Bhakthi dyaana maargam lo nunna Mana Hindu bhaktalu chaalaa great , andara bhaktaluku bagavanthudu saakshthkaaeramu kaani mokshamu lanhi chini Jai hindh jai bharath jai s nthana❤❤
అమ్మ నమస్కారం నాపేరు భూమి. చాలా సంవత్సరాలనుండి పూజలు చేస్తున్నాను. కానీ వన్ ఇయర్ ముందు నుండే నిత్య పూజ చేస్తున్న పూర్తిగా భక్తి లో లీనమై పోయిన. కానీ నాకు ఏది తెలిసేది కాదు మీవల్ల అన్ని తెలుస్తున్నాయి. మీరు చెప్పిన భగవంతుని లీలలు అన్ని అనుభూతి చెందుతున్న. దీపాలు లో ఆకారాలు వస్తాయి అని చెప్పారు అప్పటినుండి గమనిస్తూ వచ్చాను. క్లియర్ గా వినాయకుడు వచ్చాడు. నేను ఎప్పుడు ఎవరికీ కామెంట్ చేసింది లేదు. ఎందుకో మీకు చెప్పాలి అనిపించింది. ఫోటో తీసుకున్న అది మీకు చూపించాలి అని ఉంది అమ్మ అది మీరు అందరికి చూపిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అమ్మ ప్లీజ్ రిప్ల్ ఇవ్వండి అమ్మ
నేనూ లలితసహస్ర నామం 41days దీక్షా చేస్తున్నాను అమ్మ ఈ రోజు తో 39days అయ్యింది.. ఈ రోజూ lalitha చదువుతుంటే యాలకుల వాసన చాలా ఎక్కువగా వచ్చింది. దానికి అర్ధం చెప్పండి దయచేసి
Nenu, Devi navarathrula lo start chesi Karthika masam ayye varaku amma sahasranamalani chadhavali Ani anukuni start chesanu,19 days tharvatha viral fever throat infection severe cough vachhindhi.fever start ayina day mng amma sahasranamalu chadhuvukune sakthi leka padukuni unna, early morning time around 5 ki amma vendi padhmam lanti ginne lo nunchi Bala Tripura sundari ga,chadhagnikundam lo nunchi vacchinatlu vacchi,na vaipu chusi navvuthunnatlu kanipinchindhi.ventene fever unna velli snanam chesi amma sahasranamalu chadhuvukunna.ilanti anubhavlu amma dhaya valla chala kaligayamma naku.tharvatha amme Naku health problem clear chesindhi.amma vundhi,nannu inka pariksha peduthondhani Naku ardham avuthondhi.e pariksha lo amme nannu gaddekisthundhani,Naku nammakam.sri mathrenamaha 🙏🙏🙏🙏.
ఓం శ్రీమాత్రే నమః ఓం దుర్గా దేవియే నమః ఓం నమో శివాయ ఓం నమో నారాయణాయ నమః 🌹🌹🌹🙏🙏🙏
Haa meru cheppindhi nijam akka.nenu ramalayamlo sundarakanda chadavadaniki vellinappudu Maruthi vigraham lo eyes blink chesinattuga anipinchindhi kani nenu naa Bhrama anukunna kani meru chepte nijame anipostundhi maaa
Tq so much
చాల మంచి vidiao చేసారు అక్కా thank you so much ❤
హరే కృష్ణ 🙏
Bhakthi dyaana maargam lo nunna Mana Hindu bhaktalu chaalaa great , andara bhaktaluku bagavanthudu saakshthkaaeramu kaani mokshamu lanhi chini
Jai hindh jai bharath jai s nthana❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Exactly 💯 correct ga chepparu😊🪷
Mi smile good
చాలా చాలా ధన్యవాదాలు అక్క
Om namo narayana
Om namo narayanaya 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏
Oke namam japinchala yedi gurthoste ah namam japinchavacha akka
అమ్మ నమస్కారం నాపేరు భూమి. చాలా సంవత్సరాలనుండి పూజలు చేస్తున్నాను. కానీ వన్ ఇయర్ ముందు నుండే నిత్య పూజ చేస్తున్న పూర్తిగా భక్తి లో లీనమై పోయిన. కానీ నాకు ఏది తెలిసేది కాదు మీవల్ల అన్ని తెలుస్తున్నాయి. మీరు చెప్పిన భగవంతుని లీలలు అన్ని అనుభూతి చెందుతున్న. దీపాలు లో ఆకారాలు వస్తాయి అని చెప్పారు అప్పటినుండి గమనిస్తూ వచ్చాను. క్లియర్ గా వినాయకుడు వచ్చాడు. నేను ఎప్పుడు ఎవరికీ కామెంట్ చేసింది లేదు. ఎందుకో మీకు చెప్పాలి అనిపించింది. ఫోటో తీసుకున్న అది మీకు చూపించాలి అని ఉంది అమ్మ అది మీరు అందరికి చూపిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అమ్మ ప్లీజ్ రిప్ల్ ఇవ్వండి అమ్మ
చాలా thanks అండి మీ spiritual experience share చేసినందుకు ఇతర భక్తులు కూడా inspair అవుతారు 🙏
ఆ ఫోటో మీకు షేర్ చేయాలి అనిపిస్తుంది అమ్మ ఎలా చేయాలో చెప్పండి అమ్మ
Naku send cheyyandi pls
ఎలా చేయాలి అండీ
Madam nenu 5 years nundi nama japam chestunnanu naaku money family lo vipareetamina problems baaga unnai
Hi akka na Peru Shilpa nenu 2 day s avthundi akka Sheva danam chesthunna akka Naku oka kannu kanipecendi akka deneki artham enty akka
🙏🙏🙏
Shubhodayam akka 🙏❤
శుభోదయం నానా ❤
మీరు యెన్ని రోజుల నుండి చేస్తున్నారు
Nenu roju venyakudu ni siva namam venkaswra namam japinchtanu amma
Manchu lo ee pani chesina vahistunnayi
Shobodayam ammaa
శుభోదయం నానా
DD
అవును
Amma nenu dwaraka velli vachanu amma..akkada mottam nenu hare krishna mantram japinchanu amma..
🙏🙏🔯🥳❤
Haa avunu nenu okaroju naama japam marchipoyaanu
Same day naaku teliyakundaane manasulo naamam palukutunnanu
Akka arudhra nakshatram ghurinchi cheppindi 🙏
Sorry నేను భక్తురాలినీ కానీ జాతకాలు చూడటం అలాంటివి రాదు. కానీ జాతక, గృహ దోషాలను కూడా భక్తీ మార్గం ద్వార పోగొట్టుకోవచ్చు.
Chalava chase food gurinchi onka video chasthara aunty for kundalini awaking
తప్పకుండా ఇవాళ night లోపు uplod చేస్తా
Amma nenu Siva namam japishthuty naka kalalo ammavaru puninattu ayyavaru chevilo mantharalu cheputhunatu pagalu kala vachindhi Amma reply evu amma
మంచి కల అండి
Siva panchakshari mantram japistu vunte madyalo alochanalu vastunayi please reply akka
కొన్ని రోజులే వస్థాయి పట్టించుకోకండి
Nenu chese Pooja correct kada amma
పూజ మీకు నచ్చినట్టు చేయండి. మీ మనసు భగవంతుని వైపు ఆకర్షించేలా చక్కగా పూజ చేసుకోండి
అమ్మ నేను ఈ రోజు లలితాసహస్రనామం చేస్తుంటే చాలా ఎక్కువగా యాలకుల వాసన వచ్చింది.. దానికి అర్థం చెప్పండి దయచేసి 🙏
నేనూ లలితసహస్ర నామం 41days దీక్షా చేస్తున్నాను అమ్మ ఈ రోజు తో 39days అయ్యింది.. ఈ రోజూ lalitha చదువుతుంటే యాలకుల వాసన చాలా ఎక్కువగా వచ్చింది. దానికి అర్ధం చెప్పండి దయచేసి
నిన్న అంతా ధూపం వాసన వస్తూనే ఉంది..
Nenu, Devi navarathrula lo start chesi Karthika masam ayye varaku amma sahasranamalani chadhavali Ani anukuni start chesanu,19 days tharvatha viral fever throat infection severe cough vachhindhi.fever start ayina day mng amma sahasranamalu
chadhuvukune sakthi leka padukuni unna, early morning time around 5 ki amma vendi padhmam lanti ginne lo nunchi Bala Tripura sundari ga,chadhagnikundam lo nunchi vacchinatlu vacchi,na vaipu chusi navvuthunnatlu kanipinchindhi.ventene fever unna velli snanam chesi amma sahasranamalu chadhuvukunna.ilanti anubhavlu amma dhaya valla chala kaligayamma naku.tharvatha amme Naku health problem clear chesindhi.amma vundhi,nannu inka pariksha peduthondhani Naku ardham avuthondhi.e pariksha lo amme nannu gaddekisthundhani,Naku nammakam.sri mathrenamaha 🙏🙏🙏🙏.
చాలా మంచి expierians అండి అమ్మ శక్తి మీ ఇంట్లో ప్రసరించింది అని అర్థం
@@Rolex0007roju ye niyamalu patincheru
Nama japam chestunnanu kaani vipareetamina dabbu problems unnai madam
నామజపం చేయటం స్టార్ట్ చేయగానే డబ్బులు రావటం జరగదు నామజపం కి సంభదించిన vidiaos ఛానల్ లో కి వెళ్ళి చూడండి.clear గా అర్థం అవుతుంది
మీ ప్రతి video చూసి నేను రోజూ బ్రహ్మ muhurtham లో lestunna కానీ పూజ లో kurchune టైమ్ 6 అవుతుంది am అర్థం kaavatanledhu
పరవాలేదు పూజ పట్ల మీ ఆరాటం భగవంతుడు గమనిస్తాడు. మీ పట్ల ఆకర్షితమవుతాడు.