Old songs halleluiah Aman gloery halleluiah halleluiah Aman gloery togod sarvonnatha stalamulaloo Nika vadanalu Mahima Prabavamalu sthuthulu sthothramulu yesayya nijadeudu యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయం
దయచేసి చూడవే అందాలతార మా ఇంటిదాక ఒకసారి రావే అలనాడు నీవు గగనాన నిలచి ప్రభుయేసు చూచి తరియించినావే దయచేసి చూడవే అందాలతార మా ఇంటిదాకా ఒకసారి రావే అలనాడు నీవు గగనాన నిలిచి ప్రభుయేసు చూసి తరియించినావే దయచేసి చూడవే..అందాలతార music ఎక్కడెక్కడ యేసు పెరిగెనో పెద్దలను పిన్నలను ఎలా బ్రోచెనో తల్లిదండ్రికి తగిన బిడ్డగా గురువు దైవమనే భక్తి ఎదను నిండగా ఆకాశమందుండి నువు చూసినావు ఆకాశమందుండి నువు చూసినావు కరుణతో తనకథ తెలియ జేయవే ఓ నింగితార మా ఆశ తీర శ్రీయేసు చరితం వినిపించిపోవే దయచేసి చూడవే అందాలతార మా ఇంటిదాకా ఒకసారి రావే అలనాడు నీవు గగనాన నిలిచి ప్రభుయేసు చూసి తరియించినావే దయచేసి చూడవే...అందాలతా..ర.. music ఎప్పుడెప్పుడు ఏమి చేసెనో ఆ మహిమలన్ని నింగినుండి చూసినావుగా మేము చదవని క్రీస్తుబోధలు తప్పకుండ నీకు తెలిసివుండి తీరునే ఆ బోధలన్ని వివరించరావే ఆ భోధలన్ని వివరించరావే జీవితం ధన్యమై బ్రతుకు సాగని అందాలతార యెరిగించిపోవే మా జీవితాలు వెలిగించిపోవే దయచేసి చూడవే అందాలతార మా ఇంటిదాకా ఒకసారి రావే అలనాడు నీవు గగనాన నిలచి ప్రభుయేసు చూసి తరియించినావే దయచేసి చూడవే..అందాలతార 💥అందాలతార💥 thank u Lord🙏
నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరి సూపర్ గానం 🛐🛐🛐🙏🏼🙏🏼✳
సీయోనురాజు రారాజు యేసయ్య నీకే వందనములు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవా యేసయ్యా నీకే వందనములు నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరి
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ సిస్టర్ సూపర్
దయచేసి చూడవే అందాలతార మా ఇంటిదాక ఒకసారి రావే అలనాడు నీవు గగనాన నిలచి ప్రభుయేసు చూచి తరియించినావే |2| ఎక్కడెక్కడ యేసు పెరిగెనో పెద్దలను పిన్నలను ఎలా బ్రోచెనో తల్లిదండ్రికి తగిన బిడ్డగా గురువు దైవమనే భక్తి ఎదను నిండగా |2| ఆకాశమందుండి నువ్వు చూసి నావు |2| కరుణతో తనకథ తెలియ జేయవే ఓ నింగితార మా ఆశ తీర శ్రీయేసు చరితం వినిపించిపోవే | దయచేసి | ఎప్పుడెప్పుడు ఏమి చేసేనో ఆ మహిమలన్ని నింగినుండి చూసినావుగా మేము చదవని క్రీస్తుబోధలు తప్పకుండ నీకు తెలిసివుండి తీరునే |2| ఆ బోధలన్ని వివరించు రావే |2| జీవితం ధన్యమై బ్రతుకు సాగని అందాలతార యెరిగించిపోవే మా జీవితాలు వెలిగించిపోవే | దయచేసి |
సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదవ యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరి సూపర్ గానం
ఇలాంటి మధుర గీతాలు మరలా ఎప్పుడు వింటామో
Entha bagundho na children day gurtukuvastundi thank you so much Praise the lord
Old songs halleluiah Aman gloery halleluiah halleluiah Aman gloery togod sarvonnatha stalamulaloo Nika vadanalu Mahima Prabavamalu sthuthulu sthothramulu yesayya nijadeudu యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయం
Super sagu ❤❤❤❤
Pull song
దయచేసి చూడవే అందాలతార
మా ఇంటిదాక ఒకసారి రావే
అలనాడు నీవు గగనాన నిలచి
ప్రభుయేసు చూచి తరియించినావే
దయచేసి చూడవే అందాలతార
మా ఇంటిదాకా ఒకసారి రావే
అలనాడు నీవు గగనాన నిలిచి
ప్రభుయేసు చూసి తరియించినావే
దయచేసి చూడవే..అందాలతార
music
ఎక్కడెక్కడ యేసు పెరిగెనో
పెద్దలను పిన్నలను ఎలా బ్రోచెనో
తల్లిదండ్రికి తగిన బిడ్డగా
గురువు దైవమనే భక్తి ఎదను నిండగా
ఆకాశమందుండి నువు చూసినావు
ఆకాశమందుండి నువు చూసినావు
కరుణతో తనకథ తెలియ జేయవే
ఓ నింగితార మా ఆశ తీర
శ్రీయేసు చరితం వినిపించిపోవే
దయచేసి చూడవే అందాలతార
మా ఇంటిదాకా ఒకసారి రావే
అలనాడు నీవు గగనాన నిలిచి
ప్రభుయేసు చూసి తరియించినావే
దయచేసి చూడవే...అందాలతా..ర..
music
ఎప్పుడెప్పుడు ఏమి చేసెనో
ఆ మహిమలన్ని నింగినుండి చూసినావుగా
మేము చదవని క్రీస్తుబోధలు
తప్పకుండ నీకు తెలిసివుండి తీరునే
ఆ బోధలన్ని వివరించరావే
ఆ భోధలన్ని వివరించరావే
జీవితం ధన్యమై బ్రతుకు సాగని
అందాలతార యెరిగించిపోవే
మా జీవితాలు వెలిగించిపోవే
దయచేసి చూడవే అందాలతార
మా ఇంటిదాకా ఒకసారి రావే
అలనాడు నీవు గగనాన నిలచి
ప్రభుయేసు చూసి తరియించినావే
దయచేసి చూడవే..అందాలతార
💥అందాలతార💥
thank u Lord🙏
నా చిన్నప్పుడు మా నాన్న ఈ సాంగ్స్ పెట్టేవాడు మార్నింగ్ 5 కి అలా బాగా వినేవాడిని...ఇంకా చాలా ఉన్నాయి..🥰😘🤍
యెహోవానాదేవ నీకేవదనములు నిన్నేసెవిచ్చుచు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ యేసయ్య నీకే వదనములు భగవంతుడు మిమ్మును దీవించును గాక హల్లోలుయైః మీ 🙏🏼🙏🏼🛐💐💐💐💐💐💐💐
I Love you SUNNY-
HI Love you SUNNY- ❤🎉🌹❤🌹❤🌹❤🌹
VA Lakshmi చాలా బాగా పాడారు దేవుడు మమ్ములను rakshsnalokiki నడిపించాలని prardhistunnanu అమెన్
Merry Christmas
❤❤❤❤
Supersong
I listen this song i imagine my childhood life
Na chinnapidu vinna song 🥰thanks for uploading this song 🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️
✝️✝️🙏🙏
Wonderful song praise the Lord
Good feel song.
Heart toching song.
AMEN AMEN AMEN 🙏🙌
Very beautiful song
Exxlkent.our child hood memorable melody song after 45.yes.listening.very heartful ferling
Thank you very much upload god
Wonderful song!💖🙏🙏🙏💖
Praise the Lord anna 🙏🏻
Praise the lord 🙏 Amen
Praise the lord ee patanu ma church lo Christmas season antha pettevaaru naa chinnappidu vikarabad Methodist Church thank you for your uploading.
Happy to see your comment!!❤️✝️
Sir Chinnappudu maa church lo pettevaru Christmas time lo❤ such a feel good song thank you Jesus
❤😊auna dear..ipudu pedda danivi ipoyavaa..ipch 😢😮
HAPPY BIRTHDAY JUSUS 🎂🎂🎂🎂🎂🎂👌👌👌🌹🌹🌹❤️❤️❤️😂😂😂😂😂😂😂
My chaildwood memory song
Very nice song
Asom singing ma
Prise the Lord
భగవంతుడు మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్యా 🛐🛐👋👋🌋🌋💖💖💖💖💖🌹🌹🙋
Nice song my favsong always❤
❤🎉❤🎉❤🎉❤🎉❤
Praise the lord Brother 🙏
❤😊 yes dear..me too
Glory to God amen
Supper song void chaos bagjndi man🌺
Thankyou ❤️❤️
నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరి సూపర్ గానం 🛐🛐🛐🙏🏼🙏🏼✳
పరవసించిపొఎ అద్భుతమైన పాట
సర్వోన్నత స్థలములలో నీక వందనములు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవ యేసయ్యా నీకే వందనములు సర్వశక్తిగలదేవుడు సర్వోన్నత స్థలములలో నీక వందనములు సర్వశక్తిగలదేవుడు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ఎల్
Happy charistmas 🎉🎉🧑🎄🧑🎄🎊🎊🎄🎄🎈🎈🎁🎁
నాచున్నప్పుడు మా చర్చ్ మీద ప్రతిరోజు ఉదయం 5గంటలకు వినడమే కాదు నేనుకూడా play చేసేవాడిని.40ఇయర్స్ బాక్.
నేను కూడా బ్రో
Yee song na chinapudu ma ammama intlo pettevaru yee song vinapudalla edo teliyani memory and happiness ❤🎉
దేవునికి యేసు ఒక్కటే మార్గం 🙏🏼🙏🏼💜💜✝️✝️🌹🌹🌹🛐🛐✝️✝️💜
సీయోనురాజు రారాజు యేసయ్య నీకే వందనములు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవా యేసయ్యా నీకే వందనములు నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరి
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ సిస్టర్ సూపర్
Gold..songs lu evi i love so mucha
evergreen song by vanijayaram...
❤❤❤❤ praise the lord Amen hallelujah hallelujah hallelujah hallelujah Amen maranatha Amen ❤️👏🙌🙏🏻 thankyou ❤
Jesus is lord ❣️💘🙏🙏🙏🙏🙏🌎🌎🌎🌎🌎🌎
My child hood memories.very happy.❤
Praise the lord ✝️✝️✝️🙏✝️✝️✝️🙏✝️✝️✝️✝️
Christmas song
Asom singing ma😊
Na chinapati song super song
Good meaning song wonderful..amen
Thank u
Good సాంగ్
Excellent song
Super song 🎄🎄👌
Exalent song
Super song ❤ God bless you sister 🙏
My child Wood song
Nice song...God bless you
🌹🙏🌹👌
Good
Praise the Lord
❤
😊😊😊
దయచేసి చూడవే అందాలతార
మా ఇంటిదాక ఒకసారి రావే
అలనాడు నీవు గగనాన నిలచి
ప్రభుయేసు చూచి తరియించినావే |2|
ఎక్కడెక్కడ యేసు పెరిగెనో
పెద్దలను పిన్నలను ఎలా బ్రోచెనో తల్లిదండ్రికి తగిన బిడ్డగా
గురువు దైవమనే భక్తి ఎదను నిండగా |2|
ఆకాశమందుండి నువ్వు చూసి నావు |2|
కరుణతో తనకథ తెలియ జేయవే
ఓ నింగితార మా ఆశ తీర
శ్రీయేసు చరితం వినిపించిపోవే | దయచేసి |
ఎప్పుడెప్పుడు ఏమి చేసేనో
ఆ మహిమలన్ని నింగినుండి చూసినావుగా మేము చదవని క్రీస్తుబోధలు
తప్పకుండ నీకు తెలిసివుండి తీరునే |2|
ఆ బోధలన్ని వివరించు రావే |2|
జీవితం ధన్యమై బ్రతుకు సాగని
అందాలతార యెరిగించిపోవే
మా జీవితాలు వెలిగించిపోవే | దయచేసి |
Super song
thank you brother
Happy Christmas to all
❤❤😂🎉
She sang nearly suseelamma .. details plz about singer...and photo also
Singer name plz
Can you upload full caste
సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదవ యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరి సూపర్ గానం
Excellent song
Praise the lord 🙏🙏 amen
Praise the Lord
🎉❤🎉❤🎉❤🎉❤
Praise the LORD 🙏🙏🙏🙏
Excellent song