తెర వెనుక మా ప్రయాణం విడియో చాలా బాగుంది.నాకు మీరు నవ్వుతూ మీ జీవన యానం సాగింది అనిపించింది.మీ పిల్లలు ఇద్దరు గుణశేఖర్ లా ఉన్నారు.ఇద్దరికి హృదయపూర్వక అభినందనలు.
Super babai garu mee recipes and meru tiney paddati antey maa husband ki chala estam andi. Oka sari aina mimmalni meet avvali ani maa husband korika....... From Nellore
బాబాయ్ గారు నమస్కారమండి సర్వపిండి అంటే మాకు మహా ప్రాణం❤🥰 ఎందుకంటే మాది తెలంగాణ🥰 నేను చేసుకొని తింటాను అప్పుడు అప్పుడు సర్వపిండి ప్రస్తుతం సౌదీలో ఉన్నాను
తెలంగాణ సర్వ పిండి ఆంధ్రాలో తపాలాచెక్క వాటి టేస్ట్ వేరు అస్సలు... మంచి ఫుడ్...మీరు తినేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో పిట్టల సౌండ్ భలే ఉంది 🤗
Yes andralo tapala chekka
Telangana lo kuda okko aria lo thapala chekka Ane antaru andi
@@Naseemamohammad9203 ఓహ్ అవునా ok అండీ
@@Naseemamohammad9203avunu asalu andra lo edi chusukunnatlu eppudu chudalaydu
Telangana lo kuda tapala chekka antamu
మా తెలంగాణా లో చాలా ఫేమస్ సర్వ పిండి. మా బాబాయి ఏం చేసినా అంతే 🎉🎉🎉❤❤❤
దీని రుచి అమోఘం! మా ఇంట్లో అందరికీ ఇష్టం, వారానికి రెండు సార్లు అయినా ఈ సర్వపిండిని చేసుకుంటాం.
😋😋😋
00
తెర వెనుక మా ప్రయాణం విడియో చాలా బాగుంది.నాకు మీరు నవ్వుతూ మీ జీవన యానం సాగింది అనిపించింది.మీ పిల్లలు ఇద్దరు గుణశేఖర్ లా ఉన్నారు.ఇద్దరికి హృదయపూర్వక అభినందనలు.
తమ్ముడూ నాది కర్నూలు తెలంగాణ లో 40 సం ఉన్నాను ఆరుచులే వేరు మీ విడియోలు అన్ని చూస్తాను చాల బాగ చేస్తారు. సూపర్ తమ్ముడు
So much better than deep fried snacks i too will try
ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి బాస్🎉
బాబాయ్ ఒక్క రోజు భోజనం పెట్టు నీ చేతి తో
Nonveg tappa anni chustha
Mi ✋
❤
మాది కరీంనగర్ జిల్లా
మీ వీడియోలు ప్రతి ఒక్కటి
తప్పకుండా చూస్తాను సర్వపిండి సూపర్ గా చేసారు బాబాయ్ గారు.
Same andi
Enta opika babai meeki chala manchi vanta chesi choopincharu thappakunda try chestanu babai garu🌷🌷
భలేగుంది అన్నయ్యా! నేను మొదటిసారి దీని గురించి వింటున్నాను. తప్పకుండా ఒకసారి రుచి చూస్తాను.
చిన్నమ్మది మా తెలంగాననా నిజమా సూపర్ బాబాయ్, మీ వంటకాలు అంటే నాకు చాలా ఇష్టం ప్రతి వీడియో చూస్తాను వంటలు మీ స్టైల్లో చాలా బాగా చేస్తారు బాబాయ్ సూపర్
I am from Telangana I love sarva Pindi super ga chesaru
తెలుసు గా తెలంగాణ అంటే వేరే ఉంటది ❤
Super babai testy sarvapindi maa telangàna vanta 👍
తెలంగాణ స్పెషల్ 👌
Super 👌 babaya garu it's my favorite dish yummy yummy recipe excellent 👌
بہت اچھا لگا مزہ آگیا
మా నాయనమ్మ ఇవ్వని వేయకున్న కరం ఉప్పు వేసి చసేది సూపర్ గా ఉండేది తెలంగాణ జనగాం
Telangana valaki idi all time fav uncle...thx
Suuuper Babai thepala chekkalu ma ammamma super ga chesthundhi evi chudagane nenu ave anukunna meru last lo adhe chepparu
బాబాయ్ నేను మీ videos. Resent gaa చూడటం స్టార్ట్ చేశా. అందులో కాకరకాయ. కారం నేను ఇంట్లో చేశా బాబాయ్ mamulgaa లేదు. సూపర్. Love you బాబాయ్
I will try all food items with u videos❤🎉🎉thanks babai
ఈ వీడియో చూసి నేను ఈరోజు చేసా nice 👍❤from Hyderabad
మీ videos చాలా బాగున్నాయి 🙏🙏🙏
Super thathagaru bale unnnae Naku tinnalani undi avi chusthumte
Super babai mouth watering 😋
Ma telangana famous sarva appa, i like it very much, meru chesi chupinchinanduku ధన్యవాదాలు uncle 🙏
They are also made in Andhra and called TEPALA CHEKKALU (because they are cooked in an aluminium or steel pot like nonroti cooked in a tandoor oven).
Super babaigaru chusthantae thinalanipisthundi.I will try tomorrow
Meeru chala luck tata me illu background super me cooking super
చాయ్ తో పాటు సర్వపిండి తింటే భలే ఉంటది ధన్యవాదాలు బాబాయిగారు
❤ babai garu super pakka Telangana nadhi na favourite I time babai
ఎంత అద్భుతంగా చేశారు అంకుల్ 😊....
Kakaa curd chutney combination undalay.
Super chaysinavv.
❤❤😊😊😊😊
Mi videos chusthuntey chala hayiga untadi chala baguntayi mi recipies
Chala bavundi babai sarva pindi recipe
తెలంగాణ స్పెషల్ సర్వపిండి చాలా బాగా చేసారు బాబాయ్ గారు 🙏🙏
Miru chese prati vanta amogam babai garu i am u r big fan😊
my favorite Telangana sarvapindi. my ammamma used to make when i go to the village. i’m from Telangana.
Namaste Peddananna garu ma ammamma thapalachakka chesedi adi telusu e sarvapindi vinaledu tappakunda try chestanu tq nanna garu ❤
Thanks uncle garu maa intini gurthu chesaru. Maa intlo andariki idhi chala ishtam
Hi sir, you are a very lucky man on the earth 🌍.
Super babai garu mee recipes and meru tiney paddati antey maa husband ki chala estam andi. Oka sari aina mimmalni meet avvali ani maa husband korika....... From Nellore
Nenu kuda vacca vedio kuda miss avvakunda chustanu
సర్వ పిండిని తప్యాల పిండి,తప్యాల చెక్క,బిళ్ళవక్క అని కూడా అంటారు...బాబాయ్ ...మాది తెలంగాణ నే.....
Ganju Pindi
Super duper urs all food uncle
Super anna mi video s cheyyndi chala baga vunnayi har har gange har har mahadheva
Super babai garu 👌👌👌🌹❤❤
Hoo . Different recipe.. good babai..
చాలా బాగుంది. మరి రానా నాకు ఇస్తారా!జై శ్రీ రామ్
Meeru chepina kolatalatho chesani babay chala bagaa vochindi tq babay❤
Baabai you are awesome ❤🎉🎉🎉🎉
just now i tried it and it's sooooooo delicious 🤤😋 , babai super ochindhi 🍽️
Babai garu, mavasuki chala ahlaadam ga undi. Mimalni kalavani undi. Meeru chese vantaku nenu try chestha. Bagara rice cheyyandi babai
sir way of cooking enjoying a lot your surroundings
mesma rising
Super video babai garu 😊
Me videos chala baguntai meru supar sar
Babai garu sarva pindi super ga undi. Thanks
బాబాయ్ గారు సర్వ పిండి లో పచ్చి ఉల్లికారం నంచుకుని తింటే చాలా బాగుంటుంది
Excellent babai Garu.
Vedio chudakundane like kottam because uncle Baga chestaaru
మీరు తయారుచేసిన సర్వపిండి అట్లు ఇదే మొదటిసారి చూడడం బాగుంది సార్ 🙏
Hi babai naa dhi warangal naku edi chala estam super ga untudhi
Maa chinappudu maa amma chesina thapala chekkalu గుర్తుచేశారు i am from Andhra
Super tatagaru meeru chesina vantalante bhaga istam
👌 😅😅😅
Babai garu super super super super super super super super 😊😊👌👌👌👌👌👌
వారేవా తెలంగాణ లో ఏములడా రాజన్న ముక్కుని ఇల్లు లేదు బతకాలు కొడుతూ అరుగుమీద కోసుని గా సర్వపిండి తింటుంటే మజా వేరే అబ్బా😊😉😉😉😉😉😉 tq బాబాయ్
నిజంగా మీరు అదృష్టవంతులు ప్రకృతి తో జీవిస్తూ ఇష్టమైయినవి వంట చేసుకుని తినటం ఇంతకన్నా ఎం కావాలి జీవితానికి
👍 done
బాబాయ్ గారు సూపర్ 👍👌👏🎉🎉👍
I heard that it is One of the Authentic Dishes of Telangana... Super Peddananna thanks for the recipe...❤❤ #FoodOnFarm #TeluguFarmerGopi
Too much oil, too much cholesterol
@@mbargavi If you make them like in Andhra (TEPALA CHEKKALU) then they need less oil.
Our Family Also Loves This Dish 😊🤩
Super babai garu 🙏🙏
Meeru super babai garu...❤🎉
Bababi garu sarvapindi tho patu chayi thagandi...enka ah test masthu anipisthadi...😋😋 Enka chiinnaga vrshsmm padthunnappudu sarvapindi nd mansuku entha hayiga anipisthado.... ❤
Mee sarvapindi chala super❤❤❤
Great taste. 🌼🌼💐💐🍊
బాబాయ్ గారు నమస్కారమండి సర్వపిండి అంటే మాకు మహా ప్రాణం❤🥰 ఎందుకంటే మాది తెలంగాణ🥰 నేను చేసుకొని తింటాను అప్పుడు అప్పుడు సర్వపిండి
ప్రస్తుతం సౌదీలో ఉన్నాను
Movth veteng ankul super resep 👌👌👌
Anna nenu guda chestananna thanks for new new recipes bya anna
Chala Baga chesaru
Madi warangal babai tq so much ma I
Side vantakam chupicharu ❤❤❤❤❤❤
అవును మాది వరంగల్ మా స్పెషల్ రెసిపీ 👌
Madhi Hanamkonda
Madhi kazipet❤
Ho అవునా 👍
ఒక సారి మన వరంగల్ యూట్యూబర్లు అందరము కలుదాం 👍
@@shriharidra sure andi nice Idea
Hi babai garu Ela unarau mi vantalu ante chala estam chala Baga chestharu love you babai garu
Direction , Visuals perfect
Nice 👌👌 okasari ulli chatney chai chupinchadi sar
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ.....
అబ్బబ్బబ్బబ్బబ్బ......
ఆహా.... ఓహో... సూపర్ అండీ...
అబ్బబ్బబ్బబ్బ.....😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
సొరకాయ tho cheste ఛాలా ఛాలా super ga ఉంటుంది
My most favorite dish...
My best friends mother makes heavenly I love ...
And I'm missing.
Madi kuda Telangana andi thank you babaigaru
Ma Nalgonda district lo dheenini thapala chekka antaru ❤❤❤
Superb ga undandi 😋😋😋
Wry nice cooking love it
Super babai👌👌👌👌👌
Super babai memu kuda ilage chestamu
Superrrrr😍
Babai chala bagundi.. adee chetulato tapellalu kuda nerpiste inka brahmandamga undalu…. Please 🙏🏻😋😅😅😅😊😊😊
Babai me illu super garden super aunty super me vantalu super anni super super super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Ma amma chesinattu chesaru babai kani memu pappu veyam pallilu matrame vestam kani miru cheppinattu kuda okkasari try chestam❤
Today i tried ur coconut rice recipe tasted delicious
Nice place sir so peaceful ❤
Mee vantalu chaala baaga chestunnaru. Mee age enthandi .