ఆ ఏడు శిఖరాలపైన ! శ్రీనాధుడు వెలసెను తిరుమలలోన !

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • ఏడుకొండలవాడిమీద ఎన్ని పాటలు వ్రాసినా తనివి తీరదు కదా ! అదే భావనలో ఈ పాటతో మళ్లీ మీ ముందుకు వచ్చాను. ఆనందించి, ఆశీర్వదించండి.
    పూర్తి Lyric comments లో ఉన్నది.

Комментарии • 24

  • @BedtimeChandamaamaKathalu
    @BedtimeChandamaamaKathalu 5 часов назад

    గోవిందా 🙏🏻గోవిందా 👍🏻

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 День назад +1

    చాలా చక్కగా వాయించుచున్న మాస్టర్ గారికి ధన్యవాదములు మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు🙏🙏 నమస్సులు పాట వ్రాసిన మీకు వందనములు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్

  • @purnabommisetty6283
    @purnabommisetty6283 18 часов назад +1

    Super song very nice lyrics

  • @BaddulaDilip
    @BaddulaDilip День назад +1

    Tharinchamu pulakinchamu ఓమ్ నమో వేంకటేశాయ

  • @Bujjivaralaxmi
    @Bujjivaralaxmi Час назад

    🙏🙏🙏

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 День назад +1

    చాలాబాగా రాశారు. పాటచాలాబాగుంది

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942 6 дней назад +3

    అద్భుతమైన లిరిక్స్ కూర్చారు ట్యూన్ కు ... తిరుమల వైభవము కన్నుల ఎదుట నిలిపారు . నిజమే భూదేవి ప్రభను పెంచటానికే స్వామి క్రిందకు దిగివచ్చారు దయను వర్షిస్తూ !

  • @tandavforpeace2277
    @tandavforpeace2277 День назад +1

    Very Nice Subbu...Om Namah Venkateshaya🙏

  • @keyanshiyanamadala9
    @keyanshiyanamadala9 День назад +1

    Superrrr

  • @ssnreddy8547
    @ssnreddy8547 2 дня назад +1

    ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా గోవింద

  • @thefourthmonkey
    @thefourthmonkey  6 дней назад +5

    *|| పల్లవి ||*
    ఆ ఏడు శిఖరాల పైన !
    ఆ ఏడు శిఖరాల పైన !
    శ్రీనాధుడు వెలసెను తిరుమలలోన !
    ఆ ఏడు శిఖరాల పైన !
    ఆ ఏడు శిఖరాల పైన !
    శ్రీనాధుడు వెలసెను తిరుమలలోన !
    ఆ ఏడు శిఖరాల పైన !
    ఆ ఏడు శిఖరాల పైన !
    *|| చరణం 1 ||*
    విన్నపాలకే వైకుంఠము దిగి కొండపై నిలిచాడో !
    పుణ్యధాత్రిపై పూజలనొందగా వేలుపుగా వెలిసాడో !
    శ్రీదేవినే వరియించగా ..
    భూదేవికే ప్రభ పెంచగా ..
    శ్రీదేవినే వరియించగా ..
    భూదేవికే ప్రభ పెంచగా ..
    అవతరించే .. భువి తరించే !
    అవతరించే .. భువి తరించే !
    / మునిజన సేవకు పులకించిపోగా ! /
    అనుదిన సేవకు పులకించిపోగా !
    *|| పల్లవి ||*
    ఆ ఏడు శిఖరాల పైన !
    ఆ ఏడు శిఖరాల పైన !
    *|| చరణం 2 ||*
    మెట్ల దారిలో నువ్వందించిన శక్తితో నడిచాము !
    వరాహాలయము చూసి వెంటనే నీ వాకిటనే నిలిచాము !
    // చెట్టు-చేమలు సేద తీర్చగా నీ వాకిటనే నిలిచాము !
    మెట్ల దారిలో ముక్తిని కోరుతూ భక్తితో నడిచాము !
    చెట్టు-చేమలు సేద తీర్చగా నీ వాకిటనే నిలిచాము !
    ప్రమోదాన పలు పదములే పాడుతూ నీ వాకిటనే నిలిచాము !
    ప్రమోదాన పలు xx xxx నీ వాకిటనే నిలిచాము !//
    నీ దేవళం కనిపించగా ..
    మా దేహమే పులకించెగా !
    నీ దేవళం కనిపించగా ..
    మా దేహమే పులకించెగా !
    సిరివిభుడే కన్నుల ఎదుటే ..
    సిరివిభుడే కన్నుల ఎదుటే ..
    దివ్యరూపమున కొలువుదీరెగా !
    *|| పల్లవి ||*
    ఆ ఏడు శిఖరాల పైన !
    ఆ ఏడు శిఖరాల పైన !
    శ్రీనాధుడు వెలసెను తిరుమలలోన !
    ఆ ఏడు శిఖరాల పైన !
    ఆ ఏడు శిఖరాల పైన !
    ------------------------------------------
    *ఓం నమో వేంకటేశాయ*
    ------------------------------------------

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 День назад +2

    Jaisremnnaryna 🙏🙏

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 6 дней назад +1

    Om Namo Venkatesaya🙏🙏🙏 super Rachana; Paata chala Bagundi; excellent Drusyamulatho beautifulga present Chesaru; abhinandanalu; Subrahmanyam garu; Meeku; Sri Lakshmi Srinivasula Anugrahamu eppudu Undalani pradhisthu; Sridevi Bhudevi Sametha Sri Venkateswara Swaminey Namaha🙏🙏🙏

    • @thefourthmonkey
      @thefourthmonkey  6 дней назад

      మీ అభిమానానికి, ఆశీస్సులకు అనేక ధన్యవాదాలమ్మా _ /।\ _

  • @raghavarao7813
    @raghavarao7813 5 дней назад +1

    Om Namo Venkateshaya. Nice tune composition of famous melody song🎉🙏

  • @kadiyamvenkatasubbarao6198
    @kadiyamvenkatasubbarao6198 6 дней назад +1

    Awesome Subrahmanyam garu the way you have written the lyrics ❤ Excellent picturization 👌 Om Namo Venkateshaya 🙏

  • @annapurna6462
    @annapurna6462 День назад +2

    Pata.padindi.unte.baguntundi.guruji🙏🙏🙏