాటకానికి భారత్కువస్తె వారి గతి ఏమౌతుంది అనే భయమే ఆ దేశాలను చట్టబద్ధపాలన లేనిపద్ధతినీ విమర్శించదానికి పురిగొల్ పుతోంది. ఎలాగయినా ఎన్నిక్వాలన్న తాపత్రయం మే యిటువంటి ప్రవర్తనకు కారణమౌతుంది. కేజ్రీవాల్ ను స్వేచ్చగా వదిలితే ఎన్నికల సభల్లో,"గెలిపిస్తే ధరలు పన్నులు తగ్గిస్తా చదువు ఆరోగ్యం ఉచితం చేస్తాం"లాంటి హామీలిస్తాడు. కేజ్రివాల్ మాట గారంటీ రూపంలో యిస్తే తప్పక నిలబెట్టు కుం టా డ నే సంగతి జనానికి తెలుసు. వింధ్య పర్వతాలకు ఉత్తరాన మాత్రమే గెలిచి ప్రధాని అయితే చాలు ఆ సంక్షేమ పాలన ఫలితంగా కేజ్రివాల్నీ మరి కద ల్చడం వొడించడం అసాధ్యం అని విషయం మొడికు తెలుసు అందుకే యీ కుట్ర! 2013లో ఢిల్లీలో జరిగింది యిదే.

  • @ramaraovuyyuru315
    @ramaraovuyyuru315 4 месяца назад +1

    Comments by KVVSN RAJU SEEMED CORRECT. The Central government should introspect and try to see the comfort of ALL. They should not DISCRIMINATE PEOPLE AND LEADERS.

  • @ashokkola7490
    @ashokkola7490 5 месяцев назад +4

    Correct 👍👍👍👍👍

  • @mohaanraonavuru1885
    @mohaanraonavuru1885 4 месяца назад

    సుజనాచౌదరరి,సి.యం.రమేష్, లాంటి వారుకూడా బిజెపి లో చేరి పవిత్రులైపోయారు..ఆశ్చర్యంగా వుంది..

  • @divyanshrajuphotovideograp2120
    @divyanshrajuphotovideograp2120 4 месяца назад +1

    మీ ఇంటర్వ్యూ పై కనీసం మాట్లాడాలన్న అసహ్యం వేస్తుంది మీకు దేశం కంటే స్వార్థ రాజకీయాలు ముత్యం మనిషిని తప్పుదోవ పట్టించడం చాలా మూర్ఖత్వం మీరు అది చేస్తున్నారేమో ఆలోచించండి