Venkateshudu Maa Tirumaleshudu song!! Music K Sridhar! Lyrics Mallesh Jejala!! Singer Satya Yamini

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • It is my first song written on Lord Venkateswara Swamy!! I am so blessed by my GOD.
    Music by K Sridhar, who is my Guruji and a famous Karnatic Musician. My Sincere thanks to #Sridhar Master for encouraging me and making this song beautiful!
    Singer Satya Yamini sung beautifully and melodiously.
    My inspiration #Annamayya sankeerthanas. He wrote 32k Sankeerthanas on Lord Venkateswara Swamy. He is always in my heart and am proud of a big of him.
    Motivated to write this song by pravachanams of Sriman Pujya Guruji #Chaganti Koteswara Rao. My sincere thanks to Guruji
    My humble thanks to all Musicians, my supporters and well wishers.
    #Namo Venkateshaya #Govinda Govinda #Tirumaleshudu
    రాగం: మధ్యమావతి
    తాళం: త్రిశ్ర
    పల్లవి;
    వేంకటేశుడు మా తిరుమలేశుడు -
    గోవిందుడు కాదా మన ఆత్మరాముడు
    శ్రీ నివాసుడు మా హృదయవాసుడు -
    సిరి మంతుడు కాదా మా స్థిరనివాసుడు
    ఎన్నిసార్లు మ్రొక్కినా తనివి తీరదు....
    ఇంకెన్ని జన్మలెత్తినా భక్తి చాలదు....
    ఎన్నిమెట్లు ఎక్కినా అలసట్టుండదు...
    నిను ఎన్నిసార్లు చూసినా.....ఎదురు చూపు ఆగదు.... !!వేంకటేశుడు!!
    చరణం1:
    నరులకు సురులకు నీవే దైవమంటివా....
    కొలిచిన భక్తుల మనసున కొలువు వుంటివా....
    Chorus:
    నారాయణ నమో నారాయణ - నారాయణ నమో నారాయణ
    గోవిందుడు అంటే చాలు మురిసిపోదువా.....
    గడచిన జన్మల పాపం తొలిచి పోదువా....
    Chorus:
    నారాయణ నమో నారాయణ - నారాయణ నమో నారాయణ
    ఎంత భాగ్యమో నీ ఏడుకొండలను చూడ....
    జన్మ ధన్యమో నీ నామ స్మరణలో మునుగా.....
    !!వేంకటేశుడు!!
    చరణం2:
    లాలన పాలన నీకే ఇష్టమంటివి....
    యశోదమ్మకు ముద్దుల కృష్ణుడైతివి...
    Chorus:
    నారాయణ నమో నారాయణ
    నారాయణ నమో నారాయణ
    ధర్మం నిలుపుటకు నీవే రాముడైతివి....
    కౌసల్యమ్మకి బంగరు కొండవైతివి....
    Chorus:
    నారాయణ నమో నారాయణ
    నారాయణ నమో నారాయణ
    ఎంత పుణ్యమో నీ పేరుపెట్టి మే పిలువా....
    జన్మ ధన్యమో నీ నామ స్మరణలో మునుగా....
    !!వేంకటేశుడు!!
    చరణం3:
    కలియుగమంతా నిలబడి అలసిపోయినా....
    అలమేలు తల్లి నీ పాద సేవ సేయునా....
    Chorus:
    నారాయణ నమో నారాయణ
    నారాయణ నమో నారాయణ
    బ్రహ్మాండం నీ చేతిలో అణువంతైనా....
    కొడుకు తిన్నాడో లేదోని వకుళమ్మ అడిగెనా....
    Chorus:
    నారాయణ నమో నారాయణ
    నారాయణ నమో నారాయణ
    ఎంత భాగ్యమో నీ దర్శనంబు మాకివ్వగ...
    జన్మధన్యమో నీ నామ స్మరణలో మునుగా...
    !!వేంకటేశుడు!!

Комментарии • 765

  • @lakshmiganapathiraju9734
    @lakshmiganapathiraju9734 Год назад +74

    మల్లేశ్ గారు మీరు చేసిన రెండు పాటలు ఎంత మధురంగా మనసు తాదాత్మ్యం పొందేలా వున్నాయంటే , 95 సంవత్సరాల మా అమ్మ గారు మంచం మీద వుంటు , మీ రెండు పాటలు, ప్రతిరోజు మమ్మల్ని ఫోన్ లో వినపించమని . ఎంత ఆనందం ఎంత తాదాత్మ్యం పొందుతున్నారో మాటల్లో చెప్పలేను సార్....వయసు రీత్య వంట్లో ఆందోళన కలిగేసరికి, మీ పాటలు వినిపిస్తే మళ్లీ కోలుకుంటున్నారు సార్....ఇంత గొప్ప పాటలు అందించిన మీకు 🙏🙏🙏🙏🙏 ఆ స్వామి మీద సరళమైన కీర్తనలు చేస్తూ స్వామి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము...God bless us all....

    • @kalamgalam7156
      @kalamgalam7156  Год назад +7

      ఎంత సంతోషం అండి. మీ అమ్మగారిని నా పాటలు అలరించాయని తలుచుకుంటుంటే నా హృదయం కదిలి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయండి. నా జన్మ ధన్యం చేసాడు నా స్వామి అనిపిస్తుంది. అమ్మగారు ఇంకా కోలుకోని స్వామి పాటలు వింటూ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఏం చెప్పాలో మాటలు రావట్లేదు నేను చిన్నవాణ్ణి. అమ్మగారి ఆశీస్సులే మాకు ఆస్కార్ అవార్డ్స్. అమ్మగారి పాదాలకు నమస్కరిస్తూ🙏🙏🙏🙏...ఇంకా మంచి మంచి పాటలు రాశాను అవన్నీ వింటే ఇంకా అమ్మ ఎంత సంతోషిస్తుందో ఉహించుకుంటున్న. కాని రికార్డింగ్ కి వెళ్ళాలి స్వామి దయ. నేను ధన్యుణ్ణి🙏🙏🙏🙏🙏....ఓం నమో వెంకటేశాయ🙏

    • @creddyappareddy4788
      @creddyappareddy4788 Год назад +3

    • @laxminarayana6586
      @laxminarayana6586 Год назад +3

      Jaisreeman narayana

    • @sivaparvathi2290
      @sivaparvathi2290 Год назад +2

      P

    • @ramyamakana810
      @ramyamakana810 Год назад +2

      😊😊❤verygpp

  • @penchalreddychintakunta8394
    @penchalreddychintakunta8394 Год назад +17

    ఈ పాట ఎన్ని సార్లు విన్నానో.....
    అన్నీ సార్లు కండ్లలో నీళ్లు దానంతట అవే రాలాయి.. మాటల్లో చెప్పలేను.. అంత బాగుంది అమ్మ

  • @VANJARITV
    @VANJARITV 2 года назад +31

    ఎన్ని జన్మల పుణ్యము ఇలాంటి పాటలు పాడడం మీరు ఎంత అదృష్టవంతులండి వినడం మా అదృష్టం చాలా బాగుందండి మాకోసం ఇలాంటి పాటలు ఎన్నో పాడండి ధన్యవాదాలు 🙏

    • @kalamgalam7156
      @kalamgalam7156  2 года назад +3

      Thank you so much andi🙏. Blessed🙏

  • @lakshmimanapragada3375
    @lakshmimanapragada3375 2 года назад +29

    పాట వింటుటే స్వామి సన్నిధిలో ఉన్నంత అనుభూతి కలుగుతోంది ఆపాత మధుర
    గానముతో అలరించిన సత్య యామినికి
    ఆశీస్సులు రాసిన మల్లేష్. గారికి
    సంగీతము సమకూర్చిన శ్రీధర్ గారికి
    ధన్యవాదములు
    నిజముగా పాట లో మీరు. చెప్పినట్టు మీతో పాటు మమ్మల్ని. కూడా ధన్యులను చేశారు
    మన అందరిహృదయాలు స్వామి పాదాల కు చేరే పుష్పమలే
    స్వామి అన్నము ప్రాణము స్వామి. నాకు
    అన్న గోపికల భక్తి కి ఈ పాట అంతరార్ధముగా నాకు అనిపిస్తోంది

    • @kalamgalam7156
      @kalamgalam7156  2 года назад +2

      ధన్యవాదములు లక్ష్మి గారు. మీ అభినందన మరియు ప్రశంస ఇంకెన్నో పాటలు రాయడానికి ఉత్సాహాన్నిస్తున్నాయి.ధన్యుణ్ణి🙏. ఓం నమో వేంకటేశాయ నమః 🙏

  • @RaviShankar-ss3ii
    @RaviShankar-ss3ii 2 года назад +42

    మధురంగా పాడిన సత్య యామినికి ఆశీస్సులు..అద్భుతంగా రచించిన మల్లేష్ గారికి అభినందనలు..!

  • @krivison
    @krivison 2 года назад +47

    "మది లో విరిసెను భక్తి సుమములు
    మధురముగ మదీయ వీనులు తాకగ
    నీ సురుచిర సుందర గానామృత ధార..!
    దూరము జేయును దురితము సతతము
    ఆలకింపగనిది , చెవులార, జనులారా..!"
    ..... వేంకట కృష్ణారావు కలబరిగి ( క్రి వ్)

  • @murthyvedula2746
    @murthyvedula2746 Год назад +8

    ఎంత చక్కగా పాడేవు తల్లి. ఎంత ప్రశాంతంగా ఉందొ మనసంతా. తెలియకుండానే నా నేత్రాలు చమ్మాగిల్లాయి. అంతా అద్భుతంగా వుంది. మనస్సు ఎక్కడికో వెళ్లేంది. తీసుకువెల్లేవు తల్లి. నీకు నా 🙌 ఓమ్ నమోవెంకటేశాయ 🙏🙏🙏

  • @ayyannas4499
    @ayyannas4499 Год назад +8

    గురువు గారికి నమస్కారం,అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఈ పాట నాకు చాలా నచ్చింది.ధన్యవాదములు.

  • @UrmilaPosugonda
    @UrmilaPosugonda 3 месяца назад +6

    ఓం నమో వెంకటేశాయ ❤ఓంనమెశ్రీశ్రీనీవాసయ ❤ఓంనమో గోవిందా య❤❤

  • @ananthapuramnagarajendra4625
    @ananthapuramnagarajendra4625 4 месяца назад +8

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.

  • @hasthiamrutha3168
    @hasthiamrutha3168 13 дней назад +2

    చాలా అద్భుతం గా ఉంది ma. లిరిక్స్ లో పెట్టండి ma 👏👏🙏🙏💐💐

  • @srinivasalladi6928
    @srinivasalladi6928 2 года назад +75

    తిరుపతి లడ్డు తిన్న విధంగా మధురమైన పాట.. ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో రాసి స్వామికి అర్పించి జన్మ ధన్యం చేసుకోండి.. ఓం నమో వేంకటేశాయ

    • @kalamgalam7156
      @kalamgalam7156  2 года назад +7

      చాలా బాగా చెప్పారు సర్. ఆ స్వామి సేవలో జన్మ ధన్యం. ఇంకా ఎన్నో పాటలు రాసే శక్తి నాకు ఆ స్వామి వారు ప్రసాదించాలని కోరుకుంటున్న...ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏🙏🙏

    • @kathya1483
      @kathya1483 2 года назад

      @@kalamgalam7156 TV

    • @laxmirambalaji9612
      @laxmirambalaji9612 2 года назад +1

      B🔥🙏bm🎉

    • @venkatasivayyamuthukuru1811
      @venkatasivayyamuthukuru1811 2 года назад

      @@kalamgalam7156 More More mn mn mk nb nk

    • @padmaa9943
      @padmaa9943 Год назад

      చాలా చాలా బాగుంది అండి ఈ పాట, గాయని చాలా మధురం గా పాడారు 🙏👣👌

  • @mahipalreddybardipurnizama9199
    @mahipalreddybardipurnizama9199 2 года назад +7

    ఇ పాట వాట్సాప్ లొ దయచేసి పంపగలరు అందరూ చదివి తరిత్తురు ఇ పాట పాడిన వారికి హృదయ పూర్వక వందనాలు

  • @kolayelladas5716
    @kolayelladas5716 Год назад +5

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం సాధ్యం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు
    వేచి వేడుకుని పుట్టినవాళ్లం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

  • @srinivasgoud7224
    @srinivasgoud7224 2 года назад +14

    సూపర్ లిరిక్స్ మల్లేష్ శుభాకాంక్షలు

  • @YadallaAmaranath
    @YadallaAmaranath 10 месяцев назад +13

    ఓం నమో వెంకటేశాయ ఈ పాటను వ్రాసిన వారికి. ఎంతో మధురం గా పాడిన బంగారు తల్లి ...... ఇంకా ఎన్నో పాటలు చేయాలని కోరుకుంటున్నాము

  • @raghavayenumula5507
    @raghavayenumula5507 2 года назад +10

    సూపర్ గా ఉంది అక్క ఆదేవుడు నీకు ఇలాంటి వాయిస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది

    • @sanjeevarayudu9519
      @sanjeevarayudu9519 2 года назад +1

      Super.Wonderfull Voice and Sweet Tune.Thank you Sister.God Sri Shiva and Sri Venkateshwara Swamy Bless you.

  • @rajahema
    @rajahema 2 года назад +64

    చాలా అద్భుతమైన పాట 👌రచన చాలా బాగుంది 👌సింగర్ చాలా బాగా పాడింది. వాయిస్ చాలా బాగుంది🙏సంగీతం కూడా చాలా అద్భుతం 👌ఈ అద్భుతమైన పాట అందించిన వారికి ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి 🥰

    • @kalamgalam7156
      @kalamgalam7156  2 года назад +4

      Thank you Raja gaaru for your warmest wishes🙏

    • @cdreddd5032
      @cdreddd5032 Год назад +1

      2

    • @GoodDay-io7ym
      @GoodDay-io7ym Год назад +3

      ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో వేంకటేశాయ మంగళమ్ 🙏🙏🙏

    • @padmajavanaparthy1205
      @padmajavanaparthy1205 Год назад +2

      Tirupati laddu tinnatha tiyaga undi. Vintuntte Vinali anipistundi.

    • @santhakumari3170
      @santhakumari3170 Год назад +2

      Likelt

  • @YadallaAmaranath
    @YadallaAmaranath 10 месяцев назад +5

    మనసుకు హత్తుకునే శ్రీనివాసుని సాంగ్స్. తనివి తీరడం లేదండి ఎన్నిసార్లు విన్నా కూడా..మ్యూజిక్ కానీ లిరిక్స్ సూపర్...సూపర్....

    • @kalamgalam7156
      @kalamgalam7156  10 месяцев назад

      Thank you so much sir. జై శ్రీమన్నారాయణ🙏

  • @kalamgalam7156
    @kalamgalam7156  2 года назад +30

    19 Lakh plus views in short time. ప్రేక్షక దేవుళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఇంతలా ఈ పాటను ఆదరించి అభిమానించినందుకు కృతజ్ఞుణ్ణి. నా ఈ మొదటిపాటను చాలా ఇష్టపడి కస్టపడి మీ అందరికి అందిచాము. నా గురువుగారు కుడుపూడి శ్రీధర్ గారికి మరొక్కసారి నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీ హృదయాలకు హత్తుకున్నందుకు ధన్యుణ్ణి. ఆ కలియుగదైవమే నా చేత రాయించాడేమో అని మా గురువుగారు అన్నారు అది అక్షరాలా సత్యమే. నా ఈ పాట నా దైవమైన వెంకటేశ్వర స్వామికి ఒక నైవేధ్యంగానే భావిస్తున్నాను. ఇంకా మరిన్ని మంచి పాటలు మీకు అందజేయడానికి కష్టపడతాను.
    ఓం నమో వెంకటేశాయ🙏

    • @ramramram8198
      @ramramram8198 2 года назад +1

      Super sir song madam super super singing song madam super

    • @thyagarajareddy9013
      @thyagarajareddy9013 2 года назад +1

      Super.sang.swami.Govinda.govinda.govinda

    • @rajasekhargolla1679
      @rajasekhargolla1679 2 года назад

      @@nirmalamadhu8167 em

    • @haridev1979
      @haridev1979 2 года назад +1

      శ్రీ శ్రీనివాస గోవిందా గోవిందా'గోవిందా

    • @ankamreddynagaraju2807
      @ankamreddynagaraju2807 2 года назад +1

      Pata vrasinavaru chala baga wrasaru marigu pata padinavaru inka baga padari. Dayasesi er pata lyrics pettagalarani koruchunnanu

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 11 месяцев назад +7

    వెంకటేశుడు మా తిరుమల శివుడు గోవిందుడు నా దామన్న ఆత్మ రాముడు శ్రీనివాసుడు మా హృదయ వాసుడు జైశ్రీరామ్ అమ్మ చాలా బాగా పాడారు మా హృదయ పూర్వక ధన్యవాదములు నమస్తే జై శ్రీమన్నారాయణ

  • @thirupathichitla1663
    @thirupathichitla1663 2 года назад +10

    నిజంగా ఈ పాట చాలా ఆనందపడు నైతిని నా మనసంతా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలపై ఉండేవిధంగా మనసుని ఒకే విధంగా లగ్నం చేస్తుంది ఓం నమో వేంకటేశాయ ఇటువంటి పాటలు ఇంకా ఇంకా రావాలని భక్తుల మదిలో భగవంతుని పైన కలిగే విధంగా చూడాలని కోరుకుంటూ

    • @kalamgalam7156
      @kalamgalam7156  2 года назад

      ధన్యవాదములు సర్. ఓం నమో వేంకటేశాయ 🙏

    • @ramananatukula3527
      @ramananatukula3527 Год назад

      Super

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 Год назад +11

    మధురంగ పాడిన యామినమ్ముకు వందనాలు వందనాలు

  • @rekapalliruthika1649
    @rekapalliruthika1649 Год назад +5

    గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా బాగా పాడావ్ నీ వాయిస్ కూడా చాలా బాగుంది. నువ్వు పాడిన దుర్గమ్మ తల్లి పడకుండా నాకు చాలా చాలా ఇష్టం ఇంకా ఇంకా మంచి పాటలు పాడాలి శ్రీనివాసుడి కృపా కటాక్షాలు నీపై ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @chadalawadasrinuvasaraosri7494
    @chadalawadasrinuvasaraosri7494 2 года назад +4

    అమ్మమెదటిగాఈపాటవ్రాసినకవిగార్కినాపాదంబివందనంఇకవిగారిజన్మసర్ధకంఅయినదిస్వామీవారికరుణకటాక్షలుఎల్లవెళలవుండలనికోరుకుంటు..మరియుఇపాటనిఇంతఅధ్బుతంగ ఆలపించినీకుఅభివందనములువయుసులోచిన్నఅయితైతల్లీనీకుఆశీసులుపెద్దఅయితైనీపాదపద్మలకునమస్కరంతల్లీఇపాటపాడినీజన్మధన్యంచేసుకూనావుఅమ్మ
    అమ్మనాదిఓక్కవిన్నపంఇపాటనిలిరిక్సపెడితైఇంకబాగవుంటుదితల్లీదయాచేసినావిన్నపము..మన్నంచడి

    • @kalamgalam7156
      @kalamgalam7156  2 года назад

      ధన్యవాదములు సర్. మీ అభినందనకు ఆశీర్వాదానికి కృతజ్ఞుణ్ణి. మీ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ మల్లేష్. ఓం నమో వేంకటేశాయ నమః🙏

    • @kalamgalam7156
      @kalamgalam7156  2 года назад

      ఈ పాట లిరిక్స్ నేను పెట్టాను గురువుగారు. మీరు కామెంట్ బాక్స్ లో చూడోచ్చు🙏

  • @srinivasv9806
    @srinivasv9806 2 года назад +21

    🌹🕉️🙏నారాయణ నమో నారాయణ 🌹🕉️🙏వేంకటేశుడు మా తిరుమలేశుడు 🌹🕉️🙏 గోవిందుడు కాదా మన ఆత్మ రాముడు🌹🕉️🙏 శ్రీనివాసుడు మా హృదయ వాసుడు 🌹🕉️🙏 శ్రీమంతుడు కాదా మా చిరనివాసుడు 🌹🕉️🙏 ఎన్నిసార్లు మొక్కినా తనివి తీరదు ఎన్ని జన్మ ల్లెత్తినా భక్తి చాలదు ఎన్ని మెట్లెక్కినా అలస టుండ దూ ఎన్ని మార్లు చూసినా చూపు ఆగదు ఎంత భాగ్యమో నీ దర్శనంబు మాకివ్వగ ఎంత దన్యమో నీ నామస్మరణ నే విన్నా ధర్మం రక్షించుటకు రాముడైతివి. గోవిందుడు అంటే చాలు మురిసి పోదువా ఎంతపున్యమో నీపేరు నే పిలవా ఓం నమో వేంకటేశాయ నమః కలియుగ మందు.........

  • @gankidivenkatakrishnareddy7252
    @gankidivenkatakrishnareddy7252 Месяц назад +1

    కొలచిన ప్రతిసారి కొండంత బలమై వెంటుండి నడిపిస్తావు...
    నిన్ను మించె దైవం లేదు నాకు ఈ జగతిన....
    నీవే నా బలం ,నీవే నా దళం శ్రీ వెంకటేశా శ్రీ శ్రీనివాసా

  • @narasimhareddy7061
    @narasimhareddy7061 Месяц назад +1

    ఎంత మధురము....
    ఈ పాట ఏమి మధురము....
    మనసు ధన్యము....
    అది ఈ మనిషి పుణ్యము...
    మీ పాట విన్నము....
    నారాయణ - - - శ్రీమన్నారాయణ
    నారాయణ - - - -లక్ష్మీనారాయణ
    సార్ ఇంకో పాట అన్నారు జస్ట్ లింక్ పెట్టండి

    • @kalamgalam7156
      @kalamgalam7156  Месяц назад

      ధన్యవాదాలు sir. ruclips.net/video/HddSIF0HJT8/видео.htmlsi=f59-k1bwshLmmqsZ

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Год назад +7

    ఆనందకరమైన మధురమైన ఈ పాటను
    వ్రాసిన కవి గారికి సంగీతం కూర్చిన వారికి పాడిన ఈ తల్లికి సభ్యులందరికీ సాదర
    పాదనమస్కారములు.

    • @kalamgalam7156
      @kalamgalam7156  Год назад +1

      Thank you so much Bhaskar Gaaru. We are blessed. 🙏. Om Namo Venkateshaya🙏

  • @neeladrirajudatla5954
    @neeladrirajudatla5954 2 года назад +8

    Awesome. Truly amazing Mallesh garu 👏 keep going..

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    చాల బాగా పాడారు పాటని!🕉🙏🥥🌹ఓం,నమోః వేంకటేశాయే నమః...!🔯

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 2 года назад +4

    Chiranjeevi Satya Yaminiki Sri Venkatesuni aseervadamulu yeppatiki vundalani prardhistu....
    She did very well melodiously.

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Год назад +4

    ఏడుకోండలవాడా వేంకటరమణా గోవిందా గోవిందా,హైందవ సనాథన ధర్మంకోసం పాటుపడే ప్రతి ఓక్కరికీ...జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏

  • @srinivaslanka9920
    @srinivaslanka9920 Месяц назад +1

    ఇది చాలా మంచి పాట. సంగీతం, సాహిత్యం మరియు గాయని గీతం ఒకదానితో ఒకటి సమకాలీకరించబడ్డాయి.అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పాట మనకు ప్రశాంతతను, ఆద్రత మరియు అహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుంది. అద్భుతమైన పాటను అందించినందుకు ధన్యవాదాలు.

  • @lankakedarnath5411
    @lankakedarnath5411 2 года назад +8

    May lord bless you madam without any hurdles. "OM NAMO VENKATESHAYA NAMAHA "🙏🙏🙏

  • @sadwika_dancer_yt
    @sadwika_dancer_yt Год назад +4

    చాలా సుందరముగ పాడారు అసలు వింటుంటే చెవులకు ఇంపుగా స్వామివారి ప్రసాదం తిన్నట్టుగా కనులు మూసుకుని ఈ పాట వింటే సాక్షాత్తు స్వామి వారి పాదాల ముందు తల పెట్టుకొని నే పాడనా ఏమో అన్న అనుభూతి కలుగుతుంది మీకు ఆ శ్రీనివాసుని ఆశీస్సులతో ఇటువంటి తీయని పాటలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

    • @kalamgalam7156
      @kalamgalam7156  Год назад +2

      So humbled and blessed. Thank you so much. On Namo Venkateshaya🙏

  • @gandhasatyaprasad5366
    @gandhasatyaprasad5366 2 года назад +5

    చక్కని రచన,సంగీతం, అంతకు తగ్గ సత్య యామిని గానం. చక్కని రచనకు తగ్గట్టుగా ఎడిటింగ్. స్వామి కరుణ మీకు అందరికి కలుగుగాక.నమస్తే🙏🙏🙏

    • @kalamgalam7156
      @kalamgalam7156  2 года назад

      Thank you so much sir for your kind blessings. Humbled🙏 ❤

  • @sreenivasululingala1487
    @sreenivasululingala1487 7 месяцев назад +2

    గురువుగారు ఈ పాటను mp3సాంగ్ లో మార్చి పెట్టండి మా భార్య ఈపాటను రోజుకు ఎన్నిసార్లు వింటాదో చెప్పడానికి చెప్పలేను ఎందుకంటే నాది టచ్ మొబైల్ నాదాంట్లో అవైలబుల్ వున్నప్పుడు ఈపాటనే వింటాది ఆమెకు చిన్న మొబైల్ కాబట్టి వినడానికి mp3లో పెట్టండి గురువుగారు గోవిందా గోవిందా

    • @kalamgalam7156
      @kalamgalam7156  6 месяцев назад +1

      చాలా సంతోషం అండి. మీ ఆవిడ అభిమానానికి వందనాలు. ఈ పాట ఇలా ఎంతో మంది హృదయాలకు చేరింది. ఇది అంత ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు దయ అన్ని ఉండబట్టే ఇన్ని లక్షల మందికి చేరింది. ఆడియో ఫైల్ పంపిస్తాను మీ నంబర్ ఇవ్వండి ఇక్కడ, మళ్ళీ నంబర్ delete చేయండి పాట వచ్చిన తర్వాత. ఓం నమో నారాయణాయ నమః 🙏

  • @aparnachalla8274
    @aparnachalla8274 7 месяцев назад +1

    పాట విన్నాంతసేపు మైమరచి పోయాను,lyrics kooda comments lo పెట్టండి🙏🪔

    • @kalamgalam7156
      @kalamgalam7156  7 месяцев назад

      Thanks Andi. Lyrics description lo పెట్టాము.

  • @bandarubalaeshwar7766
    @bandarubalaeshwar7766 Год назад +3

    మనసుకు చాలా ప్రశాంతంగా,అనిపించింది, నీ స్వరం తల్లి ,నిన్ను స్వామి చల్లగా చూడాలి!! చాలా చక్కని సంగీతం,అనుభూతి చెంది పాట రాసిన ,రచయిత,మనసుకు హత్తుకనేలా ఉంది!! మీ అందరినీ గోవిందుడు చల్లగా చూడాలి!!

  • @lakshmiganapathiraju9734
    @lakshmiganapathiraju9734 Год назад +3

    మల్లేశ్ గారు మీరు రాసిన రెండు కీర్తనలు చాలా చాలా అద్భుతంగా వున్నాయి... వింటుంటే కలిగే ఆనందానుభూతిని మాటల్లో చెప్పలేము.... పాటవింటూ , స్వామి ఊరేగింపు చూస్తూ.... మా మనస్సులని మాఢవీధులలో విహరింప జేసిన మీకు,ఆ వేంకటేశ్వరుని కృపా కటాక్షాలు మెండుగా వుండాలని, ఇంకా మరిన్ని మంచి మంచి కీర్తనలు రాయగలిగే విధ్వత్ ని మీకు కలిగించాలని వేడుకుంటున్నాను... సులభమైన పదాలతో, మధ్యమావతి రాగం లో ఎవరైనా పాటని పాడుకుని పరవసించేలా, పాటని అందించిన మీకు, మీ టీమ్ కి, తన్మయం తో పాడిన, సత్య యామిని కి శతకోటి వందనాలు... ఇంత గొప్ప పాట 1మిలియన్ ఏంటి వంద మిలియన్ల కి చేరుకుంటుంది ... మీ నెక్స్ట్ సాంగ్ కోసం వేయి కళ్ల తో ఎదురు చూస్తుంటాము సార్ ...God bless you....

    • @kalamgalam7156
      @kalamgalam7156  Год назад +1

      ధన్యవాదాలండి మీ హృదయపూర్వక అభినందలకి. ఇంత గొప్పగా ఆదరించినందుకు మా అందరికి చాల సంతోషంగా ఉంది. తప్పకుండ ఇంకా ఎన్నో పాటలు స్వామి వారికి సమర్పించాలని ఉంది. ఓం నమో వెంకటేశాయ.God bless us all.

  • @devikarani1573
    @devikarani1573 Год назад +2

    పశ్చిమగోదావరి జిల్లా...
    చాలా అద్భుతము అమృత వర్షం కురిపించారు ధన్యవాదాలు 👌👌👌👌👌💐💐💐💐😎

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 2 года назад +12

    చాలా బాగా పాడారు అమ్మ

  • @mohanrajunvs
    @mohanrajunvs 2 года назад +6

    extraordinary mallesh garu...keep going

  • @bneelakantam4916
    @bneelakantam4916 2 года назад +4

    ఓం నమో వెంకటేశాయ ఈ పాట చాలా అద్భుతం ఇంకా ఎన్నో పాటలు మామ్ వెంకటేష్ సాంగ్స్ పాడాలని మేము ఎదురు చూస్తున్నాం చాలా చాలా బాగుంది ప్రార్థిస్తున్నాం

  • @VigneshMalladi-c1c
    @VigneshMalladi-c1c 16 дней назад +2

    ఓం నమో వేంకటేశ్వర గోవిందా గోవిందా

  • @padmavathigudla2360
    @padmavathigudla2360 Год назад +5

    వెంకటేసుడు మా తిరుమలేసుడు పాట చాలా చాలా బాగుంది👌👌👌....రచన, సంగీతం, పాడే గొంతు నిజంగా అద్భుతం అద్భుతం అద్భుతం....ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు...మీ అందరియందు ఆ స్వామి అనుగ్రహం, ఆశీర్వాదం, దయ, కృప ఎల్లప్పుడూ ఉంటాయి....దయచేసి లిరిక్స్ నాకు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @veeramallusuresh3192
    @veeramallusuresh3192 Год назад +5

    పాట చాలా అద్భుతంగా గుండెకు హత్తుకునేలాగా ఉంది🙏

  • @mjayanthgoud99
    @mjayanthgoud99 Год назад +2

    Namonarayana namovenkateshaay అతిమధురం అతిమధురం నారాయణుని పాట జైశ్రీమన్నారాయనా

  • @ShivaniMugi
    @ShivaniMugi Месяц назад +1

    ఓం శ్రీ భగవతే నారాయన నమః 🙏🌸☘️🌺🥀🌼🌻🙏

  • @bhaskargoud7609
    @bhaskargoud7609 2 года назад +5

    Super...Super...congratulations...my friend

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 Год назад +2

    🙏🏻 OM Namo Sri Venkatesaya. Maha Adbuthamaina Sri Bhakti Geethamu Paduthunnaru. Chakkani Gonthu, Marala Marala Vinalanipiche Ee Sri Venkatasuni Bhakthi Geethamu. Sri SwamyVari Asissulu Undalani Koruthunnanu. 🙏🏻🙏🏻🙏🏻

  • @vishnumurthyvaranasi9753
    @vishnumurthyvaranasi9753 Год назад +3

    జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మ నీ స్వరము అద్భుతం మీకు shathakoti వందనాలు.

  • @Laxmai1970
    @Laxmai1970 День назад

    సార్ నమస్తే నండి ఈ పాటలు రెండు రిలిక్స్ పెట్టండి అయ్యా గోవిందా అడగచ్చు లేదు నాకు తెలియదు రోజు పదిసార్లు అన్న వింటున్నాను అండి చాలా మనశ్శాంతిగా ఉంటుందండి,

  • @kalamgalam7156
    @kalamgalam7156  2 года назад +5

    1.5Million views...Thank you so much to everyone who made a big succes in short time. Thank you Thank you ❤so much for all my viewers and subscribers. Immense blessed. Om Namo Venkayeshaya🙏

    • @sriramram4678
      @sriramram4678 Год назад +1

      Superb om namo narayana 🙏🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 Год назад +4

    చాలా చాలా బాగుంది అండి ఈ పాట, గాయని చాలా చాలా బాగా పాడారు🙏👣 గోవిందా గోవింద

  • @tukaramtelugu1141
    @tukaramtelugu1141 2 года назад +3

    🙏🌺ఏడు కొండల వాడా వేంకట రమణ గోవిందా గోవిందా ఆపద మొక్కులవడ అనాథ రక్షక గోవిందా గోవిందా 🌺🙏

  • @lokeshsangeetha2989
    @lokeshsangeetha2989 Год назад +2

    🙏గోవిందా 🙏గోవిందా 🙏గోవిందా 🙏స్వామి అందరిని చల్లగా చూడు తండి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ranikollepara9697
    @ranikollepara9697 Месяц назад +1

    Evarana song lyrics unte telugu lo upload cheyandi plzzz...

  • @sureshreddy.vreddy8332
    @sureshreddy.vreddy8332 2 года назад +5

    Om namah venkatesh namaha om namaha Narayan namaha om namaha shivaya namaha goveda goveda goveda

  • @vemanarithimmagalla5624
    @vemanarithimmagalla5624 10 месяцев назад +2

    లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి పాడిన గొంతు మరింత శ్రావ్యంగా కమ్మగా ఉంది🎉

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 года назад +5

    Om 🕉 namo narayanaya namo namaha om 🕉 sri venkateswaraya namo namaha 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @psaraswati3596
    @psaraswati3596 2 года назад +3

    వి వెంకటేశుడా మన శ్రీనివాస్ లిరిక్

  • @kishoresanka291
    @kishoresanka291 Год назад +2

    పాట వింటున్న అంతసేపు నా మనసు చాలా ప్రశాంతంగా వుంది
    స్వామీ వారి పాటలు ఇంకా పాడటానికి...చాలా అవకాశాలు ఎక్కువగా ఇవ్వమని స్వామీ వారినీ ప్రార్డించుచున్నాను

  • @mahipalgoud1429
    @mahipalgoud1429 2 года назад +6

    ఈపాట రాసినా వారికి ధ్యవాదాలు పాడిన వారి జీవితం ధన్యం

  • @kanakalaxmi4488
    @kanakalaxmi4488 4 месяца назад +3

    నారాయణ నమో నారాయణ 🙏🙏

  • @saikrishna-ks7ot
    @saikrishna-ks7ot 2 года назад +5

    Super bava... 👌🙏....I'm feeling so proud of you

  • @savithrivennelaganti1946
    @savithrivennelaganti1946 9 месяцев назад +2

    Excellent, Very nice Song Thanq I Like this song Very much God Blesses one and all 👌🏿👍

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 Год назад +14

    మరో అన్నమయ్య రాసినట్టుంది.
    మీకు మన తండ్రి వేంకటేశుడు ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ....
    ఓం నమో వేంకేశాయ.
    గోవిందా గోవింద.

    • @kalamgalam7156
      @kalamgalam7156  Год назад +1

      Great comment sir. Dhanyunni.... Annamayya paadhaalaki kuda nenu sariponu. Aa annamayya blessings swamy krupa unte chalu. Mee wishes ki dhanyunni sir🙏

  • @ksalaiah1872
    @ksalaiah1872 2 года назад +7

    సూపర్ సాంగ్స్

  • @mogiliganeshbabu3341
    @mogiliganeshbabu3341 2 года назад +6

    Ohm namo Venkateswara Swamy Govinda Govinda 🙏🙏

  • @chandramouli5821
    @chandramouli5821 2 года назад +5

    Om namo venktesya namah👍👍

  • @AnuradhaAnuradha-dj8oq
    @AnuradhaAnuradha-dj8oq 2 года назад +2

    చాలా, మనసు కి, ఎం తో, అనుభూతిని కలిగిస్తుంది, ఈ పాట వింటే,,ఆ,, శ్రీనివాస్ డు, స్వామి,మన, ముందే, ఉన్నా రు,,గాయని,, ఇంకా, ఎన్నో, పాట లు, పాడాలి, అని, మనసారా కోరుకుంటూను, సాహిత్యంలో, ఎన్నో, అర్ధం లు, ఉన్నా యి,,, నారాయణ, నమః, నారాయణ,

    • @kalamgalam7156
      @kalamgalam7156  2 года назад

      ధన్యవాదములు అనురాధా గారు. ధన్యుణ్ణి.
      ఓం నమో వేంకటేశాయ నమః🙏

  • @sandhyagadila4754
    @sandhyagadila4754 8 месяцев назад +2

    Dhanyavadalu andi....paata chala baga rasaru paadaru.....om namo venkatesaya....

  • @meenasusarla6475
    @meenasusarla6475 2 года назад +2

    Adhubhatam madhuram ga undi
    గొంతు.
    Music is super superior

  • @DMY_1977
    @DMY_1977 2 года назад +8

    అద్బుతం అమ్మా

  • @sujatham7090
    @sujatham7090 2 года назад +4

    Manasuku haiegaundi. Sir

  • @tejaswithap1214
    @tejaswithap1214 Год назад +2

    Chala chala bagundhi pata. Me super ga padinaru. Matalu chalavu cheppadaniki.

  • @ramramram8198
    @ramramram8198 2 года назад +3

    Very good sistar super super super super super super super super super super super super super super super super 🙏

  • @thandramohan8168
    @thandramohan8168 2 года назад +6

    హృదయాంతారాలనుండి నారాయునుని.దర్శనాభాగ్యం అనుభూతితనివి తీరదు తృప్తి. చాలదు మనసారా. ఎన్ని. సార్లు. విన్నను మరి మరి వినాలనిపిస్తున్న మీ గాత్రానికి అభినందనలు 🌹వెంకన్న బ్లెస్సెస్ 🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👌👌👌

  • @acharyuluavsgr3840
    @acharyuluavsgr3840 2 года назад +4

    Nice and melody song.
    Mee janmalu Dhanyam dhanyam dhanyam

  • @hamsikachns3938
    @hamsikachns3938 Год назад +4

    Excellent lyrics and mesmerizing music and voice 🙏🙏🙏

  • @nagarajuuppa200
    @nagarajuuppa200 2 года назад +6

    Excellent song sir with beautiful lyrics.
    Narayana Namoo narayana \!/.

  • @vasamsettyvenkatesh6454
    @vasamsettyvenkatesh6454 2 года назад +11

    ఓం నమో వేంకటేశాయ నమో సూపర్ సాంగ్ 👌👌🙏🙏🙏

  • @srilathaalugoju7159
    @srilathaalugoju7159 Год назад +2

    Amma bangaru thalli nuvvu ammavaru thalli entha challani pata srinivasudi ashissulu neeku eppudu undali thalli inka chakkani patalu maaku andinchamma🙏🙏🙏

  • @pushpamangalapally6647
    @pushpamangalapally6647 Год назад +6

    చాలా బాగుందమ్మా నీ పాట వింటుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో నీ గొంతు నీవు అసలు ఎంత ఆనందంగా ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹

  • @jayaaditya9206
    @jayaaditya9206 Год назад +4

    ఈ పాటకి శ్రమించిన వారందరి భక్తి కనిపిస్తుంది. హాయిగా ఉంది లిరిక్ ఉంటే ఇంకా ఆనందంగా ఉంటాది

    • @jayaaditya9206
      @jayaaditya9206 Год назад +1

      అందరికీ ధన్యవాదములు

    • @kalamgalam7156
      @kalamgalam7156  Год назад

      Thank Jayaadit ji. Nijame andaram bhakthi tho chesina paata. Lyrics description lo unnai andi. 🙏

    • @jayaaditya9206
      @jayaaditya9206 Год назад

      @@kalamgalam7156 Thank you all

    • @jayaaditya9206
      @jayaaditya9206 Год назад

      @@kalamgalam7156 హృదయ పూర్వక శుభాభినందనలు

  • @srikanthsadam2682
    @srikanthsadam2682 2 года назад +5

    Om namo venkatesya namah 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 2 года назад +4

    చాలా సంతోషం మేడం గారు చాలా చక్కగా పాడారు.

  • @siddhusk371
    @siddhusk371 2 года назад +8

    ఓo నమో వెంకటేశాయ నమః....🙏🙏🙏🙏 ఎంత విన్న తనవి తీరని పాట.....👌👌👌👌👌👌

  • @prabhakarsharma3146
    @prabhakarsharma3146 8 месяцев назад +2

    వ్రాయడం ఎంత బాగుందో చిట్టి తల్లి పాడిన పాట చాలా బాగుంది

  • @ShivaniMugi
    @ShivaniMugi 15 дней назад +1

    ఓం శ్రీ నమో భగవతే narsyana నమః 🙏🌺☘️🌻🌸🥀🙏

  • @captaingamer6807
    @captaingamer6807 Год назад +1

    Anni సార్రు చూచినా చుడా లనిపెంచే ది ఒక్క వెంకేటేశ్వర స్వామీ నే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @G.Sathyanarayanaganagoni5069
    @G.Sathyanarayanaganagoni5069 2 года назад +4

    Om Namho Venkatesh 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌺🌺🌺🌺

  • @sharvanipaturi9881
    @sharvanipaturi9881 Год назад +2

    చాలా బాగుంది చాలా బాగా గానం చేశారు, లిరిక్స్ కూడా ఉంటే బాగుండును 🙏మేము ట్రై చేయొచ్చు 🙏🌹

    • @kalamgalam7156
      @kalamgalam7156  Год назад

      Thank you Shravani Gaaru. Please find lyrics in the description 🙏

  • @erra.ramcharan8509
    @erra.ramcharan8509 2 года назад +4

    Om namo venkateshaya Govinda Govinda 💐💐💐🌹🌹🌹🙏🙏🙏

  • @kalpanamahi1108
    @kalpanamahi1108 Месяц назад +1

    Singer Satya Yamini gari voice Amrutha dhara vale Manasunu mimaripistundi.👌

  • @veeraboinasrinivas3287
    @veeraboinasrinivas3287 2 года назад +3

    🙏🙏ఎన్ని సార్లు ఈ పాట విన్న మళ్ళీ వినాలని అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    వీరబోయిన శ్రీనివాస్, గురిజాల 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nellorearuna974
    @nellorearuna974 2 года назад +2

    🙏A-ha emkenni sarlu Vienna trupti chalade eamta maduram💅 tandri Srinivas 🙏

  • @aanjaneyulu5813
    @aanjaneyulu5813 Год назад +2

    Hi pata chala bagundi namaskar part II Jai Jai srimannarayana Krishnam vande jagadgurum Om namo Narayana Jai sriman Narayana