Thank you so much sir for ur good information.... Devudu meelanti manshulani puttichinanduku Chala Chala happy.. and lucky meeru maa Telugu vaaru aiyenanduku
Dear Dr. garu thank you for very good information. My brother is suffering from liver disease now I can give him to strengthen his liver. Thank you Dr. garu
🙏సార్ లాభాలను ఆశించి ఇలాంటి ఫ్రూట్స్ పందిస్తున్నారు వాటి ఉపయోగాలు చెబుతున్నారు కానీ ఇక్కడ మనకు కొన్ని ప్రాంతాలలో సీసనల్ గా దొరికే మధురమైన పండ్ల గురించి పంట గురించి ఎక్కడా దొరకదు ex పాలపండ్లు, తునికిపండ్లు, పరికి పండ్లు మహా అద్భుతమైన రుచి వీటి సొంతం వీటిని ప్రధాన పంటగాకాకున్నా గట్ల మీద బీడు భూములలో వేస్తె ఇవి కొంత ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయి వీటి గురించి ఆరోగ్య ప్రయోజనాల గురించి వీలును బట్టి తెలపగలరు 🙏
Thank You Sir For Healthy Information Your are helping so many peoples to live health life.... I pray God Jesus to help you and fulfill His Great plans about you and your family God Bless You
Namaste sir Memu USA lo vuntamu ekkada winter lo very low temperatures vuntayi pls sir elanti diet cheyali vedio Cheyandi ma friends kuda follow avutaru mimmalni
SIR IAM asking about done three major surgeries (Only one PATIENT) BIFRONTAL+ EDH blood clotting surgery and LEG FEMOUR AND TIBIA fractures Surgerie అయినది తినవచ్చా
నమస్కారం సార్ గారు. హెపటైటీస్ బి చాలా చాలా మంది కి ఉంది. అందులోను గర్భం తో ఉన్నపుడు ఆడవారి లో బయట పడుతుంది. దీనిని ఎలా ఈ వైరస్ ను శరీరం నుండి ఏ విధంగా పోగొట్టవచ్చు
ఎంత బాగా చెప్పారు సార్ ధన్యవాదములు
@@seetaramaraju7396 5
@@ballemashok1803 6
@@ballemashok1803 l the(
@@ballemashok1803hu
Hip sem se
. Mam ko ki ni
ఎంత బాగా చెప్పారు సార్ ధన్యవాదములు
ఇలాంటి వీడియో ల ద్వారా మా లాంటి వారికి చాలా విలువైన విషయాలు తెలిపి నందుకు ధన్యవాదాలు
4min, 5min లో వీడియో కంప్లీట్ చెయ్యండి సార్. అందరు చూస్తారు.
Settings lo ki velu 2x speed click cheyandi vedio toraga complete itadi
Video speed pettukondi easy
Movie s matram 2.30 gantalu chudu sami...
drag onn fruit kadaa,drag on chesaaru guru gaaru.just joking.good content.
ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో లో తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది అన్ని పనులు మంచివే ❤️
Mantena Sathya narayana gari vedios.. Play back speed 1.5X Speed lo chudadam best option
Manchi idea icharu
గొప్ప గొప్ప సమాచారాలు చాలా విలువైనవి అందించటంలో మీది అందెవేసిన చేయి సార్.. మానవ కళ్యాణమే మీకు పరమావధి.. సందేహం లేదు. మీరు మాకు ఎంతో గొప్ప ఆస్థి!!🙏
🙏🙏🙏🙏👌👌👌👌
యూట్యూబ్ వీడియోలు కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు,మన పూర్వపు అలవాట్లు ఆరోగ్యం ఇచ్చేవి వాటిని ఆచరించడం మంచిది
తాటి తేగలు గురించి ఒక వీడియో చేయవలసినది కోరుకుంటున్నాను
Doctor garu, Please do video on Kiwi Fruit and Radish
డ్రాగన్ ఫ్రూట్ గురించి మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సార్.🙏🙏🙏
Sirsugarvaruthinavacha.draagonpruit
5:20 very good example
Mantena Garu Thank you for the in depth information about Dragon fruit
Thank you so much sir for ur good information.... Devudu meelanti manshulani puttichinanduku Chala Chala happy.. and lucky meeru maa Telugu vaaru aiyenanduku
True said 🙂
Excellent Sir, Thankyou 🙏
Dear Dr. garu thank you for very good information.
My brother is suffering from liver disease now I can give him to strengthen his liver. Thank you Dr. garu
Veetini natural forming lo pandisthe chaalaa taste gaa vundi
Thanqq guruvu gaaru
Very much informative video thank u so much Dr Sathyanarayana sir
Good Nutrition education sir, Namaste
థాంక్యూ గురువుగారు 🙏🙏👌
Thank you for giving us very useful information to all the people's.......
రైతులు దయచేసి ప్రజల ఆరోగ్యాన్ని గుర్తించి పండించవలసిందిగా కోరుకుంటాము
Ok
👍👍
Dragen fruit gurinchi cheppinaduku thankyou sir
Thank you for saying about dragon fruit sir 🙏🙏
Meeru 💯 years Maa andariki health guidance ivvagalarani korukuntunnam.
Andariki ardham iela cheppinanduku dhanyavadalu guruvu garu
Dragon fruit gurinchi chala chakkaga chepparu thanku sir
Guruvugaru good information echaru meeku dhanyavadalu
Dragon fruit bagachepparu,thank you sir.
Meru socity kosam Baga krushi chesthunnaru sir
🙏సార్ లాభాలను ఆశించి ఇలాంటి ఫ్రూట్స్ పందిస్తున్నారు వాటి ఉపయోగాలు చెబుతున్నారు కానీ ఇక్కడ మనకు కొన్ని ప్రాంతాలలో సీసనల్ గా దొరికే మధురమైన పండ్ల గురించి పంట గురించి ఎక్కడా దొరకదు ex పాలపండ్లు, తునికిపండ్లు, పరికి పండ్లు మహా అద్భుతమైన రుచి వీటి సొంతం వీటిని ప్రధాన పంటగాకాకున్నా గట్ల మీద బీడు భూములలో వేస్తె ఇవి కొంత ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయి వీటి గురించి ఆరోగ్య ప్రయోజనాల గురించి వీలును బట్టి తెలపగలరు 🙏
Miku dhorakapovachu dhorike vallu thintaru kadha vallaki chepthunnaru ayaana
బుడ్డ పల్లు మర్చిపోయావు సోదర
Good thought n good idea
Yes
మాకు పాలపండ్లు,తునికి ,పరికి పండ్లు తెలియదు
Please make a video on how to trap Mosquitoes. It's a very important video for all the people from rich to poor.
Yes
Nihar hairoil gaani, navarathna hair oil gaani vontiki raasukunteyy moodunnaragantalu kaneesam domalu daggaraku raakundaa vuntaayo. Vunnadaantlo yidey athi chavakayinadi. Yinkevaranaa verey vaasana noonelu prayathninchavachchu
Tq so much dr.garu.god bless you for good advice
Good message sir
Tq so much for your valuable information sir
It was interesting 🙂
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Chala baaga chepparu super information
Tq somuch sir meeku padabi vandanalu u are gifted doctor to the people
Sir edaina meeru manchi vishayalu chepputaru dhanyavadalu
Chala bagicha parisar mein ko dhanyvad
ఆరోగ్యమే మహాభాగ్యం
Chala baga chepparu sir
good information sir,thank you very much.
కృతజ్ఞతలు
Winter lo bones ki elanti problem rakunda food cheppandi sir vedio lo Memu wait chestu vuntamu
Sir please Parkinson's desies gurinchi video చెయ్యండి please
Chala Baga cheptunnaru sir super
ధన్యవాదాలు 🙏
You are the Living god
కివ్వి ఫ్రూట్స్ గురించి చెప్పండి
Please make video on .. what is the right time to eat fruits on daily basis?
Only in morning....
Thank you so much for your message sir ❤
Sir Persimmon fruit gurinchi chepandi sir
Thank you raju garu
Thankyou so much sir chala baga chapparu
Super anna
Vandanam sir
Sir, meeru chala manchi visayalu chepthunnaru meeku chala thanks
నా దేవునికి కోటి వందనాలు
ధన్యవాదాలు సార్
Namashakaramu ayya garu pamarru krishna dist (APSRTC,)
Tkr
Sir make a video for tinnitus🙏🙏
Chala bagunnayi sir tintunte
Chala bagacheparu🙏
Gran ravadaniki a fruit thinali sir
Miru padi kalalu challaga undali sir
Thanks sir🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍.
Thank you sir
బాగా చెప్పారు సార్ ధనౄవాద
Thanks e lot Guruvu garu Miru Maku Prakruthi Prasadinchina Varam💯💯💯
Thankyou guruji thankyou univarse thankyou midiya
కడప జిల్లా లో కూడా ఉన్నాయి సార్
Nice msge
Hi super sri
Super Raju sir garu
Bipolar disease gurinchi vedio cheyandi manthani garu
Thank You Sir
For Healthy Information
Your are helping so many peoples to live health life....
I pray God Jesus to help you and fulfill His Great plans about you and your family
God Bless You
ఈరోజు తిన్న సూపర్ టెస్ట్
Monopause starting symptoms,nd post op recautions teliyacheyagalaru with food supplements
Pregnece time lo tinacha
Namaste sir Memu USA lo vuntamu ekkada winter lo very low temperatures vuntayi pls sir elanti diet cheyali vedio Cheyandi ma friends kuda follow avutaru mimmalni
Pls suggest sir
Miru body lo vedi puttinche foods tinali nuvvulu allam velluli karjuram ela vedi chesevi Dr Ramachandra's diet RUclips lo chudandi
Thanks.
SIR IAM asking about done three major surgeries (Only one PATIENT) BIFRONTAL+ EDH blood clotting surgery and LEG FEMOUR AND TIBIA fractures Surgerie అయినది తినవచ్చా
Namasthe Guruvugaaru
How to increase 😢0ur blood
Sir pragancy ladies e dragon fruit tinavacha
A good and healthy fruit
Starts @2:17
TQ
Tq
TQ
Tq
Thanks bro
Sir edi okkati cheppandi sir, a fruit ni konukoni fridge lo enni days tharvatha ayina tinavacha sir, please edi okkati cheppandi
నమస్కారం సార్ గారు. హెపటైటీస్ బి చాలా చాలా మంది కి ఉంది. అందులోను గర్భం తో ఉన్నపుడు ఆడవారి లో బయట పడుతుంది. దీనిని ఎలా ఈ వైరస్ ను శరీరం నుండి ఏ విధంగా పోగొట్టవచ్చు
Dr Ramachandra's diet RUclips lo chudandi any desses
Nela usiri pedda usiri vsdandi
హెపటైటిస్ బి ..రావడేమే కానీ....పోవడం అనేది లేదు
Superrrrrr
సార్ అలర్జీ పోవటానికి నేను ఏం చేయాలి చల్లటి గాలి వచ్చినప్పుడు కళ్ళల్లో నవ్వ తుమ్ములు పెరుగుతున్నాయి దీనికి నేను ఏమి చేయాలి
Thank you so much sir ...
సార్ షుగర్ వ్యాధి వున్నవారు డ్రాగన్ ప్రూట్ తినవచ్చ తెలుపగలరు
K ramreddy
Litchy fruit information kuda ivvandi, chinna pillalu thinocha entha quantity theesukovali ani chepandi
ధన్యవాదాలు సర్ 🎉
Chala bagundi
Mimmulanu a god challaga chudali guruvugaru
psoriasis arthritis kosam oka video cheyandi. my mom suffering alot
Ashram ki velandi fasting through thagipodhi motham
Super tasty
Kidney Patients Eee Frute Vadukovachha Doctor Garu
Best information