16:30 i don't know why people tend to ignore , but i like his "subramanyam for sale" more than gabbar singh...I rate mirapakay and subramanyam for sale higher than gabbar singh.
నాకు అర్థమైంది ఏంటంటే ఈ great Andhra ni oka రోజు వేసుకోవాలనుకుని వచ్చి ఈ రోజు మూర్తి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా పద్ధతిగా వేస్కుని వెళ్ళాడు. ఎం వేసుకున్నాడు ఎక్కడ వేసుకున్నాడు అని మాత్రం నన్ను అడక్కండి
నన్ను అడిగితే ఎప్పుడైతే సినిమా ప్రొడ్యూసర్లు సినిమా వాళ్ళు జర్నలిస్టులను పిలిచి క్యూ అండ్ ఏ సెషన్స్ పెట్టారో అప్పటినుంచి సినిమాకి పబ్లిసిటీ అవడం సంగతి పక్కన పెడితే ఆ జర్నలిస్టుల పర్సనల్ యూట్యూబ్ ఛానల్స్ కి కోసం అడ్డమైన ప్రశ్నలు పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడిగి పెంట పెంట చేస్తున్నారు సినిమా..
If harish Shankar thinks posting actress photos in great andhra Twitter handle is vulgar at age 65...then showing intimate scenes in movies by a person who is aged 45. who may have school going kids is much more vulgar than him ...is what I feel
హీరోయిన్ బ్యాక్ పాకెట్స్ లో చేతులు పెట్టి డాన్స్ ఇప్పుడు వచ్చిన కొత్తది ఏం కాదు, పూరి జగన్నాథ్ పోకిరి2006 సినిమాలో ఇలియానా బ్యాక్ పాకెట్లో హీరో చేతులు పెట్టి నడుచుకుంటూ ఆర్ డాన్స్ చేసుకుంటూ వెళ్లే షార్ట్స్ ఉన్నాయి
చాలా బాగా కొట్టేసుకున్నారు కానీ... ఒక నలఫై ఏళ్ల ఆయన ఒక అరవై ఏళ్ల ఆయన్ని అమ్మయిల ఫోటోలు తీసి పోస్ట్ చేసినందుకు నిలదీసారు. బాగానే ఉంది, వారి వృత్తి ధర్మానికి చక్కటి పరీక్ష పెట్టారు, భేష్ ! అయితే ఒక ఇరవై మూడేళ్ల వాడిగా ఈ నలభై ఏళ్ల దర్శకుడిని నేను ఏమని అడగాలి, నిలదీయాలి? నాకు పదమూడేళ్ళ వయసులో కెవ్వు కేక పాట తీసారు ఇప్పుడు రెప్పల్ డప్పుల్. మీరేమైనా ప్రోగ్రెస్ అయ్యారా సర్? నేను పుట్టక ముందు నుంచి act చేస్తున్నా హీరో ఇప్పుడు నా వయసు లేదా అంతకన్నా చిన్న వయసు అమ్మాయితో జేబులో చెయ్యి steps చేస్తున్నారు, వారిని ఏమని అడగాలి? అన్నయ్య రవితేజ గారితో ఈ ప్రస్తావన తీసుకు రాగలరా సర్వోత్తమ హరీష్ శంకర్ గారు? Maybe, one last hope అని టైటిల్ కి caption పెట్టరేమో ఇందుకే 😂 ఎంతైనా మీ మీడియా వారు సినిమా వారు ఒకే చెట్టు పక్షులు అండి. Conmercial సినిమా లాగా commercial ఇంటర్వ్యూలు ఎలా చెయ్యాలో ఆరి తీరారు. ఇవి చూస్తున్నాము కదా? మేము వట్టి పని లేని వాళ్ళము9
best thing is film makers are always made to take responsibility or criticism but never on journalist side, it great to see Harish sir asking them about their credibility
interview antha enjoy chesa kaani ending lo nenu goppa ante nenu goppa ani intha serious ga ilanti platform lo kottukotam matram next level crazy and sad asalu
Mr Murthy has to behave according to his age.. he is justifying using his women to get views and he is agreeing that they want controversy. Main point is they are intentionally damaging people’s reputation and careers.
Murthy clearly won this debate!! Movie valla meede edi padithe adi rayatam thappe kaani ilaanti strong media undabatte movie vallaki konchem bhayam anedi undi edi padithe adi cheyyakoodadu tiyyakoodadu ani!! He has strong answer professionally, personally and spiritually also!! Good job Murthy garu👏👏
21:37 Argument Started 😂😂😂
Both are perfect for the Parking movie remake :- Movie Title ( Maruti - Murthy 🚦 Suzuki -Shankar)"😂
16:30 i don't know why people tend to ignore , but i like his "subramanyam for sale" more than gabbar singh...I rate mirapakay and subramanyam for sale higher than gabbar singh.
ఆత్మ కీ, ప్రేతాత్మ కు యుద్ధం. ఇది చూడడానికి యూట్యూబ్ అంత సిద్ధం.😂😂😂
ఇంటర్వ్యూలు చూడ్డం మొదలెట్టిన తర్వాత ఇంత రసవత్తరమైన ఇంటర్వ్యూ చూడడం ఇదే మొదటిసారి😂😂😂
Pop Corn tesukoni ready gaa vunna
Start it 😂😂
గంటకు పైగా మిమ్మల్ని భరించిన మేమ్ చాలా మంచివాళ్లము 😂😂😂
నాకు అర్థమైంది ఏంటంటే ఈ great Andhra ni oka రోజు వేసుకోవాలనుకుని వచ్చి ఈ రోజు మూర్తి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా పద్ధతిగా వేస్కుని వెళ్ళాడు. ఎం వేసుకున్నాడు ఎక్కడ వేసుకున్నాడు అని మాత్రం నన్ను అడక్కండి
Public wants that అతి 😂😂
మీకు కాంట్రవర్సీ కావాలి,,ఆయనకి పబ్లిసిటీ కావాలి😅😅
మధ్యలో మేము ఎర్ర పువ్వులం🙏🙏
నన్ను అడిగితే ఎప్పుడైతే సినిమా ప్రొడ్యూసర్లు సినిమా వాళ్ళు జర్నలిస్టులను పిలిచి క్యూ అండ్ ఏ సెషన్స్ పెట్టారో అప్పటినుంచి సినిమాకి పబ్లిసిటీ అవడం సంగతి పక్కన పెడితే ఆ జర్నలిస్టుల పర్సనల్ యూట్యూబ్ ఛానల్స్ కి కోసం అడ్డమైన ప్రశ్నలు పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడిగి పెంట పెంట చేస్తున్నారు సినిమా..
We enjoyed a lot saaar...😂😂😂 tata cinema poyyindi happy ahh 😂
Harish Anna interview ❌ Harish Anna mingudu ✅
26:50 నుండి చూడండి ఎం ఫీల్ ఉంది మావా 😂😂 ముసలోడే కానీ మహానుభావుడు
30:40 నవ్వి నవ్వి చచ్చేలా ఉన్న మావా😂
38:00 అరేయ్ ఏంట్రా ఇది ...
School lo.. 5th class..lo ilagey Godawa paddam😂😂😂
If harish Shankar thinks posting actress photos in great andhra Twitter handle is vulgar at age 65...then showing intimate scenes in movies by a person who is aged 45. who may have school going kids is much more vulgar than him ...is what I feel
Harish Shankar Twitter lo Musali Nakka ani thittindi murthy uncle ne
Anduke Antha veera Etakaaram
యాంకర్ మాట్లాడడం తగ్గించి, హరీష్ గారికి ఎక్కువగా అవకాశం ఇస్తే బాగుంటుంది
guys who heard it, 51:45
Who else searched Harish Shankar and thatha interview 😅
50:47 about pawan kalyan, ram charan and chiranjeevi multi starrer pan india movie❤
Insta lo chusi vachara bro 😂😂
51:51 Oscar de*** 😂😂
28:35 - idhi corrct, correct ga cheparu
Face to face daring గా బాగా మాట్లాడారు హరీష్ శంకర్👌👌👌
Keep poll for who’s మంచోదు 1:05:00
ఈ ఇంటర్వూ ఎలా ఉందంటే
ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అది చూడటానికి యూట్యూబ్ మొత్తం సిద్ధం అన్నట్టు ఉంది😂
51:50 you headphones 🎧
వాడో వేదాంతి... వీడో సిద్ధాంతి... ఇది వెటకారం కాదు..పక్కా నిజం.... ఒకరికొకరు సంబంధం లేకుండా ఎవరు చెప్పలనుకున్నది వాళ్లు చెప్పారు మమ్మల్ని ఎర్రి పువ్వలను చేశారు... గంట బొక్క పెట్టారు
Expecting part - 2 😅
27:16 Fire 🔥 Question
ముసలోడు కాంట్రవర్సీ లో
వైరల్ కావాలి అనుకున్నాడు 😂
శంకర్ ఆన్న తోపు దమ్ముంటే ఆపు ❤
Argument started with back pocket song😂😂😂😂😂😂
1st pan India interview 😅😅😂
57:54 😂😂😂😂😂😂😂😂😂😂😂
హీరోయిన్ బ్యాక్ పాకెట్స్ లో చేతులు పెట్టి డాన్స్ ఇప్పుడు వచ్చిన కొత్తది ఏం కాదు, పూరి జగన్నాథ్ పోకిరి2006 సినిమాలో ఇలియానా బ్యాక్ పాకెట్లో హీరో చేతులు పెట్టి నడుచుకుంటూ ఆర్ డాన్స్ చేసుకుంటూ వెళ్లే షార్ట్స్ ఉన్నాయి
Interview ki pilichi mari epinchukodam avasarama 😂
Uncensored interviews are very good ..... Appreciate the effort great Andhra ❤
ఇంటర్వ్యూ ఎవరిది ఇంతకీ హరీష్ శంకర్ దా యాంకర్ దా?? గెస్ట్ మాట్లాడే లేకుండా హోస్ట్ తెగ మాట్లాడుతుండు.
Interview chusaka naku arthamaindi entante Murthy thata kuda argument lo valid points eh matladaru 😂
Harish Shankar understanding eh match avvatledu
Interview 1 hour ayite max 10 min cinema gurnchi ...migata antha masala ne...deniamma em feel undi ra😂😂😂
Did they trim the interview. Looks like some parts missing
Idhi interview la ledhu debate la vundhi hilarious 😂
Interview ❌ debate✅
Its all started by harish at 3:35
వామ్మో Interview అదిరిపోయింది 🎉
35:34 Movie 🍿 Reviews
52:40 NOTE IT'
51:52 "Oscar thevanga lenidi" 2x speed lo cheppadu anthe
Murthy garu won in this argument,Harish Shankar garu thana frustration ni theerchukone Prayathnam chesaru,Murthy garu Honest and Mature ga matladaru
Em feel undhi mama 20 min nunchi
ఏం feelఉండి మావ interview లో 😅😂నా life లో నే best ఇంటర్వ్యూ 😂
Super interview which became argument bw two never give up persons
😂😂😂 Em feel undi ra mama ikkada
ఆవేశంలో పోతరేమో అనుకున్న 😂😂 గూరీజీ
This is harish shanka interview or anchor interview?
We enjoyed alotttt sirrrr😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Murthi Garu ki
Harish Bhai rampage 🔥
చాలా బాగా కొట్టేసుకున్నారు కానీ... ఒక నలఫై ఏళ్ల ఆయన ఒక అరవై ఏళ్ల ఆయన్ని అమ్మయిల ఫోటోలు తీసి పోస్ట్ చేసినందుకు నిలదీసారు. బాగానే ఉంది, వారి వృత్తి ధర్మానికి చక్కటి పరీక్ష పెట్టారు, భేష్ ! అయితే ఒక ఇరవై మూడేళ్ల వాడిగా ఈ నలభై ఏళ్ల దర్శకుడిని నేను ఏమని అడగాలి, నిలదీయాలి? నాకు పదమూడేళ్ళ వయసులో కెవ్వు కేక పాట తీసారు ఇప్పుడు రెప్పల్ డప్పుల్. మీరేమైనా ప్రోగ్రెస్ అయ్యారా సర్? నేను పుట్టక ముందు నుంచి act చేస్తున్నా హీరో ఇప్పుడు నా వయసు లేదా అంతకన్నా చిన్న వయసు అమ్మాయితో జేబులో చెయ్యి steps చేస్తున్నారు, వారిని ఏమని అడగాలి? అన్నయ్య రవితేజ గారితో ఈ ప్రస్తావన తీసుకు రాగలరా సర్వోత్తమ హరీష్ శంకర్ గారు? Maybe, one last hope అని టైటిల్ కి caption పెట్టరేమో ఇందుకే 😂
ఎంతైనా మీ మీడియా వారు సినిమా వారు ఒకే చెట్టు పక్షులు అండి. Conmercial సినిమా లాగా commercial ఇంటర్వ్యూలు ఎలా చెయ్యాలో ఆరి తీరారు. ఇవి చూస్తున్నాము కదా? మేము వట్టి పని లేని వాళ్ళము9
best thing is film makers are always made to take responsibility or criticism but never on journalist side, it great to see Harish sir asking them about their credibility
Harish Shankar, attitude chusthey.. 1st nunchi fix ayyadu... Murthy garini roast chedhamani fix ayyi interview ki vachadu😅
Em feel vundhi mama idaa 😂😂😂
I don't think this is an uncut version
HS is a big yedava for his noti dhoola...
Harish garu last lo 1:01:01 question highlight 😂😂
Interview start ayyindi Mr. Bachhan promotion kosam, end ayyindi Great Andhra murthy gaaru manchivaaru, harish shankar gaaru goppavaaru ane context meeda 😂. We njoyed alot sir 😂😂😂
Knowledgeful Interveiw 💥💥
Great interview 👍👌
Good interview with some disturbances..... Harish gari attitude questions bagunayee.
Murthy gari explanation super
interview antha enjoy chesa kaani ending lo nenu goppa ante nenu goppa ani intha serious ga ilanti platform lo kottukotam matram next level crazy and sad asalu
Who said this is a interview? This is argument 😂
Mr bachan movie kuda entha entertainment vundadu ra😂😊
Veturu garini avamanichinaaa murthy Garu Langaruu esaruuu, bongaruu esaruuu anta 😂😅😂😂
It's a whole season of Bigboss show😂
We enjoyed a lot sir 😂😂
Mr Murthy has to behave according to his age.. he is justifying using his women to get views and he is agreeing that they want controversy. Main point is they are intentionally damaging people’s reputation and careers.
1:01:03 Nenu Manchodene Harish Shankar Mark Hilarious 😂😂😅
We Want Part 2
Super interview excellent
Bro eagerly waiting usthaad
Thata ni....thokkesadu anna😂😂😂😂😂😂
We enjoy the lot sir 😂😂😂
At the end what Harish did is character assassination.
Murthy clearly won this debate!! Movie valla meede edi padithe adi rayatam thappe kaani ilaanti strong media undabatte movie vallaki konchem bhayam anedi undi edi padithe adi cheyyakoodadu tiyyakoodadu ani!! He has strong answer professionally, personally and spiritually also!! Good job Murthy garu👏👏
One of the best entertaining interview 👍 😂😂😂
27:06 time లో ఆంజనేయులు లో brahmi కనపడ్డాడు 😂
Hari Shankar over chesthunademo anipinchindhi, I’m talking only about this interview, because ah journalist Murthy gurinchi nak emi thelidhu !!!
After bandla Nagaraju ...this is now top 2
Murthy next troll item...want to see Murthy in comedy characters...
Part 2 kaavali 😂
38:00
మాస్టరు em అన్నారు🤣
నరాలు కట్ అయిపోయాయి😂😂
57:55 eheshadu😂
లంగర్ ఎసరా, బొంగురు ఎసరా 😂😂😂😂😂
Nennu morning undhi wating for this interview
nee ammaa.. em feel undi mama ee interviewlo 🤣😂🤣😂
9:38 chaal chaal ee mathram chaalu pandage inka 🥳🥳🥳
Sir ee one hour interview ki vandha adds chusanu
Thanks
We want more....inkasepu unte thalalu baddalu kottukune vallu.
Perfect interview for this kind of generation
watched till 30min, looks like Interviewer has a point