చిన్నప్పుడు church Mike లో వింటే ఉదయాన్నే ప్రశాంతత, పవిత్రమైన భక్తి భావంతో హుషారుగా church కి ఉరికే వాళ్ళం. క్రమం తప్పక church ప్రాంగణంలో గడిపే వాళ్ళం. స్కూల్ మాత్రం ఎగ్గొట్టేవాళ్ళం 😀😂 పాటతో మధుర జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏🙏🙏
Suseelamdam you glorified GOD OuR LORd Jesus Christ this is so melodiously you are blessed suseelamdam madam GO D Bless you with long healthy life. B, RAM Kurnool Dist AP.
అద్భుతమైన పాటలు మనకు అందించిన పూర్వీకులకు అందరికీ నా నిండు వందనాలు, ఈ పాటలు వింటూనే పెరిగాం. ఇటువంటి సుమధుర పాటకు వినేటపుడు ఏదో తెలియదు మధురానుభూతి. దేవునికే మహిమ కలుగును గాక. ఇటువంటి అద్భుతమైన పాటలు సేకరించిన ఈ ఛానెల్ కి నా హృదయపూర్వక వందనాలు.
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య సోదరి పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ పాట సూపర్ సింగర్ సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదేవ్
నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరి సూపర్ పాట లిరిక్స్ ఆల్ హాప్ తో
చిన్నప్పుడు చర్చి మైక్ లొ ఈ పాట విని నిద్ర లేచే వాళ్ళము పొద్దున్నే క్యాన్లు తీసుకొని దున్నం మాంసం తెచ్చుకొని ఇంట్లో ఇచ్చి, స్నానం చేసి చర్చికి వెళ్లొచ్చి దున్న మాంసం తిని,క్రికెట్ ఆడుకోవటానికి వెళ్ళేవాళ్ళం, చిన్ననాటి జ్ఞాపకాలు
Thankyou 🙏 enta.maduramga vinadaniki impuga undi marala.naa chinna naati rojulu.gurtu.vachai maa church mike lo roju.early.morning.vini manasara paadukuni maimaracbi loyedanni naa kosame ee you tube lo pettaremo thanks brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
There is one more music director - Hanumantha Rao who gives music which is identical to Sathyam. I remember when I bought the cassette containing this song in 1980's, Hanumantha Rao's name was there as music director.
S Bro very nice song ,my childhood song Now adays songs marachkpothamu e songs ingka gnapakamu Unaai glory to God Amen my name also Solomon from Bangalore musician Tq
Very good song this is song helps for those are broken heart in the poverty people for those are Rock hearted people mingle with true living god and helps to the convert with Jesus Christ name Amen Thankyou for all 🌹🌷🌹🌷🌹
Humans were granted Spiritual power with Soul powered Mind the greatest power and Etrenal life ! We were Blessed Creatures in the Universe. Praise for God’s Grace and Mercy .Amen:
Praise the LORD 🙏🙏🙏
You can listen the same song and lyrics
@calvarylyrics.blogspot.com/2021/01/ne-naamame-udaya.html
W ww are w Mumbai w w wwww ew are
Pp pp pp
PPT presentation and
💙💙💙💙💙🤗🤗🤗🤗🤗
@@tellamsathyanarayana4317as was AaAAAAAAAaaaaaaAAAaaaaaA xz as!€€ as!!aaaaa Z
చిన్నపుడు అర్థం తెలియకున్న వినేవాళ్ళం,
ఇపుడు ఆ పాట లోని మాధుర్యాన్ని అనుభవిస్తున్నాము
Yes
Same feeling !
చిన్నప్పుడు church Mike లో వింటే ఉదయాన్నే ప్రశాంతత, పవిత్రమైన భక్తి భావంతో హుషారుగా church కి ఉరికే వాళ్ళం. క్రమం తప్పక church ప్రాంగణంలో గడిపే వాళ్ళం. స్కూల్ మాత్రం ఎగ్గొట్టేవాళ్ళం 😀😂 పాటతో మధుర జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏🙏🙏
Very true
@@nalinisirra9310 excellent song
కరెక్టు
I like this song very much because of magical voice of susheela garu
Hai
చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తికి వస్తున్నాయి
ఈ పాట 1973 లో వచ్చినది. ఒక్క సారిగా చిన్ననాటి కి వెళ్ళాను, ఇటువంటి పాటలే రేడియో ద్వారా విని దేవుని ని తెలుసు కున్నాము. దేవుని కే వందనములు.
వామ్మో 1973 లోనిదా ఈ పాట
The same olden days shud Come again in Jesus name amen amen amen amen amen amen amen amen amen amen alage jarugunugaka.. amen amen amen amen amen amen
Suseelamdam you glorified GOD OuR LORd Jesus Christ this is so melodiously you are blessed suseelamdam madam GO D Bless you with long healthy life.
B, RAM Kurnool Dist AP.
1973 లో వచ్చిందా ఐతే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది గ్రేట్
చిన్నపుడు ఈ పాటకి అర్ధం తెలియదు కానీ చర్చి లో మీటింగ్స్ జరుగుతున్నపుడు ఆడుకుంటూ ఈ పాటలకి చాలా సందడి గా ఉండేది ఆ రోజులు గుర్తొస్తున్నాయి
చాలాస౦తొష౦గాుఉ౦ది
Alage naa doka manavi horu gaali tbuphanu lo chiru divve gaa ane old melody ni dvarai na vini pinchan di daya chesi
👍👍👍
ఈ పాట వింటుంటే చిన్న నాటి క్రిస్మస్ దినాలు
నా ముందు సాక్షాత్కరించావి ...పాట రచయిత కు,
అద్భుతమైన పాడిన సుశీల గారికి, musicians కు
నా నిండు వందనాలు..🙏🙏🙏
Praise the Lord
Ss
Same feeling Brother
Sss
అద్భుతమైన పాటలు మనకు అందించిన పూర్వీకులకు అందరికీ నా నిండు వందనాలు, ఈ పాటలు వింటూనే పెరిగాం. ఇటువంటి సుమధుర పాటకు వినేటపుడు ఏదో తెలియదు మధురానుభూతి. దేవునికే మహిమ కలుగును గాక. ఇటువంటి అద్భుతమైన పాటలు సేకరించిన ఈ ఛానెల్ కి నా హృదయపూర్వక వందనాలు.
ప్రభువు నామంలో మీకు నా నిండు వందనాలు 🙏🙏🙏
రచించిన వారికీ, ఆలపించిన వారికీ ధన్యవాదములు... సూపర్ సాంగ్....
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఉదయము సాయంకాలం ఈ పాటలు వింటూ ఉండేవారు
S Bro
Chinna nati gnapakalu songs vintunte devuni ki Runam theerchalemu ✝️✝️✝️✝️⭐⭐⭐⭐⭐⭐🤲🤲🤲🤲👏👏👏👏🙏🙏🙏
మా అమ్మ కీ ఈ పాట చాలా ఇష్టము మేము పుట్టకమునుపే విన్నారు అంట తరువాత మారారు 🙏🙏🙏🙏🙏 మంచి 🎶🎶🎤🎤🎵🎵🎵🎵🎵🥰🥰🥰❤❤❤❤
ఈ సాంగ్ వింటుంటే నా బాల్యం గుర్తొస్తుంది
Yes
Remembering my childhood days🙏🙏🙏🙏
Yes.
😀😀
Yes....early morning church lo ee songs pettevaru in my village ..I remember I was in 4th class
Yes
Yes true , me too
Thank you God🙏 చాలా చక్కని 🎶పాట🎶 మా పెదపాలెం లో 1982 &1985 లో విన్నాము అ రోజులు గుర్తుకు వచ్చియున్నది
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య సోదరి పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ పాట సూపర్ సింగర్ సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదేవ్
అప్పట్లోనే అంత గొప్ప గానం
రచన రెవ్ పండు ప్రేమకుమార్ గానం. P సుశీల
ee paataki sangeetha kartha evaro cheppagalaraa saaar....
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ఎల్
నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరి సూపర్ పాట లిరిక్స్ ఆల్ హాప్ తో
ఓ యేసు క్రీస్తు... నీ స్మరణ లో నే...నా బ్రతుకు కడ తేరని 👍👍🙏🙏🙏
🙏🙏🙏🙏
అద్బుతమైన పాటలు మెలోడీ భక్తి..... పేదరికంలో విన్న ఈ పాటలు వింటే ఎంత హాయిగా ఉండేదో ఆ కాలలో
నీ నామమే ఉదయగానం.
నీ వాక్యమే హృదయధ్యానం
ఓ యేసుక్రీస్తు నీ స్మరణలొనే నా బ్రతుకు కడతేరని.....పరలోకమునె చేరని....(2)
1.బ్రతుకు బాటలో వెతుకులాటలొ.
అతుకుల గతుకుల చితికిన బ్రతుకులో
సాతాను సంకెల్లలొ..
పాపాల స్మృతి జ్వాలలో.
శొధన..రోదన..ఆవేదనలో...ఈ బ్రతుకు
ఇక మోయలేను......""నీ నామమే"
2. కల్వరి గిరిలో శ్రమలు సహించి
.సిలువలో నీవే రక్తము చిందించి...2..
సాతాను నే సంహరించి
పాపాలనే పరిహరించి
మోక్షమార్గము చూపిన దేవ
రక్షణ భాగ్యము నీవే ప్రభువా..
**.నీ నామమే *
ఆనాటి అమృత స్తుతి గీతాలు
Tqqq
I'm so delighted to hear this meaningful &melodious song
TQ 😍 Anna for lyrics
🙏🏽👍🏼🤝🤝🙏🏽
చాల పాత పాట చాలా సంవత్సరాలకు విన్నాము బాల్య జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. వెరి గుడ్
ఈ పాట వింటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
ఎవరు వ్రాసారో తెలీదు కానీ భావగర్భితమైన పాటు. మనసు ఓలలాడుతుంది
Pandu prem kumar
ఈపాటలే నను క్రీస్తులోనికి బలంగా నడిపించాయి.ఒకరకంగా సుశీలమ్మ దేవుని సేవకు పాత్రురాలు.అప్పట్లో దేవుడంటే తెలీనివారికి ఈపాటలే మార్గము చూపించాయి.
చిన్నప్పుడు చర్చి మైక్ లొ ఈ పాట విని నిద్ర లేచే వాళ్ళము పొద్దున్నే క్యాన్లు తీసుకొని దున్నం మాంసం తెచ్చుకొని ఇంట్లో ఇచ్చి, స్నానం చేసి చర్చికి వెళ్లొచ్చి దున్న మాంసం తిని,క్రికెట్ ఆడుకోవటానికి వెళ్ళేవాళ్ళం, చిన్ననాటి జ్ఞాపకాలు
Hi brother your message is so good but dunna mammusamu story was very sad brother please understand
Thankyou brother
ఏం చదువుకున్నారు సర్ మీరు
Pls delete dunna mamsam..it is not.necessary for this song..sir...
Ee paatalanni naachinnappu vinnanu malli ippdu వింటున్నాను devunki మహిమకలుగును గాక ఆమెను
మా ఇంట్లో మొదటి ఆడియో కెసెట్
మంచి పాట, దేవునికి మహిమకలుగును గాక ఆమెన్.
మనసుకి ఎంతో హాయిగా ఉంది, ఎంతో ప్రశాంతత లభిస్తుంది ఈ పాట వింటుంటే దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్
మనసులను మేలుకొలుపు కీర్తన మహ కృప గల దేవునికి స్తోత్రం ఆయనకే మహిమ కలుగునుగాక ఆమెన్
Nice
Chinna nati pata
Adbhuthamaina pata
Udaynne vine pata
నీ నామమే ఉదయ గానం
అద్బుతం ప్రభువా❤
మనస్సు ప్రోత్సహించింది
శరీరము పులకించింది
గతం ఓ అద్భుత మధురం
🙏🙏🙏
YG
❤
I like this song very much
Chinnapudu venna patalu epudu vntunte manasuku haaega vndi🙏🏻🙏🏻🙏🏻
Thankyou 🙏 enta.maduramga vinadaniki impuga undi marala.naa chinna naati rojulu.gurtu.vachai maa church mike lo roju.early.morning.vini manasara paadukuni maimaracbi loyedanni naa kosame ee you tube lo pettaremo thanks brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
indeed
Childhood days gurtukostunnai happy days, happy songs
సంగీతం సత్యం గారి ఛాయలు కనిపిస్తున్నాయి ఈ పాటలో. ఏదేవైనా అద్భుతమైన సంగీతం.
There is one more music director - Hanumantha Rao who gives music which is identical to Sathyam.
I remember when I bought the cassette containing this song in 1980's, Hanumantha Rao's name was there as music director.
@@babusamuel9174Really Great information sir.
Awnu na chiennappdu e song eppdu mieka lo vasathadie any wieght chasadhnnie naku e song ❤🙏🏻🙏🏻🙏🏻
Praise the lord chinnappudu church lo pettevaru ei patalu malli eippudu vinipinchinanduku vandanalu
Vandanaalu 🙏🙏🙏
జీవముసత్యమునీవేమార్గమయ్యున్వు యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట ✝️✝️✝️🛐🛐🛐
చిన్ననాటి జ్ఞాపకాలు
S Bro very nice song ,my childhood song
Now adays songs marachkpothamu e songs ingka gnapakamu Unaai glory to God Amen my name also Solomon from Bangalore musician Tq
పాట వినగానే ఏడుపు వచ్చేసింది చిన్నపాటి పాటలు ధన్యవాదాలు
Praise lord jesus goodsong early morning
2021 lo vinevaru untey like cheyyandi...prise the lord
naa chinna nati rojulu gurtukostunnayee amma praise god super song
Thank you so much for this song. Chinnapati days gurthuku vachai song vintunte.
yes....
Superb song praise the lord Jesus Christ amen 🙏
Super superrr song golden hit glory to jesus bless the singer&iwho was again introduce this song.
Praise the Lord 🙏🙏🙏,
Thank you brother...
Very very sweet song in my child hood song
Very good song this is song helps for those are broken heart in the poverty people for those are Rock hearted people mingle with true living god and helps to the convert with Jesus Christ name Amen
Thankyou for all 🌹🌷🌹🌷🌹
Praise the lord amen yesayya thabdri
Patapadina p suseela mokshamargam paralokam lo stanamundalani na korika puls pradhana
Praise the lord amen akka amen my kuwet God bless you amen 🙏⚘👏🙏👏⚘👏🙏🤝
Praise the Lord thank you very much remembering my child hood days
Goddyou
Vandhanalu prabhuva
చాలా thanks brother,,,
Beautiful song what a singing suseela garu
Susheela amma nekunevesati. New swaram madhuram
I love this song...
Avunu ee song vinte patarojulu gurthukostaee
Thank u for casting such a wonderful old songs now a days we cant find pleasant songs thank u sooo much
Tq so much andi i remembering my childhood days praise the lord 🙏
sarvonnatudyna devuniki mahimakalugunu gaka amen 😊
ముందు గా దేవుని నా మానికి వందనాలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Evergreen old song. Praise and honour be to Almighty God 🙏
I.am.a.brahmin..i.converted.inti.gods.child.its.is.very.merciful.song.
AELC church lo ee songs pettevallu aa roju lu chala anandam ga undevi
Tnq for uploader ..Taking me back to my child hood
Chala estam sr eee song maa chinnappudu eppudu eee song vinevallam 🥰🙏🙏🙏🙏than qqq sooo much sr 🙏🥰
Ee song lu naa chinnati rojulu gurthuku vastayi
🎉🎉🎉🎉🎉🎉Tq for such amazing song🎉🎉🎉🎉🎉
Malli ilanti dinamulu ravli yeayya amen amen
Humans were granted Spiritual power with Soul powered Mind the greatest power and Etrenal life ! We were Blessed Creatures in the Universe. Praise for God’s Grace and Mercy .Amen:
Nice song 👍👍👍👍
Super
Super lirics, meaningful song, lovely song.
God is good all the time! Praise be to Almighty God 🙏
Chinna naati Gnapakalu marala gurutuku vastunnayi thank God
Old melodi supar song my feret song. Thanks susilamma
Super music super singer super Lyric🙏🏻 Praise to Almighty Jesus.👍👍👍🏰🏰🏰
Chinnapudu church mike lo e song venevallam devunike mahima kaulugunu gaka amen
Wonderful songs forver my favourite childhood devotional songs ultimate...
Ee song lu naa memories elaga untayi antay time 7.30 church mida song vastuntundi
chinna nati gnapakalu gurthuku vastunnai tq bro
Super lyrics.patha paatanu gurthu chesaru
Thank you sister
చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయ్.ఎంతో భక్తిలో నడిపై అప్పుడు ఈ పాటలు.
It's really good memorable song in my childhood days during mid 1980's. Thank you. Praise the Lord
Chenna naati rojulu Gurtuvastunnai devunike mahima kalugunugaaka
Devuni namamunaku mahima kalugunu gaka
My childhood songs thanks for you up load
Nice song,👍👍👍🙏🙏old is gold
S.. Nice song🎵 music also nice👍👏👏
Praise, the, lord,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Every Day first thing in the morning this song is my Prayer song : Praise to God the Divine power. Amen:
Davanki mahama kalugunu gaka
Malli...e song ni vinipinchinanduku...miku vandanalu🙏🙏🙏
Nice 👍. Praise the Lord 🙏.
Thank YOU sister
రక్షణ మార్గం యేసయ్యే 🙏🙏
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదవా యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 🙏🙏✝️✝️✝️✝️✝️✝️
*Artham leyni, abhaagya jeevithaalaku Yesu vokkadey javabu....Suseelamma patalo jeevinchindi....amenu anukarinchi paadaalani 1000 times vini practice cheysaanu ...what a lovely melodious, heart touching song....❤*
My child hood song very tq so much
Prabhuvu ku mahima gana tha Uga ugamulaku amen
Praise the lord Jesus Christ, hats off to teluger popular singer PS