IDE MANA BHARATHAM | TELUGU PORTRAIT SONG | BULLETTU BANDI BAJI | VINEELA | RSS GEET | LATEST SONG

Поделиться
HTML-код
  • Опубликовано: 5 авг 2024
  • RSS తెలుగు నుండి సేకరించిన పాటని సింగర్ 'వినీల శివపురం' ట్యూన్ చేసి ఆలపించగా... భారతదేశ ఔన్నత్యం, సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే ఒక చక్కని దేశ భక్తి పాటని మీ ముందుకు తీసుకువస్తుంది. మన "విలేజ్ ఫోక్స్".
    ఈ పాటని చూసి మీరంతా ఆదరిస్తారని ఆశిస్తూ...
    -మీ విలేజ్ ఫోక్స్ టీం...🙏🙏
    Song sekarana from Rashtriya Swayam Sevak Sangh (RSS) Telugu.
    TUNING & SINGING : #Vineela #Samhita
    MUSIC : #SkBaji
    DOP : Kadali
    POSTER & THUMBNAIL : Raghava VFX
    EDITING & VFX : #LuckyMediaWorks
    PRODUCERS : Team Village Folks
    ( Guda Ramesh Reddy )
    (Thirumal Reddy Thukuntla)
    ( Manohar Dandika )
    (Sampath Sam Kobbaji )
    SPECIAL THANKS TO :
    Naveen Madipally
    RAJESH PEDDAGONDA
    Karthik Sharma (BABLU)
  • РазвлеченияРазвлечения

Комментарии • 279

  • @vineelashivapuram215
    @vineelashivapuram215 3 года назад +64

    అడిగిందె తడవుగా భారతదేశ గొప్పతనాన్ని చాటిచెప్పే మంచి దేశభక్తి గీతం తీద్దాం అనగానే వెంటనే స్పందించిన విలేజ్ ఫోక్స్ బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏
    జానపదాలు అనే కాదు ఎలాంటి పాటల నైనా ఆదరిస్తారు అని తన ముందుకు వచ్చి ప్రోత్సహించి ఈ పాట మీ ముందు ఉంచడం జరిగింది మీరందరూ కూడా మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పే పాటని మీ కామెంట్ ద్వారా లైక్స్ ద్వారా షేర్స్ ద్వారా తెలుపుతారని ఆశిస్తూ మీ వినీల శివపురం🙏🙏🙏 ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తే మరిన్ని పాటలు పాడడానికి నేనెప్పుడూ సిద్ధమె🙏🙏🙏

    • @sampathsam6036
      @sampathsam6036 3 года назад +3

      ♥️♥️♥️

    • @GaneshKumar-es7dn
      @GaneshKumar-es7dn 3 года назад +2

      Tq so much akka

    • @villagefolks
      @villagefolks  3 года назад +5

      విలేజ్ ఫోక్స్ సక్సెస్ అవుతుంది అంటే అందుకు కారణం మీ పాత్ర కూడా ఎంతో ఉంది... మా సోదరిలా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ, మా వెన్నంటి వుంటూ మాకు ఎంతో సహకరిస్తున్నావు... అందుకు మన విలేజ్ ఫోక్స్ టీం మీకు ఎంతో రుణపడి ఉంది మా సోదరి...🙏🙏🙏❤️❤️❤️

    • @baddipadigaramesh40
      @baddipadigaramesh40 3 года назад +2

      Amazing words of song

    • @maheshmanpur-ir6fm
      @maheshmanpur-ir6fm 3 года назад +1

      Hi vineela super song I'm proud on Indian

  • @Jackrussells-ytshorts
    @Jackrussells-ytshorts 15 часов назад +1

    ఇదే మన భారతం - ఇలలో పూల రథం
    శక్తి యుతం - ముక్తి పథం
    అర విరసిన మందారం - ఇది జగతికి సింగారం
    ! ఇదే మన !
    రంగేదైన రుపేదైన తీరేదైనా దారేడైనా
    ఏ వేషం అయిన భాషేదైనా నివసించే ఆ చోటేదైన
    మనిషికి వరసైనా కాకున్నా ! 2 !
    ఇది మమతల బంగారం - ఇది జగతికి సింగారం
    ! ఇదే మన !
    ఋషి ముని జనము దేవత గణము - వేద జ్ఞానమై వెలసిన వనము
    రామాయనము మహా భారతం భాగవతమ్ము చూపిన పథము
    సకల జనుల సుఖ జీవన యానం ! 2 !
    ఇది విలువల మణిహారం - విశ్వానికి ఆధారం
    ! ఇదే మన !
    అస్త్రం శస్త్రం శాస్త్రం చాత్రం - అర్చనకై అర్పించెడి పుష్పం
    ధర్మ నిష్ట కలిగించిన దీపం - త్యాగనిరతి తిరుగాడేడి ధూపం
    బ్రతుకే భారతికోక నైవేద్యం ! 2 !
    ఇది వీరుల వ్యవసాయం - వినువీధుల కాషాయం
    ! ఇదే మన !
    Tags :
    Vijaya Vipanchi తెలుగు

  • @ramyaaelugu741
    @ramyaaelugu741 3 года назад +10

    Excellent vineela madam...

  • @ganeshgani2708
    @ganeshgani2708 3 года назад +7

    భారత్ మాతాకీ జై పాట చాలా చాలా బాగుంది ఇలాంటి దేశభక్తి పాటలు ఇంకా ఇంకా చేయాలి కోరుకుంటున్నాము జైహింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @thirupathithirupathi9953
    @thirupathithirupathi9953 3 года назад +7

    మీరు పాడిన దేశభక్తి పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి...
    ఇలాగే మన భారతీయ గొప్పతనాన్ని తెలిపే ఎన్నో పాటలు పడాలని కోరిక...

  • @prasadyachamaneni3553
    @prasadyachamaneni3553 6 месяцев назад +4

    super vennela akaa

  • @ramidimanvardhanreddy7790
    @ramidimanvardhanreddy7790 3 года назад +15

    అన్న పాట బాగుంది ఇల్లాంటి పాటలు ఎన్నో కావాలి మాకు జై హింద్ జై జై ఇండియన్

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 3 года назад +17

    ఆహా.. ఎంతటి మాధుర్యం..💖🙏
    గుండెలనిండా... ఉప్పొంగిన.. దేశభక్తి సంద్రం..
    అలలు అలలుగా.. వినీల అక్క. గొంతులో. ..
    లయలుగా వీనులను చుట్టేసింది.
    నిట్టనిలువుగా.. నిలబడి భారతమాతకు అభివందనం చేసాను..
    అపాదామస్తకం సాగిలబడి.. భరత భూమికి.. ప్రాణమిల్లాను 🙏🙏
    అద్భుతమైన దేశభక్తి గీతం🙏🙏
    జైహింద్🙏🙏💖💖

    • @villagefolks
      @villagefolks  3 года назад +2

      చాలా చాలా ధన్యవాదాలు🙏 పరశురాం గారు... మీ ఆదరణ, ఆప్యాయత మమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి... మీ ప్రోత్సాహం, సహకారం తో మేము మరింత ముందుకెళ్తామని ఆశిస్తూ...
      టీం విలేజ్ ఫోక్స్ తరపున మరొకసారి ధన్యవాదాలు...🙏🙏🙏❤️❤️❤️

    • @user-kq4hz3je8b
      @user-kq4hz3je8b 16 дней назад

      ❤😊😮🎉 1:01

  • @manjuchirravuri9918
    @manjuchirravuri9918 4 месяца назад +4

    Chaala andanga vinasompuga paadaaru

  • @usshyamala4030
    @usshyamala4030 10 месяцев назад +6

    భారతదేశ గీతాన్ని చాలా చక్కగా అలంకరించిన గాయని గారికి రచయితకు ధన్యవాదాలు ఇలాంటి దేశభక్తి గీతాలు ఇంకెన్నో రాయాలి కృతజ్ఞతలు పాడినందుకు

  • @krupapotta7944
    @krupapotta7944 3 года назад +10

    Vineela madam super.. song vintunte romalu nikkapodusthunnai..papa super...thallini manchi poyelaa undi..super ra chitti thallulu..

  • @SureshMuppidi792
    @SureshMuppidi792 3 года назад +7

    జై భారత్
    జై హింద్
    👌👌👌

  • @ALANKARSTUDIO
    @ALANKARSTUDIO 11 месяцев назад +2

    అద్భుతంగా పాడారు
    ..ఇలాంటి మరెన్నో దేశ భక్తి సాంగ్స్ పడాలని మా కోరిక....

  • @kallemrajendra3271
    @kallemrajendra3271 3 года назад +4

    Madam garu 🙏 matalu chalavu me song ki,,, well singing 🙏🙏🙏🙏

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 3 месяца назад +1

    గొప్ప దేశభక్తి గతం ఆలపించి నందుకు మీ అందరికీ అభినందనలు

  • @ethnicettproductions7758
    @ethnicettproductions7758 3 года назад +5

    Woow song super no Words excellent voice Thalli Koturu💐💐🙏🙏🥳🥳🥳🎼🎼

  • @nammivarahalanaidu8329
    @nammivarahalanaidu8329 6 месяцев назад +2

    Super singing

  • @sbrbalu-pn4rb
    @sbrbalu-pn4rb 2 дня назад

    super song. superrr

  • @akshaylvely9587
    @akshaylvely9587 3 года назад +6

    Super song jai hind💐💐

  • @mujeebmd8286
    @mujeebmd8286 3 года назад +7

    Wonderful song mam...
    Chelle amma voice is very super👌👌..
    Congratulations 💐💐..
    All the best mam..
    I am a Metpally student 9th class..
    I like your voice....
    Your are my best singer in my life...

  • @prasadalla1070
    @prasadalla1070 Год назад +2

    Song chala bagundi ma papa school lo independence day ki songs computation ki I song practice cesthundi

  • @user-my2el6jq4r
    @user-my2el6jq4r 6 месяцев назад +3

    What a song mam

  • @laxami5
    @laxami5 3 года назад +6

    Super song super voice super👌👌 mam maku meeru i wish that
    Good luck. And u Deserve it mam
    I wish u all the success today & always😊. This ur loving student Ananya mam🤗

  • @StuntrideWithBicycle
    @StuntrideWithBicycle 3 года назад +3

    Thank you somuch somuch for a beautiful bharatham song

  • @suchitandra1234
    @suchitandra1234 3 года назад +3

    ధన్యవాదములు super song వినిలా గారు nice lyrics

  • @harikrishna2074
    @harikrishna2074 3 года назад +2

    Song challa baga padaru vinnella jai hindh

  • @giradabalakrishna8545
    @giradabalakrishna8545 2 года назад +4

    Your voice is so sweet and superb song😍

  • @mattelaramkumar6225
    @mattelaramkumar6225 3 года назад +2

    👏👏👌💐🤝team andariki congratulations

    • @villagefolks
      @villagefolks  3 года назад

      ధన్యవాదాలు రాము..

  • @padmapenta6781
    @padmapenta6781 3 года назад +2

    Samhita voice super 😍😘😍
    Vineela akka 🙏🙏🙏

  • @RamuBabu-yq4ii
    @RamuBabu-yq4ii 10 месяцев назад +1

    ఈ దేశంలో పుట్టిన్న ప్రతి భారతియుడు జీవితం లో ఒకసారైనా జాతీయ జెండా ఎగరయాలి అప్పుడే ఈజన్మకి ఒక్క అర్ధం ఉంటుంది

  • @myartscreations991
    @myartscreations991 2 года назад +3

    Wonderful song and sweet voice amazing😍💥🌱

  • @raghavulusura206
    @raghavulusura206 8 месяцев назад +3

    Excellent devotional song

  • @m.radharani5975
    @m.radharani5975 3 года назад +2

    Super song vineela 👍

  • @snehithavlogs5326
    @snehithavlogs5326 3 года назад +4

    Chala chala bavundi

  • @karupothulasathaiah7871
    @karupothulasathaiah7871 9 месяцев назад

    వేణీల గానం తో జాగృతి పరిచే దేశ భక్తి గీతాలు నేరంతరం కొనసగలి

  • @DrSivaKumarKotraOrtho
    @DrSivaKumarKotraOrtho 5 месяцев назад

    Ituvanti Desha bhakthi geethaalu Mana desha nijamaina Viluvalanu cheppevi.... Thanks for creating this beauty

  • @sleepingmusic7869
    @sleepingmusic7869 3 года назад +2

    Super 👍

  • @srikarsalbum1921
    @srikarsalbum1921 3 года назад +2

    Superb song vineela garu

  • @rajuchinthagunta4959
    @rajuchinthagunta4959 6 месяцев назад +1

    Nice song

  • @rampallychandrakanth4139
    @rampallychandrakanth4139 3 года назад +2

    పాట చాల బాగుంది అన్న

  • @TakeAbackPak
    @TakeAbackPak 6 месяцев назад +1

    తెలుగు లిపి లో పాట వుండాలి! అది దేశ భక్తి చిహ్నం!

  • @narsingrao6261
    @narsingrao6261 10 месяцев назад

    Bharatha matha mudhubidda padina e pata chala bhagundi
    Great vineela garu .

  • @rajendraprasadthatipamula6243
    @rajendraprasadthatipamula6243 9 месяцев назад +5

    పాట రాసిన వారికి మరియు పాడిన వారికి ధన్యవాదలు.
    జై భారత్.🎉

  • @guglavathsunitha9524
    @guglavathsunitha9524 3 года назад +1

    India ,s No one singer mam superrr mam

  • @anveshmadhura2513
    @anveshmadhura2513 3 года назад +2

    Superb
    Mera bharath mahan hai

  • @gangaganga1379
    @gangaganga1379 9 месяцев назад +2

    Very sweet voice and song is super

  • @homelytutortalks8839
    @homelytutortalks8839 3 года назад +2

    Super

  • @rajeshnayak5039
    @rajeshnayak5039 3 года назад +1

    Supperb song
    జై హింద్.....

  • @saikusuma1411
    @saikusuma1411 3 года назад +2

    Super Song

  • @mahipalmahipal7766
    @mahipalmahipal7766 3 года назад +2

    Wow madam super
    Super song 🎼🎼

  • @mobiletrickstelugukrj9930
    @mobiletrickstelugukrj9930 3 года назад +2

    Spr 👌👌👌

  • @krishnasai27
    @krishnasai27 3 года назад +2

    🙏👍✊👏 WONDERFUL SONG 👏✊👍🙏
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @psnmedia2693
    @psnmedia2693 3 года назад +2

    సూపర్....
    జై భారత్...

  • @hardhikpatel601
    @hardhikpatel601 3 года назад +2

    Supper

  • @KekaMusic
    @KekaMusic 3 года назад +2

    Jai..Bhaarath...
    Congrats...Village folks....🎶🎶

  • @thekingofmudhiraj8093
    @thekingofmudhiraj8093 3 года назад +2

    Chala bagundhi song superb

  • @user-jc9gc1sc2o
    @user-jc9gc1sc2o Год назад +1

    Supar akka 🥰🥰🥰

  • @sudhakarsudhakar8799
    @sudhakarsudhakar8799 3 года назад +1

    so so beautiful 😍song mam Iam your student S. Ashwitha from T, S, W, R, S (girls)"Metpally"

  • @kvcameras4818
    @kvcameras4818 3 года назад +3

    Nice song 👍🔥.

  • @algamkumaru5062
    @algamkumaru5062 3 года назад +2

    Super mam

  • @manoharpuppala3775
    @manoharpuppala3775 8 месяцев назад +2

    Jai bharath

  • @Maheshsartha1414
    @Maheshsartha1414 3 года назад +2

    Super bro👌👌👌👌💐💐💐

  • @SatrTelagna234
    @SatrTelagna234 3 года назад +2

    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳జైఇండియన్🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐

  • @user-ij1wm6zu4t
    @user-ij1wm6zu4t 6 месяцев назад

    Aap ka song bahut achha hai Bar bar sunai ka Maan kartha hai thanks 👍 you

  • @laxmanlade7590
    @laxmanlade7590 3 года назад +2

    Super mam I am k. Rakshita from
    T.s.w.r.s girls metpally

  • @sumanjalipagati6092
    @sumanjalipagati6092 5 месяцев назад

    Super sister❤

  • @Mani.yeddula
    @Mani.yeddula 5 дней назад

    సూపర్ అక్క ఏమన్నా ఉందా

  • @sahithimusicacademy925
    @sahithimusicacademy925 3 года назад +2

    Super vineela ,keep it up

  • @mothiram.athrams483
    @mothiram.athrams483 5 дней назад

    Really superb ❤❤❤❤

  • @pavithrag3318
    @pavithrag3318 3 года назад +3

    Super song

  • @mohammednadeem6924
    @mohammednadeem6924 3 года назад +2

    Superb 😍

  • @vrajkumarrajkumar8623
    @vrajkumarrajkumar8623 3 года назад +1

    సూపర్ సాంగ్

  • @ellendulaswapna9583
    @ellendulaswapna9583 3 года назад +2

    Wow super voice veenila mam

  • @kudurukapugangadhar3886
    @kudurukapugangadhar3886 3 года назад +1

    Akka Naku padalani vundi songs super akka

  • @manojpentamanoj3245
    @manojpentamanoj3245 3 года назад

    Madam super 👌👌 song... .....Chelle amma voice 👌👌👌 Naku baga mee voice nachidhi...

  • @peddikotlaraj3430
    @peddikotlaraj3430 6 месяцев назад

    🙏👌🏿👌🏿👌🏿Superrrrrrrr mam

  • @avnskumar6066
    @avnskumar6066 7 месяцев назад +1

    Andhrapradesh Bharat ❤ jaimahakal

  • @jagarapusatish4196
    @jagarapusatish4196 3 года назад +2

    Super song 👌👌👌👌

  • @kallemvinay639
    @kallemvinay639 3 года назад +2

    Song bagundhi 👍👍

  • @rajamallaiahkada1081
    @rajamallaiahkada1081 3 года назад

    Super song and voice akka..💐💐
    Jai hind Jai bharath

  • @LuckyYadav-ng6zy
    @LuckyYadav-ng6zy 3 года назад +2

    Superrrrrrrrrrrr madam I am TSWREIS girls metpalli 7th a madhu priya madam

  • @rameshreddykunta15
    @rameshreddykunta15 3 года назад +2

    Sung very well Madam 🙏🙏🙏

  • @OppoRamrao-wy2jm
    @OppoRamrao-wy2jm 7 месяцев назад

    Song is excellent. Jai BARAT

  • @adhityayogi2483
    @adhityayogi2483 3 года назад +3

    Nice🇮🇳🇮🇳👌👌👌

  • @saikrishna-wj1xi
    @saikrishna-wj1xi 3 года назад +2

    ❤❤❤ super 👌 🎵

  • @kallemrajendra3271
    @kallemrajendra3271 3 года назад +2

    Great singer's,, wonderful song

  • @kalyanpothanikalyanpothani1553
    @kalyanpothanikalyanpothani1553 3 года назад +2

    super

  • @srilathapalamakula8699
    @srilathapalamakula8699 3 года назад +4

    వినీల గళం లో జాలువారిన మరో అద్భుత గానం👌

  • @varalakshmijalli8061
    @varalakshmijalli8061 3 дня назад

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @thirupathikadari4383
    @thirupathikadari4383 3 года назад +1

    Happy birthday to you my dear lovely madam 🥰🥰............❤️👍

  • @jadhavsaikumar7601
    @jadhavsaikumar7601 3 года назад +2

    Jai hind

  • @krithikkrithi9680
    @krithikkrithi9680 3 года назад +2

    After a long time I watched a awesome lyrical video in RUclips

    • @villagefolks
      @villagefolks  3 года назад

      Thank you so much.. krithik...🤝😍

  • @vinayakvinayaku8769
    @vinayakvinayaku8769 3 года назад +2

    Jai ho bharath jai ho modi jai ho bjp

  • @sravankumarpanuganti5698
    @sravankumarpanuganti5698 3 года назад +2

    Nice song jai hind jai barath

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 9 месяцев назад +4

    జయహో సనాతనః💪 జై భారత్ 💪

  • @navarishwanth7682
    @navarishwanth7682 2 года назад

    I'm speechless to talk about u mam..u r fantabulous singer

  • @ramollahaswanth5187
    @ramollahaswanth5187 3 года назад +1

    Super madam nice madam 👌👌

  • @vaishuarmygirl6968
    @vaishuarmygirl6968 2 года назад +1

    That's an excellent voice mam

  • @rudrasrimusic
    @rudrasrimusic 2 года назад

    సూపర్ వినీల

  • @nayaknayak7446
    @nayaknayak7446 3 года назад +1

    Video chala chala bagundi Harika