Super Amma , Ramya Behra , Chala Super Ga Vundhi Nee Voice , Aa Deva Devuni Song . Aa Deva Devuni , Aaseesulu , Neeku , Neetho Patu Maku , Ea Lokamlo Andhariki , Vundalani Korukuntunnanu .
చాలా చక్కగా భగవంతుని స్తుతించి న గౌరవనీయులైన శ్రీయుత రమ్య బెహరా గారికి భగవత్ స్తుతి వందనములు మీకు మీకుటుంబమునకు వేయి నామాల వెంకటేశుని మూడు నామాల ముద్దు శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని నా మనసారా ప్రార్థించుచున్నాను
Ramya behavior garu subhodayam. Adbhuthanga vundi. Bhakthi paaravasyamlo oogipoyaanu. Aa swamy kalla mundu Saakshaatkarimpachesaaru. Subhaaseessulu Mutnuri kameshwar rao
ఏమని పొగడుదుమండీ శ్రీలలిత గారు... మీ మధురమైన గానం విని.ఆహా!! అసలు ఎంత గొప్పగా పాడారో, మీ గానానికి తగ్గట్టుగా పాట యొక్క స్వరం,సంగీతం వినసొంపుగా ఉంది.మీ గానం లాగా మీ కట్టు బొట్టు వర్ణనాతీతం...👌✨️.అమ్మవారి యందు మీరు చూపించే భక్తి శ్రద్ధలు అమోఘం.మీ గానానికి, మీ సాంస్కృతికకు మీ భక్తి కి వందనాలు....🙏 మీకు మీ కుటుంబ సభ్యులకు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ఆ అమ్మవారు ప్రసాదించాలని కోరుంకుంటూ.... "దసరా శుభాకాంక్షలు! శైలపుత్రి దేవి కీ జయం!"
Om namo venkatesaya namaha 🙏🙏🙏🌹🌹🌹 Om namo narayanaya namaha 🙏🙏🙏🌹🌹🌹 Govinda govinda Govinda 🙏🙏🙏🌹🌹🌹 Jai shree prassanna Venkateswara swamy laxmi devi goda devi thalli 🙏🙏🙏🌹🌹🌹 Jai Venkateswara swamy manga devi bu devi matha 🙏🙏🙏🌹🙏🙏🙏🌹🌹🌹 Jai shreeman narayanaya namaha 🙏🙏🙏🌹🌹🌹 Shree Venkateswara swamy A namaha 🙏🙏🙏🌹🌹🌹
For more devotional songs from Sri Sathya Sai Official click this playlist - ruclips.net/p/PLBRCC43j_ndauJDdU8tvaR3UCOXKEvHEU
ģh6ý6u7u67767ýy
.þrŕ64ŕ66761èffßßßēřţwďfģjgđc vćbgte1y666bcxßàeŕýùdsßđģgùîqďďfģýùùùþt5463890pp87yt553fmñbvççhķbgy58ý9exñò70987431gkuytresszxvnmkiurdssyyuoopljhgyoooppppppp89òuģiyuu8990000pdggguuiooppppzzddfyiooppppllllmllllllllllplllpppppþèr4tþ2èéřýúýýù78ŕ§gğřýùù6ŕřģý56ýŕ56ŕ266t788ugdfgùi9099900000óòì786543ý8988899999000000000024ý665778990000000000000000p0245555567788889797889
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Venkateswara swami ASEESSULU
YEPPUDU MEEKU vundalani korukuntunnanu
Super song
మధుర గానం ఎప్పుడు విన్నా మళ్లా వినాలనిపించె
ఇంత స్థాయికి పాడుతున్న మీ గొంతుకు పూర్ణ ఆయువు ఇవ్వాలని
కలియుగ దేవుడు వర మియ్యీలని
కోరి ప్రార్థిస్తున్నాను 🎉
చాలా గొప్పగా ఆలపించారు.....శ్రీ వేంకటేశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు....🙏
చాలా చాలా బాగా పాడావు తల్లి నీకు జైశ్రీరామ్
మీ పాట అమోఘం అద్భుతం చలా చాలా బాగుంది
మహా తల్లి,పది కాలాల పాటు ఇలాగే వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ
Super Amma , Ramya Behra , Chala Super Ga Vundhi Nee Voice , Aa Deva Devuni Song . Aa Deva Devuni , Aaseesulu , Neeku , Neetho Patu Maku , Ea Lokamlo Andhariki , Vundalani Korukuntunnanu .
సూపర్ మేడం 👌🙏👌రమ్య 👌🙏
రమ్య.తల్లి నీకు నా శుభ ఆశీస్సులు వీనులవిందు చేశారు తల్లి
అమ్మా!
రమ్య బుజ్జితల్లి..ఎంత చక్కగా ఆలపించావు తల్లీ! పాడి జన్మధన్యతను..ముఖ్యంగా విని మేము మా జన్మ ధన్యతను పొందాము నిజంగా బంగారుతల్లి..
పాటలో భక్తి భావం తో ఎంతో మధురంగా పాడినారు. మీ చక్కటి గాత్రంతో ఇంకా మరిన్ని పాటలు తన్మయత్వం చిందేలా పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏🏻
Exceptional performance Ramya behera garu...
గొంతులోని మాధుర్యం. ఎన్ని సార్లు విన్నా, ఇంకా వినాలి అనిపిస్తుంది. సాయి అనుగ్రహ ప్రాప్తిరస్తు
Chala adbuthannga padaranndi
చాలా చక్కగా భగవంతుని స్తుతించి న గౌరవనీయులైన శ్రీయుత రమ్య బెహరా గారికి భగవత్ స్తుతి వందనములు
మీకు మీకుటుంబమునకు వేయి నామాల వెంకటేశుని మూడు నామాల ముద్దు శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని నా మనసారా ప్రార్థించుచున్నాను
తల్లి నీగొంటు చాలా బాగుంది ఆవెంకటేశుని ఆశిషలు నీపై ఉండాలని కోరు కుంటు న్న
సంగీతం అన్నిరోగాలకూ మందు.
Ramya Behar
రమ్య బెహరా గారు ఆ గానం ఆద్యంతం అద్భుతం. సరస్వతీ దేవి కటాక్షం ఆమె లో వుంది god bless her
Venkatesa srinivasa seshashailavasaa
Madhava keshava madhusudhana..
Madhava keshava madhusudhana..
Nandha nandhana narahari narayana..
Paramthama parndhama paramanandha
Achyutha anantha govindha..
Achyutha anantha govindha..
Veyi Naamaala Vaada venkateshuda
Moodu naamala muddhu srinivasuda.. (2 times)
Koti koti dhandaalayya konetiraayada.. (2 times)
Korukunna vaari kongu bangaaru devuda
Murahara nagadhara muralidhara
Shreekara shridhara shritha mandhaara
Sarveshwara parameshwara shanthakara
Shanka chakra dhara saptha shaileshwara
Suprbhaatha sevalo sooryudavayya.. sooryudavayya..
Agnaanapu cheeckatulanu anachedhavayya
Madhava keshava..
Abhisheka sevalo murisevayya.. murisevayya..
Athma kalmashamula kadigi kachevayya
Srikara sridhara..
Koti koti dhandaalayya konetiraayada..
Korukunna vaari kongu bangaaru devuda..
Padmanabha hrishikesha.. padmanabha hrishikesha
Pannaga shayana..
Parshurama balarama raghukula rama
Prushothama punya purusha pundarikaaksha
Vaamana vaasudeva vaanchitha varadha
Veyyi Naamaala Vaada venkateshuda
Moodu naamala muddhu srinivasuda..
Nija paadha dharshanamuna
Nilichevayya.. nilichevayya..
Nee padhale dhikku ani chaatedhavayya..
Achyutha avyaya
Nethra dharshanaanni maaku
Yichevayya.. yichevayya..
Manchi maargamuna mammu nadipevaya..
Murahara nagadhara koti koti dhandaalayya..
Koti koti dhandaalayya konetiraayada..
Korukunna vaari kongu bangaaru devuda..
Veyyi Naamaala Vaada venkateshuda
Moodu naamala muddhu srinivasuda..
Koti koti dhandaalayya konetiraayada..
Korukunna vaari kongu bangaaru devuda
అద్భుతం తల్లి, మీ గొంతులో సాక్షాత్తు సరస్వతి తాండవిస్తుంది. 🙏🙏🙏
ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వించదగ్గ singer మీరు.
Ramya ni patalante Naku chala like
Ramya behavior garu subhodayam. Adbhuthanga vundi. Bhakthi paaravasyamlo oogipoyaanu. Aa swamy kalla mundu Saakshaatkarimpachesaaru. Subhaaseessulu
Mutnuri kameshwar rao
చాలా బాగా పాడావు బంగారు తల్లి
స్వామి మన మనసు నిండా నిండి హృదయాలను తాకుతూ స్వామి చెంతనే ఉన్నట్లు ఉన్నది
అద్భుతమైన పాట రేడియో సాయి బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక స్వామి ఎన్నో అరుదైన పాటలు ఉన్నాయండి వాటన్నిటిని కూడా మీరు అప్లోడ్ చేయండి దయచేసి
బంగారు తల్లి......చాలా బాగా పాడారు.....తల్లి....
శ్రీ వేంకటేశ్వర స్వామి కటాక్షసిద్ధిరస్తు
Namastey
Chala Baga paderu🎉🎉🎉
Adbuthanga padaru❤❤❤
సాక్షాత్ సరస్వతీదేవి పాడుతున్నట్టు ఉంది .. నమో వేంకటేశాయ🙏🙏🙏
రమ్య మేడం గారు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా పాడారు మీరు పాడిన పాటలు రోజు ఒక్కసారైనా కచ్చితంగా వినాలని ఉంటుంది వింటాను కూడా
Ramya is great singer. All Telugu people in the world are so proud of you 🎉🎉🎉🎉🎉🎉🎉
మీరూ చీర లో పాడేరు అంతకంటే గొప్ప అనుభూతి
@@deviyvmn3519 బొట్టు కూడా పెట్టుకుంటే బాగుండేది
చాలా అలవోకగా పాడవు రమ్య, అమ్మా నీ గొంతు పూర్వ జన్మ అద్భుతమైన పుణ్యం - మాధవపెద్ది కాళిదాసు 👍🙏
Om namo venkatesaya❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా బాగా పాడావు తల్లి నీ గొంతు కి ఒక ఒక వందనం
❤"RAMYA BEHARA"IS EXCELLENT SINGER❤SHE IS
ALWAYS GOOD SIGNING❤❤
BABA "S BLESSED WOMEN❤❤❤***❤❤*"*❤❤❤❤
Satya sai gariki mahimalu em levu anni magics chestaru but ayina goppatanam entante ayina trust dwara chala mandi anadulanu aadukunatu❤❤❤❤❤❤
Amaneoupadepataneswaramanthobagugaoundethale. Namasthethale
Ramya garu me vioce lo Devotional songs super...... definitely blessings the kaliyuga vasni blessed....u r the lucky & best opportunities Nice...
గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా 👏👏🙏🙏
Super Ramya behara
అమ్మా, నీ పాట వింటుంటే జన్మ ధన్యమైనట్లు ఉంది. నేను మైమరచి పోయాను.
Suppar, Akka
మీ పాట వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది
Sweet,voice,amazing awesome wonderful mind-blowing fevotional
Rendition
Nenu meru padindhi short chusi devotional loki vellipoyi video search chesi chusanandi. Chala baga padaru
ఇంత అద్భుతమైన శ్రీ వేంకటేశ్వరుని భక్తి గీతం కేవలం ఆ శ్రీమన్నారాయణుని కి మాత్రమే అర్హం. ఓం నమో వేంకటేశాయ.
Entho adbhutamgaa venkateshwaruni stutinchina ramya behara gaari ki dhanyavaadaalu 💐💐
Excellent Ramya Behera garu.
Supper sister
అధ్భుతం గా వుంది
మా అదృష్టం.... మీ గానం...
🙏ఓం నమో వేంకటేశాయ నమో నమః 🙏 Excellent performance Ramya behra garu........ 🙏 ome sairam ome namo satya sai RAM 🙏
Mee voice ki pedha fan ipoya Madam 😊 ee oka song tho ❣️
Jai Sai Ram ❤
అద్భుతం తల్లి సాక్షాత్తు సరస్వతి నీ గొంతులో తాండవీస్తుంది 🙏🙏🙏🙏👏👏👏👏 ఇలాగే మీ గొంతు వెయ్యిళ్ళు వర్ధిల్లాలి అని దేవుని పార్దిస్తున్నాను
చాలా చక్కగా ఆలపించారు కీర్తన.
శుభాభినందనలు
మళ్ళీ మళ్ళీ వినాలి పినించే పాట. జై చిన్న కృష్ణ
🎉అద్భుత గానామృతం🎉
Amma Daya vunte Anni vunnatle 🙏🙏🙏
Super voice good song Ramya God bless you and your family..... Satyanarayana
God's blessings will always be there for ever my dear sister.🙏🙏
Ramya thalli we felt very happy to listen the song.. God bless you.
Amma nenu Nee Abhimanini Ramya Neeku Manchi Bhavishyattu Vundi Talli
ధన్యవాదాలు
ఓం నమో వేంకటేశాయ
Om SaiRam,so melodious voice,the whole day I am hearing nd learning. Mi life dhanyamu, .Our life also dhanyamu.
Your song is very very nice Ramya garu
I thing you have sang the song in thr picture also
Super tone amma
Jai shree ram
👌 Ramya jee God bless u
🎉అద్భుత గానం.శుభాభినందనలు!
Chala Baga paddaru Ramya Garu adbhuta Maina Gatram
Super super singing to Venkateshwara Bhagwan
ఏమని పొగడుదుమండీ శ్రీలలిత గారు... మీ మధురమైన గానం విని.ఆహా!! అసలు ఎంత గొప్పగా పాడారో, మీ గానానికి తగ్గట్టుగా పాట యొక్క స్వరం,సంగీతం వినసొంపుగా ఉంది.మీ గానం లాగా మీ కట్టు బొట్టు వర్ణనాతీతం...👌✨️.అమ్మవారి యందు మీరు చూపించే భక్తి శ్రద్ధలు అమోఘం.మీ గానానికి, మీ సాంస్కృతికకు మీ భక్తి కి వందనాలు....🙏 మీకు మీ కుటుంబ సభ్యులకు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ఆ అమ్మవారు ప్రసాదించాలని కోరుంకుంటూ.... "దసరా శుభాకాంక్షలు! శైలపుత్రి దేవి కీ జయం!"
పాడింది రమ్య గారు, శ్రీ లలిత కాదండీ!!
Your voice is super and well sung and overall song is super and all the best and love from Bangalore India.
Super amma 💐💐👏👏🌺🌺🌹🌺🌺🌸🏵️🌼🌻🌺🌷🌹💐💐
Super voice
గోవిందా🙏 చాలా బాగా పాడారు
శుద్ధ ధన్యాసి
Om namo narayanaya Govindaaa Govindaaa Govindaaa
Om namo venkatesaya namaha 🙏🙏🙏🌹🌹🌹
Om namo narayanaya namaha 🙏🙏🙏🌹🌹🌹
Govinda govinda Govinda 🙏🙏🙏🌹🌹🌹
Jai shree prassanna Venkateswara swamy laxmi devi goda devi thalli 🙏🙏🙏🌹🌹🌹
Jai Venkateswara swamy manga devi bu devi matha 🙏🙏🙏🌹🙏🙏🙏🌹🌹🌹
Jai shreeman narayanaya namaha 🙏🙏🙏🌹🌹🌹
Shree Venkateswara swamy A namaha 🙏🙏🙏🌹🌹🌹
God bless you
Very good singing by Ramya.
God bless you Love all serve all Aum Sri Sai Ram Om namo venkatesa
GREAT VOICE.GODDESS SARASWATI BLESS THE SINGER, MS RAMYA BEHER. ✍️
Sooper
Ramya gharu chala bhagha kashta padinaru miru chala bhagunadhi
Mee voice nijaga adhbhutam.
మీ గానం మహా అమృతం
చాలాచక్కగాపాడవమ్మా
Super super song Amma I like to song 100000 times
ఓం శ్రీ సాయి రామ్ .చాలా మంచి గా భక్తి పాదావు రమ్య బేహరా గారూ..మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు స్వామి వారి దివ్య ఆశీస్సులు అనుగ్రహం..
Singing.Devotional.Songs.with.Bakti.Nice
🎉 sooooooooo nice, Sai Ram ❤.
Mam...no words....my favarate ragam.... 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤