ruclips.net/video/2ZzXAb4nyUI/видео.htmlsi=uEK9n2yVXtPAVw3V భగవన్నామ స్మరణ వల్ల మన కోరికలు ఎలా తీరతాయి చెప్తాను వినండి.(కలియుగం లో పుట్టటం మన అదృష్టం) ఓం నమో నారాయణాయ 🙏❤️
అక్కా మీరు చెప్పింది నిజం ,నాకు మాములు పరీక్ష పెట్టలేదక్కా దేవుడు నాకు PG free seat వచ్చింది అని నేను అన్నీ సర్దుకొని తొందరగా వెళ్లిన అక్కా కానీ అక్కడ చూస్తే పిల్లలు ఒక్కరంటే ఒక్కరు లేరు వామ్మో మళ్ళీ వెనక్కి పోలేని పరిస్థితి 50km undhi villege ki , college చూస్తే 3flores akka painting antha పోయింది ఒక బూత్ బంగళలాగ ఉంది తప్పదుర శివయ్యా అంటూ 2nd flore lo bilding మొత్తలో నేనొక్కడినే పడుకున్న అక్కా ఆరాత్రి మాములు రాత్రి కాదు అక్కా బయట మొత్తం చుట్టూ అడవి నిర్మానుష్యంగా ఉంది సార్ వాళ్ళు ఎవరి ఇంటికి వారు వెళ్ళినారు బయటినుండి water tank నిండి బొర్లుతుంది ఆ సౌండ్ కి toilate హే అక్కా😨 , వామ్మో మొత్తం అంతపెద్ద bulding లో నేనొక్కడినే వెళ్లి first door lock చేసి hanuman chalisa చదివి చంద్రశేఖర అష్టకం చదివి తండ్రి నివున్నావు నా పక్కనే ఉన్నావు నన్ను వదలకు తండ్రి అని ఏడిచి😢 పడుకుంటే ఆ రాత్రి మేలుకువే రాలేదక్క ప్రొద్దున 5:30Am కి మెలుకువ వచ్చింది లేచి shock అయ్యాను అక్కా 😲 బయట వెలుగు చూసి ఆనందబరితుడనయ్యను వెలుగు విలువ అప్పుడు తెలిసింది నాకు అక్కా ఇందులో అద్భుతం ఏమిటంటే నాకు మధ్యలో మెలుకువ రాలేదు ఒకవేళ వచ్చిఉంటే నాకు ఆరోజే ఆఖరి రోజు అయ్యి ఉండేది అక్కా 😢 అంతా భయంకర పరిస్తితిలోకి వెళ్లిన అక్కా 😢వామ్మో message పెడుతుంటేనే తలమొత్తం చీమలు పాకినట్టు అవుతుంది అక్కా .నాకు ఎలా అంత ధైర్యం వచ్చింది ఏమో నమః శివాయ. నాకు కష్టాలు వచ్చినప్పుడు చాల మార్లు దేవుడు నేను shock ayye😮 అద్భుతాలు చేశాడు అక్కా 🙏🏻🥰💓
అమ్మ మీరు చెప్పినట్టే కన్న తల్లిదండ్రులు కూడా నాకు దూరమైపోయారు ఇంకా చుట్టాలు అక్క చెల్లెలు మరిది తోటి కోడలు అందరూ దూరమైపోయారు నేను చాలా బాధపడ్డాను ఈ జపం వల్లే నేమో వీళ్ళు అందర్నీ నేనే విడదీశాను గాని నాకు తెలియలేదు నేను ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాను వాళ్లు కూడా నన్ను అర్థం చేసుకొని ఎవరు ఎక్కువగా రారు తక్కువ మాట్లాడతారు అమ్మ మీరు చాలా జ్ఞానవంతులు. మీకు పాదాభివందనాలు 🙏🙏🙏 అమ్మ కలలో పూనకాలు రావడం నిజమే నా కలలోజరిగింది
ప్రతి కలని positiv గా తీసుకోవాలి. లేకుంటే tention వస్తుంది. నిరంతరం భక్తి మార్గంలో ఉండే వారికీ చెడు కలలు వచ్చిన అవి పని చేయవు మంచి కలలు మాత్రమే ఫలిస్థాయి. కాబట్టి dont worry. మీకు వచ్చిన కల చెడు కల ఏం కాదు. ఏ కల వచ్చిన భయపడకూడదు. ఓం నమో నారాయణాయ 🙏
అందరికీ ఉండవు పూర్వజన్మలో పరీక్షలు అయిపోతే ఈ జన్మలో పరీక్షలు ఉండవు ఇంకొవిషయం ఏంటంటే అవి పరీక్షలు మాత్రమే కాదు మన కర్మలు మనం భక్తీ మార్గం లో కీ రాగానే మన పాప కర్మలు ధ్వంసం కావటం స్టార్ట్ అవుతుంది. మనం భక్తీ మార్గం లో ఉన్నందు వలన కర్మ ధ్వంసం జరిగేటప్పుడు strong గా ఉంటాము.

ఓం శ్రీ మాత్రే నమః 🙏
Om namo narayana
Om namaha shivaya Om bham bhairavaya namaha 🙏💐🌹🙏🙏🙏
All symptoms my family
Nakosame meru videos chestunnaremo anpistadi amma.. Daily me videos kosam wait chestu unta😊
Meru cheppinavi ani nalo kanpistunnay
Amma naku koncham bhayam poyindi.kaani santam poledu.kakapote startinglo bhayam poindi.Naku pooja chesina tarvata pooja gadilo edo shakti vunnatlu,pooja gadi chala andamgaa vuntundi.Nenu ippudu brammi muhurtamlo legustunnanu.Kani maku mila vundi .pooja cheyyakudadu.Manushula gurinchi manchivallo,cheddavallo maa papa cheputundi.Tanu Krishna bhakturaslu.kaani tanu roju pooja cheyyadu.kani tanu cheppinavanni nijale avutaie eamito.
Amma naku kalalo 2 days nundi oka chitti pina edo raasi okathaniki esthunattu vasthundi artham emitamma.
ప్రతి కలని positiv గా తీసుకోవాలి. లేకుంటే tention వస్తుంది. నిరంతరం భక్తి మార్గంలో ఉండే వారికీ చెడు కలలు వచ్చిన అవి పని చేయవు మంచి కలలు మాత్రమే ఫలిస్థాయి. కాబట్టి dont worry. మీకు వచ్చిన కల చెడు కల ఏం కాదు. ఏ కల వచ్చిన భయపడకూడదు. ఓం నమో నారాయణాయ 🙏
akka Ila vontariga avatam kathina parikshalu andariki compulsory ga vuntaya leka kontamandikena
అందరికీ ఉండవు పూర్వజన్మలో పరీక్షలు అయిపోతే ఈ జన్మలో పరీక్షలు ఉండవు ఇంకొవిషయం ఏంటంటే అవి పరీక్షలు మాత్రమే కాదు మన కర్మలు మనం భక్తీ మార్గం లో కీ రాగానే మన పాప కర్మలు ధ్వంసం కావటం స్టార్ట్ అవుతుంది. మనం భక్తీ మార్గం లో ఉన్నందు వలన కర్మ ధ్వంసం జరిగేటప్పుడు strong గా ఉంటాము.
thx akka namaste @@chudamani812
Akamiru super cabuthonaru arishadvargalu anta ante
కామం, కోపం, లోభం, మొహం, మధం,మాత్సర్యము
akka vedio veyagane rondu moodu gantala taruvata reply ivvandi andaru ventane chudaru kada akka busy life lo