ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః ఓం శ్రీ లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి లకు పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ వరలక్ష్మి దేవి పూజ నమో నమః నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు తల్లి నాకు నీ దయ కరుణ మామీద ఎల్లప్పుడు ఉండాలి తల్లి🙏🪷🥥🐅🌹🌺🤚🏵️🪔🍌🚩🕉️🌼💮🌷🌴💐🙏🕉️🤚🪔🍌🚩🌹🥥🌸🪷🔱🌼💮🌷🌴🏵️🌺🐅🍑💐
కంటి శుక్రవారము... ఎంత అద్భుతమైన పాట! అసలు అన్నమయ్య సాహిత్యమే ఒక అద్భుతం. తెలుగు పదాల్ని ప్రత్యేకశైలిలో వాడిన మహాత్ముడు! ఆ పదాల ఎంపిక సొంపు అన్నమయ్యగారి సొంతం. ఏదో దివ్యమైన ప్రేరణలేనిదే అలాంటి సాహిత్యాన్ని ఎవరూ రాయలేరన్నది.. ఆ సాహిత్యం వింటేనే అర్థమైపోతూ ఉంటుంది.
శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరంతెచ్చింది శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరంతెచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది మంగళారతులేత్తి ఎదురుగా రండి జనులారా రండి ఎదురుగా రండి శుక్రవారపు సిరిని సేవించరండి శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరంతెచ్చింది సిద్ధి బుధులనొసగు భారతి మూర్తి ఆఆ.. ఆఆ... శక్తి యుక్తులనొసగు పార్వతి మూర్తి ఆఆ...ఆఆ.... అష్ట సంపదలొసఁగు శ్రీ సతి మూర్తి ముమ్మూర్తులకు మూలం ఈ దివ్య దీప్తి కల లేని కన్నులకు కనిపించదండి కలత ఎరుగునై సతుల కరుణిచునండి
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః ఓం శ్రీ వరలక్ష్మి దేవి నమో నమః నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు తల్లి మాకు అండగా ఉండి కాపాడు తల్లి నీవే మాకు అన్ని ఆత్మ బంధువు శ్రేయోభిలాషి తల్లి తండ్రి గురువు అన్ని నీవే మాకు అండగా ఉండి నీ దయ కరుణ మామీద ఎల్లప్పుడు ఉండాలి నాకు పూర్తి ఆరోగ్యము ఇచ్చి శక్తిని అందిచు తల్లి నా పిల్లలకు తల్లి అయిమంచి చెడూ చెప్పుతూ వాళ్ళను పెంచాలి తల్లి నివు తోడుగా ఉంటే అన్ని సాందించగలము తల్లి 🤚🙏🚩💐🕉️🍌🥥🪔🐅🌹🪷🌺🌷💮🌸🍑🏵️🌼
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ||
ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవునీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి
|| ఎట్లా నిన్నెత్తు ||
పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి
పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
కలహంస నడకలతోటి ఘల్లుఘల్లుమని నడిచేతల్లి
|| ఎట్లా నిన్నెత్తు ||
వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయమువుండుము తల్లి
సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాకల్గి
ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి
ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి
|| ఎట్లా నిన్నెత్తు ||
నవరత్నాల నీ నగుమోమె తల్లి వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి
కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మీ
శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి
|| ఎట్లా నిన్నెత్తు ||
మంత్రం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి దేవి యే నమః
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః ఓం శ్రీ లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి లకు పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ వరలక్ష్మి దేవి పూజ నమో నమః నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు తల్లి నాకు నీ దయ కరుణ మామీద ఎల్లప్పుడు ఉండాలి తల్లి🙏🪷🥥🐅🌹🌺🤚🏵️🪔🍌🚩🕉️🌼💮🌷🌴💐🙏🕉️🤚🪔🍌🚩🌹🥥🌸🪷🔱🌼💮🌷🌴🏵️🌺🐅🍑💐
Amma Laxmi Devi మాకు మంచి ఇల్లు కావాలి తల్లి నీ కరుణ కటాక్ష వుందలమ్మ
కంటి శుక్రవారము... ఎంత అద్భుతమైన పాట! అసలు అన్నమయ్య సాహిత్యమే ఒక అద్భుతం. తెలుగు పదాల్ని ప్రత్యేకశైలిలో వాడిన మహాత్ముడు! ఆ పదాల ఎంపిక సొంపు అన్నమయ్యగారి సొంతం. ఏదో దివ్యమైన ప్రేరణలేనిదే అలాంటి సాహిత్యాన్ని ఎవరూ రాయలేరన్నది.. ఆ సాహిత్యం వింటేనే అర్థమైపోతూ ఉంటుంది.
/ప// కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని
//చ// సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి
తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని
//చ// పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని
//చ// తట్టు పునుగే కూరిచి చట్టలు చీరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని
శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరంతెచ్చింది
శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరంతెచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
మంగళారతులేత్తి ఎదురుగా రండి
జనులారా రండి ఎదురుగా రండి
శుక్రవారపు సిరిని సేవించరండి
శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరంతెచ్చింది
సిద్ధి బుధులనొసగు భారతి మూర్తి
ఆఆ.. ఆఆ...
శక్తి యుక్తులనొసగు పార్వతి మూర్తి
ఆఆ...ఆఆ....
అష్ట సంపదలొసఁగు శ్రీ సతి మూర్తి
ముమ్మూర్తులకు మూలం ఈ దివ్య దీప్తి
కల లేని కన్నులకు కనిపించదండి
కలత ఎరుగునై సతుల కరుణిచునండి
అమ్మ సూపర్
🙏🙏🙏
😮😊
Hi
శ్రీ మాత్రే నమః నీ చల్లని చూపు మాకు ఎల్లవేళలా ఉండాలి తల్లీ,🙏🙏🙏🌺🌹🌺🙏🙏🙏
వన్డే విష్ణు ప్రియ నమస్తే నమస్తే నమో నమహా శ్రీ మాత్రేనమహ
ఓం మహాలక్ష్మి నారాయణి నమోస్తుతే నమస్తే అమ్మ అందర్నీ చల్లగా చూడమ్మా మహాలక్ష్మి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి జగజ్జనని లోకమాత జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే నమస్తే
ఏయే ఎేఎఎమ
😊
😊😊
😊😊
OM Mata Mahalakshmi Devi Talli !!! Meere Maaku Dikku Talli !!! Mee Deevenalu Maaku Kawali Talli !!!
నా బిడ్డలపై నీ అనుగ్రహం ఎప్పుడూ ఉండలమ్మ.
Z ggzzzz😮
______👋_______
🙏🙏🙏🤲🤲🤲🌺🙏🌺🙏🌺🙏🌺🙏🍌🍌✌👨👩👦👦🙏🙏🙏@@SomaMurari-s3c
అమ్మ లక్ష్మీదేవి నీ కరుణ మా మీద ఉండాలి
❤Amma 🙏kapadu thali 🙏🍀🙏🍀🙏🌺🙏🌺🙏🙌🍀🙌🍀🙌🍀🙌🙏💐🙏
Laxmi Devi naaku aarogyam prasaadinchu thalli na anna పిల్లలు నేను ఒక దగ్గర ఉండేటట్టు దీవించు తల్లి న జన్మ కు చాలు తల్లి
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః ఓం శ్రీ వరలక్ష్మి దేవి నమో నమః నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు తల్లి మాకు అండగా ఉండి కాపాడు తల్లి నీవే మాకు అన్ని ఆత్మ బంధువు శ్రేయోభిలాషి తల్లి తండ్రి గురువు అన్ని నీవే మాకు అండగా ఉండి నీ దయ కరుణ మామీద ఎల్లప్పుడు ఉండాలి నాకు పూర్తి ఆరోగ్యము ఇచ్చి శక్తిని అందిచు తల్లి నా పిల్లలకు తల్లి అయిమంచి చెడూ చెప్పుతూ వాళ్ళను పెంచాలి తల్లి నివు తోడుగా ఉంటే అన్ని సాందించగలము తల్లి 🤚🙏🚩💐🕉️🍌🥥🪔🐅🌹🪷🌺🌷💮🌸🍑🏵️🌼
లక్ష్మీదేవి తల్లి నీ అనుగ్రహం మా కుటుంబం పై ఎల్లవేళల ఉండాలని మాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను.
🙏🙏🙏🎉🎉🎉🙏
Tadatu Sallaga undu bidda
ఓం శ్రీ వలక్ష్మి దేవతోభ్యోనామహా
మహాలక్ష్మి యే నమః❤🙏🙏🌺🌺🍎🍎
శ్రీ మాత్రేనమః 🙏శ్రీ వరలక్ష్మి దేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
జై దుర్గా మతే నమః!
జై జై లక్ష్మి దేవి యే నమః!!
Aum Sri Lakshmi Naaraayanaabhyaayainamaha.
जय श्री माता लक्ष्मी नारायण नमः 💐💐🙏🙏🎉
OM ALamelmanga padmavati sametha Venkateswara NAMAHA
🌹శ్రీ లక్ష్మి దేవి మత 🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః🕉🙏 🌺
... శోభ గున్నాల 🙏🏻🙏🏻🙏🏻
శ్రీ మాత్రే నమః ఎల్లవేళలా మా యందు కరుణ చూపు తల్లి
Ome. Ammaa. Laxmi. Devi. Namastubyam. Jai. Jai. Jai.
Jayaho Loka matha..pahimam parameswari..rakshamam ..rajeswary ❤
🙏🏻ಜೈ ಅಂಬಾಭವಾನಿ 🙏🏻🕉️🕉️
Chala bagunnayi songs manasuku prasantamga umdi vintumte
అమ్మ చల్లన్ని తల్లీ. 💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏అమ్మ. అమ్మ.
ఓం లక్ష్మి దేవి నమః 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏
Sri mahalakshmi devi......
ఓం హ్రీమ్ ఐమ్ శ్రీం శ్రీ మాత్రేనమః
Astalakismiki Jai shree astalakismiki Jai 🎉🎉🎉🎉🎉
Om Lakshmi Devi ki jai Om Lakshmi Devi ki jai Om Lakshmi Devi ki jai Om Lakshmi Devi ki jai
Dhanalakshmi ki Jai shree dhanalakshmi ki jai 🎉🎉🎉🎉🎉
Jai Sri kalayanalakshmi matha namo namaha🪷🪷🌺🌺🌹🌹🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼
Ammalaxmideve anadaru bagundali talli🎉❤
అమ్మహ నీదీవెనమాకూ ఎల్ ఆఫడు ఉండాలి 🌹🙏🌹👏🌹👏🙏🙏🙏🙏🌹
🙏🌹🌺🪷🌸💮🏵️🥀🌻🌼🦚🍎🍌🥥🥛🛕🪔🔔🕉️🚩Jai Sri Matha 🕉️🚩🌼
🎉😂❤😊
లక్ష్మీదేవి కటాక్షం మాఇంట కురవాలి తల్లి
Om.namo.laxmi.devishakthi.maatha.namaha.
🚩🚩🚩🙏🙏🙏🙏🙏🚩🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹 Jai maha Lakshmi matha ki jai 🙏🚩🚩🚩🚩🙏🚩
మాకు పుత్ర పౌత్ర అభివృద్ధిని కలిగించ andaraku
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే
Subham
శుభం
Om Sri Lakshmi devyenamaha
Good song. Excellent song.
Jay shree ram ❤❤😊
కంటి శుక్రవారము గడియ లేడింట - అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని [Kanti sukravaramu gadiya ledinta]
//ప// కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని
//చ// సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి
తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని
//చ// పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని
//చ// తట్టు పునుగే కూరిచి చట్టలు చీరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని
Asyariya Lakshmi Devi ki jai asyariya Lakshmi Devi ki jai 🎉🎉🎉🎉🎉
అమ్మ లక్ష్మీదేవి నీ కరుణ మ మీద ఉండాలి
Om sri maatrya namaha
Jai durgamma thalli❤😊
Sri Mahalakshmi Daeviyae Namo Namaha🙏🙏🙏
Ebakti.sang.chala.bagundi
JAI MATRE NAMO NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🔱🌹🔱🌹🔱🌹🔱🌹🔱 ఓం శ్రీ దుర్గ భవాని మాత
L
జై శక్తీ maatha🙏🙏🙏🙏🙏
amma ma family ke peace health eyyu amma 🙏🙏🙏
Omsreemahalakshminamaha🎉.
,☆
Amma kaapadu thalli nuvve Na daivam amma
జై శక్తి మాతా వరలక్ష్మాయ నమః🙏🙏🙏💐💐💐💐
Jayajaya Sri MahLakshmidevinamonamha🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om Lakshmi Devi ki jai Om Lakshmi Devi ki jai 🎉🎉🎉🎉🎉
I LOVE YOU AMMA
🙏🏻
మమ్మల్ని చల్లగా చూడమ్మా. అమ్మ మాతో వున్నారు. మీరు. అన్ని మీరే. తల్లి 💐💐🌹🌹🙏🙏
❤
Amma mammalni challaga chudu thalli maha laxmi
Trending @1 🙌🙌🙌
Gqnge❤❤❤❤❤❤❤❤
Jai matha laxmi🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🥥🥥🍌🍌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం మాత్రే నమః
Sir matre namaste namaha....❤🙏🙏🌹🌹🙏🙏🙏💐💐💐
❤❤❤❤🎉🎉😊
Jayalakshmi
praja prabutwam ravali talli kutami 140+ stanalu gelavali chandrababu garu CM kavali mee kataksham ivvandi prajalanu kaadandi 🙏🙏🙏
❤❤❤❤❤❤🎉🎉🎉😊
Ome sri matre namaha ..
జై దుర్గ దేవీ 🌹💞🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🙏🙏
Runabadhalu thirchu thalli
అమ్మ చదువుల తల్లి సరస్వతి
Amma 🙏🙏🙏🙏🙏
Mahalakshmi Devi Namah
❤🎉❤🎉🎉❤
🥹...........🙏❤
Joy mahalaxmi matta
Sri Divya ki jab ravali thali maha Lakshmi
🎉🎉🎉🎉🎉❤🎉🎉🎉🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉❤🎉
Boduppal Krishna temple Mana Temple
Super
😊
Amma thali blass me to out of brablam thalli iam facing finance problam so out of brablam thalli 🙏🙏🙏🙏🙏
Andhaarini challaga chudaammaa🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
❤ 10🎉🎉🎉🎉🎉
Amma Lakshmi Devi Vyapar abhivriddhi kalagani thalli
This album weekly all days Songs please upload
👌