Jaya Jaya he Telangana Song | జయ జయహే 13 నిమిషాల సాంగ్ ఇదే..! | Andesri | Keeravani | CM Revanth
HTML-код
- Опубликовано: 11 окт 2024
- జయ జయహే 13 నిమిషాల సాంగ్ ఇదే ! | Jaya Jaya he Telangana Song By Andesri | M. M. Keeravani | CM Revanth | ZEE Telugu News
#JayaJayaheTelanganaSong #andesri #cmrevanthreddy #telanganasong #zeenewstelugu
---
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News RUclips
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/c...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india....
Zee Telugu News Website
zeenews.india....
అద్భుతం మహాద్భుతం అందెశ్రీ గారికి అభినందనలు
కొత్త పాట వినటానికి బాగుంది. పాత పాట లో మనసుని తట్టి లేపే ఆర్ద్రత వుంది. అందుకే తెలంగాణ ఉద్యమం లో ఊరూరా ఈ పాట వూపునిచ్చింది
రేవంత్ రెడ్డిగారు చరిత్రలో నిలిచిపోయే చేసిన ఒక మంచి పని
రోమాలు నిక్కపొడుస్తునాయి
అందె శ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామ మద్దూరు మండల మా చేర్యాల ఉద్యమాల గడ్డ పులి బిడ్డ గొప్ప కవి ,జయ హో తెలంగాణ
తెలంగాణ చరిత్ర, ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందెశ్రీ గారికి అభినందనలు 🙏. దేశభక్తిని రగిల్చేలా చక్కని బాణీలో స్వరపరిచిన కీరవాణి గారికి అభినందనలు 💐. అర్థవంతమైన ఈ గీతం చాలా బాగుంది. 👌👌👌👌👌👍
జై తెలంగాణ.. జై జై తెలంగాణ.
తెలంగాణ చరిత్ర కళ్ళముందు కనిపించినట్టు వుంది పాట వింటుంటే
జై తెలంగాణ జై జై తెలంగాణ
కొత్త పాట చాలాబాగుంది
మనస్సుకు నెమ్మది కలిగేలా
కొత్తపాట చాలా బాగుంది అందెశ్రీ అన్న ధన్యవాదాలు 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ..గోసీ గుడ్డ లేనోల గోసనే చూచి నావు .. గోండు సవరుల గుండె లో గూడు కట్టుకున్నావు . కాళ్ళకు గజ్జెలు గట్టి స్వరాలను మీటినావు. . బౌద్ధాన్ని స్వీకరించి బుద్దుడైన మహానీయుడా ...జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ
👌👌పాటకు సరికొత్త స్వరాలతో ప్రాణం పోసిన రాగాల వాణి కీరవాణికి..పాటాభివందనం..🙏🙏
Super song
Very very sweet and melodious song thanq sir.
👌super song sir🌹♥️♥️♥️
సూపర్ సాంగ్ 👍👍
పాట బాగుంది పాడిననారి గొంతు బాగుంది. శ్రావ్యత బాగుంది. మ్యూజిక్ వాయిద్యాల సమ్మేళనం బాగుంది. సంగీతం భావం బాణి శైలి బాగున్నాయి.
కానీ ఆబాలగోపాలం పాడజాలరు. విద్యార్థులు పాడజాలరు. ఇంతనిడివి గల గీతం నిత్యం పాడడం సాధ్యంకాదు. అలవిగానిగీతం అందరితో శ్రద్ధాభక్తులతో పాడించడమెలాగో వారికి తట్టినట్లులేదు. కాబట్టి పునరాలోచన చేసి ఈ గీతాన్ని ఉత్సవగీతంగ ఉంచాలి , అందరూ పాడగలిగిన గీతాన్ని రూపొందించాలని అందెశ్రీగారికి విజ్ఞప్తి.
మియాసాబ్ అనే గజదొంగను కీర్తించడం వల్ల గీతం భావాన్ని విద్యార్థులకు ఎలా విడమరిచి వివరించగలమో ఆలోచించినట్లు లేదు.
❤
అందె శ్రీ పాడిన గేయం చాలా బాగుంది
Very good lyrics
Super sir e song ante chaala estm anna
Paata vintunte romalu nikkapodusthayi super ❤
అందె శ్రీ కవి గారికి మా ఉపాధ్యాయ పండిత పరిషత్ తరపున వేల వేల వందనాలు తెలియజేస్తున్నాం
Jay jay lu meeku Telangana muddu bidda Ande Sri gaaru.
Super lyrics & music with word to word good meaning❤❤❤❤
Okd సింగ్ ట్యూన్ బాగుంది...new song lo base ledu...pranam లేనట్టు ఉంది
IF this song is sung by Telangana people then it would be more approachable to us. It does not mean we don’t respect others. At least we should encourage our own people. Jai Telangana ✊🏻
చాలా అద్భుతంగా పాడారు
There is a huge difference Between Telangana and ap people, we are supported ap people when singer revanth contisted in Indian idol super singer, but there is no ap people who support Telangana people, atleast Telangana state song aina Telangana valla chetha compose chepiyyalsindi even old version of this song was very good goosebumps vastai ah voice vintene
Waaaw super song
Super keeravanigaru
And telangana people
Wonderful super song Jai Telangana ❤
ఉద్యమ పాట వేరు రాష్ట్ర గీతం వేరు రాష్ట్ర అధికారిక గీతం అన్నప్పుడు సున్నితంగా ఉండటమే correct
Double correct
Wonderful composition ✊✊✊✊✊
Jaibheem jai poole jai buddha
Old is gold nise sir
Supar songs jai Telangana state mye jai congres jai revant Reddy gret cm Telangana state mye jai hind bharatmathki jai
I love you too Sir Ji
Superb సింగర్ రేవంత్ అన్నా. 🙏👏🙏
Melodious meaningful jai telangana song great 👍 👌
Old song is good. Old is gold
old song bagundhi
ఇది అసలైన తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర గీతం లో అందె శ్రీ అందె వేసిన చేయి
Old is gold
ధన్యవాదాలు 🙏🙏🙏
పాట అద్భుతంగా ఉన్నది ,కొత్త పాట అంత గా ఉషారు లేదు రాష్ట్ర గీతం
ఇది తెలంగాణ గీతం కాదు,
"తెలుగు వారి చరిత్ర గానం"
ఓల్డ్ సాంగ్ సూపర్ హిట్ గా ఉంది న్యూ సాంగ్ అట్టర్ ఫ్లాప్ అయింది
ఓల్డ్ పాట ఉద్యమన్ని నడిపింది, అలానే ఉంట్టుంది, ఈ పాట రాష్ట్ర గీతంగా రూపొందించారు ఇలానే ఉంట్టుంది, కొంచం ఆలోచన చేయండి బయ్యా..
కీరవాణి గారికి కృతజ్ఞతలు.. చాలా బాగా కంపోజ్ చేశారు.👏👏👏
అధ్బుతమైన సాహిత్యం.. 🙏 ఎవరిదగ్గరైనా ఈ సాహిత్యం వ్రాతపూర్వకంగా ఉంటే తెలపండి.
Singer Revanth Vocals 🎉❤
బతుకమ్మ పదము అనేది లేదు
బతుకమ్మకు తైతక్క బ్రాండ్ అంబాసిడర్ అని వాళ్ళ ఆనవాళ్లు ఉండటం ఇష్టం లేక కావచ్చు.😂
In Full Song
చాలా బాగుంది🌷✊🌺
Super song jai telagana
Dear all Friends who are commenting are requested to Welcome our Keeravani Music. this song came up very well and very sweet to our ears. Old is also very good but as the years pass through a new version has to come and this is the time it came up. Good initiative Revanth Reddy, the CM. Andesri all time the Great. Keeravani now became property of Telangana State, let us preserve him in our hears always.... geetha
జై భారత్... జై తెలంగాణా
Old ise. Gold. Super Tone
Jai, Jai, Telangana. 🙏
Bagundhi song 🎉
Super. Ande sir garu. Telangana. Vanddanalu. Super. Tone. Old ise Gold
Good సాంగ్.
Old is gold
Kaani adhikaarika song sunnitamgane undali
Supar.sir🎉
Govt schools lo regular ga pade pataa
Pillalu e padhalu pallikee laga unayaa ..........old is gold ✊ Jai telangana
Excellent song
Previous Telangana song is more energetic than this song
Old is gold ❤nice
So smooth melody.... wonderful
Telangana emotional , strength , wealth ,braveness e song kada
Woww.... Super undi ❤❤
Speed 1.25x lo బాగుంది ఈ పాట
Super song and music
Super
This song creates a new record and best wishes to Telangana Government🎉
Jai Telangana
Hurtful ❤❤❤
Super Sri 💯🐅🐅🐅🔥🐅🔥
ee kotha pata chala baga padaru🙏👌
Super. Jai Telangana
World 🇳🇪 wander 🙏🌄💐
🇮🇳🇮🇳🇮🇳
The original song is better than this song.
Wonderful
❤❤
సూపర్ 👌👌👌
సూపర్ సాంగ్
Which movie song sir nakaithe movie song la undhi
E
Ee song bagundi
🎉🎉
Song Super👍👍👍
Supar 🎉🎉🎉🎉🎉🎉🎉
తెలంగాణ గొప్పతనాన్ని చెప్పిన మధురమైన పాట
0ld good song
Super 🎷🥁👌🙏👍
Super from AP
Jai Telangana
Jai Congress
Super Song.Jai Telangana✊..
Goosebumps 🔥
Super Tone. Ande sri gari di
Excellent is our Telangana national song,well done C M garu,,and Jai Congress,
Superb 🙏🙏🙏💯
పాత పాటే చాలా బాగుంది
Naadi ANDHRA but I like TELANGANA
Super song