MAA President Vishnu Manchu | ప్రణీత్ హనుమంతుపై మంచు విష్ణు సీరియస్ కామెంట్స్ | HT Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июл 2024
  • చిన్న పిల్ల‌ల విష‌యంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. బెంగ‌ళూరులో హైద‌రాబాద్‌ పోలీసులు అత‌డిని అరెస్ట్ చేశారు. దీనిపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు స్పందించారు. తెలుగు యూట్యాబర్లకు మంచి పేరు ఉందన్నారు. సభ్య సమాజం చీకొట్టే ఇలాంటి వీడియోలు ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఆ యూట్యూబర్ ను అరెస్ట్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు మంచు విష్ణు తెలిపారు.
    #ManchuVishnu #PraneethHanumanthu #HTTelugu #Tollywood #MAA #TeluguNews
    హిందూస్తాన్ టైమ్స్ వీడియోలు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత సమస్యల గురించి మీకు వార్తలు, వీక్షణలు మరియు వివరణలను అందిస్తాయి. వీలైనంత త్వరగా వార్తలను నివేదించడానికి, మిమ్మల్ని మరింత మెరుగ్గా చేరుకోవడానికి కొత్త సాంకేతిక సాధనాలను ఉపయోగించడానికి మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీకు బాగా అర్థం చేసుకోవడానికి 360 డిగ్రీల వీక్షణతో కథలను చెప్పడానికి మేము ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాము.
    Hindustan Times Videos bring you news, views and explainers about current issues in India and across the globe. We’re always excited to report the news as quickly as possible, use new technological tools to reach you better and tell stories with a 360 degree view to give you a better understanding of the world around you.
    Visit Us:
    News Website: telugu.hindustantimes.com
    FB: / httelugu
    Twitter: / httelugu

Комментарии • 2