పదే పదే అదే తప్పు, అమరావతి పై బాల గోపాల్ సంచలన వ్యాఖ్యలు

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 80

  • @rishavidya4888
    @rishavidya4888 18 часов назад +20

    బాలగోపాల్ గారు చెప్పినవన్నీ చలనం లేని ఈవీఎం లకు తెలియదు కదా

  • @TejaRejeti
    @TejaRejeti 19 часов назад +40

    ఆయన తన అనుభవముతో చెప్పారు...అమరావతి వలన... ఉత్తరాంథ్ర,రాయలసీమకు చాలా అన్యాయము జరగడముతో పాటు,ఒకే కులము ఫ్రాయారటి పొందుతుంది,మిగతా కులాలు పూర్తిగా వెనకబడతాయి ఖచ్చితంగా.

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 17 часов назад +1

      అవును.. బాగా చెప్పారు 👌👌👌

  • @rstar3397
    @rstar3397 19 часов назад +19

    అందుకే అడవిలో అన్నలు నీ ఎన్కౌంటర్ లో లేపేసింది...మళ్ళీ అలిపిరి ఘటన జరిగితే నా అమరావతి ఏమి కాను...

  • @Guverache123
    @Guverache123 19 часов назад +20

    మా బినామీ భూములను అమ్ముకుని మేము మా కులం మాత్రమే అభివృద్ధి చెందాలి...మిగిలిన వాళ్ళు ఎట్లా చచ్చినా మాకనవసరం...అంతే ...

  • @gandikotajagadeeshbabu3220
    @gandikotajagadeeshbabu3220 19 часов назад +32

    400 కోట్ల రూపాయలతో రుషికొండ మీద ప్రభుత్వ భవనం కట్టడం జగన్ తప్పు !
    అమరావతికి రూపాయి పెట్టుబడి అవసరం లేదు, అదొక Self Finance city అని కాకమ్మ కబుర్లు చెప్పి , ఇప్పుడేమో వేల కోట్లు అప్పులు చేసి అక్కడ భూముల రేట్లు పెరిగే లాగా, ప్రజలందరి డబ్బుతో 29 గ్రామాల ప్రజల అభివృద్ది అనేది 2047 Vision మరి !

    • @ytvprasad3583
      @ytvprasad3583 19 часов назад +6

      Your argument is convincing 👍

    • @dara4006
      @dara4006 18 часов назад +7

      మన చంద్రయ్య నాయుడు డబ్బాల నాయుడు. అన్నీ సొల్లు కబుర్లు తప్పితే ఏమీ లేదు.

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 16 часов назад +2

      ఋషికొండ బిల్డింగ్స్ only 390 కోట్లు బ్రో.. సెవెన్ బ్లాక్స్..

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 19 часов назад +15

    ఎవరు మాట్లాడినాఅ మీరు గారు ప్రజల్లో చైతన్యం రాకపోతే ఎవడికి ఇష్టం వచ్చినట్టు ఓడిపోతాడు జగన్ అన్ని ఆలోచించి రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ ఉండాలి ఒక్క అమరావతియే కాదు అని ప్రయత్నం చేస్తే జగన్ ని ఎక్కడ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రజలకు ఉండాల సిగ్గు శర్మ ఇప్పుడు కర్నూలు నుంచి కొన్ని తరలించకపోతున్న రాయలసీమ పౌరుషం ఏమైందో ఒక్కడు మాట్లాడట్లే ఇంకెవరు పట్టించుకుంటాడు మొత్తం రాష్ట్ర ఖజానా రాష్ట్ర నలుమూలలో ఉన్న మంచి మంచి సంస్థలు మొత్తం అమరావతి అని అమరావతి అనే కృష్ణా నదిలో పెడుతున్నారు రాష్ట్రాన్ని సంక నాకిచ్చి ఒక కులానికి మేలు చేయాలని చూస్తున్నాడు చంద్రబాబు

  • @chinthapudiramanaiah4885
    @chinthapudiramanaiah4885 18 часов назад +12

    అమీర్ గారూ అయన ప్రొఫెసర్ హర గోపాల్ అండి. బాలగోపాల్ కాదండి

    • @SWARAM-6
      @SWARAM-6 16 часов назад

      అవును బాలగోపాల్ లాయర్ పౌరహక్కుల నేత... కీర్తి శేషులయ్యారు

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 19 часов назад +17

    మాకు మూడు రాజధానులు వద్దు ఫ్లోటింగ్ రాజధానే ముద్దు.

  • @prasadveernapu8601
    @prasadveernapu8601 14 часов назад +3

    మేము బాగుపడితే రాష్ట్ర అంతా బాగుపడట్లే అనుకుంటున్నారు

  • @selfmotivation343
    @selfmotivation343 16 часов назад +2

    మీ మూడు ముక్కల ఆట లేకుండా అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే ఇంత జరిగేది కాదు..... బ్రో.....😂😂😂

  • @gangireddyjuturu1543
    @gangireddyjuturu1543 18 часов назад +6

    ప్రజలలో తిరుగుబాటు రావాలి. రాయలసీమ నాయకులు ఏమయ్యారు. మన రాష్ట్రానికి భౌగోళికంగా చూసిన మూడు రాజధానులు అవసరమే. ఎవరో ఒకరు ఉద్యమానికి నడుము కట్టకపోతే మన రాష్ట్రము తొందర్లోనే చీలిపోతుంది

  • @vijayavictor
    @vijayavictor 15 часов назад +2

    పాతపాటనే మళ్ళీ మళ్ళీ పాడడం వల్ల ప్రయోజనమేంటి?

  • @dara4006
    @dara4006 18 часов назад +5

    ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రమరావతిలో భూములు కొనటానికి ఎవ్వడు ముందుకు రావటం లేదు. వచ్చి చూసి జడిసి పోతున్నారు. బాబు పాలన ఇప్పుడు రోత వేస్తుంది. నెస్ట్ జగన్ వస్తె పరిస్థితి ఏమిటి అని ఆలోచనలో పడ్డారు. ఒక్క కులం విపరీతంగా ప్రచారం చేస్తుంది వచ్చినకాడికి అమ్మి సొమ్ము చేసుకోవటానికి. కొంటె మళ్ళీ ఆ రేట్ రావాలి అంటే 20 ఇయర్స్ గమ్మున వుండాలి. ఈ బ్రామరావతి కలలు కంటూ గుంటూరు లో అన్నీ రేట్లు 30% పెంచి చెపుతున్నారు.

  • @shankarrao7878
    @shankarrao7878 19 часов назад +7

    ఆయన హరిగూపాల్ గారు, భాల గోపాల్ చనిపోయి చాలా రోజులు అయింది.

  • @SWARAM-6
    @SWARAM-6 16 часов назад +1

    మూడు రాజధానులు ప్రతీకాత్మకం అనే విషయం గమనించలేని కె.హరగోపాల్ గారు అదీ వ్యతిరేకించారు

  • @karnativenkataramireddy3723
    @karnativenkataramireddy3723 15 часов назад +1

    బాలగోపాల్ కాదు ..హరిగోపాల్ గారు

  • @Zenith-g5h
    @Zenith-g5h 19 часов назад +7

    AMARAVATHI Entha develop Chesina Naturally Collapse Soon ..

  • @vangalanageswarareddy9224
    @vangalanageswarareddy9224 18 часов назад +3

    బాలాగోపాల్ కాదు హరగోపాల్ అనుకుంట ఒకసారి సరిచేసుకోండి

  • @prsunilk123
    @prsunilk123 19 часов назад +12

    Haragopal not Balagopal

  • @GugulothVenkatram
    @GugulothVenkatram 15 часов назад +1

    బాల గోపాల్ కాదు
    హరగోపాల్

  • @jayachandrareddy2235
    @jayachandrareddy2235 14 часов назад +1

    Not even 20 years ,another bifurcation of AP will take place.

  • @v.v.satyanarayanabobbili7593
    @v.v.satyanarayanabobbili7593 17 часов назад +3

    అమీర్ భాయ్ నేను మీ పై పెద్దభారం పెడుతున్నాను గమనించండి
    శ్రీ కృష్ణ దేవరాయలు వారు మా కులం వాడు మాకులంవాడు అని అన్ని కులాలు వారు క్లెయిమ్ చేసుకుంటున్నారు
    మీరు రాయలసీమ వారు , పైగా ఆ కులాలలో ఈ కులానికీ చెందని వారు కాబట్టి మీరు నిష్పక్ష పాతముగా పరిశోధించగలరు
    దయచేసి రాయల వారి కులమును నిర్ధారించగలరు అని కోరుతున్నాను
    ధన్య వాదములు.

  • @sekhartempalle
    @sekhartempalle 17 часов назад +1

    బాలగోపాల్ కాదు...హరగోపాల్ సర్...బాలగోపాల్ గారు గతించారు...అయినా ఈయన పై అంత ఆశలు అవసరం లేదండి..జగన్ పాలనను పనిగట్టుకొని విమర్శించిన మహామేధావి...దీనినిబట్టి ఈయన నిజాయితీ ఏ పాటిదో చరిత్ర తిరగేయండి సర్...

  • @bujjireddymunagala9016
    @bujjireddymunagala9016 17 часов назад +3

    But no use

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 15 часов назад +1

    మహామేతవులగజ్జోన్మాదం.😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅అమడావాటి

  • @mudugullavenkateswarareddy
    @mudugullavenkateswarareddy 14 часов назад +2

    Thumbnail photo ప్రొఫెసర్ హరగోపాల్ గారు
    బాలగోపాల్ గారు కాదు

  • @bandarupellialekya242
    @bandarupellialekya242 15 часов назад +1

    Bal gopal kadu hari gopal

  • @Zenith-g5h
    @Zenith-g5h 19 часов назад +3

    Andhuke Natural Calamities Amaravathi Chuttu 6 months gaa Jaruguthunnai Ameer gaaru..

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 19 часов назад +2

    If Evm system is changed, every thing will become normal.

  • @nagulunasina3626
    @nagulunasina3626 7 часов назад

    రాచరిక వ్యవస్థలో కూడా ఇంత బరితెగింపు, నియంత, ఉన్మాద పాలన జరిగి వుండదు. ఎవడబ్బ సొమ్మని అందరిపై పన్నుల బాదుడు వేసి, ప్రజల పెరుమీద ప్రపంచ వ్యాప్తంగా అప్పులు చేసి, నిర్మాణాలకు ఏ మాత్రం పనికిరాని వరదముంపు బురదనేలలో వేల కోట్లు పోస్తున్నారు? ఎవరికోసం ఎందుకోసం

  • @srisurya4217
    @srisurya4217 19 часов назад +3

    Thappudu manushulaku thappudu alochanale vuntai.
    Balagopal garu manchiga chepparu kani murkhulaku
    Cheviki ekkadu.

  • @SeshagiriRaoRegulagadda
    @SeshagiriRaoRegulagadda 18 часов назад +1

    He is not balagopal, he is haragopal recognize him

  • @gudipatigudipati6192
    @gudipatigudipati6192 19 часов назад +3

    Naku kuda nachaledu Amaravati , oka chote development ite , migita places emipovali

  • @prasadg789
    @prasadg789 3 часа назад

    అమాయకుల దగ్గర ఉప్పుకళ్ళుకి భూములు దొబ్బేసి వాటి విలువ వేల రెట్లు పెంచుకుని తాము తమకులపోళ్ళు లక్షలకోట్లు సంపద పోగేసుకోవాలి, అమరావతి కోసం చేసే అప్పు రాష్ట్ర ప్రజలందరూ కట్టాలి, కానివాళ్లెవరు అమరావతి లో అడుగుపెట్టకూడదు వాళ్ళు వస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని కేసులు వేస్తారు, అదే అమరావతి అనే కాన్సెప్ట్

  • @mohanareddypulimi5719
    @mohanareddypulimi5719 14 часов назад +1

    He is Haragopal and balagpoal is dead long ago. Be careful!

  • @rstar3397
    @rstar3397 19 часов назад +7

    ఇప్పుడే ఒక వీడియో చూసా పికె గాడు నిన్న ఎక్కడికో వెళ్ళాడు కదా... వర్షం వస్తున్న వాడు మొక్కలకి నీళ్ళు పోస్తున్నాడు...నవ్వగట్లేదు😂😂😂😂

  • @swarnalatha2679
    @swarnalatha2679 15 часов назад +1

    Ameer he's Haragopal not Balagopal pls correct

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 19 часов назад +5

    ఆమీరు గారు బాలగోపాల్ కాదనుకుంటా హరి గోపాల్ అనుకుంటా.

  • @seetharamireddybyreddy2762
    @seetharamireddybyreddy2762 19 часов назад +2

    He is Prof.Haragopal not Balagopal

  • @dvenkataramana1916
    @dvenkataramana1916 Час назад

    మిమ్మల్ని ఈడ్చి తన్ని11 ఇచ్చారు అయినా మారలేదు

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 19 часов назад +3

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారికి చెప్పండి బాలగోపాల్ గారు చంద్రబాబు పెంపుడు కుక్కలు చంద్రబాబు ప్లేట్ భోజనం 3000 అన్న 32,000 అన్న సూపర్ అంటారు అదే ఆంధ్రప్రదేశ్ కర్మ కర్మ కర్మ ఆంధ్రప్రదేశ్లో పచ్చ మీడియా పచ్చ మీడియా భజన చూసి జనం నమ్మాలి చంద్రబాబు అబ్బ సూపర్ అంటూ పచ్చ మీడియా భజనజనం నమ్మడం అంతే కదా

  • @ramanamurtymojjada8543
    @ramanamurtymojjada8543 17 часов назад +1

    Prof. Hara gopal not Bala gopal

  • @JohnSukumarYeddula
    @JohnSukumarYeddula 11 часов назад

    నువ్వు నేను కన్విన్స్ అయ్యేది ఎవ్వడిక్కావాలి సారు!అది భూతల స్వర్గం కావాలి అంతే. అక్కడ కాలు కింద పెట్టేవాడికి చోటు లేదండి. అది ఒక బ్రూనై లాగా, అంటే దేవలోకం లాగా, కాస్ట్లీ ఎంట్రీ పెర్మిట్ ఉండాల, ఇంకా చాలా ఉన్నాయి దాచాం.

  • @chandratejagantela9111
    @chandratejagantela9111 19 часов назад +1

    He is Dr Haragopal
    Not Balagopal

  • @gumpulabhupathirao1434
    @gumpulabhupathirao1434 7 часов назад

    నాయనా యువ టివి,అతను బాలగోపాల్ గారు కాదు నాయనా,హరగోపాల్ గారు.

  • @manu1430
    @manu1430 18 часов назад +1

    Prof Hara Gopal i think his name is.

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 13 часов назад

    HaraGopal

  • @bondikallanarasimhulu502
    @bondikallanarasimhulu502 18 часов назад +1

    Bangalore, mumbai, Chennai,delhi, kolkata devlope ite vidupolesa lada capital devlop itadi adi mamule kada sodi apu.

  • @luckykarthik-b2q
    @luckykarthik-b2q 13 часов назад

    Pratyeka Rayalaseema udhyamam cheyalsinde... Mana Jagan anna ela ayina malli mukhyamantri kavalsinde...

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 19 часов назад +1

    Ap peru tho laksha kotla appulu chesi, state ni sanka nakunchi amaravathi real estate ki benefits chesthunnaru. Ap karma. Jagan also leaving this dangerous issue.

  • @reddybbr2929
    @reddybbr2929 19 часов назад +1

    Hara gopal Or bala gopal?

  • @rammanoharmamidala9052
    @rammanoharmamidala9052 19 часов назад +1

    He is Haragopal not Balagopal Sirji

  • @umamaheswararao2638
    @umamaheswararao2638 19 часов назад +1

    HARA GOPAL, EDIT CHEYYI NAYANA,.

  • @umr-p9f
    @umr-p9f 11 часов назад

    His name is not balagopal ...correct it

  • @venkat7756
    @venkat7756 19 часов назад +4

    ప్రజా చైతన్యం చూశాం గా మీ ప్రాంతం అబివృద్ధి జరగుతుంది అంటే 11 సీట్లు కి పరిమితం చేశారు 😂😂😂

    • @ramareddyneelapu8156
      @ramareddyneelapu8156 19 часов назад

      Yerri pu Prajachaitnyam kadu EVM LU GELUPU YENDHUKURA A Three Capitals Kavali

  • @Navera100
    @Navera100 9 часов назад

    Hara Gopal